#shorts:.... దైవ ప్రార్థనలో శృంగారం సమంజసమా?.... #bhakti #devotional #telugu #motivational #youtube
Author Name:Devotional Bhakti9
Youtube Channel Url:https://www.youtube.com/@devotionalbhakti9
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f8F6iB4qBOA
Title: #shorts:.... దైవ ప్రార్థనలో శృంగారం సమంజసమా?.... #bhakti #devotional #telugu #motivational #youtube
Author Name: Devotional Bhakti9
Description: దైవ ప్రార్థనలో శృంగారం సమంజసమా?
“కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణి తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే”
అంటూ శనివారం ఉదయమే రేడియోలో సుప్రభాతం వింటుంటా ఇటువంటి శృంగార రసపూరితమైన సుప్రభాతానికి అర్ధం అందరికీ తెలియ పోవచ్చు. కానీ హేతువాదులందరూ ఈ శ్లోకాన్ని విమర్శించటం చాలాసార్లు వింటున్నాం “ఓ వేంకటేశ్వర ప్రభో! రాత్రి శృంగార సమయంలో లక్ష్మీదేవికి కౌగలించుకొని పరున్నావు కాబోలు! కమలములవంటి ఆమె స్తనములు నీలపు రంగుగల నీ గుండెలకు గ్రుచ్చుకొని నీ వక్షస్థలం కందిపోయి ఎర్రగా అయింది.
కమలలోచనా! నీకు విజయమగుగాక!" అని పై శ్లోకానికి అర్ధం.
#bhakti
#devotional
#telugu
#ytshorts
#motivational
#youtbeshorts
#youtuber
#bhaktitv
#shorts
#news
#from
Transcript:
(00:00) దైవ ప్రార్థనలో శృంగారం సమంజసమా కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే అంటే శనివారం ఉదయం రేడియోలో సుప్రభాతం వింటుంటే ఇటువంటి శృంగార రసపూరితమైన సుప్రభాతానికి అర్థం అందరికీ తెలియపోవచ్చు కానీ హేతువాదులందరూ ఈ శ్లోకాన్ని విమర్శించడం చాలాసార్లు వింటున్నాం ఓ వెంకటేశ్వర ప్రభు ప్రభో రాత్రి శృంగార సమయంలో లక్ష్మీదేవికి కౌగలించుకొని పరున్నావు కాబోలు కమలముల వంటి ఆమె స్థనములు నీలపు రంగు గల నీ గుండెలకు గ్రచ్చుకొని నీ వక్షస్థలం కందిపోయి ఎర్రగా అయింది
(00:45) కమలలోచన నీకు విజయమగు గాక అని పై శ్లోకానికి అర్థం

No comments:
Post a Comment