Neem Karoli Baba with first-hand experience: 108 Baba - అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలు
Author Name:Sree Souravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=tsVqS7BvLt0
Title: Neem Karoli Baba with first-hand experience: 108 Baba - అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలు
Author Name: Sree Souravi Tv
Description: #Sreesouravitv, #Srisouravitv,#Souravitv,#Souravi ,#ravisastry #astrology #niravitv #shreeniravitv #shreeniravi #niravitvastro #ravisastrypmc
Yogi Neem Karoli Baba with first-hand experience: 108 Babji - అంతుచిక్కని ఆధ్యాత్మిక రహస్యాలు
00:00 - Introduction to 108 Babaji & Neem Karoli Baba
03:30 - First-Hand Experiences & Miracles
09:15 - Spiritual Teachings & Wisdom
16:40 - Untold Mysteries & Divine Encounters
23:10 - Life Lessons & Blessings
27:30 - Conclusion & Final Thoughts
#SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #Astrology #Jyothishalayam #AncientPhilosophy #SpiritualGurus #LifeGuidance #HyderabadAstrologer #AstrologicalWisdom #SelfDiscovery #SpiritualGrowth #PersonalGrowth #SpiritualSeeker #SriSwaraGayatri #AstrologicalGuidance #PhilosophyAndAstrology #Sreeniravitv #SreeNiraviTV #MarellaRaviSastry #SpiritualInterviews #AstrologyInsights #AncientPhilosophy #Jyothishalayam #LifeGuidance #AstrologyAndSpirituality #SpiritualGrowth #PersonalGrowth #AstrologicalGuidance #HyderabadAstrologer #SpiritualTeachings #ReclusiveGurus #TimelessWisdom #SreeNiraviContent #SelfDiscovery #PhilosophyAndAstrology
#SreeSouraviTV #KriyaYoga #TeluguSpiritual
#SriSouraviTV
#TeluguSpiritual
#SanatanaDharma
#BhagavadGita
#Meditation
#Pranayama
#Breathwork
#Soham
#Kundalini
#Chakras
#Yoga
#Spirituality
#TeluguPodcast
Marella Ravi Sastry on Sree Souravi TV
Marella Ravi Sastry, an M.A. in Astrology, spiritual seeker, and preacher, brings unique insights to Sree Niravi TV through "Spiritual Interviews." His show is a captivating journey exploring wisdom from reclusive spiritual gurus who practice in peaceful seclusion, sharing their teachings with a broader audience. Known for his deep knowledge of ancient philosophy and astrology, Sastry also runs Sri Swara Gayatri Jyothishalayam in Hyderabad, offering practical guidance on life challenges. His engaging content appeals to those seeking spiritual and personal growth through astrological and philosophical insights.
Follow us on Instagram: /sreesouravitv
Like us on Facebook:https://www.facebook.com/profile.php?...
Like us on Facebook : / ravisastry.mca
website : http://ssgastrology.com
https://sreeniravimedia.com
contact/8639579629
Follow us on Instagram: / sree_niravitv

sree niravi tv,sreeniravitv,sree niravitv,sree,sri
🙏 Subscribe to Sree Souravi TV (@sreesouravi tv ) for more life-changing spiritual content.
🔔 Don’t forget to like, comment, and share to inspire others!
📢 Follow us on Social Media:
Instagram | Twitter | Facebook - @sreeniravitv
Transcript:
(00:18) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక బాబా ఊపేస్తున్నాడు. ఆ బాబా ఎవరో కాదు నీమ కరోలి బాబా ఆయన పేరు ఒక సినిమా ద్వారా బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది. వారు 1900 సంవత్సరంలో జీవించి 1973 వరకు జీవన ప్రయాణం చేసినటువంటి మహాముని అలాగే వారు హిమాలయ ప్రాంతాల్లో ఆశ్రమం నిర్మించుకొని ఎంతో మంది మహానుభావులకి ఆయన సర్వీస్ ఇవ్వటం అనేది జరిగింది.
