Sunday, October 4, 2026

Why Motivational Books Create Narcissists? | నిజమైన Self Love అంటే ఏంటి? | Erich Fromm Philosophy

Why Motivational Books Create Narcissists? | నిజమైన Self Love అంటే ఏంటి? | Erich Fromm Philosophy

Author Name:Beyond Civils

Youtube Channel Url:https://www.youtube.com/@BeyondCivils

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GhTmhvWD1JQ





Title: Why Motivational Books Create Narcissists? | నిజమైన Self Love అంటే ఏంటి? | Erich Fromm Philosophy

Author Name: Beyond Civils

Description: Are modern self-help books and social media quotes turning us into selfish individuals disguised under the label of "self-care"?
​In this video, we explore the dark side of contemporary self-improvement culture through the lens of renowned German psychologist and philosopher Erich Fromm. From using psychology buzzwords to dodge real-life responsibilities to confusing narcissism with genuine self-love, learn why true maturity lies in your capacity to give and connect with others—not in isolating yourself inside a palace of mirrors.
Chapters
​[00:00] - The Rise of Fake "Self-Care" & Isolation
[00:47] - Who Was Erich Fromm? Early Life & Ideas
[01:40] - Historical Context: Escape from Freedom & The Art of Loving
[02:15] - Healthy Self-Respect vs. Hidden Narcissism
[03:09] - The Prince and the Palace of Mirrors (A Parable)
[04:24] - Breaking the Trap: Real Self-Love is the Capacity to Give
​If you found value in this breakdown, please Like, Share, and Subscribe for more deep dives into psychology, philosophy, and self-awareness!
​#ErichFromm #SelfHelp #Psychology #Philosophy #SelfLove #PersonalGrowth #MentalHealth #TheArtOfLoving #BeyondCivils

