Friday, June 12, 2026

నాలోనే నరకం చూసాను.. అది ఎలాగో తెలుసా🌹మతిపోద్ది🌹POSTCARD (102) from Kanthrisa

 నాలోనే నరకం చూసాను.. అది ఎలాగో తెలుసా🌹మతిపోద్ది🌹POSTCARD (102) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wK_eRWuIP-Y



Transcript:
(00:02) మనకి స్వర్గ నరకాల ప్రస్తావన ఉంది దాదాపు అన్ని సాంప్రదాయాల్లో అవి నిజంగా ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఒక్కడు చెప్పలే అక్కడ ఉందని అందుకని తెలవదు ఓన్లీ నమ్మకం నిజానికి మనిషి ఏదైతే స్వర్గం అని అనుకుంటున్నాడో అది నథింగ్ బట్ తాను అనుభవిస్తున్న దాని కంటే బెటర్ ది బెస్ట్ ది అంతే ఇక్కడ అన్నం ఉండదు అక్కడ ఎప్పుడు అన్నం ఉంటది.
(00:34) ఇక్కడ నీళ్లు ఉండవు అక్కడ చాలా ఫ్రెష్ వాటర్ ఉంటది ఇక్కడ తాగితే గొడవలు అయితే అక్కడ ఎంత తాగినా గొడవలు కావు ఇక్కడ అమ్మాయిలు అందంగా ఉంటారు అక్కడ అందరూ బాగానే ఉంటారు. ఇక్కడ అసలు బంగారం అంటే చాలా చాలా కష్టము కాస్ట్లీ అక్కడ అన్ని బంగారు గొడలు బంగారు రోడ్లే ఉంటాయి. ఇక్కడ ఇరుకుగా ఉంటుంది అక్కడ విశాలంగా ఉంటుంది.
(00:53) ఇక్కడ తినగానే ఆకలి తీరిపోతుంది అక్కడ ఎంత తిన్నా ఆకలి తీరదు. ఇక్కడ సంభోగం చేయగానే ఏదో అయిపోతుంది అక్కడ ఎంతసేపు ఇట్లా ఏవో రకరకాల సాంప్రదాయాలు రకరకాలు ఇదంతా ఏంది మనిషి ఏదైతే ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాడో అబండెంట్ గా అది లేదు కాబట్టి ఒకవేళ స్వర్గం అంటూ ఉంటే అక్కడికి వెళితే అదంతా అనుభవిస్తారని ఒక పిచ్చి ఆలోచన అది ఎప్పటికీ జరగదు యాక్చువల్ గా ఎందుకంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ యొక్క జీవితం పట్ల అవగాహననే ఆపరేట్ చేస్తది వస్తువు కాదు సో మరి నరకం అంటే ఏంది నువ్వు ఏదేది చేయాలనుకుంటున్నావో అది చేసే అవకాశం లేకపోవడం వల్ల ఆ మనసు ఆ వర్తమానంలో అనుభవించే సంఘర్షణ నరకం అంటే నేను మా
(01:35) ఆయనతో నరకం చూస్తున్నా నాకు నరకం చూపిస్తున్నాడు అంటే నేను ఇట్లా ఉండాలనుకుంటున్న మా ఆయన కానీ ఆయన అట్లా లేడు రెండోది నాకు నచ్చని పనులు నాతో చేయిస్తున్నాడు నేను ఎలా ఉండాలనుకుంటున్నాో అలా కాకుండా వేరేలా ఉంటున్నాడు. అట్లా సో సిటీకి వచ్చిన తర్వాత ఈ కాంటెక్స్ట్ లో నేను నరకాన్ని చూశను అన్నమాట నరకాన్ని చూడడం అంటే మన సంఘర్షణే రాపిడే నరకం అంటే స్వర్గం అంటే వదులు అని ఫ్రీడమ నరకం అంటే పట్టుకోవడం ఇప్పుడు నాకు సిటీకి వచ్చిన తర్వాత చిన్న పిల్లలక ఎట్లైతే కళ్ళు తెరుస్తానే బస్సు నచ్చుతది ఆట బొమ్మ నచ్చుతది పక్కింటోడు నచ్చుతాడు బట్టలు నచ్చుతాయి పాట నచ్చుతది
(02:19) ప్రతిదీ కొత్తది అట్లా కొత్త బిచ్చగాడు పొద్దురడు అన్నట్టు సిటీకి వచ్చి వచ్చిన తర్వాత నాకు అన్నీ నచ్చినాయి. నచ్చడమే కాదు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తులన్నీ మంట అంటిచ్చి వెలిగిచ్చినట్టు నాకున్న ఆర్థిక సమస్యలు నేను చేయాల్సింది ఏదో సాధించాల్సింది ఏదో ఉద్యోగం ఏదో అవన్నీ పక్కన పెడితే నాకు ఎక్కడ లేని ఆసక్తులు కలిగినయి.
(02:40) నేను మా పక్కింటి అంకుల్తో చెస్ ఆడేవాడిని నాకు చెస్ ఆడేవాడు దొరికేవాడు కాదు మా అన్నతో ఆడేవాడిని మా అన్నకు ఆసక్తి లేకుండా ఆడేవాడు నాతో తొందర ఓడిపోయేవాడు నాకు చాలా బాధ అనిపించేది తర్వాత మా ఇంటిఎదురుగా సురేష్ అని ఒకసారి ఉంటే ఆయనతో ఆయన ఎప్పుడో దొరికేవాడు తొందర ఆడు పోవాలి పడుకోవాలి నాకు అసలు నా అంత ఎంతూజియాజం తో నాతో ఆడేవాడు దొరకలేదు నాకు ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర ఒక పిల్లవాడు చెస్ బాగా ఆడుతున్నాడు అంటే అతని కోసం వెళితే అతను ఇప్పుడు కాదన్నా రేపున్న అనేటోడు నేను మళ్ళ నిరాశ పడకుండా వెళ్లి రేపు ఎప్పుడు అని అడిగితే రేపు సాయంత్రం
(03:15) అంటే మళ్ళ పోతే మళ్ళీ ఆడేవాడు కాదు అతను ఆడినా సగం మధ్యలో లేసిపోయేవాడు అమ్మ మా అమ్మ వస్తుంది తిడుతదిఅని సో నాకు నాకు ఎక్కడ లేని ఆసక్తి ఉంది. ఆ ఆసక్తిని తీర్చుకునే అవకాశం గాని నేర్చుకునే అవకాశం గాని లేని ఒక పరిస్థితి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు నేను కొత్త క్రికెట్ క్రియేట్ చేసుకున్నా అది సెలబ్రిటీస్ ఆడితే అది ఫేమస్ అయితది మనలాంటి అనాముక్కులు ఆడితే ఎవరు పట్టించుకుంటారు బట్ ఐ క్రియేటెడ్ మై ఓన్ రూల్స్ నాకున్న పరిధిలో అది ఆడుకుందాం అంటే నాకు ఒక్కడు దొరికేవాడు కాదు.
