Sunday, September 20, 2026

*సుఖినోభవంతు* 
నేను ఇటీవల ఒక ఆయుర్వేద చికిత్స కేంద్రానికి వెళితే గోడమీద ఇలా వ్రాసి ఉంది అది మీకోసం😊🙏
 *ఆయుర్వేదంలో చెప్పిన విరుద్ధమైన ఆహార పదార్థాలు* 
 🙊 పాలు మరియు ఆమ్ల (పులుపు) పదార్థాలు కలిపి సేవించరాదు 
 🙊పాలు మరియు చేప మాంసము కలిపి తినరాదు.
 🙊తేనె మరియు నెయ్యి సమభాగములుగా కలిపి సేవించరాదు 
 🙊పెరుగుతో కలిపి పాయసం, దోసకాయ, చీజ్ చికెన్, మటన్, కీర తినరాదు.
 🙊చల్లని నీటితో వేడిపాలు పుచ్చకాయ, జామకాయ, వేరుశెనగపప్పు తినరాదు.
 🙊ఉప్పు ఎక్కువ కాలము అధిక మోతాదులో తీసుకొనరాదు.
 🙊పెరుగన్నముతో కలిపి అరటిపండు తినరాదు.
 🙊భోజనం చేసేటప్పుడు నీరు తాగరాదు.
 అతి చల్లటి,అతి వేడి పదార్థాలు తీసుకోరాదు.
 🙊పాలు, పండ్లు, గుడ్లు కలిపి తినరాదు.
 🙊తెల్లటి బియ్యము, మైదా,పంచదార ఎక్కువగా తీసుకోరాదు.
  ఇవి పాటించిన యెడల చాలా వరకు రోగాలు తగ్గించుకోవచ్చును లేదా రాకుండా కాపాడుకోవచ్చును.
  *బైసు మల్లికార్జున రావు* యోగ శిక్షకులు
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment