Thursday, June 11, 2026

 ఆ చరిత్ర రాయకపోతే మీకెట్లా తెలిసింది ? అన్ని ఉంటాయి . మొఘలులు దేశంలో ఎక్కువ ప్రాంతాన్ని 200 ఏళ్లు పాలించారు , ఢిల్లీ రాజధాని కాబట్టి ఆ చరిత్ర  , అంతకు మునుపు , తరువాత సుల్తానుల చరిత్ర , ఇతర ప్రాంతాల రాజుల చరిత్ర పల్లవ చాళుక్యుల చరిత్ర అన్ని రాసారు . కింది తరగుతుల్లో పెద్ద రాజ్యాలు చరిత్ర ఉంటుంది . దానిలో మొఘలులు , బ్రిటిషర్ల ఆక్రమణలు ప్రముఖంగా వుంటాయి .  అవి చదివి మనల్ని ఇప్పటికైనా విడిపోకుండా ఒక్కటిగానే వుండాలని ఐక్యతగా వుండాల్సిన భాద్యత నురిపోయటం ముఖ్యంగా పెట్టారు . మనం చిన్న రాజ్యాలుగా వుండటం వలననే ఈ ముసల్మానులు , మొఘలాయిలు , పాలించారని ,, ఐరోపియన్లు ముఖ్యంగా బ్రిటీషర్లు మన సంపద దోచుకెళ్లారని కూడా చెబుతుంది . కాబట్టి భాషా , ప్రాంతం విద్వేషం తో వుంటే మళ్ళా విదేశీ దురాక్రమణ ఖాయమని చెప్పటానికే ఆ చరిత్ర మీకు పాఠశాల విద్యలో పెట్టారు . ఊరకే రాజకీయం కోసం విమర్శలు చేయకండి , దొరికిన ఏఆధారము నాశనం కాకుండా ప్రతి విషయం సేకరించి రాశారు . ఓకే

No comments:

Post a Comment