నీబ్ కరోలి బాబా చెప్పిన 2 అద్భుత విషయాలు,విదేశీ భక్తున్ని మార్చిన రహస్యాలు ఇవే🌹హ్యాపీనెస్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_OawQEnZZQ8
Title: నీబ్ కరోలి బాబా చెప్పిన 2 అద్భుత విషయాలు,విదేశీ భక్తున్ని మార్చిన రహస్యాలు ఇవే🌹హ్యాపీనెస్🌹kanthrisa
Author Name: kanthrisa trending
Description: నీబ్ కరోలి బాబా చెప్పిన 2 అద్భుత విషయాలు,విదేశీ భక్తున్ని మార్చిన రహస్యాలు ఇవే🌹హ్యాపీనెస్🌹kanthrisa
నన్ను పర్ఫెక్ట్ చేయమని కోరిన విదేశీ భక్తుడికి
నీబ్ కరోలి బాబా చెప్పిన అద్భుత విషయాలు!
మీరు అడిగిన spelling ప్రకారం: నీబ్ కరోలి
English: NEEB KAROLI
🎙️ వీడియో Description
విదేశాల నుంచి వచ్చిన ఒక భక్తుడు… తనను తాను మార్చుకోవాలని, పర్ఫెక్ట్‌గా మారాలని కోరుకున్నాడు. కానీ నీబ్ కరోలి బాబా అతనికి చూపించిన దారి కేవలం “మార్పు” గురించి కాదు — ప్రేమ, సేవ, భక్తి, సమర్పణ, అంతర్ముఖత గురించి.
నీబ్ కరోలి బాబా చుట్టూ జరిగిన అనేక సంఘటనలు, ఆయనను కలిసిన భక్తుల అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగించాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన కొందరు భక్తులు భారతీయ ఆధ్యాత్మికత, రామభక్తి, హనుమాన్ భక్తి, సేవా భావం వైపు ఎలా ఆకర్షితులయ్యారో ఈ వీడియోలో మనం చర్చిస్తున్నాం.
ఒక గురువు మనల్ని పర్ఫెక్ట్‌గా మార్చడు… మనలో ఉన్న నిజాన్ని మనకు కనిపించేలా చేస్తాడు.
నీబ్ కరోలి బాబా జీవితాన్ని, ఆయన భక్తుల అనుభవాలను, ఆయన చెప్పినట్లు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఒక చిన్న ప్రయాణం.
#NeemKaroliBaba #NeebKaroliBaba #NimKaroliBaba #NeemKaroli #NeebKaroli #MaharajJi #NeemKaroliMaharaj #KainchiDham #KainchiDhamBaba #RamDass #RamDassMaharaj #HanumanBhakti #LordHanuman #Hanuman #RamBhakti #JaiShriRam #Spirituality #SpiritualAwakening #SpiritualAwareness #SpiritualJourney #SpiritualWisdom #IndianSpirituality #SanatanaDharma #Bhakti #BhaktiYoga #Guru #GuruWisdom #GuruKripa #DivineGrace #DivineLove #Faith #Devotion #Surrender #Meditation #Awareness #Consciousness #SelfRealization #InnerPeace #InnerTransformation #LifeTransformation #SpiritualTransformation #Motivation #SpiritualMotivation #Inspirational #InspirationalStory #MysticalIndia #IndiaSpirituality #IndianSaints #SaintsOfIndia #HinduSpirituality #RamBhakt #HanumanBhakt #LoveAndService #LoveAllServeAll #Seva #SevaBhav #KarmaYoga #RamDassIndia #SpiritualIndia #AncientWisdom #WisdomOfIndia #Mysticism #DivinePresence #GodRealization #SpiritualTruth #TeluguPodcast #TeluguSpirituality #TeluguMotivation #TeluguYouTube #TeluguPodcastChannel #KanthrisaART
Transcript:
(00:01) సో నీమకర్లి బాబా హనుమాన్ అనుష్ వచ్చిన తర్వాత చాలా చర్చనీయా అంశం అయింది కానీ దాదాపు 20 ఇయర్స్ క్రితమే నీమకర్లి బాబా గురించి నేను మాట్లాడుతూ వచ్చినా దానికి కారణం అతను మిరాకిల్స్ కావు అతని యొక్క పూర్ణ ప్రేమ అన్నమాట కంప్లీట్ లవ్ సో ఆయన దగ్గర ఉన్న అప్పటి శిష్యుల్లో స్వామి రామదాస్ విచర్డ్ ఆల్బర్ట్ అయన ఆయన వ్యక్తి యాక్చువల్ గా నీమకరలి బాబు అని విదేశాలకు పరిచయం చేశడు ఇప్పుడు రామకృష్ణ పరమహంసని వివేకానంద పరిచయం చేసి విదేశాల్లో అరవిందోని మదర్ పరిచయం చేసి అట్లా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎవరో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశడు.
