Thursday, June 25, 2026

నమ్మకు | Don't trust

నమ్మకు | Don't trust

Author Name:Prudhvi pod’s

Youtube Channel Url:https://www.youtube.com/@Prudhvipods

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JBjSEEyHS5g



Transcript:
(00:00) ఏ స్నేహమైనా ఏ బంధం అయినా సరే నిండు నూరేళ్ళు మంతో ఉంటదని ఎవడైనా రాసిచ్చాడా లేదు కదా అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే నిన్ను ఎవరు నవ్వించినా నమ్మించినా నీతో కలిసి ప్రయాణం చేస్తానని ఒట్టేసినా సరే ఎవ్వడిని కళ్ళలో కూడా నమ్మొద్దు మరి నమ్మకాలు లేకపోతే బతుకులు ఎలా నడుస్తాయి అంటావా ఆ నమ్మకం ఉంచుకున్నా సరే నీకు పర్సనల్ గా ఒక స్పృహ ఉండాలి అంటే ఏంటి అనుమానించమంటున్నావా అంటే ఒక కన్నేసి ఉంచమంటున్నావా ఈ ఎదవ కామెంట్స్ చేయొద్దు నీ లైఫ్ లోనే నీ కళ్ళ ముందే ఒరేయ్ ఈ అమ్మాళ్ళఇద్దరు అసలు రామలక్ష్మణులు రా అంటోళ్ళరా అనేవాళ్ళు మీ ఊళలోనే ఎక్కడని
(00:46) చూసి ఉంటావ్ చివరికి ఓప రూపాయల ఆస్తి గురించి కొట్టుకొని విడిపోయి ఎవడి పిల్లన్నాడు తీసుకుని విడిపోయి అసలు నరికేసుకునేదాకా వెళ్ళిపోతా ఉంటారు. ఒరేయ్ వీళ్ళద్దరు అసలు బెస్ట్ ఫ్రెండ్స్ రా అసలు ఒకడి సీక్రెట్ ఒకడు తెలియకుండా ఉండదు ఎవరికి కష్టం వచ్చిన ఒకళళకొకళ్ళ సాయం ఉంటారురా అనుకునే ఫ్రెండ్స్ కూడా ఏదో ఒక చిన్న మనస్పర్ధతో ఎవడో వచ్చి మధ్యలో పుల్ల పెడితే ఆన్ని ఒకడినొకడు అపార్థం చేసేసుకుని అప్పటికప్పుడు మధ్యలో వచ్చి ఎవడో చెప్పాడు కదా మనం ఎప్పటినుంచో కలిసి ఉన్నాం కదా అనే స్పృహ సోయా మర్చిపోయి విడిపోతాడు.
(01:21) అప్పటిదాకా హ్యాపీగా ఉన్న ఒక లవ్ో లేదంటే ఒక రిలేషన్ వాటఎవర్ ఏదైనా ఒక బంధంలో ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చో లేదంటే ఒక చిన్న గ్యాప్ వచ్చో ఒక చిన్న అనుమానం వల్లో ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. లేదంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా కావచ్చు ఏదో ఒకటి ఏదో మనకి కంఫర్టబుల్ గా లేరు మనకి కంఫర్ట్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ చిరాకులు పడ్డాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు అనుకోవడాలు అది అనుకోవటాలు ఇది అనుకోవటాలు చేసి వాళ్ళ మధ్యన కూడా గ్యాప్ క్రియేట్ అయిపోద్ది. సో ఒక రెండు లక్షల రూపాయలు
(01:56) ఎవరి దగ్గరనా నువ్వు అప్పు చేసి రెండు రూపాయల వడ్డీకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని ఒక బాండ్ పేపర్ రాసిస్తావు కదా దానికి ఉన్నంత విలువ కూడా మన బతుకుల్లో ఉండే బంధాల మధ్య ఈ రోజుల్లో లేదు దీన్ని ఊరకం చేయాలంటే అంటే ఈ ఈ ఉచ్చులో చిక్కుకోకూడదంటే ఈ కర్మల్లో పడకూడదుఅంటే మనకి స్పృహ ఉండాలి. ఎల్లకాలం వీడు నా మనిషి ఎల్లకాలం వీళ్ళు నా మనుషులు అనేది ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోవడం మొదలు పెట్టేసినట్టే అంటే ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయింది అది బద్దలఅవ్వడానికి కొంచెం టైం పడుద్ది కొంచెం టైం చాలా కొంచెం టైం
