Saturday, September 19, 2026

Sexual Transmutation: విజయవంతుల సీక్రెట్ ( Try it or Waste your Life )

Sexual Transmutation: విజయవంతుల సీక్రెట్ ( Try it or Waste your Life )

Author Name:Wayoflifetelugu

Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nOKPl8ordSo





Title: Sexual Transmutation: విజయవంతుల సీక్రెట్ ( Try it or Waste your Life )

Author Name: Wayoflifetelugu

Description: sexual transmutation telugu
sexual transmutation techniques telugu
napoleon hill sexual transmutation
think and grow rich telugu
self improvement telugu
motivation telugu
brahmacharya telugu
semen retention telugu
success mindset telugu
personal development telugu
telugu motivational videos
life changing habits telugu
dopamine control telugu
focus and discipline telugu
male self improvement telugu
success secrets telugu
mind power telugu
energy management telugu
high value man telugu
telugu success tips
.
In this video you will learn:
✅ What is Sexual Transmutation?
✅ How do successful people use this power?
✅ Ways to increase Focus, Discipline and Productivity
✅ How to channel your energy towards life goals?
✅ Napoleon Hill's Success Secret

If you are interested in Self-Improvement, Success Mindset, Discipline, Motivation and Personal Growth, be sure to watch this video until the end.

👍 Like if you like the video
💬 Comment your opinion
🔔 Subscribe for more Motivational Videos like this
.
TIMESTAMPS
00:00 Intro
01:27 1. Change your food
03:35 2. Cold water therapy
05:00 3. Intense physical activity and Deep work
07:26 4. Chanting Mantras and Observing
10:13 5. Bad habit control and being eager on god
12:30 Conclusion

.
Music credits: Youtube Studio Library.
.
Insta : https://www.instagram.com/wayoflifete...

Fb :   / 1drnpbypgw  
.
Thanks for watching
Thanks for watching 🙏❤️🫂

Transcript:
(00:00) నమస్కారం అందరికీ మన బాడీలో మోస్ట్ పొటెన్సీ ఉన్న థింగ్ మన సెమన్ చాలా మంది గ్రేటెస్ట్ వైటల్ పవర్ ని ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవడానికి బదులు జస్ట్ సెక్స్ అండ్ పవర్ లో ఈజీగా వేస్ట్ చేస్తారు. కానీ అదే ఎనర్జీని ఓజస్ లా కన్వర్ట్ చేసి సుషుమన నాడి ద్వారా ఊర్ధ్వము ముఖంగా పైకి పంపిస్తే అంటే దాన్ని రీడైరెక్ట్ చేస్తే జీవితమే మరో [సంగీతం] యాంగిల్ లో కనిపిస్తది.
(00:23) అప్పుడు మీరు దేనికి బానిసలా బ్రతకక్కర్లేదు. ఒక రాజులా దజ్జాగా [సంగీతం] బ్రతకొచ్చు. అండ్ లైఫ్ లో ప్రతి ఎక్స్పీరియన్స్ ని దాని మాక్సిమం క్వాలిటీలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సెక్షువల్ ఎనర్జీని స్పిరిచువల్ ఎనర్జీగా మార్చాలి అంటే ఫస్ట్ సెక్షువల్ థాట్స్ మీద మనకుఉన్న కంట్రోల్ లో మనం స్ట్రాంగ్ అవ్వాలి. సెకండ్ మన లైఫ్ లో ప్రతి ఆస్పెక్ట్ మీద బయట సమాజంలో గాని మన లైఫ్ లోనే గాని ప్రతి దాని మీద మనం సెకండ్ క్లారిటీ తెచ్చుకోవాలి.
(00:46) అందులో స్ట్రాంగ్ అయితే మనలో కొన్ని విషయాలు జరుగుతాయి. ఆ విషయాలు జరిగిన తర్వాత మనకి క్లారిటీ వస్తది. సో సెకండ్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం సెక్షువల్ ఎనర్జీని దాని వైపు మార్చడానికి కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. మన లైఫ్ స్టైల్ ని మార్చడం గానీ యోగా చేయడం గాని మెడిటేషన్ చేయడం గాన మన వర్క్ లో డీప్ గా డైవ్ ఇంటూ అవ్వడం గాన ఇలాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి అవి చేయాలి అండ్ చేస్తూ కన్సిస్టెంట్ గా కొన్ని సంవత్సరాలు కంటిన్యూ చేయాలి.
(01:10) అండ్ ఈ మూడు విషయాల్ని మనం నెక్స్ట్ [సంగీతం] వచ్చే ఫైవ్ పాయింట్స్ లో ఈజీగా క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడుకుందాం. [సంగీతం] పాయింట్ వన్ చేంజ్ యువర్ ఫుడ్ ఫుడ్ అంటే కేవలం కడుపులో వేసేదే కాదు [సంగీతం] మైండ్ లో వేసేది కూడా సో మనం ఫస్ట్ కడుపులో వేసుకున్నది చూస్తే మనం ఓవర్ స్పైసీ ఓవ మసాలా అండ్ సిడంటరీ లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ లాంటివి [సంగీతం] ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది మన బాడీపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తది.