(00:42) వాళ్ళు ఉన్న చోటే ఉంటారు వాళ్ళు ఎక్కడికి రారు వాళ్ళకి ఏ అటాచ్మెంట్ లేదు వాళ్ళక ఏ కోరిక లేదు. వాళ్ళు యూనివర్సల్ గా జీవిస్తా ఉంటారు. కానీ వాళ్ళ శిష్యులకి ఏమనిపిస్తుందంటే వీళ్ళందరికీ పరిచయం చేయాలి ఎక్కువమంది వచ్చి వీళ్ళని చూడాలి అట్లా సో రామదాసు ఆ పని చేస్తూ అనంతంగా మాట్లాడాడు. సో రామదాసు కి ఆ నీమకర్ బాబాకి మధ్యలో చాలా ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి.
(01:07) ఇట్ బిగిన్స్ విత్ ఏ మిరకల్ ఆ మిరాకిల్ ఏంది రామదాసు మనసులో ఒకటి అనుకుంటాడు వాళ్ళ అమ్మ గురించి సో రామదాసు ఆ అంటే కట్ షాట్ లో చెప్తా తన మనసులో ఒకటి అనుకుంటాడు ఏమని మా అమ్మ చచ్చిపోయింది నైన్ మంత్స్ క్రితం ఆమె ఆకాశంలో చుట్టయి ఉండొచ్చు నన్ను అక్కడినుంచి చూస్తుంటదా ఇది ఒక థాట్ అక్కడ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు ఎవరితో చెప్పలేదు ఉదాహరణకి నువ్వు భూమి మీద ఒక్కదాని అని ఉంటే నీవు వచ్చే ఆలోచన నువ్వు మాట్లాడవు ఆలోచన జస్ట్ హాట్ గా ఉంటదండి మనం మనిషి ఉన్నందుకే మాట్లాడుతుంది.
(01:43) నీళ్లు చల్లగా ఉన్నాయి మనిషి ఉంటే చెప్తుంది నీళ్ళు చల్లగా ఉన్నాయి ఎవరు లేరు అనుకో నీళ్ళు చల్లగా ఉన్నాయి అని తెలుస్తుంది ఈదర్ యు డ్రింక్ ఆర్ యు డోంట్ థింక్ కరెక్ట్ అంటే ఇన్నర్ టాకింగ్ ఉండదు చార్టర్ బాక్స్ ఉండదు. రామదాస్ అట్లా అనుకున్నాడు నెక్స్ట్ డే నితల్లి బాబుని కలిసాడు ఆ చిన్న కాన్వర్సేషన్ జరిగింది ఫస్ట్ ఇంప్రెషన్ే నెగిటివ్ ఇంప్రెషన్ తనకి ఏం పేరు రిచర్డ్ డాల్పర్ట్ అచ్చా మంచి కార్లో వచ్చినవ్వ ఎంత ఉంటది కార్ అది 25,000 డాలర్స్ ఏదో చెప్పాడు నాకు ఇస్తావా అది అడిగాడు కళ్ళు బాబు ఇతని మనసులో ఉన్న గురువుల మీద ఇంప్రెషన్ మళ్ళీ ఇంకా బలపడరు
(02:21) వీళ్ళు డబ్బులు దొబ్బుతారు విభూదిలు ఇస్తారు అబద్ధాలు చెప్తారు ఫాల్స్ హోప్ ఇస్తారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు అన్న తర్వాత నా ఫోటో నీ దగ్గర ఉందా అని అడిగాడు నీ ఫోటో నా దగ్గర ఎందుకు ఉంటది ఆయన మనసులో అనుకొని లేదు అన్నాడు పక్కన ఎవరో అంటే నా ఫోటో ఉంది నీ దగ్గర అని ఉందంటే అతనికి మళ్ల మనసులో ఇంకో నెగిటివ్ థాట్ వచ్చింది.
