Sunday, October 4, 2026

Why Is This Generation Becoming More Lonely? | మనుషుల మధ్య ఉన్నా ఎందుకు ఒంటరిగా ఉంటున్నాం?

Why Is This Generation Becoming More Lonely? | మనుషుల మధ్య ఉన్నా ఎందుకు ఒంటరిగా ఉంటున్నాం?

Author Name:Yogi Viewpoint

Youtube Channel Url:https://www.youtube.com/@YogiViewpoint

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PMDNSXJhPIU





Title: Why Is This Generation Becoming More Lonely? | మనుషుల మధ్య ఉన్నా ఎందుకు ఒంటరిగా ఉంటున్నాం?

Author Name: Yogi Viewpoint

Description: Welcome to **Yogi Viewpoint**!

ఈ Generationలో మన చుట్టూ మనుషులు, Social Media, Technology అన్నీ ఉన్నా… ఎందుకు చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు?

మారుతున్న Lifestyle, Relationships, Work Culture, Social Media, Marriage & Family patterns — ఇవన్నీ మన Loneliness మీద ఎలా ప్రభావం చూపుతున్నాయి?

ఈ వీడియోలో ఈ Generationలో పెరుగుతున్న ఒంటరితనం గురించి సింపుల్‌గా చర్చిద్దాం.

మీరు కూడా ఇలా Feel అవుతున్నారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

#YogiViewPoint #Loneliness #ModernGeneration #Relationships #SocialMedia #Lifestyle #Telugu #mentalwellbeing


This channel is where I share my perspective on the latest news, current affairs, trending topics, and everyday issues that matter. My goal is to simplify complex topics, encourage critical thinking, and have meaningful discussions based on facts and common sense.

You'll find videos on:

Indian news & current affairs
Social and public awareness
Government policies & updates
Technology & digital trends
Everyday life topics
Honest opinions and discussions

Every video reflects my personal viewpoint and is intended to inform, educate, and encourage healthy discussion. I welcome different opinions—let's learn and grow together.

*Subscribe to Yogi Viewpoint* and join the conversation.
Disclaimer: The content in this video is for informational and entertainment purposes only. It may include opinions, assumptions, or reports from various sources. We do not guarantee complete accuracy and recommend viewers cross-check with official sources.

Fair Use Disclaimer:
Copyright Disclaimer under Section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. The videos and images used in this video are mostly for review and feedback purposes only and belong to their respective owners.

