*****ఇందులో ఒక్కటి ఆచరించినా జన్మ ధన్యం | విజ్ఞాన భైరవ తంత్ర 112 పద్ధతులు ఒకే చోట | Kanth’Risa
[సంగీతం] భూమి మీద ఉన్న చాలా గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాల్లో విజ్ఞాన భైరవ తంత్ర ఖచ్చితంగా ఒకటి ఓషో దాని మీద చేసిన వ్యాఖ్యానాన్ని ఆధారం చేసుకొని నేను ఒక చిన్న వ్యాఖ్యానం చేశాను అందులో పరమేశ్వరుడు భైరవికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా జీవితాన్ని అర్థం చేసుకోవాలి ధ్యానాన్ని ఆలంబన చేసుకొని సో విజ్ఞాన భైరవ తంత్ర అనే పదంలోనే తంత్ర అనే ఒక పదం ఉంది సో తంత్ర అంటే ఏమిటి ఫిజికల్ గా చేయడం అంటే బాడీ ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఏదైనా తంత్రం కిందకి వస్తది మనసు మాత్రమే ఇన్వాల్వ్ అయితే తంత్రం కిందకి వస్తది సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ అందరికీ ఉపయోగపడవచ్చు ఉపయోగించుకుంటే గనుక సో భైరవ తంత్ర అనే ఈ అద్భుతమైన టెక్స్ట్ మనకి ఎక్కడో కాశ్మీర్ లో 1800 ఏడి ప్రాంతంలో బయట పడ్డది ఆ తర్వాత దాన్ని రెండు భాగాలుగా విభజించారు దాన్ని ముద్రించారు ప్రపంచవ్యాప్తంగా అది చర్చించబడుతుంది ఈనాటికి ఎంతో మందికి అది జ్ఞానాన్ని అనుభవ సారాన్ని ఇచ్చింది అట్లాంటి టెక్స్ట్ ని విదేశాలకు పరిచయం చేసిన వాడు పౌల్ రెబ్స్ సో ఆయన దీని మీద అద్భుతమైన కామెంటరీస్ చేశాడు దాంతో పాటు ఆయన సోటోజెన్ సాంప్రదాయాన్ని సాధన చేసిన వాడు విజ్ఞాన భైరవ తంత్రం మీద ఈ 112 ఏవైతే ధ్యాన పద్ధతులు ఉన్నాయో ఆ ధ్యాన పద్ధతుల గురించి ఒక్కొక్క పద్ధతిలో ఏమేమి జరుగుతది లేదా ఆ స్టెప్స్ 112 స్టెప్స్ ని ఒక్కొక్క వాక్యంలో ఆయన ప్రెసెంట్ చేశారు ఒక పుస్తకంలో అదే మీకు ఈరోజు పరిచయం చేస్తాను హూ నోస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఒక చిన్న పాట ఒక చిన్న స్పర్శ జీవితాన్ని మార్చేయొచ్చు అది మీకు నాకు అందరికీ వర్తిస్తుంది ప్రయత్నం అంటే ఏమిటి అంటే ఉన్నచోటే హాయిగా ఒక సమగ్రతతో ఒక సామరస్యంతో ఎట్లా జీవించాలని మనిషి ప్రయత్నం అంతా దానికి ఎక్కడి నుంచి సహాయం వచ్చినా తీసుకోవాల్సిందే సో విజ్ఞాన భైరవ తంత్ర అనేది ఈ చిన్న కాంటెక్స్ట్ మీద బిల్డ్ అయితది అదేమిటది [సంగీతం] ఓ శివ నీ నిజ స్వరూపం ఏమిటి ఈ అద్భుతం నిండిన విశ్వం ఏమిటి విత్తనం ఏమిటి దాని సారం ఏమిటి ఈ సమస్త విశ్వానికి కేంద్రం ఎవరు ఈ నామరూపాలకి వ్యాప్తాలకి అతీతమైన జీవితం ఏమిటి స్థలము మరియు సమయం పేర్లు వాటికి సంబంధించిన వివరణ ఏమిటి ఇట్లాంటి అన్ని సందేహాలు నాకు ఉన్నాయి మరి ఆ సందేహాలు నువ్వు నాకు నివృత్తి చేయి అని శివుడిని అడిగినప్పుడు శివుడు ఇచ్చే జవాబులే జ్ఞాన భైరవ తంత్రం సో ఒక్కొక్క జవాబు లేదా ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క ధ్యాన పద్ధతి కింద లెక్క అన్నిటికీ అనుసంధానమైనది మనందరికీ తెలిసిందే శ్వాస శ్వాస అనేది తీసేస్తే మనిషి పడిపోతాడు ధ్యాన పద్ధతులు పడిపోతాయి సమస్త విశ్వం పడిపోతుంది సమస్త ప్రాణకోటి పడిపోతుంది చెప్తున్న వ్యక్తి