(02:46) అసలు ఏమిట్లకి ఏమ లేదు ఏమవద్దు అనే గురువులు వాళ్ళ ఫోటోలు చూడు దిగుతున్నారు అందంగా ఇట్లా అది మళల శిష్యులకు భక్తులకు ఇస్తున్నారు దానికి సంతకాలు పెడుతున్నారు అది పెట్టుకో అంతా మంచి చేత్త అంటున్నారు ఇదంతా మూడు నమ్మకమే ఇదంతా అయిపోయిన తర్వాత ంత బండిస్తున్నారని అని అనుకున్నాడు ఆయన ఎందుకంటే అప్పటికి చాలా గురు చూసాడు అలా జరిగింది డబ్బులు అడుగుతారు ఇప్పుడు ఆశ్రమం కడుతున్నాం డొనేషన్ అంటారు మీకు తెలిసిందే కదా ఫైనల్ గా రామదాస్ భుజం మీద చెయ్యి వేసి హటాత్గా వేసి నిన్న రాత్రి నువ్వు ఇట్లాగే చుక్కల కింద కూర్చొని మీ అమ్మ గురించి ఆలోచించిన్నావు కదా
(03:28) అది రామదాస్ ఏం రాసాడంటే దిస్ ఇస్ బియాండ్ మై కాంప్రహెన్షన్ అంటే నేను ఒక ప్రొఫెసర్ హార్డ్ హార్వర్డ్ ప్రొఫెసర్ నేను రెండోది నా యొక్క సబ్జెక్టే సైకాలజీ ఇది నాకు ఎట్టి పరిస్థితుల్లో అర్థం అయతలేదు నాకు ఇప్పుడు ఎట్లా చెప్తాడు అబ్బోకు రెండోది రాండమ గా చెప్పేవి కొన్ని ఉంటాయి ఈ మధ్య నీకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది ఇది రాండం కానీ వెరీ స్పెసిఫిక్ అది మా మదర్ డెత్ కి సంబంధించింది అంతలో రామదాస్ మనసులో వచ్చిన ఆలోచన ఇది కూడా రాండం గా చెప్పాడేమో అనుకుని నిలువపడింట ఆమె స్ప్లిన్ అనే వ్యాధితో మరణించింది.
(04:03) దట్ ఇస్ ద బ్రేక్ అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఏక్దం రియలైజేషన్ కలిగినట్టు అనుభూతి కలిగిన రామదాస్ కి అది రెండు మూడు రోజే ఉంది అది మిరాకిల్ ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తికి అన్నం లేదు అన్నం లేదు అంటే వాళ్ళకి డైమండ్ ఇచ్చినావ అనుకో రెండు రోజులు నువ్వు పొగుడుతాడు మూడు రోజుల తర్వాత డైమండ్ మర్చిపోబడతది. ఆ తర్వాత ఇంకేదైనా అడుగుతాడు ఐ వాంట్ మోర్ దిల్ మాంగే మోర్ ఇది అన్ని చోట్ల ఉంటది.
