Sunday, October 4, 2026

గృహిణుల మానసిక ఒత్తిడికి.. అసలైన పరిష్కారం..! Tejaswi Media | Priya Chowdary | Women Mental Health

గృహిణుల మానసిక ఒత్తిడికి.. అసలైన పరిష్కారం..! Tejaswi Media | Priya Chowdary | Women Mental Health

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ALKxF6IR_yk





Title: గృహిణుల మానసిక ఒత్తిడికి.. అసలైన పరిష్కారం..! Tejaswi Media | Priya Chowdary | Women Mental Health

Author Name: Tejaswi Media

Description: గృహిణుల మానసిక ఒత్తిడికి.. అసలైన పరిష్కారం..! Tejaswi Media | Priya Chowdary | Women Mental Health

💔 గృహిణుల మానసిక ఒత్తిడికి అసలైన పరిష్కారం ఏంటి? | ప్రతి ఇంట్లో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

ఇంటిని చూసుకోవడం, పిల్లలు, భర్త, కుటుంబ బాధ్యతలు… అన్నింటినీ మోస్తూ చాలామంది గృహిణులు తమ గురించి తామే మర్చిపోతున్నారు. 😔
బయటికి నవ్వుతూ కనిపించినా… లోపల మాత్రం ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, అలసటతో పోరాడుతున్న వారు ఎంతోమంది.

👉 గృహిణుల్లో మానసిక ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?
👉 చిన్న విషయాలకే చిరాకు, బాధ, ఏడుపు ఎందుకు వస్తుంది?
👉 కుటుంబ సభ్యులు ఎలా అర్థం చేసుకోవాలి?
👉 ప్రతిరోజూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి?
👉 గృహిణులు తమ కోసం సమయం కేటాయించుకోవడం ఎందుకు అవసరం?

A homemaker’s life may look peaceful from the outside, but behind closed doors, many women silently deal with stress, emotional pressure, loneliness, frustration, and exhaustion.

The biggest problem is not always the workload. Sometimes, it is feeling unheard, unappreciated, and emotionally drained.

In this video, we explore the hidden struggles many homemakers face and discuss practical ways to build a healthier, calmer, and more emotionally balanced life.

ఈ వీడియోలో గృహిణుల మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన విషయాలను, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ❤️

ఒక గృహిణి సంతోషంగా ఉంటే… ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా LIKE 👍 | SHARE ↗️ | SUBSCRIBE 🔔 చేయండి.

ఈ వీడియోను మీకు తెలిసిన ప్రతి గృహిణికి షేర్ చేయండి. ❤️
ఎవరైనా మౌనంగా బాధపడుతుండొచ్చు… మీ ఒక్క SHARE వారికి ఉపయోగపడవచ్చు.

#tejaswimedia #tejaswimedialatestnews #priyachowdary #tejaswichannel #tejaswibusiness #tejaswientertainment #tejaswidevotional #mentalhealth #womenmentalhealth #homemaker #housewifelife #mentalhealthawareness #womenempowerment #stressrelief #emotionalhealth #selfcare #womenwellness #overthinking #stressmanagement #emotionalwellbeing #familylife #indianwomen #teluguyoutube #TeluguContent #telugumotivation #silentstruggles #youarenotalone #strongwomen #HerMentalHealthMatters #innerpeace #mentalwellness #viralvideo #women #womenmentalhealth #womenshealth #womenpower

Tejaswi Media | तेजस्वी मीडिया is an independent, digital-first news platform committed to delivering accurate, timely, and transparent journalism. With a team of experienced and dedicated journalists, we bring you credible regional and national news, ground-level reporting, and real-time updates that inform and empower.

At Tejaswi Media, our mission is to be the voice of the people—offering fact-based insights, fearless reporting, and a platform that upholds the values of integrity and public interest.

🗞️ Regional & National News | Breaking Updates | Ground Reports
🎙️ Trusted. Timely. Transparent.
📺 Your Voice. Your News. Your Channel.

►YouTube Subscribe : https://shorturl.at/CFJ4J
► Like us on Facebook: https://shorturl.at/9usJZ
► Follow us on Twitter: https://x.com/Tejaswimedia
► Follow us on Instagram: https://shorturl.at/azamO

