6 Steps to Reprogram Your Brain | Quit Any Addiction
Author Name:JAKA
Youtube Channel Url:https://www.youtube.com/@jaka_theboss
Youtube Video URL:https://www.youtube.com/watch?v=X2mzWzXIqYo
Title: 6 Steps to Reprogram Your Brain | Quit Any Addiction
Author Name: JAKA
Description: Our Instagram : / jaka_theboss
Are you tired of losing focus every single day? 😔
In this video, I’ll reveal the 6 powerful steps to rebuild your mind, control your dopamine, and regain full focus in life.
We live in a world full of distractions — social media, porn, short-term pleasure, and endless scrolling. But if you truly want to grow, you must learn to master your mind instead of becoming its slave.
🔥 Here’s what you’ll learn in this video:
1️⃣ Stop Watching Porn
2️⃣ Stop Cheap Pleasures
3️⃣ Find Your Purpose
4️⃣ Quit Soft Porn
5️⃣ Dopamine Detox
6️⃣ Stop Chasing Girls
This video is your roadmap to discipline, focus, and success.
Watch till the end — it could be the turning point of your life. 💪
👉 Comment “I’m In” if you’re ready to take control of your mind.
💥 Don’t forget to Like, Share & Subscribe for more powerful self-improvement content in Telugu + English.
Credits:
Music: Thrill Seeker by ArcticFoxMusic
Link to Video: • No Copyright Cinematic Tension Suspense Ba...
Music: Ticking Tension by Soundridemusic
Link to Video: • Ticking Tension Trailer NoCopyright Backgr...
Music: Running by ArcticFoxMusic
Link to Video: • Cinematic Tension Trailer No Copyright Bac...
⚠️ Copyright Disclaimer:
Some visuals, audio clips, or graphics used in this video may be the property of their respective owners and are used under Fair Use for commentary, education, and informational purposes. All credit goes to the rightful creators. If you are the owner and have concerns, please contact us directly for resolution.
#TeluguMotivation #DopamineDetox #FocusChallenge #NoFapTelugu #DisciplineMindset #SelfImprovement #MindControl #StopAddiction #RebuildYourself #TeluguTransformation #MensMotivation #SuccessMindset #ProductivityChallenge #FocusAndDiscipline #LevelUpMindset #MentalStrength #TeluguInspiration #MotivationalVideo #TeluguSelfGrowth #TeluguShorts
🧠 High-Volume Keywords
dopamine detox telugu, telugu motivation video, self improvement telugu, how to quit porn telugu, nofap telugu, focus challenge telugu, telugu discipline video, stop wasting time telugu, telugu transformation video, control mind telugu, dopamine reset telugu, self control telugu, rebuild yourself telugu, men motivation telugu, telugu mindset video
Transcript:
(00:04) విన్ అవ్వడానికి ఈరోజు ప్రాబబ్లీ నీ లైఫ్ లోనే ఇది టఫెస్ట్ పార్ట్ ఆర్ టైం అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు నువ్వు నీ మైండ్ ని ప్లెజర్ అనే ఫైర్ పైన రోస్ట్ చేస్తూనే ఉన్నావ్. నీ అటెన్షన్ స్పాన్ ని కిల్ చేసుకుంటున్నావ్. నీ ఫోకస్ ని ట్రస్ట్ చేస్తున్నావ్. నీ టెస్టరాని తగ్గించుకుంటున్నావ్. ఇవన్నీ కలిసి నీ సక్సెస్ పాత్ ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి.
(00:24) నీకు నీ పైన కంట్రోల్ లేదు అని అంటే డిసిప్లిన్ గా లేకపోతే నువ్వు ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వలేవు. అది సింపుల్ గా ఇంపాజబుల్ కానీ చిన్న గుడ్ న్యూస్ అదేంటి అంటే నువ్వు ఆల్రెడీ 50% పీపుల్ కన్నా బెటర్ గా ఉన్నావు అని అనుకోవచ్చు ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో యవరేజ్ హ్యూమన్ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ జస్ట్ ఫ్యూ సెకండ్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మైండ్సెట్ కరెక్ట్ గా ఉండదు.