(01:45) అండ్ అలాగే దాంతో పాటు మైండ్ పరంగా ఫుడ్ చూస్తే మనం బ్యాడ్ వీడియోస్ గాని [సంగీతం] పాన్ వీడియోస్ గానిఇగ లో వచ్చి 18 ప్లస్ వీడియోస్ గానీ లేడీస్ వీడియోస్ గానీ మనం చిన్న చిన్న విషయాల్లో కూడా [సంగీతం] డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అది కూడా మీ మైండ్ కి మీరు ఇస్తున్న బ్యాడ్ ఫుడ్ే సో నార్మల్ గా స్పైసీ ఫుడ్ గాని [సంగీతం] మీ బ్రెయిన్ కి ఇస్తున్న ఈ టైప్ బ్యాడ్ ఫుడ్ గాని మీరు అలాగే కంటిన్యూ చేయడం వల్ల అది సెక్షువల్ థాట్స్ ని నార్మల్ గానే రైస్ చేస్తది.
(02:06) స్పిరిచువల్ గా వీక్ చేస్తది. సెక్స్ థాట్స్ రావడం అంటే ఏంటి మన బాడీ ఒక విధానంలో ఉంది కాబట్టి అవి వస్తున్నాయి. దాని విధానం మారిపోతే అవి రావు అవి ఎక్కడ ఉండాల్సినవి [సంగీతం] అక్కడ ఉంటాయి అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ వీక్ అంతే డైలీ సెకండ్ షో సినిమాకి వెళ్లి ఆ లేట్ నైట్ పడుకొని మార్నింగ్ లేట్ గా లేచి [సంగీతం] సరైనా ఎక్సర్సైజ్ లేకుండా ఫుడ్ కూడా ఎప్పుడో మీకు నచ్చినప్పుడు తిని సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి బయట [సంగీతం] తిరిగే పాస్ట్ ఫుడ్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఇష్టంవచ్చిన వీడియోస్ చూసి నోటికి ఇష్టంవచ్చిన మాటలు మాట్లాడి
(02:34) ఇలా మీకు మీరు ఒక వన్ వీక్ మెయింటైన్ చేసి తర్వాత రోజు చూడండి. మీలో అర్జెస్ అనేవి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీరు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ని [సంగీతం] కన్స్ూమ్ చేస్తున్నారు కాబట్టి మీ బ్రెయిన్ కి అందులోనే ఉండమని చెప్తున్నట్టు లెక్క. ఆ తర్వాత రోజు మీ బ్రెయిన్ అనేది చాలా డిజీగా అయిపోతుది. అది దానికి ఫ్లమ్ పట్టేసినట్టు అయిపోద్ది.
(02:52) ఒక పొగ కమ్మేస్తే ఎలా అయిపోతుదో ఆ టైప్ లో అయిపోద్ది. [సంగీతం] సో మీ సైకాలజీని బాగా అర్థం చేసుకోండి మీరు చేసే చిన్న చిన్న పనులే మీరు వాటికి కమాండ్ ఇస్తున్నట్టు లెక్క. అదే మీరు ఒక వన్ వీక్ పర్ఫెక్ట్ గా మీరు స్కెడ్యూలింగ్ చేసుకొని ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవే చేసి ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేసి మాదేలోనైనా ఫుడ్ ని మెయింటైన్ చేసి మంచి ఫుడ్ ని తీసుకొని కనీసం ఎగ్స్ ని గాని బనానాస్ ని గాని తీసుకొని [సంగీతం] అండ్ బయట సైడ్ ఎంట్రీ ఫుడ్ ని తగ్గించేసి ఈ మెయిన్ ఈ పాన్ వీడియోస్ వీడికి దూరంగా ఉండి స్క్రోలింగ్ [సంగీతం] తగ్గించేసి మీ పని మీరు చేసుకొని
(03:19) ఆ వీక్ తర్వాత చూడండి మీ బ్రెయిన్ లో మార్పు మీరు క్రిస్టల్ [సంగీతం] క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీలో చేంజ్ ఎవరు చెప్పక్కర్లేదు మీకే కనబడుతది. ఎందుకంటే మన బాడీ పంచభూతాలతో నిర్మించబడింది [సంగీతం] కాబట్టి మనం దీనికి ఏమేమి ఇస్తున్నామో ఏమేమ తీసుకుంటున్నామో అన్నది కూడా ఆధారపడి ఉంటది.