Transcript:
(00:00) నేను చదువుకునే రోజుల్లో నాకు కాలేజీలో స్కూల్లో బయట అన్ని చోట్ల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం చదువుకున్నంత సేపు చదువుకోవడం వీకెండ్ వెళ్లి సరదాగా ఆదివారం వస్తే ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడడం అని లేకపోతే బయటికి ఎక్కడ వెళ్ళేవాళ్ళం లేకపోతే ఎక్కడనా కలిసి కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం లేకపోతే ఇంకా డిగ్రీకి వచ్చిన తర్వాత చదువు గురించి మాట్లాడుకునేవాళ్ళం ఆ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగంలోకి వచ్చామో అక్కడ కూడా కొంత సర్కిల్ అనేది ఫామ్ అయిపోయింది.
(00:27) ఏదో ఒక రకంగా కలిసి సినిమాకి వెళ్ళడం మనం కలిసి మాట్లాడుకోవడం మనం కలిసి హోటల్కి వెళ్లి కూర్చొని ఏదైనా తినడం అనో సో సంథింగ్ ఎక్కడ చూసినా సర్కిల్ అనేది ఉండేది. ఒక పెళ్లికో ఫంక్షన్ కి వెళ్తే బావలు మామయలు అందరూ సరదాగా జోక్లు వేసుకుంటూ పెళ్లి పనులు చేయటం లేకపోతే ఏదో ఒకటి ఒకళళనఒకళ్ళు ఏడిపించుకోవడం ఇంటి పేర్లతోటి సరదాగా ఫన్నీగా మాట్లాడుకోవటము సంబంధం లేని అంటే క్లోజ్ రిలేటివ్స్ కాకపోయినా గాని దూరం రిలేటివ్స్ అయినా సరే అక్కడికి వెళ్లి పూసుకొని పనులు చేయడమో సో వంటలు చేసే దగ్గర వడ్డించడమో లేకపోతే ఏదో ఒక హడావిడి చేయడమో లేకపోతే సంబంధించిన వాళ్ళకి ఏదైనా
(01:05) కావాలంటే తీసుకురావ కావటమో మనం అంత క్లోజ్ అంటే మన బ్లడ్ రిలేషన్ కాకపోయినా మామయల పిల్లలో లేకపోతే ఇంకా దూరం వాళ్ళ పిల్లలో పిలిచిన ప్రతి పెళ్లికి గాని ఏదో ఒక రకంగా అట్లీస్ట్ ఒక రోజు ముందో ఒకరోజు కుదిరినప్పుడో వెళ్లి రావడమో సో ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది ఒంటరిగా ఉంటున్నారు అది 13 టు 29 ఏజ్ మధ్య అరౌండ్ 50% అంటే అరౌండ్ 20% నుంచి స్టార్ట్ అయి అప్ టు 50% వరకు మన ఇండియాలో ఎస్పెషల్లీ వరల్డ్ వైడ్ కూడా గాని బట్ ఎక్కువగా అంటే ఇండియా సెకండ్ ర్యాంక్ లో ఉందన్నమాట ఒంటరిగా రోజు రోజుకి వీళ్ళు మారిపోతున్నారు. ఇది ఒక 2025 లో
(01:45) వచ్చినటువంటి సర్వేలో వివరాలు అన్నమాట. ఏంటి అంటే స్లోగా అందరూ కూడా అది యంగ్ ఏజ్ నుంచి పెళ్లి కాని వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు ఉన్న వాళ్ళ వరకు గాని ఎవరైనా గాని ఒంటరిగా అయిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం రైట్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాల్సిన ఏజ్లో పెళ్లి చేసుకోవట్లేదు. దీనివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి అసలు ఎందుకు వీళ్ళు ఒంటరిగా మారిపోతున్నారు మనం ఒంటరిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి సమాజం ఇంకా ఇలానే ఒంటరిగా ఉంటూ పోతే రోజు రోజుకి మనుషుల్లో ఒక రకమైన డిఫరెంట్ సైకాలజీ అనేది డెవలప్ అవుతది.
