Saturday, September 19, 2026

⚠️ BEWARE OF AI GIRLS! 🤖👩 | AI అమ్మాయిలతో జాగ్రత్త! 🚨🤖 | By Naresh Bukya

⚠️ BEWARE OF AI GIRLS! 🤖👩 | AI అమ్మాయిలతో జాగ్రత్త! 🚨🤖 | By Naresh Bukya

Author Name:NB Show Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j3-foNkhQEU





Title: ⚠️ BEWARE OF AI GIRLS! 🤖👩 | AI అమ్మాయిలతో జాగ్రత్త! 🚨🤖 | By Naresh Bukya

Author Name: NB Show Telugu

Description: ⚠️ BEWARE OF AI GIRLS! 🤖👩 | AI అమ్మాయిలతో జాగ్రత్త! 🚨🤖 | By Naresh Bukya

#AIGirls #AIInfluencers #ArtificialIntelligence #AIContent #FakeInfluencers #AIGenerated #InstagramReality #SocialMedia #Deepfake #AIDeepfake #FakeVsReal #OnlineScam #DigitalReality #AITechnology #SocialMediaAwareness #TechNews #AIWarning #InstagramReels #NBShowTelugu #TeluguYouTube

#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow

LIKE | SHARE | COMMENT

Please SUBSCRIBE:    / @nbshowtelugu  
Already subscribed? Hit the bell Icon

Follow me here 👇👇👇
Facebook:   / naresh-bukya-page-104104548042000  
Insta :   / naresh_bukya  

────
Disclaimer

Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
AI girls, AI influencers, AI girls not real, beware of AI girls, fake AI girls, AI generated girls, AI influencer scam, fake influencers, Instagram AI girls, AI models Instagram, AI generated influencers, AI Instagram reels, real vs AI, AI fake reality, artificial intelligence, AI deepfake, deepfake girls, social media scam, Instagram fake accounts, AI content, AI technology, AI explained Telugu, AI news Telugu, Telugu tech, NB Show Telugu

