Sunday, October 11, 2026

గొడవ పడకుండానే మిమ్మల్ని చీదరించుకునే వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పండి @Samaha-creation

గొడవ పడకుండానే మిమ్మల్ని చీదరించుకునే వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పండి @Samaha-creation

Author Name:samaha-creations

Youtube Channel Url:https://www.youtube.com/@Samaha-creation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=u5lzqLhlV-s





Title: గొడవ పడకుండానే మిమ్మల్ని చీదరించుకునే వాళ్ళకి ఇలా బుద్ధి చెప్పండి @Samaha-creation

Author Name: samaha-creations

Description: #budda #buddaquotes #motivation #motivationalvideo #lifelessons #lifequotes #telugumotivation #selfrespect #selfworth #relationshipadvice #personalgrowth #bonding #relationshipquotes
@samaha-creations

Transcript:
(00:00) హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏంటో తెలుసా గొడవ పడకుండానే మిమ్మల్ని చీదరించుకునే వాళ్ళకి మిమ్మల్ని చూసి అసహ్య పడే వాళ్ళకి మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పొచ్చు. అసలు ఏమాత్రం వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదన్నమాట. ఇది చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు కదా.
(00:20) అలాంటి వాళ్లందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా మంచిగా యూస్ అవుతుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారా వారి ఫోన్ స్క్రీన్ మీద కనిపించగానే చాలు మీకు టెన్షన్ వచ్చేస్తుంది.
(00:40) లేదా వారు మీ ఇంటికి వస్తున్నారని తెలియగానే మీ ఇంట్లో ఉన్న ప్రశాంతత మొత్తం పోయినట్లు ఉంటుంది. వారు మీ బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా మీతో పని చేసేవారు కావచ్చు వారు మీతో మాట్లాడేది కేవలం ఐదు నిమిషాలే అయినా ఆ మాటలు మీ రోజుని పాడు చేస్తాయి. నేను ఏం తప్పు చేశాను నాతోనే ఎందుకు ఇలా అంటున్నారు అని మీరు గంటల తరబడి ఆలోచించేలా చేస్తారు.
(01:06) వీరినే సైకాలజీలో టాక్సిక్ పీపుల్ అంట అంటే విషపూరితమైన మనుషులు వీరు మన చుట్టూ ఉంటే మనం ఎంత పాజిటివ్ గా ఉండాలి అనుకుంటున్నా సరే మనలోని ఎనర్జీ మొత్తం లాగేసుకుంటారు. చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది. ఇక వాళ్ళని మార్చలేమా అని నిజం చెప్పనా మీరు విషాన్ని అమృతంగా మార్చలేరు కదా అవునా కాదా కానీ ఆ విషం మీ శరీరంలోకి ఎక్కకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఈ వీడియోలో గొడవ పడకుండా మిమ్మల్ని చీదరించే వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా మీ ప్రశాంతతను కాపాడుకుంటూ అలాంటి వారి నుండి మీ జీవితం నుండి ఈ మెథడ్ నుండి మీ మెథడ్ లో ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు
(01:45) మనం తెలుసుకుందాం. ఇది మీ మెంటల్ హెల్త్ కి చాలా చాలా అవసరమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఇక మొదటిది స్టెప్ వన్ ఎనర్జీ దొంగలను గుర్తించండి. ఐడెంటిఫై ద ఎనర్జీ థీమ్స్ మొదట మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ టాక్సిక్ మనుషులు ఎలా ఉంటారు? వీరు మన ఎనర్జీని ఎలా దొంగలిస్తారు? సాధారణంగా వీళ్ళు మూడు రకాలుగా ఉంటారు.