Transcript:
(00:02) [సంగీతం] [సంగీతం] హాయ్ ఫ్రెండ్స్ ఒక కప్పు కాఫీ పొద్దున్నే ఆడవాళ్ళకి చాలా చాలా ఎనర్జీ ఇస్తుంది. రాత్రంతా ఉన్నటువంటి నిద్ర మొత్తు తెల్లవారు జాము వేసిన తర్వాత కడుపులో ఒక చుక్క కాఫీ పడంగానే చాలా అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ కానీ మరో నిమిషంలో రాత్రి ఏం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలన్నీ కూడా మళ్ళీ చుట్టుముడుతాయి.
(00:36) కొంతమందికి ఏ కారణంతో ఆ యొక్క బాధ మనసులో ఉందో ఆ బాధ శరీరాన్ని బాధ పెడుతుంటే మెలిపెడుతుంటే దానికి పేరు స్ట్రెస్ ఒత్తిడికి లోనవుతాం. ఆ ఒత్తిడి ఇంకొంచెం ముందుకవెళ్తే యంజైటీ అది ఇంకొంచెం ముందుకెళ్లి నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్ వస్తుంది. కానీ ఈ యొక్క స్టెప్ ఏదైతే ఉందో అది చాలా మంది మహిళలకు తెలియదు. చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా మందికి నేను మెడిటేషన్స్ అని లేకపోతే ఇంకొక హీలింగ్స్ అని కూడా చాలా మందికి చెప్పాను కానీ అందరూ రాలేనటువంటి సిచువేషన్ అలాగే మెడిటేషన్స్ అవి ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది అది చేసేటటువంటి స్థితిలో కూడా కొంతమంది
(01:15) ఉండట్లేదు. వాళ్ళ కోసం ప్రత్యామనాయ మార్గం ఏదైనా ఉందేమో ఒక్కసారి మన ముందు ఉన్నారు క్వాంటం హీలింగ్ మాస్టర్ చాంచా గారు వారిని అడిగి [గొంతు సవరించుకోవడం] అసలు ఈ ప్రత్యామనాయ మార్గం అడిగే తీరదాం తీసుకునే తీరదాం సార్ నమస్తే వెల్కమ్ టు కాఫీ థాంక్యూ థాంక్యూ తీసుకోండి సార్ సర్ ఒక్క విషయం ఏంటంటే ఒక కాఫీ ఎంత స్ట్రెస్ లో ఉన్నా కాఫీ ప్రియులకి ఒక సీప్ కాఫీ తాగగానే ఒక ప్లెజెంట్ మైండ్ లో ఒక డొపమిన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది.
(01:53) అది డే అంతా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ కాఫీ తాగినంత సేపు బాగుంటుంది అది అయిపోయిన తర్వాత కొంచం సేపు బాగుంటది కానీ ఆ తర్వాత నుంచి కూడా ఒక ఆలోచనలు అది లైఫ్ లో ఉన్నటువంటిది కానివ్వండి అలాగే వ్యక్తిగత జీవితం కానివ్వండి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఆఫీస్ సమస్యలు కానివ్వండి సమాజంలో ఉన్న సమస్యలు కానివ్వండి వీటన్నిటికీ స్పెషల్ గెస్ట్లు మనకు ఉంటారు అతిథులు ఉంటారు వాళ్ళు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి బంధువులు కానివ్వండి వీళ్ళతోటి ఎప్పుడు మన జీవితంంతా ఇలా ముడిపడి ఉండిపోయి ఒక్కొక్కసారి కారణం తెలుస్తది ఒక్కొక్కసారి కారణం తెలియదు.
(02:31) విపరీతమైనటువంటి స్ట్రెస్ ఒక మహిళ పడుతుంది. మార్నింగ్ లేసి కాఫీ లేట్ అయినా భర్త నుంచి తిట్లు పడతాయి. ఆయనకి కాఫీ పెట్టించేలోపు బిడ్డలకి స్కూల్ టైం అయిపోతుందేమో అని వీళ్ళు అరుస్తూ ఉంటారు వీళ్ళకి చేయాలి. ఇలా ఒక గృహిణి జీవితం అనేటటువంటి అంటే కష్టపడే గృహిణిలేనండి వేరే గృహిణులకి నేను చెప్పట్లే కష్టపడే అంటే ఇంటి పని సమర్ధించుకునేటటువంటి గృహిణులందరూ కూడా ఒక విధమైనటువంటి స్ట్రెస్ కి లోన్ అవుతారు.
(02:58) వాళ్ళతో పాటు ఇంటి పని చేసుకుంటూ ఆఫీసు పనులు చేసుకునేటటువంటి వాళ్ళు ఇంట్లో వీళ్ళు వీళ్ళ అసంతృప్తి ఆఫీస్ లో బాసుల అసంతృప్తి అలాగే సమాజంలో వీళ్ళు ఎదుగుతున్నారు అనిన్నా లేకపోతే వీళ్ళు ఇలాగే ఉన్నారంటే చులకం చేస్తారు వీళ్ళు ఎదుగుతున్నారంటే పడేడుస్తారు వాళ్ళ నుంచి వచ్చేటటువంటిది కానివ్వండి పని ఒత్తిడి కానివ్వండి స్ట్రెస్ ఆ స్ట్రెస్ కి ఏమవుతది అంటే ఆ నాకే కష్టాలు కదా నాకే కష్టాలు కదా అని అనుకుంటూ కూడా సరి తీసుకోండి అనుకుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తారు అనింటే దాన్ని అలా కొంత సాగదీస్తే అది యంజైటీ లోకి కన్వర్ట్ అవుతుంది. అరే స్ట్రెస్ ఎక్కువైపోయింది