(02:20) చివరికి వాళ్ళు ఒక నలుగురు కలిస్తే ఎవరి చోట అడ్జస్ట్ కారు ఎక్కడికి వెళ్లరు వాళ్ళ లైఫ్ అంతా ఒంటరిగానే మిగిలిపోతది. వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినా ఎవరు వెళ్లరు. సో ఒంటరితనానికి అలవాటు పడటం పెళ్లి చేసుకోకపోవటం అసలు పెళ్లి అంటే ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది 30 ఏళ్ళ వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా ఎవరికీ పెళ్లిలు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు సో ఇలాంటి మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెరీ ఇంపార్టెంట్ వీడియో మీరైతే లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో నా పేరు
(02:48) యోగానంద్ వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్ 2025 లో ఒక సంస్థ చేసినటువంటి సర్వేలో ఏమవచ్చిందంటే ఇండియా సెకండ్ ర్యాంక్ లో ఉందని వచ్చింది. ఏంది సెకండ్ ర్యాంక్ లో డబ్బులో కాదు లేకపోతే మన జీడిపీ లో కాదు ఇంకో రకంగా కూడా కాదు ఏంటి అంటే ఒంటరి తనానికి అలవాటు పడటంలో సో నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా ఒకప్పుడు నాకు చాలా సర్కిల్ ఉండేది.
(03:12) ఇప్పటికి నాకు ఆ సర్కిల్ అలానే ఉంది. నేను ఎప్పుడు వాళ్ళతోనే బిజీగా ఉంటూ ఉంటా రోజు పోయి నేను వాళ్ళతో మాట్లాడాను రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి టీ తాగను రోజు వాళ్ళని కలవడానికి టైం దొరకదు బట్ స్టిల్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఒక ఫంక్షన్ లోకి రారు ఒక బయటికి వెళ్దామంటే ఇంట్రెస్ట్ చూపియరు. సో కేవలం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు.
(03:32) ఈవెన్ కొన్ని ఫ్యామిలీస్ కూడా మీరు చూసుకుంటే ఎలా అయిపోతున్నాయి అంటే సో ఒక్క చోటే ఉండారు నలుగురు నలుగురు నలుగురితో మాట్లాడుకోరు ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. దీనంతటికీ కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఎందుకు అంటే 1.5 GB డేటా జస్ట్ సింపుల్ గా 300 రూపాయలు కట్టేస్తే రెండు నెలలో మూడు నెలలో దగ్గర దగ్గర పర్ డే 1.5 GB డేటా తోటి మనక ఒక ఫోన్ వస్తుంది.
(03:57) ఇ ఇస్గ ఉంది YouTube షాట్స్ ఉన్నాయి లేకపోతే స్నానాప్చాట్ ఉంది పిల్లలకైతే గేమ్స్ ఉన్నాయి రకరకాలుగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మీకు పర్సనల్ గా బిజీగా ఉంచటం కోసం కొత్తగా కొన్ని యాక్టివిటీస్ అనేవి వచ్చినాయి. ఒకప్పుడు ఆ యాక్టివిటీస్ లేక పుస్తకాలు చదివేవాళ్ళు నవలలు చదివేవాళ్ళు లేకపోతే పక్కింటికి వెళ్లి మాట్లాడుతుండేవాళ్ళు పొద్దునే వచ్చిన పేపర్ చదివేవాళ్ళు సో ఏదో ఒక అదర్ యాక్టివిటీ ఎత్తుకునేవాళ్ళు ఈ ఇంటరాక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏమవచ్చేది ఆ రోజుల్లో అంటే జనరల్ నాలెడ్జ్ అనేది షేర్ అయ్యేది.
