ఏ పని చేయలేకపోతున్నా... మగాడి ఆవేదన 😔 ఆడదాని కన్నీరు 😢 | DON'T BE USELESS... WORK 🔥 VIJAY BARLA
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m-sG-4jo47g
Title: ఏ పని చేయలేకపోతున్నా... మగాడి ఆవేదన 😔 ఆడదాని కన్నీరు 😢 | DON'T BE USELESS... WORK 🔥 VIJAY BARLA
Author Name: Giant Media
Description: ఏ పని చేయలేకపోతున్నా... మగాడి ఆవేదన 😔 ఆడదాని కన్నీరు 😢 | DON'T BE USELESS... WORK 💪🔥 | Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
📝 DESCRIPTION:
😔 “ఏ పని చేయలేకపోతున్నా...” అనే మాట వెనుక ఒక మగాడి ఆవేదన ఉండొచ్చు...
😢 “ఇక ఏం చేయాలి?” అనే కన్నీటి వెనుక ఒక ఆడదాని బాధ ఉండొచ్చు...
జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. ఉద్యోగం లేకపోవడం, అవకాశాలు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు లేదా వరుస వైఫల్యాలు మనిషిని మానసికంగా కుంగదీయవచ్చు. కానీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ప్రయత్నం ఆపకూడదు. 💪
🔥 DON'T BE USELESS... WORK.
చిన్న పని అయినా ప్రారంభించండి. కొత్త నైపుణ్యం నేర్చుకోండి. అవకాశాలను వెతకండి. పడిపోయినా మళ్లీ లేచి ప్రయత్నించండి. మీ విలువను కేవలం డబ్బుతో లేదా ఉద్యోగంతో కొలవకండి — మీ ప్రయత్నమే మీ బలాన్ని చూపిస్తుంది. 🙏
ఈ వీడియో ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడటానికి కాదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన, అవగాహన మరియు ప్రేరణ అందించడమే ఉద్దేశ్యం. ❤️
🎙️ Unfiltered Talks | Giant Media | VIJAY BARLA
⚠️ DISCLAIMER:
ఈ వీడియో పూర్తిగా Education & Awareness Purpose కోసం రూపొందించబడింది. ఇందులోని అభిప్రాయాలు సాధారణ అవగాహన మరియు ప్రేరణ కోసం మాత్రమే. ఏ వ్యక్తిని, లింగాన్ని, వృత్తిని లేదా వర్గాన్ని ఉద్దేశించి అవమానించడం, నిందించడం లేదా కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. ప్రతి వ్యక్తి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అవసరమైతే సంబంధిత నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాము. 🙏
#UnfilteredTalks #GiantMedia #VijayBarla #DontBeUseless #WorkHard #Motivation #LifeMotivation #LifeStruggles #MensPain #WomensPain #AwarenessVideo #EducationVideo #TeluguMotivation #TeluguPodcast #SelfImprovement #SuccessMindset #WorkMotivation #NeverGiveUp #LifeLessons #InspirationalTalk
Transcript:
(00:01) నేను ఇంకే పని చేయలేనేమో నేను ఈ పనికి పని చేయనేమో నేను ఎందుకు పని చేయనేమో అన్న ఆలోచనలో ఉండిపోతారు ఎందుకంటే మీరు ఏ పని చేయట్లేదు కాబట్టి రీసెంట్ గా ఒక వీడియో చూసా త్రివిక్రం శ్రీనివాస్ గారిది 20 మైల్స్ జర్నీ స్టోరీ అని చెప్పేసి ఒక కథ చెప్తాడు ఆయన సో ఏ పని లేకుండా ఇంట్లో పడుకుంటున్నాడు వాడి గ్రహాలు బాలేదేమో అని అమ్మని నెట్టు ఉరుతుంటది కోడలేమో ఏడుతుంటది నా భర్త ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఈ అమ్మకి దవగడు పగలు కొట్టేస్తే కొడుకు సెట్ అయిపోతాడు.
(00:20) అందరి పేరెంట్స్ కష్టపడితే వీళ్ళ ఫాదర్ కష్టపడకపోతే వాడికి ఎంత పెయిన్ ఉంటది పిల్లోడికి నాలాంటివాడు ఎవడొకడు సరేలేండి ఇంక ఇన్నాళ్ళు వచ్చినాయి కదా ఏ పని చేస్తారుఅని చెప్తే బాగుంటదని ఫీల్ అవుతాడు. దశాబ్దానికి పైగా చాలా సంవత్సరాలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఏ పని చేయకుండా ఇంట్లో ఉండిపోయినవాళ్ళు చాలా మంది ఉన్నారు.