(03:38) ఎక్కువైపోయింది అనుకొని తలనొప్పు వస్తుంది ఒక టాబ్లెట్ వేసుకుంటారు అది పొద్దనకి తగ్గుతుంది ఒక టాబ్లెట్ మత్తు ఉన్నంతవరకు కూడా అది కొద్దిగా రిలీజ్ అవుతుంది బానే ఉంటుంది. దాన్ని అలా కొన్ని రోజులు దాన్ని యంజైటీని మోస్తూ మోస్తూ డిప్రెషన్ కి ప్రమోషన్ ఇస్తారు. సో వీళ్ళకి క్వాంటం హీలింగ్ లో ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఉంది అంటే ఇక్కడ రెండు విధాలు సార్ మీరు ఇచ్చేటటువంటి హోం వర్క్ ని కంప్లీట్ చేసుకుంటూ తగ్గించుకోవడం నాకు హోం వర్క్ చేసే తీరిక లేదు నిజంగానే లేదు చాలా మందికి లేదు అలాగే మనసు లేదు అంత డిప్రెషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు.
(04:11) వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రత్యమనాయ మార్గాలు ఉన్నాయి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఈ నా క్లైంట్స్ నా అసోసియేట్స్ వీళ్ళందరికీ ఒక డౌట్ రావచ్చు. మ్ ఈ సార్ వర్క్ షాప్ లో మా టీలు కాఫీలు మానిపించేశరు సార్ అయితే సిప్ తీసుకుంటున్నారు అని మ్ ఈ క్లారిటీ నేను ఇచ్చేది ఏమిటంటే ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను ఆహ్లాదం కోసం తీసుకుంటున్నాను.
(04:37) ఉ బట్ ఇది తాగితే తప్ప నా స్ట్రెస్ పోదు ఇది తాగితే తప్ప నా మనసు పని చేయదు అలవాటు ఇంకా కాదు [నవ్వు] వ్యసనం తర్వాత నాకు తెలిసిన సమాచారం ప్రకారం మీరు కూడా వీలైనంత వరకు మెడిటేషన్స్ నేర్పిస్తారట చాలామందికి మంచి లైట్ వెలుగుని నింపుతారట ఒకసారి నింపుతానో లేదో వాళ్ళు [నవ్వు] [ఆశ్చర్యం] సో చాలా మందికి కూడా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ చేస్తున్నారట అది దేవుని కార్యక్రమం అది పుణ్యమైనటువంటి పని థాంక్యూ వెరీ మచ్ ఫర్ దట్ యస్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ అలా చేయటం ఉత్తమం అంత టైం దొరకదు పరిగెత్తాలి పరిగెత్తాలి భర్త బాధ్యత చూడాలి పిల్లల బాధ్యత చూడాలి
(05:19) అత్తమామలు చూడాలి పరిగెత్తాలి ఇంట కాకుండా బయట సమస్యలు ఎక్కువ అలాంటప్పుడు అలాగే ఎట్లైతే పార్వతి నేను ఆబ్సెంట్ ఉన్నప్పుడు నేను కాన్షస్ లేనప్పుడు నాకుఒకటి పని చేయాలనే గణపతిని వినాయకుడు తయారు చేసుకుందో అలాగే మనం ఒక గణపతి లాకెట్ ఏదైతే చెప్తూ ఉన్నానో నేను దానికి ఆ అఫర్మేషన్ ఇస్తాను. ఉహ్ స్ట్రెస్ రిలీజంగ్ పర్పస్ వాట్ ఇస్ స్ట్రెస్ బ్రైన్ ఒక స్టేట్ లోకి వెళ్తుంది.
(05:49) యాక్చువల్ గా బ్రైన్ ఇస్ జస్ట్ హార్డ్వేర్ అది ఒక వస్తువు దానికంటూ ఒక మనుగడ లేదు. మ్ దాంట్లో ఒక మూమెంట్స్ చేసే మైండ్ ఒకటి ఉంటుంది. దట్ ఇస్ ద మేటర్ అందుకే మన శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే మెదడు ఉన్నవాడు మనిషి అని చెప్పలే మనహయేవ మనుష్యాణం అని చెప్పింది. మనసు ఉన్నవాడు మనిషి కానీ మేధా ఉన్నవాడు మనిషి కాదు అది జస్ట్ ఫిజికల్ ఒక ఫిజికల్ స్టోరేజ్ డివైస్ కానీ సార్ ఈ మనసున్నవాడికే గాయాలు ఈ మనసున్నవాడికే కష్టాలు ఈ మనసున్నవాడికే అప్పులు ఈ మనసున్నవాడికే అన్నీ కూడా సార్ ఎందుకు ఇట్లాగా [నవ్వు] అదే మన మీరు మనసు ఉంటే మనిషి అన్నారు మనిషి బతకలేడు సార్ ఇది ఉన్నవాడు బాగా బతుకుతాడు ఎందుకంటే
(06:33) ఎఫర్ట్స్ పెడతాడు ఏది కావాలి అది సాధిస్తాడు గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తాడు మేధావిగా ఏదేదో ఉంటది. అల్టిమేట్ గా మనం సాధించిన తర్వాత మనకి సంతోషాన్ని ప్రశాంతతని నాతో పాటు నా పక్కన సోదరుడికి సంతోషాన్ని ప్రశాంతతని ఇచ్చిందే నిజమైన సక్సెస్ దానికి మనకు ఉపయోగపడేది హృదయము అండ్ మైండ్ కనెక్టెడ్ హృదయం తప్ప మెదడు కాదు.
