Saturday, September 19, 2026

కొంత మంది ఆడవారి బో*obs ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి

కొంత మంది ఆడవారి బో*obs ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి

Author Name:letstalkwithrr

Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p54YwxjEANE





Title: కొంత మంది ఆడవారి బో*obs ఎందుకు అంత పెద్దగా ఉన్నాయి

Author Name: letstalkwithrr

Description: కొంతమంది మహిళలకు రొమ్ములు ఎందుకు బరువుగా లేదా పెద్దగా ఉంటాయి? 🤔

దానికి చాలా కారణాలు ఉండొచ్చు. జన్యువులు, హార్మోన్ల మార్పులు, బరువు పెరగడం లేదా తగ్గడం, గర్భధారణ, బ్రెస్ట్‌ఫీడింగ్, వయసు వంటి అంశాలు రొమ్ముల పరిమాణం మరియు బరువుపై ప్రభావం చూపుతాయి.

ప్రతి మహిళ శరీరం ఒక్కోలా ఉంటుంది ❤️
రొమ్ముల పరిమాణానికి ఒకే “నార్మల్” సైజ్ అంటూ ఏదీ లేదు.

అయితే అకస్మాత్తుగా బరువు పెరగడం, నొప్పి, ఒక వైపు మాత్రమే మార్పు, గడ్డ లేదా చనుమొనలో అసాధారణ మార్పులు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

#మహిళలఆరోగ్యం #BreastHealth #BreastAwareness #WomensHealth #HealthAwareness #bigboobs#bigsize #WomensHealth