(00:34) మీ అందరికీ ఒకటే చెప్తాను నేను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్ గా ఒకాయన ఒక మెసేజ్ చేశాడండి మనకి ఆయన మెసేజ్ లో ఏం చెప్తున్నాడంటే ఆయన అన్న నా పేరు బయటకి చెప్పొద్దు. నేను ఫలానా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. నేను 2020 ముందు స్టార్ట్ చేద్దాం అనుకున్న సరి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ వెళ్ళాక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను.
(00:50) కోవిడ్ వెళ్ళాక స్టార్ట్ చేద్దాం అని ఎప్పుడైతే అనుకున్నానో కోవిడ్ వెళ్ళాక పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ముందు ఊహించిన దానికి తర్వాత ఊహించిన దానికి సరిలేదు. ఫ్యామిలీ లో చాలా డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి. నువ్వు ఏ పని చేయవని చెప్పి నన్ను నిందించడం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే వాళ్ళు అలా నిందించడం మొదలు పెట్టారో నాకు తెలియకుండానే నేను బద్ధకం ప్రదర్శించడం స్టార్ట్ చేశాను.
(01:04) సో ఆటోమేటిక్ గా అలా డిలే అయిపోయింది కాలం ఇప్పటికి ఏడేళ్ళు అయిపోయింది నేను ఏ పని చేయడం మానేసి సో ఈ ఏడేళ్ళ తర్వాత ఏదైనా పని చేద్దాం అంటే నాకు పని చేసే ఉద్దేశం కాానీ మోటివేషన్ గాని కలగట్లేదు. నేను ఇంక ఎప్పటికీ ఏ పని చేయలేనా నాకు భయం వేస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఒక్క వ్యక్తి సమస్య కాదండి చాలా మంది ఇలా ఉన్నారు ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఇలా రేపు చేద్దాం తర్వాత చేద్దాం మళ్ళీ చేద్దాం అనుకుంటూ దశాబ్దానికి పైగా చాలా సంవత్సరాలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా ఏ పని చేయకుండా ఇంట్లో ఉండిపోయినవాళ్ళు చాలా మంది ఉన్నారు
(01:28) మీ అందరికీ ఒకటే చెప్తాను నేను ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అన్న నేను ఇంక ఏ పని చేయలేనా ఎందుకు చేయలేం మనం ఎందుకు చేయలేం అసలు పని మొదలు పెట్టాలి ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే నువ్వు బ్రేక్ ఇచ్చావు కరెక్టే లేదా నువ్వు పని చేద్దాం అనుకున్నావ్ కరెక్టే సరే ఎందుకు బ్రేక్ వచ్చింది వచ్చింది ఒక ఏడాది డిలే అయిపోయింది.
(01:42) ఈ డిలే తర్వాత జరిగిందంతా ఏంటో తెలుసా అది ఆగిపోవడం కాదు నీ మానసిక పరిస్థితి నీ బ్రెయిన్ ప్రిపరేషన్ తర్వాత చేద్దాంలే సరే చూద్దాంలే మళ్ళీ ఆలోచిద్దాంలే అసలు ఒక బాడీలో ఒక డిసిప్లిన్ పోయింది. గతంలో నువ్వు చేద్దామని ఆలోచించినప్పుడు నీకున్న ఎంతూజియాజం ఎందుకు చచ్చిపోయింది అంటే చేయాలి అన్న ఆలోచన చచ్చిపోవడానికి కారణం ఏంటంటే నీ బ్రెయిన్ కి నువ్వు ఇచ్చిన ఫీడింగ్ అన్నమాట రీసెంట్ గా ఒక వీడియో చూసా త్రివిక్రం శ్రీనివాస్ గారిది.
(02:02) ఆ వీడియోలో ఏం చెప్తాడంటే ఆయన 20 మైల్స్ జర్నీ స్టోరీ అని చెప్పేసి ఒక కథ చెప్తాడు ఆయన. ఆ కథ సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి యుఎస్ లో ఒక వ్యక్తి రోజుకి 20 మైలు పరిగెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడంట రోజుకి 20 మైలు పరిగెడదాం అనుకున్నప్పుడు ఫస్ట్ రోజు ఏం చేసాడు 20 మైళలు పరిగెట్టాడంట హ్యాపీ రెండో రోజు ఏం చేసాడు 25 మైళలు పరిగెట్టాడంట ఆ తర్వాత రోజు ఏం చేసాడు ఇంకొక ఐదు మైళలు కలిపి 30 మైళలు పరిగెట్టాడంట 30 మైలు పరిగెడితే ఏమైంది రెండు రోజులు కలిపి 15 మైలు ఎక్స్ట్రా వచ్చేసింది.
