🏠 ప్రతి ఇంట్లో గొడవలే... అసలు కారణం ఏంటి? 😔 బంధం ఏదైనా ఇల్లంతా కురుక్షేత్రమేనా? 💔 | FAMILY ISSUES
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TIUAcOd-60w
Title: 🏠 ప్రతి ఇంట్లో గొడవలే... అసలు కారణం ఏంటి? 😔 బంధం ఏదైనా ఇల్లంతా కురుక్షేత్రమేనా? 💔 | FAMILY ISSUES
Author Name: Giant Media
Description: 🏠 ప్రతి ఇంట్లో గొడవలే... అసలు కారణం ఏంటి? 😔 బంధం ఏదైనా ఇల్లంతా కురుక్షేత్రమేనా? 💔 | FAMILY ISSUES | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
📝 :
🏠 ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య... చిన్న మాట పెద్ద గొడవగా మారడం, అపార్థాలు, అనుమానాలు, కోపం, అహంకారం, మాట వినకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం... ఇలా కుటుంబ బంధాల్లో దూరం ఎందుకు పెరుగుతోంది? 🤔
💔 భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రులు–పిల్లల మధ్య అయినా, అన్నదమ్ములు–అక్కాచెల్లెళ్ల మధ్య అయినా... బంధం ఏదైనా ఇల్లు ప్రశాంతంగా ఉండాల్సిన చోట “కురుక్షేత్రం”లా మారడానికి కారణాలు ఏమిటి?
🎙️ Unfiltered Talks | Giant Media | VIJAY BARLA ద్వారా కుటుంబ సమస్యలకు దారితీసే కొన్ని సాధారణ కారణాలను Education & Awareness కోణంలో చర్చిస్తున్నాం.
❤️ కుటుంబంలో సమస్యలు రావడం సహజమే. కానీ వాటిని ఎలా అర్థం చేసుకుంటాం? ఎలా మాట్లాడుకుంటాం? ఎలా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం? అనేదే ముఖ్యమైన విషయం.
⚠️ DISCLAIMER: ఈ వీడియో పూర్తిగా విద్యా మరియు అవగాహన ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఇందులో చెప్పిన విషయాలు సాధారణ చర్చ, అభిప్రాయాలు మరియు అవగాహన కోసం మాత్రమే. ఏ వ్యక్తి, కుటుంబం లేదా బంధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేయడం మా ఉద్దేశం కాదు. ప్రతి కుటుంబ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మీ పరిస్థితికి అనుగుణంగా బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకోండి మరియు అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
👍 వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే LIKE చేయండి, SHARE చేయండి మరియు ఇలాంటి Awareness & Educational Videos కోసం Giant Mediaను SUBSCRIBE చేయండి. 🔔
#FamilyIssues #FamilyProblems #FamilyRelationships #FamilyAwareness #RelationshipProblems #FamilyLife #MarriageProblems #Parenting #RelationshipAwareness #FamilyBonding #Communication #LifeLessons #AwarenessVideo #EducationalVideo #UnfilteredTalks #GiantMedia #VijayBarla #FamilyPeace #HealthyRelationships #TeluguAwareness
🔎 SEO WORDS:
Family Issues, Family Problems, Family Relationship Problems, Family Disputes, Family Conflicts, Marriage Problems, Relationship Issues, Family Awareness Telugu, Family Problems Telugu, Family Life Telugu, Family Bonding, Healthy Family Relationships, Communication in Family, Parenting Issues, Husband Wife Problems, Family Peace, Relationship Awareness, Telugu Awareness Video, Educational Awareness Video, Unfiltered Talks, Giant Media, Vijay Barla
Transcript:
(00:00) భారతదేశంలో ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయి కానీ కుటుంబంలో గొడవలు లేని కుటుంబాలు మాత్రం లేవు. చాలా మంది అడుగుతారు అన్న మా మమ్మీ డాడీ నన్ను దొంగల్లా చూస్తారు మా పేరెంట్స్ నన్ను విలన్లా చూస్తారు మా అత్త మామలే సొంత మా భర్తని చాలా చెడ్డోళ్ళలా చూస్తారు ఈరోజు చాలా మంది పిల్లలు నరకం చూస్తున్నారు ఎందుకంటే సొంత తల్లిదండ్రులు నమ్మరాం ఇది రాసి పెట్టుకోండి ఎక్కడైనా మీరు ఎందుకంటే ఒక లైఫ్ మొత్తం పోయాక మనకు కావాలంటే రాదు జీవితం ఏ మనిషి కూడా తన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకండి భార్య అయినా భర్త అయినా అమ్మాయినా నానైనా అన్నయినా తమ్ముడైనా ఎవ్వడైనా కూడా
(00:27) కుటుంబంలో మర్యాద లేక అవమానం తీసుకోలేక దండం పెట్టి బయటికి పోతారు ఇంకా జీవితంలో వెనక్కి రావాలనుకోరు వీళ్ళతో కలవాలనుకోరు కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసా నోరు మూసుకొని యుద్ధం చెయ్ కుటుంబం నిలబడాలంటే కుటుంబం కరెక్ట్ గా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండియాలో ఇల్లు లేని కుటుంబాలు ఉన్నాయి కానీ ఇంట్లో గొడవ లేని కుటుంబాలు లేవండి ఎంత గొప్ప కుటుంబం అయినా ఎంత గొప్ప ఫ్యామిలీ అయినా ఎవరైనా అది భార్యా భర్తల మధ్య అవ్వచ్చు అన్నదోల మధ్యన అవ్వచ్చు తండ్రి కొడుకుల మధ్యన అవ్వచ్చు అత్తమాములకి అల్లుడికో లేదా అత్తమాములకి
(00:52) కోడలకి కావచ్చు అసలు ఇండియాలో గొడవ లేని కుటుంబాలు ఒక్కటి లేవు కారణం ఏంటో తెలుసా ఇక్కడ ఒకటి కాదండి రెండు మూడు రకాల కారణాలు ఈ గొడవలు పెంచి పోషిస్తాయండి ఒకటి కాదు రెండు కాదు ఇ అన్నిటికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఇంట్లో గొడవ జరినోడు మీరు అబ్సర్వ్ చేయండి ఒకడు రైట్ సైడ్ ఉంటాడు ఒకడు రాంగ్ సైడ్ ఉంటాడు రైట్ సైడ్ ఉన్నోడు రాంగ్ సైడ్ ఉన్నోడు కూడా ఏం చేస్తాడో తెలుసా ఇద్దరు వాళ్ళే రైట్ అని నిరూపించుకోవాలనుకుంటారు ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నోడు డు వాడే రైట్ అని నిరూపించుకోవడం వల్ల నష్టం ఏమ లేదు.
