విరాట్ కోహ్లీ జీవితాన్ని మార్చిన నీం కరోలీ బాబా! Virat Kohli Life Changing Moment Neem Karoli Baba
Youtube channel: https://m.youtube.com/@TMIXTURE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_jhsFk4GCME
Transcript:
(00:03) [సంగీతం] భారతీయ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అలాగే ఆయన భార్య అనుష్కా శర్మ వీళ్ళద్దరూ నీమ్ కరోలి బాబాను పరిపూర్ణంగాను గాఢంగాను విశ్వసిస్తారు. ఎందుకు మనం ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం ఈ టాపిక్ అంటే నీమ్ కరోలి బాబా గారి జీవిత చరిత్రపై తెరకెక్కిన హనుమాన్ అంష్ అనే హిందీ సినిమా చాలా పెద్ద బ్లాక్బస్టర్ అయ్యింది.
(00:29) రెండు రెండు కోట్ల రూపాయలతో తెరకెక్కిన సినిమా కంటిన్యూస్ గా థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ వెళుతూ 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి మరింత ముందుకు దూకుడుగా దూసుకెళ్తోంది సినిమా. ఈ సందర్భంలో విరాట్ కోహ్లీ పాత ఇంటర్వ్యూస్ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీ జీవితానికి సంబంధించి ఆయన కెరియర్ కి సంబంధించి నీం కరోలిీ బాబా గారు చూపిన ప్రభావం గురించి చర్చ జరుగుతోంది.
(00:56) విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయిన ఒక సమయం ఉంది. 2019 నుంచి 2022 వరకు మీరు గమనిస్తే విరాట్ కోహ్లీ కెరియర్ లో తీవ్రమైన నెగిటివ్ గా ఉండే కాలాన్ని చూశాడు. అంటే కొంత ఫామ్ కోల్పోవడము, ఒక మ్యాచ్ బాగా ఆడితే నాలుగైదు మ్యాచులు సరిగ్గా ఆడకపోవడము, ఫామ్ కోల్పోవడము, విమర్శలు అలాంటివన్నీ విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న పరిస్థితి సెంచరీ సాధించలేక ఫామ్ లేక ఒత్తిడి ఎదుర్కొంటున్న టఫ్ సిచువేషన్ లో ఆయన భార్య విరాట్ కోహ్లీకి చెప్పింది. అనుష్క శర్మ.
(01:27) ఏమని అంటే నీమ్ కరోలి బాబా గారు అని చెప్పి ఉన్నారు. వారి గురించి నేను చాలాసార్లు విన్నాను. ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు మనం మళ్ళాల్సిన అవసరం ఉంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఒత్తిడిని అధిగమించాలన్నా తిరిగి ఫామ్ లోకి రావాలన్నా మన ప్రతికూల కాలాన్ని మనం దూరం చేసుకోవాలన్నా ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది.
(01:48) నీమ కరోలి బాబా గారు అని చెప్పి ఉన్నారు వారి జీవితం చాలా మందికి ఆదర్శ ప్రాయము మనం కూడా ఒకసారి వెళ్దాము అని విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ విరాట్ కోహ్లీకి చెప్పింది. సరే అని చెప్పి విరాట్ కోహ్లీ తలుపాడు. నవంబర్ 2022 విరాట్ కోహ్లీ అలాగే ఆయన భార్య అనుష్కా శర్మ వారిద్దరూ తమ కుమార్తె వామికా తో కలిసి ఉత్తరాఖండ్ లోని నైనితాల్ దగ్గరలో ఉన్న కైంచి ధాముకు వెళ్ళారు.
(02:14) నీమ్ కరోలిీ బాబా గారి ఆశ్రమం కైంచి ధామ్ లో ఉంది. అక్కడ ఎలాంటి సెలబ్రిటీ హంగామా లేకుండా చాలా సాదా సీదాగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్లి వాళ్ళు మెడిటేషన్ చేశారు. బాబాగారి ఆశీసులు తీసుకున్నారు ప్రశాంతంగా అండి మెడిటేషన్ లో కూర్చున్నారు ధ్యానంలో కూర్చున్నారు వాళ్ళ జీవితం గురించి వాళ్ళు ఆలోచించుకున్నారు చాలా ప్రశాంతంగా గడిపారు ఆ తర్వాత బృందావన్ లో ఉండే ఆశ్రమానికి జనవరి 2023న మళ్ళీ వెళ్ళారు బృందావన్లో ఉన్న నీమ్ కరోలి బాబా గారి ఆశ్రమానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(02:46) ఆ తర్వాత విరాట్ కోహ్లీలో ఒక మార్పు వచ్చింది ఒక పరివర్తన వచ్చింది. దాని గురించి విరాట్ కోహ్లీ పంచుకున్నాడు. విరాట్ కోహ్లీతో పాటు ఉన్న వాళ్ళు పంచుకున్నారు. ఏంటంటే శాంత స్వభావం అలవాడింది. జనరల్ గా విరాట్ కోహ్లీ అనంగానే మైదానంలో చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉంటాడు. అగ్రెషన్ చూపిస్తూ ఉంటాడు. ఈ విషయం గురించి నేను కూడా చాలా ఘాటుగా విమర్శించాను.