(01:01) వారితో సాన్నిధ్యం ఉన్నటువంటి వారిని నిజ జీవితంలో కలిసిన వారు చాలా అరుదు. ఎందుకంటే వారు 1973 లోనే శరీర త్యాగం చేశారు కాబట్టి వారి వారిని చూసిన వారు అంటే మినిమం 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు మాత్రమే వారితో కలిసి వారితో అనుబంధం ఉన్నవారు ఉంటారు కాబట్టి మన అదృష్టం ఏంటంటే సంత సదానందగిరి బాబాగారు మనము అందరూ కూడా 108 సంవత్సరాలు బాబాగా అందరూ పిలుచుకునేటటువంటి బాబాగారు వారు హిమాలయ ప్రాంతవాసి రుద్రప్రయాగవాసి కాబట్టి వారితో వారికి ఉన్నటువంటి అనుబంధాలు నీమ కరోలి బాబా గారితో సంత సదానంద బాబా గారు ఉన్నటువంటి అనుభవాల్ని ఇప్పుడు మనం బాబా
(01:46) గారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం బాబాగారు జై గురుదేవ్ బాబా ఇప్పుడు నీమ కరోలి బాబా అంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క సినిమా పుణ్యమా అని హనుమాన్ అంశ అనే సినిమా ద్వారా అందరికీ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకునే ఇది వచ్చింది. అలాగే నీమ కరోలి బాబాతో మీరు ప్రత్యక్షంగా పరిచయం ఉన్నవారు వారిని ఎలా కలిశారు వారితో సాన్నిధ్యం ఎలా వారి యొక్క ఇది వారితో మీకు ఆ సంభాషణలు ఏంటి వారు ఏ విద్యలని ఎక్కువగా బోధించేవారు ఎలా ఉండేవారు ఎలా వారి భక్తులతో సాన్నిధ్యంగా ఉండేవారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు
(02:34) సర్వదా గం గణపతయే నమః యా కుందేందుతుహారతవల యాశ్రవస్త్రన్వితావీణ యావీణవరదండ మండితకరయాశవేత పద్మాసనాం యా బ్రహ్మాచుత శంకర ప్రకృతి దేవై సదా పూజితః సామాంపాతు సరస్వతీ భగవతి నిశేష జాగ్యాపః అయం సరస్వతే నమః వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం గురుభ్యో నమః మా గురుదేవులైన మహతి హేమలయగిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని నా ఎన్ని జన్మల సుకృతము కొంతమంది మహానుభావులను కలిసే ప్రాప్తత నాకు కలిగింది.
(03:21) ఒక మనిషి మహాత్ముడు అయతాడు అంటేను ప్రజలే ఒక మనిషి పతనం అయిపోతాడు అంటేను ప్రజలే తన మానా తాను సాధన చేసుకుంటూ తిరుగుతున్న ఒక సాధారణ వ్యక్తి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతుడుగా మారిపోయాడు. దానికి కారణం ప్రజలే కాకపోతే వాళ్ళు కారణ జన్ములు ఎవరి గుర్తింపు అవసరం లేకుండా గుర్తింపులోకి వచ్చేస్తారు. మీరందరూ నేను కరోలి బాబా అని పిలిపిస్తున్న ఆయన అసలు పేరు లక్ష్మీనారాయణ శర్మ.
(03:56) అందరికీ జరిగినట్లే ఆ కాలం 1914 15కు 15 ఏళ్ల వయసులకి ఈయనకు రాంగానే కళ్యాణం చేశారు. కానీ వైరాగ్య భావనలు పూర్వజన్మ సుకృత వాసనలు లాగడంతో ఆ సంసార లంపటంలో పడకుండా ఇల్లు వదిలి అనేక క్షేత్రాలు తిరుగుతూ ఉండిపోయారు. కాశీలోనూ తిరిగేవాడు బనారస్సు అని చెప్పబడి ఈ కాశీ క్షేత్రంలోనూ తిరిగేవాడు ఇంకా అనేక చోట్ల మాకు కలిసింది ఆయన బరోడా దగ్గర గుజరాత్లో బరోడా దగ్గర ఒకసారి కలిశారు.
(04:35) అప్పటికీ ఆయన ఎక్కువగా హనుమాన్ భక్తుడుగా హనుమాన్ చాలీసా మీద చాలా విపరీతమైన ఇదిగా ఉండేవాడు. అందరికీ రామ రామ చెప్తూ రామ నామాన్ని కూడా స్మరణ చేస్తూ ఉండేవారు. ఈ స్మరణ మహత్యము ఆ హనుమాన్ చాలీసా మహత్యము ఆయన లోపల ఎంత సాధన చేశాడో కానీ ఒక పరిపూర్ణ స్థితికి వంది పూర్ణ వెలుగై అందరికీ వెలుగులు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆయన చేస్తున్న ప్రతి కార్యము ఆశీర్వాద ఫలమైనట్లుగా మారిపోతా వచ్చింది.
(05:12) ఎవరో ఒక విదేశస్తుడు సంకట స్థితిలో ఉండి కంపెనీని మూసేస్తాము నా చేత కాదు అనుకుంటున్నప్పుడు భారతదేశానికి వచ్చి ఈ మహానుభావుడిని కలిసాడు. ఆయనక ఏదో పండ్లు ఫలాలు తీసుకుపోతే దాంట్లో నుంచి ఒక ఆపిల్ను కొంచెం కొరికి నీకు అంతా జయమైతుంది గాక అని ఇచ్చాడు. అదే ఆపిల్ సంస్థగా తయారైింది ఆయన కొరికిన ఆ పండునే ఆపిల్ చిక్నంగా పెట్టుకొని ఆయన కంపెనీ నడుపుతున్నాడు.