(00:47) ఈ వీడియోని ఆల్రెడీ వాళ్ళు స్కిప్ చేసేసే ఉంటారు. కానీ నువ్వు వాళ్ళని క్రాస్ చేశవు. అంటే నువ్వు 50% పీపుల్ కన్నా ఆల్రెడీ ముందు ఉన్నావ్. కొంచెం డిసిప్లిన్ గా ఫోకస్ తో హార్డ్ వర్క్ తో నువ్వు ఉన్నావు అని అంటే 90% ని దాటుకొని టాప్ 10% పీపుల్ కి కూడా సర్ప్రైజ్ చేయొచ్చు. కానీ ఫోకస్ మెయింటైన్ చేయాలి అనింటే డర్టీ థాట్స్ ని ఇంకా అడ్జస్ట్ ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్.
(01:08) వాటిని మాస్టర్ చేయడం అంతకంటే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను మీకు సిక్స్ ఇంపార్టెంట్ స్టెప్స్ చెప్తాను. వాటి ద్వారా నువ్వు నీ మైండ్ ని నీ బ్రెయిన్ ని రీసెర్ట్ చేసి లైఫ్ మీద ఫుల్ కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఆ కంట్రోల్ నీకు ఫైనల్ గా సక్సెస్ కి లీడ్ చేస్తుంది. అందులో స్టెప్ నెంబర్ వన్ పాప్కాన్ చూడడం ఆపేయండి.
(01:25) ఫోకస్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డటీ వీడియోస్ చూడడం ఆపేయాలి. ఇది ఆబవియస్ గా ఉండొచ్చు కానీ 99% పీపుల్ ఈ స్టెప్ ని ఫాలో చేయరు. సో నేను నీకు సైంటిఫిక్ మెథడ్ చెప్తాను. ఈ ఎడిక్షన్ ని ఎలా క్విట్ చేయాలి అని చెప్పి కానీ ఎడిక్షన్ క్విట్ చేయడానికంటే ముందు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందు తెలుసుకోవాలి.
(01:44) ఇది బ్రెయిన్ ని రూయిం చేయడానికి ది ఈజీయస్ట్ వే. దీనివల్ల నీ టైం వేస్ట్ అవుతుంది. బ్రెయిన్ ని అది నాశనం చేస్తుంది ఫోకస్ ని కూడా తగ్గించేస్తుంది. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది ఏంటి అంటే ఇది బ్రెయిన్ లో ప్రీ ఫ్రంటల్ కార్టక్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ పార్టే మన ఎమోషన్స్, యాక్షన్స్, ఇంపల్సస్, విల్ పవర్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది.
(02:04) ఇదే మెయిన్ రీజన్ లో ఫోకస్, హై యంజైటీ, డిప్రెషన్ కి కానీ ఇది ఐస్ బెగ్ లో టిప్ మాత్రమే. దానికి మించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. స్టడీస్ చెప్తున్నాయి ఏంటి అంటే ఎడిక్షన్ తో రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయని లైక్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ ఇంపార్టెన్స్ కూడా రావచ్చు. వాటి అర్థం తెలియకపోతే Googleగు చేసుకోండి ఇక్కడ వేయడం వరకు చెప్పలేను.
(02:22) లాంగ్ టర్మ్ లో చూసుకుంటే బ్రెయిన్ న్యూరల్ పాత్వే కూడా లిటరల్ గా చేంజ్ అయిపోతుంది. దీనివలన వాళ్ళు చేయడం కంటే వేరే వాళ్ళు చూడటంలోనే ఎక్కువ ప్లెజర్ ఫీల్ అవుతారంట. సర్వేస్ లో చాలా యూసర్స్ వాళ్ళ లైఫ్ లో సాటిస్ఫై గా లేరు అనే చెప్తున్నారు. అందుకే ఫోకస్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని అంటే ఈ వీడియోస్ ని క్విట్ చేయడం సూపర్ ఇంపార్టెంట్.