(03:36) సో పాయింట్ నెంబర్ టూ కోల్డ్ వాటర్ థెరపీ కొన్ని క్లాసికల్ ఆయుర్వేదిక్ అండ్ యోగిక్ స్క్రిప్చర్స్ ప్రకారం మీరు కోల్డ్ వాటర్ తో గనుక షవర్ చేస్తే [సంగీతం] మీ సెన్సెస్ కి ఆ సెక్షువల్ అబ్సెసివ్ థాట్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఆ గ్రిప్ అనేది ఫాస్ట్ గా తెగిపోద్దంట. ఎప్పుడైనా మీలో అబ్సెసివ్ థాట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే వెంటనే వెళ్లి కోల్డ్ షవర్ చేయండి.
(03:53) మీలో మార్పు మీరు గమనిస్తారు. మీరు బాగా అర్థం చేసుకోండి స్నానం చేయటం అనేది జస్ట్ ఏదో బాడీ ఫ్రెష్ నెస్ కి మాత్రమే కాదు స్నానం చేయగానే మీకు హాయిగా [సంగీతం] ఎందుకు అనిపిస్తది. అదేదో మీరు వాడిన సబ్బు వల్ల కాదు దాని వల్ల వచ్చిన స్మెల్ వల్ల కూడా కాదు ఆ వాటర్ అనేది మీ బాడీ మీద ఫ్లో అవ్వడం వల్ల ఒక రకమైనటువంటి బాడీ శుద్ధి జరుగుతదంట.
(04:13) [సంగీతం] దీన్ని జలశుద్ధి ఏదో అంటారు. ఈ శుద్ధి జరగడం వల్ల మన బాడీలో ఉన్న 70% వాటర్ కి ఆ వాటర్ కి చిన్న కనెక్షన్ ఏర్పడి ఒక రకమైన శుద్ధి జరుగుతది. [సంగీతం] దానివల్ల కొద్ది నిమిషాల పాటు మన బాడీ అవేకన్ అవుతది. స్నానానికి ముందు మీరు బద్ధకంగా ఉంటే స్నానం చేసిన తర్వాత మీకు కొంచెం ఎనర్జిటిక్ [సంగీతం] గా అనిపిస్తది. దేని వల్ల అంటే మీ బాడీలో జరిగిన శుద్ధి వల్ల అండ్ ఈ కోల్డ్ షవర్ చేయటం వల్ల మీ బాడీలో ఇర్రెగ్యులర్ గా ఉన్న హార్ట్ బీట్ అనేది నార్మలైజ్ అవుతదంట.
(04:37) మీ సెక్షువల్ [సంగీతం] ఆర్గన్స్ అన్నిటి మీద కూడా ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపిస్తదంట. అండ్ అలాగే మీ సెంట్రల్ నెర్వస్ సిస్టం ని కూడా ఇది నార్మలైజ్ చేస్తదంట. [సంగీతం] సో మీకు స్నానం చేయడం కుదరకపోతే కనీసం ఫేస్ మీదైనా స్ప్లాష్ చేసుకోండి. లేదంటే పెల్విక్ రీజన్ ఉన్న ప్లేస్ లోనైనా మీరు వాష్ చేసుకోండి. సో హెడ్ మీద కూడా మీరు స్ప్లాష్ చేసుకోవచ్చు.
(04:55) [సంగీతం] కోల్డ్ షవర్ అనేది మన బాడీ పై చాలా ఇంపాక్ట్ చూపిస్తది. మీరు డైలీ చేస్తే ఇంకా బెటర్. సో పాయింట్ నెంబర్ త్రీ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డీప్ వర్క్. ఒక్కోసారి మీరు గమనించండి మీరు ఉన్నట్టుండి మీకు సడన్ గా మాస్టర్బెట్ చేయాలనిపిస్తది. అంటే ఆ థాట్ అనేది ఒక్కొక్క టైంలో సడన్ గా ఎక్కువైపోతుంది.
(05:12) [సంగీతం] అలా మీకు ఎందుకు అనిపిస్తది అంటే మీలో హీట్ అనేది ఆ సర్టెన్ ప్లేస్ లో రిలీజింగ్ కి కోరుకుంటుంది. మీరు ఇలాంటి సమయంలో మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ ని వెంటనే ప్రిఫర్ చేస్తే ఆ థాట్స్ అనేవి విత ఇన్ సెకండ్స్ [సంగీతం] లో నార్మలైజ్ అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ అంటే మీకు అలా అనిపించినప్పుడు జస్ట్ వెంటనే లేసి మీకు ఏదైతే అలవాటు ఉందో అదే చేయండి.
(05:29) మీకు పుషఅప్స్ కొట్టడం అలవాటయితే పుష్ అప్స్ కొట్టండి. [సంగీతం] అండ్ స్క్వాట్స్ గాని రన్నింగ్ గాని వాకింగ్ గాని ఏదైనా చేయండి. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొన్ని నిమిషాల పాటు ఇంటెన్స్ గా చేస్తే [సంగీతం] మీకు అది అయిపోయిన తర్వాత సెక్స్ మీదకి వెళ్ళదు. అది నార్మలైజ్ అయిపోతుంది. ఆ సర్టెన్ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ హీట్ ని అది నార్మలైజ్ చేస్తది.
