మహిమలు చూపిస్తే దేవుడైపోరు | Untold Story Of Neem Karoli Baba By Santosh Kumar Ghanapathi
Author Name:Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Youtube Channel Url:https://www.youtube.com/@hindudharmakshetram
Youtube Video URL:https://www.youtube.com/watch?v=eJ_uUmSXTeg
Transcript:
(00:00) ఓం సక్తుమివతిత ఉనాపునంతోయత్రీరామనసావాచమక్రత ఓం నమో గణపతయే 2015 లో అండి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా దర్శించినప్పుడు అమెరికాను సందర్శించినప్పుడు కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు మీ అందరికీ తెలుసు అప్పుడు Facebook ఫౌండర్ అయినటువంటి జోకర్‌బర్గ్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ టౌన్ హాల్ లో ఒక కార్యక్రమం జరిగిందండి.
(00:39) అప్పుడు జోకర్‌బర్గ్ మాట్లాడుతూ అన్నాడు Facebook ప్రారంభ దశలో మేము తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనయ్యాము మా కంపెనీ తీవ్రమైనటువంటి ఒడుదుడుకలకు లోనయింది. లోనయ్యి Facebook ని మేము అమ్మేయాలి అమ్మేయాల్సిందే అని చెప్పేసి అనుకున్నాము. చాలామందిఫేస్బుక్ కొనడానికి కూడా ముందుకు వచ్చేశారు ఇంకా అమ్మవలసిందే వేరే మార్గం లేదేమో అని చెప్పేసి అనుకున్నాం.
(01:07) సరిగ్గా ఆ సమయంలోనే స్టీవ్ జాబ్స్ నాకు మార్గదర్శకుడిగా ఉన్నటువంటి ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని ఒక ఆశ్రమాన్ని సందర్శించమని చెప్పారు. అక్కడికి వెళ్ళు ఆశ్రమాన్ని సందర్శించు సందర్శిస్తే నువ్వు ఏం చేయాలో నీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలో నీకు ఒక స్పష్టత వస్తుంది. నేను కూడా ప్రారంభంలో ఆ ఆశ్రమాన్ని సందర్శించిన తరువాతే నేను సక్సెస్ అయ్యాను అని చెప్పాడండి ఆయన.
(01:37) స్టీవ్ జాబ్స్ ఎవరో తెలుసు కదండీ ఆపిల్ ఫౌండర్ ఆయన 1974 లో ఈ ఆశ్రమాన్ని సందర్శించాడు. ఎందుకు సందర్శించాడు ఒక ఫారినర్ ఒకాయన పాశ్చాత్యుడు ఒకాయన రామదాస్ అని పేరు మార్చుకున్నాడు. ఆయన అసలు పేరు ఏమిటో గుర్తులేదు కానీ ఆయన మొట్టమొదట ఆ ఆశ్రమం గురించి ఆ ఆశ్రమాన్ని స్థాపించినటువంటి నీమ కరోలి బాబా గురించి ఒక పుస్తకం రాశడండి ఆ పుస్తకం పశ్చిమ దేశాల్లో బాగా ఖ్యాతి గాంచింది.
(02:10) ఆ పుస్తకం చదివిన తర్వాతే స్టీవ్ జాబ్స్ ఈ బాబాని కలవాలి అని ఆయన 1973 లోనే అనుకున్నాడు అనుకొని 74 కి వచ్చాడు ఇప్పుడు ఉన్నంత మీడియా పత్రిక ఇదంతా కూడా లేకపోవడం వల్ల 1973 లోనే ఆయన మహా సమాధి చెందారు. ఆ విషయం తెలియక వారిని కలవాలి అని స్టీవ్ జాబ్స్ వచ్చాడండి వచ్చేప్పటికీ మహాసమాధి అయిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆశ్రమంలో కొంతకాలం గడిపి మూడు నాలుగు రోజులు గడిపి ధ్యానం చేసుకుని తన ఆపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనంతో ఆయన మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్ళాడు.
(02:50) తన అనుభవాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని జోకర్‌బర్గ్ కూడా అదే సలహా ఇచ్చాడండి జోకర్‌బర్గ్ కూడా వచ్చాడు 2008 ఆ ప్రాంతంలో అనుకుంటాను జోకర్‌బర్గ్ కూడా మన దేశానికి వచ్చాడు నీమ కరోలి బాబా ఆశ్రమం ఉత్తరాఖండ్‌లో నైనటాల్లో ఉంది కైంచి ధామ అంటారు అక్కడ ఆయన జోకర్‌బర్గ్ ఆశ్రమాన్ని సందర్శించాడు. సందర్శిస్తే అప్పుడు ఆయనకు స్పష్టత వచ్చింది.