(03:47) ఆ తర్వాత నాకు స్విమ్మింగ్ అంటే విపరీతమైన ఇష్టం అన్ని సీజన్స్ లో కొట్టడం నాకు కంపెనీ దొరికేది కాదు అన్ని సీజన్లో కొడదామంటే ఊర్లో ఎవరో ఒకరు ఇంట్లో చెప్పేవాళ్ళు మీ వాడితో కొడుతున్నాడు వర్షకాలంలో అంటే ఇంట్లో చాలా తిట్లు పడేవి సో ఈ ఆసక్తులన్నీ ఉన్నాయి సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా అమ్మ మా అన్న ఎవ్వరు లేరు నాకు మానిటరింగ్ ఇప్పుడు నేను ఒక ఫ్రీ వర్డ్ రెండోది నా దగ్గర డబ్బు కూడా లేదు అసలు బేసిక్ ఎమ్యూనిటీ కూడా లేదు సైకిల్ కూడా లేదు కానీ ఆసక్తులు అట్లే ఉన్నాయి ఎందుకంటే ఆసక్తికి నీ ఆర్థిక పరిస్థితికి సంబంధాలు ఉండవు. ఒకడికి ఉంటది సినిమా తీసేయాలి ఒక
(04:25) హీరోయిన్ని పెళ్లి చేసుకోవాలి మా ఊర్లో ఒక పిల్లగాడు ఉండటోడు అతనికి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని కోరిక వాడికి వుడ్డు మీద చినిగిపోయిన లాగ్ కూడా ఉంది. వాడు శ్రీదేవి గురించి ఆలోచించటోడు ఇంటి నిండ శ్రీదేవి ఫోటోలు పెట్టుకునేవాడు. ప్రతిరోజు పొద్దున్న లేస్తానే అతని డ్యూటీ కత్తిరించుకొని శ్రీదేవుని ఫోటోలన్ని కూడా కతికించుకునేవాడు శ్రీదేవికి ఏదో అన్నానగర్లో శ్రీదేవి ఉంటది తమిళనాడులోని ఆ అడ్రెస్ కి ఉత్తరం రాసేవాడు ఏరోజన్నా ఉత్తరం తన కోసం ఎదురు వస్తుంది ఇట్లా 10ఏళ్ళు గడిచిపోయింది చూస్తుంటే అతను పెళ్లి చేసుకోలే వయసు మీద పడిపోయింది.
(04:57) శ్రీదేవి ఎవరితోనో ప్రేమలో ఉందంటే ఆ పేపర్ చింపేసి ఎటో నడుచుకుంటూ పోయేవాడు అసలు తనకి ఏమాత్రం సంబంధం లేని విషయం గురించి విపరీతంగా స్ట్రెస్ అయ్యేవాడు ఒక టైంలో శ్రీదేవి నేను పెళ్లి చేసుకోకపోతే నేను బతికి వేస్ట్ అని కూడా అన్నాడంట. ఇప్పుడు అతను ఉన్నాడో లేదో నాకు తెలియదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఒక మనిషికి ఉండే ఆసక్తులకి అతని ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు.
(05:23) మనిషికి ఉండే ఊహలకి అతని ఆర్థిక పరిస్థితికి సంబంధం లేదు. తినడానికి తినలేకపోవచ్చు కానీ ఒకడు నేను స్టార్ హోటల్ కడతా అని కలగనొచ్చు. అసలు అక్షరం కూడా రాయని వాడు నేను గొప్ప సినిమా తీస్తా ఒక ప్రబంధం రాస్తాను నీకంటే ఛాలెంజ్ చేయొచ్చు. ఇదంతా అజ్ఞానం కిందకే వస్తుంది. సో నాకున్న ఆసక్తులు తారాస్థాయికి చేరి నాకు నిద్ర పట్టేది కాదు.
(05:55) రోజంతా ఆడుకోవాలని ఉంటే నాకు ఆడుకునేవాడు దొరికేవాడు కాదు ఆడుకోవడానికి ఒక బ్యాట్ ఉండేది కాదు. ఆ తర్వాత చెస్ ఆడాలని ఉండేది. చెస్ పుస్తకాలు కొన్నాను రకరకాల ఓపెనింగ్స్ అట్లా ఇట్లా మొన్న భూపాలపల్లి నరేష్ నేను ఇద్దరం వాడాం చాండ్రుల తర్వాత కొంచెం వాళ్ళ పిల్లలకి చెస్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఒక సాదా సీదా ఉద్యోగ అయినా కూడా అట్లా ఉండాలి పేరెంట్ అంటే ఆ తర్వాత నాకు రోలర్ స్కేటింగ్ అంటే ఆసక్తి కలిగింది.