(02:27) 15 మైలు ఎప్పుడైతే ఎక్స్ట్రా వచ్చిందో ఈ మనిషి ఏమనుకున్నాడు నేను ఆల్రెడీ కవర్ చేసాం కదా ఇవాళ 10 పరిగెడితే సరిపోద్ది. ఆ తర్వాత రోజు కేవలం 8 మైలే పరిగెట్టాడంట. ఆ తర్వాత రోజు కేవలం ఐదు మైలే పరిగెట్టాడంట ఏంటి నిన్నటిది ఇవాళది రేపు కవర్ చేసేద్దాం అనుకున్నాడంట ఎప్పటికీ కవర్ చేయలేదు ఇంకా అది కవర్ అవ్వలే ఆగిపోయింది. ప్రతి మనిషి కూడా జర్నీ ఎప్పుడు వేస్ట్ చేస్తాడు అంటే తర్వాత చేద్దాం సరే చేద్దాం ఇంకా టైం ఉంది రేపు ఎప్పుడోకప్పుడు చేయొచ్చులే ఇలాంటి ఆలోచనల వల్ల మనం ఏం చేస్తాం చాలా సార్లు మనం అనుకున్న పని అనుకున్న టైం చేయలేకపోతాం లేదంటే బద్దక ఇచ్చేస్తాం.
(02:53) తర్వాత అదే వ్యక్తి మళ్ళీ పని మొదలు పెట్టాడు కొన్ని రోజుల తర్వాత ఏంటి నేను ఇలా ఉండిపోతున్నాను ఆటోమేటిక్ గా లేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు తన ఒక డిసైడ్ కి వచ్చాడు ఏంటంటే రోజుకి 20 మల్లే పరిగెడదాం. ఫస్ట్ రోజు 20 మైలు పరిగెట్టాడు. 21వ మైలు పరిగెట్టే ఓపుక ఉన్నా కూడా పరిగెట్టలే 20 మైలే పరిగెట్టాడు.
(03:09) రెండో రోజు కూడా 20 మైలే పరిగెట్టాడు. మూడో రోజు కూడా 20 మైలే పరిగెట్టాడు ఎందుకంటే గతంలో చేసిన తప్పుఏంటి 20 పరిగెట్టగలిగినప్పుడు 30 పరిగెట్టడం 25 పరిగెట్టడం వల్ల 15 మైలు పెరిగిన అన్న బద్ధకం ఆ మనిషిని చాలా రోజులు ఎందుకు పని చేయనోడికి మిగిలిసినయి. సో ఈసారి అలా వద్దు డిసిప్లిన్ గా వెళ్దాం కన్సిస్టెంట్ గా వెళ్దాం. సో దానికి డిసిప్లిన్ ఒక్కటే మార్గం ప్రతిరోజు మనం ఇంకా ఎక్కువ చేయగలిగినా కూడా ఒక స్టాండర్డ్ వచ్చేదాకా ఇదే పని మళ్ళీ చేద్దాం అని చెప్పి బ్రెయిన్ కి ఫీడింగ్ మార్చాడు.
(03:33) బ్రెయిన్ కి ఎప్పుడైతే ఫీడింగ్ మార్చాడో ఆటోమేటిక్ గా పని చేసే విధానం మారుతుంది. చాలా మంది ఇంట్లో ఏమనుకుంటారంటే నేను ఎందుకు పని చేయను నేను పని చేయలేకపోతున్నాను నేను చాలా సంవత్సరాలు అయిపోయింది పని ఆపేసి ఇంట్లో వైఫ్ తిడుతూ ఉంటది. ఏవండీ మీరు ఏ పని చేయరు ఇంట్లో అందరి ముందు నాకు నామోషగా ఉంది అని చెప్పేసి మనసులో బాధ వస్తది ఈ మనిషికి అయ్యో నేను ఏ పని చేయట్లేదు ఏంటని కానీ బద్ధకం చేస్తాడు.