(01:13) రాంగ్ సైడ్ ఉన్నాడు కూడా వాడే కరెక్ట్ అని నిరూపించుకోవాలనుకుంటాడు చూసారా అక్కడే ప్రధాన సమస్యకు మూలం చెడ్డవాడు వాడు తప్పు ఒప్పుకోడు తప్పు ఒప్పుకుంటే వాడు తగ్గిపోతాడు అన్న భయంతో కుటుంబాన్ని చీల్చి ముక్కలు చేసేస్తాడేమో కానీ వాడు మాత్రం తప్పు ఒప్పుకోడు. చాలా కుటుంబాల్లో గొడవకి ఇదే ముఖ్యమైన కారణం. ప్రతిసారి ఈగో నేను పెద్దోడిని నా మాట నా కొడుకు వినాలి లేదంటే నేను మొగుడిని నా మాట నా భార్య వినాలి లేదంటే నేను పెద్దదాన్ని నా మాట నా కూతురు వినాలి ఇలాంటి ఒక ఈగో నేను అన్నయ్యని కాబట్టి నా తమ్ముడు నా మాట వినాలి ఒక్కొక్కసారి తమ్ముడు గొడవలు
(01:37) పెడతాడు ఒకసారి కొడుకు గొడవ పెడతాడు ఒకసారి భార్య గొడవలు పెడతది ఒకసారి కూతురు గొడవలు పెడతాడు సో ప్రతి గొడవ వెనకాల కూడా కుటుంబంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. మీకో చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక కొడుకు తన తండ్రికి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఆ వ్యాపారం నిమిత్తం కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వచ్చింది.
(01:52) బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తే బ్యాంక్ వెళ్తే ఏం చెప్పారు బాబు ఒక రిజల్యూషన్ తీసుకొని సంతకం పెట్టించండి మీ ఫాదర్ తో మదర్ తో అందరితో సంతకం పెట్టించండి సంతకం పెట్టేస్తే ఎప్పుడు కావాలతోటి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కావాలతే ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి ఉంటది అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు.
(02:06) ఈ కొడుకు వెళ్లి అమాయకంగా వెళ్లి ఒక లెటర్ రెడీ చేయించి తల్లిదండ్రులకు పంపించాడు. పంపిస్తే అస్సలా చదువురాని ఆ తండ్రి వెళ్లి లెటర్ ఎవడో సన్నాస్ తో చదివించాడు. ఆ సన్నాస్ ఏం చేసాడు కుటుంబంలో మూడో వ్యక్తి రావడం వల్లో లేదంటే అజ్ఞానం వల్లో జరిగే సమస్య చాలా జాగ్రత్తగా వినండి. ఆ తండ్రి ఎవరితో సన్నాస్త చదివితే ఆ సన్నాస్ ఏం చెప్పాడు మీ వాడు మీ ఆస్తులన్నీ రాయి చేసుకున్నాడు మీ అకౌంట్స్ అన్ని తన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పాడంట మరి ఎవడో బయటోడు చెప్పాడో ఆ తండ్రే కావాలని పుట్టించాడో తెలియదు.
(02:29) బేసిక్ గా ఇలాంటివి జరిగినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి తండ్రి అనేవాడు ఏం చేయాలి కొడుకు వ్యాపారాలు చేస్తున్నాడఅని తెలుసు కొడుకు పనులు చేస్తున్నాడఅని తెలుసు కొడుకు సమర్ధవంతుడుఅని తెలుసు తెలిసినప్పుడు ఎవడో గొట్టంగాడు మాటిని నేను సంతకం పెట్టను అని చెప్పేసాడు. కొడుకి కోపం వచ్చింది. ఇదేంటిది నేను గొడ్లా కష్టపడుతున్నాను ఇక్కడ మీ కోసమే కదా నా చాక్రీ చేసేదంతా ఒక సంతకం కోసం నేను ఇంత అడుక్కోవాలని కోపం వచ్చింది.
(02:48) ఈ కథలో కొడుకు రైటా వాడు రైటా అని దేవుడు నిర్ణయించాలి. ముందు కుటుంబం అయితే ముక్కలు అయిపోయింది. ఎందుకు ముక్కలు అయిపోయింది చెప్పమంటారు ఆ తండ్రికి చాలా స్పష్టంగా చెప్పాడు. బ్యాంక్ వాళ్ళు అడిగారు మీరు ఇవ్వండి అంటే లేదు లేదు మేము పెట్టమని చెప్పి కరాకండి కూర్చున్నాడు. అంటే నీ కొడుకు వ్యాపారాలు చేస్తున్నాడని తెలుసు నీ కొడుకు నీ వ్యాపారాలు చూసుకుంటున్నాడని తెలుసు.