(05:47) మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీలో ఆ అర్జ్ అనేది సడన్ గా ఉన్నటువంటి రాదు. ఆ ఇర్రెగ్యులర్ ఇబ్బందుల్ని కంట్రోల్ చేసుకోగలరు. ఈ ఎక్సర్సైజ్ [సంగీతం] చేయడం ద్వారా. అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేయడంతో పాటు మీరు డీప్ వర్క్ ని అలవాటు చేసుకున్నారు అనుకోండి మీకు ఇంకా బాగా ప్లస్ అవుద్ది. డీప్ వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ గాన [సంగీతం] లేదంటే పెయింటింగ్ గాని డిజైనింగ్ గాని ఆర్టిస్ట్ కి సంబంధించిన వర్క్ గాని ఏదైనా సరే ఆర్టిస్ట్ అనే [సంగీతం] కాదు స్పోర్ట్స్ఏ గాని క్రికెట్ ఫుట్బాల్ ఏదైనా గాని సర్టెన్ పనిలో మీరు డీప్ గా వెళ్ళిపోతే ఒక పాయింట్ లో ప్రపంచాన్ని
(06:14) మర్చిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోతారు చూసారా ఆ ఆ ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోయే మూమెంట్స్ ఉంటాయో అట్లా మీరు ఎక్కువ సేపు ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఈ సెక్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యే ఇన్వాల్వ్మెంట్ అందులో అయిన ఇన్వాల్వ్మెంట్ రెండు ఈక్వల్ అంట అంటే ఇక్కడ మీరు ఉపయోగించాల్సిన ఎనర్జీనే మీ బాడీ అక్కడ ఉపయోగిస్తుంది.
(06:32) [సంగీతం] ఎప్పుడైతే మీరు ఆర్టి గాని గేమ్ గాని స్పోర్ట్ గానిీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే అదే ఎనర్జీని సెక్స్ లో వాడేయమని చెప్తుంది మీ బాడీ సో అర్థం చేసుకోండి [సంగీతం] డీప్ వర్క్ అనేది గ్రాడ్ువల్ గా మీ ఎనర్జీని గ్రో చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తది స్పిరిచువల్ గా ఒక మెంటల్ క్లారిటీని ఇప్పుడు డీప్ వర్క్ లోనే ఎందుకు వాడాలి సెక్స్ లో ఎందుకు వాడకూడదు ఏదైనా ఒకటే కదా అంటే ఈ [సంగీతం] సెక్స్ లో వాడారనుకో మీ ఎనర్జీ అనేది బయటికి పోతది రిలీజ్ అయిపోతది.
(06:57) అదే మీరు డీప్ వర్క్ లో వాడారనుకో మీ ఎనర్జీ [సంగీతం] అనేది రిలీజ్ అవ్వదు అది రిఫైన్ అవుతది. అది అంతకంత స్ట్రాంగ్ అవుతది బిల్డ్ [సంగీతం] అవుతది గ్రాడ్యువల్ గా గ్రో అవుతది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ఒకటి ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన ఒకటే అన్నప్పుడు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే మీకు బెనిఫిట్ కదా సో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి డీప్ వర్క్ అన్నది అలవాటు చేసుకోండి అది [సంగీతం] చాలా ఇంపార్టెంట్ ఈరోజు కాకపోయినా రేపైనా ఇంపార్టెంట్ే మీకు వెళ్లే డీప్ వర్క్ చేసి ఇలా ఎక్సర్సైజ్ [సంగీతం] ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే మీరు ఒక 50% ముందుకు వచ్చేసినట్టే సో
(07:22) నెక్స్ట్ మంత్ర చాంటింగ్ అండ్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ గురించి నెక్స్ట్ పాయింట్ లో మాట్లాడదాం. సో పాయింట్ నెంబర్ ఫోర్ చాంటింగ్ మంత్రాస్ అండ్ అబ్సర్వింగ్ ఇప్పుడు మీరు ఫుడ్ హ్యాబిట్స్ [సంగీతం] ని మార్చుకున్నారు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని మార్చుకున్నారు లైక్ కోల్డ్ షవర్ ఇవన్నీ అండ్ నెక్స్ట్ డీప్ వర్క్ ని అలవాటు చేసుకున్నారు ఇవన్నీ చేసిన తర్వాత మీలో ఒక రకమైన చేంజ్ వస్తది.