Transcript:
(00:04) ఈ మధ్య ఈ రీల్ చాలా వైరల్ అయింది. మీలో చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడు ఇంకో రీల్ చూడండి. కిసనే ఆప్సే న పూచా హోగా సోచా మి పూచ లేతిహు ఖుష్ తో హోనా తు ఈ రీల్ కి వచ్చిన లైక్స్ కామెంట్స్ చూడండి. ఈ రీల్ ని లక్ష కంటే ఎక్కువ సార్లు షేర్ చేశారు. ఇప్పుడు నేను మీకు ఈ రెండు రీల్స్ ఎందుకు చూపించానో తెలుసా ఎందుకంటే ఈ రెండిటిలో కనిపిస్తున్న అమ్మాయిలు అసలు నిజమైన అమ్మాయిలే కాదు.
(00:31) వాళ్ళు పూర్తిగా ఏఐ తో తయారైన అమ్మాయిలు. ఏంటి నిజమా అని మీలో చాలా మందికి అనిపించవచ్చు. ఎందుకంటే చూస్తే అలా అస్సలు అనిపించదు. గతంలో క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఇలాగే మోసపోయాడు. వింబుల్డన్ టైంలో ఒక అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమెఇస్గ అకౌంట్ కి ఆ వైరల్ కారణంగాలష60వేల ఫాలోవర్స్ వచ్చారు.
(00:56) ఆ ఫాలోవర్స్ లో ఈ రిషం పంత్ కూడా ఉన్నాడు. ఆమె పెట్టే అన్ని ఫోటోస్ కి లైక్ కొట్టేవాడు. కానీ తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ అమ్మాయి అసలు నిజమైన మనిషే కాదు. పూర్తిగా ఏఐ తో క్రియేట్ చేసిన ఇన్ఫ్లయెన్సర్ అని. అంటే ఏఐ ఇప్పుడు ఏ లెవెల్ కి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మన ముందు కనిపిస్తున్న ఫోటోస్ నిజమా అబద్ధమా? మనం చూస్తున్న వీడియోస్ లో ఉన్న పర్సన్ నిజంగా ఉన్నారా లేక ఏఐ తో క్రియేట్ చేశారా గుర్తుపట్టడం కూడా కష్టంగా మారిపోయింది.
(01:24) దీనికంటే పెద్ద ప్రాబ్లం ఇంకొకటి ఉంది.ఇగ లో ఇలాంటి ఒక్క రీల్ మీకు కనిపించి పొరపాటున దానికి లైక్ కొట్టారనుకోండి అంతే ఆ తర్వాత మీ ఫీడ్ మొత్తం ఇలాంటి రీల్స్ తో నిండిపోతుంది. ప్రతి రెండు రీల్స్ కి ఒక సెమీ న్యూడ్ రీల్ కనిపించడం మొదలవుతుంది. ఇంకొన్ని అకౌంట్స్ అయితే ఎక్స్క్లూసివ్ కంటెంట్ పేరుతో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. ఇక్కడ అసలు విచిత్రం ఏమిటంటే ఉదయం లేవగానే మీరు ఎవరి రీల్ చూస్తున్నారో ఎవరి ఫోటో కింద నైస్ స్పీక్ డియర్ అని కామెంట్ పెడుతున్నారో ఎవరి రీల్ ని ఫ్రెండ్స్ కి షేర్ చేస్తున్నారో ఆ అమ్మాయి అసలు రియల్ కాకపోవచ్చు. ఒక ఏఐ క్యారెక్టర్ అయి
(02:00) ఉండవచ్చు. మరి ఇలాంటి ఏఐ ఇన్ఫ్లయెన్సర్స్ ఇండియన్ మెన్ ని ఎలా మోసం చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది తెలుసుకోవడానికి నా ఫీడ్ మొత్తం పాడు చేసుకొని డీటెయిల్ రీసెర్చ్ చేశాను. రండి అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈరోజు ఏఐ టూల్స్ ఎంత అడ్వాన్స్ అయ్యాయి అంటే ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఏఐ కంటెంట్ే కనిపిస్తుంది.
(02:24) వాటితో ఆర్టికల్స్ రాస్తున్నారు బ్లాగ్స్ రాస్తున్నారు చివరికి మొత్తం ఫిల్మ్ సీక్వెన్స్ ని కూడా ఏఐ తోనే జనరేట్ చేస్తున్నారు. మనం కూడా రోజుఏఐ ని యూస్ చేస్తున్నాము. ఫోన్స్ లో ఫోటో ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఉన్నారని వాళ్ళని రిమూవ్ చేస్తాం. ఫోటోలో ఏదైనా వద్దనుకుంటే ఏఐ క్లీన్ అప్ యూస్ చేస్తాం. ఇలాంటి టైంలోఏఐ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది.