(06:24) నేను అక్కడ ఇక్కడ వర్క్ చేసి రోలర్ స్కేటింగ్ తెచ్చుకొని టైర్లు ఉంటాయి. దాన్ని మా ఇంటిమీద గుప్త సార్ ఇంట్లో ఉండేవాళ్ళు ఆయన సైంటిస్ట్ డిఆర్డిఓలు ఆయన విద్ద మీద నేను ప్రాక్టీస్ చేస్తే ఒకసారి ఏందయ్యా నిద్రపడతలేదయ్యా నాకు గిర్ర గిర్ర అని సర్ ఏం చేయమంటారు సార్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది రోడ్డు మీదకి పోతే యాక్సిడెంట్ చచ్చిపోతా మిద్ద మీద ఉంటే మీకు నిద్రపోయింది నేను ఏం చేయాలి సార్ అంటే అయ్యయ్యో ప్రాక్టీస్ చేయవయ్యా కానీ దానికి ఒక టైం పెట్టుకో మరి ఎప్పుడు చెప్పండి అంటే ఈవినింగ్ నాలుగు నుంచి ఐదు మధ్యన లేకపోతే ఐదు నుంచి ఆరు మధ్యన చెప్తా
(06:57) నేను మా ఆవిడ్ని అడిగి సో ఎదురు చూసేవాడిని రోజంతా ఆయన ఎప్పుడు చెప్తాడా 4:30 అయింది అంటే విపరీతమైన ఆసక్తి అది అంతులేని ఆసక్తి నాకు రోజంతా ఒక్క క్షణం కోసం తిరుచేవాడిని ఆయన సార్ ఆ ఆడుకోవయ్యా ఒక హాఫ్ అన్ అవర్ ఆ మళ్ళీ ఆ తర్వాత బంద చేయాలి చూడు అనేవాడు మంచి వ్యక్తి ఆయన వాళ్ళ ఆవిడకి ఇష్టం ఉండేది కదా కానీ వాళ్ళ ఆయన ఒప్పించాడు పాపం ఏ పిల్లగాడు విద్య ఏం ఖరాబ్ కాదులే ఎన్నో ప్రశ్నలకు జవాబు ఇయ్యాల్సి వచ్చింది నేను మిద్ద బీటలు వాడతదా విద్య ఖరాబ్ అయితదా ఏదేదో మీ అమ్మాటలు ఏం కాదని చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోతే నేనుేం చేయలేను సుదర్శాతో ఒక
(07:32) మిద్దే ఉండేది కాబట్టి ఇది ఆసక్తి ఉండేది. ఆ తర్వాత నాకు పతంగలు ఎగిరాలన్న ఆసక్తి ఉండేది. పెద్ద పెద్ద పతంగులు నేను ఈ పెయింటింగ్ ఉందా ఈ పెయింటింగ్ కి నాలుగు రెట్ల పత్తంగి తీసి ఎగరేసింది ఓసారి పతంగి నన్ను గుంజుకపోయింది ఇట్లా గాలికి సో ఇట్లా రకరకాల ఆసక్తి నాకు షేర్ మార్కెట్ అంటే మా ఫ్రెండ్ వచ్చి షేర్ మార్కెట్ లో పెట్టిన అంటే షేర్ మార్కెట్ఆ అదేంది అంటే అడిగితే ఇప్పటిలాగ ఇంటర్నెట్ Instagram ఇవన్నీ లేవు ఒక 15 ఇయర్స్ క్రితం అంత స్ట్రాంగ్ గా లేవు.
(08:06) ఇంటర్నెట్ కూడా మనం 10 20 రూపాయలు కడితే గంట ఆ ఇంటర్నెట్ కూడా చూసినాం మేము ఇప్పుడుఉన్న పిల్లలకి ఏమి తెలియదు డైరెక్ట్ గా ఫోన్ వచ్చేసింది ఇంటర్నెట్ వచ్చేసింది స్మార్ట్ ఫోన్ అంతా తెలుసు నేను డకోటా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వరకు మొత్తం ట్రాన్జక్షన్ చూసిన ఈ భూమి మీద అత్యున్నతమైన జనరేషన్ నాది ఇక ఈ జనరేషన్ కి ముందున్నది ఈ జనరేషన్ తర్వాత ఉన్నది వాళ్ళకి ఏమీ తెలియదు.
(08:29) ఇప్పుడు మహాత్మా గాంధీకి ఇంటర్నెట్ తెలవదు, ఐఫోన్ తెలవదు. ఆ జనరేషన్ లో కొంత చూశారు వాళ్ళు. ఈ జనరేషన్ లో డైరెక్ట్ ఐఫోన్ తెలుసు అంతా తెలుసు స్ట్రగుల్ తెలియదు బ్లాక్ అండ్ వైట్ టీవీ తెలియదు వాళ్ళకి దే డోంట్ ఈవెన్ ఇమాజిన్ కానీ నా జనరేషన్ టెక్నాలజికల్ షిఫ్ట్ చూసింది. ఆ చరిత్రపరంగా యుద్ధాలు గిద్దాలు అన్ని జనరేషన్స్ లో ఉంటాయి గానీ టెక్నాలజీ పరంగా ప్రపంచవ్యాప్తంగా అనుభవిస్తున్న ఒక షిఫ్ట్ ని నేను స్పష్టంగా చూసినా ఇప్పుడు నేను చూసింది ఎవడు చూడలేదు నేను అనుభవించింది ఎవడు అనుభవించలే.
(09:00) సరే మళ్ళ నరకానికి వద్దాం. సో నాకు విపరీతమైన ఆసక్తులు కలిగి అవి తీర్చుకునే అవకాశం లేక ఎవరితో డిస్కస్ చేయాలో తెలియక దానికి కావలసిన డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక కొంతకాలం నా లైఫ్ లో నేను ఒక అంతులేని మానసిక సంఘర్షణ అనుభవించి దానికి కారణం ఎవరు కాదు నేనే ఇప్పుడు నాకు డబ్బు కావాలి ఎవరు ఇస్తారు అమ్మ దగ్గర లేదు కుటుంబ సభ్యులకు ఆస్తులు లేవు ఆ తర్వాత నేను రెంట కట్టాలన్నా నేను పని చేయాలి.
(09:40) లేదా మా అమ్మ కొంచెం 400 మా అమ్మ నాకు 400 పంపించేది. 400 ఏం సరిపోతాయి ఆమెక అంతే సాధ్యమైంది. మిగతావి నేను అక్కడ ఇక్కడ ఆ భయం ఎప్పుడూ లేదు. ఇప్పుడు నరకం అన్నది భయంతో కాదు నాకు అవకాశం లేదే అని ఒక జైల్లో ఉన్నవాడు అనుభవిస్తాడు కదా వాడు గట్టిగా మాట్లాడితే పోలీసులు వచ్చి కొడతారు వాడికేమో గట్టిగా పాడుకోవాలని ఉంది అప్పుడు వాడికి చిన్న స్ట్రగుల్ ఉంటది.