(04:30) ఎక్కడనా జాబులు పడ్డాయా ఎక్కడనా ఇంకేమన్నా కొత్త కోర్సులు ఏమన్నా వస్తున్నాయా లేకపోతే యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయి అక్కడ లెక్చరర్స్ ఎలా ఉన్నారు ఇలాంటి డిస్కషన్స్ అనేవి 10 మధ్య మధ్యన జరుగుతూ ఉండేవి. ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ లో ఇప్పుడు ఇప్పుడుఉన్న యువత ఒంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఇష్టపడట్లేదు అంటే వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు ఆ ప్రపంచమే ఒంటరితనం అన్నమాట ఒక ఫంక్షన్ కి వెళ్లారు ఎందుకు అంటే వాళ్ళకి అవసరం లేదు పేరెంట్స్ కూడా ఏంటంటే కొంత పిల్లలు అడిగిందల్లా కొనివ్వటం తోటి వాళ్ళకి
(05:02) గారాభం అనేది స్టార్ట్ అయిపోయింది. అగారబంతో పాటు వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయడం అనేది ఆ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఏంటంటే టైం అంతా మన చేతిలో ఉన్న ఫోన్ లో మన దగ్గర ఉన్న డేటాతో దాంట్లో ఉన్నటువంటి యాప్స్ తో గడిచిపోతున్న టైంలో ఏంటంటే వేరే వాళ్ళతోని మాట్లాడాలి అన్న ఆలోచన వీళ్ళకి రావట్లేదు. వాళ్ళక కావలసింద ప్రతిది దాంట్లోనే దొరుకుతుంది.
(05:26) ఒక స్టెప్ ముందుకవేస్తే కొత్తగా డేటింగ్ యాప్లు రావడం జరిగింది లేకపోతే ఏఐ అమ్మాయిలతోని చాటింగ్ రావడం జరిగింది. కొత్త కొత్త యాప్లు రావడం జరిగింది. యంగ్ పిల్లలైతే ఒక ఫ్రెండ్ ని ఎత్తుకొని ఫ్రెండ్ తోటి మనం సరదాగా టైం స్పెండ్ చేద్దాం అనే దానికన్నా ఎక్కువ వీళ్ళు ఈ ఫోన్ లో ఉన్నటువంటి ఏఐ యాప్స్ లో ఉన్నటువంటి అమ్మాయిలతోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు.
(05:49) ఎందుకు అంటే అది కొంత స్వీట్ టాక్ దాంతో పాటు ఏంటంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో అయినా మాట్లాడొచ్చు ఏమైనా మాట్లాడొచ్చు హద్దులు దాటి మాట్లాడొచ్చు అక్కడ సెన్సార్ లిమిట్ అనేది ఏమీ ఉండదు. దాంతోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ లో ఉన్నటువంటి ఏ అమ్మాయితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కానీ అదే వాళ్ళ క్లాస్మేట్ తో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు అన్నమాట.
(06:08) ఈ రకంగా కూడా వీళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు. దాంతో పాటు ఏంటంటే ఫ్యామిలీలు కూడా చాలా చిన్న ఫ్యామిలీలు అయిపోయినాయి. ఇదివరకు ప్రతి ఫ్యామిలీలో ఒక ఐదుగురు ఆరుగురు ఉండేవాళ్ళు చుట్టాల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు అప్పట్లో ఇంత ఫ్రీక్వెంట్ ట్రాన్స్పోర్ట్ లేదు పెద్ద పెద్ద నేషనల్ హైవే రోడ్లు లేవు ఒక బస్ ఎక్కి వెళ్ళాలంటే చాలా టైం పట్టేది అయినా స్టిల్ కష్టమో నష్టమో వెళ్తుండేవాళ్ళం అండ్ ఒక చిన్న క్విక్ పాస్ తీసుకుంటాను.
(06:32) సో నా వీడియోలో గనుక మీకు నిజంగా నచ్చితే మీరు ఎంజాయ్ గనుక చేస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి హైప్ చేయండి వీడియోలు షేర్ చేయండి థాంక్యూ అండ్ ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్ ట్రాన్స్పోర్ట్ పెరిగింది ఈజీగా కార్లో వెళ్లి యక్సెస్ ఉంది ప్రతి ఇంటికి ఒక కార్ ఉంది అయినా సరే ఫంక్షన్ లోకి వెళ్ళాలంటే ఆ పర్టికులర్ భోజనం టైం కి వెళ్ళటం తినటం గిఫ్ట్ ఇవ్వటం ఫోటో దిగటం రావటం కానీ ఎవరైనా సరే ముందు వెళ్దాము పనులు ఏమన్నా చేద్దాము పనులు చేయటానికి కూడా ఒకప్పుడు ఎవరిని పెట్టుకునే వాళ్ళం కాదు ఇప్పుడు