(07:41) ఆ చేంజ్ వచ్చిన తర్వాత మంత్ర చాంటింగ్ అండ్ అబ్సర్వేషన్ [సంగీతం] అలవాటు చేసుకుంటే మీరు చాలా స్పీడ్ గా ముందుకు వెళ్ళిపోతారు. సో మార్నింగ్ 4:30 దాటిన తర్వాత మీరు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే ఇంకా బెటర్ ఎందుకంటే మన టైం కి హ్యూమన్ బాడీకి ఉన్న రిలేషన్ గురించి [సంగీతం] మీకు తెలిసిందే సో మీకు తెలియకపోతే మనం ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం వాటి గురించి.
(07:59) సో బ్రహ్మ ముహూర్తంలో లేచి మంత్రాలని మంత్రాలే అక్కర్లేదు మీరు మెడిటేషన్ కూడా ఈజీగా చేయొచ్చు. జస్ట్ కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు అబ్సర్వ్ చేస్తా మీ థాట్స్ ని మీరు అబ్సర్వ్ చేస్తే చాలు [సంగీతం] మీ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. మేము మంత్రాస్ ని చాంట్ చేస్తామంటే బోల్డ్ అని మంత్రాస్ ఉంటాయి. YouTube లో సర్చ్ చేస్తే బోల్డ్ అని మంత్రాస్ వస్తాయి.
(08:16) కొన్ని కొన్ని హిందూ మంత్రాస్ ఉంటాయి వాటిని [సంగీతం] కూడా మీరు చాంట్ చేయొచ్చు. సో సర్టెన్ టైం పాటు మహా అయితే ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ [సంగీతం] మీరు చాంట్ చేయండి. మీలో చాలా చేంజ్ వస్తది. ఎస్పెషల్లీ పీస్ వస్తది. ఎందుకు అంటే ఒక రకమైన మంత్రాన్ని చాంట్ చేసినప్పుడు మీరు ఈ వేరే థాట్స్ అందులోకి రావడానికి ఆస్కారం ఉండదు.
(08:36) మీరు ఎంతసేపు అయితే చాంట్ చేస్తారో అంతసేపు వేరే థాట్స్ మీలోకి రావు అది అక్కడ మెయిన్ ఉద్దేశం. ఎప్పుడైతే మెయిన్ ఔటర్ థాట్స్ అనేవి బ్రెయిన్ [సంగీతం] లోకి చొరబడట్లేదో అప్పుడు బ్రెయిన్ లో పీస్ అనేది వస్తది ఒక క్లారిటీ అనేది వస్తది. పైగా మంత్రాలే ఎందుకు జాయిన్ చేయాలి ఏమి చేయకుండా కూడా ఉండొచ్చు కదా అంటే ఆ మంత్రాల్లో మన చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి ఒక రకమైనటువంటి పుష్ ఉంటది.
(08:56) ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క సౌండ్ ఉంటది. సో వాటిని మీరు చాంట్ చేస్తే ఇంకా బెటర్ ఒకే టైం లో డిస్ట్రాక్షన్ పోతుంది స్పిరిచువల్ గా అట్రాక్షన్ కూడా అవ్వచ్చు. మంత్ర చాంటింగ్ అనేది మీరు అనుకున్న దానికంటే చాలా పవర్ఫుల్. మీరు ఈ [సంగీతం] రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. అండ్ అలాగే మంత్రాలు చాంటింగ్ చేస్తూ బయట ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా అబ్సర్వ్ చేయడం నేర్చుకోండి.
(09:17) ఫర్ ఎగ్జాంపుల్ చీమలు ఎందుకు లైన్ గానే నడుస్తాయి. లేదంటే వేప చెట్టు కింద ఎందుకు చల్లగా ఉంటది. చిన్న చిన్న విషయాలు మీ అంతట మీకు డౌట్స్ వస్తాయి చూసారా? ఇదఎందుకు ఇలాగే ఉంది ఇలా ఎందుకు ఉండకూడదు అని కొన్ని కొన్ని థాట్స్ వస్తాయి మీరు నేచర్ [సంగీతం] లో చూస్తే ప్రతిదాన్ని అబ్సర్వ్ చేయడం అనేది అది గ్రాడ్ువల్ గా మీ మీద కూడా పడతది. మీకు అబ్సర్వ్ చేయడం అన్నది అలవాటు అవ్వాలి అది ఇక్కడ ఉద్దేశం మీకు అబ్సర్వ్ చేయడం అలవాటు అయితే అబ్సర్వేషన్ [సంగీతం] ఇన్వర్డ్లీ తిరుగుతది.
(09:41) ఏదైనా అలవాటు ప్రకారం చేయడం మనకు అలవాటు. అబ్సర్వేషన్ కూడా అలవాటు చేసుకోండి అది మీ మీదకి ఏదో ఒక రోజు తిరుగుతది. అప్పుడు మీలో ఉన్న విషయాలు మీరు అబ్సర్వ్ చేసుకుంటారు. కచ్చితంగా స్పిరిచువల్ గా గ్రో [సంగీతం] అవుతారు. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలను. సో మంత్ర చాంటింగ్ అబ్సర్వింగ్ యువర్ సెల్ఫ్ అనేది చాలా తక్కువ రోజుల్లోనే మీకు స్పిరిచువల్ రిజల్ట్స్ ని కుండ పోతేస్తాయి.
