GYMల విషయంలో ఇంత ప్రమాదమా ? | RADHA MANOHAR DAS | ANJALI |@SignatureStudiostv
Author Name:Signature Studios
Youtube Channel Url:https://www.youtube.com/@SignatureStudiostv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=MFfqt3cVJoA
Title: GYMల విషయంలో ఇంత ప్రమాదమా ? | RADHA MANOHAR DAS | ANJALI |@SignatureStudiostv
Author Name: Signature Studios
Description: GYMల విషయంలో ఇంత ప్రమాదమా ? | RADHA MANOHAR DAS | ANJALI | @SignatureStudiostv
#radhamanohardas #spiritualwisdom #hinduism #mythology #exclusiveinterview #anjaliinterviews #signaturestudios #spiritualjourney #hindubeliefs #culturalinsights
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
Transcript:
(00:00) కానీ దరిద్రం ఒకటి చెప్తా సందర్భంగా కాబట్టి మొన్న ఎక్కడో బీహార్ లోనో యూపీ లోనో ఇంకో చోటో రాజస్థాన్లోనో వాడు ఒక 100 మంది హిందూ స్త్రీల వీడియోలు వాడు పెట్టుకున్నాడు ఆ వీళ్ళు జిమ్ కి వెళ్తున్నారు. స్త్రీలకి జిమ్ములు వెళ్లాల్సిన పనే లేదే అది మగ ట్రైనర్ వాడు చేతులు ఎక్కడో వేసే వాడి దగ్గరికి అలా వెళ్లాల్సిన పని లేదు వాడు వీడియోలు తీసి వీళ్ళ కుటుంబాలను కూల్చేంత జిమ్ములు ఎందుకుది అవును ఎక్కడికి వెళ్ళినా అది అనకూడదు కానీ మన పద్ధతి మన క్యారెక్టర్ నిలబెడుతుంది తామరాకు మీద ఇటుపట్లో ఎంతవరకు ఆమనకు సంబంధమో అంత కుటుంబాలు కూల్చేంత
(00:38) ఫిజికల్ ఫిట్నెస్ ఎందుకది మెంటల్ వీక్ అయిపోయినప్పుడు అలా 100 మంది వీడియోలు తీశరు ఇంకొకడు ఎవడో ఇంకోచోట డాక్టర్ వాడు 2000 గర్భాలు గర్భంలోనే ఆ పిల్లలని శిశువులని చంపేశాడు. అంటే హిందువుల జనాభా తగ్గించడం విషయంలో వాళ్ళ కృషి అనన్యంగా ఉంది. అద్భుతం మరి మనం 2047 వికసిత భారత్ అంటున్నాం వాళ్ళు వినాశ భారత్లో ఉన్నారు.
(01:02) దాని పేరు గజ్వాయ హింద్ మొన్న ఇక్కడ ఇక్కడే ఉపన్యాసం ఇచ్చి నేను వెళ్ళాను రాత్రి ఒంటి గంట టైం మ్ రామ రామకోటి కార్యక్రమం అయితే ఆయన చెప్పారు ఒకాయన ఒకసారి పార్టీషేషన్ అయింది కొన్ని పందులు పక్కకెళ్ళిపోయినాయి. ఇంకోసారి పార్టిషన్ అయింది పందులు ఇంకో పక్క వెళ్ళినాయి కానీ ఇంకోసారి పార్టిషన్ అయితే పార్ట్ పార్ట్ గా హిందువులు నరకబడతారు తప్ప అవును ఇంకేం ఉండదు వెళ్ళడానికి మనకి ఇంకేం ప్లేస్ లేదు.