(02:35) తర్వాత నువ్వు ఆ కొంచెం టైం దగ్గర పడిపోయి నువ్వు అనుకున్న నమ్మకం బద్దలయపోయిన తర్వాత నువ్వు బుర్ర బద్దలు కొట్టుకొని ఏడ్చినా సరే ఏది కూడా నీకు నచ్చినట్టు జరగదు. అందుకే ఎవరు నిన్ను నమ్మించినా ఎవరు నిన్ను కవ్వించినా ఎవరు నీతో కలిపి ప్రయాణం చేస్తాను అని చెప్పినా సరే ఇక్కడ ఏది గ్యారెంటీ కాదు నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు నువ్వు ఎలా ఉంటే బాగుంటావో నీకు తెలుసు నువ్వు ఏం చేస్తే కరెక్ట్ గా ఉంటావో నీకు తెలుసు సో ఎప్పుడైనా సరే ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో చాలా మంది అంటారు కదా చచ్చిపోయిన తర్వాత నీ శరీరమే నీతో రాదని అద అదంతా పక్కన పెట్టేస్తే
(03:17) చచ్చే వరకు చివరి ఊపిరి బయటకి వెళ్ళిపోయి ఇంకా కళ్ళల్లో ప్రాణం పోయే వరకు నీతో నువ్వు మాత్రం కచ్చితంగా ఉంటావు ఇంక పోయిన తర్వాత పూడుస్తారా వదిలేస్తారా లేదంటే జిహెచ్ఎంసి వాడు తీసుకుపోతాడో తర్వాత సంగతి ఏమో ఎవడికి తెలుసప్పటికి మనకు ఆత్మ అనేది ఒకటి ఉంటదా అదంతా చూస్తాదా ఇదంతా ఎవరికీ తెలియదు కదా కానీ చివరాఖరి ఊపిరి వెళ్ళిపోయే వరకు నీలో ఉండే ప్రతి చిన్న అణువు ప్రతి చిన్న బలం మొత్తం శక్తిని కూడ తీసుకొని నీ శరీరాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించేది నీలో ఉన్న నువ్వు మాత్రమే నేను చాలా సింపుల్ గా చెప్తున్నా ఇదేం వేదాంతం కాదు ఇంకోటి కాదు నేను ఎందుకు
(03:56) చెప్తున్నాను అంటే ఎవరిని చూసినా ఒక బ్రేకప్ ఉంటది బ్రేకప్ అంటే అందర ఏమనుకుంటారంటే ఓహో లవ్ లో ఇదయిందంట లేదంటే బ్రేకప్ అయిందంట బ్రేకప్ చెప్పుకున్నారంటే ఇది కాదు ప్రతి బంధంలోనే బ్రేకప్ ఉంటది ఫ్రెండ్షిప్ లో ఉంటది అమ్మ నాన్నల మధ్యలో ఉంటది అంటే ఆ పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఉంటది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉంటది లేదంటే ఇంటి పక్కోళ్ళతో వాట్ఎవర్ ఎనీ రిలేషన్ ఒక మంచి కాన్వర్సేషన్ బిల్డ్ అయ్యి ఒక ఒక మంచి రాకపోకలు బిల్డ్ అయినా ఏదైనా సరే మంచి రిలేషనే అవన్నీ కూడా ఏదో ఒక రోజు బ్రేక్ అవుతాయి 100% బ్రేక్ అవుతాయి నువ్వు చెప్పు నీకే స్ట్రైట్ గా
(04:33) అడుగుతున్నా నువ్వు చూసిన వాళ్ళలో నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళద్దర ఇప్పటిదాకా ఏదైతే కమిట్మెంట్ తో ఉన్నారో అదే కమిట్మెంట్ తో ఉన్నారు అని చెప్పు ఉండరు మే బీ ఉన్నా కూడా తప్పక ఉండిఉంటారు బాగోదని ఉండిఉంటారు లేకపోతే ఉండి కూడా ఒకడి మీద ఒకడు రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు ఆడ మగ ఇద్దరికీ కూడా సో మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మనల్ని మనం బిల్డ్ చేసుకుందాం.
