Sunday, October 11, 2026

భార్య,భర్తలు బెడ్ రూమ్ లో చేయాల్సిన పని.. | Relationship coach & Men's Counselor K Bhargavi Reddy

భార్య,భర్తలు బెడ్ రూమ్ లో చేయాల్సిన పని.. | Relationship coach & Men's Counselor K Bhargavi Reddy

Author Name:RED TV

Youtube Channel Url:https://www.youtube.com/@RedTV-e9d

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uLWIkSPDl_g





Title: భార్య,భర్తలు బెడ్ రూమ్ లో చేయాల్సిన పని.. | Relationship coach & Men's Counselor K Bhargavi Reddy

Author Name: RED TV

Description: Red TV Telugu : Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.

Subscribe To Our Channel To Get Latest News And Updates.

Follow us on Social Media:
►Red Tv Videos:    • Producer Natti Kumar About Criminal Case o...  

►Red Tv Telugu:    • Sr Journalist Daamu Balaji About Police Ca...  

Red Tv:   / @redtvnews  

Bharadwaja Talks :    / @redtvtalks

Transcript:
(00:01) సో అలాగే యాక్చువల్ గా మనము అంటే ఒక హస్బెండ్ వైఫ్ ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారునుకోండి సో చాలా మనం చూస్తుంటాము మాస్టర్ బెడ్రూమ్ లో మదర్ ఫాదర్ ఉంటే పక్కన మళ్ళ చైల్డ్ బెడ్ ఒకటి వేస్తే దాని మీద పిల్లలు ఇద్దరు నిద్రపోతూ ఉంటారు సో మన చిన్నప్పుడు కూడా ఇదే జరిగి ఉంటది మేబీ ఎందుకంటే తల్లి పక్కన పెట్టుకుంటది అది అలవాటు ఉంటది లేదంటే పేరెంట్స్ మధ్యన పిల్లలు పడుకుంటారు మన టైం లో బెడ్ రూమ్స్ ఎక్కడఉన్నాయి మేడం [నవ్వు] ఒకటే చోటే పడుకునేవాళ్ళం అమ్మ నాన్న అంటే అంటే ఉన్నాయి లేండి బట్ తక్కువ కదా తక్కువ కదా సో పేరెంట్స్ మధ్యన పడుకుంటూ ఉంటారు
(00:31) పిల్లలు మాక్సిమం ఇప్పటికైనా పేరెంట్స్ మధ్యలోనే దూరుతా ఉంటారు బట్ అప్పుడు వీళ్ళకి ప్రీషియస్ టైమ్స్ ఉంటాయి హస్బెండ్ కి వైఫ్ కి సో ఎంత ఏజ్ పెరిగినా వాళ్ళ బాండింగ్ వాళ్ళకి ఉంటుంది సో అంటే ఎంత ఏజ్ నుంచి పిల్లలకి సెపరేట్ రూమ్ అంటే ఇవ్వడం గానీ లేదా మనం సెపరేట్ గా వేరే టైం స్పెండ్ చేయడం కానీ సో అది ఎలా సెట్ చేసుకోవాలి అసలు చాలా మంది దీనిలో కన్ఫ్యూజ్ అయితారు పిల్లలు పక్కనే ఉంటారు వాళ్ళు చూడట్లేదు కదా అని వీళ్ళు అనుకుంటారు లైట్ ఆఫ్ లోనే ఉంది అనుకుంటారు కానీ చాలా మేజర్ పిల్లలు చదువుతున్నారు అనుకుంటారు అనుకుంటారు కానీ అక్కడ చాలా మేజర్ థింగ్స్