(03:07) 2019 వరల్డ్ కప్ టైం లో కూడా నేను ఒక మ్యాచ్ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీని లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తూ ముఖ్యంగా ఆటిట్యూడ్ ఆటిట్యూడ్ గురించి మాట్లాడాను. బిహేవియర్ గురించి మాట్లాడాను. మాట్లాడంగానే ఇప్పటికే ఉంటది ఆ వీడియో మీరు చూడొచ్చు కొంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో వచ్చి నా మీద దాదాపు దాడి చేసే ప్రయత్నం చేశారు.
(03:26) నీకేం తెలుసు విరాట్ కోహ్లీ గురించి అంత మాట అంటున్నావ్ అది అంటున్నావ్ ఇది అంటున్నావ్ అని చెప్పి వీళ్ళందరూ నిన్న మొన్న క్రికెట్ చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు లేకపోతే ఈ ఫ్యాన్ పిచ్ లో వాడి కొట్టుకునే బ్యాచ్లు వెంటనే నేను విరాట్ కోహ్లీ పాతవి రెండు మూడు వీడియోస్ తీసి ఇచ్చాను. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చూశాను విరాట్ కోహ్లీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ గ్రౌండ్ లో మాత్రమే కాదు కూర్చునే ప్రేక్షకులతో కూడా ఢిల్లీలో గల్లీలలో ఉపయోగించే ఎంసిబిసి బూతులు ఉంటాయి.
(03:48) చాలా అలవోకగా ఉపయోగిస్తాడు ఆ బూతులు ఆ ప్రేక్షకుల మీద కూడా ఎగబడడము ఆ చూడడానికి వచ్చిన వాళ్ళ మీద ఏమన్నా వాళ్ళు అటు ఇటు అంటుంటే కూడా దాదాపు కొట్టడానికి వెళ్తున్నట్టుగా అగ్రెసివ్నెస్ ప్రదర్శించడము జనరల్ గా అండి ఢిల్లీ నుంచి వచ్చే క్రికెటర్స్ లో ఒక కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ ని మనం చూడొచ్చు అందరిలోనూ మనం కొంత గొప్ప మనం చూడొచ్చు. విరాట్ కోహ్లీ ఏందంటే ఎక్స్ట్రార్డినరీ బ్యాట్స్మెన్ ఎక్స్ట్రార్డినరీ అండ్ ఎక్స్ట్రార్డినరీ ప్లేయర్ అలాంటి ఎక్స్ట్రార్డినరీ ప్లేయర్ ఒక బ్యాడ్ ఆటిట్యూడ్ ఒక బ్యాడ్ బిహేవియర్ ఒక బ్యాడ్ అగ్రెసివ్నెస్ ని అనవసరంగా ప్రదర్శించడం వల్ల అవసరం ఉన్నప్పుడు ప్రదర్శిస్తే వేరు
(04:18) మళ్ల అనవసరంగా ప్రదర్శిస్తూ రావడం వల్ల అది కోట్లాది మంది యువతకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా వెళ్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు స్కిల్స్ ఉంటే చాలు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు ఆటిట్యూడ్ లో అని చెప్పి అనుకుంటారు. అంతకుముందు సచిన్ ద్రావిడు వాళ్ళందరిది ఆటిట్యూడ్ డిఫరెంట్ గా ఉండేది వివిఎస్ లక్ష్మణ్ గాని ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్ ఉన్నప్పటికీ ఆటిట్యూడ్ అగ్రెషన్ కంట్రోల్ లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి కూడా కోపం వచ్చేది వివిఎస్ లక్ష్మణ్ కూడా కోప్పడిన సందర్భాలనే ఉన్నాయి కానీ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటది మీనింగ్ ఫుల్
(04:43) గా ఉంటది. విరాట్ కోహ్లీది అలా ఉండేది కాదు. దాన్నే నేను విమర్శించాను నేనే కాదు చాలా మంది క్రికెట్ అనలిస్ట్లు స్పోర్ట్స్ అనలిస్ట్లు గమనించేవాళ్ళు. కానీ ఎందుకే తీవ్రంగా విమర్శించేవాళ్ళు కాదంటే ఎందుకు వచ్చిన బాధ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మనల్ని తిడుతారేమో ఊరుకునేవాళ్ళు. నేను అలా ఊరుకునేవాడిని కాదు కాబట్టి కుమ్మే వదిలేసాను.
