తెల్ల జుట్టు వెనుక అసలు Biology 🧬👴🏻: Can It Turn Black Again? #GreyHairScience
Author Name:VK Insights
Youtube Channel Url:https://www.youtube.com/@VKInsights
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZM3nVqjTTkg
Title: తెల్ల జుట్టు వెనుక అసలు Biology 🧬👴🏻: Can It Turn Black Again? #GreyHairScience
Author Name: VK Insights
Description: Mawa, talapyna okka thella ventruka kanipisthe chalu.. sudden ga depression loki vellipothava? 👴🏻🚫 Oil rasi rasi scalp ni greasy chesina magic em jaragadhu mawa, hair follicle lopala pure biology nadusthundi! 🧬
Ee video lo thella juttu enduku vasthundi, follicle lopala melanocytes ela slow down avuthayi ane exact science ni decode chesthunnam. Ageing okkate kaadhu.. stress, genetics, hydrogen peroxide buildup mana ventrukalani ela bleach chesthunnayo sarcastically breakdown chesam. Asalu thella padda juttu malli natural ga nallaga avuthundha? Scientifically proven facts enti? Premature greying ni slow cheyadaniki precautions enti anedi step-by-step ikkada chudandi.
Neeku unna hair fall, dandruff, greying problems anni clear ga breakdown chesi, practical science-backed roadmap tho naa complete Hair & Scalp Guide tayaru chesa:
👉 Complete Hair Guide Link: https://ownstreet.in/vkinsights/p/hai...
Video ni end varaku chusi logic telsukondi! ✨
Key Highlights:
Hair Follicle & Melanocyte Factory 🏭
Hydrogen Peroxide: The Internal Bleach 🧪
Stress & Sympathetic Nerves Attack ⚡
Can Grey Hair Turn Black Naturally? 🔄
Complete Hair & Scalp Action Roadmap 📘
Scientifically Proven Solutions 🛡️
#GreyHairScience #TeluguFacts #HairCareTelugu #AnatomySecrets #MelaninTruth #VKInsights #ScienceShorts #BiologyLogic #TeluguHealthTips #ScalpCareTelugu
Transcript:
(00:00) మావ తల మీద ఒక తెల్ల వెంట్రుక కనిపించగానే ముసలోడివి అయిపోయావని ఫిక్స్ అయిపోయావా ఆ వెంట్రుకలును పీకేస్తే 10 వస్తాయనే చెత్త కథలు పక్కన పెట్టి సైన్స్ చూడు మన వెంట్రుక కుదురు లోపల మెలనోసైట్స్ అనే రంగు ఫ్యాక్టరీలు ఉంటాయి ఇవి మెలనిన్ అనే పిగ్మెంట్ ను తయారు చేసి ఎదుగుతున్న వెంట్రుకకు నింపుతాయి యూ మెలనిన్ ఎక్కువ ఉంటే నల్లగా ఫియోమెలనిన్ ఉంటే ఎర్రగా లేదా బ్రౌన్ గా మారుతుంది.
(00:27) కానీ వయసు పెరిగే కొద్దీ ఈ మెలనోసైట్స్ స్టెంమ్ సెల్స్ మెల్లగా అలసిపోతాయి. ఫ్యాక్టరీ లో ముడిసరుకు ఆగిపోతే జుట్టు తన సహజ రంగును పూర్తిగా కోల్పోతుంది. అసలైన ట్విస్ట్ ఏంటంటే వెంట్రుక నిజానికి తెల్లగా మారదు. రంగు లేక పారదర్శకంగా మారుతుంది. దాని గుండా వెలుతురు వెళ్ళినప్పుడు కాంతి చెదిరిపోయి మన కంటికి తెల్లగా కనిపిస్తుంది.
(00:48) ఇది కేవలం ఏజింగ్ మాత్రమే కాదు మన లోపల ఇంకో డేంజరస్ కెమికల్ కూడా తయారవుతుంది. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్. సహజంగా ప్రతి ఒక్కరి వెంట్రుకల్లో ఇది తక్కువ మోతాదులో పుడుతుంది. దీన్ని క్లీన్ చేయడానికి మన బాడీ కెటలేస్ అనే ఎంజైమ్ ను సెక్యూరిటీ గార్డ్ లా వాడుతుంది. కానీ వయసుతో పాటు ఈ కెటలేస్ తగ్గిపోయి హైడ్రోజన్ పెరాక్సైడ్ విపరీతంగా పెరిగిపోతుంది.
