కామాన్ని జయిస్తే జీవితం మారిపోతుంది | Lust Control Telugu
Author Name:Wayoflifetelugu
Youtube Channel Url:https://www.youtube.com/@WayofLifetelugumotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UNOzjTxWIrQ
Title: కామాన్ని జయిస్తే జీవితం మారిపోతుంది | Lust Control Telugu
Author Name: Wayoflifetelugu
Description: In this video, let's delve deeper into **Lust Control**. I explain how lust affects our brain, thoughts, concentration, and self-confidence using science, psychology, and practical methods.
In this video, you will learn:
• Why is Lust so powerful?
• How does it affect our lives?
• Effective methods to increase Self Control
• How to build good habits?
• Why is Discipline necessary for long-term success?
This video is useful for anyone who wants to increase good control over their habits and build more focus, confidence, and a better life.
👍 Like the video if you like it.
💬 Share your opinion in the comments.
🔔 Subscribe to the Channel for more Telugu Educational & Self Improvement videos.
Lust Control Telugu
Self Control Telugu
Dopamine Telugu
Psychology Telugu
Discipline Telugu
Self Improvement Telugu
Motivation Telugu
Mind Control Telugu
Focus Telugu
Bad Habits Telugu
Brain Psychology Telugu
Men's Self Improvement Telugu
NoFap Telugu
Habit Change Telugu
Personal Development Telugu
#LustControl #SelfControl #Discipline #Mindset #MotivationTelugu #TeluguEducation #SelfImprovement #Psychology #Habits #Focus #TeluguMotivation
.
TIMESTAMPS :
00:00 - INTRO
01:32 - 1. What is lust
02:38 - 2. Why lust is so powerful
04:47 - 3. Why many men struggle
06:37 - 4. Kamaniki mulyam
07:57 - Conclusion
.
Insta : https://www.instagram.com/wayoflifete...
Fb : / 1drnpbypgw
.
Thanks for watching 🙏❤️🫂
Transcript:
(00:00) నమస్కారం అందరికీ మనం కొన్ని విషయాల గురించి పబ్లిక్ గా మాట్లాడగలుగుతాం. మరి కొన్ని విషయాల గురించి మాట్లాడాలా వద్దా అని కొంచెం ఆలోచిస్తాం. కానీ కొన్ని విషయాల గురించి మాత్రం మనం పక్కనోళ్ళతో కళలో కూడా డిస్కస్ చేయం సీక్రెట్ గానే ఉంచుతాం. అలాంటి టాపిక్స్ లో ఫస్ట్ లైన్ లో ఉండేదే లస్ట్. మనం అలా మాట్లాడకపోవడం వల్ల కొన్ని క్వశ్చన్స్ కి మనకి ఆన్సర్స్ దొరకవు.
(00:22) సపోజ్ క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి మనం ఒకవేళ తప్పుగా ఆడినా సరే మన పక్కనోళ్ళు ఇలా కాదురా అలా అని చెప్తారు. చదువుకుంటున్నాం అనుకోండి ఇలా కాదు అలా చదవాలని చెప్తారు టీచర్స్ ఉంటారు ప్రతి ఒక్కరు ఉంటారు. కానీ లస్ట్ మనం పబ్లిక్ లో చేయం నేను ఇలా చేస్తున్నాను నాలో ఇంత కోరిక ఉంది అని చెప్పి మనం ఎవరితోన చెప్పుకోం. చెప్పుకోకపోవడం వల్ల మనకి ఆ సెక్షువల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతది.
(00:41) ఆ లస్ట్ఫుల్ థాట్స్ మీద ఉన్న కంట్రోల్ పోతది అది ఎంతవరకు [సంగీతం] చేయాలి ఎక్కడ ఆపాలి ఎంత లిమిట్ ని దాటితే మనకి అది హామ్నెస్ ని క్రియేట్ చేస్తది. ఇవన్నీ కూడా మనక ఎవరు చెప్పరు చెప్పలేరు కూడా లస్ట్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు. అసలు లస్ట్ నిజంగానే అంత పవర్ఫుల్ా లేదంటే మనమే దానికి బానిసలు అయ్యామా? అసలు లస్ట్ అంటే ఏంటి? ఇది ఎంతవరకు మనకి అవసరం.