(05:44) ఆయన స్థితి అది ఇంకొక పెద్ద బిజినెస్ మాగ్నెట్ కూడా సంకట స్థితిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్లి ఆయనను కలుసు అన్నాడు. కానీ ఆయన వచ్చేసరికి ఈయన దేహ పరిత్యాగం అయిపోయింది ఇక్కడ కానీ ఆయనపఏండ్లుగా ఉన్న ఆ ఆశ్రమం చివరి దశలో ఒక పదేళ్ళ స్థిరనివాసంగా ఆ మహానుభావుడు ఉన్నాడు. నైనీటాల దగ్గర కైంచి ఆశ్రమం అని ఉంటుంది కాంచిమం కాంచి ధామం అంటారు న్యాయంగా అయితే ఆయన పెట్టిన ఉద్దేశము నీ కర్మలన్నీ కంచి అంటే కత్తర లాగా తెగిపోవాల అది కంచి ధామ అని పేరు మారింది మ్ ఆయన ఉద్దేశం అది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కర్మలు తొలగిపోవాల మ్ అందరితో వస్తే సామూహికంగా
(06:32) హనుమాన్ చాలీసా పారాయణం ఆయన ఆశ్రమం లో ఎప్పుడు అది రికార్డింగ్ గా జరిగిపోతా ఉంటుంది. ఆయన మహత్తులు చూపించాడు అనేసి ఆ తర్వాత అందరూ చెప్పను మొదలు పెడతారు. సహజంగా ఏం జరుగుతుంది ఒక గురువుగారి దగ్గరికి పోయి అందరూ కోరికలతో పోతారు. ఆయన నీ కోరిక నెరవేరుగాక అంటారు. 100 మందిలో ఒక 50 మందిది నెరవేరిన ఆహా ఆయన చెప్పడం మూలంగా అయింది అని వీలు చేసే ప్రచారంతో ఆయన దగ్గరికి 1000 మంది పోను మొదలు పెడతారు.
(07:04) ఆ 1000 మందిలో ఒక 500 మందికి అయితుంది అలా అలా అలా బయటి ప్రచారానికి ఈ మనిషి లోబడిపోయాడు. కానీ తామరాకులో నీటి పొత్తు చక్కంగా తనకిఇంత విలువ ఇస్తున్నారన్న గర్వము అహంకారము ఏ పొద్దు లేదు. ఆ పాత కంగలి ఎప్పుడు మిందేసుకొని తిరుగుతూ ఉండేవాడు. అందరూ బాగుండాలి అందరూ ఆకలి లేకుండా ఉండాలి. ఎప్పుడూ అన్నదానాల మీద పూర్తి ఇంట్రెస్ట్ ఈ మహాత్ములందరికీ ఇది ఒక లక్షణంగా ఉంటుంది.
(07:34) వాళ్ళు ఎట్లా తరిచ్చారు అంటే ఇతరులకు ఆ మార్గం చూపిస్తూ నీ చేత పుణ్యకార్యం అన్నదాన కార్యక్రమం అంటే పుణ్య కార్యక్రమం ఆ పుణ్యంలో వాడికి భాగం తప్పనిసరిగా దొరుకుతుంది. వీళ్ళు చేస్తున్నట్టు కాక మీ చేతనే మీకు పుణ్యం దొరికించేటట్లు చేసే మహానుభావుడు అట్లాంటివాడు వాళ్ళకు వ్యక్తిగత స్వార్థము ప్రయోజనము ఏది ఉండదు.
(07:58) ఆ విధంగా ఆయన అందరినీ ఉద్ధరిస్తూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆఖరికి ఆ నైనిటాల దగ్గర ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేసుకొని జీవితకాల పర్యంతరం వరకు బహుశా 74 ఆ ప్రాంతాలలో కాలం చేశారు. మీరు సినిమా వచ్చింది కాబట్టి ఈరోజు నీమ కరోలి బాబా అని గుర్తిస్తున్నారే గానీ అటు పక్క మొత్తం అందరికీ నీమ కరోలి బాబా ప్రభావం బాగా తెలుసు.
(08:26) ఈ దక్షిణాదిలో తెలియదు ఆయన ప్రేరణ సంకల్పమే ఈరోజు అది ఒక సినిమా లాగా బయటిక వచ్చి ఎవరెవరిని ఉద్ధరించాలనో వాళ్ళని ఉద్ధరించుకుంటా ఉన్నారు. దాని మూలంగా ఓహో ఇప్పుడు నైనటాలుకు అనేది ప్రభావము ప్రచారము ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఇంకా అందరూ పోను మురలు పెడతారు. బాబా ఈ నైనతాల దగ్గరనే హైడేకన్ బాబా అని ఉంటారు కదా హైడేకన్ బాబా యొక్క విశేషం ఏమిటి? ఆయనను సాక్షాత్తు దత్త స్వరూపం అంటారు.