(01:33) కాబట్టి అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఎవరైనా ఉంటే కళ్ళు తెరుచుని అన్ని చదవండి ప్లీజ్ సంతోషి మాత అమ్మవారి గుడిలో కర్రతో వచ్చిన ఎదవకి బుర్ర లేక వచ్చాడా వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు వాడికి ఆ పుస్తకం ఎక్కింది మొన్న స్మిత్ మచ్చ మ్ ఆయన నడిపే విమానంలో ఆయన కత్తితో పొడిచాడంటే అవును ఇప్పుడు మామూలుగా మన ఎయిర్పోర్ట్ మన శంషాబాదు నా బ్యాగ్ లో ఒకసారి ఎవరో ఆ ఇది ఏమంటారండి కీ చైన్ ఇచ్చారు ఈ కీ చైను అట్టతో చేసిన చాకు మాదిరి ఉంది అది ఉంది మరి నెయిల్ కటరే పట్టుకెళ్ళవారు కదా కదా ఏ నికాలో ఏ నికాలో అన్నాడు మరి వీళ్ళు ఎలా పట్టుకెళ్ళచ్చారు వాడు ఎలా పట్టుకెళ్ళాడో వాడు పొడిచేసి
(02:15) అతని అతని యొక్క హనుమాన్ చాలీసా చదివి ఆ బలంతో మనోబలంతో ఆ 170 మందిని అతను రక్షించాడు కానీ మనం మాట్లాడాల్సింది అతను ఒక్కడి గురించేనా అతన్ని చంపాలనుకుని అంతమందిని చంపాల అనుకున్నటువంటి ఆ త్యాగ పురుషుడు ఎవడు ఆ వాడి గురించి కూడా మాట్లాడాలి కదా అవును 15 నిమిషాల్లో హిందువుని చంపేస్తా అన్న ఎదవ ఎవడో అలాంటి ఎదవల బ్యాచ్ కదా వీడు అంతే కదండీ కాబట్టే నేను ఇందాక కూడా అక్కడ తల్లులకి ఏం చెప్పాను కొనేటప్పుడు తినేటప్పుడు మీరు హిందీలో దేకండి లేకోతే తెలుగులో దేకాల్సి వస్తుంది అయ్యో ఇది శ్రీ ఏకాదశి వ్రతం పాటించండి అన్నారు వెళ్ళండి ఏకాదశి అన్నారు
(02:53) అమ్మ అంటే రేపు కాక వెళ్ళండి అమ్మ అంటే ఇవాళ ఏం వారం ఇవాళ సోమవారం మంగళ బుధవారం రోజు ఏకాదశి అంటున్నారు అంటే ఇది ఇది వ్రతం పాటి అమ్మ రేపే వచ్చింది మా కార్యక్రమం మా కార్యక్రమం వెళ్ళండి ఏకాదశి రేపే రేపేనా ఇవాళ దశమి కదా రేపు ఏకాదశి అంటే ఏం చేయమని మీ ఉద్దేశం రేపైనా ఎల్లుండైనా సరే అసలు ఏకాదశి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏకాదశికి ఉపవాసం ఉండాలి అది అది ఏ లెవెల్లో ఉండాలనేది డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ యువర్ సిచువేషన్ యువర్ హెల్త్ మేము ఏకాదశికి నార్మల్ గా పండ్లతో పల్లీలతో పాలతో పి పి పి సిస్టం పండ్లు పాలు పల్లీలు అంతే [నవ్వు]
(03:36) త్రిబుల్ పి ఫుల్ హ్యాపీ వెదర్ ఇన్ ఏపి ఆర్ యూపి వెదర్ గెట్ టు బిపి ఇంత ఆవేశంగా మాట్లాడుతారు కదా మీకు బీపి రాలేదు అసలు అస్సలు రాదు హ్యాపీగా ఉండేవాడికి బీపీ ఎందుకు ఉంటది ఆ అసలు జనరల్ గా వెజిటేరియన్ మజల్ నిబెట్టాలంటే చాలా కష్టం మీరు మాత్రం నాలుగేళ్ల క్రితం ఎలా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇంకా ఇలాగే ఉండాలి ఆరోగ్యంగా బట్ అలాగే ఉన్నారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు సర్ ఆరోగ్యాన్ని ఏకభుక్తం కదమ్మా అమ్మ ఇలా ఇలా వాగుతా ఇలా తాగుతా [నవ్వు] మధ్య మధ్యలో ఆగుతా అంతే సరే ఇంతకీ ఏకాదశి సంగతి చెప్పండి ఆ అమ్మ ఏకాదశి వ్రతాల్లో చాలా గొప్పది దీన్ని హరివాసరం
(04:11) అంటారు. జపాన్ లో ఇద్దరు సైంటిస్టులు ఉపవాసం ఉపకారం దాని మీద పిహెచ్డి చేశారు. ఓ క్యాన్సర్ రాదు ఓహో ఆ శరీరం తనను తాను తన మెకానిజం చేసుకోవడానికి ఒక అవకాశం మ్ అందుకని ఏకాదశి నాడు నీళ్లు కూడా తాగకుండా ఉండే ఒక ఉపవాసం నిజల ఉపవాసం ఉత్త నీళ్లతో చేసేది రెండు ఈ పండ్లు పాలు అలా సర్వే అవ్వడం కోసం మాత్రమే చేసేది మ్ ఇలా ఆ రెగ్యులర్ ఫుడ్ ఏమి తినకుండా సర్వే అవ్వడానికి మాత్రమే ఉప అంటే సమీపంగా వాసము ఉండడం భగవంతుడు దగ్గరగా ఉండడం ఇప్పుడు నేను ఇందాక ధర్మరాజును కన్న భారతి భగవద్గీతను ఇచ్చిన భారత అని పాడానా అదే