(02:43) కానీ ఈ మోడర్న్ ఎరాలో జస్ట్ అది మాత్రమే డిస్ట్రాక్షన్ కాదు డిస్ట్రాక్షన్ నీ నాలుగు వైపులా కూడా ఉంది. అందుకే స్టెప్ నెంబర్ టూ నీకు నువ్వు చీప్ లెజర్స్ ని ఇచ్చుకోవడం ఆపే మోడర్న్ ఎడిక్షన్ ఇప్పటివరకు ఉన్న మోస్ట్ డేంజరస్ ఎడిక్షన్ ఇది. చాలా మంది ఇది నార్మల్ అనే అనుకుంటారు. కానీ ఇందులో హెల్దీ అండ్ నార్మల్ అనే ఏం లేదు. అంతా వేస్టే అంతా ఎడిక్షనే దీంట్లో ప్రతిసారి మనం ప్రెజర్ లో ఇండల్ చేస్తుంటే లైక్ ఏదైనా వర్క్ చేయడం కానీ లేదంటే ఏదైనా తినకూడని ఫుడ్స్ తినడం కానీ చేస్తుంటే డోపమిన్ లెవెల్స్ అనేవి స్పైక్ అవుతాయి.
(03:12) బ్రెయిన్ కి సిగ్నల్ వస్తుంది. మనం ఇప్పటివరకు చేయని బిగ్గెస్ట్ హ్యూమన్ పర్పస్ కంప్లీట్ చేశము అని కానీ అది నిజం కాదు అని మనకు కూడా తెలుసు కానీ బ్రెయిన్ కి తెలియదు. ఈ మోడర్న్ ఎడిక్షన్ వలన మనం బ్రెయిన్ ని చీట్ చేస్తూ ఫేక్ హై డోపమిన్ ని అచీవ్ చేస్తాం. ఇది బ్రెయిన్ కి ఈజీగా దొరుకుతుంది. సో దానికి మనం ఎడిక్ట్ అయిపోతాం.
(03:32) ఇంకా ఒకసారి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత దీనినుంచి ఎగ్జిట్ అవ్వడం డ్రగ్ ఎడిక్షన్ కన్నా చాలా కష్టం. 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ లో బ్రెయిన్ ఓన్లీ ప్లెజర్ కోసమే ఎవాల్వ్ అయింది. దీనివలన పీపుల్ కరెక్ట్ ప్లేసెస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఫేక్ ప్లెజర్స్ కి ఇండల్ అవుతూ హై డోపమిన్ ని అచీవ్ చేస్తే సక్సెస్ కోసం స్ట్రగుల్ పెయిన్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది.
(03:52) అది కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లెవెల్లో బయలాజికల్ గా బ్రెయిన్ ప్లెజర్ నే ప్రిఫర్ చేస్తుంది. కానీ నిన్ను నువ్వు సెల్ఫ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎడిక్షన్ నుండి బయట పడడానికి ది ఈజీయస్ట్ వే స్టెప్ నెంబర్ త్రీ పర్పస్ ఆఫ్ లైఫ్. రీసెంట్ గా ఎడిక్టెడ్ పీపుల్ మీద స్టడీ చేశారు. రీసెర్చస్ రూట్ కాజ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు.
(04:10) రిజల్ట్స్ చాలా సర్ప్రైజింగ్ గా వచ్చాయి. అదేదో మెంటల్ హీల్నెస్ కాదు లేదా చైల్డ్ హుడ్ ట్రామా కూడా కాదు. సింపుల్ గా అది ఒక మీనింగ్ లెస్నెస్ ప్రాబ్లం. మీకుొక గోల్ లేకుంటే పర్పస్ లేకపోతే నీకు గనుక ఫోకస్డ్ గా వర్క్ చేయడానికి ఒక లక్ష్యం లేకపోతే బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఎడిక్షన్ కి పుల్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రియల్ లైఫ్ పర్పస్ ని ఫైండ్ చేసుకో అదే ఒక గోల్ అది నువ్వు చాలా బిజీగా ఉండేలా చేయాలి.
(04:31) ఎడిక్షన్ కి టైం ఇవ్వకుండా ఉండాలి. ఈవెన్ పర్పస్ ఉన్నా కూడా మన నాలుగు వైపులా కూడా చాలా ట్రిగర్స్ ఉన్నాయి. వాటి వలన మైండ్ ఆటోమేటిక్ గా ఎడిక్షన్ కి మళ్ళీ ఈజీగా పుల్ అయిపోతుంది. అందుకే స్టెప్ నెంబర్ ఫోర్ నెవర్ వాచ్ సాఫ్ట్ వీడియోస్. సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో వెబ్సైట్స్ కంటే చాలా ఎడిక్టెడ్ గా మారిపోయింది.