వింటున్న వ్యక్తి ఇద్దరికి ఆధారం శ్వాస అది మొదటి మెట్టు అన్నమాట సో ఆ నూట ఆ 12 ధ్యాన పద్ధతుల్ని ఒక్కొక్క మాటగా గనుక చెప్పుకుంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది ఎవరి సామర్థ్యం మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది సో ఇలా అడిగిన తర్వాత విశివుడు ఇట్లా సమాధానం ఇస్తాడు ద నెంబర్ వన్ ఓ ద్వేదీప్యంగా వెలిగిపోయే ఒక ప్రాణి ఈ అనుభవం ఇలాగైనా ఒక మనిషిలో ఉదయించవచ్చు సో జస్ట్ రెండు శ్వాసల మధ్య నీవు దృష్టిని కేంద్రీకరిస్తే నీకు జీవితం పట్ల అంతుని ప్రయోజనం కలగొచ్చు ఇది మొదటిది జీవితం యొక్క సారాన్ని ఎలా తెలుసుకోవచ్చు రెండవది ఏమిటంటే శ్వాస వస్తుంది పోతుంది ఆ వస్తూ పోతూ శ్వాస తీసుకుంటున్న మలుపులను నువ్వు గమనించగలిగితే జీవితం ఒక ప్రయాణం అని తెలుస్తది అట్లా గ్రహించవచ్చు లేదా నువ్వు శ్వాసిస్తున్న మూడవ సూత్రం శ్వాసిస్తున్నప్పుడు నువ్వు పూర్తి శక్తిని వినియోగించి శ్వాసిస్తావా అత్యంత తక్కువ శక్తితో శ్వాసని నువ్వు ఆపరేట్ చేస్తున్నావా దాని మీద కూడా ఆధారపడుతుంది సో శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ ఆపుతున్నప్పుడు వదులుతున్నప్పుడు అత్యంత తక్కువ శక్తిని వాడి నువ్వు శ్వాస మీద ఆ దృష్టి సారించినప్పుడు దాని మీద ఒక కమాండ్ సంపాదించినప్పుడు ఆ తక్కువ శక్తి యొక్క కేంద్రాన్ని నువ్వు చూడగలిగితే నీకు నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు దొరుకుతది సో మిగతా సూత్రాల్లోకి వెళ్లే కంటే ముందు అన్ని ఒక్కొక్క లైనే 112 లైన్స్ చెప్తాను ఈరోజు సరదాగా చెప్తూ నేను వింటున్నాను సో ఏది పట్టుకున్న సరిపోతది అనేది అన్ని పద్ధతులు సాధన చేయక్కర్లేదు సో మూడవది ఏమిటి అత్యంత సూక్ష్మంగా తక్కువ శక్తితో నువ్వు శ్వాసిస్తున్నప్పుడు ఆ కేంద్రం మీద దృష్టి పెట్టు నీ జీవితం సెటిల్ అయిపోతుంది
నాలుగవది శ్వాస మొత్తం బయటికి పంపు అప్పుడు నువ్వు శూన్యం అవుతావ్ లేదా శ్వాస మొత్తం తీసుకో శ్వాస తీసుకోవడం ఆపేయ్ తద్వారా శూన్యం అవుతావ్ ఆ శూన్యమైనప్పుడు అప్పుడు నీవు ఎవరో దాని మీద దృష్టి పెట్టు దీనికి నీ మనో శరీరాల లయం చాలా ముఖ్యం అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టినప్పుడు నీకు విషయం అర్థమవుతుంది సో అన్ని శ్వాస పరంగానే ఉన్నాయి చూడండి అంటే ఒక్కొక్క ధ్యాన పద్ధతి అన్ని శ్వాసలే కానీ ఒక దాంట్లో శ్వాసని గమనించడం ఒక దాంట్లో శ్వాస మధ్య గ్యాప్ ని గమనించడం ఒక దాంట్లో శ్వాస యొక్క శక్తిని దాని యొక్క కేంద్రాన్ని గమనించడం ఇంకొకసారి శ్వాస స్తంభించినప్పుడు లేదా శ్వాస పూర్తిగా వదిలేసినప్పుడు నువ్వు శూన్యమైపోయినప్పుడు ఇవేమిటి
ఐదవ సూత్రం ఇప్పుడు శ్వాస నుంచి బయటికి వచ్చి దృష్టి మార్చే పద్ధతి ఏమిటది కనుబొమ్మల మీద అంటే భూమందిరంలో లేదా ఆజ్ఞ చక్రంలో దృష్టి నిలుపు తర్వాత నీ శ్వాస యొక్క ఆగమనం అలా పైకి వెళుతున్నప్పుడు నీ ఆజ్ఞ చక్రం వైపు దృష్టి పెట్టి అలా చూడు సో నీ ఆజ్ఞ చక్రం పైన దృష్టిని ఎప్పుడు మరల్చకుండా చూసుకో నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా ఇది మీకు అనుభవమే బంగారు ఉంగరం మీ దృష్టి ఎప్పుడు ఉంటది అట్లా ఆజ్ఞా చిత్రం మీ దృష్టి పోనివ్వకండి ఇప్పుడు ఐదవది అయిపోయింది