(03:00) నీ కొడుకుని నమ్మే పరిస్థితి తండ్రికి లేదు. దీనికి కారణం ఏంటి ఇగో బయటోడి దగ్గర నా కొడుకు ఇలా రాయించుకున్నాడని చదివించడమే పెద్ద తప్పు. అది నీ కొడుకుని అవమానించుకోవడం అక్కలనుంచి కూడా కొడుకుని దొంగం చేసుకోవడం సరే వాడు ఏదో చెప్పాడు అనుకోని ఈ కొడుకు ఏంటో నీకు తెలియాలిగా చాలా మంది అడుగుతారు అన్నమా మా మమ్మీ డాడీ నన్ను దొంగల్లా చూస్తారు మా పేరెంట్స్ నన్ను విలన్లా చూస్తారు మా అత్త మామలే సొంత మా భర్తని చాలా చెడ్డోళ్ళలా చూస్తారు ఇదంతా ఏంటంటే మనుషులకి ఆస్తులు తెచ్చిన గర్వం అన్నమాట అంటే మేము ఎంత సంపాదించేసాం కాబట్టి నోరు మూసుకొని నా కొడుకు నా మాట వినాలి నా
(03:26) దగ్గర చేతులు కట్టుకొని ఉండాలని అహంకారం ఇగో ఒళ్ళు కొవ్వెక్కి చేసిన శాషల వల్ల ఆడ ఎవడి దగ్గరో దొంగోడు అనడం వల్ల ఆడు 10 మంది చెప్తాడు అందరి దగ్గర కొడుకుని చెడ్డోని చేసుకొని వెళ్తాంటే బాబు మా కొడుకు ఏదో ప్రయత్నించాడు అరే బాబు తండ్రి ఇలా కాదు ఇలా కాదు అని ప్రయత్నించాడు మాట వినలే అసలు మీకో దన్నో మీ ఆస్తులకి దోన అని బయటికి పోయాడు.
(03:41) ఏమవుతది నీ కుటుంబం ఏమైంది నువ్వు ఏం సాధించావ్ ఎవడో మాట నువ్వు ఏం సాధించావ్ ఎదుక వచ్చిన కొడుకుని పోగొట్టుకున్నాం అలాగ చాలా మంది తల్లిదండ్రులైనా భార్యా భర్తల విషయంలో భార్య పాపం చాలా మంచిగా ఉంటది నిజాయతిగా ఉంటది. ఎవడో ఏ అర్ధరాత్రి ఒక మెసేజ్ పెడతాడు WhatsAppట్ లో అసలు ఆ అమ్మాయికి సంబంధమే ఉండదు. ఆ అమ్మాయి ఏమనుకుంటది అంటే నా భర్త తెలియకుండానే వీడికి గట్టిగా చెప్దాం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ అని అడుగుదాం పొద్దున్న అనుకుంటది.
(03:59) వీడు అర్ధరాత్రి ఆ WhatsApp మెసేజ్ చూస్తాడు. పొద్దున్నే లేసేసరికి వీడు ఒక డిజైన్ గీసేసుకుంటాడు మీ ఆవిడ ఏంటో నీకు తెలియాలి కదా తన క్యారెక్టర్ ఏంటో నీకు తెలియాలి కదా అనుమానం చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం అనుమానం చాలా పెద్ద పెనుబోతుంది అని చెప్పేసి ఇందాక చెప్పిన కథలో కొడుకు మీద అనుమానం ఇప్పుడు చెప్పిన కథలో భార్య మీద అనుమానం ఇంకొక కథలో అన్నదమ్ముల మధ్యలో అనుమానం ఇంకో కథలో తల్లి కూతురుల మధ్యలో అనుమానం ప్రతి చోట అనుమానం ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తది అంటే ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తది.
(04:21) అసలు ఒక అనుమానం వచ్చినప్పుడు నా కొడుకు ఏంటి నా భార్య ఏంటి నా కూతురు ఏంటి నా తమ్ముడు ఏంటి లేదంటే మా అన్నయ్య ఏంటి మా అమ్మ ఏంటి మా నాన్న ఏంటి అన్ని తెలియాలిగా ఏమి తెలుసుకోమను ఇక్కడ ఎవడి కాడే నేను రైట్ అంటే నేను రైట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు వాళ్ళ మీద నింద లేకుండా ఉండడానికి ఎంతైనా పిల్లల జీవితం పాడు చేసే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కాదో అవునో మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
(04:41) ఈరోజు చాలా మంది పిల్లలు నరకం చూస్తున్నారు. ఎందుకంటే సొంత తల్లిదండ్రులు నమ్మరాలని నరకం అంటే ఎలాంటి నరకం చూస్తారంటే తల్లి ఏం చేస్తదో తెలుసా ఈ తల్లి అటు తండ్రికి సపోర్ట్ చేయదు ఇటు కొడుక్కి సపోర్ట్ చేయదు తన గోడ మీద పిల్లిలా నుంచొని చాలా సార్లు చాలా కుటుంబాల్లో ఒక బ్రిడ్జ్ చేయాల్సిన తల్లి గోడ మీద పిల్లలని నుంచొని నేను ఏం చేయగలనురా అని చెప్తారు.