(06:58) ఓకే ఇమ్మీడియట్ ఏదో టాక్టిక్స్ ప్లే చేస్తా నేను సక్సెస్ అయిపోతా నేను కానీ అది కూలిపోతుంది. ఆ టాక్టిక్స్ తోటి వచ్చేసిన తర్వాత నా ఒక్కడికి ఆనందం వేస్తుంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు [నవ్వు] ముందు మనల్ని ఫూల్స్ అంటారు ఇదేమి ట్రాష్ అంటారు ఇది పెద్ద ఇది అంటారు అక్కర్లేదు నీలో నువ్వే అంటారు మళ్ళీ తర్వాత వెతుక్కుంటూ మనల్నే వస్తారు మళలా వాళ్ళ లోపల వైబ్రేషన్స్ ఏమి మీట్ చేస్తున్నారు అంటే ఇతను ఎలా వచ్చాడు టాక్టిక్స్ వాడే వచ్చాడు వాళ్ళు అవసరాల కోసం వస్తున్నారు కానీ టాక్టిక్స్ వాడే వచ్చాడు అనేది అది ఎప్పటికైనా కూడా మన
(07:30) ఆరాకి అన్క్లీన్ ఆరాది మన అన్క్లీన్ నారా సో అది ఫోర్స్ తోటి నేను ఎదుటోడి నుంచి లాక్కొని తెచ్చుకున్నాను మెథడ్ అన్నమాట ఎప్పుడు ఫోర్స్ ఉండకూడదు ఎనర్జీ ఉండాలి. ఒక పవర్ఫుల్ ఎనర్జీ అంటే నాకు మంచి 10 మందికి మంచి సో 10 మందికి మంచి చేయకుండా వాళ్ళ నుంచి నేను లాక్కొని ఒక ఫోర్స్ తోటి తీసుకున్నాను అంటే నేను ఒక్కడే సక్సెస్ అయ్యానేమో కానీ టెంపరరీగా బట్ వాళ్ళందరి యొక్కది ఆహారాన్ని నేను మోసుకుంటున్నాను ఎప్పటికైనా సండే ఆది అదర్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇదే ఎగ్జాంపుల్ గృహిణికి వర్తిస్తుంది సార్ పాపం ఈవిడ దగ్గర నుంచి అందరూ లాగేసుకుంటారు. ఆ
(08:06) అందరు లాగ వేసుకుంటారు బట్ షి బికమ్ నల్ అన్నమాట సో దీనికి ఆల్రెడీ మీరు చేస్తున్న ప్రయత్నాలు మెడిటేషన్ నేర్పించడం స్ట్రెస్ హీలింగ్ ఇవ్వడం దట్స్ ఎక్సలెంట్ అవి సరిపోవట్లేదు దే నీడ్ మోర్ ఎనర్జీ చెప్పాను కదా 1జ 2జ 3g 5జ ఇప్పుడు 10జ కావాలి సో వాళ్ళకి ఒకటి ఉండాలి దానింతట అది జరుగుతూ ఉండాలి ఎప్పుడు కూడా మెథడ్ చూసుకోవాలి సో ఈ మైండ్ ఆ స్ట్రెస్ ఫుల్ వెళ్ళినప్పుడు బ్రెయిన్ లో వేవ్స్ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ మారుస్తాయి.
(08:35) దాన్ని టెక్నికల్గా బీటా ఆల్ఫా θీట ఏవో మాట్లాడుతూ ఉంటారు. మనకి యోగశాస్త్రం కూడా తూర్వస్థ చేతనావస్థ సుశుప్త అవస్థ అవి ఉన్నాయి. సో అసలు దాని జోలికే పోకుండా మైండ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం కోసం మనం ఒక అఫర్మేషన్ ఇచ్చి ఈ గణపతి లాకెట్ ఎట్లా అయితే పార్వతీ దేవి ఒక పర్పస్ కోసం తయారు చేసిందో వాళ్ళ కోసం అఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానినుంచి ఆ వైబ్రేషన్స్ ఆ ఫ్రీక్వెన్సీ రావటం కాదు కదా ఎప్పుడైనా వాళ్ళు స్ట్రెస్ వెళ్తున్నారు అన్నా ఇది వాళ్ళని ఇమ్మీడియట్ గా వస్తుంది ఆల్ఫా స్టేట్ కి తీసుకెళ్తుంది సో ఇట్సార్ట్ ఆఫ్ సం డమన్ అంటే ఏదైనా కూడా
(09:08) మనం కళ్ళతోట రిసీవ్ చేసుకుంటాం చెవులతో రిసీవ్ చేసుకుంటాం ఇదే సమయంలో ఒక వ్యక్తి మనకి నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అంటున్నాడు. ఇంకొక వ్యక్తి అదే సమయంలో నువ్వు చాలా అగ్లీ అందవిహీనంగా అష్టావక్కరంతో ఉన్నావ్ అంటున్నాడు. సో ఇప్పుడు నా చెవులు ఏం వినాలి నా కళ్ళు ఏం చూడాలి అనేది ఇది నాకు గైడెన్స్ ఇస్తది.
(09:29) ఆ అఫర్మేషన్ నేను దానికి ఇచ్చాను కాబట్టి. సో నువ్వు బాగున్నావ్ నువ్వు బాధ్యత బాగా నిర్వర్తిస్తున్నావ్. సో 10 మందిని నువ్వు ఇంటి నుంచి బయటకి రెడీ చేసి పంపించావు అనేది నాకు వినిపిస్తుంది. ఆ స్టేట్ లో నన్ను వస్తుంది. ఓ లేకపోతే అన్ట్రైన్డ్ ఎలా ఉంటుంది అంటే 10 మంది గురించి ఒక మాట ఇంకోళ్ళు మాట్లాడుతారు అత్తగారికి నువ్వు టైం కి మెడిసిన్ ఇవ్వలేదు.