(04:25) అందుకే గవర్నమెంట్స్ ఏం చేస్తే గవర్నమెంట్ ఈ ప్రపంచాన్ని సమృద్ధిగా మార్చగలిగిన వాళ్ళకి ఇవ్వదు. నువ్వు రోజు బిర్యానీ 24 అవర్స్ కరెంట్ అంటే నెక్స్ట్ 23 అవర్స్ కరెంట్ ఇస్తే గవర్నమెంట్ే పడిపోతది అంతవరకు కొన్ని సంవత్సరాలు 10 హవర్స్ కరెంట్ ఇచ్చినడు గెలిచిండు ఎంత కష్టమేనా రాబోయే నెల నుంచి ఒక హాఫ కరెంట్ ఎక్కువ ఇస్తాం ఇది మా ప్రామిస్ అనుకుంటే 24 అవర్స్ ఇవ్వగలరు కానీ ఇస్తే మిస్యూస్ చేయబడుతది అక్కడి నుంచి ఆ మీ అయ్య జాగిరా మన గవర్నమెంట్ టాక్స్ పేయర్ మనీ నువ్వు ఇస్తున్నావ్ అంట సో సేమ్ థింగ్ హాపెన్స్ ఇన్ స్పిరిచువాలిటీ ఆల్సో నీ గురువు ఒక
(04:56) అద్భుతాన్ని చూపిస్తే ఇంకో అద్భుతం చూపియ అంటారు సేమ్ మైండ్ సో అదే మైండ్ రామదాస్ కి అప్లై అవుతా ఉన్నది. ఆ తర్వాత కొంత కాలానికి ఏ అసలు ఇతను గురువే కాదు అంత కలిబోలి మాటలు చెప్తుంది ఈ థాట్స్ వచ్చినయి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకునే లోపు రామదాస్ గో గో అమెరికా అన్నాడు చెప్పేలోపు ఆ అరే ఇతనికి వస్తే తెలుస్తది మళ్ళీ అటాతగా మళ్ళీ దూరం పోతే ఈయన దగ్గరికి రావాలి రావాలి రావాలి అనిపిస్తుంది అక్కడి నుంచి వింసర్ వచ్చినా వినస వస్తుంది నాకు అవే కనపడతాయి ఆ అవే చూస్తున్నా నేను అది ఆ కల కూడా బాగుంది అది సరే అయితే ఇప్పుడు ఈ
(05:40) కాన్వేషన్ లో చెప్పాలనుకున్న ఒక్క అంశం ఉంది నేను పర్ఫెక్ట్ కాదు నేను ఇంప్యూర్ కాదు నేను చాలా నీచుడిని నేను పక్కవాళ్ళని అప్పుడప్పుడు మోసం చేస్తాను నా శృంగార వాంచల కోసం అబద్ధం చెప్తాను ఇట్లాంటి వ్యక్తిని నేను నన్ను పర్ఫెక్ట్ గా చేయవాని అనే థాట్ రామదాస్ రూమ్ కి వెళ్ళింది చాలాసార్లు ఐ యామ్ నాట్ ప్యూర్ ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్ అని నిమకర్లు బాబుతో చెప్తే ఒకసారి రామదాసు అని పిలిస్తే ఏదో చెప్తున్నావ అంటే నేను పర్ఫెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది.