(04:59) పాపం పిల్లలు నరకం చూసేస్తారు అక్కడ. సేమ్ వే భార్యా భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు అత్తగారికి ఏ పని కావాల్సిన కోడల్ని అడుగుతది. బయటకి వెళ్లాలంటే కోడల బయట తీసుకెళ్ళు నా బట్టలు కొనుక్కోవాలంటే అమ్మ బయట తీసుకెళ్ళు నాకు ఫలానా తిండి తినాలంటే అమ్మ ఉండని పెడతది. భర్తకి పెల్లానికి గొడవ వచ్చినప్పుడు మాత్రం అరేయ్ నువ్వు కోడల్ని అలా మాట్లాడుతున్నావా చాలా తప్పు తను ఎలాంటిదో నీకు తెలియదు అన్న మాట మాత్రం మాట్లాడదు.
(05:16) ఎందుకంటే కొడుకు చెడ్డ అవ్వకూడదు గా ఇలాంటి గోడ మీద పిల్లల వల్లే సకల కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇలాగ చాలా కుటుంబాలు చెప్తున్నాను కదా భారతదేశంలో ఇల్లు లేని కుటుంబాలు గాని కుటుంబంలో గొడవలు లేని కుటుంబాలు మాత్రం లేవు. ఇది రాసి పెట్టుకోండి ఎక్కడైనా మీరు. అది అంబానిీ ఫ్యామిలీ అయినా అడుక్కునేవాడి ఫ్యామిలీ అయినా ఒక ఫ్యామిలీ ఉంటే ఇష్యూ వస్తుంది రీజన్ ఏంటంటే ఎవడి ఆడే వాడు రైట్ అని నిరూపించుకోవాలి.
(05:34) తప్పు చేసినవాడు తప్పు ఒప్పుకోకూడదు. అరేయ్ నువ్వు నీ కొడుకుని గెంటేసుకున్నావ్ వాడు బయటికి పోయాడు ఆడు సమద్రుడే కాదని ఊరంతా చెప్తుంది నీకు ఒళ్ళు కొవ్వెక్కిన వేషాలు కాకపోతే ఊరంతా నువ్వు చూపించుకోవాలి షోకేస్ చేసుకోవాలి అనుకున్నావ్ తప్ప కొడుకుని నిలబెట్టుకోవాలనుకోలేదు ఇలాంటి తండ్రులు ఊరు వాడ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఒకడు ఉంటాడు.
(05:49) వీడు ఎంత ఎదుగుదాం అనుకున్న ఎన్ని కోట్లు సంపాదించిన మనశ్శాంతిగా అయితే చచ్చిపోడు నేను రాసిస్తాను ఎందుకంటే వాడు చచ్చేటప్పుడు వాడి కొడుకు కొరువు పెట్టడానికి కూడా రాడు ఎందుకంటే బ్రతికున్నంత సేపు ఆయన్ని కాల్చేసి చచ్చాక నా కొడుకు రాలేదని అయడానికి ఏమ ఉండదు కదా కుటుంబంలో గొడవలు ఎలా వస్తాయి అంటే అసలు ఫస్ట్ ఇగో అన్నమాట నేను గొప్ప నేనే గొప్ప నువ్వు ఎందుకు గొప్ప అవుతావ్ నువ్వు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి నీ ఇంటికి తెచ్చుకున్నావ్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు నీకు ఏం బాధ్యత ఉంది అసలు ఆ అమ్మాయికి మంచి చెడ్డ అన్ని చూసుకోవాల్సింది నువ్వే కదా ఇది మానేసి తన
(06:12) మీద దొంగతనం కట్టో లేదా ఇంకోటి కట్టో ఎఫ్ఐఆర్ పెట్టో తన్ని అనుమానించి అవమానించి ఏడిపించి పని మనిషి కన్నా నీచంగా చూసింది నేను ఒక వీడియో చూసా Instagram లో కట్నం తెస్తే గాని ఇంట్లో వాష్ రూమ్ వాడుకోకూడదు అని చెప్పారంట కట్నం తెస్తే గాని ఇంట్లో వాష్ రూమ్ వాడుకోకూడదు అని చెప్తే ఆడిది ఎక్కడ పోవాలి చెప్పండి.
(06:27) అంటే ఫ్యామిలీ మొత్తం ఆ మొగుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఒకటి ఈ అమ్మ ఒకే బయటది. చాలా కుటుంబాల్లో ఏం చెప్పి పెళ్లి చేసుకుంటారో తెలుసా నా కూతురు నా కోడలు నాకు సమానం అని చెప్పి పెళ్లి చేసుకుంటారు. నేను రాసేస్తాను ఎక్కడనా రాసేస్తాను కచ్చితంగా కూతురు కోడలు ఒకటి అవ్వరు. ఇంట్లో మామగారు వచ్చినప్పుడు కోడలు లెగకపోతే అత్త మాంగారు మాట్లాడుకొని కొడుకుని పిలిచి మీ ఆవిడకి ఎంత పొగర్రా మీ నాన్న వస్తే లెగలేదుఅని చెప్తారు.