(09:49) అది మళ్లా స్ట్రెస్ రిలీజ్ ఎక్కడో పోతుంటుంది. సో ఆ కార్టిజాల డోపమినా మెలాటనినా ఏది క్రియేట్ చేయాలి అనేది దానికి అఫర్మేషన్ మేము ఇస్తాం. సో కరెక్ట్ గా అది డోపమిన్ ఎంత కావాలి మెలాటనిన్ వెరీ ఇంపార్టెంట్ మహిళలకి నిద్ర అవసరం విశ్రాంతి అవసరం అవసరం సో వాళ్ళు నిద్రించేటప్పుడే అది హీలింగ్ అవుతుంది ఆ నిద్రించే టైంలో కూడా మెలాటనిన్ బాగా రిలీజ్ చేయడానికి నా ఫర్మేషన్ పనిచేస్తుంది వాళ్ళకి తెలియదు నిద్రపోయేటప్పుడు కూడా ఈ లోకెట్ ధరించి నిద్రపోవాలి ఎస్ ఎస్ ఇది శరీరంలో ఒక భాగం భాగం ఎప్పుడు తీయాల్సిన అవసరం లేదు అవసరమే లేదు నియమాలుఏం లేదు
(10:24) ఎటువంటి నియమ నిబంధనలు లేవు కొంతమంది మరి మీరు స్వామిని పెట్టారు కదా ఆ కొంతమంది ఎస్పెషల్లీ వుమెన్ గురించి అడుగుతున్నాను అడిగాను కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు వాళ్ళకి మంత్లీ ఇది వస్తుంది సైకిల్ వస్తుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇట్లాంటివి ఏవో ఉంటా ఉంటాయి కదా ఆ సైకిల్స్ ఉంటాయి కదా ఇక్కడ మనం ఇచ్చే అఫర్మేషన్ పర్పస్ దానికో వాడుతున్నాం కాబట్టి ఇట్ విల్ బికమ్ ఇంకొక కన్ను ఇంకొక చెవి ఇంకొక హృదయం మీలో ఇంకొక ఆర్గన్ లాగా వచ్చిందని సో మీ చేతులు కాళ్ళు ఎట్లా ఉన్నాయో అవి ఎట్లా ఉంది.
(10:56) ఆ తర్వాతఫైవ్ డేస్ తర్వాత ఎట్లా అయితేత్రీ డేస్ తర్వాత ఎట్లైతే మీరు బాడీ క్లీన్ చేసుకుంటారో దాంతో క్లీన్ అయిపోతుంది. ఎస్పెషల్లీ నేను ఇచ్చే ఒక నియమం ఏమిటి అంటే ఎవ్రీ పౌర్ణమి ఎవ్రీ అమావాస్య బికాజ్ మూన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎమోషన్స్ ఆ రోజున మనకి ఇక్కడ టైట్స్ అనేవి సముద్రంలో నీళ్లల్లో దాని గ్రావిటీ పనిచేస్తుంది కాబట్టి మనలో కూడా 72% వాటర్ ఉంది కాబట్టి ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ పౌర్ణమి అమావాస్య రోజున సీ సాల్ట్ ఉంటుంది కదా మనకి కళ్ళప్పు సో మామూలుగా స్నానం ఆచరించేసిన తర్వాత ఒక హాఫ్ బొకెట్ నీళ్ళలో ఆ గల్లుప్పు గుప్పెడు తీసేసుకొని దాన్ని బాగా రొటేట్ చేసేసి
(11:35) బాగా మెల్ట్ చేసేసి దాంతో చేసేసేయండి ఆ తర్వాత అవసరంైతే మళ్ళా ప్లేన్ వాటర్ తీసుకోవచ్చు. దీనితో మీరు క్లీన్ అవుతారు మీ ఆరాక్లన్స్ మీ చక్ర క్లీన్ అవ్వడంతో పాటు మీరు ధరించిన ఈ చెవి కన్ను హృదయం ఏదైనా పేరు పెట్టుకోండి నేను ఇచ్చే లాకెట్ కి అది కూడా క్లీన్ అవుతుంది ఇదొకటి మాత్రం నేను గట్టిగా చెప్తా ప్రతి అమావాస్య రోజు ప్రతి పౌర్ణమి రోజు సాల్ట్ బాత్ చేయాలి చేయాలి ఒక హాఫ్ బకెట్ లో ఒక గుప్పెడు సాల్ట్ వేసుకొని అది చేసి కావాలంటే మళ్ళీ తర్వాత మామూలు వాటర్ తోటి స్నానం చేసేయచ్చు అండ్ కొంతమంది అడిగిన డౌట్స్ కామెంట్స్ లో మరణించిన వారి ఇళ్లక వెళ్తూ ఇలాంటివి ఏమి
(12:12) లేవు ఇట్ ఈస్ మీ ఒక చెవి మీకు చెయ్యి మీకుొక కాలు మీకుొక హృదయం మీకుొక కన్ను అంతే మీలో ఒక భాగం నో ప్రాబ్లం వెళ్ళొచ్చు రావచ్చు అలాంటి ఎలాంటి వాతావరణానికి వెళ్ళవచ్చినప్పుడు కూడా సేమ్ సాల్ట్ వాటర్ తోటి శుద్ధి చేసుకోవచ్చు క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక ప్రశ్న వస్తది సార్ ఇప్పుడు దీన్ని స్వార్ధానికి కూడా వాడుకోవచ్చు కదా అంటే ఎట్లాగా ఎలా అంటే ఇప్పుడు నా ఇంట్లో అందరూ నామాట వినాలి ఇప్పుడు మీరు ఏమన్నారు ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేస్తది అన్నారు సరే నేనేమనుకుంటాను అనింటే నా అత్తగారు మంచిదే బాగానే ఉంది.