(05:03) డిపెండెన్సీ పెట్టుకోవద్దు. మనక ఏం కావాలో మనకు తెలుసు కదా ఆ కావాల్సిన దాంట్లో మనకు ఓపుకున్నంతలో మనం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసుకుందాం. బాబు వీళ్ళు లేకపోతే ఎలా పరిస్థితి బాబు ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకి రాకపోతే ఏంటి పరిస్థితి అసలు వాళ్ళు లేకపోవడం అనేదాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను ఇలాంటివి అసలు మైండ్ లోకి రానివ్వకు నువ్వు అనుకుంటున్నావ్ కాబట్టి నీకు అలా అనిపిస్తుంది.
(05:28) ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అమ్మాయిని లేదంటే నువ్వు ఒక అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ఇంకా విపరీతంగా ప్రేమించేశవ్. ప్రేమించేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఆ అబ్బాయి నిన్ను వదిలేసాడు. ఏమైపోయింది అయ్యో ఇప్పుటిదాకా రోజు ఫోన్ మాట్లాడేవాడు ఫోన్ మాట్లాడట్లేదు మనల్ని చీ అనేసి వెళ్ళిపోయాడు మనం ఏ తప్పు చేయలేదు సో ఏంటి నా పరిస్థితి అని చెప్పి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావ్ జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో అలాంటోడు నా లైఫ్ లో లేడు అసలు నా లైఫ్ లో ఒక రాలేదు ఏదో నేను ఒక రెండు సంవత్సరాలు నిద్రపోయాను.
(05:57) ఇప్పుడే లేసాను చాలా ఫ్రెష్ గా ఉంది అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా మనకి బతుకు పనికవచ్చి ఇది ఏంటి అంటే మనం లగ్జరీగా బతకాలనుకుంటున్నాం కాబట్టి డబ్బులు ఎలా సంపాదించాలి మంచి జాబ్ ఎలా కొట్టాలి లేదంటే ఏదో ఒకటి కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి లేదంటే నాకు నచ్చిన పని ఎలా చేయాలి ఇలాంటి ఆలోచిస్తే ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించు జస్ట్ ఒక్క సెకండ్ ఆలోచించు నీ లైఫ్ లోకి రాలేదబ్బా నువ్వు తినటం మానేసేదానివా పడుకోవడం మానేసేదానివా బయటికి వెళ్ళడం మానేసేదానివా లేదా నీ పనులు నువ్వు చేసుకోవడం మానేసేదానివా డబ్బులు సంపాదించుకోవడం మానేసేదానివా ఏది మానేవి కాదు కాకపోతే నీ దిక్కుమాలిన బుర్ర