ఆరవది ఇప్పుడు మెల్లగా వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అయిపోయింది ఇప్పుడు ఒక మనిషి ప్రపంచంలోకి వచ్చి పడ్డాడు అనుకో సో రకరకాల పనులు చేస్తూ కూడా నీ శ్వాస మీదను ఆజ్ఞ చక్రం మీదను దృష్టి పోకుండా చూడు ఎందుకంటే నిరంతరం మనిషి ఒంటరిగా ఉండలేడు అతను ప్రపంచంలోకి రావాలి హి హస్ టు కమ్ అవుట్ ఏడవది ఆ ఈ ఆరో చేస్తే ఏమిటి శివుడు చెప్పేది ఇలా గనుక నువ్వు చేస్తే నిరంతరం నిత్య నూతనంగా ఉన్నట్టు నీకు అనుభవం అవుతుంది అది కూడా జీవన సారాన్ని నీకు తెలిపే సూత్రమే అని
ఏడవ సూత్రం ఏమిటి మనము నుదుటి మీద దృష్టి పెట్టాం అది కనిపించని శ్వాస అన్నమాట నువ్వు శ్వాస మీద దృష్టి పెడితే డైరెక్ట్ గా శ్వాసను చూస్తున్నావ్ ఆజ్ఞ చక్రంలో గాని భూమందిరంలో గాని శ్వాస పెట్టినప్పుడు జస్ట్ యు ఆర్ పేయింగ్ అటెన్షన్ టు ద సెన్సేషన్స్ నిద్రిస్తున్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టు సో నిద్రించినప్పుడు వచ్చే కలలు సో మెలుకువలో వచ్చిన ఉన్నప్పుడు మనం ప్రపంచంలో చేసే కార్యక్రమాలు ఒక కలలా భావించి ఆ దృష్టిని పక్కకు మళ్ళనియకు అప్పుడు కూడా నీకు జీవితం అర్థమవుతుంది
ఎనిమిదవది సో ఏ పని చేసినా సంపూర్ణమైన భక్తితో కొనసాగిస్తే నీకు జీవితం అర్థమైతది సో ఇప్పుడు భక్తి మార్గం వచ్చేసింది
తొమ్మిదవది ఏదైనా ఒకసారి ఈ భూమి మీద నీకు పని అయిపోయింది మరణించావు అనుకోని ఊరికే అట్లా పడుకో నేను దీనికి ఒక చిన్న సూత్రం చెప్పాను నీ ఫోటోకు నువ్వే ఫ్రేమ్ కట్టించుకొని దానికి దండేసి గోడకు పెట్టు ఇప్పుడు గోడ మీద కూర్చొని నువ్వు అంతా చూస్తున్నావ్ అనుకో ఎంత బాగుంటది సో నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీ ప్రమేయం లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయి అని తెలుసుకోవడం కూడా విముక్తి
10వ సూత్రం ఏ క్షణాల్లో నువ్వు ప్లెజెంట్ గా ఉంటావో ఏ ఏ క్షణాల్లో అన్ప్లెజెంట్ గా ఉంటావో గుర్తించు సో ప్లెజెంట్ గా ఉన్న క్షణంలో నువ్వు చేయాలనుకున్న పనిలోకి ఎంటర్ కా అలా నీ జీవితం సాఫల్యమైతుంది
11వది ఇంద్రియాలు గురించి మొదటిది శ్వాస తర్వాత శ్వాస ఆ భూమంద్రము ఆ తర్వాత భూమంద్రం తర్వాత ప్రపంచంలో భూమంద్రం శ్వాస మీద దృష్టి ఆ తర్వాత ఏమి పట్టనట్టు ఉండు తర్వాత ప్లెజెంట్ గా ఉన్నప్పుడు నీ పనులు చెయ్ నిరంతరం ప్లెజెంట్ గా ఉండే ప్రయత్నం చెయ్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇంకొంచెం ముందుకి సో ఇనిషియల్ గా ఫస్ట్ చెప్పింది ఇట్స్ ఏ బేసిక్ రాను రాను రాను రాను కాస్త మనిషి యొక్క వైఖరిని బట్టి అతని ఆలోచన విధానాన్ని బట్టి ఈ 12లో ఏదో ఒక దాన్ని పట్టుకొని తను ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఇంద్రియాల యొక్క స్థితులను గమనించు ఇంద్రియాల వల్ల నీకు జరిగే చేటు గమనించు ఏం చూస్తున్నావ్ ఏం వింటున్నావ్ వేటిని తాకుతున్నావ్ ఇప్పుడు నీకు ఒక చీమ తాకినప్పుడు నీకు ఎట్లా అయితే ఒక బెరుకు కలిగి దాన్ని పక్కకు జరుపుతావో ఇంద్రియాల వల్ల నీలో వచ్చే సమాచారాన్ని అట్లా ఆపేసి తద్వారా నీవు నీ మనసు ఎప్పుడు శూన్యం నీకు జీవితం అర్థమవుతుంది అని చెప్పాడు