(06:46) అదే కూతురు లేకపోతే ఏమనుకోరు మరి చెప్పేటప్పుడు ఏం చెప్తారు కూతురులు కోడలు అవట అని చెప్తారు చాలా కుటుంబాలు మాటేమో కోడలు దాటిచ్చేస్తారు. పనిలేమో నేల మీద కూడా ఉండవు పాతాళంలో ఉంటాయి ఇలాంటి మనుషుల వల్లే కుటుంబాల్లో గొడవలు వస్తాయి. ఈ గొడవలు అన్నాటి వల్ల కూడా వాళ్ళు ఏం నష్టపోరు తెలుసా వాళ్ళు మూర్ఖత్వాన్ని అలా పెంచి పోషించుకుంటారు ఏది పడితే అది వాగుతారు ఏదో ఒకటి నింద వేసేస్తారు పిల్లల మీద నిందే వేసేస్తారు కోడల మీద నిందే వేసేస్తారు ఎవడి మీద నిందేసేస్తారు ఈ చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్ళ దగ్గర జీవితం మొత్తం నాశనం చేసుకునే కన్నా బయటకి వచ్చేసి ఎవడి పని వాడు చేసుకోవడం చాల
(07:10) ఎందుకంటే ఒక లైఫ్ మొత్తం పోయాక మనకు కావాలంటే రాదు ఈ జీవితం ఎవడికీ వస్తది ఎందుకు వస్తది జీవితం చాలామంది అనుమానం ఫస్ట్ అనుమానం అసల మొగుడికి లేని అనుమానాన్ని కూడా చాలా ఇళ్లల్లో అత్తమామలు పెడతారు కానీ మీ ఆవిడ ఎందుకు బయటికి వెళ్తుంది మీ ఆవిడకి ఈ టైం దాకా పని ఏంటి లేదంటే మీ ఆవిడ ఎందుకు వ్యాపారం చేస్తుంది మీ ఆవిడ వ్యాపారంలో ఎవడెవడితో మాట్లాడుతుంది మీ ఆవిడ ఎందుకు వ్యాపారం చేస్తుంది నువ్వు సన్నాసువు కాబట్టి వ్యాపారం చేస్తుంది.
(07:30) అదే నువ్వు సమర్ధుడివయి తను బాగా చూసుకుంటే తను ఎందుకు వ్యాపారం చేస్తాది తను ఎందుకు బయటికి వెళ్తాది మాక్సిమం భూమి మీద ఏ ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళాలి 10 మంది మధ్యలో తిరగాలని అనుకోదండి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ లేక పరిస్థితులు బాగోక చాలా మంది వెళ్తారు 90% ఆడల కోసం మాట్లాడుతున్నాను 10% ఒళ్ళు కొవ్వెక్కి విచ్చలవిడిగా తిరగాలనే దుర్బుద్ధితో పరిస్థితులు ఎంత బాగున్నా కూడా ఎదవ పనులు చేసే ఆడల కోసం నేను మాట్లాడతలేదు కానీ 90% మంది ఆడపిల్లలు మాత్రం పరిస్థితులు బాగోక ఇంట్లో డబ్బులు నాకొక ఫ్యామిలీ తెలుసు ఆమె చాలా మంచిది ఎంత మంచిది అంటే ఆమె ఎప్పుడు
(07:56) తప్పే చేయదే గ్యారెంటీ దట్ కానీ ఆమె 10 రూపాయలు కూడా ఇవ్వడా ఏం చేస్తా అమ్మాయి పాపం ఎంత కష్టం అమ్మాయికి తన బతుకంతా పిల్లల ఫీస్ కట్టాలంటే టైం కట్టరు. పిల్లల ఫీస్ కట్టాలంటే అడుక్కోవాలి ప్రిన్సిపల్స్ తో అది వాళ్ళ ఫోన్లు చేయించుకోవాలి లేదంటే ఇంకోటి ఇంకోటి వాళ్ళు ఏం చేయరు ఇంట్లో పడుకుంటారు వ్యవసాయం చేస్తారు లేదా ఇంకోటి చేస్తారు ఇంకోటి చేస్తారు ఏదో ఒకటి చేస్తారు కానీ ₹10 రూపాయలు కూడా పాపం వాళ్ళకి ఇవ్వరు అసలు ఒక్క తప్పు చేయకుండా అంత నిజాయితిగా ఉన్న అమ్మాయికి అలాంటి కర్మ పెడితే దేవుడు ఏమైతది లైఫ్ గొడవలు ఎందుకు వస్తాయి ఇంట్లో అంటే ఒకడు చెడ్డోడు
(08:21) ఉండడం వల్లే గొడవ వస్తది ఎప్పుడు ఒకడు చెడ్డోడు ఉండడం వల్ల ఒకడు అనుమానించడం వల్ల ఒకడు తప్పుడు మనిషి అవ్వడం వల్ల ఒకడు బుద్ధి ఆలోచన కరెక్ట్ గా లేకపోవడం వల్ల మంచోడు బాధపడతాడు. గొడవ వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉండమని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా మంది చెప్తారు. వీళ్ళందరినీ ఒక మాట అడుగుతాను నేను గొడవ వచ్చినప్పుడు నోరు మూసుకొని ఉంటారు కరెక్టే అంటే నోరు మూసుకొని ఉంటే తప్పు చేసినట్టు తప్పు రైట్ అయిపోతుంది కదా అక్కడ ఇప్పుడు ఇందాక కథలో ఆ కొడుకు గనుక సరే నాన్నగారు ఎలా చెప్తే విందాం అనుకుంటే వాళ్ళ నాన్న రైట్ కొడుకు ఎదవ అవుతాడు అంటే జీవితం మొత్తం నోరు
(08:42) మూసుకొని చేతులు కట్టుకొని ఉండాలి అదే కదా ఆ నాన్ డెసిషన్ ఎందుకు అవుతది ఎందుకు అవుతది వాడు నిజాయితిగా కష్టపడుతున్నప్పుడు ఎందుకు అవుతది అలాంటి డెసిషన్స్ వర్క్ అవుట్ అవ్వవు అలాగే ఆ భార్య ఉంది ఆమె చాలా నిజాయితిగా ఉంది భర్త అనుమానిస్తున్నాడు నోరు మూసుకొని ఉంటే అనుమానించిన అనుమానం కరెక్ట్ అయితది కదా సో చాలాసార్లు నేను చాలామందికి చెప్తా తప్పు చేసినవాడు నోరు మూసుకోవాలి కానీ తప్పు చేయనివాడు నోరు మూసుకొని ఉంటే తప్పు రైట్ అయిపోతుంది 10 మంది కలిసి ఆ తప్పు నిజం చేసేస్తారు.