(06:27) ఏం చెప్తుందంటే అదిగో ఈ టైం కి నీకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వచ్చేది అదిగో ఫలానా అప్పుడు ఇంకో ఈ రోడ్లో నుంచే కదా మీరు నడుచుకుంటూ వెళ్ళారు అదిగో అదిగో అదిగో ఆ సినిమా పాట వినిపిస్తుంది కదా ఆ పాటే కదా మీ ఇద్దరికీ ఫేవరెట్ ఇలాంటివన్నీ మనకి గుర్తు చేసి ఇది దీన్ని చెడగొడతది. ఇక్కడ ఏమన్నా ఉంటదా అంటే ఉంటది ఏదైనా ఒక మంచి ఫీలింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఒక గాలి ఉన్నట్టు లేదంటే తేలిపోతున్నట్టు అనిపిస్తది సో దాన్నే హృదయం అంటారు ఇక్కడ టక టక టక కొట్టేసుకునేది గుండెకాయ మాత్రమే ఈ గుండెకి ఊపరితిత్తులకి మధ్యలో ఉండే ఒక చిన్న కాళీలో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటది
(07:03) మనకి దాన్ని హృదయం అంటావా మనసు అంటావా లేదంటే ఈ కొబ్బరికాయ అంటావా పుచ్చకాయ అంటావా తర్వాత సంగతి సో అవన్నీ మనకి ఇది గుర్తు చేస్తూ ఉంటది ఇది ఎందుకు గుర్తు చేస్తా ఉంటది అంటే వాళ్ళు మనకి నచ్చారు కాబట్టి వాళ్ళ విషయాల్లో మనకి ఏది కనిపించినా ఏది వినిపించినా సరే వెంటనే మైండ్ రియాక్ట్ అయిపోతూ ఉంటది ఎందుకంటే నువ్వు అలవాటు చేసేసావు రోజు మందు వేసేవాడికి ఆ ఒక వారం రోజులు మందు దూరంగా పెట్టేస్తే ఆడు వైన్ షాప్ ముందు నుంచి వెళ్తున్నాడంటే ఆడు మనసు నాకు తెలిసి విక్రమార్కుడు సినిమాలో అది అది చ్చి వచ్చింది వచ్చింది లచ్చి వచ్చింది లాకెళ్ళిపో చూసావా ఆ రేంజ్
(07:37) లో మందు షాప్ లాగేస్తా ఉంటది నీ మనసు కూడా మీ ఇద్దరూ కలిపి అనుకున్న మీ ఇద్దరు కలిపి చూసిన మీ ఇద్దరు కలిపి ఊహించుకున్న న్నది ఏదైతే నీ మైండ్ లోకి వస్తా ఉంటదో అప్పుడు నీ మైండ్ సెన్సస్ పంపిస్తా ఉంటది. ఇది మీ ఇద్దరికీ ఇష్టం కదా మీ ఇద్దరు ఇలా ఉందాం అనుకున్నారు కదా ఈ సందులో కూర్చున్న ఐస్క్రీమ ఇవన్నీ తొక్క తోటక తీసి పడదొబ్బు జస్ట్ స్పృహలోకి రా అదంతా ఒక ఊహ అదంతా కల్పితం అదంతానే బయటికవచ్చి ఒక్కసారి ఫుల్ ఫోకస్ లో చూడు ప్రపంచాన్ని నీతో పాటు ఎదిగినోళ్ళు నీతో పాటు బ్రతుకుతున్నోళ్ళందరూ వాళ్ళందరికీ ఏది ఫుల్ హ్యాపీనెస్ తో 100%
(08:13) హ్యాపీనెస్ తో బతకట్లే ఇప్పుడు నీ పక్కనే ఒకడు నడుచుకుంటూ వెళ్తాడు. అమ్మా వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనుకోవడానికి లేదు ఆడి బతుకులో ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎవడో తెలుసు కానీ ఎన్ని చిల్లులు పడినా ఆ చిల్లులు అన్నిటిలో మధ్యలో నుంచి బయటికవచ్చి రోజు పొద్దున లెగిసి ఎవడికి ఉన్న పని వాడు చేసుకొని నెలాకరికి ఒక నాలుగు రూపాయలు సంపాదించుకొని కావాల్సిన దాంట్లో ఎంతో కొంత సద్దుకొని కొనుక్కొని బతికేయాలి చావు అనేది వచ్చినప్పుడు సచ్చిపోవాలి.