(01:03) ఒకవేళ అవసరానికి మించి [సంగీతం] యూస్ చేస్తే ఎదుర్కోవాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? వీటన్నిటిని మనం అర్థం చేసుకొని [సంగీతం] తెలివిగా స్టెప్ బై స్టెప్ ఎలా దాటాలి అనేది ఇప్పుడు మన వీడియోలో మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ హాయ్ ఐ యమ్ రామజే వెల్కమ్ గాయస్ టు అవర్ హోమ్ వే ఆఫ్ లైఫ్ తెలుగు. [సంగీతం] పాయింట్ వన్ వాట్ ఇస్ లస్ట్ లస్ట్ అంటే కేవలం సెక్స్ కి సంబంధించింది మాత్రమే కాదు షాపింగ్ కూడా లస్టే ఫుడ్ ని ఎక్కువ తినడం కూడా లస్టే వీడియో గేమ్స్ కూడా లస్టే ప్రతిదీ లస్టే లస్ట్ అంటే ఏం కాదు జస్ట్ మీ యొక్క కోరిక సో మనలో కోరిక ఉండటం ఉండకపోవటం అనేది మన చేతిలో లేదు కదా
(01:49) ఇప్పుడు మనం పుట్టాము మన ఫేస్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అన్నది మన చేతుల్లో ఉందా? లేదు మన రంగు ఎలాగే ఉండాలన్నది మన చేతుల్లో ఉందా? మన dఎన్ఏ ఎలా ఉండాలన్నది మన చేతుల్లో ఉందా ఇప్పుడు మన చేతుల్లో లేనివి చాలా ఉంటాయి. అలాగే కామం కూడా మన పుట్టుకతోనే మనకి వచ్చింది. కానీ ఒక వయసు వచ్చినప్పుడు బయటకి వస్తది. లస్ట్ ఉండటానికి ఇది చాలా ఫ్యాక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటది.
(02:11) సపోజ్ [సంగీతం] ఎవల్యూషన్ పరంగా కావచ్చు, డోపమిన్ పరంగా కావచ్చు, రీప్రొడక్షన్ సైకిల్ పరంగా కావచ్చు, టెస్టోస్ట్రోన్ డ్రైవ్ వల్ల కూడా కావచ్చు ఇవన్నీ ఫాక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కామం అనేది మీకు పెద్దగా కనిపిస్తది అంతే. లస్ట్ మీలో ఉంది అని చెప్పి మీరు ఎప్పుడూ సిగ్గుపడకండి. ఎందుకంటే ప్రకృతి మనిషి బ్రతకడానికి రెండు పవర్ఫుల్ శక్తులు ఇచ్చింది.
(02:31) అవి ఒకటి ఆకలి రెండు సంతానోత్పత్తి కోరిక. ఇవి [సంగీతం] రెండు లేకపోతే మానవజాతి ఎప్పుడో అంతరించిపోయేది. సో పాయింట్ట వై లస్ట్ ఇస్ సో పవర్ఫుల్ దీనికి ఫోర్ రీజన్స్ ఉంటాయి దాన్ని సైంటిఫికల్ [సంగీతం] గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీజన్ వన్ వచ్చేసి ద బ్రెయిన్ రివార్డ్స్ సెక్షువల్ మోటివేషన్ సెక్స్ గురించి ఏనా మాట్లాడిన ఏమైనా చేసినా సరే బ్రెయిన్ దానికి మద్దతు పలుకుతది.