Transcript:
(00:01) ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు సెల్ఫ్ లవ్ బౌండరీస్ [సంగీతం] టాక్సిక్ పీపుల్ ని కట్ చేయండి ఇలాంటివి చెప్పే బుక్స్ మాత్రమే చదువుతున్నాడు.ఇస్గ ఇస్గ్ర నిండ నేను ఫస్ట్ తర్వాతే ఎవరైనా అనే కోట్స్ ఫలితం ఏంటి మనుషులు ఇంకా బాగా బతకడం లేదని వాళ్ళు ఇంకా బాగా సెల్ఫిష్ అవుతున్నారు. దాన్ని సెల్ఫ్ కేర్ అనే ఫ్యాన్సీ నేమ్ పెట్టుకొని ఫ్రెండ్ కష్టంలో ఉంటే హెల్ప్ చేయడు.
(00:30) నేను నా ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను అంటాడు. తల్లిదండ్రుల బాధ్యత తీసుకోడు ఇదేంటి అని అడిగితే నేను టాక్సిక్ ఫ్యామిలీ నుండి డిటాచ్ అవుతున్నాను అంటాడు. పార్ట్నర్ మీద కేర్ చూపించడు. అదేంటని అడిగితే నేను నా పీస్ కి ప్రయారిటీ ఇస్తున్నాను అంటాడు. ప్రతి సెల్ఫిష్నెస్ కి ఇప్పుడు ఒక సైకాలజీ టర్మ్ దొరికేస్తుంది.
(00:55) ఈ విషయాన్ని 70 ఏళ్ల క్రితమే ఒక జర్మన్ ఫిలాసఫర్ అలాగే సైకాలజిస్ట్ ముందే హెచ్చరించాడు. అతని పేరు ఎరిక్ ఫ్రామ్ ఫ్రామ్ పుట్టింది జర్మనీలో ఒక ఆర్థడాక్స్ యూదు కుటుంబంలో చిన్నప్పుడే అతను ఒక సంఘటన చూశాడు. అది జీవితాంతం అతన్ని వెంటాడింది. అతనికి తెలిసిన ఒక అందమైన [సంగీతం] టాలెంటెడ్ యువతి తన తండ్రి చనిపోయాక నేను నాన్నతోనే బతకాలి అని సూసైడ్ చేసుకుంది.
(01:26) ఫ్రామ్ దీన్ని డీప్ గా ఆలోచించాడు. ఇంత అటాచ్మెంట్ ఇంత అబ్సెషన్ ఎందుకు? మనుషులు ఎందుకు ఇలా ఒకరిపై ఆధారపడతారు లేదా పూర్తిగా సెల్ఫ్ మాత్రమే చూసుకుంటారు ఇలా క్షుణణంగా ఆలోచించాడు ఎరిక్ ఫ్రామ్ తర్వాత హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. ఫ్రామ్ యూదు కావడం వల్ల జర్మనీ నుండి పారిపోవాల్సి వచ్చింది. అమెరికాకి రెఫ్యూజీగా వెళ్ళాడు.
(01:54) అక్కడ అతను ఒక పెద్ద ప్రశ్న వేసుకున్నాడు. మిలియన్ల మంది సాధారణ జర్మన్ ప్రజలు [సంగీతం] హిట్లర్ ని ఎందుకు అంత సులభంగా ఫాలో అయ్యారు? జవాబు కోసం అతను [సంగీతం] ఎస్కేప్ ఫ్రమ్ ఫ్రీడమ్ అనే బుక్ రాశడు. తర్వాత ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ రాశాడు. అది వరల్డ్ ఫేమస్ అయింది. కానీ ఒక్క విషయంలో మాత్రం అతను [సంగీతం] తన కాలానికి ఎప్పుడు వ్యతిరేకంగా నడిచాడు.
(02:18) మోడర్న్ సొసైటీ ఇండివిడ్ువలిజం ని గ్లోరిఫై చేస్తుంటే ఫ్రామ్ మాత్రం దాన్ని ప్రమాదం అని హెచ్చరించాడు. [సంగీతం] సెల్ఫిష్నెస్ రెండు రకాలని ఫ్రామ్ అన్నాడు. వాటిని మనం కన్ఫ్యూస్ చేస్తుంటాం. మొదటిది హెల్తీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా ఉండడం రెండోది నార్సిజం అంటే మీ చిట్టూ ఉన్న ప్రపంచం మీకోసమే ఉందని నమ్మడం ఇవాల్టి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కల్చర్ ఏం చేస్తుందంటే [సంగీతం] రెండో దాన్ని మొదటిలా అమ్ముతోంది.
(02:57) నిజమైన సెల్ఫ్ లవ్ ఏంటంటే [సంగీతం] మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితేనే వేరే వాళ్ళని కూడా నిజంగా ప్రేమించగలరు. కానీ ఇవాళ మార్కెట్ చేస్తున్న సెల్ఫ్ లవ్ ఏంటంటే [సంగీతం] వేరే వాళ్ళ నీడ్స్ ని పట్టించుకోకుండా ఉండడం ఫ్రామ్ మాటల్లో చెప్పాలంటే ప్రేమ అనేది గెట్టింగ్ కాదు. అది గివింగ్ యొక్క కెపాసిటీ ఇవాళ మనం గివింగ్ ని వీక్నెస్ గా చూపిస్తున్నాం.
(03:20) ఒక రాజ్యంలో ఒక అద్దాల భవనం ఉండేది. అందులో ఒక యువరాజు ఉండేవాడు అతనికి ఒక గురువు ఒక మంత్రం నేర్పాడు. నీ అద్దంలో నువ్వు తప్ప ఇంకెవరూ కనిపించకూడదు అని చెప్పాడు. [సంగీతం] యువరాజు దాన్ని పాటించాడు. [గొంతు సవరించుకోవడం] ప్రతి గదిలో అద్దం పెట్టించుకున్నాడు. ఎటు చూసినా తన ప్రతిబింబమే కనిపించేలా పెట్టించుకున్నాడు. మొదట్లో బాగుంది.
(03:46) తనని తాను చాలా గొప్పగా ప్రేమించుకున్నాడు. తనను తాను గొప్పగా చూసుకున్నాడు. కానీ నెమ్మదిగా అతనికి ఒక విషయం అర్థమయింది. అద్దాల భవనంలో ఎవరు అతని దగ్గరికి రావట్లేదు ప్రేమించే వాళ్లే లేరు పరకరించే వాళ్లే లేరు ఒక నిజమైన నవ్వు కూడా అతనికి తిరిగి రాలేదు. ఎందుకంటే అద్దం ఎప్పుడూ నవ్వదు. అది కేవలం మీ ముఖాన్నే మీకు చూపిస్తుంది.
(04:14) యువరాజు ఒంటరిగా తన సొంత ప్రతిబింబాలతోనే మిగిలిపోయాడు. [సంగీతం] నేను నాకు సరిపోతాను అని తనను తాను కన్విన్స్ చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఇవాళ మనం కూడా అలాంటి అద్దాల భవనాలు కట్టుకుంటున్నాం. [సంగీతం] సోషల్ మీడియా ఫీల్డ్లు సెల్ఫ్ హెల్ప్ పోడ్కాస్ట్లు నేనే నా ప్రపంచం అనే ఫిలాసఫీలు ఇలా ప్రతిది మనల్ని మనమే ప్రయారిటైజ్ చేసుకోవాలని చెప్తుంది.
(04:40) కానీ ఫ్రామ్ చెప్పింది ఏంటంటే మనిషి గుర్తింపు అనేది ఒంటరిగా ఏర్పడదు. [సంగీతం] అది వేరే వాళ్ళతో కనెక్షన్ లో వస్తుంది. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ తప్పు కాదు [సంగీతం] కానీ తప్పు ఏంటంటే వాటిని యూస్ చేసి మనం బాధ్యతల నుండి తప్పించుకోవడం [సంగీతం] దాన్ని గ్రోత్ అని పిలుచుకోవడం ఫ్రామ్ చెప్పినట్టు నిజమైన మెచూరిటీ అంటే మీ బౌండరీస్ ని పెంచుకోవడం కాదు [సంగీతం] మీ కెపాసిటీ టు గివ్ ని పెంచుకోవడం.
(05:10) ఇవాళ మనం చేస్తున్నది సరిగ్గా దానికి వ్యతిరేకం.

No comments:

Post a Comment