(08:54) ఎప్పుడు హైడాకాన్ ఆశ్రమంలో ఆయన పరంపరలో మూడోవాడో నాలుగోవాడో ఉన్నాడు. మ్ ఆయన స్థాపించిన ధ్వని కూడా అతి పురాతనమైన ధ్వని. మ్ ఈ భూప్రపంచంలో త్రియుకు నారాయణ మందిర్ అని ఒకటి ఉంది ఉత్తరాంచ ప్రాంతాల్లో. ఆ ఉత్తరాంచ రుద్ర ప్రయాగం పైన ఆ పైన ఆ అక్కడ శివపార్వతులకు కళ్యాణం చేశాడు బ్రహ్మదేవుడు అప్పుడు ఏర్పరిచిన యజ్ఞకుండము అని చెప్పారు అది అతి అతి పురాతనం మ్ దాని తర్వాత హైడా ఖాన్ బాబు గారు మ్ నిత్యాగ్ని హోత్రం ఎప్పుడూ చేసేవాడు ఆయన మ్ ఆయన పైన కొండ పైన ఒక ఏడు గుహలు ఉంటాయి మ్ అంటే మన సప్తధాతు శరీరానికి సాంకేతికంగా సూర్యుడి నుంచి వచ్చే వచ్చే సూర్య కిరణాలు
(09:41) ఏడింటికి సాంకేతికంగా ఏడు గుహలు ఉంటాయి. అక్కడ తపస్సులు చేసి జపం చేసుకున్న వాళ్ళకు ఎక్కువ ఫలితాలు కనపడుతూ రావడంతో హైడా ఖాన్ బాబా అద్భుతంగా ప్రచారంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడు జనాలతో ఆనందంగా ఆట్లాడుతూ పాటలు పాడుతూ ఉండేవాడు ప్రేమ అందరి మీద అవాజ్యనీయమైన ప్రేమ ఈ ఫారనర్స్ అందరూ ఈ ప్రేమ లేని తత్వంతో మునిగిపోయి ఆయన చూపించే ఆ అవాజ్యమైన ప్రేమకు లొంగి అక్కడికి ఎక్కువగా రావడం మొదలు పెట్టారు.
(10:17) ఆ పక్కన జలపాతం లాగా గంగా నది ప్రవహిస్తా ఉంటుంది. ఆ జల తరంగాలు మ్ ఆయన చేసే ఒక విధానం ఏంటి అంటే ఆ నది దగ్గర ఒక వడ్డు ఒక బ్రిడ్జి లాగా ఉంటుంది. మ్ దాని పైన మనం కూర్చుని కాళ్ళు కింద పెడితే నది నీళ్లుు తగులుతూ ఉంటాయి. ఉమ్ ఆ నదుల జలజల రావాలు ఆ నది తరంగాలు మన కాళ్ళకు కోసుకుంటూ పోవడం ఒక మధురానుభూతి కలిగిస్తుంది మ్ ధ్యానము ఆటోమేటిక్ గా కుదిరిపోతుంది అన్నాడు అందుకని ఎక్కువ జనాలు అక్కడికి పోయేవాళ్ళు ఆ మహానుభావుడు కాలక్రమైన కాలం చేశాడు అదిఒక పెద్ద సంస్థానం అయింది.
(10:59) ఆయన తర్వాత ఆయన తర్వాత కూడా హైదాఖాన్ హైడాఖాన్ అనే పేరు మీదనే అక్కడ పీఠాధిపతులు ఉంటారు. ఇప్పటికీ ఆ వైభోగం అక్కడ నడుస్తానే ఉంది. అలాగే దానికి పైన వెళ్తే మహావతార్ బాబాజీ కేవ్స్ కేవస్ మహావతార్ బాబాజీ కేవ్స్ అనేవి కూడా ఆ ఇవన్నీ నైనత ఇవన్నీ అక్కడే 18 శక్తిపీఠాలలో గొప్పదైన నైనీ తాల్ నయన్ తాల్ కొండ ఎక్కి చూస్తే మీకు రెండు సరస్సులు కళ్ళు ఆకారంలో కనపడతాయి.