(10:06) అట్లా మరి ఇది ఎట్లా పోయింది అంటే చెప్పడం చాలా కష్టం అంటే నేను యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది నాకు నా దగ్గర లేని దాని గురించి ఆలోచించడం వల్ల ఏ ఉపయోగం లేదు. నా దగ్గర ఉన్నది ఏంది దాన్ని గుర్తిస్తేనే నా లైఫ్ బాగుంటదిని ఈ ఒక్క స్టేట్మెంట్ నేను ప్రాక్టికల్ గా చేయడానికి చాలా టైం పట్టింది అసలు ఇప్పుడు మనుషులందరూ సఫర్ అవుతున్నది ఏకే కారణం వాళ్ళు లేని దాని గురించి ఆలోచిస్తున్నారు లేని దాని గురించి ఎదురు చూస్తున్నారు లేని దాని గురించి బాధపడుతున్నారు ఉన్నదాన్ని గుర్తిస్తలేరు ఉన్నదాన్ని విస్మరిస్తున్నారు ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం లేదు.
(10:46) ఇప్పుడు ఒక చిన్న రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తే అంటే ఎలా వస్తుంది మనల్ని కొందరు మేలుకొలిపే దేవదూతలు కొందరు ఉంటారు నేను నరహరి కార్లో మాట్లాడను కదా ఒక దేవదూత గురించి చెప్తాను మీకు నాకు సినిమా తీయాలని అంతులేని ఆసక్తి ఉండేది నాకు సినిమాలో సా కూడా తెలవదు కానీ ఆసక్తి అయితే ఉంది అదే బ్యూటీ ఒక నపుంసకుడికి పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉంటే ఉండొచ్చు చేసుకున్నాక ఏం చేస్తే వాడి క్లారిటీ ఉండకపోవచ్చు.
(11:16) [నవ్వు] సో నేను ఒక కేఫ్ టీలో కూర్చొని వాగుతున్నా ఇట్లా అడ్డగోలిగా ఏ నీ అమ్మ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ పిల్లలు హీరోలు చేస్తారు వాళ్ళ బంధువులకైతే సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు మనక ఎవడు చేస్తారురా అంటే నాకు సపోర్ట్ చేసే ఇద్దరు ముగ్గురు ఉంటు అంటే మన మనసుకి ఎప్పుడైతే నరకం ఉంటదో మనం వాగడానికి ఇష్టపడతాం. సెల్ఫ్ బోస్టింగ్ అంటారు దాన్ని అట్లా వాగుతుంది మైండ్ ఈ అమ్మ మన గాన పైసలు ఇస్తే మనం తీయమారా సినిమా మనక ఎవడు పెడతాడురా మనం అనామకులు అంటే ఒక రకమైన అక్క వెళ్ళగకుంటుండగా పక్కనే ఉన్నా ఎవరో నాకు పరిచయం లేని పెద్దాయన చిటు పక్క కూర్చుంది సినిమా
(11:52) తీస్తారు సినిమా అంటే తెలుసా మీకు అన్నాడు తెలియకపోయినా మాకు పైసలు ఇస్తే తీస్తాం కదా అని ఒక అరగెన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే చూడు బాబు నువ్వు యవ్వనంలో లో ఉన్నావు నువ్వు అట్లా మాట్లాడుతున్నావ్. ఒక చిన్న విషయం చెప్తా ఆలోచించు సినిమా తీయాలంటే డబ్బు కావాలి అది నీ దగ్గర లేదు అవునా అవును లేదు సినిమా తీయాలంటే టీం కావాలి అది నీ దగ్గర లేదు లేదు సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ హీరోలు వాళ్ళతో పరిచయాలు కావాలి అవి నీకు లేవు.
(12:21) కానీ సినిమా తీయాలంటే అసలు ఏం కావాలో తెలుసా నీకు ఇవేమి అక్కర్లేదు బాబు ఓ చక్కటి కథ కావాలి. ఆ కథను తయారు చేయడానికి డబ్బే అవసరం లేదని తెలుసా నీకు ఆ కథను తయారు చేయాలంటే ఒక పేపర్ పెన్ను చాలు నీ మేదస్సు నీకు మేదస్సు ఉందా అది చెక్ చేసుకో లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్ నీతోనే నిరంతరం నిలిచి ఉండే నీ మేదస్సులో సినిమాకు సంబంధించిన అవగాహన ఉందా లేదా చెక్ చేసుకో నువ్వు పేపర్ పెన్ను కొనుక్కొని ఈరోజే ఒక కథ రాయి ఆ కథ నిన్ను ప్రొడ్యూసర్ దగ్గరకి తీసుకెళ్తది.