(09:59) [సంగీతం] సో మీరు చాలా త్వరగా కూడా వెళ్తారు. సో మీరు వీటన్నిటిని వన్ బై వన్ నీట్ గా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీరు కచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ని చూస్తారు చూసి తీరుతారు. సో [సంగీతం] ఇక్కడ నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ ఫైవ్ బ్యాడ్ హ్యాబిట్ కంట్రోల్ అండ్ బీయింగ్ ఈగర్ ఆన్ గార్డ్ ఫిఫ్త్ పాయింట్ లో ఎందుకు చెప్పానంటే మీరు పైవన్నీ చేస్తున్నా కానీ ఈ ఒక్క విషయాన్ని తప్పితే మీరు ఎన్ని చేసినా సరే యూస్ ఉండదు ఎందుకంటే స్మోకింగ్ఏ గాని డ్రింకింగ్ే గాని డ్రగ్స్ఏ గాని ఏదైనా గాని అన్ెసెసరీ వీడియోస్ ని చూస్తూ ఉండిపోవడమే గానీ మీ
(10:29) బాడీ పై నెగిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తున్న అలవాటుని మీరు మానకుండా వీటన్నిటిని చేస్తే మీరు [సంగీతం] చేసింది అసలు 0.001% కూడా ఫలించదు. ఎందుకు అంటే మీరు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ పూట్ చేస్తున్నారు ఇక్కడ తవ్వుతున్నారు ఇక్కడ పూట్ చేస్తున్నారు దాని వల్ల ఎలాంటి యూస్ లేదు దాని బదులు [సంగీతం] ఇంకా చేయకపోవడమే బెస్ట్ సో మీకు స్మోకింగ్ ఉంటే డ్రింకింగ్ ఉంటే వీటిని కచ్చితంగా కంట్రోల్ చేసుకోండి.
(10:51) మీరు మొత్తానికి కంట్రోల్ చేసుకోకపోతే స్టార్టింగ్ ఒక వన్ మంత్ కి ఒకసారి టూ మంత్ కి ఒకసారి పెట్టుకోండి. అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ పోండి. వన్ మంత్ కి ఒకసారి టూ మంత్స్ కి ఒకసారి అయితే మీకు పెద్ద ఇంపాక్ట్ ఏమ ఉండదు. సో స్లో స్లోగా తగ్గించుకోవచ్చు. అందులో పెద్ద ప్రాబ్లం ఏమ లేదు. అండ్ దాంతో పాటు నాలెడ్జ్ ని పెంచుకోండి.
(11:05) మీరు స్పిరిచువల్ గా ఎదుగుతున్నారు అంటే ఏదో గుడ్ గా ఎవరో చెప్పింది నమ్మేయడం కాదు మీరు బుక్స్ ని చదవండి YouTube లో కొన్ని కొన్ని వీడియోస్ ని చూడండి ఆర్టికల్స్ [సంగీతం] ని చదవండి కొత్త కొత్త మనుషులతో మాట్లాడండి స్పిరిచువల్ గురుస్ తో కలిసి మాట్లాడితే ఇంకా [సంగీతం] బెటర్ మీరు నాలెడ్జ్ ని డే బై డే పెంచుకోండి అసలు ఇది ఏంటి ఎలా ఎదగాలి 10 మందితో మాట్లాడి ఒకే టాపిక్ గురించి 10 రకాలుగా మీరు ఆలోచించి ఒక క్లారిటీకి వస్తే అప్పుడు మీరు నార్మల్ గా తెలుసుకున్నదానికంటే ఎక్కువ తెలుసుకున్న వాళ్ళు అవుతారు.
(11:30) నాలెడ్జ్ ని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచన వేయకూడదు. అదే మనకి [సంగీతం] మొదటి మెట్టు ఏ పనైనా చేయాలి అంటే ఫస్ట్ మన బ్రెయిన్ లో నుంచి వస్తది. బ్రెయిన్ లో ఎంత నాలెడ్జ్ ఉంటే దాన్ని బట్టే మనకి ఆలోచన వస్తది. స్పిరిచువాలిటీ మీద స్పిరిచువల్ టాక్స్ మీద కూడా కొంచెం ఈగర్నెస్ పెంచుకోండి కొంచెం ఆతృతగా వాటి మీద కొంచెం క్యూరియాసిటీని [సంగీతం] పెంచుకోండి.
(11:46) ఆకలింప చేసుకోండి దాని వల్ల ఏంటంటే మిమ్మల్ని స్పిరిచువాలిటీ అనేది ఆకర్షిస్తది. నేచర్ అనేది మిమ్మల్ని లాక్కుంటది. ఆ అట్రాక్షన్ అనేది నేచర్ నుంచి వచ్చింది అంటే [సంగీతం] మీలో ఎనర్జీ కుండ పోతగా ప్రొడ్యూస్ అవుతది. అండ్ ఇంకా లిమిట్ లెస్ గా ఫ్లో అవుతది. సో పైవన్నీ చేసి మీరు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ని మీలో ఉంచేసుకొని డైలీ చేస్తుంటే అది రికవర్ అవ్వడానికి మీకు ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది.
(12:05) [సంగీతం] మీరు వేస్ట్ చేసుకోకూడదు అంటే వాటితో పాటు ఈ మెయిన్ పాయింట్ అయినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకొని గురువుస్ మీద ఈగర్నెస్ ని పెంచుకొని [సంగీతం] స్పిరిచువల్ గా మీరు డైలీ ప్రాక్టీసెస్ ని చేసి కోల్డ్ షవర్ ని వీటన్నిటిని మెయింటైన్ చేస్తే [సంగీతం] మీరు కచ్చితంగా కొన్ని రోజుల పాటు వీటిని అలా మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్ గా డిసిప్లిన్ గా ఉంటే కచ్చితంగా మీరు ఒక రోజు కుండ వద్దలు కొడతారు.
(12:25) [సంగీతం] సక్సెస్ ఫుల్ గా ట్రాన్స్మిట్ చేయగలుగు చేయగలుగు చేయగలుగు పక్కగా చెప్తున్నా అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు స్టార్టింగ్ లో సుషమన నాడి గురించి చెప్తానున్నాను కదా సుషమన నాడి అంటే ఇప్పుడు మనం మన స్పైన్ [సంగీతం] ఉంది కదా స్పైన్ నుంచి కూడా అప్వర్డ్ మన ఎనర్జీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక పైప్ లైన్ లాగా ఉంటదిన్నమాట ఇప్పుడు మీకు అర్థమైందా చెప్పాలంటే బాడీలో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి కదా లైక్ మూలధార [సంగీతం] స్వాదిష్టానహత సెవెన్ చక్రస్ ఉంటాయి కదా ఆ సెవెన్ చక్రస్ అనేవి కూడా ఫిజికల్ కాదు అంటే ఇప్పుడు మీ బాడీని పోస్ట్ మార్టం
(12:54) చేస్తే అవి [సంగీతం] కనిపించ అవి ఎనర్జీ సెంటర్స్ ఎనర్జీ సెంటర్స్ అనేవి ఇన్విజిబుల్ బట్ ఉంటాయి మీలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వాటిని బట్టే ఉంటాయి. మీ ఎనర్జీ ఏ సెంటర్ దగ్గర ఉందో దాన్ని బట్టే మీ గుణం [సంగీతం] అనేది ఉంటది. సో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ సెంటర్స్ ఉంటాయి కదా వీటన్నిటిని ఒక్కొక్క దాన్ని కూడా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది కదా ఆ ఫ్లో అనేది ఈ సుషిమన నాడి గుండానే వెళ్తది.
(13:19) సో ఆ సుషమన నాడి నార్మల్ గా 99% హ్యూమన్స్ లో మూసుకుపోయి ఉంటది. దాన్ని యాక్టివేట్ చేయాలి అంటే చాలా స్ట్రిక్ట్ ప్రాక్టీస్ చేయాలి బ్యాడ్ హ్యాబిట్స్ [సంగీతం] ని కంట్రోల్ చేసేసుకోవాలి. అది యాక్టివేట్ అవ్వాలంటే మీరు చాలా కష్టపడాలి. ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ వీడియో చేసినంత ఈజీగా ఉండదు. ఇది లైఫ్ టైం జర్నీ కూడా కావచ్చు కొంతమందికి కొంతమందికి కొద్ది రోజుల్లోన అయిపోవచ్చు.