(02:11) టైప్ వన్ ది జడ్జ్ పీపుల్ మీరు ఏం చేసినా తప్పు పడుతుంటారు మీరు కొత్త చీర కట్టుకున్న కొత్త బిజినెస్ మొదలు పెట్టిన ఇది నీకు సెట్ అవ్వలేదు నీ వల్ల ఎక్కడ అవుతుందిలే అని మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇక టైప్ టు ద విక్టిం పీపుల్ మీరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ప్రపంచంలో కష్టాలన్నీ వీరికే ఉన్నట్లు నటిస్తారు.
(02:31) మీరు సంతోషంగా ఉంటే మీరు చూసి వాళ్ళు చూసి తట్టుకోలేరు. వెంటనే వారి సమస్యలన్నీ చెప్పి మీ మూడ్ ఆఫ్ ని చేస్తారు. ఇక టైప్త్రీ ద మనిపులేటర్ పీపుల్ వీరు చాలా అంటే చాలా ప్రమాదం అవసరం ఉన్నప్పుడు చాలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరాక మీకు ముఖం చాటేస్తారు. వీరితో మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అలసిపోయినట్లుగా తలనొప్పి వచ్చినట్లుగా లేదా నీరసంగా విపరీతమైన కోపం వచ్చేస్తుంది.
(02:58) గుర్తుపెట్టుకోండి వీళ్ళు మీ ఎనర్జీని తినేస్తున్నారు. ఇక ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఒక్కటే అండి యు కెనాట్ హీల్ ఇన్ ద సేమ్ ఎన్రోల్మెంట్ వేర్ యు గట్స్ మీకు జబ్బు తెప్పించిన చోటే మీరు నయం కాలేరు. అందుకే మందు వారిని గుర్తించండి. ఓహో వీరి స్వభావం ఇది ఇది నా తప్పు కాదు ఇది వారి సమస్య అని మీకు మీరు చెప్పుకోండి.
(03:24) ఎప్పుడైతే ఇది వారి సమస్య అని మీరు గ్రహిస్తారో వారి మాటలు మీ గుండెకు గుచ్చుకోవడం ఆగిపోతాయి. ఇక స్టెప్ట ద గ్రేట్ ఆఫ్ మెథడ్ ఇప్పుడు మనం అసలైన టెక్నిక్ లోకి వెళ్దాం అదే గ్రేడ్ ఆఫ్ మెథడ్ సైకాలజీలో ఇది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ సాధారణంగా టాక్సిక్ మనుషులు నిన్ను దేనికి కోరుకుంటారు వారితో గొడవ వారు మిమ్మల్ని ఏదో ఒక మాట అంటారు మీరు కోప్పడాలి లేదా ఏడవాలి లేదా వారితో గొడవ పడాలి మీరు ఎంత ఎమోషనల్ అయితే వారికి అంత ఆనందం అది వారికి ఆహారం లాంటిది.
(03:55) మరి మనం ఏం చేయాలి మనం వారికి ఆహారం ఇవ్వడం మానేయాలి. ఇక బూడిదిలో రాయి ఉందనుకోండి దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఏమనిపించదు కదా అది అందంగా ఉండదు ఆసక్తికరంగా ఉండదు దాన్ని చూసి ఎవ్వరు ఎగసైట్ అవ్వరు. మీరు కూడా ఆ టాక్సిక్ పీపుల్ ని చూసి ఆ వ్యక్తి ముందు ఒక రాయిలా మారిపోవద్దు. వారితో మాట్లాడేటప్పుడు మీ ముఖంలో ఎమోషన్స్ చూపించొద్దు.
(04:21) వారి మాటలకు చిన్న సమాధాలు ఇవ్వండి. ఓకే ఓ ఎస్ అవునా ఇలా కళ్ళలో ఆసక్తి చూపించొద్దు. ఉదాహరణకు వారు నువ్వు ఈ మధ్య చాలా లావైపోయావు చూడటానికి బాలేదు అన్నారనుకోండి మామూలుగా అయితే మీరు ఎలా సమాధానం ఇస్తారు నేను లావైపోతే నీకేంటి నువ్వు మాత్రం బాగున్నావా ఇలానే అంటారు కదా కానీ ఇది తప్పు అంటే ఇక్కడ గొడవ పెరుగుతుంది. ఈ పద్ధతులు అవునా ఓకే అంతే ముఖంలో చిరునవ్వు కూడా వద్దు కోపం వద్దు ఎప్పుడైతే మీరు రియాక్ట్ అవ్వరో వారికి మీతో ఆడుకోవడం బోర్ కొట్టేస్తుంది.
(04:56) వీరిని ఎంత రెచ్చగొట్టిన ప్రయోజనం అనేది లేదు అని వారే దూరంగా వెళ్ళిపోతారు. నో రియాక్షన్ ఇస్ ద బెస్ట్ రియాక్షన్ మీ మౌనం వారికి పెద్ద శిక్ష ఇక స్టెప్ త్రీ లక్ష్మణ రేఖ గీయండి సెట్ బౌండరీస్ గొడవ పడకపోవడం అంటే వారు ఏం చేసినా భరించడం అని కాదు అలా అని నేను కూడా చెప్పడం లేదు కదా అవునా కాదా ఆలోచించండి.