(01:04) జరుగుతూ ఉంటాయి. సో మీ థాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ మేడం ఇది చాలా మందిలో ఉన్న కన్ఫ్యూషన్ ఒకటి ఇంకోటి ఎలా సెట్ చేసుకోవాలో కూడా కొంతమందికి తెలియదు. ఇక్కడ టూ థింగ్స్ చెప్తాను మేడం వైఫ్ అండ్ హస్బెండ్ విత్ వన్ కిడ్ ఒక సినారియో ఉంటది వైఫ్ అండ్ హస్బెండ్ విత్ టూ కిడ్స్ సపరేట్ సినారియో ఉంటది. ఎందుకంటే [గొంతు సవరించుకోవడం] పేరెంట్స్ కి ఎవరికైనా ఫస్ట్ చైల్డ్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పరిమెంటల్ చైల్డ్ అవును నిజమే [నవ్వు] నిజమా కాదా ఫస్ట్ చైల్డ్ అన్ని తెలిీదు న్యూ కాబట్టి అన్ని చేసేస్తారు వీళ్ళ దగ్గర బెడ్స్ కొట్టింది సెకండ్ చైల్డ్ కి
(01:35) అప్లై చేయదు వీళ్ళు దానిలో వర్కవుట్ అయింది వాళ్ళు దానిలో చేయడానికి చూస్తారు ఇది కామన్ ప్రాసెస్ అం ఇది తప్పు పట్టడం కాదు అబ్నార్మల్ కూడా కాదు ఇది కామన్ సో మనం ఫస్ట్ చైల్డ్ కి వద్దాం ఫస్ట్ కొంతమందికి ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు కొంతమంది సెవెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు. ఆ దాన్ని బట్టి కూడా మనం ఎప్పుడు వీళ్ళకి అంటే సెపరేట్ పడుకోపెట్టాలని డిపెండే ఉంటుంది మేడం ఫస్ట్ చైల్డ్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో బేబీని సెపరేట్ చేయాలి మేడం అన్నాను అనుకోండి అనుకుందాం ఫస్ట్ బేబీకి ఇప్పుడు సెకండ్
(02:03) బేబీ ఎప్పుడు వస్తుంది త్రీ ఇయర్స్ గ్యాప్ తో వచ్చారు అనుకోండి అప్పుడు ఫస్ట్ బేబీకి ఏముంటుంది ఒక జెలసీ ఉంటది. అవును అవును నన్ను సెపరేట్ పెట్టారు కూడా చెల్ల రాగానే నన్ను సెపరేట్ చేసేసారు మీరు నేనుంటే మీకు ప్రేమ అంటే వాడికి తెలియదు కదా బేసికల్గా మనం దీన్ని ఏమనా సిబ్లింగ్ రైవలరీ అంటాం ఓకే ఓకే సో అక్కడ ప్రాబ్లం్ వస్తుంది సో దీన్ని ఏం చేయాలంటే ప్రాపర్ గా బాలెన్స్ చేయాలి అప్పుడు ఏం చేయాలి మీరు త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు అనుకోండి అంటేత్రీ ఇయర్స్ ప్లస్ ఆ బేబీకి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంటే సిక్స్ ఇయర్స్ ఓకే ఫస్ట్ బేబీకి సిక్స్ ఇయర్స్ వచ్చినప్పుడు
(02:31) సెకండ్ బేబీకి త్రీ ఇయర్స్ ఉంటాయి కదా సో అలా ఉన్నప్పుడు మనం వాళ్ళని సపరేట్ చేసి వీళ్ళు సెపరేట్ గా ఉండొచ్చు బట్ కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి రూల్స్ అని కాదు ఎలా చేయాలి తెలియదు కదా ప్రాసెస్ ఎట్లా ఎందుకంటే ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అమ్మని కర్చుకొని పడుకొని నాన్నని హత్తుకొని పడుకొని నీ బెడ్ రూమ్ సెపరేట్ నా బెడ్ రూమ్ సెపరేట్ ఫస్ట్ ఎందుకు అని అడుగుతారు పిల్లలు సో ఏం సమాధానం చెప్ప నేను ఫోన్ అని మారం పెట్టేవాళ్ళు ఉంటారు ఫోన్ మారం పెడితే పర్వాలేదు ఏదో బుజ్జికి చెప్ ఎందుకు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ప్రతిదీ వై