12వది అత్యంత ముఖ్యమైనది రకరకాల కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎప్పుడు బరువు లేని స్థితిలో నీ శరీరాన్ని మనసులో ఉంచే ప్రయత్నం చెయ్ ఇది మనందరికీ అనుభవమే ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు ఏదైనా బెడ్ మీద పడుకున్నప్పుడు ఎవరి తొడ మీద మీరు కూర్చున్నప్పుడు ఇది మీకు అనుభవం మీ బరువును మీరే తగ్గించుకొని కూర్చునే విధంగా చేస్తారా లేదా అట్లా జీవితం మీద నీవు బరువు వేయకు అట్లా చూడు పట్ల కూడా జీవితం
13 వది ఏదైనా విషయం మీద మనసు లగ్నం చేసినప్పుడు ఆ విషయం నుంచి పక్కకి వెళ్లకుండా ఆ విషయం పూర్తయ్యే వరకు పక్కకు వెళ్లకుండా చూడు ఇదొక పద్ధతి
14 వది కాస్త శ్వాస భూమంద్రం డైలీ యాక్టివిటీస్ అట్లా కాకుండా ఎప్పుడు నిటారుగా కూర్చొని ఆ నిటారుగా కూర్చున్నప్పుడు నీ వెన్నుపూసలో కలిగే జరిగే ప్రవాహాన్ని గమనించు తద్వారా నువ్వు జస్ట్ మనిషివి కాదని శరీరానివి కాదని నువ్వు ఒక శక్తి ప్రవాహం అని తెలిస్తే అది నీ జీవితాన్ని మార్చేస్తది అప్పుడు నువ్వు పనికిరాని విషయాల్లో పడవు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇంటి గొడవలో పడతాడా ఒక ప్రధానమంత్రి కురాయలు ఒక కిలో ఎక్కువ ఒక టమాటా ఎర్రర్ ఉంది పోరాడుతాడా అతని శక్తి అతను గుర్తించాడు కాబట్టి అతను ఏ ఏ పనులు చేయాలో ఆయా పనులు చేస్తాడు
15వది ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు మీ చేతులతో మీ చెవుల్ని కళ్ళని నోటిని మూసి అట్లా కూర్చోండి మూయకుండా కూడా కూర్చోవచ్చు మూసినప్పుడు నీవు కాన్షియస్ గా అంటే లోపటికి సమాచారాన్ని వినడం ద్వారా వచ్చే సమాచారాన్ని నీ నోటి నుంచి బయటికి వెళ్లి ఆ ఆ మాటల్ని నువ్వు అదుపు చేస్తే జీవితం అర్థమైతది అని తెలుసుకోవడానికి అదొక పద్ధతి 15వది అయిపోయింది
16 వది ఇచ్చి పుచ్చుకోవడం నిన్న ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం నీ హృదయం కల్మషం లేకుండా చూసుకో అంటే నువ్వు సమత్వాన్ని సాధన చెయ్ ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు నీకు నువ్వు ఇస్తున్నట్టే అనుకో నీవు ఇదొక పద్ధతి సో సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 16 ని పట్టుకొని 16 మంది యోగులు అయ్యారు అన్నమాట భూమి మీద మీరు ఒక్కొక్క సూత్రానికి ఒక్కొక్క యోగిని మనం కోట్ చేయొచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా ఆ విధంగా ఒక టాక్ చేస్తాను