(02:45) కానీ అదే ఏఐ ని యూస్ చేసి ఒక ఫోటోని పూర్తిగా మార్చేస్తే అక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది. లో గ్రోక్ ని యూస్ చేసి అమ్మాయిలా సెమీ న్యూడ్ ఫోటోస్ జనరేట్ చేయడం మొదలు పెట్టారు. ఏదైనా అమ్మాయి ఫోటో కిందకి వెళ్లి గ్రోక్ ని ట్యాగ్ చేసి ఆమె బికినీ ఫోటో జనరేట్ చేయమని అడిగేవారు. ఈ విషయం ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందంటే మన పార్లమెంట్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ వచ్చాయి.
(03:12) అంటే విషయం చాలా సింపుల్ ఒక పవర్ఫుల్ టూల్ మంచి వ్యక్తి చేతిలో ఉంటే చాలా యూస్ఫుల్. అదే టూల్ తప్పు వ్యక్తి చేతిలో పడితే ఎంత డేంజరస్ గా మారుతుందో ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడుఇగ లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఏఐ అకౌంట్స్ పుట్టుకొచ్చాయి. మీరు రీల్ స్క్రోల్ చేస్తుంటే మధ్యలో ఒక అమ్మాయి రీల్ కనిపిస్తుంది. చూడగానే ఏదో ఇన్ఫ్లయెన్సర్ అయి ఉంటుంది అనుకుంటారు.
(03:34) లైక్ కొడతారు షేర్ చేస్తారు. తర్వాత వేరే రీల్ కి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒక్కసారి దానికి రియాక్ట్ అయ్యారంటే అల్గరిథం కి సిగ్నల్ వెళ్ళిపోయినట్టే ఆ తర్వాత అలాంటి రీల్స్ మీ ఫీడ్ లో వరసగా కనిపించడం మొదలవుతుంది. నేను మొదట చూపించిన రీల్ తీసుకోండి. ఒక అమ్మాయి హర్యాన్వి సాంగ్ కి డాన్స్ చేస్తుంది.
(03:55) చూస్తుంటే ఏదో కాలనీలో డీజే పెట్టారు అక్కడ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. ఏ మాత్రం డౌట్ రాదు. కామెంట్స్ లోకి వెళ్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. దాదాపు 99% మందికి ఆ అమ్మాయి రియల్ కాదనే విషయం తెలియడం లేదు. ఇంకా ఫన్నీ విషయం ఏమిటంటే కొంతమంది అమ్మాయిలు ఆమె వేసుకున్న డ్రెస్ లింక్ ని కూడా కామెంట్ లో అడుగుతున్నారు. అంటే ఏఐ ఇప్పుడు ఎంత రియలిస్టిక్ గా హ్యూమన్స్ ని క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోండి.
(04:21) Google నానో బనానా మిడ్ జర్నీవో 3 లాంటి మోడల్స్ లో ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. చూడగానే నిజమైన మనిషి అనిపించే క్యారెక్టర్ ని క్రియేట్ చేయొచ్చు. దాంతో వీడియోస్ కూడా తయారు చేయొచ్చు. ఒకఏఐ టూల్ వీడియో జనరేషన్ లో అడ్వాన్స్ గా ఉంటుంది. మరొకటి వాయిస్ జనరేషన్ లో ఉంటుంది. ఇవన్నీ యూస్ చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. కొన్ని డాలర్స్ పే చేస్తే ప్రో ఫ్యూచర్స్ యక్సెస్ వచ్చేస్తుంది.
(04:44) పైగా వీటిని ఎలా యూస్ చేయాలో కూడా సీక్రెట్ ఏమీ కాదు. Instagram YouTube ఓపెన్ చేస్తే ట్యుటోరియల్స్ బోల్డ్ అని ఉన్నాయి. స్కిన్ టెక్చర్ ఎలా రియలిస్టిక్ గా చేయాలి ఐబ్రోస్ ఐస్ లిప్స్ ఎలా ఉండాలి లిప్సింగ్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి ఇవన్నీ పబ్లిక్ గానే అవైలబుల్ ఉన్నాయి. అందుకే ఇప్పుడుఏఐ యజసి క్రియేటర్ అనే కొత్త క్యేటగిరీ కూడా వచ్చేసింది.
(05:05) వీళ్ళు బ్రాండ్స్ కి ప్రమోషన్ కూడా చేస్తున్నారు. జనరల్ గా బ్రాండ్స్ కి చివరికి కావలసింది ఏంటి మంచి రీచ్ కావాలి. తక్కువ ఖర్చులో పని అయపోవాలి. ఏఐ క్రియేటర్స్ తో ఈ రెండు పాసిబుల్. బ్రాండ్స్ కి కావలసినట్టుగా పర్ఫెక్ట్ ఫేస్ పర్ఫెక్ట్ బాడీ పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఉన్న మోడల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. పైగా ఒక వీడియో కాదు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని జనరేట్ చేసుకోవచ్చు.