(12:50) ఆ కథ ఎలా చెప్పాలో చెప్తే నీకు ఆడియన్ తయారవుతారు. ఆ కథ గనుక ఒక 10 మందికి నచ్చితే అదే సినిమాగా రూపాంతరం చెందుతుంది. ఎవరికైతే జన్మతహా డబ్బు ఉండి వాళ్ళకు సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉండవచ్చు కానీ చివరికి ఈ మేదస్సు లేకపోతే వాళ్ళంతా పతనం అయిపోతారు. సో ఈ ప్రపంచంలో అత్యున్నతమైన సంపద ఆల్రెడీ నీ దగ్గర ఉంది నువ్వు ఆలోచించేవన్నీ కూడా చాలా సూపర్ఫిషియల్ ఇప్పుడు మొదటికి వస్తా చెస్ నేర్చుకోవాలంటే ఎదురు చూడకు సంవత్సరం తర్వాత నేర్చుకుందువు ఈ సంవత్సరం డబ్బు సంపాదించు డబ్బు ఉంటే చెస్ వస్తుంది ఈత నేర్చుకోవాలనుకో ఈత కొట్టాలంది స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళు వెళ్ళాలంటే
(13:23) నువ్వు నెలకి 200 కట్టాలి లేదా 300 కట్టాలి ఆ రోజుల్లో నువ్వు జస్ట్ ఒకసి టూ త్రీ మంత్స్ కొంత డబ్బు ఎర్న్ చేసి హాయిగా స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి నువ్వు స్మింగ్ చెయ్ చాలంతసేపు నువ్వు చేయవలసింది చేయకుండా ఆలోచిస్తూ అటు నీ బుర్రని సమయం వృధా చేసుకుంటుంది అవేమో సో నువ్వు సినిమా తీయాలంటే త్రివిక్రమ శ్రీనివాస్ కైనా కే విశ్వనాథ్ కైనా స్టీవెన్ స్పీల్ వర్క్ కైనా నా దగ్గర అయినా అందరికీ పెట్టుబడి ఉంది అదేంటో తెలుసా కథ రాసే లక్షణం ముందు అది రాయి అది అది ఉంటే మిగతాదంతా నెక్స్ట్ స్టెప్ ఆ అప్పుడు నీవు రాసిన మంచి కథను ఎవరనా చేయకపోయినా నువ్వు ఆ నిరాశ పడాల్సిన అవసరం
(14:06) లేదు ఆ కథను పుస్తకంగా వేయి త్వరలో సినిమాగా రాబోతున్న పుస్తకం ఇదిని అప్పుడు ఆ పుస్తకం చదివి ఎవరో ఒకరు ఇప్పుడు కాకపోతే 20 ఏళ్ళ తర్వాతనా సినిమా తీస్తారు ఇప్పుడు చాలా వచ్చాయి సినిమాలు మహాత్మా గాంధీ గురించి ఒక సినిమా తీసారు ఆయన ఉన్నప్పుడు తీయలేదే అంటే అప్పుడు ఆయన గొప్పవాడు కాదని కాదు ఆయన పోయిన తర్వాత చాలా ఏళ్ల గుర్తించారు.
(14:24) విదేశీయులు తీశారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గురించి రీసెంట్ గా సినిమాలు వస్తున్నాయి. నేను చాలానెలి లో చూస్తాను బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనే సినిమాలు వస్తుంది. నిన్న రాత్రి ఒక చిన్న సినిమా కాసేపు చూశాను అందులో ఏంటి శరీరం సరిగ్గా ఉండదు. అతను ఒక రకమైన వికలాంగుడు అన్నమాట. అతనికి రగ్బి ఆడాలని కోరిక ఉంటుంది. చూడు ఎంత విరోధ భాష్యమైంది రగ్బి అంటే పరిగెత్తాలి దేహదారుడ్్యం ఉండాలి పటుత్వం ఉండాలి అతనికి ఏమీ లేదు.
(14:55) అతన్నఅందరూ ఇన్సల్ట్ చేస్తారు. కుంటోడా నీవు రగ్బీ ఏందిరా ఆడేది అతను లోలోపట విపరీతంగా బాధపడతాడు. అప్పుడు అతని జీవితంలో ఈ రగ్బీ ఆటగాళ్ళకి కోచింగ్ ఇచ్చే అతను అతనిలో ఉన్న ఆసక్తిని చూస్తాడు. అతను డు యు లైక్ రగ్బీ ఎస్ అఫ్కోర్స్ ఐ లైక్ రగ్బీ అని ఇట్లా అడదు లెట్స్ ప్లే రగ్బీ టుడే అని ఆ కోచ్ ఇతనితో రగ్బీ ఆడతాడు. చెప్పు నాన్న మనకు అమీర్పేట దగ్గర లేకప దగ్గర జఎంటయ జఎంట దగ్గర
(15:38) ఆజఎంట దగ్గర సో వాళ్ళద్దరు రగ్బీ ఆడతారు ఆ సినిమాలో ఇక్కడ విషయం ఏందంటే నీ మూలాన్ని చూసేవాళ్ళు మనకు కొందరే ఉంటారు. అందరూ సూపర్ ఫిష్ ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు ఆ నాతో ఆడుకునే వాళ్ళు లేరు. ఇదంతా పై పై విషయాలు కొందరి మంచి సహచర్యం వల్ల నాకు ఏం తెలిసిందంటే ఆల్రెడీ నా దగ్గర చాలా ఉంది జస్ట్ డబ్బు లేదు అంతే అని తెలుసుకుంది ఇప్పుడు నేను YouTube ద్వారా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎట్లైతే ఒక పెద్దాయన వచ్చి నాకు చెప్పాడో డబ్బు గిబ్బు కాదు నీ మేదస్సు నీ ఆధీనంలోనే ఉంది ఆ మేదస్సుకి ఒక కథ రాసే లక్షణం ఉందా లేదా చెక్ చేసుకో పక్కనే శ్రీనివాస స్టేషనరీ
(16:24) దాంట్లో పేపర్ పెన్ను కొనుక్కొచ్చుకో ఇప్పుడే ఇప్పుడే ఇక్కడి నుంచి లేవకుండా వారం రోజులలోపట శంకరాభరణము స్వాతిముత్య లాంటి కథ రాయగలవా లేదా నీకు నచ్చిన సినిమా ఏదో ఊరికే సినిమా ఎప్పుడు రివ్యూ తీస్తారో సినిమా బాలేదండి వాళ్ళని రాయమను ఎంత కష్టం ఒక పిహెచ్డి థిసిస్ చేసినట్టు ఉంటుంది. ఇది ఇది జరిగింది 20045 ప్రాంతంలో చాలా ఏళ్ల తర్వాత 2010 లో మొట్టమొదటి నావెల్లు రాసింది అది ఇంకా ప్రింట్ చేయలేదు ఇంగ్లీష్లో రాసిన ఆ నావెలు పేరు బుద్ధ నాక్డ్ ఆన్ మై డోర్ అంటే బుద్ధుడు నా తలుపు తట్టాడు అని ఒక నావెలు రాసింది ఆ నావెలు దాదాపు 10 రోజుల్లో పొద్దునమూడు గంటలు సాయంత్రం మూడు
(17:08) గంటలు టైపు కొట్టి పూర్తి చేశాను. అది అది ఎక్కడో ఫైల్ పోయింది అనుకున్నాం మొన్న నా YouTube ఛానల్ పోయినప్పుడు ఈమెయిల్ తో సహా మొత్తం పోయింది. ఆ ఈమెయిల్ లో ఉంది నావెల్ సో నేను ఒక్కటి అనుకున్న మనసుల YouTube ఛానల్ కోసం కాకపోయినా ఆ బుద్ధ నాక్డ్ ఆన్ మై డోర్ ఆ ఒక్క ఫైల్ కోసం ఒక్కసారి ఈమెయిల్ కనపడి మూడు నిమిషాల నుండి మాయమైపోయింది.