(06:16) అంటే అవునా ఇక్కడ రా అని చెప్పి తన దగ్గర నుంచి చెవులు కళ్ళు ముక్కు జుట్టు గడ్డము భుజాలు ఇలా చాతి మీద వెనక్కి తిరిగి వెనక్కి తిరుగు టర్న్ అరౌండ్ అటు పక్క తిరిగితే వీపు నాకైతే నువ్వు పర్ఫెక్ట్ ఇతని షాక్ నాకైతే నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావ్ నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అన్నది నీ పర్సనల్ ఛాయిస్ కానీ నువ్వు ఏందన్నది ఒకటి ఉంది ఆల్రెడీ నువ్వు పర్ఫెక్ట్ అనే ఉన్నావ్ సో ఈ ఇన్సిడెంట్ చదివినప్పుడు నాకు చాలా రిలాక్స్ అంటే నా లైఫ్ లో అటువంటిది జరిగింది కాబట్టి నేను కోరిలేట్ చేసుకోగలిగిన ఇప్పుడు అదంతా ఈగోనే అంటే యు వాంట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ స్పెషల్
(07:03) నథింగ్నెస్ పర్ఫెక్ట్ ఉంటది. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఎవడు బుద్ధుడు ఎందుకుఉన్నాడు లేకపోతే భగవానుడు ఎందుకుఉన్నాడు లేకతే పరమాత్మ ఎందుకుఉన్నాడు రమణ మర్హర్షి అంటే దే డోంట్ హావ్ ఎనీథింగ్ వాళ్ళకి దేని మీద అటాచ్మెంట్ లేదు అది ఒక పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అది ఇది నాది అనుకున్నావా కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది మైండ్ క్రిపుల్ అయిపోతుంది.
(07:23) సో రామదాసు లో పర్ఫెక్షన్ ఉంది. అంటే ఎలా ఉండాలో అలా ఉన్నాడు. కానీ తనకు డౌట్ వస్తుంది వేరేవాళ్ళని చూడడం వల్ల ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఆయనక ఏ మెడిటేషన్ సాధన ఇవ్వలేదు ఎవరెవరైతే ధ్యాన సాధన చేస్తున్నారో ఎవరైతే రామదాసు ఉన్నాడో బి హియర్ నౌ అని బుక్ రాసిండో మిరాకిల్ ఆఫ్ లవ్ అని బుక్ రాసిండో అమెరికాలో ఇప్పుడు సద్గురువు ఎట్లైతే ఎలాక్వెంట్ గా మాట్లాడుతాడో అంతకంటే అద్భుతంగా మాట్లాడుతాడు రామదాస్ ఎప్పుడనా వినండి.
(07:50) సమహౌ రామదాస్ అనేవాడు ఇక్కడికి పరిచయం కాలే మేబీ నేను పరిచయం చేస్తున్నాను నేను యు లిజెన్ టు హిమ యు విల్ బి సర్ప్రైస్డ్ ఎక్స్ట్రార్డినరీ ఇన్సైట్స్ ఉంటాయి రెండోది చాలా ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఉంటాయి అభూత కల్పనలు ఉండవు ఇక్కడ ఇప్పుడు నేమకర్లి బాబా మిరాకిల్స్ చేస్తే రామదాస్ మిరాకిల్స్ మాయలో పడాలి కదా అతను అంటాడు మిరాకిల్స్ అవన్నీ నాకు అనవసరం ఒక పరిపూర్ణమైన ప్రేమను అనుభూతి చెందిన ఆయన సమస్య ప్రేమ అంటే యుఎక్స్పెక్ట్ నథింగ్ ఫ్రమ ద అదర్ అండ్వాట్స్ఎవర్ యు హవ్ యు గివ్ సింపుల్ యస్ దట్ సో ఆయనక ఇచ్చిన ధ్యాన సాధన ఏందంటే ఈ థాట్ నాకు ధ్యాన సాధన
