నటుడు సూర్య స్వచ్ఛమైన గొర్రె బిడ్డ//Actor Suriya is a pure lamb....
Author Name:PARASHURAM TALKS
Youtube Channel Url:https://www.youtube.com/@PARASHURAMTALKS
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tWAYsOtkfMU
Title: నటుడు సూర్య స్వచ్ఛమైన గొర్రె బిడ్డ//Actor Suriya is a pure lamb....
Author Name: PARASHURAM TALKS
Description: Actor Suriya is a pure lamb....
Transcript:
(00:00) హీరో సూర్య కూడా ఆయన వివాహం అయిన తర్వాత మతం మారిపోయాడు జ్యోతిక మొదటి నుండి క్రిస్టియన్ వాళ్ళ అక్క నగ్మ గారు కూడా క్రిస్టియనే అంటే వాళ్ళు క్రిస్టియన్ అయినంత మాత్రం నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళని గౌరవిస్తాను కాకపోతే ఎవరు హీరోలు అనే దాని మీదే ఇప్పుడు నా ఇది అంటే మనము ఎవరిని హీరోలుగా చూస్తున్నాం ఎవరిని ఆరాధించాలి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారిని మాత్రమే మనం ఇప్పుడు ఆరాధించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత రెండూ ఉన్నాయి ఆ ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే గ్రౌండ్ లెవెల్ లో ఉండి నడిపిస్తున్నటువంటి రాధా మనోహర్ దాసు
(00:35) లాంటి వారిని కూడా మనం ఈరోజు హీరోలుగా మాట్లాడుకోవాలి హీరోలుగా చూడాలి ఇలాంటి వారు ఎంతో మంది కొన్ని వందల్లో ఉన్నారు. ధర్మం గురించి చెబుతూ ధర్మాన్ని రక్షిస్తూ ధర్మం కోసం అంటే ఇప్పుడు మనకు అవసరం ఉంది. ఇప్పుడు ఈ దేశమంతా కూడా హిందుత్వంలోనే ఉన్నప్పుడు అందరూ ధర్మం గురించి పాటించినప్పుడు సపరేట్ గా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.
(00:54) కానీ మేకవన్ని పులుల్లాగా ఉంటూ మన దగ్గర ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేస్తున్నటువంటి వారి నుంచి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనకు ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలాంటివో మనకు తెలుసు. వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం కానీ మనం సూర్యని ఇప్పటివరకు ఒక రకంగా చూసి ఉంటాం వాళ్ళందరూ ఒక రకమైనటువంటి విధానంలో ఉన్నారు అంటే ఒక క్లారిటీతో ఉన్నారు క్లారిటీ లేనిది ఎవరికీ అంటే మనకే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి మనం ఎవరిని హీరోలుగా చూడాలి అనేదంటే సినిమా నటులు కాదు మన యొక్క ధర్మాన్ని ముందుకు
(01:39) తీసుకెళ్తున్నటువంటి వారిని మన యొక్క ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వారిని మనకి ఇప్పుడు ఆవశ్యకత అవసరం ఉంది. బయట చాలా కుట్రలు జరుగుతున్నాయి. చివరికి సూర్య లాంటి వాడు కూడా పెళ్లి అయిపోయిన తర్వాత మతం మారిపోయాడు అంటే అది ఎంత పెద్ద ప్రమాదకరం ఇప్పుడు ఆయన ఉండొచ్చుగా ఆయన మామూలుగా ఇప్పుడు హిందువులుగానే పుట్టాడు కదా ఆయనక వచ్చిన నష్టం ఏంటి హిందువుల్లో ఇప్పుడు హిందూ ధర్మంలో ఆయనక వచ్చిన నష్టం ఏంటి ఆయన ఒక విధంగా చెప్పాలంటే మన ఉగాదికి అలాగే మంచి దీనిగా మంచి పట్టు బట్టలు వేసుకొని అవన్నీ కూడా పాటిస్తారు.
(02:08) ఈయన ఏమంటారు అంటే నేను క్రిస్టియన్ కాదు నేను ఒక సెక్యులర్ ని ఆయన మన హిందూ పండగలు చేసుకుంటారు క్రిస్టియన్ పండుగలు చేసుకుంటారు అది నాకేం అభ్యంతరం లేదు కానీ జ్యోతి గత తో మాత్రం చేయించలేదు జ్యోతిగ ఎక్కడా కూడా మన ధర్మాన్ని అంటే కించపరచదు కానీ గౌరవించదు అందుకే మొన్న నా పిల్లల్ని కాక్రోచ్ లాగా పెంచుతాను అని చెప్పింది జంతర మంత్రం వద్ద జరిగినటువంటి దీని దగ్గర అంటే వాళ్ళు వాళ్ళ యొక్క విధానాన్ని ఈ దేశానికి వ్యతిరేకంగా చెప్పగలుగుతున్నారు కానీ మనం మాత్రం ఇది ఒక వ్యతిరేకంగా చూపించలేకపోతున్నాం మనల్ని మనం ప్రొజెక్షన్ చేసుకోలేకపోతున్నాం సూర్య మీద
(02:39) నాకు ఏం వ్యతిరేకత ఏం లేదు రేపు పొద్దున పొద్దున్న సూర్య సినిమాలు నేను చూడను అని చెప్పను సినిమాలు చూడొచ్చేమో కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు జ్యోతి కానీ అతను ఎటువంటిది చేయించలేడు హిందుత్వం గురించి పైగా సూర్య కూడా మొన్న జంతర మంత్ర వద్ద జరిగినటువంటి దాంట్లో వ్యతిరేకంగానే మాట్లాడాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడమో లేకపోతే బిజెపీకి వ్యతిరేకత కాదు ఇది ధర్మానికి వ్యతిరేకత వీళ్ళు మాట మాటికి పార్టీని తీసుకొస్తున్నారు ముందుకు కానీ బిజెపీ వచ్చిన తర్వాత ధర్మం పుట్టిందా ఈ ధర్మం కోసం బిజెపీ పుడితే
(03:11) పుట్టొచ్చేమో కానీ మనమైనా బిజెపీ వాళ్ళైనా కాపాడాల్సింది దేన్ని ధర్మాన్ని ఆ ధర్మాన్ని ఇలాంటి సెలబ్రిటీలు అవసరం వచ్చినప్పుడు లేదా అవకాశం వచ్చినప్పుడు ప్రతిసారి కించపరిచే విధానంలోనో లేకపోతే దాన్ని తక్కువ చేసే విధానంలో చూపించగలుగుతున్నారు మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం అది నేను చెప్పేది జై హింద్

No comments:
Post a Comment