(07:02) ఏంటంటే పనులన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు. ఇంకా మెయిన్ ఇంట్రెస్ట్ ఇలా ఒంటరిగా ఉండిపోవడం వలన ఏమవుతుందంటే స్లోగా వాళ్ళకి పెళ్లి మీద కూడా ఆసక్తి తగ్గిపోతుంది. సో కొంతమంది ఆడపిల్లల్లో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంత కోరికల ప్రకారము వాళ్ళు అనుకున్న కోరికల ప్రకారము హస్బెండ్ దొరకకపోవడం అంటే మంచి డబ్బు ఉండి ఆస్తులు ఉండి శాలరీస్ బాగా ఉండి ఫ్యామిలీ బాగా ఉండి ఇలా కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే ఆ నాకు దొరుకుతారులే దొరుకుతారులే దొరుకుతారులే హే నాకు ఇలానే కావాలి అనేటువంటి జాసలో వాళ్ళు పెళ్లి పోస్ట్పోన్ అవుతోంది ఏజ్
(07:36) పెరుగుతోంది అన్న ఆలోచన కూడా వాళ్ళకు రావట్లేదు. ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళు కూడా ఏంటంటే బాధ్యత బాధ్యత బాధ్యత సో 10 లక్షల ప్యాకేజ్ ఉంటే ఎవరు ఒప్పుకోవట్లేదు 5 లక్షల ప్యాకేజ్ ఉంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. సో దానితోటి ఏంటంటే వీళ్ళకి సరిగ్గా పెళ్లిళ్లు కుదరట్లేదు వీళ్ళు కూడా ఏంటంటే కొంత అవతల పక్క ఏదో ఒక అమ్మాయిని ఏదో చూసుకొని మనం కొంచెం మిడిల్ క్లాస్ అయినా లోయర్ మిడిల్ క్లాస్ అయినా చేసుకుందాంలే పర్లేదులే అన్నట్టు వీళ్ళు ఉండట్లేదు.
(08:00) వీళ్ళకు ఉన్నటువంటి కోరికలు కూడా వీళ్ళకు ఉంటున్నాయి అమ్మాయి చెప్పినట్టు తినాలి జాబ్ ఉండాలి మన ఇంటికి వస్తే వంట చేసి పెట్టాలి ఇటువైపు కోరికలు కూడా ఇటువైపు ఉన్నాయి అన్నమాట సో అటు కోరికలకు వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు ఇటు కోరికలకు వీళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అన్నిటిని పక్కన పెడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఆస్తులు ఉండాలని లేదు కదా 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
(08:24) కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ తీసుకోండి పల్లెటూర్లలో గాని బేసిక్ టౌన్స్ టౌన్లో గాని దగ్గర దగ్గర 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళకి పెళ్లిళ్లు కావట్లేదు ఎందుకు అంటే ఎవరు పల్లెటూరుకి వెళ్లి ఉండటానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు సిటీ లైఫ్ కే అందరూ ఇష్టపడుతున్నారు ఎందుకంటే సిటీలో మనం ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు తిరగొచ్చు సినిమాలక వెళ్లొచ్చు షాపింగ్ మాలకి వెళ్ళొచ్చు బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవచ్చు సో మనం విచ్చలవేడిగా ఎక్కడున్నా సరే ఎవడు పట్టించుకునే వాడు లేడు ఏం చేసినా పట్టించుకునే వాడు లేడు. సో దాంతో పాటు