(03:52) అలాగే పేరెంట్స్ తిడతారు చాలా మంది పిల్లల్ని అరే నువ్వు ఏదో పని చేయరా ఇంట్లో అలా పడుకోకరా అని చెప్పేసి వాళ్ళకి చేయాలని ఉండొచ్చు కానీ బతకం చేస్తాడు చేద్దాంలే చూద్దాంలే ఇి చేద్దాంలే చూద్దాంలేని బద్దకించి వీడు బద్ధకాన్ని కవర్ చేసుకోడానికి ఏం చేస్తాడో తెలుసా వాళ్ళ వైఫ్ ని తిడతాడు ఎవరి మీ నువ్వు చెప్తావ నాకు తెలియదా ఏ పని చేయాలో వాళ్ళ పేరెంట్స్ ని తిడతాడు నోరు మూసుకో తెలియదా నాకు ఒక వయసు రాలేదా ఏం చేయాలో నాకు తెలియదా ఇదంతా ఏంటంటే మనిషిలో ఉండే ఇండిసిప్లిన్ ని కప్పు పుచ్చుకోవడానికి వాడు చేసే ఓవర్ యక్షన్ అన్నమాట అలా కాకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సరే
(04:15) అయ్యింది ఏదో అయిపోయింది రేపు మళ్ళీ స్టార్ట్ చేద్దాం కష్టమో నష్టమో కొన్నాళ్ళు హావ్ టు వెయిట్ ఇన్ దట్ పర్టికులర్ వర్క్ నువ్వు ఆగాలి ఒప్పు పట్టాలి ఎందుకంటే నువ్వు మరి గతంలో చేసిన స్పీడ్ ఇప్పుడు ఉండదు గా సరే ఒక పని ఎవడు తిట్టినా ఎవడికి నచ్చినా ఎవడికి నచ్చకపోయినా ప్రతి రోజు మనం అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిన ఈ పని ఇలాగే చేద్దాం.
(04:30) లాభంతో నష్టంతో ఎక్కడా సంబంధం లేదు కొన్ని రోజులు ఈ పనిని ఇలాగే చేద్దాం డిసైడ్ అవ్వాలి. అలా ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యావో ఆటోమేటిక్ గా నువ్వు మళ్ళీ పని చేయడానికి అలవాటు పడతది నీ బాడీ నీ బ్రెయిన్ రోజు ఆ టైం కి లేగాలి ఆఫీస్ లో కూర్చోవాలి లేదంటే పనిలోకి వెళ్ళాలి వ్యాపారంలో కూర్చోవాలి లేదంటే నువ్వు ఆ టైం కి లేసి నువ్వు ఏం చేద్దాం అనుకున్నా ఆ పని మొదలు పెట్టాలి.
(04:46) ఫస్ట్ పని మొదలు పెట్టడం ఒక్కటే దీనికి రెమిడీ. సో నువ్వు ఇన్నాలు దేనికి ఆగిపోయావు ఇంట్లో చేద్దాంలే కానీ నీ మనసులో ఉన్న బాధ ఏంటి నేను ఏ పని చేయలేకపోతున్నాను ఇంక నేను చేయలేనా జీవితంలో సరే నీకు 30 ఏళ్ళు వచ్చినాయి కాదు 45 ఏళ్ళు వచ్చినాయి కాదు 50 ఏళ్ళు వచ్చినాయి ఏంటంట నష్టం ఏంటంట 50 కి పని మొదలు పెట్టి గొప్పోళ్ళు లేనోళ్ళు ఎవరు లేరా భూమి మీద కేఎఫ్సి ఫౌండర్ 60 ఏళ్లకు తన జీవితాన్ని ప్రారంభించాడు.
(05:04) 60 ఏళ్లకు తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన బ్రాండ్ కింద మార్చాడు. ఏ వ్యక్తికి కూడా వయసు కొలమానం కాదండి మనిషి ఆలోచన కొలమానం మనిషి ఏం చేస్తాడంటే వాడి ఆలోచన విధానాన్ని తప్పు పట్టించి వాడి ఆలోచన విధానాన్ని దారి మల్లించి నేను పని చేయలేకపోతున్నాను నేను ఇంక పని చేయలేనేమో ఇంక నేను ఎందుకు పని చేయనేమో అని ఒక బ్రమలో బతుకుతాడు ఎందుకు పని చేయను అనే బ్రమలో బ్రతికే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి.