(17:31) అది ఒక్కటి డౌన్లోడ్ చేసుకుంటా ఎందుకంటే నేను మళ్ళీ రాయలేను అది. లక్కీగా 11 రోజుల తర్వాత ఛానల్ వచ్చింది ఛానల్ వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ కండమ్మ నాకు ఫోన్ చేసింది ఛానల్ వచ్చిందంటే నేను ఫస్ట్ వేసింది ఏంటో తెలుసా ఆ పుస్తకం డౌన్లోడ్ చేసి నేను అసలు YouTube ఛానల్ కూడా ఓపెన్ చేయలే ఈమెయిల్ కి వెళ్లి ఆ బుద్ధ నాకు దానియన్ పడ్డడు నేను డౌన్లోడ్ చేసిన తప్పకుండా తీసుకొస్తా పుస్తకం అందులో గొప్ప ఎసెన్స్ ఉంటుంది.
(17:56) దాన్ని ఇంగ్లీష్ అంత బాగోదు దాన్ని పెద్ద పెద్ద పబ్లిషర్స్ కి పంపిస్తే వాళ్ళకి రాసి పంపించాను మామూలుగా ఇంగ్లీష్ రాశను కానీ భావం ఎలా ఉంది మీ స్థాయికి సరిపోయినట్టు ఉందా అంటే పెంగ్విన్ లాంటి సంస్థ చెప్పింది ఎస్ యు హవ్ రిటన్ విత్ గ్రేట్ ఎసెన్స్ బట్ లాంగ్వేజ్ కెన్ బి కరెక్టెడ్ సో ఆ లాంగ్వేజ్ ని సరిగ్గా చేసుకొని తిరిగి పంపియండి.
(18:18) అవర్ టీమ్ విల్ డిసైడ్ టు పబ్లిష్ అని వాళ్ళు రాశారు అప్పుడు నాకు ఒక ఏమంటారు గర్వం రాలేదు నాకు సంతృప్తి కలిగింది. అంటే మన దగ్గర ఆల్రెడీ బోల్డ్ అంతా ఉంది. ఇప్పుడు జిమ్ లేదని కాదు నీల ఉంది యోగా చేసుకోవచ్చు పేపర్లు ఉన్నాయి ఒక కథ రాయొచ్చు ఆ YouTube ఉంది ఏదనా ఒక అంశాన్ని తీసుకొని రోజు ఒక వీడియో చూసి నువ్వు కొంత ప్రాక్టీస్ ఇప్పుడు హౌ టు పెయింట్ వాటర్ కలర్స్ YouTube లో ఉన్నాయి బ్యూటిఫుల్ ఎవడు చేయొచ్చు చూడు చూడట్లే అంత పనికి రాని షాట్స్ అవి చూస్తారు.
(18:57) ఒక చిన్న YouTube ఛానల్ పెట్టుకొని నీవు చిన్న పిక్కల్స్ చేసి లేదా పళ్ళు కొట్టుకొని నువ్వు సేల్ చేస్తే కొంటారు. మనీ వస్తుంది. తర్వాత ఒక చిన్న ఒక పట్ట టెక్నాలజీ లేదు. ఇప్పుడు చిన్న సైజు ట్రాలీని నువ్వు తయారు చేసుకోవచ్చు. రోడ్డు మీదకి వెళ్లి చిన్న లెమన్ జ్యూస్ లాంటిది మధ్యాహ్నం ఒక త్రీ అవర్స్ పెట్టుకొని కూర్చో కచ్చితంగా ఒక 500 సంపాదించుకొని రావచ్చు.
(19:20) నీవు ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడు బాగా డబ్బు ఉన్న వాడి దగ్గర డబ్బు ఉంది నా దగ్గర లేదని అక్కస్తో చచ్చిపోతాను తప్ప వాడి దగ్గర ఏమేమి లేవో అంతకంటే ఎక్కువ నీ దగ్గర ఉన్నాయేమో నీ దగ్గర సమయం ఉంది వాడికి లేదు నీకు ఒత్తిడి లేదు వాడికి ఉంది. నువ్వు స్వేచ్ఛలో ఉన్నవాడు లేడు ఒక డబ్బు ఉన్నవాడికి ఉండే కష్టాలు డబ్బు ఉన్నవాడు చెప్తే తప్ప తెలియదు నీకు వాడు ఎక్కడి పోయినా సర్వేలెన్స్ ఉంటుంది.