⚠️ This is for education and awareness purpose only iam nota a doctor, ⚠️⚠️

Transcript:
(00:00) అమ్మాయి బూప్స్ చూసావా ఎంత పెద్ద పెద్ద ఉన్నారో ఆంటీ రోజు వేయించుకుంటదేమో అందుకే పెద్ద పెద్ద ఊగిపోతున్నాయి అని ప్రతి ఆడదాని బూస్ చూసిన వెంటనే మగవాడు చేసే జడ్జ్మెంట్ ఇదేనండి దాని గురించి ఈరోజు మాట్లాడదాం. హలో అండి నేను మీ ఆర్ఆర్ ఇది మీ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈ ఛానల్ లో మనం మీరు మాట్లాడనివి మీరు ఎక్కడ విననటువంటివి మీ సమస్యల గురించి పరిష్కారాలు మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే నా పని ఐ యమ్ నాట్ ఏ డాక్టర్ ఇదొక పెద్ద డిస్క్లైమర్ బట్ నాకు తెలిసిన విషయాల్ని మీ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పడమే
(00:33) నా ఉద్దేశం అండి. నేను ఈ రీల్స్ లో కానీ ఏదైనా వేరే వీడియోస్ లో కానీ ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి ఎందుకంటే YouTube నాకు కొత్త అండ్ ఇంకొకటి నాఇ పేజ్ ఓపెన్ టాక్ విత్ ఆర్ఆర్ ఆ ఛానల్ ని గనుక మీరు ఫాలో చేసినట్లయితే మీకు ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి అక్కడ దొరుకుతాయండి అండ్ ఇంకొకటి నా ఛానల్ లోఇ పేజ్ లో బయోలో ఒక ఛానల్ లింక్ ఉంటుంది.
(00:58) ఆ ఛానల్ లింక్ ని కనుక మీరు క్లిక్ చేసి ఫ్రీగా అందులో జాయిన్ అయిపోతే నేను ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేసినప్పుడు దాని లింక్స్ కానీ వేరే ముఖ్యమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానీ ఏవైనా ఉంటే అందులో నేను చేస్తుంటాను. నా ఛానల్ పేరు ఇంకొకసారి చెప్తున్నాను ఓపెన్ టాక్ విత్ ఆర్ఆర్ మన ఈ YouTube ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది లింక్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
(01:19) వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే అమ్మాయి బూస్ పెద్దగా ఉన్నాయి అంటే దానికి కారణం అమ్మాయి క్యారెక్టర్ లేదని కాదు అది రోజు వెళ్లి ఎవరితో నొక్కించుకొని వస్తున్నట్టు కాదు. ఎవరైనా మ్యారీడ్ ఉమెన్ బ్రెస్ట్ పెద్దవి ఉన్నాయ అంటే వాళ్ళు రోజు అలా పిసికి పిసికి సక్సెస్ చేస్తున్నట్టు కాదండి. దీనికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి దాని గురించి ఈరోజు మాట్లాడదాం.
(01:41) ఫస్ట్ రీజన్ ఏంటి అంటే బాడీ అండి. అమ్మాయిల బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు హార్మోనల్ చేంజెస్ అవుతూనే ఉంటాయి సో దాని వల్ల ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలాగా హార్మోనల్ చేంజెస్ అవ్వడం వల్ల బాడీ అన్నది చేంజ్ అవుతుంది. దాని యొక్క రిఫ్లెక్షన్ అన్నది అమ్మాయిల బూక్స్ మీద కనిపిస్తుంది అన్నమాట. చిన్నప్పటి నుంచి కొంతమందికి ఆ బ్రెస్ట్ సైజ్ అన్నది పెద్దగా కనిపించడం జరుగుతుంది.
(02:06) కొంతమందికి టీనేజ్ రావడంలో ప్యూబర్టీ అంటే పెద్ద పిల్ల అయినప్పుడు వాళ్ళ బ్రెస్ట్ సైజ్ అన్నది పెరుగుతుంది. కొంతమందికి పెళ్లైన తర్వాత పెరుగుతుంది కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత పెరుగుతుంది. దాని అన్నిటికీ రీజన్ ఏంటంటే ఆడవాళ్ళలో జరిగేటువంటి హార్మోనల్ చేంజెస్ అండి. దాని వల్ల ఈ బ్రెస్ట్ సైజ్ అన్నది ఇంక్రీస్ అవ్వడం జరుగుతూ ఉంటది.
(02:23) రెండోది వచ్చేసి జెనటిక్స్ పరంగా. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లో అందరికీ కూడా పెద్ద బూట్స్ ఉన్నట్టయితే అమ్మాయిలకి కూడా వస్తూనే ఉంటాయండి అంత అంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ లో పెద్ద బూట్స్ ఉన్నా సరే కొంతమందికి రాకపోవచ్చు అది జస్ట్ బికాజ్ వాళ్ళ హార్మోనల్ వల్ల వాళ్ళ బాడీ టైప్ వల్ల కానీ మోస్ట్లీ జెనటిక్స్ లో బెస్ట్ సైజ్ పెద్దదిగా ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళందరికీ కూడా అది కంటిన్యూ అవుతూ ఉంటదండి.
(02:48) ఇంకొక రీజన్ వచ్చేసి బాడీ ఫ్యాట్ బాడీలో ఫ్యాట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటదో ఆ సైజ్ అనేది పెరుగుతూ ఉంటది. ప్యూబర్టీ టైం లో పెద్ద పిల్ల అయినప్పుడు హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల ఈ బాడీ ఫ్యాట్ పెరగడం వల్ల ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏదైనా రీసన్ కావచ్చు దాని వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది రెండోది ఆ ప్రెగ్నెన్సీ టైమ్ లో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి వందల్లో హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి దాని వల్ల బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది పిల్లాడు పుట్టిన తర్వాత మిల్క్ వస్తుంది కాబట్టి అప్పుడు కూడా బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది ఇది కొంతమంది అనుకుంటారు అలా పిసుకుతూ ఉంటే బ్రెస్ట్
(03:17) సైజ్ పెరిగిపోతది అని కాదండి అది పెరుగుతుంది కానీ అది టెంపరరీ కొంచెం సేపు వరకి పంప్ అప్ అవుతది. సో దాని తర్వాత అది మళ్ళీ నార్మల్ అయిపోతుంది కానీ ఈ ప్రాసెస్ ఏవైతే ఉందో జెనటిక్స్ వల్ల గాని హార్మోనల్ చేంజెస్ వల్ల గాని బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల గాని వచ్చేటువంటి బ్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ గా ఉంటది అన్నమాట. కొంతమందికి మీరు చూసే ఉంటారు పార్న్ వీడియోస్ లో చూసినా సరే ఫిలిం ఆక్టర్స్ చూసినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా వాళ్ళు ఏంటి ఖర్చు పెట్టి చేపించుకోలేరా కొంతమందికి అసలు ఉండదు.
(03:44) అది జీన్స్ లోనే లేకపోతే ఎక్కడికి వస్తది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంప్లాంట్స్ వేయించుకుంటారు. బ్రెస్ట్ పెరగడానికి ఇంప్లాంట్స్ వేయించుకుంటారు. నాచురల్ గా వాళ్ళకి పెరగవు. కొంతమంది ఏంటి అంటే నాచురల్ గానే వాళ్ళ బాడీ టైప్ ని బట్టి అవి పెరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఎవరు వచ్చి పిసికేయడం వల్ల రోజు అది వెళ్లి సెక్స్ చేయడం వల్ల రాదండి.
(04:01) సో ఆడవాళ్ళ బ్రెస్ట్ చూసిన వెంటనే వాళ్ళని జడ్జ్ చేయడం ఆపేసేయండి. వాళ్ళు కొంతమంది అయితే హెవీ బ్రెస్ట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో తెలుసా? లైక్ వాళ్ళు సరిగ్గా నించోలేరు. పాజిటివ్ పాడైపోతుంది వాళ్ళకి చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ వెయిట్ మోసి మోసి వాళ్ళకి అలసట అన్నది కూడా వచ్చేస్తుంది. యాక్చువల్లీ నార్మల్ బ్రెస్ట్ సైజ్ కాకుండా కొంతమందికి హెవీ బ్రెస్ట్ ఉంటాయండి ఒక్కొక్క కేజీ కేజీలు కూడా అంటే రెండు కేజీలు మీరు అలా చాతి మీద మోసుకొని తిరుగుతుంటే ఎంతకని మోసుకొని తిరుగుతారు.
(04:26) పడుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అబ్బాయిలకి అవన్నీ అర్థం కాదు. చేసి చూసి వాళ్ళని జడ్జ్ చేయడం ఒకవారికే వస్తుంది. ఆ ఇది ఎంత ఉంది ఇది ఎవరితో వేయించుకుంటూ ఉంటుందో ఎవరితో తిరుగుతూ ఉంటుందో అనుకుంటారే తప్ప ఆడవాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి సో దయచేసి వేరే ఎప్పుడైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అయినా సరే ఎవరినైనా చెక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి సైంటిఫిక్ రీసన్స్ కూడా ఉంటాయని హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్లీజ్ మీ
(04:54) మెయిల్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థాంక్యూ సో మచ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ గురించి పేజ్ ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ

No comments:

Post a Comment