(05:23) సో నేను ఎందుకు పని చేయనేమో నేను ఏ పని చేయలేనేమో అన్న భ్రమలోని బయటికి రా ఫస్ట్ ఏదో ఒక పని ముందు మొదలు పెట్టు నేను చాలా మందికి చెప్తా అరేయ్ నేను ఫలాన వాళ్ళతో ఇబ్బంది పడి ఈ పని కాదు నేను సొంత పని చేసుకుంటాను బయటకి వచ్చేరా నేను ఏ పని చేయలేనేమో అంటారు చాలా మంది అరే నువ్వు వచ్చేసావు కదా ముందు రాడం అయితే వస్తది కదా ఇదో ట్రైన్ ఎక్కువ ఫస్ట్ నువ్వు ట్రైన్ అంటే ఎక్కితే గమ్యం జాగ్రత్త నువ్వు పాకిస్తాన్ ట్రైన్ ఎక్కితే పాకిస్తాన్ వెళ్తావ్ బంగ్లాదేశ్ వెళ్ళే ట్రైన్ ఎక్కితే బంగ్లాదేశ్ వెళ్తావ్ ఢల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్తే ఢల్లీ వెళ్తావ్ ముందు నువ్వు ట్రైన్
(05:45) ఎక్కకపోతే ఎప్పుడు ప్లాట్ఫార్ మీద ఉంటావు లైఫ్ మొత్తం ప్లాట్ఫార్ మీద ఉందామ అని డిసైడ్ అయ్యావా ట్రైన్ ఎక్కుదాం అని డిసైడ్ అయ్యావా ఏదో ఒక పని మొదలు పెట్టకపోతే ప్రతి రోజు ప్లాట్ఫార్ మీద ఉంటే రెండు రోజుల తర్వాత లాటీ పట్టుకొని పోలీసు వాడు వస్తాడు తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు. సో ఫస్ట్ ట్రైన్ ఎక్కు అంటే నువ్వు పని మొదలు పెట్టు పని మొదలు పెడితేనే జీవితంలో గమ్యం చేరుకుంటా అసలు మొదలే పెట్టకుండా నేను అది చేయలేనేమో ఇది చేయలేనేమో నాకు అది రిస్క్ ఏమో ఇది రిస్క్ ఏమో అసలు నువ్వు మొదలు పెట్టరా స్వామి నువ్వు మొదలు పెడితే ఏ పనిన్నానా అవుతుంది
(06:08) నేను ఆ మెసేజ్ పెట్టిన ఒక్క వ్యక్తికి కాదు ఇలాంటి సమస్యలో చాలా మంది ఇళ్లల్లో పిల్లలు ఉంటారు. ముఖ్యంగా అబ్బాయిలు ఇంజనీరింగ్ అయి వీడు ఏదో పీకుదాని ఊరు వస్తాడు. హైదరాబాదో బెంగళూరో ఢిల్లీ చెన్నై వెళ్తాడు వీడు వెళ్ళాక అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వీడు ఏం చేద్దామని అక్కడ కలిసి రాలేదు. అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండొచ్చు లేదంటే ఇంకో సమస్య రావచ్చు అసలు పని మొదలు పెడదాం అంటే అక్కడ సహకారం దొరకదు.
(06:26) వీడు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఇంట్లో డబ్బులు తీసుకొని పీజీ లో డబ్బులు కట్టి అత్తి నిత్తిని ఉద్యోగాలకి వెళ్లి అక్కడ మేనేజర్ నచ్చుకో ఇంకొకటి నచ్చి ఇంకొకటి నచ్చుకో ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఇంట్లో పడుకుంటాడు నీట్ గా ఇంట్లో పడుకుంటాడు. ఇంట్లో పడుకుంటే ఎవరికి నచ్చు చెప్పండి ఎవరికీ నచ్చదు. అసలు నీకే నచ్చదు ఫస్ట్ థింగ్ కానీ ఏంటంటే నువ్వు అలవాటు చేసుకుంటావ్ బ్రైన్ కి గాడిద గుడ్లు ఏమవుతది పడుకుందో ఏమవుతది అని చెప్పేసి కొన్న తర్వాత నా వయసు అయిపోయింది నేను ఏం చేయలేకపోతుంది అని ఏడుతో ఏడుపులు అన్నట్టలు కన్నా ముందు ఒకటి చెప్పడా ఒక
(06:45) పని మొదలు పెట్టాక కష్టమో నష్టమో భరించడం నేర్చుకో వ్యాపారం మొదలు పెట్టాం అనుకో నష్టం వస్తది. దేవన్న నీకు ఎవడండి ఇలా అట్టు పండు వలిచి డబ్బులు తీసి నోట్లో పెట్టేవాడు ఎవడో పెట్టడు. సో కొన్ని రోజులు కష్టపడాలి. ఇవాళ మొక్క ఎత్తేస్తే వెంటనే చెట్టు అయిపోద్ది అవ్వదు కాంై తీసుకుంటది. లైఫ్ లో ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఖాళీగా ఉండిపోయాం ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు పని చేస్తే బాగుంటదా ఇంకేం పని చేస్తాంలే దండం పెడుతున్నాను మీ అందరికీ మీలాంటి వాళ్ళ వల్లే దేశం ఇలాగ ఏడిసింది మీరు నోరు మూసుకొని నిద్ర లేసి పని చేయడం మొదలు
(07:08) పెట్టాను అనుకోండి దేశం పూర్వగతి ఇంకోలా ఉంటది కష్టపడక చాలా మంది నా దగ్గర స్టాఫ్ ఉంటారు ఇద్దరు కుర్రోళ్ళు ఉంటారు బోళ్ళ అంత కష్టపడతారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కష్టపడుతుంటే ఎద్దులా ఎదిగి వయసు వచ్చి నేను ఏం పని చేయలేను అని ఆలోచిస్తే ఎలా ఉంటది సో మీరు ఒక్కటి ఆలోచించండి ఈ రోజు పరిస్థితుల్లో నువ్వు అర్జెంట్ గా పని మొదలు పెట్టు ఇమ్మీడియట్ గా పని మొదలు పెట్టు నువ్వు పని మొదలు పెడితేనే గెలుస్తావు నువ్వు ఏం మొదలు పెట్టకుండా ఇంట్లో కూర్చొని నేను అచ్చేయలేకపోతున్నాను ఇచ్చేయలేకపోతున్నాను లాంటి కబుర్లు చెప్పండి ఎందుకు పని చేయకుండానే పోతావ్.