(03:17) భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలో అర్థమైంది కంపెనీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో కూడా స్పష్టత వచ్చేసింది. చక్కగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు నేడు Facebook పరిస్థితి ఏమిటో మనందరికీ తెలుసు మెట Facebookఇగవాట్ ఏమిటి వాళ్ళ వ్యాపారం ఏమిటి వాళ్ళ సామ్రాజ్యం ఏమిటి మీ అందరికీ తెలుసు కానీ మనం మాట్లాడుకుంటూ ఉన్నది వాళ్ళ గురించి కాదండి ఈ నీమ కరోలి బాబా గురించి దృష్టిలో పెట్టుకోండి.
(03:44) తాజాగా ఒక సినిమా వచ్చిందండి అది హనుమాన్ అంష్ అనేటటువంటి సినిమా నీమ కరోలి బాబా వారి జీవిత చరిత్రను యథాతథంగా సినిమాటిక్ గా తీశారు. మొదట్లో అసలు ఎవరికీ తెలియదు సరిగ్గా ఎవర చూడలేదు జనం ఏమిటి మూడు నాలుగు వారాలకి ఆశ్చర్యకరంగా కోట్ల రూపాయలుఅండి 100 కోట్లు కూడా ఇప్పటికే కలెక్ట్ చేసిందట నేను ఆశ్చర్యపోతూ ఉన్నా ఇలా జరగడం చాలా అరుదుగా ఉంటుందండి.
(04:10) మొదటి మూడు వారాలు ఏ కలెక్షన్లో లేకుండా జనం చూడకుండా నాలుగో వారం నుండి ఆ సినిమా బాగా అందరి నోళ్ళలోనూ నానడం కావచ్చు 100 కోట్లు దాటిపోయి కలెక్షన్స్ సాధించడం కావచ్చు ఇదంతా గమనిస్తూ ఉంటే వారి జీవిత చరిత్రలోనే ఉన్నటువంటి ఒక ఘట్టం ఏమిటి అనింటే బ్రిటిష్ భారతదేశంలో ఆయన ఒక రైల్లో ఫస్ట్ క్లాస్ లో ఎక్కి కూర్చున్నారు టికెట్ లేదు.
(04:37) టిటీ వచ్చి టికెట్ లేకుండా ఎందుకు ఎక్కావు దిగిపో అని చెప్పేసి ఒకచోట దింపేసాడు. దింపేస్తే దిగిపోయిన చోట ఆయన ఆయన చేతి కర్రని అక్కడే పాతి అక్కడ నిలబడి ఉండిపోయారు రైలు ముందుకు కదలలేదు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేదు. అందరూ కూడా ఆయన్ని దింపియడం వల్లే కదలలేదు అని చెప్పేసి లోపల ప్రయాణికులు వాళ్ళంతా కూడా భావించి ఆయనకు క్షమాపణ చెప్పి మీరు దయచేసి రైలు ఎక్కండి రైలు కదులుతుంది అని వేడుకున్నారు.
(05:04) ఆయన నేను తప్పక రైలు ఎక్కుతాను కాకపోతే నావి రెండు శరతులు మొట్టమొదటి శరతు ఏమిటి అంటే కనుక నేను దిగిన ఈ ప్లేస్ లో ఈ నీమ కరోలి అనేటటువంటి ప్లేస్ లో ఒక రైల్వే స్టేషన్ కట్టాలి. రెండవ శరతు భారతీయ రైల్వేలో సన్యాసుల్ని పేదవాళ్ళను గౌరవంగా చూడాలి అని ఆయన కోరుకున్నారండి. రెండోది ఎలా ఉన్నప్పటికీ కూడా మొదటిది మాత్రం నెరవేరింది నీమ కరోలి స్టేషన్ వచ్చింది.
