💔 Online Dating Apps...₹4.91 కోట్లు పోగొట్టుకున్న లాయర్! 😱 మగాళ్లను Honey Trap చేస్తున్న కేటుగాళ్ళు
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bH3sZ4nEl58
Title: 💔 Online Dating Apps...₹4.91 కోట్లు పోగొట్టుకున్న లాయర్! 😱 మగాళ్లను Honey Trap చేస్తున్న కేటుగాళ్ళు
Author Name: Giant Media
Description: 💔 Online Dating Apps... ₹4.91 కోట్లు పోగొట్టుకున్న లాయర్! 😱 మగాళ్ల జీవితాలను Honey Trap చేస్తున్న కేటుగాళ్ళు | Giant Media | Unfiltered Talk | Vijay Barla
Dating Apps... పరిచయం ఒక మెసేజ్‌తో మొదలవుతుంది. ❤️ నమ్మకం పెరుగుతుంది. ఆ తర్వాత వీడియో కాల్స్, ప్రైవేట్ చాట్స్, డబ్బు డిమాండ్లు, బెదిరింపులు మొదలైతే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు!
💰 ఒక లాయర్ ఏకంగా ₹4.91 కోట్లు కోల్పోయినట్లు నమోదైన ఘటన ఇప్పుడు Online Dating, Cyber Fraud, Honey Trap మోసాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.
🚨 ప్రేమ పేరుతో పరిచయం...
🚨 నమ్మకం పేరుతో దగ్గరవడం...
🚨 వ్యక్తిగత సమాచారం లేదా ఫొటోలు సేకరించడం...
🚨 ఆ తర్వాత డబ్బు కోసం ఒత్తిడి లేదా బెదిరింపులు...
ఇలాంటి మోసాల్లో ఎవరైనా బాధితులుగా మారవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత సమాచారం, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు లేదా ఆర్థిక వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త అవసరం.
⚠️ ఒక్కసారి పంపిన ప్రైవేట్ సమాచారం మీ నియంత్రణలో ఉండకపోవచ్చు.
⚠️ భయపడి డబ్బులు చెల్లించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.
🛡️ అనుమానాస్పద పరిచయాలు, బెదిరింపులు లేదా సైబర్ మోసం ఎదురైతే ఆధారాలను భద్రపరచి, సంబంధిత అధికారులను సంప్రదించండి.
📢 ఇది ఎవరినీ నిందించడానికి కాదు. Online Dating & Honey Trap మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే Giant Media ఉద్దేశం.
⚖️ DISCLAIMER: ఈ వీడియోలోని సమాచారం ప్రజా అవగాహన కోసం మాత్రమే. ప్రస్తావించిన ఘటనకు సంబంధించిన ఆరోపణలు/వివరాలు సంబంధిత నివేదికలు మరియు అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఎవరినీ దోషిగా నిర్ధారించే ఉద్దేశం లేదు. కోర్టు లేదా అధికారిక దర్యాప్తులో తుది నిర్ణయం వెలువడే వరకు ఆరోపణలను ఆరోపణలుగానే చూడాలి.
🎙️ Giant Media | Unfiltered Talk
🔥 Vijay Barla
Bold & Uncensored | Truth Hits Different Here
#GiantMedia #VijayBarla #UnfilteredTalk #OnlineDating #DatingAppScam #HoneyTrap #CyberFraud #OnlineScam #CyberCrime #DigitalFraud #DatingScam #CyberAwareness #OnlineSafety #CyberSecurity #FraudAwareness #TeluguNews #TeluguAwareness #Hyderabad #SocialAwareness
Transcript:
(00:01) ఆడవాళ్ళ నెర కింద వేసి మంచి మంచి అందమైన యడ్లు రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎలాగంటే కనెక్షన్ కావాలంటావు కానీ ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉన్నావు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రీసెంట్ గా Instagram లో ఒక న్యూస్ చూసానండి డేటింగ్ యప్ మాయ ఫ్లాట్ అమ్మేసిన లాయర్ అంట ఇదేదో సం ఏరియా హైటెక్ సిటీలో సంథింగ్ ఏదో ఏదో రాసుకొచ్చారు ఇదంతా పక్కన పెడదాం అసలు డేటింగ్ యాప్ లాయర్ ఇదంతా కాసేపు పక్కన పెడదాం.