(09:03) పూర్వం మనం ఒక కథ అన్నాం చూడండి ఇంత బ్రాహ్మణులు మేకని తగిలించుకొని వెళ్తుంటే అది మేక్ కాదు కుక్క అంటారు. కాదు కాదు ఇది మేక్ అని చెప్తారు. ఎదకి వెళ్లి ఇంకొకడు చెప్పారు మళ్ళీ ఇది మేక్ కాదు కుక్క అని చెప్తారు. కుక్క అని చెప్తే ఇదేటి ఇద్దరు చెప్పారుఅని చెప్పేసి వీళ్ళు మేకా కుక్క అని వీళ్ళు డౌట్ పడతారు. మూడో దగ్గరికి వెళ్లి ఇదేంటి కుక్కని తీసుకెళ్తున్నాను అంటే బాబు మన కుక్కని తీసుకెళ్తున్నా మేక అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు.
(09:19) వీళ్ళు ఏం చేస్తారు ఇంచే మేకని తీసుకెళ్లి వండుకొని తినేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళే పర్పస్ వేరు వీళ్ళు తీసుకెళ్ళే పర్పస్ వేరు కానీ 10 మంది చెప్పడం వల్ల అబద్ధం నిజమైపోతుంది. అలాగే నోరు మూసుకొని ఊరుకుంటే మన తప్పు నిజం చేసేస్తారు. చాలా కుటుంబాల్లో జరిగే అతి పెద్ద తప్పు ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్నోడు క్రిమినల్, సైలెంట్ గా ఉన్నోడు చెడ్డోడు.
(09:35) సో వాడు ఏం చేసినా ఎంత కష్టపడినా కూడా వాడు సైలెంట్ గా ఉండని ఒకే ఒక కారణంతో వాడు తప్పు చేసే ఉంటాడుఅని మాట్లాడేస్తారు. ఒక అమ్మాయి పాపం చాలా మంచిది అత్తమామలకి భర్తకి కుటుంబానికి గౌరవం ఇచ్చి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంది భర్త అన్నాడు నువ్వు ఇంకో మొన్న నీకు ఫలానోడు మెసేజ్ పెట్టాడు పలానోడు ఫోన్ చేసాడు నువ్వు వాడితో తప్పుడుగా ఉంటున్నావ్ అని ఏదో నింద వేసేసాడు ఆ అమ్మాయి మీద పాపం ఆ అమ్మాయి చాలా ఓపిక్గా ఎందుకు వచ్చిన గొడవలే మాట్లాడుకుంటా ఉంటూ ఊరుకుంటే సరిపోద్ది కదా అనుకుంది.
(09:55) అది నిజం చేస్తారుఅన్నమాట అందరూ కలిసి దాన్ని కాన్ఫరెంట్ చేసేసారు. ఇంకా ఆ అమ్మాయి మాట్లాడతలేదంటే ఆమె తప్పు చేసింది. అదే మాట్లాడితే భర్త ముందు నోరెత్తావా నువ్వు అత్తమాల ముందు నోరెత్తావా అలాంటి కుటుంబంలో ఉండి నోఎత్తావా నోరెత్తితే ఒక తప్పు నోరు ఎత్తకపోతే ఒక తప్పు కుటుంబంలో గొడవలు రాక ఏమ వస్తాయి అండి సో ప్రతి ఇంట్లో గొడవ కారణం ఒక సన్నాసి ఉంటాడు వాడు వాడి మూర్ఖత్వాన్ని గెలిపించుకోవడానికి ఇంట్లో ఎవడిన్నా చెడ్డోని చేసేసాడు కొడుకని ఉండదు కూతురు అని ఉండదు కోడలని ఉండదు అల్లుడు అని ఉండదు ఎవడిన్నా చెడ్డోని చేసేసేయగలడా అది ఆడ మగ అని కాదు
(10:18) ఇప్పుడు ఆడవాడు ఉంటది ఒక ఆడవిడి దొంగ అనుకోండి ఇంట్లో ఆవిడ దొంగ కాదనిపించుకోడానికి కోడల్ని ఎదవని చేసేస్తాి సో ఇలాగ కుటుంబాలు ఉంటే ఎందుకు కుటుంబాలు నిలబడతాయి చెప్పండి కుటుంబం నిలబడాలంటే కుటుంబం కరెక్ట్ గా ఉండాలంటే తప్పు చేసిన వ్యక్తి ఇది నా తప్పు నా కుటుంబం బలపడాలంటే నేను తప్పు ఒప్పుకోవాలన్న విషయం కనిపెట్టాలి.