(07:29) ఇదే ఫెయర్ అండ్ ఇదే ఫైనల్ ఇందులో ఏం మార్పు రాదు. లాభం నష్టం తర్వాత చూద్దాం ముందు రెండు మూడు ఏళ్ళు పని చేసేయండి. ఆటోమేటిక్ గా బ్రెయిన్ ఫీడింగ్ అవుద్ది. ఇందాక చెప్పిన 20 మైల్స్ జర్నీ లో ఒక వ్యక్తి లాగే కష్టమో నష్టం ప్రతి రోజు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పని చేయండి. ఆ డిసిప్లిన్ బాడీకి అలవాటు చేయండి. కచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ ఈ టైం మన పనిలోనే ఉండాలి. కచ్చితంగా పని చేయాలి.
(07:44) లాభం వచ్చినా నష్టం వచ్చినా బోర్ కొట్టినట్టు కూర్చుందాం. ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వు. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు. నువ్వు బాగా లేట్ అయిపోయావు 50 ఏళ్ళు వచ్చేసింది ఇంక నేను పని చేయనండి నాకు పిల్లలు వచ్చేసారు నా పిల్లలు పెళ్లీడి వస్తుంది. ఇంక నేను ఇప్పుడు ఏం పని చేస్తానండి మా ఆవిడ ఏదైనా బంగారం తాకట్టు పెట్టో ఆస్తులు తాకట్టు పెట్టో మా పిల్లలకి పెళ్లి చేసేస్తది అల్లుళ్ళ ముందు కూడా సిగ్గు లేకుండా ఇలా కూర్చుంటానండి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు.
(08:02) అయ్యా నీకేం నష్టం లేదు నీ గౌరవానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు నువ్వు పని మొదలు పెట్టు చాలా మంది పని చేయకుండా ఇంట్లో ఉండిపోతే ఆ భార్యలకి ఎంత కష్టమో తెలుసా అసలు ఒక మగోడు పని చేయకపోతే ఆడదానికి చాలా అవమానకరంగా ఉంటది అన్న విషయం ఎందుకు అర్థం అవ్వదో నాకు చాలా మందికి తెలియదు. అసలు ఆ భార్యలకి ఎంత కష్టమో తెలుసా కొంతమంది ఆల్రెడీ లైఫ్ లో సక్సెస్ అయిపోతారు చాలా మంచి పోజిషన్ కి వచ్చేస్తారు.
(08:19) ఓ 10 ఏళ్ళు వ్యాపారం ఇరగ తీసేస్తారు. 11వ సంవత్సరం బతక ఇచ్చేస్తారు. అక్కడ నుంచి నేను మర్చి చేశాను నేను ఆల్రెడీ బోల్డ్ అని సంపాదించాను నేను బోల్డ్ చేశాను ఏ గతంలో చేయలేదా నేను గతంలో అలా చేయలేదా ఇలా చేయలేదా ఇలాగ తీయలేదా గతం గతః ఈ రోజు నువ్వు ఏం చేస్తావని సమాజం ప్రశ్నిస్తది. అలాగైతే చాలా మంది చిన్న వయసులోనే బోల్డ్ అని సాధించేస్తారు అది కాదు కదా కొలమానం లైఫ్ లో ఏదైనా సాధించాలంటే పని చేస్తూనే ఉండాలి.