(08:55) ఏంటంటే అమ్మాయిలకి జాబులు ఉన్నాయి అబ్బాయిలకి జాబులు ఉన్నాయి జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ కి అలవాటు పడిపోయారు అన్నమాట. ఆ ఇండిపెండెంట్ లైఫ్ లో వాళ్ళు డే బై డే గడిచిపోతున్న విషయం వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఈరోజు గడిచిపోయింది రేపటి సంగతి ఏంటి అనే ఆలోచన లేదు.
(09:16) జీతాలు వస్తున్నాయి ఎంజాయ్ చేస్తున్నారు బయటకి వెళ్తున్నారు పెళ్లి అనేటప్పటికి అబ్బా ఇప్పుడా నాన్న అప్పుడా నాన్న అంటున్నారు అలా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతున్నారు ఈలోపు ఏజ్ బార అయిపోతుంది తర్వాత వీళ్ళు ఇంత ఈ గ్యాప్ లో ఏదైతే ఉందో ఎంజాయ్మెంట్ చేస్తే చేశరేమో కానీ ఆ ఫ్యామిలీ లైఫ్ ని మిస్ అయిపోతున్నారు. ఈ మధ్య గ్యాప్ లో ఏదైతే ఒంటరితనానికి వాళ్ళు అలవాటు పడుతున్నారో ఆ ఫోన్ లో స్పెండ్ చేయడమో లేకపోతే అంటే ఇదివరకు అట్లీస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి సారా సినిమాకి వెళ్ళడం అనే ఉంది.
(09:43) ఇప్పుడు బస్సులో కూర్చొని చూడండి మీరు ఎవరి చేతిలో ఫోన్ ఉంటది ట్రైన్ లో చూడండి ఎవరి చేతిలో ఫోన్ ఉంటది కార్ లో క్యాబ్ లో నలుగురు కలిసి ఆఫీస్ కి వెళ్తున్నారు అనుకోండి ఎవడి ఫోన్ వాళ్ళకే ఉంటది ఒక మనిషి పక్క మనిషితోని మాట్లాడటం అనేది కంప్లీట్ గా కట్ అయిపోయింది. దానితోటి ఏంటంటే ఇలా అందరూ ఒంటరిగా మిగిలిపోవడానికి అలవాటు పడుతున్నారు.
(10:04) కానీ వాళ్లేమైనా అరే నేను ఒంటరిగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారా? లేదు అస్సలు అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది వాళ్లకు ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ వల్ల వాళ్ళు కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి లోన్ అవుతుంటారు ఏంటి అంటే ఆ నాతోటి ఎవరు మాట్లాడట్లేదు నన్ను ఎవరు పలకరించట్లేదు నేను నల్లగున్నా అని పట్టించుకోవట్లేదు నేను అందంగా లేనని పట్టించుకోవట్లేదు ఇలాంటి కొన్ని ఫీలింగ్స్ వాళ్ళల్లో జనరేట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే నలుగురితో కలవరు ఇంకా వాళ్ళని వాళ్ళు ఒంటరిగా చేసుకుంటూ ఉంటారు.
(10:32) ఇలాగ ఈ ఒంటరితనం ఒంటరితనం ఒంటరితనం అనేది వాళ్ళని వాళ్ళు ఒక ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకొని నలుగురితోటి కలవకుండా ఏ ఫంక్షన్ లోకి వెళ్లకుండా ఏ పెళ్లిళ్లకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా సో అవాయిడ్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటూ చివరికి వాళ్ళ పెళ్లిళ్లని కూడా అవాయిడ్ చేసుకుంటూ ఈ ఒంటరితనంలోనే సాటిస్ఫాక్షన్ ఎతుక్కుంటూ బతుకుతున్నారు అన్నమాట ఎందుకు అంటే బాధ్యత అనేది పెరుగుతది.