(11:26) ఉమ్ అది నయన్ అంటే కళ్ళు తాల్ అంటే సరస్సు ఆ ఆ రెండు సరస్సులు అక్కడ ఉండబట్టి నయన్ తాల్ నయన్ తాల్ అది నయని తాల్ అని ఇంగ్లీష్ వాడి పుణ్యమా అని పేరు వాని మ్ నయన్ తాల్ కండ్లలాంటి చెరువు మ్ అందుకని దాని పేరు నైనీటాల్ శక్తి పీఠాలలో అది కూడా ఒకటి ఇది మహావతార్ బాబాజీ కేవ గురించి బాబా అది అందరికీ తెలిసిన విషయమే ఆ బాబా ఎక్కడెక్కడో ఉన్నారు ఎక్కువ కాలం అక్కడ తపస్సు చేసినారు ఆఖండం నుంచి ఇంకా ఇటు పక్క పోతే ఉత్తర కైలాస్ అని వస్తుంది దక్షిణ ఉత్తర కైలాస్ ఆ ఉత్తర కైలాస పర్వతం నుంచి అటు పక్కకు తిరిగితే మహావతార బాబా క్యూస్ ఇటు పక్కకు వస్తే హైడ
(12:11) మ్ అవన్నీ ఒకప్పుడు భూమిమీద అత్యంత శక్తివంతమైన శక్తి కేంద్రాలు భూమి అంతా ఒకటే అయినప్పటికీ సూర్య కిరణాలు భూమిమీద అన్ని చోట్ల పడినప్పుడు కొన్ని చోట్ల ప్రత్యేక కిరణాలు ప్రసాదం అవుతున్న విధంగా ఆ భూమికి కొన్ని శక్తులను కేంద్రీకరించుకున్న పార్ట్స్ ఉంటాయి అటువంటి పార్ట్స్ అది కాబట్టి ఆ పార్ట్స్ ఎక్కువ అక్కడ ఉన్నాయి కాబట్టి మాది దేవభూమి అని పిలవబడుతుంది.
(12:40) అందుకే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న మేము దాన్ని ఖండించుకొని ఉత్తరాంచల్ అని పేరు పెట్టుకున్నాం. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ ఆ ఉత్తరాఖం అని పెట్టుకున్నప్పుడు ఎందుకంటే అది దేవభూమి ఎందుకంటే ఇటువంటి మహిమాన్విత క్షేత్రాలు అక్కడ కోటాను కోట కోల్ బద్రీనారాయణుడు కేదారేశ్వరుడు అక్కడనే యమనోత్రి గంగోత్రి అన్ని అక్కడే ఇటువంటి మహాత్ముల క్షేత్రాలు ఈ నైనీటాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ అక్కడక్కడ బాబాజీ అక్కడ ఎక్కువ ఎక్కువ కాలం ఉన్నారు.
(13:17) ఎట్లైతే దత్తాత్రేయుడు సహయాద్రి పర్వతాలలో ఎక్కువ కాలమ ఉన్నాడు అని అంటారు ఆయన లేని చోట్లు లేదు. ఆ కానీ ఎక్కువగా స్థిరంగా కొన్నాళ్ళు ఉన్న ప్రదేశం ఇంకా శక్తివంతమైంది అట్లా బాబాగారు కూడా అక్కడ ఆ గుహలో ఎక్కువసేపు తపస్సు చేసినారు అని ఇప్పుడు అందరూ పోయి ఆ గుహలో కూర్చొని తపస్సు చేసి ఆ వైబ్రేషన్స్ లో వాళ్ళు ఉండేదానికి ప్రయత్నం చేస్తారు.
(13:43) ఉమ్ ఇక మీకు ఆ భావన ముఖ్యం ఆయన వైబ్రేషన్స్ అక్కడ ఉన్నాయి అనుకొని పరిపూర్ణంగా నువ్వు విశ్వసించి చేసినప్పుడు నిన్ను కచ్చితంగా ఈ వైబ్రేషన్స్ తాకుతాయి. అందుకే అంత కఠోరము కష్టము అయినా ఆ దారిలోనే పోయి అక్కడికి పోయి వాళ్ళు చూసుకొని వస్తున్నారు. ఆడ ఉండేదానికి నివాసము లేదు వసతులు లేవు కానీ ఏ శక్తి అక్కడ ఆకర్షిస్తుంది ఒక మహత్తరమైన జ్ఞాన శక్తి ఆకర్షిస్తారు.