(08:38) ఒంట్లో రక్తం పొద్దున్న నుండి సాయంకాలం దాకా పంపు చేస్తూనే ఉన్నాను కదా అని చెప్పి హార్ట్ ఒక గంట ఆగితే ఏమవుద్ది చెప్పండి గుండె ఆగి సత్తం బ్రెయిన్ ప్రతి రోజు ఆలోచిస్తున్నాను కదా ఈ క్షణం ఆలోచించకపోతే ఏమవుద్ది అని చెప్పి ఒక రెండు రోజులు పడుకుంటే ఏమవుద్ది చెప్పండి బ్రెయిన్ డెడ్ అయి సత్తం సో బ్రెయిన్ కి గుండెకి దేవుడు ఇచ్చిన మెకానిజం మనిషికి కూడా ఇచ్చాడు ప్రతి నిమిషం కష్టపడి పని చేయాలి ఏదో ఒక పని చేయాలి మనిషి స్వతహాగా చాలా తెలివైనోడు కాకపోతే వాడు అలవాటు చేసిన విధానం బుర్రకు వాడు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి వాడు పని చేయకుండా ఇంట్లో పడుకుంటున్నాడు సో ఏ మనిషి అయినా
(09:02) నీ గ్రహాలు బాగుండడం నీ గ్రహాలు బాగోలేకపోవడంతో ఏం పనిలేదు స్వామి గ్రహాలు బాగుంటే అంటే బాగా పనిచేయి. గ్రహాలు బాగోకపోతే మామూలుగా చేసే దాని మీద ఇంకొంచెం ఎక్కువ పనిచేయ్. సో పని చేయడం అనేది కామన్. సో ఏ పని లేకుండా ఇంట్లో పడుకుంటున్నాడు వాడు గ్రహాలు బాగలేదేమోని అమ్మని నెట్టు ఉరుతుంటది. కోడలేమో ఏడుతుంటది నా భర్త ఇలా ఉన్నాడని చెప్పేసి ఈ అమ్మకి దొంగడు పగలు కొట్టేస్తే కొడుకు సెట్ అయిపోతాడు.
(09:20) సో చాలా మంది ఇళ్లల్లో ఏం జరుగుద్దో తెలుసా అత్తగారు కొడుకుని నాశనం చేస్తది. పర్లేదు రా నువ్వు ఏ ఉద్యోగం చేయకపోయినా పర్లేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి పాపం కోళ్ళఏమో ఏడుస్తది. ఇంట్లో మొగుడు పని చేయకపోతే కోడలకి ఎంత కష్టంగా ఉంటది చెప్పండి. సో మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి చాలా మంది ఆడపిల్లలు ఉసిరి చాలా మంది అత్తలు తీసుకుంటున్నారు ఏంటంటే కొడుకుల్ని వెనకేసుకొచ్చి నీ భర్త కూడా అలా ఉంటే నువ్వు కూడా కష్టపడి ఉంటావు కదా నీకు ఆ పెయిన్ తెలియదు నీ భర్త పని చేస్తే కొడుకు పని చేయడు కొడుకు ఏం నేర్పించాలి నువ్వు పని చేయమని నేర్పించాలి.
(09:42) సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఇంట్లో పని చేయకుండా ఉండేవాళ్ళు ఎవరనా ఉంటే నిద్ర లేసి ముందు ఏదో పనికి అలవాటు పడండి బాడీకి ఒక డిసిప్లిన్ ఇవ్వండి. ఏదో పని చేయండి ఖాళీగా అయితే ఉండొద్దు ఎంటీ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్ ఏ పని చేయకపోతే చెడు తలంపుల్లో బుర్ర ఇరుక్కిపోతది. సో ప్రతి మనిషి ఏం చేయాలండి పని చేయాల్సిందే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక స్కూల్లో చదువుతున్నారు అందరు పేరెంట్స్ వచ్చారు ఒకడు ఒక కార్లో వచ్చాడు ఒకడు బైక్ మీద వచ్చాడు ఇంకొకడు ఏదో ఆటోలో వచ్చాడు కానీ అందరూ ఒక పని నుండి వచ్చారు.
