What Is Cord Cutting? | Can Negative Energies Follow Generations? | K. Sree Lakshmi #sreesannidhitv
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=nly7UKNkPFE
Title: What Is Cord Cutting? | Can Negative Energies Follow Generations? | K. Sree Lakshmi #sreesannidhitv
Author Name: Sree Sannidhi TV
Description: #CardCutting #NegativeEnergy #SpiritualHealing #DreamsAndSpirits #SpiritualWisdom #SreeSannidhiTV
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709 , 80747 67317
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
These four paths are like the branches of a tree or tributaries of a river. Each offering a path to #moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards #spiritual development
• to integrate the body, mind and spirit.
• liberation from the cycle of #death and #rebirth (samsara).
• is to attain God-realization--oneness with the #Divine.
• it requires self-realization with an open mind which is not easy to achieve.
Sree Sannidhi TV is a #devotional channel in #Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), #Karma #Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , #Stotra Parayanas , #Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
#sreesannidhitv #SreeSannidhiTV #ifi #devotion #meditation #spiritualtelugu
Sree Sannidhi TV
080747 67317
https://maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : https://www.sreesannidhi.in
Transcript:
(00:02) [సంగీతం] అంటే అమ్మ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాల్లో మీరు చేస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ నాకు ఇంతకుముందు మన కార్డ్ కటింగ్ గురించి మాట్లాడుతూ అసలు అంటే ఇదేదో మీరు చెప్పారు నేను ఆ పదం వాడేసాం కానీ నిజంగా అంటే ఏంటి అసలు నిజంగా కార్డ్ కటింగ్ అంటే ఏంటి ఒక్కటే సార్ ఇందాక నేను చెప్పినట్టుగా మనలో ఒక వ్యక్తి పట్ల గాని లేదా ఒక సంఘటనల పట్ల గాని కొన్ని ఆటల మీద మనకి తెలియకుండానే ఒక లూప్ అనేది ఫామ్
(00:47) అయిపోతది. అంటే కర్మ కర్మ ఉన్నది కాకపోతే దాని నుంచి వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు దాంట్లో [గొంతు సవరించుకోవడం] దాంట్లోనే అటాచ్ ఆ లూప్ అనేదానికి ఏం పేరు పెట్టాలి మరి దానికి ఒక కర్మ అనాలా ఎనర్జీ డ్రైన్ అనొచ్చు మీరు మీలో ఉన్నటువంటి శక్తిని లాగేసుకుంటా లాగేసుకుంటున్నాయి రకరకాలుగా అంతే అవి ఎనర్జీని తీసుకునే వ్యాంపైర్స్ ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి మనకి ఆ బీయింగ్స్ అనే వాటికి మనం కంటికి కూడా కనిపించవు కొన్ని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇప్పుడున్న ఉన్న జనరేషన్ లో మాట్లాడుకుందాం ఇప్పుడు మాకు ఎక్కువ వచ్చే కేసెస్ డ్రగ్ వి ఇంకా బెట్టింగ్స్ వి
(01:24) ఇంకా పాన్ వి ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి ఏదో ఒక రూపైనా ఏదో క్యాజువల్ గా దాన్ని ఒక క్లిక్ చేయొచ్చు కానీ అక్కడ వాటికి అట్రాక్షన్ వచ్చేస్తుంది అంటే మనమే వాటికి ఒక లాంటి కీ ఇచ్చేస్తున్నాం యక్సెస్ ఇచ్చేసిన తర్వాత అవి మనల్ని వదలట్లేదు వాళ్ళు ఆ ఊబిలోనే ఇరుక్కుపోతున్నారు. మరి అలా ఉండిపోయి ఉండిపోయి వాళ్ళ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్ ఎండ్ వరకు వెళ్ళిపోతున్నారు మరి అలాంటి వాటికి ఎనర్జీ డ్రైన్ అయ్యే వాటికి అక్కడి నుంచి మనం మీరు ధ్యానం చేయండి మీరు ఎవ్రీడే ఈ తత్వాల్లో ఉండండి నైట్ కలా అడగండి అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ సీకర్స్ లేదా ఆ వంపైర్స్