(00:21) ఈ మధ్యన ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చాలా మంది ఫోన్స్ లో రకరకాల యాడ్స్ వస్తున్నాయి. అవేవో యాప్స్ లో ఆడవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారంటే ఈ యాప్ చాలా సేఫ్ మీరు వీడియో కాల్ చేయొచ్చు మీరు వీడియో కాల్ ఎందుకంత దురదా ఎవడికైనా ఒకటి రెండోది ఈ యాప్స్ ని నమ్మి మన జీవితాలు తాకడ పెడతామా 50 రూపాయలు 100 రూపాయలు గంటకి ఏదో స్లాట్ అని చెప్పేసి డబ్బులు ఉంటాయంట అంటే నేను అసలు ఓపెన్ చేయలే ఓపెన్ చేస్తే మళ్ళీ రేపు ఉదయం నా ఫోన్ నుండి అయ్యే వస్తాయి అని చెప్పేసి అసలు ఓపెన్ చేయలే బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం గ్యాదర్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా మంది మగవాళ్ళ బలహీనతను ఆశ్ర చేసుకొని హనీ
(00:47) ట్రాపింగ్ జరుగుతుంది విపరీతంగా న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకొని తర్వాత ఆ ఫోటోలు పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు ఏ యాప్ కూడా సెక్యూర్డ్ కాదు. యప్ ఒక సేఫ్ స్పేస్ లా ఉంటుంది. నో జడ్జింగ్ లుక్స్ నో ఆఫ్వర్డ్ పాజస్. ఒకవేళ యాప్ వాడు మేము చాలా సురక్షితం అని చెప్పినా నమ్మల్సిన పని మీకు లేదు. అసలు మనం నగ్నంగా ఇంకొకళ్ళ కనపడడం ఎందుకు వాళ్ళని నగ్నంగా మనం చూడడం ఎందుకు యాప్స్ లో అది కూడా ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి మన బాడీ చూపించి వాళ్ళ బాడీ మనం చూస్తామ అని చెప్పేసి డబ్బులు పాడు చేసుకునే ప్రతి
(01:14) ఒక్కరికి నేను ఒకటే చెప్తా రేపు అన్నరోజు చాలా భయంకరంగా చిక్కుకుపోతారు ఇలాంటి చెత్త యాప్స్ ని ముఖ్యంగా మగవాళ్ళు మీ ఒంటరితనమే మీ బలహీనతే అవతలవాడికి డబ్బు ఆడవాళ్ళ నెరకింద వేసి మంచి మంచి అందమైన యాడ్లు రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎలాగంటే రాత్రిపూట నువ్వు లోన్లీగా ఎందుకు ఫీల్ అవుతావు తెలిీదా ఎందుకంటే నువ్వు ఇంకా యాప్ ను డౌన్లోడ్ చేసుకోలేదు ఏంటి ఒక్కడివే ఉన్నావా రాత్రి నీతో ఎవరైనా మాట్లాడితే బాగుంటది అనిపిస్తది అలాంటి సొల్లు కబుర్లు చెప్పి యాడ్స్ రిలీజ్ చేస్తారు.
(01:39) ఆ యాడ్స్ ఏం చేస్తాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. తెలివైనోడిని చదువుకున్న కాదండి తింగరోగోండి అమాయకుడిని మెయిన్ గా ఏమవుద్ది అంటే రియల్ ఎస్టేట్ లో డబ్బులు వచ్చేవాళ్ళు తెల్ల చొక్క వేసుకొని హాఫ్ ఆఫ్ పొలిటీషియన్స్ ఉంటారు చూసారా ఈ సన్నాసులకి ఏమీ తెలియదు. అది ఆడది కదా చూసేద్దాం అని నొక్కేస్తారు. అంటే ఉన్నారు అలా కాదు నిజంగా ఉన్నారు బుర్ర బుద్ధి లేకుండా ఒక ఎడ్యుకేటెడ్ ఒక వెల్ ప్లాన్డ్ ఒక మెచూర్డ్ పర్సన్ చేయని పనులన్నీ వీళ్ళు చేస్తారుఅన్నమాట యాప్ లో సో యప్ లో అలాంటి దరిద్రాలు దయచేసి కొని తెచ్చుకోకండి దిస్ ఈస్ ప్యూర్లీ హనీ ట్రాప్ హనీ ట్రాప్ అంటే ఏం కాదు ఆడవాళ్ళని ఎరవేసి మగాడు సంపాదనని
(02:04) లాగేసుకోవడమే డేటింగ్ యాప్ ని నమ్మి లాయర్ ఏం చేసాడంట మొత్తం ఫ్లాట్ అమ్మేసాడండి ఒక లాయర్ బీయింగ్ ఆన్ ఎడ్యుకేటెడ్ లాయరే ఫ్లాట్ అమ్మేసే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు నిలువన ముంచేసారు బెదిరించి 4.91 కోట్లు కొల్లగొట్టిందంట ఆ అమ్మాయి. ఇందులో 77 లక్షలు నేరుగా క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగిందంట.
(02:20) పరువు పోతుందన్న భయంతో అప్పులు పాలైన బాధితుడు చివరికి సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడంతో ఈ భార్య మోసం వెలుగులోకి వచ్చింది. అంటే ఆడు పరువు పోద్ది న్యూడ్ గా బయట పెడతారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక యాప్ నమ్మి అసలు డేటింగ్ యాప్ లాంటి యాప్స్ ని దయచేసి నమ్మకండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి ముఖ్యంగా మగవాడి బలహీనతనే ఆసరాగా తీసుకొని చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి దొబ్బేస్తున్నారు ఆలోచించుకోండి.
(02:41) ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జైంట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ

No comments:
Post a Comment