(14:14) ఆ ప్రాప్తం ఉన్నవాళ్లే అక్కడికి పోతుంటారు. అందరూ ఋషికేశ్ నుంచి నైనతాల్ నైనతాల్ నుంచే అసలు ద్వారము హరి ద్వార్ అక్కడి నుంచి హరి యొక్క ద్వారం లేదా హరద్వార్ శివపరంగా చూసుకున్న వైష్ణవ పరంగా చూసుకున్న హరిద్వార్ హరద్వార్ అది ద్వారం ఇంకా అక్కడి నుంచి ఋషికేశు అవి ఇవి ఇవి ఈ పంచప్రయాగలు నంద ప్రయాగ దేవ ప్రయాగ వరుణ ప్రయాగ రుద్ర ప్రయాగ కర్ణ ప్రయాగ విష్ణు ప్రయాగ చిన్న చిన్నవి ఈ ప్రయాగాలన్నీ అక్కడే అన్ని ఉంటాయి అయితే బాబా ఒక నామం రామ్ సీతారామ్ సీతారామ అనే నామంతో అంటే
(15:03) చాలామంది అంటారు పెద్ద పెద్ద మంత్రాల కాకుండా ఒక సీతారామ్ అనే ఒక నామాన్ని రెగ్యులర్ గా జపించడం ద్వారా మనిషి ఇంత తరించొచ్చా ఈ మధ్య ఒక కాంట్రవర్సరీ కూడా నేను విన్నాను ఆ ఒక మహానుభావుడు సీతారామ అని లేకుండా శ్రీరామ అని ఉంది శ్రీరామ అని పలకడం తప్పు సీతారామే అని పలకాలి శ్రీరామ పలకకూడదు అని ఒక మహానుభావుడు అన్నాడు ఆ సీతమ్మ సాక్షాత్తు లక్ష్మి ఆ లక్ష్మి అంటే శ్రీ ఆ శ్రీతో ఉన్నవాడు శ్రీరాముడు ఆ శ్రీరామ శ్రీరామం అంత విశేషత అంటే ఏ మంత్రం చదవాలన్నా ప్రణవాన్ని ఉచ్చరించే చదవాలి
(15:49) ఆ మ్ ఓం నమఃశివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ మీరు ఏ మంత్రాలు కోట్ల కోట్ల మంత్రాలు తీసుకోండి ప్రణవంతో ఆరంభమైంది ప్రణవం అవసరం లేని మంత్రం రామ మంత్రం ఔం రామ అని ఎవరు ఎక్కడ అనరు రామ్ లోనే ఔం అనేది దాగి ఉంది. హమ్ రామ్ అనేది అగ్ని బీజం రం మ్ అందుకని అంత శక్తివంతమైంది ఇది కూడా కాకుండా వైష్ణవ భక్తులందరికీ ఔం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఫేమస్ ఈ నారాయణాయ లో నుంచి రా తీసేసి చదవండి నా ఆయనాయ
(16:37) ఆ మంత్రార్థమే సచ్చిపోయి విపరీతార్థం వస్తుంది ఆయనాలే లేవు అని అంటే ఈ బీజాక్షర సమాయుక్తమైన అష్టాక్షరిలో ర అనేది ప్రాణాక్షరం మ్ అట్లాగనే నమః శివాయ నామ శివాయలో మా తీసేసి చదవండి నా శివాయ శివుడే లేడు అన్న తత్వానికి వస్తుంది అంటే దాంట్లో అది ప్రాణాక్షరం ఈ రెండిటిని కలిపి వశిష్ట మహర్షి అట్లా వైష్ణవులకు ఇట్లా శైవులకు శుభం కలగాలని ఆ రెండు ప్రాణాక్షరాలు కలిపి రామ అని పేరు పెట్టారు ఒక్కసారి రామ అని మీరు అంటున్నారు అంటే అవును నమో నారాయణ పటించినట్లే ఓం నమఃశివాయ అని కూడా పటించినట్లే
(17:24) కాబట్టి ఈ రామనామం అంత ప్రశస్తమ రాముడికి ఎంతసేపు చూసినా రాముని గొప్పతనం చెప్పేదానికి ఆయనకు ఉన్న మూడు శ్లోక మంత్రాలలో ఒక మంత్రంలో విచిత్రమైన అర్థాలు ఉంటాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతాయ పతయే నమః ఒకటి ఆపదాపమ హర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఒకటి ఈ మూడింటిలో కూడా రామ తత్వాన్ని బాగా తెలియజేసేది రామాయ రామ రామభద్రాయ
(18:10) రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతయా పతయే నమః అయోధ్యలో ఉన్న వాళ్ళందరిలోకి రామ అని ధైర్యంగా పిలవగలిగింది ఒక్క దశరధుడే కొడుకు కాబట్టి రామ రామాయ రామాయ అని పిలిచేవాడు మ్ ఆయనక ఒక్కడికే అధికారం రామభద్రాయ మ్ సైన్యధ్యక్షులు వీరులు క్షత్రియులు అందరూ మాకు భద్రం చేకూర్చేవాడివిని రామభద్రాయ అని చెప్పేవాడు. మనసుకు ప్రశాంతతను కలిగిస్తున్నాడు అన్న భావనతో భక్తులందరూ రామచంద్రాయ అనేవాళ్ళు వేదవిధులందరూ సర్వశాస్త్రాలు తెలిసిన వాడివి కాబట్టి నువ్వు రామాయ రామభద్రాయ
(18:57) రామచంద్రాయ వేదసే రఘునాథనాధాయ అని రఘువంశం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాడు ఆయన ఎవడికి పతి అంటే సీతయ పతి సీత మాత్రమే పతిదేవా పతిదేవా అని పిలుస్తారు ఒక్క శ్లోకంలో ఇన్ని రకాల రామ తత్వాలను ఇమిడిచి వాళ్ళ ఆ మంత్రం పెట్టారు. అలాగే ఇప్పుడు నీమ కరోలి బాబాగారు ఎట్లాగైతే రామనామ జపంతో తరించారో మీ ఆంధ్రప్రదేశ్ చిమటం అమ్మగారు చిమట అమ్మగారు చిమటం అమ్మగారు ఎవరైనా ఆమె దగ్గరికి పోయి కష్టాలు చెప్పుకుంటే రామ రామ అనుకోవే అయేపోతాయి అనేవాడు ఎందుకంటే అగ్నిలో ఏం వేసినా భస్మం అయిపోతుంది ఆ భస్మాన్ని ఎన్ని కాలు
(19:43) కాల్చినా ఇంకేం కాదు మిగలదు సో రామ్ అనే అగ్ని బీజాక్షరం దాంట్లో ఉండబట్టి రాముణని తెలుసుకుంటే మన కర్మలు భస్మం అయతాయి నీకు శుభాలు జరుగుతాయని ఆ మహాతల్లి చివటం మమ్మ మనకు ఎక్కువగా ఎవరు పోయినా గాని ఆమె స్వయంగా అనుకుంటూ ఉండేది అందరి చేత అనుభవింపచేసింది. ఏ సమస్యలకు పోయినా ఆమె చెప్పే సమాధానం ఇదే రామ రామ అనుకోమ్మా అయ్యే తీరిపోతాయి అయ్యపోతాయిలే అనేది రామనామ ప్రాశస్తం గురించి హనుమాన్ రామ సంగ్రాామం అని పెట్టారు రామ బాణము కంటే రామ నామము గొప్పదనే నిరూపణ అక్కడే జరిగింది.