(12:47) ఓకే కానీ నే నా సిచువేషన్ ని అబ్జెక్ట్ చేస్తుంది. సో కాబట్టి మా అత్తగారో లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి సిచువేషన్స్ో మారాలి అని నేను అంటే నేను మారను. నాలో ఉన్నటువంటి ఆ ఇవి ఏవైతే ఉంటాయో నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అంద అన్ని నాకే నా గ్రిప్ లో పెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే ఒక డిక్టేటర్ గా నేను ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది పనిచేస్తదా రైట్ ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పాలి క్వాంటం హీలింగ్ యోగ అది విశ్వ నియమాలని అనుసరించి పని చేసేటటువంటి విధానం ఏ విధానంతో అయితే నేను అఫర్మేషన్స్ ఇస్తున్నానో ఓకే నా అత్త మారాలి నా మామ మారాలి నా భర్త
(13:22) మారాలి పిల్లలు మారాలి వాళ్ళు మారటం కారణంగా వాళ్ళకి మంచిది నాకు మంచిది విశ్వానికి మంచిది అన్న అన్నప్పుడు ఖచ్చితంగా ఇది మీకు పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా మీకు పని చేస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ దాన్ని ఎనర్జీ అంటాం దాన్ని పవర్ ఫోర్స్ నేను పని చేసి నా గుప్పెట్లో నేను చెప్పినట్టుగా నేను వాళ్ళని పాపం చేపిస్తా లేదంటే నాతో పాటు వాళ్ళని నరకానికి తీసుకెళ్తా అనే ఇలాంటి క్వశ్చన్స్ బోర్డ్ వస్తాయి సార్ అందుకే అడిగాను క్వాంటం హీలింగ్ యోగ వాళ్ళకి మారాలి నా భర్తలో కోపం ఉంది అతను మారాలి కచ్చితంగా ఇది మీకు హెల్ప్ చేస్తా ఇప్పుడు నాలో కోపం ఉంది నేను మారను కానీ
(13:57) చుట్టూ ఉన్నవాళ్ళు నేను కోప్పడినా నన్ను ఏమ అనకూడదు అనేటటువంటి మెంటాలిటీస్ ఆ అది ఫోర్స్ అంటారు అంటే ఎదుటి వాళ్ళని నేను తీసుకుంటున్నాను. కానీ నేను కూడా వాళ్ళకి ఇవ్వాలి నా కోపాన్ని కూడా వదిలి పెట్టాలి. సో ఇక్కడ ఎనర్జీ పనిచేస్తుంది ఫోర్స్ పనిచేయడం ఫోర్స్ ఫుల్ గా వాళ్ళ నుంచి నేను మార్పు తీసుకుంటున్నాను.
(14:18) అది అది మనది క్వాంటం హీలింగ్ యోగ అనేది విశ్వ నియమాలకి ఫర్ గివింగ్ అండ్ ఫర్గివింగ్ నేచర్ లో ఉండాలి. ఎస్ దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ క్వాంటం హీలింగ్ యొక్క క్వాంటం హీలింగ్ యొక్క క్యాన్సర్స్ ని నయం చేస్తుంది ఆ జుట్టు మీద ఐ మీన్ తల మీద జుట్టు లేని వాళ్ళు కూడా కొత్త వెంట్రుకలు తీసుకొచ్చింది ఇవి నాకే ఆశ్చర్యం కలిగించిన కేసెస్ మిగతా ఈ నడుము నెప్పులు స్ట్రెస్ నాకు కూడా ఒక్కొకసారి అనిపిస్తే సార్ అ ఈ అద్భుతాలు ఉన్నాయా అని [నవ్వు] రియాలి ఎందుకంటే నేను ద సేమ్ ఫీల్డ్ లో ఉన్నాను నేను బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎందుకంటే నేను అంత ఎనర్జీస్ అనేటటువంటిది అంత లేదు బట్ నాకే
(14:56) ఒక్కొక్కసారి అపనమ్మకం వస్తుంది ఏంటి ఇలా ఎక్కువ చెప్పేస్తున్నారేమో అనేసి అండ్ మళ్ళీ తర్వాత అనిపిస్తది నేను కొంతమందికి ఇది మెడిటేషన్ గురించి హీలింగ్స్ గురించి ఇవన్నీ చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా నన్నే ఇలాగే ఫీల్ అవుతారేమో ఇది వాస్తవం అని నాకు తెలుసేమో అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి అంటే మీరు అన్నట్టుగా మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది [నవ్వు] లాజిక్ బ్రెయిన్ పని రెండే మంత్రాలు మీరు చెప్పారు నేను ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్ గా చేసే పని మీరు రెండు మంత్రాలు గివ్ అండ్ ఫర్గివ్