(03:00) అప్పుడు మీరు ఏం చెప్తారు ఆన్సర్ [నవ్వు] కదా అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫస్ట్ పిల్లలు నిద్రపోయేంత వరకు ఇద్దరిని అంటే ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ ఇద్దరిని తల్లి తండ్రి ఇద్దరు కలిసి కూర్చోబెట్టి అంటే కూర్చోబెట్టి అంటే నైట్ టైం కథలు చెప్తునో వాళ్ళకి మాట్లాడుతున్నాం మొబైల్ పక్కన పెట్టాం వాళ్ళు కంప్లీట్ డీప్ స్లీప్ లగేంత వరకు సెపరేట్ గా అంటే వాళ్ళు కూడా పడుకోవాలి వాళ్ళతో పాటు వాళ్ళు నిద్రపోయినట్టు ఉండాలి ఆ నిద్రపోయంటే నిద్ర పుడ్చాలి నిద్ర పుచ్చిన తర్వాతే వాళ్ళు వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్ళాలి బట్ ఎప్పుడైనా సరే వాళ్ళకి
(03:29) అవైలబుల్ ఉన్నారు అన్నట్టు మనం ఉండాలి ఫస్ట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ ఇది మారుతూ ఉంటుంది మేడం ఇంకా ఇది చిల్డ్రెన్స్ వైస్ చూసుకుంటే కపుల్స్ వైస్ చెప్తాను కపుల్స్ వైస్ అంటే పిల్లలు పుట్టగానే ఒకరికి ఎలా ఉంటుంది అంటే పిల్లలే ప్రపంచం అయిపోతారు అవును అవును పార్ట్నర్ని నెగ్లెక్ట్ చేస్తారు అవును కొన్ని ఇంతకుముందు ఎక్కువ వైఫ్ లో చూసేవాళ్ళం ఇది అంటే పిల్లలు పుట్టగానే హస్బెండ్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు దాని వల్ల కూడా కొన్నిసార్లు అడ్ర పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అది తర్వాత మా సో ఈ మధ్య కాలంలో అబ్బాయిలు బాగా ఎక్కువ ఏమంటారు అడిక్ట్ అవుతున్నారు పిల్లలకి కదా మదర్ తో వాళ్ళు
(04:02) ఎక్కువ వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు దానివల్లనే ఈ మధ్య కాలంలో మనకి ఫీమేల్ కూడా ఆడా ఎక్కువ అవును సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కపుల్స్ కూర్చొని మాట్లాడుకోవాలి ఎలా చేద్దాం పేరెంట్స్ మీకు ఇండివిడ్ువల్ డిఫరెన్సెస్ ఉన్నా యస్ ఏ పేరెంట్ వచ్చేసరికి యు షుడ్ టాక్ అబౌట్ యువర్ కిడ్స్ కంప్లీట్ గా మాట్లాడాలి ఒకరు ఎడ్యుకేటెడ్ అయంటారు ఒకరికి అంత ఎడ్యుకేషన్ ఉండదు అంటే ఈ పరంగా చూసుకుంటే అంటే మామూలు చదువు పరంగా కాకుండా ఈ విషయంలో అంత నాలెడ్జ్ అలాంటప్పుడు కూర్చోబెట్టి పాటతో మాట్లాడాలి. సపరేట్ బెడ్రూమ్స్ ఉన్నాయి
(04:33) అనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు దే ఫీల్ సేఫ్ అంటే ఏంటి మధ్యలో లేచినా మనకి ఈ సిక్స్ ఇయర్స్ అర్థమైపోతుంది బాబు లేస్తున్నాడా ఎన్నింటికి లేస్తాడు ఎన్నింటికి లేస్తాడు మధ్యలో మన లేసి వాష్రూమ్ కి వెళ్తాడా వెళ్ళాడా భయపడతాడా లేదా ఇవన్నీ మనకి తెలుస్తాయి సింగిల్ చైల్డ్ ని మనం పనుకోపెట్టలేంు ఒక ఏజ్ వచ్చేదాకా ఈ టైం చెప్పాను కదా సెకండ్ చైల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అప్పుడు మన సెకండ్ చైల్డ్ కూడా వచ్చిన తర్వాత కంప్లీట్ అనాలసిస్ పేరెంట్స్ కి తెలుస్తుంది అంటే పెద్దబ్బాయికి ఏమ అలవాట్లు ఉన్నాయి చిన్నబాబ్బాయికి ఏమ అలవాట్లు ఉన్నాయి