(20:24) రామతత్వము మామూలు విషయం కాదు రామాయణం 24వేల శ్లోకాల చిన్నదే అయినా మహత్తరమైన రహస్యాలు దాంట్లో తాగి ఉన్నాయి. రామాయణంలో రాముడు ఏ ఏ రాక్షసుడిని చంపాడో వాళ్ళంతా మన హృదయంలో ఉన్నారు. మ్ రాముడు మొట్టమొదట చంపిన రాక్షసుడు తాటకి తాటకి మ్ తాటకి వెయి ఏనుగుల బలం కలగాలి ఉమ్ ఏనుగులు అంటే మదానికే సంకేతం ఆ కాలంలో రాముడు ఆ మద సంహారం చేస్తే ఈ కాలంలో మనకు రామనామం మనలోని మద గుణాన్ని అనిచేస్తుంది మ్ అది ఆ కంపారి తర్వాత రాముడు చంపింది మారీచ స్వభావుడు
(21:09) మారీచుడిని వదిలాడు వానితో ఇంకా అవసరం ఉంది. మాయ ఉండాల మరీచుడు అంటే మరీచిక మరీచిక అంటే ఎండమాల ఆ మాయ ఇంకా ఉండాల కాబట్టి ఆ మాయను చంపలే సుబాహుని చంపాడు. సుబాహు అంటే మంచి భుజములు కలవాడు భుజ బలం నీ బలం బలం కాదు దైవ బలమే బలం అనే చెప్పేదానికి ఆ సుబాహు సంహారం అంటే మనం బలగర్వంతో ఉంటాం మన బలం ఏ పొద్దుకు పనిచేయద్దు రామనామ శక్తే పనిచేస్తుంది అంటే అక్కడ సుబాహు మరణం తర్వాత విరధుడు మ్ సీతను ఎత్తుకొనిపోయి మీకుఎందుకురా ఆడది మేము తీసుకుపోతామని ఆ విరధుడు అంటాడు నీ
(21:55) మనోరథం ఎప్పటికీ నరతోదు నీ మనోరథాన్ని విరదం చేసుకుంటేనే నీకు ఫలితము అని చెప్పేదానికి ఆ విరధవద ఇక్కడ నువ్వు రామనామం చేస్తూ ఉంటే నీ మనోరథాలఅన్నీ పోయి విరదమై శుభ్రమైతాం మనసు ప్రశాంతత చెందుతుంది ఆ తర్వాత రావణ సంగ్రాామంలో కుంభకర్ణుడు రావణ మధ్యలో వీళ్ళు 14వేల మంది కరదూషణులు ఉన్నారు కరదూషణ త్రిశూరుడు ముగ్గురు మహావీరులు వాళ్ళ వెనకల సైన్యం 14వ000 సైన్యం ప్రధానం ఈ ముగ్గురు కరము అంటే కఠినత్వం మ్ కరము అంటే గాడిదే గాడిది బుద్ధి లేనిత రామనామం చేస్తే బుద్ధి లేనితనం పోయి
(22:41) బుద్ధి వస్తుంది లేదా కఠినత్వం పోయి మనసు ద్రవీభూతం అయితుంది దూషణం రామనామం చదివే నోటితో ఎవరిని మనం దూషించలేము. దూషణ అనే మన స్వభావం తగ్గిపోతుంది. మూడవది త్రిశురుడు మ్ మనకు అరిషడ్వర్గ గుణాలు అని ఆరు చెప్తారు కానీ మొదటి మూడే ముఖ్యం మిగతా మూడు దానికి అనుబంధం కామ క్రోధ లోభ మదం మదం ఎక్కడ పుడుతుంది కామం ఉంటే మదం పుడుతుంది.