(19:44) వాళ్ళ ఫాదర్ చాలా గొప్పవాడు అట్లాంటి గొప్పవాడి కడుపున పుట్టి ఇదేరా నువ్వు చేసేది అంటారు తప్పించుకోవడం కష్టం కామన్ మ్యాన్ అనుకో ఫాదర్ అవ్వలగాడే కొడుకు అవ్వలగాడే కుచ్చు పరకనే పడతా అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకున్న ఆసక్తులు తీర్చుకోవడానికి ఎవ్వరు సహాయం చేయరు చేసిన దాని విలువ మనకు తెలవదు అందుకని ఫస్ట్ మన దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలన్న స్పృహ కలిగితే స్వర్గ నరకాలకు అతీతంగా జీవితం అనేది పరిచయమే స్వర్గము అంటే నేను నాన్న రాసిన పుస్తకంలో ఉంటది తిన్నది అరిగితే స్వర్గం తిన్నది అరగకపోతే నరకం ఈ క్షణం నేను కూర్చున్నా నాకు ఏ చింత చీకు
(20:29) చింత బాధ లేకపోతే స్వర్గంలో ఉన్నట్టు నేను ప్యాలెస్ లో ఉన్నా కానీ నాకు చిరాకు చీకు చింత అసహ్యము ప్రతికారం ఏమనా ఉంటే నేను నరకంలో ఉన్నట్టు నాకు ఎవరనా చూడగానే నాకు ఒక మంచి భావన కలిగితే స్వర్గం లో ఉన్నట్టు ఒకరిని చూడగానే ఉద్వేషం ఇదంతా వస్తుంది నరకర్లో ఉన్నట్టు ఒకరితో నువ్వు మంచిగా ఏ సందర్భమైనా నువ్వు మంచిగా మాట్లాడితే నీకు దైవం ఉన్నట్టు నీలో ఎట్లా ఏం చేసినా నువ్వు తప్పులు ఎంచితే నీలో దయ్యం ఉన్నట్టు అంతే తప్ప అవి ప్రదేశాలు కావు అట్లాంటి ప్రదేశాలు లేవు నమ్మేవాళ్ళు నమ్ముతూనే ఉండండి అలాంటివి లేవు ఉన్నాయి అనుకుంటే ఎందుకంటే ఉన్నవాటినే
(21:10) చూస్తలేవు నువ్వు లేని దాన్ని ఎట్లా చూస్తావురా గూట్లే లే చూడలేవు నువ్వు నీ వల్ల కాదు ఇప్పుడు నీలో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి అవే నువ్వు గుర్తించలేనప్పుడు అక్కడికి వెళ్ళిన ఇప్పుడు ఇక్కడ కంప్లైంట్ చేసేవాడు అక్కడ కూడా కంప్లైంట్ చేస్తాడు. ఒకవేళ ఉంటే కంప్లైంట్ చేస్తాడు ఇదేంది అనుకున్నట్లు లేదు ఇట్లా ఉంది ఏంది మా రూమ ఏడ సార్ అని అడుగుతా పోనీ ఇక్కడ మైండ్ అక్కడ లేదనుకో ఆ మైండ్ లేనప్పుడు స్వర్గం అని ఎట్లా తెలుస్తుంది నేను కొందరితో అడిగితే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలే ఇప్పుడు ఈ మైండ్ ఉంటేనే స్వర్గము నరకం అని తెలిసేది చచ్చిపోయిన తర్వాత ఈ మైండ్ కూడా
(21:43) ఉండదు అనుకో అప్పుడు నువ్వు ఉన్నది నరకమను పారిస్ అని తెలియదు నీకు ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు వాడికి పారిస్ తెలియదు కుక్కకుి తెలీదు ఇక్కడ ఆ మైండ్ లేదు కదా అట్లాగే ఒక మనిషి ఒక మనిషికి మతిమర్పు వచ్చింది వాడికి పారిస్ తెలీదు వాళ్ళ ఇల్లు తెలియదు అట్లాగే స్వర్గము తెలియదు ఒకవేళ ఈ మైండ్ తోనే పోయావు అనుకో ఈ మైండ్ తో పోయిన స్వర్గానికి పోయినా నువ్వు కొట్లాడతావు నీ కులపోడు వస్తే ఒకలాగా వేరేవాడు వస్తే అక్కడ కూడా ధనికుల దగ్గర ఉంటే వాళ్ళకి ఏమరా స్వర్గంలో సెవెంత్ ఫ్లోర్ ఇచ్చారు అని మళ్ళ అదే మాట్లాడతా సో ఎట్లా చూసుకున్నా స్వర్గ నరకాల కాన్సెప్ట్
(22:14) ఒక బ్లఫ్ ఒక ఫార్స్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నీ స్థితి స్వర్గం రమణం మహర్షి నిరంతరం స్వర్గంలో జీవించాడు నేను నిరంతరం స్వర్గంలోనే ఉన్నా స్వర్గం అంటే వైమనష్యత లేని భేదభావం లేని దుగ్ద లేని అసహ్యం లేని ప్రతీకారం లేని పగలేని తర్వాత పూర్తి నిష్కామ కర్మలో నీకు తోచిన పని చేస్తూంటే దానికి స్వర్గం అని పేరు నరకం అంటే వేరేవాడి గురించి ఆలోచిస్తూ వేరే గురించి బాధపడుతూ దమా ఖరాబ్ చేసుకుంటూ ఆక్షేపి స్తూ నువ్వు చేసే పని చక్కగా చేయక దానికి వేరేవాళ్ళని బ్లేమ్ చేసి నీ జన్మని బ్లేమ్ చేసి నా నక్షత్రాలనే బ్యాడ్ లక్ ఉంది బాయసాబ్
(22:48) ఇట్లాంటి లఫోట విషయాలని చెప్పి నరకళలో ఉన్నారు. అందుకని నేను సిటీకి వచ్చిన తర్వాత ఆ ఎర్లీ డేస్ లో నాకున్న అంతేని ఆసక్తులు ఇట్లా ఇప్పుడు యవ్వనంలోకి రాగానే కామవాన్స్ ఇట్లా పెరిగిపోయినట్టు అట్లా నాకు అన్నిటి మీద ఆసక్తి వచ్చింది. ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ చెస్ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్కేటింగ్ రోలర్ స్కేటింగ్ నాకు ఇదేది మన చెటిల్ కాకు ఆ తర్వాత పతంగులు ఆ తర్వాత పెయింటింగ్ ఇన్ని ఆసక్తులు పుట్టినాయి వాటిని తీర్చుకునే అవకాశం కొంచెం కూడా లేదు అని తెలిసి నేను ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన నరకం అంటే నువ్వు
(23:31) చేయాలనుకున్నది చేసే అవకాశం లేకపో పోవడం వల్ల నువ్వు అనుభవిస్తున్న ఒక స్థితి దానికే డిప్రెషన్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. స్వర్గం అంటే ఏది ఉందో ఏది లేదో నీకు అవైలబుల్ ఉన్న దాన్ని ఉపయోగించుకునే స్థితి దాని ద్వారా వచ్చేది ఆనందం సంతృప్తి నానా కాసేపు స్వర్గాన్ని అనుభవిద్దాం [సంగీతం]
(24:53) [సంగీతం] [సంగీతం] [సంగీతం] [సంగీతం] సో స్వర్గ నరకాలు లేవు అనేదానికి ఇంకొక
(25:41) మాట చెప్పి ముగిస్తా నాకు లేవు మీరు అనుకుంటున్నట్టు నాకు స్వర్గము దొరికింది. నరకం పోయింది. నరకం అంటే పరిచింతన పోయింది. ఏదో సాధించాలన్న తపన పోయింది. వేరే వాళ్ళ మీద నా కోపాలు ద్వేషాలు ఏమ లేవు చాలా మంది నన్ను మోసం చేశారు. ఐ ఇట్స్ ఓకే చెప్పి చూశాను నాకు రిజల్ట్ కావాలి వాడిని ద్వేషించడం కాదు స్వర్గం దొరికింది నేను నీ ఇంట్లోనే హాయిగా ఉన్నాను నాకు ఎవరనా అనిపిస్తే సహాయం చేస్తాను నాకు తోచిన పని చేస్తున్నాను.