(15:26) దట్ ఇస్ నేను అందరికీ అదే చెప్తా మీనింగ్ యుగ నేను అందరికీ అదే చెప్తా గివ్ అండ్ ఫర్గివ్ మిరాకల్స్ జరుగుతాయి అరే నువ్వు క్షమించి వదిలేసేయ్ అది పైవాడు చూసుకుంటాడు ఎప్పుడు మనము ఇది చేయాలి అనింటే ఆరు నిమిషాల మనము వాడు మన మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు మాత్రమే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటానికి తప్ప మన శక్తి శక్తికి మించి ఎవడైనా చేసినప్పుడు మనం దాంట్లోకి వెళ్ళామంటే మనం నాశనం అవుతాం.
(15:54) భగవంతుడికి అలా వదిలేసి ఫర్గివ్ చేసేసి కూర్చో ఆ పైన ఉన్నటువంటి వాడికి ఆ పెయిన్ తగులుతది. మిరాకల్స్ జరుగుతాయి జీవితంలో అట్లా మారిపోతాయి అన్ని క్లోజ్ అయిపోయిన డోర్స్ కూడా కాకుండా ఇంకొక కొత్త డోర్ ఓపెన్ అవుతుంది ఇంకా చీకటైనా గాఢాంధకారం అంటే ఆ గాఢాంధకారం నుంచి తీర్చుకొని సూర్యుడు వస్తాడు కొత్త ఉదయం వస్తుంది మంచి మాట చెప్పారు గివ్ అండ్ ఫర్గివ్ సో [గురకలు] అప్పుడు ఎదుటి వాళ్ళలో మార్పు వల్ల వాళ్ళకే మంచిది నాకు మంచిది మేమిద్దరం స్వర్గానికి వెళ్తాం ఐ మీన్ మంచి జరుగుతుంది భవిష్యత్తులో అన్నప్పుడు కచ్చితంగా ఈ లాకెట్ పనిచేస్తుంది ఆ
(16:27) వైబ్రేషన్స్ దానికి పనిచేస్తాయి. అలా కాకుండా ఫోర్స్ఫుల్ గా నేను లాక్కుంటాను దోచుకుంటాను నేను మారను అన్నప్పుడు క్వాంటం హీలింగ్ యొక్క విశ్వ నియమాలకి విశ్వ కళ్యాణానికి లోక కళ్యాణకి సర్వేజనా సుఖినోభవంతు ప్రిన్సిపుల్ తో దాన్ని ఇవాల్వ్ చేయించినటువంటిది. సో మీరు ఎదుటివాళ్ళు మార్పు కావాలి వాళ్ళకి మంచిది నాకు మంచిది ఇప్పుడు భర్త కోపంగా ఉంటే ఇంటికి మంచిది కాదు.
(16:48) మారాలి భర్త మారాలి కోపం ఉండకూడదు. ఇంకొకటి కూడా కోపం ఇస్ ద గేట్వే ఫర్ ఆల్ నాన్సెన్స్ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి భార్యభర్తమ్మ చికాకులు అత కోడల మధ్య చికాకులు బయటికి వెళ్తే అవమానాలు జరుగుతున్నాయి ఎవరో ముక్కు మోహం తెలినోడు కూడా బూతులు తిట్టుతున్నాడు ట్రాఫిక్ లోకి వెళ్తే ఎవరెవరో అంటున్నారు ఏ బిజినెస్ పెట్టినా కలిసి వీటన్నిటికీ కారణం ఏంటంటే కోపము అనేటటువంటి ఒక చిన్న విండో ఆ విండో నుంచి ఇవన్నీ దూరిపోతాయి అన్నమాట సో కరెక్టే మీ భర్త మారాలి దానికోసం వాడండి కచ్చితంగా మార్పు తీసుకొస్తాం అవునా ఎస్ నాకు కూడా ఒక లాకెట్ ఇవ్వండి [నవ్వు]
(17:24) సార్ ఎందుకంటే ప్రతి వైఫ్ ఫేస్ చేసేది ఇదే ఈ మధ్యకాలంలో పాపం డ్రమ్ముల్లో పెడుతున్నారు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు [నవ్వు] వాటిల్లో పెడుతున్నారు అంటే వాళ్ళంతా 1% కానీ 99% ఈ లాకెట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు సార్ [నవ్వు] సో ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే సార్ కొంతమంది బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనే అనేటటువంటిది జరగదు.
(17:51) ఎందుకు అనింటే ఒక స్త్రీ యొక్క తత్వం అనేటటువంటిది ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడూ కూడా ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీస్ బోత్ ఆర్ ఒకటి ఆర్డర్ ప్లేస్ చేస్తే రెండోది గివింగ్ నేచర్ లోనే ఉంటుంది ఎప్పుడూ కూడా అలా ఉంటేనే ఈ ప్రకృతి అనేటటువంటిది బాలెన్స్డ్ గా ఉంటుంది అనేటటువంటిది ప్రకృతి సూత్రం విశ్వ నియమం అది. బట్ అలా కాకుండా తమలపాకుతో నువ్వు ఒకటి ఇస్తే తలుపు చెక్కతో నేనుండిస్తానని ఇద్దరూ ఒకటే చోట ఉంటే [గొంతు సవరించుకోవడం] అది ఎప్పటికీ కూడా వాతావరణము సరికాదు మనుషులు సరికారు ఆ ఇల్లు సరిగా ఉండదు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండదు
(18:27) కాబట్టి మంచి మాట చెప్పారు మగాడి యొక్క కోపం అలాగే మహిళల కోపం కూడా మంచిది కాదు దయచేసి ఇంట్లో కూడా విపరీతంగా [గొంతు సవరించుకోవడం] అరవటం కేకలు వేయటం యంజైటీలు పెంచుకోవడం నేను ఇంకా సీక్రెట్ గా చెప్తాను ఏంటంటే లాజిక్ చెప్తానమ్మ మీ ఆయనకి కోపం ఉంటే మీరు వేసుకోండి. భర్తలకి చెప్తున్నాను మీ ఆవిడకి కోపం ఉంటే ఆవిడకి వేయండి లేదా మీరు వేసుకోండి.
(18:53) అది అరుచుకోవడం అనేటటువంటి దాని వల్ల మనమే నష్టపోతాం మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ మీదనే మన కోపం పడుతుంది కిడ్నీల మీద పడుతుంది లివర్ మీద పడుతుంది ఇంకేదో ఏదేదో పడతది హార్ట్ మీద పడుతుంది బీపీలు రైజ్ అవుతే వద్దు అంటే ఇవఏంటి టాబ్లెట్లు లేకుండా లాకెట్లు చెప్తది అంటే అన్ని వేసుకోండి హాస్పిటల్ కి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టాబ్లెట్లు వేసుకోండి అన్ని వేసుకోండి ఈ లాకెట్ కూడా వేసుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ విధంగా మీకు ప్రొటెక్షన్ లేయర్స్ అనేటటువంటిది ఒకదాని తర్వాత ఒకటి ఏం డబుల్ కట్లు ఎన్ని ఉన్నా పెట్టుకుంటారు కదా బీరువాలో సో మనల్ని నయం చేసేటటువంటి
(19:24) ఎనర్జీస్ ఉన్నప్పుడు కరెక్ట్ ఎనర్జీస్ లోకి వెళ్ళండి అది ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎనీ [గురకలు] హౌ సార్ థాంక్యూ ఒక మంచి మాట అయితే మాత్రం చెప్పారు కోపం ఇంట్లో ఎవరికి ఉన్నా కూడా ఆ ఇంట్లో ఏది కలిసి రాదు లీకేజ్ అనేటటువంటిది ఉంటుంది డెవలప్మెంట్ కి లీకేజ్ కోపం అది తెలుసుకోండి ఫస్ట్ ఎవరికైనా సరే ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇప్పుడు కాదు సార్ ఎప్పుడో త్రీ ఫోర్ ఇయర్స్ కిందట నేను ఒక మాట చెప్పాను ఏంటంటే మగవాళ్ళు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు ఇడిచినట్టుగా మీకున్నటువంటి తలకాయ నొప్పులన్నీ చిరాకులన్నీ చెప్పులతో
(19:56) పాటు విడిచండి అప్పుడు అప్పుడు గుమ్మల్ లోపలికి అడుగు పెట్టండి అని చెప్పారు అది పెద్ద వైరల్ అయింది. మీరు నమ్మరు ఒక పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ నాకు ఆ ఎపిసోడ్ పెట్టి ఆ ఇది పెట్టి చప్పట్లు కొట్టుతూ తంనైల్ పెట్టి నాకు మెసేజ్ పెట్టారు ఆయన ఇది ఇట్స్ ట్రూ అమ్మ అని ఆయన [గొంతు సవరించుకోవడం] పెద్ద డైరెక్టర్ సార్ మల్టీ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అన్నమాట ఆ డైరెక్టర్ నాకు బెటర్ అమ్మా సూపర్ అమ్మ అని చెప్పేసి అలాగే హస్బెండ్ కోపపడితే ఆ కోపం అనేటటువంటిది మీరు చూపిస్తే ఆ భార్యలో ఉన్నటువంటి డోపామిన్ మొత్తం పోతది
(20:35) అరే కార్తిసాల్ పెరిగిపోతది డోపామిన్ డౌన్ అయిపోతది ఇది చెప్పాను నేను అది ఆ ఎపిసోడ్ మొత్తం ఆయన చూసి ప్రతి దానికి కూడా ఆయన చేసి సూపర్ అని చెప్పేసి అని పెట్టారు నేను అదే చెప్తున్నాను సరే వైఫ్ కోపంగా ఉన్నా కరెక్ట్ కాదు హస్బెండ్ కోపంగా ఉన్నా కరెక్ట్ కాదు సో ఈ ఎనర్జీస్ మీద నేను మళ్ళీ మీతో ఇంకొక ఎపిసోడ్ లో డెఫినెట్ గా మాట్లాడుతాను.
(21:00) థాంక్యూ సర్ మహిళలకి స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వడానికి మీరు ఒకటి ఇస్తున్నారు ఒక ఎనర్జీ ఇస్తున్నారండి ఇది టాబ్లెట్ కాదు ఇది వైద్యానికి ప్రత్యామనాయం కాదు మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు వైద్యం చేసుకోవద్దా ఇలాంటి చెత్త మాట్లాడకండి మాట్లాడితే మళ్ళీ అదే స్ట్రాంగ్ గా నా నుంచి వస్తుంది. కాబట్టి ఇట్స్ ఏ ప్రొటెక్షన్ లేయర్ ఇట్స్ ఆన్ ఎనర్జీ అది మీ దగ్గర పెట్టుకోండి అది ఉపయోగపడుతుంది.
(21:23) థాంక్యూ సర్, థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment