Saturday, September 19, 2026

ajju-baipalli
1 hour ago
ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, అవమానించినా ఆ బాధ వారి నుంచి రాదు..అది మీలోని 'అహం' (Ego) లేదా స్పందన వల్ల కలుగుతుంది. మీ మనసులో గాయం ఉంటేనే ఎదుటివారి మాట ముల్లులా గుచ్చుకుంటుంది. ఆ గాయాన్ని సరిచేసుకోవడం మీ బాధ్యత తప్ప ఎదుటివారిని నిందించడం పరిష్కారం కాదు.....
అవతలి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు లేదా మిమ్మల్ని నొప్పించేలా ప్రవర్తించినప్పుడు వెంటనే స్పందించవద్దు (React అవ్వకండి). కేవలం ఒక సాక్షిగా, దూరం నుంచి గమనించండి. మీ స్పందన ఆగిపోతే వారి మాటలు లేదా చేష్టలు గాలిలో కలిసిపోతాయి.
Finally చెప్పేది ఒక్కటే...
మీ శాంతిని గానీ, మీ దుఃఖాన్ని గానీ ఎవరూ తయారు చేయలేరు. తాళంచెవి ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఎదుటివారి చేతికి ఇచ్చినంత కాలం మీరు బానిసలుగా బాధపడుతూనే ఉంటారు....
............................................ajju baipalli.................


http://youtube.com/post/UgkxSLWfRe_FhSN2gDiSkEsAwnXVAtzwOsFT?si=_xMseAfbq75mo8iu

No comments:

Post a Comment