17 వది ఎంత బ్యూటిఫుల్ మనస్సు లేని మనస్సు దాన్ని గుర్తించండి అంటే ఆలోచనలని పట్టించుకోకుండా జీవించండి ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి అని గమనించండి దీన్నే మిషన్ అన్నారు ఏ మైండ్ వితౌట్ మైండ్ అని ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయో సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్క ధ్యాన పద్ధతి యొక్క సమగ్రత ఉంది ఇప్పుడు భూమి మీద ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గురువులందరూ ఇందులో ఏదో ఒకటి చెప్పవలసిందే కానీ వీటన్నిటిలోనూ అర్థం కావలసిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి ఎగ్జాంపుల్ వీటన్నిటిలోనూ ఒకటి మాత్రం ఉండకూడదు పోలిక అది అంటే ఫండమెంటల్స్ వేరు పద్ధతులు వేరు
18 వ అత్యంత ముఖ్యమైనది హౌస్ హోల్డ్స్ కి ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు కూడా ప్రేమగా ముట్టుకో దేన్ని విసిరేయకు ఒక వస్తువు మీద ధ్యాసని ఆ పని కంప్లీట్ గా పూర్తి చేయకుండా వేరే వస్తువు మీద మళ్ళించకు అటు నీ ఇంట్లో ఉన్న వస్తువుల వల్ల కూడా నీకు జ్ఞానోదయం కలుగుతుంది
19 కాస్త యోగాకు సంబంధించి ఎవ్వరి సహాయం లేకుండా నడువు ఎవ్వరి సహాయం లేకుండా గుట్ట ఎక్కు ఎవరి సహాయం లేకుండా కూర్చో చివరికి నీ చేతుల సహాయం లేకుండా కూడా దాన్ని ఒక ధ్యాన పదం మెల్లగా కూర్చొని మెల్లగా లే తద్వారా నీలో ఒక శక్తి కేంద్రం ఏర్పడుతుంది మనం నడుస్తున్నప్పుడు ఇది మనందరికీ అనుభవం నీ అంతకు నువ్వు నడిచినప్పుడు శక్తి కేంద్రం నీలో ఉంటది నువ్వు దేన్నైనా ఆధారం చేసుకొని నడిచావు అనుకో దానికి నీకు మధ్యన శక్తి కేంద్రం ఎస్టాబ్లిష్ అయితది రమణ మహర్షిని చూస్తే తెలుస్తుంది చనిపోయే వరకు తను ఒంటరిగా నడిచాడు ఎంత శరీరం ఎంత రుగ్మతలో ఉన్న అతను అట్లాగే నడిచేవాడు ఎవరి సహాయం తీసుకోకుండా
20వది ఒక లయలో కదులు ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ లో మనం పోతున్నాం అనుకోండి ఆ వెహికల్ ఎట్లా ఊగితే అట్లా ఊగుతాం ఆ ఊగడం మనం నియంత్రించం వెహికల్ కదలికలకు అనుగుణంగా మన కదలికలు ఉంటే నువ్వు హాయిగా ఉంటావు దీనికి సామరస్యానికి ప్రతీక అలా ఉండి చూడు
21 సో నీ శరీరం అంతా తేలిక పడుతున్నట్టు అనుభూతి చెందుతుంది నీ శరీరం అంతా ఒక సువాసనలతో నిండిన పూల తోటే ఇదంతా కాంటెంప్లేషన్ ఇమాజినేషన్ ఇదంతా వెస్ట్ లో ఇట్లాంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్తా ఇంకొక నెక్స్ట్ 20 నిమిషాల్లో ఇందులో ఏదో ఒకటి తెలియకుండా నీకు సూటబుల్ అయ్యేదే ఉంటది అని గుర్తిస్తే సరిపోతుంది
22 ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాంతో కలుగజేసుకోకుండా దూరంగా ఉండి చూడు తద్వారా నీ మనసు రూపాంతరం చెందుతుంది అంటే జరిగే దాన్ని పూర్తిగా జరగనిచ్చే వరకు దాని యొక్క లాజికల్ కంక్లూజన్ వరకు చూడు ఇది సాక్షి భావన కిందకి వస్తుంది