(04:57) నేను చందురవర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను బావులు అందరికి వందనములెందరో మహాను బాహులు సరే ఉపవాసం సరే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే అలా పాడగలిగి ఇలా పాడగలిగే నేను వెస్టర్న్ లో కూడా పాడతా
(05:42) బెంగాళీలో కూడా పాడతా ఓకే మీకు అర్థం అవుతుందా ఈ ఇలాంటి ప్రశాంతత రావడానికి ఓ గొప్ప సాధనం ఏకాదశి ఎప్పుడు మనసు మీద శరీరం మీద కూడా దీని యొక్క మంచి ప్రభావం ఉంటుంది రేపు ఏకాదశి మొత్తం ఉందా అండి అవుందబ్బా మాకైతే ఆ ఇందులో మేము సౌరమానం ఫాలో అవుతాం చంద్రమానం సౌరమానం బృహస్పతిమానం ఇలా మూడు రకాలు కదా అందులో [గొంతు సవరించుకోవడం] సౌరమానం అంటే సూర్యుడితో ఉండే ఏకాదశి మేము ఫాలో అవుతాం ఓహో కాబట్టి సూర్యుడితో అది అరగంట ఉన్నా సరే రోజంతా చేస్తాం మీరేం చేస్తారు జనరల్ గా రేపు రేపు అనే వెళ్ళండి నేను ఎప్పుడు వ్రతం మేము రేపు ఏకాదశి కాబట్టి ఇప్పుడు నేను
(06:20) మధ్యాహ్నం భోన్ చేశను ఇవాళ ఇంకా వెళ్ళండే ఓహో రేపుంతా ఏం తిన ఇంక అంతే మరి ఎల్లుండి ఏకాదశి వ్రతానికి ఏం చేస్తారు ఏం చేయాలంటారు మిగతా వాటి ఏకాదశి నాడు ఎవరైనా సరే గ్రైన్ ఫుడ్ ఏది తినొద్దు గ్రైన్ అంటే నవధాన్యాల్లోది ఏది అన్నం గాని బియ్యం గాని ఇడ్లీ గాని దోశలు గాని ఓహో అంటే మీరు సరదాగా చెప్పాలంటే వాడు ఒకడు ఫోన్ చేసి గురువుగారండి అన్నాన్ని భిన్నం చేసి తినొచ్చా అన్నాడు సున్నం వేసు తినరా వేధవని [నవ్వు] బిన్నం వేసి బిన్నం అంటే బియ్యం రవ్వే కదా ఆ అలా ఒకరి ఇంటికి వెళ్తే ఆవిడ పాపం అమ్మ అమ్మ అంటాను రాజమండ్రి ఆవిడ ఉండి అమాయకంగా
(06:56) అడిగింది ఆ ప్రభుజీ పులుసు పులి చేసు తినొచ్చా అని అడిగింది తెలియక అదే వాడు ఉండి వాళ్ళ అబ్బాయి పులిహార చేసు తినవే అన్నాడు [నవ్వు] అని తెలియక కాబట్టి ధాన్య పదార్థం ముట్టకూడదు ఓకే ఓకే అది ఏ ధాన్యం అయినా సరే అర్థమైంది మేము ఏదైనా దుంపలు లాంటివి తీసుకోవచ్చు దుంపలు అలా అయితే రాగు పిండి కూడా పనికి రాదేమో నవధాన్యాలు నవధాన్యాలో ఇది పనికి చక్కగా సగ్గు బియ్యంతో నాచురల్ సగ్గుబియన్ సిల్క్ ది ఏదో ఉంటది అది కాకుండా అలాంటివి తీసుకోవచ్చు.
(07:24) ఓహో ధాన్యం కానిది సో ఉపవాసం కంపల్సరీ అన్నారు దాన్ని ఫిజికల్ మంచిది మీకు మరనాడు చాలా తేలిగగా ఉంటుంది. యక్టివ్ గా ఉంటాం. ఇప్పుడు చూడండి నేను నడవడానికి ఏ బాధపడినో బృందావనం వెళ్తే 21 కిలోమీటర్లు గోవర్ధన్ చుట్టూ తిరుగుతాం. చెప్పులు లేకుండా ఈ సంవత్సరం అనుకుంటున్నాను మరి రాధారాణి కృప 21 కిలోమీటర్లు సాష్టాంగంతో చేయాలని అయి బాబోయ్ అంటే ఓ రెండు వారలు పడుతుంది.
(07:49) సాష్టాంగం అంటే ఒక రాయి తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ నుంచి అలా సాష్టాంగాలతో అలా నేను ఒక సాష్టాంగం అనుకున్నాను కానీ అక్కడ చాలామంది 60 70 ఏళ్ళ వచ్చినోళ్ళు ఒకచోటే 108 సాష్టాంగాలు ఒకచోటే 256 సాష్టాంగాలు కూడా చేస్తారు అందుకని దీన్ని తపస్సు అంటారమ్మ ఓకే ఆ దేవుడు చెప్పాడాని ఆత్మారాముడిని అని మన కవులు చెప్తుంటారు ఆత్మారామున్ని కాల్చడం కాదు దీని వెనక ఉద్దేశం చెప్పేస్తాను కంక్లు చేస్తాం అదేమిటంటే అని భాగవతం చెప్తుంది సైన్స్ చెప్పాం మనం శాస్త్రం కూడా చెప్తున్నా సైన్స్ ఏంటంటే ఈ ఉపవాసం చేసేవారికి క్యాన్సర్ రాదు ఆన్సర్ వస్తది అప్పుడు స్పాన్సర్ కోసం వెతుక్కోస్తావు
(08:29) [నవ్వు]

No comments:
Post a Comment