(05:27) ఖర్చు కూడా రియల్ మోడల్ తో పోలిస్తే తక్కువే రీచ్ మాత్రం మిలియన్స్ లో వస్తుంది. స్పెయిన్ లో ఒక ఏజెన్సీ ఉంది. వాళ్ళు ఇలాంటి వర్కే చేసేవారు. కానీ రియల్ ఇన్ఫ్లయెన్సర్స్ మోడల్స్ తో పని చేసేటప్పుడు వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి. దాంతో వాళ్ళు మనమే ఒక ఏఐ మోడల్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక వర్చువల్ మోడల్ తయారు చేశారు.
(05:48) ఆ మోడల్ ఎంత ఫేమస్ అయిందంటే బ్రాండ్ డీల్స్ ద్వారానే నెలకు 10వ000 యూరోస్ వరకు సంపాదించడం మొదలు పెట్టారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆఏఐ మోడల్ dఎంస్ లో సెలబ్రిటీస్ కూడా మెసేజ్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఏఐ వల్ల ఇన్ఫ్లయెన్సర్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద చేంజ్ వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైంఇస్గ లో స్కిన్ కేర్ యాడ్ అయినా ఫ్యాషన్ రీల్ అయినా ఒక అందమైన క్రియేటర్ కనిపిస్తే వెంటనే నమ్మేయకండి.
(06:11) ఒకసారి ఆగి చూడండి ఈ పర్సన్ నిజంగా ఉన్నారా లేక ఏఐ తో క్రియేట్ చేశారా అని ఎందుకంటే కొన్ని నెలల క్రితంఇ లో ఎమిలీ హార్ట్ అనే అకౌంట్ చాలా పాపులర్ అయింది. ఎమిలీ హార్ట్ ఒక అమెరికన్ నర్స్ ఆమె కన్జర్వేటివ్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన కంటెంట్ చేసేది. యాంటీ అబర్షన్ గన్ రైట్ యాంటీ ఇమిగ్రేషన్ ఇలాంటి టాపిక్స్ పై వరుసగా రీల్స్ చేసేది.
(06:35) అమెరికాలో రైట్ వింగ్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఎక్కువగా పెట్టేది. దాంతో అకౌంట్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. ఫాలోవర్స్ పెరిగారు. రీల్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఇంత ఎంగేజ్మెంట్ వస్తుంది కదా అని తర్వాత మర్చండైస్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా స్టార్ట్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. ఈ ఎమిలీ హర్ట్ అనే నర్స్ అస్సలు లేదు.
(06:56) ఆమె ఒక ఏఐ ప్రొఫైల్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ ప్రొఫైల్ ని క్రియేట్ చేసింది 22 ఏళ్ల ఇండియన్ అబ్బాయి అంటే అమెరికాలో ఒక పర్టికులర్ ఆడియన్స్ కి వాళ్ళకు నచ్చే కంటెంట్ చూపించి ఒక ఏఐ అమ్మాయిని రియల్ పర్సన్ గా నమ్మించి డబ్బులు సంపాదించాడు. కానీ ఇక్కడి నుంచే ఇంకో పెద్ద ప్రాబ్లం మొదలవుతుంది. ఓన్లీ ఫ్యాన్స్ లాంటి ప్లాట్ఫామ్ లో మోడల్ కి డబ్బులు పే చేసి ఎక్స్క్లూసివ్ వీడియోస్ చూసే పీపుల్స్ ఉంటారని మీకు తెలుసు కదా ఇప్పుడు అదే బిజినెస్ మోడల్ఏఐ కంటెంట్ లోకి కూడా వచ్చేసింది.
(07:27) ఏఐ తో సెక్షువల్లీ సజెస్టివ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. Instagram లో ఇలాంటి ఏఐ అకౌంట్స్ చాలా వరకు సజెస్టివ్ కంటెంట్ తో అటెన్షన్ తీసుకువచ్చి తర్వాత సబ్స్క్రిప్షన్ లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే చాలా మందికి అది ఏ అయినా రియలా అనేది తెలియట్లేదు. అందుకే ఇలాంటి అకౌంట్స్ కి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తున్నారు.