(02:03) అవి మనల్ని చేయనివ్వవు వాళ్ళకి సహకరించనివ్వవు అసలు నేను కళ్ళు మూసుకోలేకపోతున్నాను అంటారు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అది కర్మ బేస్ట వన్ ఆఫ్ ద లైఫ్ లో చేసినవా ఇవన్నీ కల రూపంలో చూసుకోవాలి ఇక్కడ మేమఎవరం ఆమ్ఫట్ అని ఇలా చూసి చెప్పాం కదా మీరు ఏం చేశారో గతంలో వాళ్లే చూసుకోవాలి ఎవరి కర్మను వాళ్ళే కడుక్కోవాలి కడుక్కునే పొజిషన్ లో వాళ్ళు లేరు సో ఫస్ట్ అఫ్ ఆల్ వాళ్ళని ఉపసమనం తీసుకురావాలి ఆ కార్డ్ కట్ చేయడం వలన వాళ్ళకి ఆ అటాచ్మెంట్ నుంచి కొంచెం ఉపసమనం వస్తది ఆ దాన్ని కటింగ్ చేయడమే కాదండి ఇక్కడ మనం మనం దాన్ని హీల్ చేస్తున్నాం
(02:41) డివైన్ పవర్స్ తో అది ఆ ఆస్ట్రల్ మాస్టర్స్ సో వాళ్ళతో చేసిన తర్వాతన వాళ్ళకి అది బెటర్ అయ్యి వాళ్ళు నార్మల్ సిచువేషన్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు కల అడిగి తీసేసుకొని అది హనుమాన్ హీలింగ్ తో కళ్ళ అడిగి తీసేసుకుంటారా లేదా వాళ్ళంతటి వాళ్ళే ఈ శ్రీ లక్ష్మి లాగా ఎవ్రీడే డ్రీమ్ చూసుకొని తీసుకుంటారో అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతది ప్రాసెస్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఊబిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంకెంత లోతుకి వెళ్ళిపోతారండి ఒక జీవితం నాశనం అయిపోతుంది కదా అలాంటివి అటాచ్మెంట్స్ ఓన్లీ ఇవే కాదు చాలా ఉన్నాయి మనకి కొంతమందికి అయితే ఆన్సిస్టర్స్ నుంచి ఉన్నాయండి పూర్వం అంటే
(03:20) ఒక ఒక అమ్మమ్మ బాధపడుతుంది ఆ ఎనర్జీ బీయింగ్స్ తో ఏవైతే కంటికి కూడా కనిపించకుండా వాళ్ళని బయోప్రతం చేస్తూ వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచకుండా అమ్మమ్మని చేస్తుంది వాళ్ళ అమ్మనే చేస్తుంది ఈమెనే చేస్తుంది రేపు పొద్దున వాళ్ళ కూతురు కూడా మాకు ఏవో సం దయం కనిపిస్తుంది లేదా నాకు ఏవో సం భయాలు ఉన్నాయని ఆమె చెప్తుంది.
(03:44) ఇప్పుడు ఈ తల్లికి ఎలా ఉంటది మా అమ్మమ్మది నాకు గుర్తండి ఆవిడ చెప్పేవారు ఆ ఆ తర్వాత ఇప్పుడు అమ్మ సఫర్ అవుతున్నారు ఇప్పుడు నాకు కొన్ని ఉన్నాయి కళ్ళీ అందరికీ ఒకేలా ఉండట్లేదు. ఒక్కొక్కది ఒక్కొక్కటి మరి ఇంత ఉన్నప్పుడు ఇది కేవలం ఒకటే నేను చెప్పింది ఆన్సిస్టర్స్ ది ఇలా రకరకాలు ఉన్నాయండి. ఓకే మరి ఇలాంటికి మనం ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి కదా అవును ఇప్పుడు అన్ని బాగుంటే హ్యాపీగా అరుణాచలం వెళ్లి కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు లేదా ఈషాకి వెళ్తారు వేటు మోక్షాకి ఎక్కడైనా కూర్చుని చేస్తాం సార్ కాదని అంటలే కానీ మనకు ఉన్న డే టు డే లైఫ్ లో ఛాలెంజెస్ తీయకుండా
(04:23) మనం అంతా కూడా సర్వం శ్రీ కృష్ణార్పణం అని చెప్పి యద్భావం తద్భవతి అని చెప్పి ఇవన్నీ చదవమంటే ఎలా చదువుతారు సార్ వాళ్ళకి సొల్యూషన్ అంటూ రావాలి కదా కదా వాళ్ళు ఇంకో అడిగేయలేకపోతున్నారు నేను అంతకుముందు ఎన్నో గంటలు చక్కగా ధ్యానం చేసేదాన్ని అసలు కొంతమంది అయితే అంటే వాళ్ళ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా చూసుకున్నారు సార్ ధ్యానంలో ఆ అంత హై సోల్ అంటామా లేదా అలా చూసుకుంటే వాళ్ళు ఈరోజు ఎనర్జీ డ్రైన్ చేసేసుకుని నేను ఇప్పుడు అసలు నేను కొంతసేపు కూడా ధ్యానం చేయలేకపోతున్నాను అంటున్నారు.