(23:13) ఉమ్ కామ క్రోధ లోభ మద మాత్సర్య మాత్సర్యం ఈ మొదటి మూడు గుణాలకు ఇది ఉపగుణాలు అంటే ప్రధానమైన ఈ కామ క్రోధ లోభాలు అనే త్రీ శురులు అక్కడ ఆయన సంపుతే ఇక్కడ రామనామం మనలోని కామ క్రోధ లోభాలను తొలగిస్తాయి. ఉమ్ ఇంకా ఆ తర్వాత ఉమ్ కుంభకర్ణ కుంభకర్ణుడు అంటే ఆ కుంభకర్ణుడికి ఎట్లైతే అతి నిద్ర ఉందో మనకు అతి నిద్ర ఈ అతినిద్ర మనలో తొలగిపోతుంది.
(23:49) హమ్ ఆ తర్వాత రావణ రావణాసురుడు రావణాసురుడిని దశకంటుడు అంటాడే కానీ దశముఖుడు అన్నారు. మ్ చతుర్ముఖ బ్రహ్మ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి రావణాసురుని మట్టుకు దశఖుడు అంటారు మనము గంగా నదిలో స్నానానికి పోతే అక్కడున్న పండాలు ఒక మంత్రం చెప్పి మనల్ని మునిగిస్తారు నమ విష్ణు పాదోద్భవ గంగాయే నమఃశివ జటాదూట నిలయాయే నమ దశహర పాపాయై గంగాయే స్వాహా అని మునిగిస్తారు ఉమ్ ఓ అమ్మ నేను 10 రకాల పాపాలు నా మూడుతో మనోవాక్ కాయములతో నేను చేస్తున్నాను.
(24:35) ఈ దశవిధమైన పాపాలను హరించు అని కోరుకుంటాం. మ్ మనసు ద్వారా ఈర్ష ద్వేష అసూయ అనే మూడు మ్ పగ అనే నాలుగు మనసుతో కాయముతో జారత్వము చోరత్వము హింస అనే మూడు పాపాలు జారత్వము అంటే పరస్త్రీ పరపురుష సమాగమం అది జారత్ చోరత్వం అంటే ఇతరులది దొంగలించడం చారత్వ జోరత్వాలు మూడవది హింస తనకు అవసరం లేకున్నా గాన మాటల ద్వారా చేతల ద్వారా జీవహింస చేయడం ఇతరుల మనసు గాయపరచడం ఈ హింస
(25:20) మనసు కాయమైంది. మనం వాక్ వాక్ నోటి ద్వారా అబద్దాలు ఆడటం తనను తాను పొగుడుకోవడం ఇతరులను దూషించడం మ్ ఈ తొమ్మిది రకాల పాపాలు కడుక్కుంటూ పోతే 10వ రోజు విజయం సాధిస్తావు నువ్వు అనేదానికే దసరా అనే సంకేతం పెట్టినారు. దశహర మ్ అట్లా అక్కడ పది తలల రావణాసురుడికి అది జరిగితే ఇక్కడ మనకు మనలో ఉండే ఈ 10 విధాల పాపాలు తొలగుతాయి రామనామంతో ఇంతటి అర్థం వాల్మీకి పెట్టి ఆ పేర్లు కూడా అటువంటి సెటప్పులో పెట్టాడు.
(26:03) మధ్యలో మారీచుడు వసస్తాడు అంటే అప్పటికి మాయ తొలగుతుంది. మాయ తొలగినప్పుడే నువ్వు నీ నిజ స్వరూపాన్ని చూసుకోగలుగుతావు అంతవరకు నేను నాది నేను అనుకుంటూనే ఉంటాం. అప్పుడు ఆత్మారాముడు అవుతాడు అందుకే ఆత్మ గోవిందుడు ఆత్మ దుర్గా అని ఎవరు పిలవరు ఆత్మ రాముడు అని అంటారు ఎవరైనా ఒక పాపం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నా ఆత్మ రాముడు చల్లబడ్డాడయ్యా నువ్వు చల్లంగా ఉండు అని ఆశీర్వదిస్తాడు సో ఆత్మను రాముడితో పోలుస్తాం.
(26:37) రామ అంటే రమంతే ఇతి రామః మనలో రమించువాడు రాము మనలో రమించువాడు ఎవడు ఆత్మ ఆత్మ రాముడు చాలా సంతోషం బాబా చాలా అద్భుతమైన విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంతా గురు కృప మాదేమీ లేదు జై గురుదేవ ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఓపక్క నేంకలో బాబా దగ్గర నుంచి ఎంతో మంది మహా మహానుభావుల విశేషాలని మనం తెలుసుకున్నాం.
(27:11) మరొక్కసారి మరొక్క విశిష్టతితో కలుసుకుందాం. అంతవరకు సెలవ్ నమస్కారం.

No comments:
Post a Comment