(02:53) దాంట్లో ఒక అడుగు ముందు ఉండాలి అనే మోటివేషన్ స్థాయికి బ్రెయిన్ చేరుతది. రీజన్ట డోపమిన్ గివ్స్ యాంటిసిపేషన్ మనం చుట్టుపక్కల అంతా చూస్తా ఉంటాం కదా సో దాన్ని బట్టి మనకి కూడా మన లైఫ్ లో ఉండాలి ఏదనా గొప్పగా చేయాలి ఒక డ్రీమీ ఎఫెక్ట్ టైప ఒక నాకు కూడా ఒక స్టోరీ ఉండాలి అని ఒక యాంటిసిపేషన్ [సంగీతం] ఒక ఈగర్నెస్ అనేది డోపమిన్ మీకు క్రియేట్ చేస్తది.
(03:15) [సంగీతం] సో ఈ రెండు రీజన్స్ తోనే లెస్ట్ అనేది పవర్ఫుల్ గా మారింది అంటే నెక్స్ట్ రీజన్ త్రీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉంటది. ఈ రెండిటిలకి [సంగీతం] తోడు ఈ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది ఆద్యం పోసినట్టు అన్నమాట మరింత స్ట్రెంత్ చేస్తది [సంగీతం] లస్ట్ ని ఇదంతా కామనే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది అది ఎవల్యూషన్ కి సంబంధించింది.
(03:33) మనం ఎవల్యూషన్ అవుతున్నప్పటి నుంచి కూడా న్యూ పొటెన్షియల్ మేట్స్ ని పొందాలి అనే ఒక కోరిక అనేది మన DNAన్ఏ లో ఉంటది. అది కూడా ఒక రీజన్. రీజన్ఫోర్ వచ్చేసి సింపుల్ అండ్ మోర్ ఇంపార్టెంట్ యువర్ బ్రెయిన్ సీక్స్ ఇమ్మీడియట్ ప్లెజర్ ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ గోల్స్ [సంగీతం] ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రన్నర్ అవుదాం అనుకున్నారు లేదంటే ఒక క్రికెటర్ అవుదాం అనుకున్నారు.
(03:55) మీరు దానికోసం ఇన్ని సంవత్సరాలు గోగుల్ పెట్టుకున్నారు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు అది మీకు ఇంకా దక్కట్లే ఎందుకంటే అది పెద్దది కాబట్టి కొంచెం టైం పడదు. మీరు ఎప్పుడైతే క్రికెటర్ అవుతారో అప్పుడు మీ డొప్మెన్ రిలీజ్ అవుతది. అది నాచురల్ అదే సెక్స్ అనుకోండి మీకు ఇమ్మీడియట్ గా దొరికేస్తది కదా ఇక్కడ మీకు గేమ్ అర్థంవుతుందా మీరేదో సాధిస్తే రిలీజ్ అవ్వాల్సిన ఒక డోపమిన్ హార్మోన్ మీరు ఏమి సాధించకుండానే సెక్స్ లో ఈజీగా రిలీజ్ అయిపోతుంది.
(04:20) సో మీ బ్రెయిన్ కి షార్ట్ కి లాంగ్ కి తేడా తెలియదు అది రిలీజ్ అయిందా లేదా అంతే మీలో లస్ట్ అంత పవర్ఫుల్ గా ఉంది అంటే అది మీలోనే కాదు ప్రతి ఒక్కరిలోన ఉంటది. వీటిని ఎవరైతే అర్థం చేసుకోకుండా ఈ లూప్ లోనే ఉండిపోతారో వాళ్ళలో మరింత ఎక్కువ అయిపోతది. వాళ్ళ జీవితం ఎక్కడెక్కడిదాకా వెళ్ళిపోతుదో కూడా మనం నెక్స్ట్ పాయింట్స్ లో మాట్లాడుకుందాం.
(04:38) సో లస్ట్ దానంతటిది స్ట్రాంగ్ అవ్వదు. ఇన్ని విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి లస్ట్ అంత పవర్ఫుల్ గా మారింది. సో మీకు క్లారిటీగా అర్థమయిందని అనుకుంటున్నా [సంగీతం] సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్తే సో పాయింట్ నెంబర్ త్రీ వై మెనీ మెన్స్ స్ట్రగుల్ నేను చాలా వీక్ నేను చాలా వీక్ [సంగీతం] అని పదే పదే అనుకోవడానికి బదులు మీరు చేసే తప్పులు చెప్తాను జాగ్రత్తగా అబ్సర్వ్ చేయండి మీకు బాగా ఉపయోగపడతాయి.