(10:54) రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే అమ్మో మన ఖర్చులు సరిపోతాయో సరిపోవో ఈ అమ్మాయిలేమో అబ్బా పెళ్లి చేసుకోవడం అవసరమా ఇప్పుడు వాళ్ళకి పోయి చాక్రీలు చేయాలి వాళ్ళు పని చేయాలంటారు ఇటు జాబ్ చేయాలంటారు ఈ హెడ్ేక్ అన్నీ అవసరమా అని చెప్పేసి అమ్మాయిలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. దానికి తగ్గట్టు పెళ్లి అయ్యే టైం కి అన్ని అవైలబిలిటీ రెడీగా ఉండాలంటారు.
(11:12) సో అక్కడ కూడా ఇప్పుడు అబ్బాయిలు ఏమంటారు మాకు 30 లక్షలు 40 లక్షల ప్యాకేజ్ లేకపోతే పెళ్లిలు చేసుకోవట్లేదు అన్న ఎవరు కానీ ఇక్కడేమో మాకు జాబులు పోతున్నాయి ఒక పక్కన జాబులు రావట్లేదు ఒక పక్కన అని వాళ్ళు అంటారు. కానీ అమ్మాయిల వైపు వాదన చూసుకుంటే ఏమో రేపు పొద్దునే వెళ్ళే చోట ఎలా ఉంటదో తెలీదు అందుకని చెప్పి అట్లీస్ట్ ఒక మంచి జాబ్ ఉన్నవాడికి మంచి ఆస్తిపాస్తులు ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనేసి వాళ్ళ వర్షన్లో వాళ్ళు.
(11:37) సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అసలు అమ్మాయి మెంటాలిటీ ఎలాంటిది అబ్బాయి మెంటాలిటీ ఎలాంటిది రేపు పొద్దున వీళ్ళు పెళ్లి అయిన తర్వాత సరిగ్గా కలిసి ఉంటారా వీళ్ళద్దరు ఒకళళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు ఇప్పటిదాకా అంతా నేను చెప్పిన దాంట్లో ఇలా ఒంటరితనానికి అలవాటు పడినటువంటి వాళ్ళు గనుక రేపు పొద్దున పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే వాడు ఒక నలుగురితోటి తిరగలేదు ఒక నలుగురు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పుడు తిరిగినప్పుడు నా చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు గొడవలు అవుతూ
(12:07) ఉండేవి కానీ మళ్ళీ ఆ వారం అయిన తర్వాత అందరం కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం క్రికెట్ లో కూడా గొడవ అయ్యేది మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అందరం కలిసి బయటికి వెళ్ళేవాళ్ళం ఎందుకు అంటే ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ మెంటాలిటీ అనేది ఉంటుంది. సో ఆ మెంటాలిటీ మనది వాళ్ళది కలవదు కలవనప్పుడే గొడవలు అనేవి జరుగుతాయి అన్నమాట.
(12:28) ఆ గొడవలు జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు ఆర్చుకుంటాం తిట్టుకుంటాం. మళ్ళీ తర్వాత కలిసిపోతాం. సో తర్వాత కొంత మళ్ళీ మనం కాలేజీ కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మారుతారు అక్కడ కూడా సేమ్ ఇదే అక్కడ కూడా ఇదే ఆర్గ్యుమెంట్లు అయితే వాడితో పడదు వీడితో పడదు అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు క్లోజ్ అయిపోతారు ఒక 30 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఎవ్వరిని మర్చిపోము ఎందుకంటే ఆరోజు కొట్లాడిన కొట్లాటలు గాని అవి ఇమ్మెచూర్ బిహేవియర్ ఎందుకు అంటే మనకి ఆలోచనా శక్తి లేక మన మెంటాలిటీ డిఫరెంట్ గా ఉండి వాడి మెంటాలిటీ డిఫరెంట్ గా ఉండి ఇప్పుడు కొంత ఏజ్ పెరిగిన తర్వాత ఏమవుతదిఅంటే మెచూరిటీ వస్తది కాబ కాబట్టి