(04:50) ఇక్కడ హాఫ్ నేకెడ్ గర్ల్స్ వీడియోస్ ఫొటోస్ చూసుకొని పీపుల్ ఎండ్లెస్ గా స్క్రోల్ చేస్తూనే పోతున్నారు. అల్గరిథమ్స్ కూడా చాలా స్మార్ట్ గా ఉన్నాయి. ఎడిక్టివ్ కంటెంట్ ని సజెస్ట్ చేస్తాయి. సో దట్ వాళ్ళ ప్లాట్ఫార్మ్స్ లో వాళ్ళ యప్స్ లోనే నువ్వు గంటలు కొద్ది అలా ఉండిపోవాలి అని చెప్పి సో ఫస్ట్ నువ్వు అలాంటి మోడల్స్ అండ్ ఇన్ఫ్లయెన్సర్స్ ని అన్ఫాలో చేసేయ్.
(05:08) ఎందుకంటే వాళ్ళు నువ్వు ఫోకస్ చేయలేకపోవడానికి ఫ్యూచర్ ని వేస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అవుతున్నారు. ఇది నీకు చిన్న పాయింట్ లాగా అనిపించొచ్చు కానీ సూపర్ ఇంపార్టెంట్. ఈ డర్టీ వీడియోస్ ఇంకా మాస్టర్బేషన్ ట్రిగర్స్ అనేవి మీకు ఈ వీడియోస్ నుంచే వస్తున్నాయి. సో బెస్ట్ వే టు క్విక్ దట్ ఎడిక్షన్ ఎలా అనింటే ఉన్న ట్రిగర్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడం.
(05:27) సాఫ్ట్ వీడియోస్ ని చూడడం కంప్లీట్ గా ఆపేసేయ్. మీ అల్గరిథం హాఫ్ నేకెడ్ గర్ల్స్ ని చూపిస్తుంటే జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేసే బెస్ట్ కేస్ రియల్స్ ని చూడడం యపే ఇంకా యప్ ని అన్ఇన్స్టాల్ చేసేస్తే మరీ మంచిది. ట్రూత్ ఏంటింటే నువ్వు లైఫ్ లో అవ్వాలి అనుకున్న పర్సన్ అవ్వకపోతే మీమ్స్ ఇంకా రీల్స్ ని చూస్తూ టైం వేస్ట్ చేయడం మీలింగ్ లెస్ అసలు అందుకే స్టెప్ నెంబర్ ఫైవ్ ఫోకస్ ఆన్ యువర్ ఇన్సైడ్ నాట్ అవుట్సైడ్ ఈ డోపమెన్ సిస్టమే ఏదైనా పనిపైన ఫోకస్ పెట్టడంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం్ ని క్రియేట్ చేస్తుంది. ఇది బ్రెయిన్ లో ఒక రివార్డ్
(05:56) సిస్టం లాంటిది. అది మన సర్వైవల్ ఛాన్సెస్ ని పెంచే బిహేవియర్ చేయడానికే ఫోర్స్ చేస్తుంది. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ రివార్డ్ సిస్టం ని హైజాక్ చేసేసాయి. అందుకే ఏదైనా రివార్డ్ సిస్టం నుండి బయట పడడానికి ఉన్న బెస్ట్ వే ఏంటనంటే డోపమిన్ డటాక్స్. ఇది బ్రెయిన్ ని రీసెట్ చేస్తుంది.
(06:14) మనం కరెక్ట్ థింగ్స్ పైన ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఒక టైం ని చూస్ చేసుకో అక్కడి నుండి 24 నుండి 72 అవర్స్ పాటు డిస్కనెక్ట్ అయిపో ఫోన్ ఆఫ్ చేసే సోషల్ మీడియా ఆఫ్ చేసేయ్ ఎక్స్టర్నల్ డోపమెన్ సోర్సెస్ ని ఆఫ్ చేసే ప్యూర్ పీస్ ఉండాలి. జీరో డిస్ట్రాక్షన్స్. ఈ డటాక్స్ బ్రెయిన్ ని రియల్ లైఫ్ హ్యాపీనెస్ అర్థం చేసుకోవడానికి టీచ్ చేస్తుంది.