23 ఏదైనా కొన్ని నీవి అనుకోని ఇక మిగతావి ఏవి లేవని అనుకో దానివల్ల నీ జీవితాన్ని రూపాంతరం చెందుతుంది ఇప్పుడు శిరిడీ సాయిబాబా ఒక చిప్ప ఒక మట్కా అయిపోయింది ఇంకా ప్రపంచంలో ఏ వస్తువు మీద వ్యామోహం లేదు ఇప్పుడు నేను వాడే ఐదు ఆరు వస్తువులు తప్ప నాకే వ్యామోహం లేదు ఇలా గనుక చేస్తే నీ మనసు చాలా బాగా శూన్యం అయిపోయి ట్రాన్స్ఫార్మ్ అయితుంది తద్వారా ఏ వస్తువులు నీ మనసులో లేవని నీకు తెలుస్తది రాను రాను మీరు డిక్లేర్ చేయండి ఎప్పుడన్నా ఇక జీవితంలో నేను కొన్ని వస్తువులు అయిపోయినాయి ఈ రెండు చేతుల బట్టలు ఈ చిప్ప ఈ గ్లాసు ఈ ఐపాడ్ ఈ ఫోన్ ఇంతవరకే నాది ఇంకా వేరే ఏవి లేవు భూమి మీద నాకు సంబంధం లేదండి క్లియర్ చేయండి
25 ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఎంత ఉత్సాహంగా చేస్తావో ఆపుతున్నప్పుడు అంతే ఉత్సాహంగా ఆపు సో ప్రేరణ యొక్క రెండు డైమెన్షన్స్ ని గమనించు అని చెప్తాడు శివుడు అన్నమాట అంటే పెయింటింగ్ మొదలు పెట్టినప్పుడు ఎంత ఉత్సాహంగా మొదలు పెడతావో అంతే ఉత్సాహంగా ఆపుతున్నావా ఒకవేళ అంతే ఉత్సాహంగా గనుక ఆపితే నీ మనసు బాగున్నట్టు చాలామంది ఆరంభ శూరత్వం మొదట్లో విపరీతంగా అసలు ఎక్సైట్ అవుతారు చెప్తారు ఏమేమో చేస్తారు మొత్తం బక్వాస్ రాను రాను రాను మెల్లగా డీలా పడిపోతారు ఎందుకు విషయం అర్థం కాలేదు కాబట్టి
26 ఏదైనా కోరిక నీ మనసులో వస్తే వెంటనే దాని వెంట పరిగెత్తకుండా దాని వైపు చూడు అంతే సో అబ్సర్వ్ డిజైన్
27 ఇది చాలా అద్భుతం అసలు ఇది అందరూ చేయాలి ఈ టాక్ అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం నేను చేత చేస్తాను ఈరోజు ఎంచుకుంటుంది దాన్ని ఇప్పటికి ఇప్పుడే ఎంచుకుంటుంది ఏంటంటే అలసిపోయే వరకు తిరుగు ఇది నేను నాకు youtube ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసిన సమస్య ఏదైనా ఉండని ముందు అలసిపోయే వరకు ఒక రోజు తిరుగు పో ఏ ఎప్పుడు నువ్వు ఉద్యోగం చేయడానికి లేవు తిరుగు తిరుగు తిరుగు ఆ బాడీ అట్లా కుప్ప కూలిపోయింది ఆ సంపూర్ణ విశ్రామంలో విరామంలో మనస్సు ట్రాన్స్ఫార్మ్ అయితుంది
28 ఇప్పుడు నువ్వు ఏదైతే జ్ఞానం అని అనుకుంటున్నావో అదంతా కోల్పోయినట్టు భావించు అది లేకుండా కూడా నీవు ఉన్నావని అనుభూతితో జీవించు ఇది ఎక్సలెంట్ రమణ మహర్షి
29 ఎవ్వరికైనా ఏదైనా ఇస్తే ప్రసాదం ఇచ్చినట్టుగా భక్తి యొక్క మూలసూత్రం అది
30 ఏ పని లేకపోతే కళ్ళు మూసుకొని ఊరికే అట్లా ఉండిపో కళ్ళు మూసుకొని మాత్రమే ఉండు ఏం జరుగుతుందో దాన్ని జరగని కానీ జస్ట్ అక్కడి నుంచి కదలకు తద్వారా ఏం జరిగిన కదలకుండా ఉండేవాడివి అని నీకు తెలుస్తది అది నీ నిజ స్వరూపం
31 ఏదైనా వస్తువు చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు వస్తువు యొక్క ఆకారాన్ని కాకుండా దాన్ని స్వరూపాన్ని చూడండి ఎగ్జాంపుల్ బంగారు ఉంగరాన్ని చూసినప్పుడు బంగారాన్ని చూడకుండా ఉంగరాన్ని ఉంగరాన్ని చూడకుండా బంగారాన్ని చూడు నీ దృష్టి మూలం మీదే ఉంటుంది మనిషిని చూసినప్పుడు మనిషి యొక్క రూపము కాస్ట్ క్రీడ కాకుండా మనిషి యొక్క స్వరూపాన్ని చూడు అదేమిటో తెలుసుకో అది జస్ట్ ఒక లాంగ్ షాట్ లో చూస్తే జస్ట్ కదులుతున్న ప్రాణి ఒక కుక్క పిల్లి ఎంతో నువ్వు అంతే అలా తెలుసుకోవడంతో నీవు మనసు రూపాంతరం చెందుతుంది 33 ఆ