(26:16) నాకు ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేస్తున్నాను. ఉన్నది బాగుంది అని గుర్తిస్తున్నాను. ఏదనా నెగిటివ్ గా జరిగితే అంగీకరించే ఒక మానసిక వైశాల్యత వచ్చింది నాకు నా హృదయ స్పందన ఎప్పుడు ఆర్డినరీగా నార్మల్ గా అట్లా ఉంటుంది. నాకే పందికాని ఎక్సైట్మెంట్స్ లేవు. అట్లా నరకం దొరికి స్వర్గం దొరికింది. ఇవి నా స్వర్గం నరకం యొక్క నిర్వచనం.
(26:46) ఇది ప్రపంచంలో ఎవడనా అంగీకరిస్తాడా అంగీకరించడా అనే ఆసక్తి కూడా లేదు నాకు ఎందుకంటే వేరేవాడు ఎవడు లేడు ఇదంతా నాకు నేను చెప్పుకుంటున్నట్టు నన్ను చాలా మంది అడుగుతారు మీ పుస్తకాన్ని ఒక కొనకపోతే ఏం చేస్తారు అని అసలు కొనాలని రాస్తుంటే కదా అవన్నీ ఆలోచించేది నాకు రాయాలనిపించి రాస్తున్నాను ఇప్పుడు నేను మీకు చెప్పాను మీరు విన్నారని నాకు ఎట్లా తెలుసు చెవులు ఉన్నంత మాత్రం నువ్వు విన్నట్టా నాకు చెప్పాలనిపించి చెప్పాను అక్కడితో అయిపోయింది వర్షం ఎవరికోసం రాదు వస్తుంది.
(27:22) అట్లా నేను రాసే పుస్తకం ఒక వర్షం ఆ తర్వాత నా YouTube టాక్స్ యొక్క సుగంధం అవి ఎవరి కోసమో లేవు అయినప్పటికిని వర్షంలో నానాలనుకుంటే నానొచ్చు నువ్వు కుక్క అయినా పిల్ల అయినా ఎవరైనా అట్లాగే సుగంధాన్ని ఎవరైనా పీల్చొచ్చు అట్లా నా పుస్తకాలు ఎవరనా చదవాలనుకుంటే చదవడమే తప్ప ఈ ప్రాపంచిక పరిభాషలో ఏ ప్రమోషన్ లేదు దానికి దేవుడికి ఎట్లైతే ప్రమోషన్ అక్కర్లేదో దానికి అక్కర్లేదు ఊరికే మాట వరసకు చెప్పడమే ఉంటుంది అంతే ఇప్పుడు తిరుపతి వెంకన్న తిరుపతిలో ఉంటాడు అని చెప్పినట్టు ఈ తిరుపతి వెంకన్నే గ్రేట్ మా తిరుపతి వెంకన్న దగ్గరికి రావాలని ఒక్క యాడు రాదు
(28:03) చెప్పడం ఉంటుంది ఆ వెంకన్న దగ్గరికి వెళ్తే బాగుంది అంతవరకు ఒకే పుస్తకం బాగుంది అని చెప్పడం వరకే దానికి ప్రమోషన్ అక్కర్లేకపోతే ఎవరో ఒక సెలబ్రిటీని పట్టుకొని ఈ బుక్ చదివితే నా జీవితం మారిపోయింది అని డబ్బులు ఇచ్చి చెప్పించుకోడాలు నాకు చాలా మంది వస్తారు సలహాలు ఇస్తారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వి డ ఏ క్యాంపెయిన్ నాకు జబర్దస్తు ఇట్లాంటి వాళ్ళంతా తెలుసు నీ పుస్తకం వాళ్ళ దగ్గరికి వెళ్లి షార్ట్స్ లాగా తీసి పెట్టామ అనుకో వాళ్ళ ఛానల్స్ కూడా కొలాబరేట్ అయితే ఆ వస్తుంది అంటే అన్నాను ఎంత ఖర్చు అవుతుంది అంటే ఒక 5 లాక్స్ అట్లా అవుతుంది. నేను అన్నాను
(28:41) ఇప్పుడు ఈ ఆ క్యాంపెయిన్ చేయను నేను ఆల్రెడీ 5 లాక్స్ మిగిలాయి. అరే లైఫ్ లో సాధించాలనుకునే వాడికి రా బాబు ఇదంతా కొన్నిటికి ప్రచారం అక్కర్లేదు తక్కువ సమయం నిలిచి ఉండే వాటికే ప్రచారం ఇప్పుడు పెద్ద సినిమా ఉంది దానికి కావాలి ప్రచారం ఎందుకంటే ఆఫ్టర్ 10 డేస్ దానికి ఏ విలువ ఉండదు. భగవద్గీతకు ప్రచారం అక్కర్లేదు. ఎందుకంటే శాశ్వతంగా నిలిచి ఉండే దేనికి ప్రచారం అక్కర్లేదు.
(29:14) అందుకే చేయట్లేదు నా పుస్తకం శాశ్వతంగా ఉంటుంది. ఎవ్వడు దాన్ని భూమి నుంచి లేకుండా చేయలేడు. మళ్ళీ విదేశీయులు వచ్చి మొత్తం ఆక్రమించుకున్న ఎక్కడో చోట నేను నా చేతిరాత అన్నది ఎక్కడో చినిగిపోయిన పేపర్ ముక్కగా అన్నా కనిపిస్తుంది కచ్చితంగా అందులో సందేహం లేదని ఒక రూఢ అయింది కాబట్టి నాకు దానికి ప్రచారం అక్కర్లేదు. సరే మరి బాయ్

No comments:

Post a Comment