(07:48) దీనికి ఇంకో ఎగ్జాంపుల్ బేబీ డాల్ ఆర్చి ఈ అకౌంట్ Instagram లో చాలా వైరల్ అయింది. మీ ఫీడ్ లో కూడా కనిపించి ఉండొచ్చు. మొదట ఒక వైరల్ సాంగ్ కి డాన్స్ వీడియో అప్లోడ్ అయింది. ఆ తర్వాత అర్చిత పూకాన్ అనే పేరుతో ఈ అమ్మాయి బోల్డ్ కంటెంట్ చేస్తూ మరింత వైరల్ అవ్వడం మొదలైంది. ఒకరోజు అదే అకౌంట్ నుంచి ఒక ఫోటో వచ్చింది. అందులో ఈ క్రియేటర్ ఒక పాన్ స్టార్ తో కలిసి నిలబడి ఉంది.
(08:12) సమహౌ ఆ పాన్ స్టార్ కూడా ఈ ఫోటోని షేర్ చేసింది. అంతే ఇంటర్నెట్ మొత్తం దీనిపైన డిస్కషన్ మొదలైంది. అస్సాం కి చెందిన ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళబోతుందా అంటూ సర్చ్ చేయడం మొదలు పెట్టారు. చూస్తుండగానే బేబీ డాల్ ఆర్చిఇస్గ అకౌంట్ కి 1.4 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశరు. బేబీ డాల్ ఆర్చి ఒరిజినల్ వీడియో అనే సెర్చ్ Googleగు లో ట్రెండ్ అవ్వడం మొదలైంది.
(08:37) కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఆ అకౌంట్ ని ఏఐ తో క్రియేట్ చేశారు అనేది మాత్రమే కాదు. అసలు ప్రాబ్లం ఇంకొకటి ఉంది. ఏఐ తో క్రియేట్ చేసిన ఆ మోడల్ కి ఒక రియల్ గర్ల్ ఫేస్ ని యూస్ చేశారు. పోలీస్ ఈ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేస్తే అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయి. ప్రతిం బోరా అనే ఈ వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఆమె ఫోటోని యూస్ చేసి ఈ మొత్తం ఏఐ పర్సన్ ని క్రియేట్ చేశాడు.
(09:03) ఆ తర్వాత అదే పేరుతో ఎక్స్క్లూసివ్ కంటెంట్ అమ్మడం మొదలు పెట్టాడు. కేవలం ఐదు రోజుల్లో 3 లక్షలు సంపాదించాడు. ఇది ఫేక్ అకౌంట్ అని ఎవరికీ డౌట్ కూడా రాకుండా ఒక కంప్లీట్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ కూడా క్రియేట్ చేశాడు. ఢిల్లీలో తిరుగుతున్నట్టు ముంబైలో ఉన్నట్టు డిఫరెంట్ ప్లేసెస్ లో ఫోటోస్ తీసుకున్నట్టు అన్ని ఏఐ తో జనరేట్ చేసి అప్లోడ్ చేశాడు.
(09:24) చివరికి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. సేమ్ ఇలాంటి కేసే కర్ణాటకలో కూడా బయటపడింది. అక్కడ ఏం చేశారంటే ముందుగాఇగ లో ఏ అమ్మాయి రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయో చూసేవారు. వాళ్ళ ఫోటో తీసుకొని ఏఐ తో న్యూడ్ ఇమేజ్ జనరేట్ చేసేవారు. ఆ ఇమేజ్ ని రీల్ మధ్యలో ఒక హాఫ్ సెకండ్ పాటు ఫ్లాష్ అయ్యేలా పెట్టేవారు.ఇగ గైడ్లైన్స్ కి దొరకకుండా అలా చేసేవారు. ఇంకా ధారణం ఏమిటంటే అదే రీల్ లో ఒరిజినల్ అమ్మాయిని కూడా ట్యాగ్ చేసేవారు.
(09:50) దాంతో ఆమె ఫాలోవర్స్ కి కూడా ఆ రీల్ రీచ్ అయ్యేది. ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఎంత సిక్ మైండ్ తో ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏఐ టెక్నాలజీ ఇలాంటి తప్పుడు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఎంత డేంజరస్ గా మారుతుందో ఇలాంటి కేసెస్ విన్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు. రియల్ గర్ల్ ని యూస్ చేయకుండా పూర్తిగాఏఐ తోనే సెమీ న్యూడ్ కంటెంట్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అని కానీ అక్కడ కూడా ప్రాబ్లం ఉంది.
(10:16) ఎందుకంటే అది కూడా మీ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మీకు తెలియకుండానే మీరు పదే పదే చూస్తున్న కంటెంట్ కి మీ బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. రోజంతా సెక్షువల్లీ సజెస్టివ్ రీల్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఉమెన్ గురించి మీ మైండ్ లో ఒక అన్రియలిస్టిక్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఒక రీల్ చూస్తారు. ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇంకో రీల్ చూస్తారు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలాగే ఉండాలి అనుకుంటారు.