32 ఒక గిన్నెని ఎలా చూస్తావో ఒక మనిషిని అట్లాగే చూడు నీ చూపులో మార్పు ఉండనియకు [సంగీతం] దాంతో పని చేసే పద్ధతిలో మార్పు ఉండదు కానీ నీ దృష్టిలో మార్పు ఉండనియకు సమత్వం
33 ఆకాశం వైపు చూడు కానీ మేఘాలను చూడకు ఆకాశాన్ని చూడు అలాగే ఒక క్రౌడ్ లోకి వెళ్లి జనాలను చూడకు ఆ జనాలకి ఆవల ఉన్న ఆకాశాన్ని చూడు ఒక నీటిని చూడు నీటి అలలను చూడకు నీటి అలలకు ఆవల ఉన్న స్వచ్ఛమైన ప్రవాహాన్ని చూడు అదే నీ మనసు అని తెలుసుకో [సంగీతం]
34 ఎవరైనా ఏదైనా చెప్తే చెప్తున్నప్పుడు నువ్వు దేన్న చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు నీ కళ్ళ మీద దృష్టి పెట్టు కళ్ళు రెప్ప వేయకుండా అట్లా చూడు స్థిరంగా చూడు మిటకరించకు అటు ఇటు జరగకు శరీరాన్ని కదలకు ఎప్పుడైనా ఇలా చేసి చూడండి ఇది నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఈ 112 ఇంటిలో ఎన్నో కొన్ని మీకు తెలియకుండా మీరు చేస్తూనే ఉంటారు అని గుర్తించండి దాంట్లో ఒక్కటి గట్టిగా పట్టుకొని జీవిత కాలం జీవిస్తే లైఫ్ అద్భుతంగా మారిపోతుంది నిజంగా మారిపోతుంది జోక్ కాదు సో అట్లా కళ్ళు ఊరికే కొట్టకుండా శరీరాన్ని ఊరికే కదల్చకుండా కాళ్ళు ఊపకుండా స్థిరంగా విన్నారా ఎప్పుడు అట్లా స్థిరంగా వినండి జీవితం మారిపోవచ్చు జెన్ లో ఇది చాలా చెప్తారు జాజీ అని
35 వది శివుడు చెప్పిన సూత్రం అద్భుతం ఏదైనా ఒక లోతైన బావి అంచున నిలబడి దాని లోపలికి ఊరికే చూడు అద్భుతం అంతే సో ఏదైనా ఒక విషయాన్ని లోతుగా చూడు పై పైన చూడక అర్థం చేసుకో
36 వ సూత్రం ఇవన్నీ సిమిలర్ గానే ఉన్నాయి కానీ దేనికి అది భిన్నం ఏదైనా వస్తువుని తీక్షణంగా చూడు ఆ వస్తువుని తీక్షణంగా చూస్తూ నీ చూపుని మెల్లమెల్లగా ఆ వస్తువు నుంచి తగ్గిస్తూ తగ్గిస్తూ నీ మీదకి తీసుకొని రా తర్వాత నీ శరీరాన్ని చూడు ఆ తర్వాత మనసుని చూడు ఆ చూస్తూ చూపును చూడు అక్కడ మాయమైపో ఇప్పుడు ఇవన్నీ రకరకాల పద్ధతులు ఇవన్నీ ఒక్కొక్క దాని పద్ధతి నిజంగా పద్ధతి ఎప్పుడు అయితది అంటే దాన్ని రిపీట్ చేసినప్పుడు పద్ధతి అయితది ఎవ్రీ డే నువ్వు ప్రతి రోజు చప్పట్లు కొట్టావు అనుకో అది కూడా నీకు దోహదకారి అయితది ప్రతి రోజు పొద్దున్నే ఆరు గంటలకు లేచి నువ్వు పూజ చేస్తే ఒక రోజు చేస్తే అది చెలుబాటు కాదు పద్ధతి అంటేనే కంటిన్యూటి అది కొంతకాలం చేసిన తర్వాత అది జీవన విధానంగా మారి ప్రయాణంగా మారాలి
37 వ సూత్రం ఏం చెప్పాడు దేవి ఇప్పటివరకు చెప్పినవంతా నువ్వు ఫిజికల్ గా ఏమి చేయకుండా చూడ్డానికి సంబంధించినవి ఇప్పుడు నీకు నచ్చిన ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని నిరంతరం అనుభూతి చెంది కూడా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అవ్వు అదంతా ఇప్పుడు ఓం నమఃశివాయ ఓం వందేమణి పద్మే అదంతా