(04:58) మరి ఎలా ఉంటది సార్ కొంతమంది అయితే కొన్ని ఇయర్స్ అయిపోయిందంట పడుకొని అది మనం నమ్ముతామా మేము చూస్తున్నాము నమ్మి తీరాల్సిందే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఇంట్లో ఎనర్జీ బీయింగ్స్ ఎన్నో ఉన్నాయి వారికి అవన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ చేస్తుంటే ఒక ఒక్క రోజే ఫస్ట్ డేనే వాళ్ళు ఏమన్నారంటే నేను చాలా రోజుల తర్వాత ఈరోజు నేను చాలా రోజులు కాదండి సారీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను 9:30 4:30 5ఓ వితౌట్ డిస్టర్బెన్స్ నేను మంచిగా పడుకున్నాను తెల్లారి లేసి నేను అద్దంలో నా ఫేస్ నేను చూసుకుంటే నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది.
(05:37) మరి అది ఏంటి సార్ దానికి ఎవరు బాధ్యులు అలాగే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు నిద్ర లేకుండా ఉండాలి. ఉమ్ ఇవన్నీ మనక అందరికీ కలవాలి కదా సార్ అవును అదే వేటు మోక్ష మోటో అండి ప్రతి ఒక్కరికి ఇది ఎలా ఉంటుందంటే అమ్మ ఇప్పుడు మనక ఏదో వీళ్ళు ఒక చోట నుంచి సఫర్ అవుతున్నారని తెలిస్తే అదిఒకటి కట్ చేయడానికి ఉంటుంది మామూలుగా అనుకోండి ఇది చాలా ఇన్సిడెంట్స్ లో ప్రతిరోజు డే టు డే కూడా ఎన్నో కార్డ్స్ ఏర్పడుతుంటుంటాయి కదా అవన్నీ ఒకే అటెంప్ట్ లో పోతాయా లేదు లేదు దీనికంటే పర్టిక్యులర్ గా కొన్ని మనం తీసుకోవడానికి ఉంటుందా యా మంచి ప్రశ్న అడిగారు వన్ అట్ ఏ టైం
(06:13) వేసారు ఉ ఏదైతే వాళ్ళకి సివియర్‌గా వాళ్ళు టూ మచ్ ఇన్‌డెప్త్ గా కూరుకుపోయారో అదిఒక్కటే వాళ్ళని మనం రాసిమంటాం దానికే కాన్సంట్రేట్ చేస్తాం అది ఒక్కటే కార్డ్ కట్ చేస్తారు చేసిన దానికి హీలింగ్ అంటే ఆ వండ్స్ ఉండిపోతాయి సార్ కార్డ్ కటింగ్ అంటే ఊరికే కట్ చేసి వదిలేయడం కాదు తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఆ ఎనర్జీస్ లోపలికి వెళ్ళకుండా వాళ్ళని స్ట్రెంతన్ చేస్తూ డివైన్ ఎనర్జీస్ తో అక్కడ అద్భుతమైన కార్యం జరుగుతుంది.