(05:00) ఒకానొక మ్యాచ్ లో ఆటిట్యూడ్ ని చూసి 2019 వరల్డ్ కప్ టైం లో అయితే జాన్ 2023 లో బృందావన్ వెళ్లి రావడము నవంబర్ 2022 లో కైంచిదాం వెళ్లి రావడము ఆ తర్వాత ఆ మెడిటేషన్ చేయడము విరాట్ కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అంటే ఒకప్పుడు మైదానంలో తీవ్రమైన ఆగ్రహంతో అగ్రెషన్ చూపించే విరాట్ బాబా ఆశ్రమ సందర్శనల తర్వాత చాలా ప్రశాంతంగా చాలా హంబుల్ గా మారాడు.
(05:26) నమ్రతతో కూడిన బిహేవియర్ అనేది వచ్చేసింది చాలా మార్పు వచ్చింది విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్ లో బాడీ లాంగ్వేజ్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లో అవన్నీ కూడా అంటే అనవసరమైన అగ్రెషన్ కి మనం ఎందుకు వెళ్ళడము నిజంగా అవసరం ఉన్న దగ్గర లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దాం ఎవడికైనా బట్ అనవసరంగా మనం ఎందుకు ఇది కావడము అనే ఆ మూడ్లోకి వచ్చేసాడు అంతే కాదు విరాట్ కోహ్లీ ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పాడు నా మొబైల్ వాల్పేపర్ గా నీమ్ కరోలి బాబా గారి ఫోటో నేను పెట్టుకున్నాను అని చెప్పాడు.
(05:49) అంతే కాదు నీమ్ కరోలి బాబా గారి భక్తుడైన కృష్ణదాస్ గారు ఆధ్యాత్మిక కీర్తనల కార్యక్రమాన్ని చేసినప్పుడు అంటే కీర్తన కన్సర్ట్ జరిగినప్పుడు విరాట్ కోహ్లీ అనుష్కా శర్మ ఇద్దరు క్రమం తప్పకుండా హాజరవుతూ వస్తున్నారు. అక్కడికి వెళ్లి వాళ్ళు కూర్చుంటారు కృష్ణదాస్ గారి ఆధ్యాత్మిక కీర్తనల కార్యక్రమంలో పాల్గొంటారు అంటే ఆధ్యాత్మికంగా తమను తాము రీచార్జ్ చేసుకుంటారు మళ్ళీ బయటికి వస్తారు తమ పనుల్లో తాము ఉంటారు.
(06:16) అంటే ఆ ఆశ్రమ సందర్శనల తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడమే కాకుండా వరుసగా సెంచరీలు బాదాడు. క్రికెట్ ప్రపంచంలో మళ్ళీ ఆయన సాధించినటువంటి సంచలనాత్మకమైన పునరాగమనానికి నీమ్ కరోలిీ బాబా గారి ఆశీస్సులే కారణం అని భక్తులు నెటిజన్స్ చాలా సందర్భాలలో కామెంట్స్ రాస్తూ ఉంటారు. Facebook లో వివిధ పోస్టుల ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు.
(06:39) అంటే అండి విరాట్ కోహ్లీ లాంటి ఒక అత్యుత్తమమైన ఆటగాడు ఆయన జీవితంలో కూడా నీమ్ కరోలిీ బాబా గారి ఆశీస్సులను పొందాడు. నీమ కరోలి బాబా గారు ఇలాంటి ఎందరెందరో గొప్పవాళ్ళ జీవితాలలో ప్రభావాన్ని చూపించారు. నీమకరోలి బాబా గారు ఇప్పుడు జీవించలేరు అయినప్పటికీ ప్రభావాన్ని చూపించారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి నీమకరలి బాబా గారు కొత్త దేవుళ్ళ గురించి ఏమి ఆయన ప్రచారము చేయలేదు తనను తానే దేవుడని కూడా చెప్పుకోలేదు.
(07:07) ఆంజనేయ స్వామి వారి ఆలయాలు నిర్మించారు 108 ఆంజనేయ స్వామి వారి ఆలయాలు నిర్మించారు నీమ్ కరోలి బాబాగారు నిరంతరం రామ నామాన్ని జపిస్తూ ఉంటారు రామ్ రామ్ రామ్ అని చెప్పి నిరంతరం రామనామం వారి పెదవుల మీద ఆడుతూ ఉంటుంది నీమ్ కరోలి బాబాగారి పెదవుల మీద అలాంటి నీమ్ కరోలిీ బాబా గారి జీవిత చరిత్ర మీద హనుమాన్ అంశ అనే సినిమా రావడం మాత్రమే కాదు అది అద్భుతమైన బ్లాక్ బస్టర్ అవ్వడము ఒక పెద్ద చర్చకు దారి తీయడం అనేది భారతీయ సనాతన ధర్మానికి మరొక్కసారి ఒక అద్భుతమైన ఊపిరి అందినట్టు అయింది అంటే ఒక ఆక్సిజన్ అందినట్టు అయింది ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని చెప్పి మనం కోరుకుందాం. అది విషయం
(07:44) ధన్యవాదాలు.
No comments:
Post a Comment