(13:03) అది చిన్నతనం అలాగా అనిపించి ఇప్పుడు ఇంకా ఆప్యాయంగా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం మాలు మీట్లు పెట్టుకుంటాం ఇవన్నీ పెట్టుకుంటాం అన్నమాట కానీ మరి ఈ 13 టు 29 జనరేషన్ వాళ్ళకి ఇలాంటి సిచువేషన్ ఎందుకు లేదు అంటే బేసిక్ గా వాళ్ళు ఇలాగా డిఫరెంట్ మెంటాలిటీస్ మధ్యన అడాప్ట్ అవ్వక సడన్ గా పెళ్లిఅయ్యే టైం కి అవతల పక్క వాళ్ళ మెంటాలిటీ నచ్చక వాళ్ళతోని పడక వాళ్ళతోని ఉండలేక వాళ్ళు చెప్పేది వినలేక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు విడిపోటాల కూడా వెళ్తున్నారు అన్నమాట సో కొంత పెళ్లి కాకపోవడానికి కారణము ఒంటరితనమే పెళ్లి అయిన తర్వాత విడిపోదాం
(13:36) అనుకోవడానికి కారణం కూడా ఒంటరితనమే ఎందుకు అంటే ఒక బ్యాడ్ మెంటాలిటీ ఉన్నవాడితోటి ఒక ఆరు నెలలు ఉంటే మనం అడ్జస్ట్ అయిపోవడం అనేది నేర్చుకుంటాం ఎందుకంటే వాడిది బ్యాడ్ మెంటాలిటీ అని మనం అనుకుంటాం కానీ ప్రతి మనిషి డిఫరెంట్ ప్రతి వాడికి ఉండేటువంటి ఆలోచన శక్తి డిఫరెంట్ డబ్బున్నవాడి ఆలోచన ఒకలాగా ఉంటది పేదవాడి ఆలోచన ఒకలాగా ఉంటది మధ్య తరగతి వాడి ఆలోచన ఒకలాగా ఉంటది సో అనాధలాగా పుట్టిన వాడి ఆలోచన ఇంకొకలాగా ఉంటది సో వీళ్ళందరి ఆలోచనల కలయకే స్నేహం అనేది గాని కలిసి తిరగడం అనేది గాని కలిసి బయటికి వెళ్ళడం అనేది గాన ఒకప్పుడు ఏదైనా పెళ్లిలు
(14:11) జరిగినప్పుడు ఫ్యామిలీలో ఒకరినొకళ్ళు ఏడిపించుకుంటూ ఉండేవాళ్ళు ఇంటి పేర్లతో ఏడిపించుకుంటూ ఉండేవాళ్ళు అన్నంత మాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళా కాదు అది ఒక ఫన్ వాళ్ళకి వాళ్ళు ఫన్ క్రియేట్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఫన్ ఎక్కడ ఎత్తుకుంటున్నాం మనం సోషల్ మీడియాలో ఎత్తుకుంటున్నాం చూసుకొని మనకి మనమే నవ్వుతున్నాం.
(14:28) పక్కవాడు మనతో పాటు కలిసి కూర్చొని నవ్వేవాడు ఒక్కడు లేడు అదే ఒక గ్రూప్ లో ఒక జోక్ వేసుకొని నవ్వుకుంటే ఎలా ఉంటుంది సో ఇవన్నీ మిస్ అయిపోవడం వలన ఒంటరితనం అనేది మిగిలిపోతుంది అలా మిగిలిపోవడం మీద పెళ్లి మీద ఆసక్తి తగ్గిపోతుంది పెళ్లి మీద ఆసక్తి తగ్గిపోవడం వలన నెక్స్ట్ ఫర్దర్ గా వీళ్ళు ఎవరితోటి కలవకపోవటము ఎవరితోటి సరిగ్గా ఉండలేకపోవటము ఈవెన్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీతో కూడా సరిగ్గా స్పెండ్ చేయలేకపోవటం లాంటివి జరుగుతుందన్నమాట సో ఈ ఒంటరితనం వల్ల మీరు చాలా మిస్ అయిపోతున్నారు అది గుర్తుపెట్టుకొని ఫోన్ తీసి పక్కన పడేయండి ఫోన్ ఒక గంట హాఫ్ ఆన్
(15:05) అవర్ స్పెండ్ చేయండి మాక్సిమం మనుషులతోటి తిరగడం నేర్చుకోండి మనుషులతోటి మాట్లాడడం నేర్చుకోండి మనుషులతోటి కలవడం నేర్చుకోండి పెళ్లిళ్లకి ఫంక్షన్లకి ఒక రోజు ముందే వెళ్ళడం నేర్చుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మంచిగా మీ లైఫ్ చాలా బాగుంటది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక ఆనెస్ట్ గా మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసేయండి థాంక్యూ బాయ్ హావ్ గుడ్ డే

No comments:

Post a Comment