(08:40) ఇది కరెక్టే కదా ఇదే కరెక్ట్ లేదు నేను నేను చాలా బాగుంటాను నేను హీరోని అవ్వలేకపోయాను సో ఏంటి నా పరిస్థితి అని బెంగ పెట్టుకున్నాం అనుకో నీ ప్రాబ్లం ఏమో నువ్వు హీరో అవ్వడానికి కాదేమో ఇంకా అంతకు మించి అవ్వడానికి పుట్టావేమో ఎవడో తెలుసు సో ఈలోపు మన చేతిలో ఉన్నది ఏదో మనం చేయిస్త తగలాడితే ఏదో ఒకటి అవుతుంది చివరికి అలా కాకుండా ఒక సాలిడ్ రిలేషన్షిప్ ఒక సాలిడ్ ట్రావెల్ జీవితాంతం ఉంటది అనుకుని అదే లూప్లో తిరుగుతూ తిరుగుతూ గిరగిర బొంగరంలో అక్కడే తిరిగావ అనుకో నువ్వు ఒక్కడివే తిరుగుతావ్.
(09:13) నీ చుట్టుపక్కల ఉన్నావు నువ్వు ఎవరైతే నమ్మావో వాళ్ళందరూ గ్రౌండ్ మార్చేసి ఇంకో చోట తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే నీతో అవసరం లేదు ఇప్పుడు నీతో అవసరం అయిపోయింది. నీతో ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నీకు అర్థం అవుతుందా? నీతో వర్కవుట్ అవ్వట్లే ఫస్ట్ లో నడిచింది ఇప్పుడు నడవట్లే ఫస్ట్ లో బాగుండేది ఇప్పుడు బాగుండట్లే ఫస్ట్ లో అద్భుతంగా అనిపించింది ఇప్పుడు అనిపించట్లే అబ్బా భలే ఉందిరా అనిపించేది ఇప్పుడు అసలు ఆ ఇమాజినేషన్ రావట్లే వెళ్ళిపోయారు ఒకవేళ బాగుంటే ఉంటారు కదా లాస్ట్ టైం కూడా కుక్క గురించి మాట్లాడుకున్నాం మీ ఇంట్లో కుక్క ఉంది దానికి మంచిగా ఫుడ్ పెడుతున్నావ్ ఫుడ్
(09:51) బాగుంది అంతా నచ్చింది మీ ఇంటి దగ్గరే ఉంటుంది. అలా సడన్ పక్కింటోడు ఎవడో బిస్కెట్ వేసాడు ఆ బిస్కెట్ దానికి ఏంటిది బంగారం కంటే బాగుంది అనిపించి అది ఇంక నువ్వు ఏం పెట్టినా తినకుండా ఆలుగుమ్మ దగ్గర కూర్చుని నువ్వు వెళ్ళినా సరే వీడు ఎవడో మనకు తెలియదు అన్నట్టు చూసింది అనుకో అది నీ ప్రాబ్లం కాదు ఆ కుక్క ప్రాబ్లం దానికి అక్కడ బిస్కెట్లు నచ్చినయి అక్కడ తింటుంది అక్కడే ఉందాం అనుకుంటుంది.
(10:12) వన్ ఫైండ్ డే ఆడ అద్దిలు కాబట్టి ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. కాలేజీ వెళ్ళిపోయిన తర్వాత కుక్క బుద్ధి పోనిచ్చుకోదు కాబట్టి మళ్ళీ పాత నువ్వు పెట్టిన పెరుగు అన్నం లేదంటే నువ్వు పెట్టిన సాంబార్ అన్నం గుర్తొచ్చి ఈ అమ్మాయి ఏదోలే మన బతుకు ఇంతేలే జాగ్రత్తగా వెళ్లి తోక ఊపితే పని అయిపోద్దని మళ్ళీ ఒకసారి తోక ఊపుకుంటూ వస్తది ఎందుకు వస్తది అంటే నువ్వు గుర్తొచ్చి కాదు అక్కడ ఏ దిక్కు లేక ఆయి బతుకు ఇదేలే అనుకొని నిన్ను ఒక ఆప్షన్ గా పెట్టుకని వస్తుంది.