(05:21) వాళ్ళు ఏం చేసినా భరించడం కాదు మౌనంగా ఉండటం అంటే చేతకానితనం అస్సలికే కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి గేట్ ఎలా ఉంటుందో మీ జీవితానికి కూడా గేట్ అనేది ఉంటుంది. దాన్ని బౌండరీస్ అని కూడా అంటారు అవునా మనలో చాలామంది నో వద్దు అని చెప్పడం రాదు. మొహమాటం ఏమనుకుంటారో అని ధైర్యం ధైర్యంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. మీరు విషం తాగితే అవతల వారికి ఆరోగ్యం రాదు.
(05:47) వారిని సంతోష పెట్టడం కోసం మిమ్మల్ని మీరు పాతి పెట్టుకోవడం ఆపేయాలి. టాక్సిక్ వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ పర్సనల్ విషయాల గురించి అలా తీసుకున్నారా సింపుల్ గా మర్యాదగా చెప్పండి ఈ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకోవడం లేదు అని ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దిస్ రైట్ నౌ సింపుల్ వారు వారికి వేరే పని ఉంది నేను తర్వాత మాట్లాడుతాను అని చెప్పి ఫోన్ పెట్టేయండి.
(06:11) మొదట్లో వారికి కోపం వస్తుంది నువ్వు మారిపోయావు నీకు పొగరు అంటారు అననివ్వండి ప్రాబ్లం ఏముంది ఆ మాటల్ని ఒక బిరుదులా తీసుకోండి. ఎవరైతే మీ హద్దుల్ని గౌరవించారో వారికి మీ జీవితంలో ఉండే అర్హత లేదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏ బంధం కూడా ఇక్కడ ముఖ్యం కాదు అని గుర్తుపెట్టుకోండి. సరేనా ఇక స్టెప్ ఫోర్ మనసులో నుండి తెలియజేయాలి.
(06:35) ఎమోషనల్ డిటాచ్మెంట్ చివరిగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వారిని ఫిజికల్ గా దూరం పెడతాం ఫోన్ బ్లాక్ చేస్తాం కానీ వారు మన మెదడలో తిరుగుతూ ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు తినేటప్పుడు వాళ్ళు ఆ రోజు నన్ను అలా ఎందుకు అన్నారు నేను ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది కదా అని పాత విషయాలు పదే పదే తలుచుకొని మీరు మళ్ళీ మళ్ళీ బాధపడతారు.
(07:01) సో దీన్నే రెంటింగ్ స్పేస్ ఇన్ యువర్ హెడ్ అంటారు. ఒక విషపు సీసాని పగలగొట్టిన తర్వాత ఇక ఆ గాజు ముక్కను ఏరి జేబులో పెట్టుకుంటామా లేదు కదా మరి వారి మాటలకు ఎందుకు మీరు గుండెలో దాచుకుంటున్నారు వారు అన్న మాటలు నిజం కాదు అది వారి కుళ్ళు జెలసి లేదా వారి అజ్ఞానం అంతే ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ అనేది చేయండి చాలు లేదా మంచి మ్యూజిక్ వినండి నాకైతే ఏదో ఒక పాటలు వింటూ ఉండండి అప్పుడు మీ మనసులోన చెత్తను క్లీన్ చేసేయండి మీ ఆనందం అనే రిమోట్ కంట్రోల్ ఎప్పుడు కూడా మీ చేతిలోనే భద్రంగా ఉండాలి.
(07:35) దాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ఛానల్ మార్చినప్పుడల్లా మీరు మారుతూ ఉండడం ఎందుకు మీరు సంతోషంగా ఉండడం అనేది ఆ టాక్సిక్ మనుషుల చంప మీద కొట్టినంత సమాధానం. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి. ఎవరైతే మీకు శాంతిని ఇవ్వరో ఎవరైతే మిమ్మల్ని ఎదగనివ్వరో వారికి మీ జీవితంలో ఎంట్రీ అనేది అస్సలు ఇవ్వద్దు ఎగ్జిట్ డోర్ అనేది చూపించండి.
(07:58) సో అర్థమైంది కదా ఎవరైతే మీరు వద్దు అనుకొని మిమ్మల్ని చీదరించుకుంటున్నారో వాళ్ళకి మీరు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చే విషయాలు అన్నమాట ఇవి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి మోటివేషన్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెల ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్

No comments:

Post a Comment