(05:32) అప్పటి నుండి ఆయన పేరు నీమ కరోలి బాబాగా ప్రసిద్ధి చెందింది. ఆయన అసలు పేరు లక్ష్మీనారాయణ శర్మ. లక్ష్మణ్ స్వామి అని కూడా అంటూ ఉంటారు. సంప్రదాయ కుటుంబంలో జన్మించి 13వ ఏట తల్లిని కోల్పోయి తల్లి ఏమైంది అని చెప్పేసి పెద్దవాళ్ళని అడిగితే రాముడు దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పడం రాముడు ఎక్కడ ఉంటాడు అని చెప్పేసి వెతుక్కుంటూ రామాలయాలు చుట్టూ తిరగడం అలాగా ఆంజనేయ స్వామికి దగ్గర అవ్వడం అంటే రామదూత రామదాసు రామ భక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆయనతో ఎక్కువగా ఈయన ఆ యొక్క భక్తిని పెంచుకోవడం ఆయన పైన భక్తిని పెంచుకోవడం ఎక్కడ ఆంజనేయ స్వామి గుళళ ఉంటే అక్కడికి వెళ్ళడం ఎప్పుడూ కూడా సీతారాం జై
(06:15) సీతారాం జై సీతారామ అని చెప్పి రామ నామ స్మరణ చేస్తూ ఉండడం కుటుంబ సభ్యులు పెళ్లి చేసినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి వైరాగ్యం వచ్చేయడంతో కుటుంబం వదిలి అలాగా ఒక ఆత్మజ్ఞానం వైపు పయనిస్తూ వైరాగ్య జీవితమే గడపడం ఇది ఆయన యొక్క జీవితం అండి ఇంకా చెప్పాలి అనింటే మనం సినిమాల్లో చూసేటటువంటి అద్భుతమైనటువంటి మహిమలు చాలా ఉంటాయి మిరాకిల్స్ అంటారు చాలా ఉంటాయి.
(06:43) కానీ అండి నేను వాటి గురించి ఎక్కువగా చెప్పనండి ఎక్కువగా ప్రస్తావించను. ఎప్పుడూ కూడా గురువు అనేటటువంటి ఆయన ఆయన చేసేటటువంటి పుణ్య కర్మల ద్వారా ఆయన చేసేటటువంటి తపస్సు ద్వారా ఆయన చేసేటటువంటి మంచి పనుల ద్వారా ఆయన చేసేటటువంటి మంచి ఉపదేశాల ద్వారా వీటి ద్వారా మాత్రమే గురువు అనేటటువంటి ఆయన ప్రకాశిస్తాడండి. మీరు కృష్ణ పరమాత్మను చూడండి ఆయన చెప్పినటువంటి భగవద్గీత ఆయన చేసి చూపించినటువంటి అద్భుతమైన కార్యాలు ఆయన దగ్గర ఉండి నడిపించినటువంటి అద్భుతమైనటువంటి లోక కళ్యాణకారక యుద్ధాలు రాక్షస సంహారం వాటన్నింటి వల్ల మనం కృష్ణుని పరమాత్మగా
(07:29) మనం పూజిస్తాం తప్ప ఆయన ఏవో మహిమలు చేశాడు అని చెప్పి అవి కూడా కావచ్చు ఆయన మహిమలు చేశాడు ఆ మహిమలను కూడా మనం గుర్తుపెట్టుకుంటాం కానీవే వేరే ఏది చేయకుండా కేవలం మహిమలే చేశాడు గొప్పవాడైపోయాడు అంటే మెజిషియన్స్ కి వీళ్ళకి తేడా ఉండదండి. కనికట్టు చేసేటటువంటి వాళ్ళకు వీళ్ళకి తేడా ఏముంటుందండి ఆ మహిమ చేశరండి ఈ మహిమ చేశరండి పవర్స్ ఉన్నాయండి అవి ఉన్నాయండి ఏమఉన్నాయండి ఆయన దేవుడండి ఎందుకు అయిపోతాడండి దేవుడు మంచి బోధ చేయాలి మంచి పనులు చేయాలి మంచి పుణ్య కర్మలు చేస్తూ ఉండాలి జనాన్ని కూడా వాటి వైపు నడిపిస్తూ ఉండాలి. నీమ కరోలే బాబా వారి దగ్గరికి