(10:42) అలా రోజు చూస్తూ ఉంటే మీకు తెలియకుండానే కొన్ని అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ మీ మైండ్ లో సెట్ అయిపోతాయి. ప్రాబ్లం ఏమిటంటే ఒక రియల్ పర్సన్ ఆ స్టాండర్డ్ ని మ్యాచ్ చేయలేరు. ఎందుకంటే ఏఐ మోడల్ ని మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయొచ్చు. పర్ఫెక్ట్ ఫేస్, పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ స్కిన్ మనకు కావలసిన సినారియో మనకు కావలసిన ఫ్యాంటసీ అన్ని మనమే క్రియేట్ చేయొచ్చు.
(11:03) కానీ రియల్ లైఫ్ లో అలా జరగదు. ఇలాంటి రీల్స్ ని పదే పదే చూస్తే నార్మల్ కాని విషయాలు కూడా నార్మల్ గా అనిపించడం మొదలవుతుంది. ప్రతి రీల్లో కొత్త సినారియో కొత్త ఫ్యాంటసీ అలా ప్రతిసారి బౌండరీస్ ని ఇంకాస్త పుష్ చేస్తారు. పైగా చూస్తున్న వాళ్ళలో చాలా మందికి అది ఏఐ అని కూడా తెలియదు. రియల్ గర్ల్ అనుకునే చూస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం ని ఐడెంటిఫై చేసే గవర్నమెంట్ సాఫ్ట్ కంటెంట్ చేసే చాలా యప్స్ ని రీసెంట్లీ బ్యాన్ చేసింది.
(11:31) కానీ ఇప్పుడుఇ లో చూడండి అదే టైప్ ఆఫ్ కంటెంట్ ఓపెన్ గా కనిపిస్తుంది. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమిటంటే ఈ రీల్స్ అన్నీ 40 50 ఏళ్ల వాళ్ళ ఫీడ్ లో మాత్రమే కాదు 13 14 ఏళ్ల పిల్లల ఫీడ్ లో కూడా వస్తుంది. ఆ ఏజ్ లో పిల్లలు చూసే కంటెంట్ వాళ్ళ థింకింగ్ మీద చాలా స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. పైగా దీని ఎఫెక్ట్ బాయ్స్ మీద మాత్రమే కాదు గర్ల్స్ మీద కూడా ఉంటుంది.
(11:53) అలాంటి ఏఐ గర్ల్ ని రోజు చూసిన తర్వాత కొంతమంది అమ్మాయిలు తమ బాడీని వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మొదలు పెడతారు. నా స్కిన్ ఇలా ఎందుకు లేదు నా బాడీ ఇలా ఎందుకు లేదు అని ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్న పర్సన్ అసలు రియల్ పర్సన్ే కాదు. అది ఏఐ తో క్రియేట్ చేసిన పర్ఫెక్ట్ ఇమేజ్. అయితే ఈఏఐ అకౌంట్స్ ఇదే మన ఇన్సెక్యూరిటీని యూస్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నాయి.
(12:18) మరోవైపు ఇండియాలో యంగ్ బాయ్స్ లో లోన్లీనెస్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం గా మారుతుంది. త్వరలోనే నేను ఈ లోన్లీనెస్ టాపిక్ పైన ఒక మంచి వీడియోను తీసుకురాబోతున్నాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఒక 17 18 ఏళ్ల అబ్బాయిని తీసుకోండి.ఇగ లో ఒక బ్యూటిఫుల్ మోడల్ కనిపిస్తుంది. ఆమెను చూసి ఇంప్రెస్ అవుతాడు మెసేజ్ చేస్తాడు. అక్కడి నుంచి రీప్లే కూడా వస్తుంది.
(12:40) ఇక ఆ అబ్బాయికి ఎలా ఉంటుంది చెప్పండి. రియల్ లైఫ్ లో ఎదురుగా కనిపిస్తే మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేని అమ్మాయి లాంటి పర్సన్ ఆన్లైన్ లో తన మెసేజ్ కి రీప్లే ఇస్తుంది. అటెన్షన్ ఇస్తుంది. ఆ చిన్న అటెన్షన్ చాలు అతన్ని పెయిడ్ ఎక్స్క్లూసివ్ కంటెంట్ వైపు తీసుకెళ్ళడానికి ఇలాంటి అకౌంట్స్ బిజినెస్ మోడల్ మొత్తం ఈ ఇన్సెక్యూరిటీస్ లోన్లీనెస్ మీద నడుస్తుంది.