(13:36) సో ఇది ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదైనా మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఉంది అంటే అది సెక్షువల్ ట్రాన్స్మిటేషన్. మోస్ట్ పొటెంట్ థింగ్ అంటే మరి దాన్ని మార్చడానికి కూడా ఎంతో కష్టం ఉంటది కదా. సో అంత ఈజీ అయితే కాదు. మీరు నిజంగానే ప్రాక్టీస్ చేసి కష్టపడి ఎంత చేసినా కూడా మీకు మధ్య మధ్యలో చాలా ఆబ్స్టకల్స్ ఎదురవుతాయి. దేవుడే పరీక్షిస్తుంటాడు కూడా వీడు నిజంగా నిలబడగలడా లేదంటే మధ్యలో ఆపేస్తాడా అని చెప్పి కొన్ని కొన్ని స్వయంగా కల్పిస్తాడు కూడా ప్రాబ్లమ్స్ [సంగీతం] ని చాలా దోరణంగా ఉంటది మీరు చావు దాకా కూడా వెళ్ళిపోవచ్చు. సో మాక్సిమం 90% పీపుల్ కి
(14:05) అండర్ గురు కంట్రోల్ లోనే చేయాలి ఇవి. ఈ సెక్షువల్ ట్రాన్స్మిటేషన్ అన్నది ఇష్టం వచ్చినట్టు [సంగీతం] చేయడానికి లేదు ఎందుకంటే మీరు చేసిన ప్రాక్టీసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటే మీ బాడీలో కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి [సంగీతం] ఆ చేంజెస్ వచ్చినప్పుడు మీరు తట్టుకోలేక చనిపోవచ్చు కూడా సో అందుకే నా మాట వినయితే మీరు గుడ్డిగా వెళ్లొద్దు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పా కానీ మీ లైఫ్ లో సిచువేషన్స్ ని బట్టి మీరు దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారో ఎలా ఇంప్రూవ్ అవుతారు అనేది [సంగీతం] మీ చేతిలో ఉంటది.
(14:29) నా మాట నమ్మి మాత్రం గుడ్డిగా వెళ్లొద్దు. రూట్ మ్యాప్ అయితే ఇదే పర్ఫెక్ట్ గురువు దగ్గరికి వెళ్లి నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అతను కొన్ని సంవత్సరాల పాటు మీకు దీక్షిస్తారు. దాన్ని బట్టి మీరు ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఎందుకు గురు కంట్రోల్ లో అన్నాను అంటే ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే ఆయన ఆల్రెడీ ఆ పాతలో ఉన్నారు కాబట్టి ఇది తప్పు బాబు ఇలా చేయకూడదు అని చెప్పి మిమ్మల్ని కరెక్ట్ మార్గంలో నడిపిస్తారు.
(14:52) సో దాన్ని బట్టి గురు కంట్రోల్ అనేది చేయండి మాక్సిమం. కొంతమంది ఎంత పీక్ అనేది తట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తే ఓకే అది వాళ్ళ ఓన్ డిసిషన్ [సంగీతం] నీట్ గా మీ ప్రాక్టీసెస్ ని మీరు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ నాలెడ్జ్ ని పెంచుకుంటూ గురు కన్సల్టెన్సీని తీసుకుంటూ ముందుకు వెళ్తే కచ్చితంగా మీరు సెక్షువల్ ట్రాన్స్పోర్టేషన్ [సంగీతం] లో పాస్ అవుతారు.
(15:13) కచ్చితంగా మీ లైఫ్ ని 200% ముందుకి తీసుకెళ్తారు. [సంగీతం] మీకు జీవితమే సరికొత్త యాంగిల్ లో కనిపిస్తది. ఇంక మీకు లైఫ్ లో చెప్పడానికి గాని ఎవరైనా [సంగీతం] మీ ముందు క్వశ్చన్ చేయడానికి కూడా అసలు ఆస్కారమే ఉండదు. మీలో బోల్డ్ అని మార్పులు వస్తే ఫోటోగ్రాఫిక్ మెమరీ వచ్చేస్తది. ప్రతిది కూడా మీరు ముందువాళ్ళు చూసేదానికంటే [సంగీతం] ఒక 10ఎక్స్ స్పీడ్ లో చూసేస్తారు.
(15:31) ప్రతి పని కూడా మీకు చాలా షార్ప్ గా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెక్షువల్ [సంగీతం] ట్రాన్స్మిటేషన్ కంప్లీట్ చేస్తే మీ లైఫ్ లో వచ్చే మార్పులకి మీరే ఆశ్చర్యపోతారు. సో ఈ వీడియో చేయడానికి చాలా రీసెర్చ్ చేశం చాలా కష్టపడ్డాం. [సంగీతం] నా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అండ్ నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో జస్ట్ ఒక కామెంట్ చేయండి నేను కూడా మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుంటా.
(15:52) నెక్స్ట్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇలా చేస్తేనే నేను YouTube లో ఉండటానికి అండ్ [సంగీతం] మీకోసం మరిన్ని వీడియోస్ చేయటానికి ఆస్కారం ఉంటది. వీలైతే 10 మందికి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళ లైఫ్ లో కూడా కొన్ని మార్పులు రావడానికి [సంగీతం] చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా చాలా థాంక్యూ లాస్ట్ వరకు చూసినందుకు లాస్ట్ టైం సెమన్ టెన్షన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు.
(16:13) మీకోసమే ఈ వీడియో కూడా చేశ. సో మరిన్ని వీడియోస్ ని చేయాలనుకుంటే మీ సపోర్ట్ నాకు డైలీ ఇస్తారని కోరుకుంటూ ఈ వీడియోని [సంగీతం] క్లోజ్ చేస్తున్నాం. సో బీ అవేర్ స్టే హెల్దీ

No comments:

Post a Comment