(01:11) ఈ పెరాక్సైడ్ మన వెంట్రుకలను లోపల నుంచే బ్లీచ్ చేసి తెల్లగా మార్చేస్తుంది. రెండో ముఖ్యమైన కారణం మీ ఫ్యామిలీ జీన్స్ అవును మీ DNAన్ఏ లోనే టైమర్ సెట్ అయి ఉంటుంది. మీ నాన్నకో తాతకో 20 ఏళ్లకే జుట్టు తెలబడితే మీకు అదే గతి పట్టే ఛాన్స్ 90% ఇక మూడో విలన్ స్ట్రెస్ టెన్షన్ పడితే ఒక్క రాత్రిలో తెలబడిపోతుందని కాదు స్ట్రెస్ వల్ల విడుదలయ్యే నోర్ పైన్ ఫ్రైన్ మెలనోసైట్ స్టెమ్ సెల్స్ ను శాశ్వతంగా ఖాళీ చేస్తుంది.
(01:42) ఒక్కసారి ఆ స్టెమ్ సెల్స్ ఖాళీ అయిపోతే ఇక అక్కడ కొత్త రంగు పుట్టించే నాదుడే ఉండడు. మరి తెల్లబడ్డ జుట్టు మళ్ళీ నల్లగా మారడం సాధ్యమేనా దీనికి సైన్స్ చెప్పే సమాధానం ఏంటి నిజం చెప్పాలంటే వయసు జెనటిక్స్ వల్ల వచ్చిన తెల్ల జుట్టు మళ్ళీ నాచురల్ గా నల్లగా మారదు. కానీ రీసెంట్ రీసెర్చ్ ప్రకారం కేవలం స్ట్రెస్ వల్ల తల్లబడిన జుట్టు స్ట్రెస్ తగ్గితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
(02:07) అలాగే విటమిన్బి1 ఐరన్ లేదా థైరాయిడ్ లోపం ఉంటే ఆ డెఫిషియన్సీ సరిచేస్తే రంగు తిరిగివస్తుంది. ఇలాంటి డెఫిషియన్సీస్ హెయిర్ ప్రాబ్లమ్స్ మొత్తం వివరంగా నా హెయిర్ గైడ్ లో ఉన్నాయి చెక్ చేయండి. సరే ఇప్పుడున్న తెల్ల జుట్టు మరింత స్పీడ్ గా పెరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. మొదటి ప్రికాషన్ స్మోకింగ్ వెంటనే ఆపండి.
(02:28) సిగరెట్ పొగలోని టాక్సిన్స్ జుట్టు కుదులను చంపేస్తాయి. రెండోది ఎండలో తిరిగేటప్పుడు స్కాల్ప్ ను డైరెక్ట్ యువ రేడియేషన్ నుండి కాపాడుకోండి. మూడోది డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పెంచండి. ఇవి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కంట్రోల్ చేస్తాయి. మరి మార్కెట్ లో దొరికే ఆయిల్స్ షాంపూలు తెల్ల జుట్టును నల్లగా మార్చగలవా పచ్చి అబద్ధం సైంటిఫిక్ గా నిరూపించబడిన సొల్యూషన్స్ ఏంటి అంటే ముందుగా మెడికల్ స్క్రీనింగ్ రీసెర్చర్స్ ఇప్పుడు సూడో కెటలేస్ పెప్టైడ్స్ లాంటి వాటిపై ట్రయల్స్ చేస్తున్నారు.
(02:57) ఇవి పెరాక్సైడ్ ను విరుస్తాయి. భవిష్యత్తులో స్టెమ్ సెల్ థెరపీ ద్వారా నిద్రపోతున్న మెలనోసైట్లను మళ్ళీ లేపే టెక్నాలజీ రాబోతుంది. అప్పటివరకు మనం చేయాల్సింది నిద్రను కాపాడుకోవడం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి బాడీని కూల్ చేయటం. ఇలాంటి ప్రూవెన్ సైన్స్ ప్రికాషన్స్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ నా హెయిర్ గైడ్ లో క్లియర్ గా రాశాను.
(03:17) మీ జుట్టును కాపాడుకోవడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలంటే లింక్ బయోలో ఉంది ఇప్పుడే చెక్ చేయండి. సైన్స్ తో నిజాలు తెలుసుకోవాలంటే వీకే ఇన్సైట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు అండి. సీ యు మామ.

No comments:
Post a Comment