(13:02) ప్రాబ్లం అక్కడితో ఆగదు. రోజు ఇలాంటి కంటెంట్ చూస్తూ ఉంటే స్లోలీ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారిపోతాయి. తర్వాత రియల్ రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు ఎదురుగా ఉన్న పర్సన్స్ లో లోపాలు కనిపిస్తాయి. వాళ్ళ బాడీ ఏఐ మోడల్ లాగా పర్ఫెక్ట్ గా ఉండదు కదా స్కిన్ అంతా పర్ఫెక్ట్ గా ఉండదు కదా మీ మైండ్ లో క్రియేట్ చేసుకున్న ఫ్యాంటసీస్ అన్నీ రియల్ లైఫ్ లో జరగవు.
(13:23) దాంతో రియల్ పీపుల్ మీద ఇంట్రెస్ట్ తగ్గి ఆన్లైన్ వరల్డ్ లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలు పెడతారు. స్లోలీ రియల్ లైఫ్ నుంచి విత్డ్రా అవుతారు. చివరికి ఆన్లైన్ లో మాత్రమే గర్ల్స్ తో మాట్లాడగలిగే ఒక ఇన్సైన్ కల్చర్ లో వెళ్ళిపోతారు. ఇది ఒక డేంజరస్ లోప్ ఒకసారి అందులోకి వెళ్ళాక లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది.
(13:43) ప్రెసెంట్ ఇంత అడ్వాన్స్ ఏఐ కంటెంట్ తయారవుతున్నప్పుడు అసలు రియల్ ఏది ఏఐ ఏది ఎలా గుర్తుపట్టాలి అనే విషయానికి వస్తే ఏఐ కంటెంట్ ని కొంచెం జాగ్రత్తగా చూస్తే కొన్ని క్లూస్ కనిపిస్తాయి. ముందుగా సినారియో చూడండి. ఉదాహరణకి ఒక కార్పొరేట్ ఆఫీస్ లో సాధారణంగా ఎప్పుడూ జరగని సిచువేషన్ కనిపిస్తుంది అనుకోండి. ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించండి.
(14:06) నిజంగా ఆఫీస్ లో ఇలా జరుగుతుందా? ఆఫీస్ మొత్తం ఇంత ఎంటీగా ఎందుకు ఉంటుంది? సిసీ కెమెరాస్ ఉండవా ఇలాంటి ఫోటోస్ ఆఫీస్ లో తీస్తే అక్కడ మేనేజ్మెంట్ ఊరుకుంటుందా ఉద్యోగం నుంచి తొలగించరు. సినారియోని అన్రియలిస్టిక్ గా ఉంటే అక్కడ డౌట్ రావాలి. ఇక రెండవది హ్యాండ్స్ ఏఐ జనరేటెడ్ ఫోటోస్ లో హ్యాండ్స్ దగ్గర ఇప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్ కనిపిస్తాయి.
(14:29) ఫోటోని జూమ్ చేసి ఫింగర్స్ హ్యాండ్స్ ని చూడండి. అలాగే వీడియోస్ లో లిప్ మూమెంట్ అబ్సర్వ్ చేయండి. వాయిస్ కి లిప్స్ పర్ఫెక్ట్ గా సింక్ కాకపోతే అది కూడా ఒక క్కులు. ఇంకో సింపుల్ ట్రిక్ ఆ అకౌంట్ ప్రొఫైల్ మొత్తం ఓపెన్ చేసి గ్రిడ్ ని చూడండి. ఒక ఫోటోలో గర్ల్ లగ్జరీ రూమ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఫోటోలో ట్రైన్ లో సింపుల్ క్లోజ్ లో కనిపిస్తుంది.
(14:51) మరో ఫోటోలో కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. మొత్తం లైఫ్ స్టైల్ కి కనెక్షన్ ఉండదు. రియల్ పర్సన్ అకౌంట్ లో సాధారణంగా ఒక నాచురల్ కంటిన్యూటీ ఉంటుంది. ఏఐ అకౌంట్స్ లో చాలాసార్లు అది మిస్ అవుతుంది. కవర్ ఫోటో కూడా ఒక ఆర్టిఫిషియల్ పాటర్న్ లో కనిపిస్తాయి. బై ద వే ఇప్పుడుఇస్గ కూడాఏఐ కంటెంట్ ని డిటెక్ట్ చేయడం మొదలు పెట్టింది.
(15:12) అందుకే కొన్ని రీల్స్ కిందఏఐ కంటెంట్ అని లేబుల్ కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రొఫైల్ బయోలోనిఏఐ అని మెన్షన్ చేస్తారు. కాబట్టి కొంచెం అబ్సర్వ్ చేస్తే రియల్ ప్రొఫైల్ ఏదిఏఐ జనరేటెడ్ ప్రొఫైల్ ఏది అనేది క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి టెక్నాలజీ మనం మూవీస్ లో మాత్రమే చూసేవాళ్ళం. ఏఐ హ్యూమన్స్ ఫేక్ ఐడెంటిటీస్ ఏది రియల్ ఏది ఫేక్ తెలియని వరల్డ్.