(04:58) లాక్ ఆఫ్ పర్పస్ ఏదైనా పర్పస్ పెట్టుకోండి అబ్బా మనిషి అన్నాక ఒక పర్పస్ ఉండాలి మనం దేనికోసం బ్రతుకుతున్నాం మన లైఫ్ కంటే ఒక అర్థం ఉండాలి కదా ఏదైనా గట్టిగా చేయాలి అని కొంతమంది చూడండి మీరు చాలా కసితో ఉంటారు లైఫ్ లో ఏదనా పేకాలి గట్టిగా అనే ఒక కసి కసి అన్నది మనిషిలో ఉండాలి ఒకవేళ మీలో కసి లేకపోతే ఆ ప్లేస్ ని కామం కబ్జా [సంగీతం] చేస్తది.
(05:20) సో మీరు గుర్తుపెట్టుకోండి ఒక పర్పస్ ని క్రియేట్ చేసుకోండి దాన్ని చేరుకోవడానికి ఒక గోల్ ని పెట్టుకోండి ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి డిసిప్లిన్ ని మెయింటైన్ చేయండి. ఇదొక క్లియర్ పాత్వే ఎప్పుడైతే డిసిప్లిన్ గాని ఒక గోల్ గాని దాని తర్వాత ఒక పర్పస్ గాని లేదో అప్పుడే [సంగీతం] మీరు ఈ కామం అనే ఊబిలో చిక్కుకుపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది.
(05:39) ఇవన్నీ ఎప్పుడైతే ఉండవో అప్పుడే మీ స్మార్ట్ ఫోన్ మీదకి మీకు కన్ను వెళ్తది. ఎందుకంటే మన చేతిలో ఉంది అదే కదా ప్రపంచం మొత్తం ఇందులోనే కనిపించేస్తుంది. సో ఈజీ యక్సెస్ ఈజీ వైఫై రీచార్జ్లు కూడా తక్కువ అయిపోయినాయి ఒకప్పుడు లేవు. మనకి ఏది కావాల్సినా సరే ఇందులో చూసుకోవచ్చు. మనం దేని గురించినా మాట్లాడుకోవడం గోల్ ని పెట్టుకోవడం మళ్ళీ వచ్చే స్మార్ట్ ఫోన్ ని చూడటం స్క్రోల్ చేయడం ఇది ఇలా మీరు రిపీట్ చేస్తుంటే మీరు రిపీట్ చేసే బిహేవియర్ ఎన్నిసార్లు రిపీట్ చేస్తే బ్రెయిన్ లో న్యూరల్ పాత్వేస్ అని ఉంటాయి అవి అంత స్ట్రాంగ్ అయిపోతాయి.
(06:07) సో మీరు ఒక స్టేజ్ వచ్చినప్పటికీ మీరు వాటిని బ్రేక్ చేయలేరు. [సంగీతం] మీ స్ట్రెంత్ తో మీ శక్తి సరిపోదు నిజంగా చెప్తున్నా నేను చాలా మంది కుర్రాల్లో చూశాను చాలా మందికి రిజెక్షన్ [సంగీతం] ని లోన్లీనెస్ ని స్ట్రెస్ ని ఆ హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉండదు. సో దాని వల్ల కూడా మనం దీనికి బానిస అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా మనం ఎవరితోన ఉండకుండా లోన్లీగా ఉంటే అది నాచురల్ గానే ఒక మనిషిలో స్టిములేషన్ క్రియేట్ చేస్తది.