(10:05) ఈ వీళ్ళద్దరికి మాత్రం అమ్మ వచ్చిందేమో ఎప్పుడు మీ మమ్మీ వస్తారు మీ డాడీ రారే అన్నారు అనుకో మా డాడీ ఇంట్లో పడుకుంటాడు ఏ పని చేయకుంటా అని చెప్పలేరు కదా అందరి పేరెంట్స్ కష్టపడితే వీళ్ళ ఫాదర్ కష్టపడకపోతే వాడికి ఎంత పెయిన్ ఉంటది పిల్లోడికి ఏమి బుర్రలో పట్టవు మనకి మనం ఏమనుకుంటాం ఆ మావిడు చూసుకుంటదిలే లేదు ఇంకొకటి ఇవన్నీ చెల్తానే ఎట్టి పరిస్థితిలో కష్టపడి పని చేయాల్సిందే ప్రతి మనిషి పని చేయాల్సిందే ఆయన మెసేజ్ చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆయన మనల్ని ఎందుకు అడుగుతున్నాడు చెప్పమంటాడు ఆయన మెంటల్ గా ఏం ప్రిపేర్డ్
(10:29) అంటే ఏ పని చేయకూడదని ప్రిపేర్ అయ్యాడు. నాలాంటిోడు ఎవడో ఒకడు సరేలేండి ఇంక ఇన్నాళ్ళు వస్తున్నాయి కదా ఏ పని చేస్తారు అని చెప్తే బాగుంటదని ఫీల్ అవుతాడు. కానీ అది తప్పు ఏ వ్యక్తికి అలాంటి సలహ ఇవ్వకండి 60 70 ఏళ్ళకి భార్య కొంట్లో బాలేదని చెప్పేసి ఒక రిటైర్డ్ ఎంప్లాయి నైట్ వాచ్ మన్ కింద ఏటీఎం లో పని చేసి వాళ్ళ భార్య మెడిసిన్స్ కోసం రోజు 18 గంటలు పని చేస్తున్నాడంట వృద్ధుడు మరి వయసులో ఉండు ఇంట్లో పడుకుంటే ఎంత కష్టం చెప్పు ఆలోచించండి ఒకసారి అందరూ కూడా సో ప్రతి మనిషికి నేను ఒకటే చెప్తా ఏ పని చేయకుండా బాడీని అలవాటు చేసుకోకండి పనికి
(10:54) మాలిన మనుషుల్లాగా సమాజంలో గుర్తించబడకండి నువ్వు చిన్న పనే చెయ్ సిగ్గుపడకుం మా నాన్న చాలా కోటేశ్వాడు అయినా నేను చిన్న పని చేయడం ఏంటి అని అనుకోకు మీ నాన్న మీ నాన్నే నీది నీదే నువ్వు ఏ పని చేస్తున్నావ కదా నువ్వు పని చేస్తున్నావా లేదా అని చాలా ఇంపార్టెంట్. అలాగే పెద్ద పనులు చేయకండి ఎవరు కూడా చట్టబద్ధమైన న్యాయమైన పనులు మంచి పని చిన్న పని అయినా పర్లేదు చేయండి.
(11:12) చెప్పండి మీ వైఫ్ కూడా అరే నాకు ఈ పని వచ్చి నేను ఇదే చేస్తాను కొన్నాళ్ళు కష్టపడతాను ఏదో ఒకటి అవుతది పొజిషన్ ఖాళీగా ఇంట్లో ఉండం ఇష్టం లేక నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పండి. ఆవిడ ఎక్కరి ఇచ్చింది అనుకోండి ఆవిడ తప్పు అప్పుడు ఇంట్లో పడుకోవడమే కరెక్ట్ అయితది. అలా కాదు నా భర్త పని చేస్తా నాకు గౌరవం ఉంటది ఏ పని అయితే పర్లేదు మీరు చేయండి అని ఎంకరేజ్ చేసింద అనుకోండి హ్యాపీగా పని చేసుకోండి.
(11:28) సో చాలా మంది ఇళ్లల్లో చాలా మంది మగోళ్ళు పని చేయకుండా ఉండిపోతున్నారు దయచేసి అలా ఉండకండి మీకు తెలిీదు వెనకాల ఎంతమంది బాధపడతారో మీకు తెలియదు తండ్రి కష్టపడొచ్చు బాధపడొచ్చు అరే నేను ఇంత కష్టపడ్డాను నా కొడుకు ఇలా బావర్స్ గా ఉన్నాడు ఏంటని లేదా భార్య కష్టపడొచ్చు అరే మా ఆయన ఏంటి ఇలా ఉండిపోయాడుని లేదా పిల్లలు బాధపడొచ్చు మా నాన్న ఏంటి ఇలా ఉండిపోయాడు ఇంతమందిని బాధపడతాం మనం తెలియకుండా అవసరం లేదు కష్టపడిన వాడికే జీవితంలో మర్యాద నువ్వు ఏం పని చేస్తున్నావ్ అని కాదు ఏదో పని చేస్తూనే ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాలో ఒక సీన్ ఉంటది చాలా సంవత్సరాలు
(11:52) బ్రతికించి సడన్ గాల్లో పొలంకి వెళ్లి దుండి రాగానే ఇంట్లో వాళ్ళందరి కళ్ళల్లో ఏడుపు వచ్చేస్తది అన్నమాట మీరు కూడా పని చేస్తే రేపు మీ ఇంట్లో అలాంటి ఆనందమే చూడతారు పని చేయడం మొదలు పెట్టాక ఆటోమేటిక్ గా మీరు కూడా పని చేయడానికి అలవాటు పడతారు. సో ఐ విష్ ఎవరీబడీ విల్ వర్క్ ఫర్ ఎనీ కాస్ బట్ డు వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ మీ కుటుంబం కోసం మీ మర్యాద కోసం ఖచ్చితంగా పని చేయండి.
(12:09) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాయింట్ మీడియా ఏపీ అండ్ తెలంగాణ

No comments:
Post a Comment