బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ? #telugu #bhakti #devotional
Author Name:Devotional Bhakti9
Youtube Channel Url:https://www.youtube.com/@devotionalbhakti9
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GvW2ism36fM
Title: బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ? #telugu #bhakti #devotional
Author Name: Devotional Bhakti9
Description: బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ?
#telugu
#bhaktitv
#devotional
#vedio
#chakanti
Transcript:
(00:00) బట్టలు తికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా అవుననే చెప్పాలి మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు అలా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టము ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమయాన్ని నీటిలో ఉంటూ పని చేయటం ద్వారా కాళ్ళకు చేతులకు పగుళ్ళు వస్తాయి 100 లో 90 మధ్య తరగతి వారు ఆ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళలో పగుళ్ళు ఏర్పడతాయి వారిలో 10 శాతం చదువుకున్న లేదా అందం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు
(00:44) తీసుకుంటారు అలా జాగ్రత్తలు తీసుకొని మహిళలు గుడ్డలు తికిన నీటిని మలినమైనవి క్రిములున్న నీటిని కాళ్ళపై పోసుకోవడం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు ఆపై పడేదే పుట్టింటి వాళ్లేగా బాధలు కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లి తండ్రి కోరుకుంటారు అలా కాళ్ళ మీద గుడ్డలు తికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్తే ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చేయకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు

No comments:
Post a Comment