(08:28) నాకు ధ్యాన సాధన తర్వాత చిన్న చిన్న ఈగో పట్టుకుంది ఈయన కాళ్ళ దగ్గర నేనే కూర్చోవాలి ఎవరు కూర్చోవద్దు ఈయన కాళ్ళకి నేనే పట్టాలి ఎవరు పట్టకూడదు వేరేవాళ్ళు అతిగా అతన్ని పట్టుకుంటున్నారు అట్లా ఊయి లేదు రూల్స్ రామదాస్ అని జాదా మతసోచ రామదాస్ నాకు ఇవన్నీ కాదు ఈ పొక్కలో ఇది కంచి గించి కాదు నన్ను లిబరేట్ చేయండి నాకుఏదైనా ధ్యానసాధన ఇవ్వండి అంటే రెండే మాటలు అడిగాడు లవ్ ఎవరీబడీ అండ్ స్పీక్ ద ట్రూత్ అంటే సబ్కో ప్యార్ కరో సచ్ బోలో అంటే సబ్కో అంటే అందరూ వాళ్ళ అక్కడ ఉలి పని చేసుకుంటవాళ్ళు గలీస్ డ్రెస్ ఇండియన్ టెరన్ అంటే వాళ్ళకి నచ్చదు
(09:10) కదా మట్టి మట్టి మనుషులు రామదాస్ అనుకున్న నేను ఎవ్వడనా ప్రేమిస్తా కానీ ఇండియన్స్ ని ప్రేమించలేను నా వల్ల కాదు అని అనుకునే లోపు రామదాస్ అంటే ఆమారాజి తప్పుకో ప్యార్ కర జాబ్ అంటే మళ్ల దాంట తర్వాత ప్రిమిద్దాం అని చూస్తే ఇటు ఉన్నాడు ఈ ఎట్ల ప్రేమిస్తావురా ఉంటది కదా మళ్ళీ ఈ థాటు బలంగా రాగది రామదాస్ ఆ మహారాజ్ ఇది ఎట్లా అయిందంటే ఫస్ట్ దగ్గరికి పోయేటోడు కదా రాను రాను ఆ మహారాజ్ రామదాస్ మహారాజీ బోలో కం హియర్ తెలిసి ఏం చెప్తాడో
(09:56) చెప్పండి సబ్కో ప్యార్గారు అండ్ స్పీక్ ద ట్రూత్ ఇదిఒక త్రీ మంత్స్ కడిసిందండి త్రీ మంత్స్ ఈ రెండు మాటలే ఇంకా వేరే మాట్లాడండి ఎంత చిరాకు దొబ్బుతది ఫైనల్ గా అన్నాడంట ఆలోచిస్తే నెక్స్ట్ టైం మహారాజు పిలిస్తే తప్పకుండా సత్యం చెప్తా రామదాస్ సబ్కో ప్యార్ కర సబ్కో ప్యార్ కర అంటే అప్పుడు అన్నాను రామదాస్ ఫస్ట్ సత్యం చెప్తా తర్వాత సబ్కో ప్యార్ కర దే అరే సచ్చిపోను అన్నంట సత్యం ఏందంటే నేను ఎవరిని ప్రేమించను అన్నాడు ఐ డోంట్ లవ్ ఎవరీబడీ మహారాజ్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా రామదాస్ సబ్కో ప్యార్కరు
(10:40) సబ్కో ప్యార్కరు జాబ్ అంటే నేను నా వల్ల కాదు ఓ టైం లో ఇరిటేషన్ వచ్చింది బాబ వెళ్ళిపోదాం రాక అంటే నేను ఒక హార్వర్డ్ ప్రొఫెసర్ నాకు 25,000 డాలర్ శాలరీ నేను ఒక జూయిష్ ఫండ్ రైజర్ ఫ్యామిలీ ఇట్లా చిటికేస్తే కోటి రూపాయలు వస్తాయి అమెరికాలో వెల్ వర్స్డ్ బ్యూటిఫుల్ పిగ్ వీళ్ళని ఎట్లా ప్రేమిస్తావు రా బాయ ఈ థాట్ వస్తా ఉంది మాటి మాటికి ఇలా వచ్చేలోపు రామదాస్ మా మహారాజ్ ఒకసారి ఇట్లా అయింద బ్రేక్ త్రూ అంటాడు రామదాస్ సబ్కో ఐకాంట్ లవ్ ఎవరీబడీ మహారాజి అని చెప్పి పిల్ల దగ్గర ఇట్లా కొడితే ఇట్లా ఒక చిన్న విజన్ వచ్చింద రామదాస్ డెడ్ బాడీ కనిపించిందట తన