(08:09) వచ్చేసరికి ఇలాంటి మహిమలు ఆయన జీవితంలో చాలా కనిపిస్తూ ఉంటాయి ఆయన జీవిత చరిత్రలో చూసినప్పుడు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యంగా అందరినీ ప్రేమించు అందరికీ అన్నం పెట్టు అందరికీ సేవ చేయి అనేటటువంటి అంశాలను బోధిస్తూ ముఖ్యంగా అన్నదానాన్ని ప్రముఖంగా ఆయన చేస్తూ చేయిస్తూ అంత మాత్రమే కాకుండా సంఘ సేవ సమాజ సేవ నిరాడంబరత ఈ విధమైనటువంటి అనేక అంశాలండి ఆయన జీవితంలో చెప్పాలి అనింటే ఎల్లప్పుడూ కూడా రామనామ స్మరణ చేసినటువంటి మహా తపస్వి ఏం అనుమానం లేదు నిజానికి ఆయన తపస్సుకు సంబంధించినటువంటి నిదర్శనమే మూడు
(08:55) వారాల తర్వాత ఆయన సినిమా సూపర్ హిట్ అవ్వడంఅండి. ఏదో మొదటి వారం ఒకవేళ సూపర్ హిట్ అయిపోయి ఉంటే కథ అద్భుతంగా ఉంది హిట్ అయిపోయింది అనుకోవచ్చు మొదటి మూడు వారాలు ఎవరు పట్టించుకోలేదు నాలుగో వారం నుండి అంత అద్భుతమైనటువంటి టాక్ వచ్చింది. నిజంగా ఇది మిరాకిల్ అండి ఆయన జీవితంలో మనం చూస్తే ఆయన యొక్క శక్తిని అనుభవించి జీవితంలో బాగుపడిన వాళ్ళలో స్టీవ్ జాబ్స్ ఏమిటి మార్క్ జోకర్‌బర్గ్ ఏమిటి విరాట్ కోహ్లీ ఏమిటి ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి విరాట్ కోహ్లీ కూడా 2022 ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఫామ్ లోపం చాలా అపకీర్తన మూట కట్టుకున్నాడు అలాంటి
(09:35) సందర్భంలో నైనిటాలు వెళ్ళాడు ఆశ్రమ సందర్శన చేశాడు మూడు రోజులు అక్కడ ఉన్నాడు ట ఆ తర్వాత మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అని చెప్పేసి తెలిసిందండి ఇవేవి నేను కల్పించినవి కాదు ప్రజల్లో ఉన్నవే పత్రికల్లో వచ్చినటువంటివి నిజంగా ఇలాంటి మహా తపస్వులను మనం గుర్తించాలి ఇలాంటి తపస్సుల మీద తీసినటువంటి సినిమాలను చూడాలి వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు చూడండి దయచేసి వాళ్ళ యొక్క తపస్ శక్తిని అనుభవించే ప్రయత్నం చేయండి వాళ్ళ బోధన లు వినండి అంతేకానీ ఏవో చిన్న చిన్న మహిమలు వాళ్ళు ఏదో అక్కడ అవసరమై చేసి ఉంటారు అంతేకానీ మహిమలు చూపించాలి అని చేసి ఉండరు
(10:19) ఆ మహిమల్నే పట్టుకొని మహిమలు చేస్తే దేవుడు మహిమలు ఏమీ లేకపోతే కాదు ఈ ధోరణ మాత్రం తప్పు దయచేసి గమనించండి మ్యాజిక్‌లు కూడా చేస్తారు చాలామంది మెజిషియన్స్ ఎన్ని మ్యాజిక్‌లు చేస్తారండి అలాంటి మ్యాజిక్‌లు చూసి దేవుడు అంటామా అండి మనం దయచేసి అలా వద్దండి విద్య ధర్మం తపస్సు ఉపదేశం ఈ నాలుగు లక్షణాలు ఉంటే కనుక గురువు ఆయన మ్యాజిక్ చేసినా చేయకపోయినా ఆయన మహిమలు చేసినా చేయకపోయినా ఉన్నా లేకపోయినా కృష్ణ పరమాత్మ రాముడు రాముడు మహిమ చేశడుఅని చెప్పా మనం ఇప్పటికీ లక్షల సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పూజిస్తున్నామా అండి రాముడు చేసినటువంటి ఒక్క మహిమ చూపించండి
(11:03) ఆయన చేసినటువంటి కర్మతో గొప్పవాడయ్యాడు ఆయన ధర్మంతో గొప్పవాడయ్యాడు తపస్సుతో గొప్పవాడయ్యాడు నాలుగు మంచి మాటలు చెప్పాడు దాంతో గొప్పవాడు అయ్యాడు. చేసి చూపించాడు అందుకే రాముడు చేసింది చేయాలి కృష్ణుడు చెప్పింది చేయాలి అంటారు కృష్ణుడు చెప్పాడు రాముడు చేశాడు. అలాగని ఇద్దరూ చెప్పలేదు అని కాదు ఇద్దరూ చేయలేదని కాదు అవి చేశారు.