(06:32) వర్క్ లో నిజమైన జాయ్ అనేది అప్పుడు మీకు కలుగుతుంది ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా అప్పుడు రివార్డ్ సిస్టం అడ్వాంటేజ్ ని యూస్ చేసి గోల్స్ మీద ఇంకా స్ట్రాంగ్ గా ఫోకస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ స్టెప్ నెంబర్ సిక్స్ స్టాప్ చేసింగ్ గర్ల్స్ అండ్ బిల్డ్ యువర్సెల్ఫ్ ఫస్ట్.
(06:49) ఈవెన్ ఎడిక్షన్స్ ని క్విట్ చేసిన గర్ల్స్ ని చేస్ చేసుకుంటూ ఉంటే గర్ల్స్ పైన అస్సలు ఫోకస్ రాదు వచ్చినా సరే ఎక్కువ కాలం ఉండదు. ఒక అమ్మాయికి టెక్స్ట్ చేయడం, మీట్ అవ్వడం, కూర్చొని తన గురించి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తే రియల్ గోల్స్ పైన ఫోకస్ ఎప్పటికీ పెట్టలేవు. ఇదంతా కూడా ఒక పెద్ద టైం వేస్ట్ పని.
(07:08) సో గర్ల్స్ ని చేస్ చేయడం ఆపేసి నీ మీద నువ్వు ఫోకస్ చెయ్ క్యాపబుల్ అయ్యేప్పుడు గర్ల్స్ ఆటోమేటిక్ గా నీకు అట్రాక్ట్ అవుతారు. అప్పటివరకు వాళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇన్ కేస్ నీకు ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికితే నీ లైఫ్ ని ముందుకు నడిపించడంలో సపోర్ట్ చేస్తుంది అని నీకు అనిపిస్తే అండ్ నువ్వు షూర్ గా తనే నీ ఫ్యూచర్ వైఫ్ అని అనుకుంటే అప్పుడు మాత్రమే రిలేషన్షిప్ లో కొంచెం ఫోకస్ పెట్టండి.
(07:29) అంతేగనీ ఈ క్యాజువల్ రిలేషన్షిప్స్ ఏవో పేర్లు ఉంటాయి కదా వాటన్నిటిని అవాయిడ్ చేసడమే మంచిది. అవన్నీ అవాయిడ్ చేసేసి నీ పైన నువ్వు ఫోకస్ చెయ్. ఈ కాలంలో డేటింగ్ అనేది ఒక హ్యూజ్ డిస్ట్రాక్షన్ బిజినెస్ లేదా కెరీర్ స్టార్ట్ చేస్తే ఫుల్ టైం ఫుల్ ఫోకస్ పెట్టాలి. సక్సెస్ జర్నీలో ఫస్ట్ స్టెప్ే టఫ్ఫెస్ట్ అలాని మిగతావన్నీ ఈజీ అని కాదు కదా సో ఒక త్రీ ఇయర్స్ పాటు ఫుల్ ఫోకస్ తో వర్క్ చేయి తర్వాత నార్మల్ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు.
(07:51) ఇన్ కేస్ నువ్వు కాన్స్టెంట్ గా అమ్మాయి గురించి థింక్ చేస్తూ ఉంటే నువ్వు నీ మైండ్ ని ఎప్పటికీ డీసెక్షువలైజ్ చేసుకోలేవు అటెన్షన్ ప్రాపర్ ప్లేస్ కి వెళ్ళదు. ఒకసారి అటెన్షన్ అనేది కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తే అన్ని కరెక్ట్ గా ఉంటాయి. కానీ వేరే మైండ్ తో ఉంటే అస్సలు అవ్వదు. సో ఫస్ట్ నీ మీద నువ్వు ఫోకస్ చెయ్ సెల్ఫ్ కేర్ చేసుకో అటెన్షన్ కరెక్ట్ థింగ్స్ పైన పెట్టు ఒక స్మాల్ సాక్రిఫైస్ ఇప్పుడే చెయ్ ఫ్యూచర్ లో హ్యూజ్ సక్సెస్ సాధిస్తావ్.
(08:14) జస్ట్ ఫ్యూ ఇయర్స్ మై ఫ్రెండ్ మరి చేస్తావు కదా ఇన్ కేస్ చేస్తావని అనుకుంటే ఇప్పుడే కామెంట్ చెయ్ ఐ విల్ అని

No comments:
Post a Comment