(11:24) తను ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు అక్కడన్న ఇండియన్స్ అందరూ ఆ డెడ్ బాడీ దిక్కు చూస్తున్నారంట అందరూ బాధపడుతున్నారంట ఇంత చక్కటి మనిషి పోయాడుని నువ్వు ప్రేమించని వాళ్ళు కూడా నిన్ను చూసి ఏడుస్తున్నారు చూడు అని కనిపించింది ఓపెన్ చేస్తే రామదాస్ ఇప్పుడన్నా ప్రేమిస్తా అవసరం లేదు వేరే ఆప్షన్ లేదు రామదాస్కి ఫస్ట్ ఏమో వెక్కి వెక్కి సార్ తర్వాత తను ఎవరి కోసం ఏం చేయపోయినా ఆ చిన్న విజన్ లో ఎవరెవరో వచ్చి తన కోసం బాధపడుతున్నారు కదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి అందులో హి వాస్ ఇన్ కఫిన్ అంతలో ఇట్లా కూర్చుంటే ఎవరో ఒక అమ్మ ఇంత
(12:12) చీపుర్లో అన్నం తెచ్చేసింద దట్స్ ఇట్ ఇవా డిఫికల్ట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ బట్ మహారాజ్ మేడ్ మీ అండర్స్టాండ్ జోకింగ్లీ ఎందుకంటే యు లూస్ నథింగ్ బై లవింగ్ సంబడ టెన్స్ లవ్ ఇట్ ఉదాహరణకి అక్కడ ఉన్నాడు ప్రేమించడం అంటే అందర ఏమనుకుంటున్నారు ప్రేమిస్తే ఇంకా ఆస్తులు ఇయాలి కాదు ప్రేమకు వాటితో సంబంధమే లేదు ఇప్పుడు మీ ఇష ఉంది తో ఉప్పుతది దట్ ఇస్ లవ్ అది బిస్కెట్ల కోసమో చాక్లెట్ల కోసమో ఆస్తి రాసిస్తో తో ఉప్పుతలేదు నిన్ను చూస్తే ఇటఇట్ల ఎగిరికి అంతలేస్తది దట్ ఇస్ లవ్ ఏ మనిషి అన్న అట్లా చేస్తాడా మన ఆస్తి తిని మన ఇంత పందిలాగా తినుకుంటా కూడా వాడు ఇట్లా తల
(12:56) తిప్పి కూడా చూడడు అందుకే జాలి గుండె లేని మనిషి కన్నా ఈష మేలురా ఈష అంటే మా మామా మామా అబ్బాయి అమ్మాయి కాదు అమ్మాయి మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నా అందుకని నేను కూడా చెప్పాలనుకుంటున్నాడు లవ్ అనేది అన్కండిషనల్ మనం ప్రాపంచికంగా లవ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు అని లవ్ అంటే జస్ట్ ఆఫర్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ యక్సెప్ట్ ద పర్సన్ వాడు దుర్మార్గుడు అయితే దూరం పెట్టు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైతది ఈ సోకాల్డ్ ఆ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకొని వాదలాడతారు.
(13:39) నేను ప్రేమిస్తున్నాను అంటే దుర్మార్గుని ఎంటర్టైన్ చేస్తున్నాను కాదు పాముని ప్రేమిస్తాను దూరం ఉంచుతాను ఆవుని ప్రేమిస్తాను నిమురుతాను కుక్కను ప్రేమిస్తాను పక్కన పడుకోబెట్టుకుంటాను నా శత్రువుని ప్రేమిస్తాను కళలో కూడా వాడు నా దరిదాపులోకి రానివ్వదు దిస్ ఇస్ లవ్ అండర్స్టాండ్ దిస్ అంటే అపార్థం చేసుకోదు ఇప్పుడు మన దేశానికి చెడు చేసేవాడు ద్వేషించకు వాడిని కానీ వాడికి ఏం చేయాలో అది చెయి చెట్ట ప్రకారం పట్టి అవసరమైతే వాడికి పొరిసేష దానికి నీ ద్వేషం అక్కర్లేదు.