(11:26) అందువల్ల ఇలాంటి నీమ కరోలి బాబా వంటి అవతార పురుషులు అంటే తపస్సు ద్వారా గొప్పవారయ్యారు వాళ్ళు జీవితాంతము కూడా తపస్సు చేస్తూ వచ్చారు. నిరాడంబరంగా ఉన్నారు ఆయన ఆయన నుండి చాలా నేర్చుకోవలసినవి ఉన్నాయి అందులో ముఖ్యంగా తపస్సు 10 మందికి సహాయం చేయడం ఆయన కోరుకుంటేనే మార్క్ జోకర్‌బర్గ్ వచ్చాడా ఆయన కోరుకుంటేనే స్టీవ్ జాబ్స్ వచ్చాడా ఆయన కోరుకుంటేనే కోహిలీ వెళ్ళాడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడండి రామ నామాన్నే జపిస్తూ వచ్చాడు.
(12:01) చిన్న ఆశ్రమం ఏదో ఆయన ఆయన కట్టుకున్నారో లేకపోతే భక్తులు కట్టారు 10 మందికి అన్నం పెట్టారు నాలుగు మంచి మాటలు చెప్పారు ఎంత బాగుందండి ఆయన జీవితం ఎంత సింపుల్ గా ఉంది ఎంత అద్భుతంగా ఉంది. దయచేసి గొప్పవాళ్ళను గుర్తించేటటువంటి సందర్భంలో మహిమలను బేరీజుగా తీసుకోకండి ఇది చెప్పడమే నా ఉద్దేశం ఇలాంటి మంచి మంచి సినిమాలను ఇలాంటి అవతార పురుషులు తిరిగినటువంటి ప్రదేశాలను తప్పక మనం సందర్శించవలసినటువంటి అవసరం ఉంటుంది నిజంగా ఆయన హనుమాన్ అంశ అని చెప్పేసి వాళ్ళంతా నమ్ముతారండి ఆయన యొక్క విధి విధానాలు చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది సనాతన ధర్మంలో ఎప్పుడూ కూడా
(12:44) జీవుడు దేవుడు అవ్వడం అనేటటువంటిది తప్పు కాదు అసాధ్యం కూడా కాదు దృష్టిలో పెట్టుకోండి సాధ్యం ఇది దేహో దేవాలయప్రోక్తో జీవో దేవ సనాతనః యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అంటాం మనం సనాతన ధర్మంలో కూడా మీరు చూసుకుంటే సాయుజ్యం ఐదు రకాల సాయుజ్యం ఉంటుందండి ఆ సాయుదజ్యంలో సారూప్యత అని ఒకటి ఉంటుంది ఒక దేవుణని పూజించి పూజించిపూ పూజించి ఆయన రూపాన్ని పొందడం అంటే రాముణని పూజించగా పూజించగా పూజించగా ఆ రామ భక్తుడు రామ స్వరూపం అయిపోతాడు.
(13:22) శివుణని పూజించి పూజించి పూజించి శివ భక్తుడు శివ స్వరూపుడు అయిపోతాడు. అలాగే హనుమంతుని ఆయన పూజించి పూజించి పూజించి హనుమంతుడు స్వరూపం అయిపోయారండి. ఇది వేద సమ్మతమైనటువంటి విధానం. ఆ విధంగా హనుమత్ స్వరూపంగా మనం భీం కరో బాబా వారిని తప్పక గుర్తించాలి. ఎందుకంటే హనుమంతుని ఉపాసకులు కాబట్టి 10 మందికి ఎప్పుడో అన్నం పెట్టమని చెప్పారు నాలుగు మంచి మాటలు చెప్పారు ఆయన అద్భుతమైనటువంటి ఒక లైఫ్ స్టైల్ మనకు కనిపిస్తూ ఉన్నది.
(13:54) అంతేకానీ మహిమలు ఎక్కువగా ప్రచారం చేయకండి ఇది నా యొక్క అభిప్రాయం రైలు దిగిపోవడం కథ ఇందాక చెప్పాను చూసారా అది కూడా ఒక ఒక చిన్న పార్టు ఆయన జీవితంలో అదే గొప్పగా అదే ముఖ్యంగా ఆయన ఆ మహిమ చేశాడు ఈ మహిమ చేశాడు ఎవరు మహిమ చేస్తే వాళ్ళు మహిమాన్వితుడు అనుకుంటే కనుక ఇంకా మనల్ని ఎవరు బాగు చేయలేరండి మీ అభిప్రాయం తప్పక చెప్పండి స్వస్తి
No comments:
Post a Comment