(10:34) తప్పు ఒప్పుకోకుండా వళ్ళు కొవ్వెక్కి గతం గతంలో వదిలేసి ఇప్పుడు మాట్లాడేసుకుందాం ఇప్పుడు కలిసిపోదాం ఇలాంటి సొల్లు చెప్తారు చాలా మంది అంటే గతంలో వేసిన నిందలు పోయిన మర్యాద ఒక మనిషికి ఒక వ్యక్తిత్వం అనేది ఏడుతది కదా మరి ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేసి ఆ వ్యక్తిత్వాన్ని ఏడిపించేసి ఆ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేసి ఈ రోజు నువ్వు వచ్చేసి పతివ్రత కపులు చెప్తే నేను పెద్దోడిని కాబట్టి నేను తండ్రిని కాబట్టి నేను భర్తని కాబట్టి నేను అమ్మను కాబట్టి నువ్వు మాట్లాడేయాలంటే అవతల సన్నాసులు నిందలు మోసి చాలా మంది కుటుంబంలో కొడుకుల్ని కోడల్ని వీధిపాలు చేసుకుంటారు
(10:59) పని మనుషుల దగ్గర కోడల కోసం చాడీలు చెప్తారు స్టాఫ్ దగ్గర పిల్లల కోసం చాడీలు చెప్తారు పిల్లలు తప్పు చేసారు అని చెప్పి ఊరంతా చెప్తారు సన్నాసులు ఇలాంటి సన్నాసులు చేసిన సన్నాస పనులన్నీ మర్చిపోయి ఎలా కలిసి ఉంటాయి ఆ కుటుంబాలు చాలా కుటుంబాలు నాశనం అయపోవడానికి ఇదే కారణం గుర్తుపెట్టుకోండి ఆ తప్పు చేసినోడు రెండు లెంపులు వేసుకొని ఎవడెవడి దగ్గర చెప్పాడో వాళ్ళందరికీ బాబు నా కొడుకు కరెక్ట నేనే తప్పు చేశానుఅని చెప్పి రోడ్డు ఎక్కి చెప్పిన రోజు ఆ కుటుంబం నిలబడతది లేదంటే ఆ భర్త అరేయ్ నా భార్య 100 శాతం దేవత తన మీద నేను అనవసరంగా నింద
(11:23) వేసాను అని చెప్పి రెండు లెంపలు వేసుకున్న రోజు ఆ కుటుంబం నిలబడతది అది మానేసి నీకు నచ్చిన నిందలన్నీ వేసేసి అయిందేదో అయిపోయిందంటే ఎందుకు అయిపోతది అయ్యిందేదో అంటే నింద తీసుకున్నాడు సన్నాస ఆ భారం మోసిన పనికి మాలోడనా ఏంటి ఏ మనిషి కూడా తన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే చంపుకున్నారో ఇంకా తొక్కేస్తారు ఇంకా తొక్కేస్తారు ఇంకా తొక్కేస్తారు మనక ఒక సామెత ఉంటది చూసారా పచ్చని చెట్టు మీద రాళ్లుు పడతాయి అని చెప్పేసి నువ్వు మంచిగా ఉండా అనుకున్నప్పుడు ఇంకా ఇంకా ఇంకా ఇంకా తొక్కుకుంటూ పోతారు ఇక్కడ మంచిగా ఉండడం
(11:48) చెడ్డగా ఉండడం కాదు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు నేను ఎలా యుద్ధం చేయను ఎదురుగుండా ఉందంతా నా గురువులు మా తాతలు మా మామలు మా అన్నదమ్ములు నా కుటుంబ సభ్యులు నేను ఎలా యుద్ధం చేయను అని అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసా నోరు మూసుకొని యుద్ధం చెయ్ నువ్వు యుద్ధం చేస్తుంది మీ అన్న మీదో నీ తమ్ముడు మీదో నీ మామ మీద కాదు అధర్మం మీద అధర్మం మీద యుద్ధం చేస్తున్నావ్ నువ్వు ధర్మం నీ వైపు ఉన్నప్పుడు అవతల ఉంది నీ కుటుంబమా కాదా చూడక్కర్లేదు అని చెప్తాడు అదే నిజం అదే న్యాయం అదే ధర్మం అవతలు ఉన్నోడు నిందేసినోడు ఎంత గొప్పోడైనా ఎంత డబ్బు
(12:14) ఉన్నోడైనా వాడు మీ అమ్మ అయినా మీ నాన్న అయినా మీ అత్త అయినా మీ మామ అయినా మీ భర్త అయినా కూడా నోరు మూసుకొని నువ్వు నిజం వైపు నుంచి ఉంటే అబద్ధం చెప్పినోడు వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అలా కాదని చెప్పి సరెండర్ అయిపోయావు అనుకోండి ఆ తప్పుని ఇంకా పెంచేసి ఇంకా గతంలో అలా చేసింది మా కోడలు గతంలో మా ఆవిడ అలా చేసింది లేదా గతంలో నా కొడుకు అలా చేసాడు నేను అలా భయపడేసరికి భయపడిపోయాడు ఇలాంటి సొల్లు కబురులు చెప్పి హ్యాపీగా గా బతకేతారు వాళ్ళు ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ ఎవడు ఈగోని సాటిస్ఫై చేయడానికి ఎవడు భూమి మీదకి రాలా నిజం వైపు నిలబడినోడు అవతల ఎంత పెద్ద
(12:38) కొండ ఎదురుకుంటాడు. నీతి వైపు ఉన్నోడు సింహంలో ధైర్యంగా ఉంటాడు. నీతి నిజాతి లేనోడు అలా దొంగ మాటలు చెప్పుకుంటూ వాడు ఈగోని సాటిస్ఫై చేసుకుంటూ బతికేస్తాడు. సో అలాంటి బతుకు మనకొద్దు భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి సన్నాసులు ఎవరనా ఉంటే తగ్గి మీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి. మీ యుగోని తగ్గించుకొని మీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటారా అలా కాదని చెప్పేసి మీరు గెలవడానికి మీ మాటని గెలిపించుకోవడానికి మీ పిల్లల్ని మీ కోడల్ని మీ కుటుంబంలోన మనుషులని సన్నాసం చేసుకొని కుటుంబాన్ని నాశనం చేసుకుంటారుని డిసైడ్ చేసుకొని బతకడం తప్ప ఎవరిని