(14:13) సో లవ్ అనేది ఒక ట్రెమండస్ యక్సెప్టెన్స్ సో ప్రేమ అనేదాన్ని అర్థం చేసుకోవాలంటే రెండు దీని గురించి ఎప్పుడైనా మళ్ళ మాట్లాడదాం ఇలాబరేట్ గా ఒకటి ఏమి ఆశించకు అట్లా ఉండు కొంతకాలం రెండవది ఇచ్చింది ఏదైనా అన్కండిషనల్ గా ఇవ్వు లింకులు పెట్టకు ఇట్లా ఇచ్చి ఇది మంచిగా చూసుకో నీకు కాబట్టి ఇస్తున్నా మా ఫ్రెండ్ అడిగితే కూడా ఇయలే ఇట్లా ఇదంతా ఏం చెప్పకు ఇవ్వగలిగితే పూర్తిగా ఇవ్వు రెండోది ఏమి కోరుకొని స్థితిలో ఉండు ఈ రెండు ఉంటే అప్పుడు నీకలు బాబా తెలుస్తు మనసు తెలుసుకోవాలి ఈ రెండు లేకుండా నువ్వు లక్ష సంవత్సరాలు తపస్సు చేసినా టైం వేస్ట్
(14:47) అయిపోతుంది. అట్లా ఇప్పుడు నీమకర్లీ బాబు మీద బుక్ రాద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఐ యమ్ స్టడీంగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు చదివింది అప్పుడు చదివింది సరదా ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేయాలి కాబట్టి ఎక్కువ రాయొద్దు. సో దాన్ని మొత్తం కేటగరైజ్ చేసినం అంటే అంటే నాకు ఎట్లా రెలవెంట్ అనేదానికి ఫస్ట్ పేజ్లో ఏం రాయాలో దొరికింది అది మొన్న చెప్పిందే నిన్న ఆశలకి వెళ్లి సిస్టర్ ఫోన్ చేసింది కదా ఆమె కూడా అదే చెప్పింది కదా అదేంది శరీరానికి ఏమన్నా హెల్ప్ చేయాలంటే పక్కన ఉండాలి మనసుకి ఎక్కడి నుంచఅయనా హెల్ప్ చేయొచ్చు అంటే ఎక్కడో బాధపడుతున్నామని ఇక్కడి నుంచి
(15:23) ఓదార్చొచ్చు కానీ కాళ్ళ నొప్పులు ఉన్నవాడికి ఇక్కడి నుంచి వత్తలేము అట్లా అందుకని నేను కొరలి బాబా చాలా దూరం నుంచే ఆయన ఎవరో నాకు తెలియనప్పుడే ఆయన చెప్పిన ఒక మాట ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీతోటి ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అండర్స్టాండింగ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక్కరిని ద్వేషించలేదు. కానీ నేను చాలా మందిని దూరం పెడతాను ఇది కూడా చెప్తున్నా నేను ఎవరితో ఉండను బట్ ఎవ్వరైనా ప్రేమిస్తాను అన్కండిషనల్ గా ప్రేమలో ఏముంటో తెలుసా ప్రకృతి నియమాలే ఉంటాయి ఆహారం ఇవ్వు పడుకోవడానికి షెల్టర్ ఇవ్వు నీళ్ళ ఇవ్వు ఇక్కడ ఎక్కడ ఆస్తుల ప్రస్తావన లేదు అందుకని రిమెంబర్ దిస్
(16:03) అందుకే ఐ లవ్ యు ఎందుకంటే ఆస్తుల ప్రస్తావన లేదు కదా మీరు తెలుసుకోగానే ఏమో ప్రేమిస్తారు ఇప్పుడు చలో పోదాంప

No comments:
Post a Comment