Sunday, October 11, 2026

కుటుంబంలో ఏ బంధం గొప్పది? | Family Relations | Out of COVERAGE

కుటుంబంలో ఏ బంధం గొప్పది? | Family Relations | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gVJnnVZuxWE





Title: కుటుంబంలో ఏ బంధం గొప్పది? | Family Relations | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: Kids will grow up and build their own lives. Parents will eventually leave us with age. But in the end, when everyone flies away like birds, the only person sitting under the roof with you, sharing your old-age chats and wrinkles, is your partner. ❤️

The bond between a husband and wife is the ultimate relationship in life. Respect it, cherish it, and hold it close. 👩‍❤️‍👨
Share this with your life partner right now! ✨


Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#shorts
#wifeandhusbandrelationship
#family
#outofcoverage

Transcript:
(00:00) మానవ సంబంధాల్లో నెంబర్ వన్ అల్టిమేట్ బంధం అయితే భార్యా భర్తలదేనండి. మిగిలిన బంధాలు కూడా గొప్పవే ఇప్పుడు తల్లి బిడ్డ, తండ్రి బిడ్డ బంధాలు టాప్ లోనే ఉంటాయి కానీ ఒక ఆర్డర్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ే ఉంటుంది. మనం కన్న పిల్లలు మనతో ఒక దశ వరకే ఉంటారు. చదువుల తర్వాత వారికి పెళ్లిలు అయితే వారికంటూ సొంత కుటుంబం వారి కష్టాలు వారే వారి జీవితాలు వారే.
(00:20) ఇటు మనల్ని కన్న తల్లిదండ్రులు కూడా మనతో కొంతకాలమే ఉంటారు. వయసు కారణంగా వాళ్ళు మనకు దూరమైపోతారు. మిగిలిన బీరకాయ పీజ సంబంధాలన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి అంటే అన్నట్టే ఉంటాయి. [సంగీతం] అందరూ పక్షుల్లో ఎగిరిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయిన జంట పక్షులాగా ఇంటి చూరు కింద కూర్చొని నువ్వు ముచ్చట చెప్పాల్సింది నీ ముసలు దానితోనే నీ ముసలడితోనే అందుకే భార్యా భర్తల బంధమే అల్టిమేట్ అంటాను నేను [సంగీతం]

No comments:

Post a Comment