(10:39) సో నువ్వు ఒక ఆప్షన్ అవుతావా అవ్వకూడదు ఎందుకు అవ్వాలి అంటే వాళ్ళకి నడిచినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు వాళ్ళకి నడవలేనప్పుడు తోక ఊపుకుంటా మన దగ్గరికి వస్తారు. మనక ఒక వాల్యూ ఉంటది కదా అందుకే ఎవరో నవ్వించారనో ఎవరో కవ్వించారనో ఎవరో జీవితాంతం ప్రయాణం చేద్దానో ఏదో ఒకటి చెప్పారనో నువ్వు అనవసరంగా లేనిపోని అన్ని ఊహించేసుకొని లోపల గుళ్ళు గోపురాలు లేదంటే పెద్ద పెద్ద రాజమహల్లో కట్టేసుకున్నావ అనుకో నువ్వు ఇలా చూసి ఇలా చూసేలోపు మొత్తాన్ని కూలిపోతాయి.
(11:16) ఇది నేను ఒకచోట విన్న మాట ఇది నా పర్సనల్ గా నాకు అనిపించింది కాదు తర్వాత ఆ మాటను పదే పదే నేను తలుచుకుంటూ భయం వేసింది అవును కదా నిజమే కదా ఎందుకంటే నా లైఫ్ లోనే ఒరేయ్ వీడు అమ్మ మనకే మంచి ఫ్రెండ్ రా అనుకున్నవాళ్ళందరూ ఆయన ఇచ్చారు ఒరేయ్ లేదు వీళ్ళు మనకు మంచి సపోర్ట్ చేస్తారురా బాగున్నారు వీళ్ళు అసలు ఇలాంటి వాళ్ళని చూడలేదు అనుకున్నవాళ్ళందరూ వాళ్ళకి మించిన ఎదవలు లేరు అనిపించుకున్నారు తర్వాత ఒరేయ్ ఇలా వెళ్తే బాగుంటదిరా అని సలహా అడిగితే మంచి సలహా ఇస్తారు అనుకున్నవాళ్ళందరూ ముందు సలహా ఇచ్చి వెనక్కి వెళ్ళ బొక్కలే ఈడు చేసేదా పెట్టేదా అదబ్బా సలహ కావాలంటే సలహ
(11:47) అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది నా ఒక్కడికే కాదు నేను మీ ఇంట్లోడిగా చెప్తున్నా ప్రతి ఒక్కడికి సొసైటీలో బయట ఇదే ఎదురవుద్ది అందుకని నేను ఏమంటున్నాను అంటే సిరివెన్నెల గారు చెప్పింది చాలాసార్లు చెప్తా ఉంటాను నెత్తురు ఉంది సత్తు ఉంది దేహం ఉంది ప్రాణం ఉంది నెత్తురు ఉంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండున అనేది ఆయన ఏం తాగి రాసాడో నాకు తెలియదు కానీ అది ఒక్కటే కరెక్ట్ దేహం ఉంది ప్రాణం ఉంది నెత్తురు ఉంది సత్తు ఉంది ప్రతి ఒక్కడికి దమ్ము ఉంటది ఎంతో కొంత ఒప్పుకుంటది.
(12:17) నువ్వు 50 kgీలు ఎత్తగలిగితే నేను 20 kgీలు ఎత్తుతా నేను రెండు సార్లు పట్టుకెళ్తే 40 kgీలు ఇంకో 10 kgలు పట్టుకెళ్తే 50 kgీలు నువ్వు ఒకేసారి 50 kg పట్టుకెళ్తే నేను మూడు సార్లు 50 kgీలు పట్టుకెళ్తా అంతకుమించి పోయేది ఏమ ఉండదు దయచేసి ఎవ్వరి మీద ఓవర్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి ఎవ్వరి మీద ఓవర్గా ట్రస్ట్ పెట్టుకోకండి ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకండి ఉమ్

No comments:

Post a Comment