(05:01) చిన్నబ్బాయి లేసి పెద్దబ్బాయిని డిస్టర్బ్ చేస్తాడా మధ్యలో నైట్ మేటర్స్ ఉన్నాయా అంటే భయపడడం అలాగా కొన్ని నైట్ వెడ్స్ ఉన్నాయా అంటే బాబు పాస్ పోసుకోవడం అలా చేస్తాడా బెడ్డు మీద ఇవి పక్కన అబ్బాయిని డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవన్నీ కన్సిడర్ చేయాలి మేడం మన ఒక బేబీస్ ని సపరేట్ రూమ్లో పెట్టాలన్నప్పుడు ఓకే పెద్ద సబ్జెక్టే ఇది చాలా కరెక్ట్ గా ఆలోచిస్తే కదా ఇంకొకటి ఇది ఫ్యామిలీ టు ఫ్యామిలీ డిఫరెంట్ ఉంటుంది అవును అవును హౌస్ టు హౌస్ డిఫరెంట్ ఉంటది సింగిల్ బెడ్రూమ్ హౌస్ సెపరేట్ ఉంటది డబల్ డబుల్ బెడ్ రూమ హౌస్ సెపరేట్ ఉంటది అలా అన్నమాట సో కాబట్టి అది అది కంపల్సరీ
(05:31) పేరెంట్స్ కూర్చొని డిఫరెన్షియేట్ చేయాలి కంపల్సరీ బట్ ఎప్పుడే గాని పిల్లలు నిద్రపోతున్నారనో లైట్ ఆఫ్ లో ఉందనో మీరు తప్పు తప్పు కాదండి అంటే అబ్సర్వ్ చేసుకోండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లలు పుట్టినంత మాత్రాన యస్ ఏ కపుల్స్ గా మీ సెక్షువల్ లైఫ్ ని మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ లైఫ్ లో పిల్లలు ఎంత ఇంపార్టెంట్ో మీ పార్ట్నర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మీరు గుర్తించాల్సిందే ఒకవేళ పిల్లలు లేనప్పుడు స్కూల్ కి వెళ్లి ఉంటారు సో మీకు అసలు కుదరదు అనుకోండి నైట్ డే టైమ సో మాట్లాడుకోండి నీదే టైము నాదే టైము సో
(06:03) ఏంటి అని చెప్పి ఇంకా ఇంకొక విషయం మరి ఇది ఎలా తీసుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు అందరూ వర్కింగ్ే మేడం అవును అవును వైఫ్ హస్బెండ్ ఆ హార్డ్లీ అనుకుంటే చాలా మంది ఒకప్పుడు ఏంటి అంటే రోజు పొద్దన తినేవాళ్ళు పనికి వెళ్లేసి వచ్చేవాళ్ళు పడుకునేవాళ్ళు సెక్స్ ని కూడా యస్ ఏ ఫుడ్ లాగా నార్మల్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్ళు మన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఫాదర్స్ కావచ్చు అలా బట్ ఇప్పుడు ఏంటి అంటే అందరికీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది ఫిజికల్ స్ట్రెస్ కన్నా కూడా మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ కూడా ఉంది బట్ కంపారిటివలీ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది
(06:34) దీంతో కపుల్స్ ప్రాపర్ సెక్షువల్ లైఫ్ ని ఎంజాయ్ చేయపోతున్నారు అంటే మంత్లీ వన్స్ సిక్స్ మంత్స్ వన్స్ ఇయర్లీ వన్స్ కలిసే వాళ్ళు కూడా ఉన్నారు లేదంటే సగంలోనే అసలు కోపం వచ్చి వేసేవాళ్ళు కోపం వచ్చే వాళ్ళు డిస్టర్బెన్స్ ఆర్టిఫిషియల్ గా చేసుకునే వాళ్ళు మెకానికల్ గా అలా ఉన్నారు బట్ ఈ విషయంలో ఏంటి అంటే ఆలోచించుకోవాలి కంపల్సరీ కపుల్స్ కూర్చోవాలి మాట్లాడాలి కొంతమంది ఏంటంటే ఒక హైదరాబాద్ వర్క్ చేస్తా కొన్ని బ్యాంక్ లో వర్క్ చేస్తారు కొందరి మార్నింగ్ షిఫ్ట్ కొందరిది నైట్ షిఫ్ట్ ఓకేనా ఇంకోటి ఏంటంటే వర్క్ అంటే ఉమెన్ వర్కింగ్ అయినప్పటికీ ఇంట్లో
(07:07) వర్క్స్ ఆ వర్క్స్ వల్ల ఎక్కువ అలిసిపోవచ్చు అంటే హస్బెండ్ కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు వైఫ్ కి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హస్బెండ్ కి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు వేరే రీసన్స్ ఉండొచ్చు లేదా హస్బెండ్ కి నచ్చినట్టు వైఫ్ ఉండకపోవచ్చు ఆ విషయంలో లేదా వైఫ్ కి నచ్చినట్టు హస్బెండ్ ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి ఏదో ఐదు నిమిషాలు ప్రాసెస్ అనుకోకుండా ఏదో మంత్లీ వన్స్ సిక్స్ మంత్స్ వన్స్ ప్రాసెస్ అనుకోకుండా కంపల్సరీ ఈ సెక్షువల్ కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అసలు
(07:37) అది పేరెంట్స్ కి ఫస్ట్ పేరెంట్స్ హస్బెండ్ వైఫ్ే తీసుకోవాలి ఒకవేళ దీని గురించి ఏమైనా డౌట్స్ అదే చెప్పాను కదా మీకు సైకాలజీ అంటే మీకు పైకి కనిపించేది కాదు రీసన్స్ బిహైండ్ వాట్ వి ఆర్ అపిరింగ్ అంటే పైకి మనం కనిపించే దాని వెనక ఉన్న రీసన్స్ తెలుసుకోవడమే సైకాలజీ అన్నమాట ఇట్స్ నాట్ అబ్నార్మల్ అవును ఇవన్నీ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఐ నార్మల్ ఇవన్నీ నాకు అవసరం లేదు అనుకుంటారు బట్ ఇవన్నీ అబ్నా హ్యాండిల్ అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు నాకేం అబ్నార్మాలిటీ లేదు నాకు కౌన్సిలింగ్ అవసరం లేదు అని అనుకుంటారు బట్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన
(08:07) అబ్నార్మల్ పర్సన్స్ కాదు మేడం నార్మల్ పర్సన్స్ అవును అవును యాక్చువల్ గా అంటే సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సివియర్ మెంటల్ డిసార్డర్స్ ఉంటే సైకయాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి బట్ కౌన్సిలింగ్ నార్మల్ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ అనేది ఇక్కడికి తీసుకెళ్తుంది అంటే పర్ఫార్మెన్స్ ని పెంచుతుంది ఏ విషయంలో అయినా మీకు అంటే మీ ప్రొఫెషనల్ కావచ్చు పర్సనల్ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు మీకున్న స్టేజ్ నుంచి హై స్టేజ్ తీసుకెళ్ళేది కౌన్సిలింగ్ ఓకే అలా అన్నమాట [నవ్వు] సూపర్

No comments:

Post a Comment