(15:34) న నెలి లో ఇలాంటి మూవీస్ చూస్తే డిస్టోపియా ఫ్యూచర్ అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ ఫ్యూచర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ అందులోకి వచ్చేసాం. డిజిటల్ వరల్డ్ లో రియల్ కి ఫేక్ కి మధ్య ఉన్న లైన్ రోజు రోజుకి బ్లర్ అవుతుంది. దాని ఎఫెక్ట్ మన మెంటల్ హెల్త్ మీద కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడితో ఆగదు. ఫ్యూచర్ లో ఏఐ ఇంకా స్మార్ట్ అవుతుంది.
(15:55) మన వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేస్తారు. మన ఇన్సెక్యూరిటీ ఏంటో తెలుసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మనల్ని మనిపులేట్ చేయడానికి యూస్ చేస్తారు. చివరికి మన పొలిటికల్ ఒపీనియన్ ని ఇన్ఫ్లయెన్స్ చేయడానికి కూడా ఏఐ ని యూస్ చేస్తారు. ఎమిలీ హర్ట్ ఎగ్జాంపుల్ లో జరిగింది కూడా అదే. ఒక పర్టికులర్ అమెరికన్ పొలిటికల్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ని ఒక ఏఐ క్యారెక్టర్ తో క్రియేట్ చేసి రియల్ పర్సన్ అని నమ్మించి దాని ద్వారాథ 1ౌసండ్స్ ఆఫ్ డాలర్స్ ని సంపాదించారు.
(16:20) కానీ ఇక్కడ నేను ఒక విషయం క్లియర్ గా చెప్పాలి.ఏఐ చెడ్డది అని నేను చెప్పట్లేదు.ఏఐ ని యూస్ చేయొద్దు అని కూడా చెప్పట్లేదు. కరెక్ట్ గా యూస్ చేస్తే ఏఐ చాలా పవర్ఫుల్ టూల్. ఇప్పటికే చాలా మంది ఏఐ ని యూస్ చేసి మన ఇండియన్ కల్చర్ ని అద్భుతంగా చూపిస్తున్నారు. ఒకరు ద్రోణాచార్య పెయింటింగ్ క్రియేట్ చేస్తున్నారు.
(16:40) మరొకరు శివుడికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియో క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి కంటెంట్ తో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏఐ కంటెంట్ క్రియేట్ చేయడంలో తప్పు లేదు. ఏఐ కంటెంట్ చూడడంలో కూడా తప్పు లేదు. కానీ రెండు విషయాలు క్లియర్ గా ఉండాలి. దాన్ని మంచి పర్పస్ కోసం యూస్ చేయాలి అలాగే మనం చూస్తున్నది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనే విషయం మనకు తెలియాలి. ఇకఇగ గురించి మాట్లాడాలంటే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
(17:05) ఇ మెల్లగా ఒక సాఫ్ట్ కంటెంట్ వెబ్సైట్ లాగా మారిపోతుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి చిన్న పిల్లల్ని ఇలాంటి కంటెంట్ కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. నేను నాఇస్గ హ్యాండిల్ ని ఈ వీడియోలో పదే పదే చూపించడానికి ఒక రీజన్ ఉంది. నేను అలాంటి కంటెంట్ చేయను. మీ ఫోన్ లో ఆల్రెడీఇస్గ ఉంటే నా పేజ్ ని ఫాలో అవ్వండి.
(17:28) అట్లీస్ట్ మీరు కొన్ని నాలెడ్జబుల్ విషయాలని తెలుసుకుంటారు. కానీ ఒకవేళ మీ ఫోన్ లోఇ లేకపోతే అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ బట్ మీ ఫోన్ లోఇకపోతే యు ఆర్ ది బెస్ట్ పర్సన్ అసలు డౌన్లోడ్ కూడా చేయకండి. మీ మెంటల్ హెల్త్ సేఫ్ గా ఉండడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి రోజుఇస్గ లో మీరు చూస్తున్న ఫేసెస్ లో ఎన్ని నిజమైనవి ఎన్ని ఏఐ తో తయారు చేసినవో మీకు తెలుసా ఈరోజు ఏఐ ఒక ఫేక్ ఇన్ఫ్లయెన్సర్ ని క్రియేట్ చేసి మనతో లైక్స్, ఫాలోస్ సబ్స్క్రైబ్ చేయిస్తుంది.
(18:01) రేపు అదే ఏఐ మన ఎమోషన్ ని రిలేషన్షిప్ ని ఒపీనియన్ ని కూడా కంట్రోల్ చేయడం మొదలు పెడితే అప్పుడు మనం ఏఐ ని యూస్ చేసినట్టా లేకఏఐఏ మనల్ని యూస్ చేస్తున్నట్టా మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై

No comments:

Post a Comment