(13:02) అనవసరంగా అవమానించి నిందలు మాత్రం వేయకండి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటది నేను మా ఆవిడని ఇష్టసరంగా నిందలు వేసేసాను అది నాకు అల్లిపోయింది మా ఆవిడ నాకు భయపడిపోయి పారిపోయింది అనేలాంటి మగోళ్ళు చాలా మంది ఉంటారు. నా భర్తని నేను సన్నాసం చేసి కూర్చోబెట్టాను ఆడోళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ ఒకటే చెప్తున్నాను భార్య అయినా భర్త అయినా అమ్మాయి అయినా నానైనా అన్నయినా తమ్ముడైనా ఎవ్వడైనా కూడా మేము ద్రోహం చేస్తాం మేము అవతలోని మోసం చేసి భలే సంపాదించాం ఇవన్నీ చెల్లుతాన్నాయి ఒకరోజు గోబ పగిలిపోలే కొడతాడు దేవుడు ఆ రోజు నీకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంటో నువ్వు
(13:27) చేసిన తప్పు ఏంటో ఏడవలేవు కక్కలేవు మింగలేవు సో అలాంటి దరిద్రులు రాకముందే మేల్కొని చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పి కుటుంబాన్ని నిలబెట్టుకుంటే కుటుంబాన్ని నిలబెడతాయి తప్ప ఒళ్ళు కొవ్వెక్కి నాశాలు అంటే నువ్వు ఊరు మొత్తం అందరి దగ్గర ఎదవం చేసి గదిలోకి వచ్చి సారీ చెప్తే దొబ్బదండి ఎవరికీ కూడా నువ్వు ఎక్కడ తప్పు చేసావు ఎవరెవరి దగ్గర బాగా అందరికీ తెలిసేలాగా బహిరంగ క్షమాపణ చెప్పి తీసుకెళ్లి ఏ నీకు అంత ఇగో లేకపోతే తీసుకెళ్లి నీ కుటుంబం నిలబడాలి అలా కాకుండా చేయాల్సిన తప్పులని చేసేసి ప్రపంచానికి మాత్రం మామిడి ఇంకా నాకు
(13:51) భయపడుతుంది నా కొడుకు ఇంకా నాతోనే ఉన్నాడని చూపించుకోవడానికి ఎవరైనా యషాలు వేస్తే ఎందుకు పని చేయకుండా పోతారు జీవితంలో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో గొడవలు ఈ గొడవలకు ముఖ్యమైన కారణం ఇగోని సాటిస్ఫై చేసుకోవడం నేను గొప్ప అనుకోవడం లేదంటే నేను తప్పు చేసినా చెల్లిపోద్ది అనుకోవడం నువ్వు సంపాదించిన ఆస్తిని చూసుకొని నీ వయసుని చూసుకోనో లేదంటే నీ చుట్టూ చప్పట్లు కొట్టేవాళ్ళని చూసుకొని పొగరు చూపించవ అనుకో నీ ఆస్తి నీకు ఉండదు నీ చప్పట్లు నీకు ఉండవు నీ పొగరో నీకు ఉండదు ఎవడైనా ఏదో టైం వయసు మల్లుతది ముసలు
(14:15) అవుతారు కొడుకో కూతురో భార్య అవసరం అవుతది ఆ టైం లో నువ్వు ఏ భార్య మీద నిందేసావో నువ్వు ఏ భర్త మీద నిందేసావో నువ్వు ఏ కొడుకు మీద నిందే వాళ్ళు నీకు అవసరం అవుతారు కానీ వాళ్ళు నీ పక్కన ఉండరు ఇది ఒక్కడే రాసి పెట్టుకోండి కర్మ సిద్ధాంతం ఎవడిని వదలదు గొడవ ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అని తేల్చుకొని అడిగేస్తే ఒక భవిష్యత్తు ఏడుస్తది అలా కాదు మేము వేసేసిన నిందలన్నీ మర్చిపోయి అవతల వచ్చి మమ్మల్ని కలిసిపోవాలంటే అవతల ఏమ సన్నాసులు ఉండరు ఎవడు ఆత్మభిమానం వాడికి ఏడుస్తది కుటుంబం మాత్రం నాశనం అయిపోతది ఆడు ఏదో హ్యాపీగానే బతుకుతాడు చాలా సినిమాలో
(14:37) చూస్తాం కదా మనం తల్లిదండ్రులని వదిలేసిన పిల్లలు భర్తని వదిలేసి వెళ్లి సంపాదించిన భార్య లేదంటే భార్యని కుటుంబాన్ని వదిలేసి ఏదో సాధించ భక్తి ఇవన్నీ ఎందుకు జరుగుతదో తెలుసా కుటుంబంలో మర్యాద లేక అవమానం తీసుకోలేక దండం పెట్టి బయటికి పోతారు. ఇంకా జీవితంలో వెనక్కి రావాలనుకోరు వీళ్ళతో కలవాలనుకోరు ఇదే జరుగుతది. అక్కడిదాకా తెచ్చుకోకుండా గొడవ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే పిల్లల్ని కాపాడుకోండి ఫ్యామిలీని కాపాడుకోండి భర్తలు భార్యలని కాపాడుకోండి భార్యలు భర్తలు కాపాడుకోండి కుటుంబాన్ని సరిచేసుకోండి అందరికీ చెప్పేది ఒకటే కుటుంబాన్ని సరిచేసుకోండి.
(15:04) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాయింట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ.

No comments:
Post a Comment