(06:41) అది జరిగిన వాళ్ళకి జరిపిన వాళ్ళకి తెలుస్తుంది సార్ కొన్ని కొన్ని మనం బయటకి ఓపెన్ గా చెప్పలేం. ఉమ్ అంటే ఇప్పుడు మీరు రకరకాల సూక్ష్మ రూపంలో ఉన్నటువంటివి లేదంటే ఎర్త్ బాండ్ సోల్స్ అనుకోండి ఇలాంటి వాటిలో నెగిటివ్ ఎనర్జీస్ తో బాధపడేవాళ్ళు మీ దగ్గరికి రావడం అంటే ఎటు మోక్షకు రావడం అనుమాక దగ్గర రావడం మీ గ్రూప్ లో పెట్టడం దాన్ని మీ వాలంటీర్స్ మీరు దాన్ని చూడడం లేదా దాని వాళ్ళ కోసం మీరందరూ ఒకేసారి కూర్చొని హీల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ ఎర్త్ బోర్న్ సోల్స్ ఏమైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎప్పుడు సఫర్ చేయలేదా లేదంటే మీకు ఎప్పుడైనా అవి కనిపించినాయా
(07:16) నీకుఎందుకు ఈ పని అంత అట్లా బి లేదు సార్ లేదు యాక్చువల్ గా ఆ ఎర్త్ బౌన్ సోల్స్ కన్నా సరికాని ఎనర్జీస్ అందం ఎందుకంటే ఒక సోల్ గానే లేవు అవి చాలా రకరకాలు ఉన్నాయి ఎనర్జీ బీయింగ్స్ సూక్ష్మాతి రూపంలో సో ఆ దానికి మేము ఎప్పుడైతే అది వారి కలడిసి తెలుసుకోమంటాం ఏమైనా ఎనర్జీస్ ఉన్నాయేమో సరికాని ఎనర్జీస్ అప్పుడు మనకి కలలో వచ్చేస్తున్నాయి వాటికి త్రీ డేస్ చేసుకోమని చెప్తున్నాం చేసుకునే [గొంతు సవరించుకోవడం] టైంలో వాళ్ళు డే వన్నే వెళ్ళిపోతారు అవి మేము ఎన్నో చూసాము ఇప్పటికి నేను చెప్తున్నాను కదా ఈసెవెన్ అండ్ హఫ ఇయర్స్ లో అనుమా దగ్గరికి వచ్చిన తర్వాత మేము
(07:54) చాలానే ట్రీట్ చేశము. ఏ రోజు కూడా నేను ఎటువంటి అలాంటి సరికాని ఎనర్జీస్ నన్ను ఏమి చేయలేదు. ఒక్కటి సార్ ఇక్కడ ఏదో ఎవరిని అది చేసేదండి ఓకే ఇంకొకటి మన ఆత్మశక్తి కన్నా పవర్ఫుల్ ఇంకేది లేదు. అండ్ మోర్ ఓవర్ మనం ఒక దైవ కార్యం చేస్తున్నాం. ఉమ్ ఇప్పుడు మీరు నాకు ఒక ఎంటిటీ కనిపించింది నాకు ఒకటి కనిపిస్తుంది అంటే మీరు ఇగ్నోర్ చేసేస్తే రేపు పొద్దున మీ అమ్మాయి మీ దగ్గర చెప్తదా నాన్న పట్టించుకోవట్లేదు అనుకుంటారు లేదా ఇది ఇంతే ఏదో చెప్తదిలే రాత్రి సినిమాలు చూస్తుంది ఏది చూస్తే అదే వస్తది అలా కొట్టి పాడేస్తే వాళ్ళు ఆటల్లో ఆటల్లో కూరుకుపోయి ఎంతో
(08:35) డ్రైన్ చేసేసుకొని వాళ్ళని వాళ్ళు సఫర్ అయిపోతూ ఈ లోకానికి కుటుంబానికి దూరంగా ఒకలాంటి లోకంలో లో వాళ్ళు ఉండిపోతున్నారు మరి వాళ్ళని బయటకి తీసుకురావాలి కదా సార్ ఆ ప్రాసెస్ లో మేము చెప్పేది ఓన్లీ గైడెన్స్ే వాళ్ళు నమ్మి చేసుకున్న వాళ్ళకే ఇది రిజల్ట్ ఉంటుంది. అవును ప్రతి ఒక్కరికి ఉంటదని నేను చెప్పట్లే ఎవరైతే మాకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయి మేము దీంతో ఇలా ఇలా అని డ్రీమ్స్ లో చూసి చెప్తున్నారో వాళ్ళకి ఈ వర్డ్స్ యూస్ చేయండి మీరు ఈ ప్రాసెస్ ని ఇలా గైడెడ్ మెడిటేషన్ లో చేసుకోండి త్రీ డేస్ లో వెళ్ళిపోతాయి మీరు నమ్మి చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ అని చెప్తున్నాం.
(09:12) వాళ్లే చేసుకొని మాకు టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు. మరి అలాంటప్పుడు ఎలా ఉంటది సార్ అది మామూలుగా కాదు సార్ అసల అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద మీరు పూర్తి విశ్వాసంతోను ప్లస్ మీరు చేస్తున్నది కాకుండా అది సాక్షాత్ హనుమంతుల వారు ఆ మాస్టర్స్ చేస్తున్నారని ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి.
(09:41) [సంగీతం]

No comments:
Post a Comment