(06:32) సో మీరు ముందుండి మీ లైఫ్ ని కంట్రోల్ లోకి తీసుకోకపోతే [సంగీతం] కచ్చితంగా వెనక పడిపోయి దానికి బానిసగా మారిపోతారు. సో పాయింట్ నెంబర్ ఫోర్ కామానికి మూల్యం మీరు ఇలాగే గనుక బానిసలయితే మీలో కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. అవేంటంటే ఫోకస్ లేకపోవటం ప్రొడక్టివ్ గా ఉండలేకపోవటం రిలేషన్షిప్ [సంగీతం] ప్రాబ్లమ్స్ కానీ గిల్ట్ గా షేమ్ గా ఫీల్ అవ్వడం కానీ ఏం పని చేసినా టైం వేస్ట్ అనిపించడం కానీ మెంటల్ హెల్త్ డామేజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన సింటమ్స్ మీలో ఈ సింటమ్స్ లో ఒక త్రీ ఉన్నా సరే మీరు దీనికి దగ్గరగా ఉన్నట్టే [సంగీతం] సో జాగ్రత్తగా ఉండండి
(07:04) అంత కంపల్సివ్ బిహేవియర్ వచ్చేసే స్టేజ్ దాకా మిమ్మల్ని మీరు ఎందుకు తయారు చేసుకోవడం మనకు ఉన్నది ఒకటే లైఫ్ కదా దాన్ని కొంచెం ప్రీషియస్ అందంగా గొప్పగా గడపాలనే కదా మనం అనుకుంటాం. సో దేనికి బానిసలు అవ్వాల్సిన పని లేదు ఇది మన లైఫ్ మన రాజులో బ్రతకొచ్చు. [సంగీతం] ఈ లస్ట్ ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే చాలా దారులు ఉన్నాయి ఈజీగా దాటొచ్చు కానీ ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే మీకు అర్థం అవ్వాలి.
(07:30) అసలు అది ఏంటి సో కంక్లూజన్ ఏంటంటే సెక్షువల్ ఎనర్జీ ఒకటి ఉంటది స్పోర్ట్స్ ఎనర్జీ ఒకటి ఉంటది నార్మల్ మనం పనులు చేసుకోవడానికి ఒక ఎనర్జీ ఉంటదిని రకరకాల ఎనర్జీలు ఉంటాయి అని అనుకుంటారు. [సంగీతం] అది కరెక్ట్ కాదు ఉన్నది ఒకటే ఎనర్జీ దాన్నే మనం రకరకాలుగా యూస్ చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ ని మీ దారిలోకి తెచ్చుకోవాలి మీ ఎనర్జీని మీరు ఏమనుకుంటే దాని వైపే మీరు పెట్టగలుగుతున్నారు అన్న స్టేజ్ కి రాగలిగితే దట్స్ ఇట్ మీరు [సంగీతం] లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అయిపోయినట్టే.
(07:56) సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ ఇందులో వాట్ ఇస్ లస్ట్ దాని పవర్ దాని స్ట్రెంత్ [సంగీతం] అండ్ కంపల్సివ్ బిహేవియర్ సింటమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా మనం మాట్లాడుకున్నాం. సో పార్ట్ ట వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అందులో లస్ట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి [సంగీతం] స్టెప్ బై స్టెప్ ప్రాక్టీసెస్ ఏంటి మనిషిలో ఉన్న లస్ట్ స్ట్రెంత్ ని బట్టి ఎవరికి ఎంత ప్రాక్టీస్ అవసరం అవుతది.
(08:16) మళ్ళీ మన లైఫ్ లో లస్ట్ అన్న మాటే రాకుండా దాన్ని ఎలా రాజులా కంట్రోల్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. అండ్ ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి చాలా రీసెర్చ్ చేసి చేస్తున్నా మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగానే చెప్తా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ అలాగే ఈ వీడియోకి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను.
(08:36) సో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఏ మాత్రం డిసపాయింట్ అవ్వకుండా కంటెంట్ ఇస్తా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి అండ్ అలాగే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ అంతవరకు బీ అవేర్ స్టే హెల్దీ [సంగీతం]

No comments:
Post a Comment