38 ఎప్పుడన్నా చెవుల్లో ఇట్లా మీరు వేలు పెట్టారు అనుకోండి లేదా చెవుని ఇట్లా మీ చేతులతో మూస్తే ఒక రకమైన గుమ్ అని శబ్దం వస్తది ఇప్పుడే నేను పెట్టుకుంటుంది ఇప్పుడే ఇప్పుడు వింటూ పెట్టుకోండి ఇప్పుడే ఇంకా ఒక చెంబు గనుక చెవికి పెడితే ఉమ్ అని శబ్దం వస్తది ఆ శబ్దం నీవని గుర్తించు అది ఉంది ఇదంతా యాక్చువల్ గా ఏంటంటే ఈ నామరూపాలకు అతీతంగా బతుకు స్వామి అని చెప్పడానికి ఇన్ని రకాల పద్ధతులు అన్నమాట దీంట్లోనే ఏమిటి శివుడు చెప్పేది ఏదైనా ఒక హోరణ పడుతున్న జలపాతం కింద నిలబడట్లా ఆ జలపాతం నీళ్లు నీ యొక్క అన్ని గతాన్ని పాపాల్ని మొత్తం కడిగేసిన అనుభూతి అలా పూర్తి అనుభూతి కలిగిన తర్వాత బయటికి రా తర్వాత ఆ వాటి యొక్క శబ్దం మీద నీ మనసు లగ్నం చెయ్
39 ఓంకారాన్ని అప్పుడప్పుడు పటించు ఓం ఎప్పుడైనా మీరు చేశారా ఎప్పుడైనా మన అలన్ వర్డ్స్ స్పీచెస్ వింటే ఓం [సంగీతం] [సంగీతం] సో ఇలా నువ్వు చేయడం వల్ల కూడా నీ మనసు శూన్యం అవుతుంది ఇప్పుడే అని [సంగీతం] చూడండి ఆ తర్వాత వ సూత్రం నీ నోటి నుంచి వచ్చి ప్రతి మాట శుద్ధిగా ఉండేటట్టు చూసుకో ఇంతే నీ ధ్వనిని శుద్ధి పరుస్తూ ఉండు నిరంతరం ఎప్పుడైనా మనం చేతి నీళ్లు ఇస్తామా ఎవరికన్నా చేతుల్లో బురద అంటుకొని ఇస్తామా అట్లా నీ పెదాల నుంచి బయటకు వచ్చే ప్రతి మాట మేక్ షూర్ అవి శుద్ధిగానే ఉన్నాయని గుర్తించి తీసుకొని రా ఇప్పుడు
41 మీరు గమనిస్తే ఒక చిన్న ఆర్డర్ ఉంది ఇందులో గమనించకపోతే తెలియదు అనుకోండి ఏదైనా ఒక సంగీతం వింటున్నప్పుడు దానిలో లీనమైపోండి ఆ సంగీతం యొక్క ధ్వనులకు అనుగుణంగా మీ శరీరాన్ని మనస్సుని సహజంగా కదలినివ్వండి ఇప్పుడు చాలా చోట సంగీత ధ్యానాలు అవి చేస్తున్నారు ఇక్కడ విషయం ఒకటి ఏం చేసినా అది జీవన విధానంగా మార్చుకుంటేనే ఉపయోగపడుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి మొదట సాధన కొంతకాలము ఆ తర్వాత అది నీ ప్రయాణంగా మారిపోవాలి
42 వ సూత్రం అసలు ఎక్కడైనా ఏకాంతంలో కూర్చొని ఏ శబ్దాలు వినిపిస్తే ఆ శబ్దాల మీద దృష్టి పెట్టు కానీ డిస్టర్బ్ అవ్వకు ఇది చాలా అద్భుతమైన సూత్రం ఇది ఇట్ రియల్లీ వర్క్స్ మిరాకులస్లీ ఇంట్లో ఉన్న శబ్దాలు అంటే అందులో మాటలు ఉన్నాయి పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు పక్కనే గంట కొడుతుంది అది కూడా ఉంది అన్ని ఉండని ఏది నియంత్రించకు నీ పనిలో నువ్వు ఉండు ఆ తర్వాత
43 వ సూత్రం నీ నోట్లో నాలికని ఎప్పుడు అనుభూతి చెందుతూ ఉండు దీనికి ఒక చిన్న మళ్ళా కేచరి గీచరి ఇవన్నీ దాంట్లోకి వస్తాయి అంటే నాలిక మడత పెట్టడం నాలికని పైన దాంట్లోకి చేర్చడం సో అవన్నీ కాకుండా సాదా సీదా పరిభాషలో చెప్పాలంటే నాలిక నీ నోరు మూసుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది టచ్ అవుతూ ఉంటది ఆల్వేస్ చెక్ చేసుకోండి ఇప్పుడే జస్ట్ దాని మీద దృష్టి పెట్టు అన్ని చేయకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇందులో ఏదో ఒక ఒక దాన్ని పట్టుకొని జీవితం అట్లా అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు మొదట పద్ధతి అర్థమయ్యి ఆ తర్వాత అది ఒక జీవన విధానంగా మారుతుంది అనేది నేను రిపీట్ చేస్తున్న మాటి మాటికి జీవితకాలం ప్రాక్టీస్ చేయకూడదు ప్రాక్టీస్ కొంతవరకు ఆ తర్వాత జర్నీ ఉంటది తర్వాత ఇంతకు ముందు ఓంకారాన్ని ఆ ఉడు శబ్దాలు లేకుండా ఈ మూడు అక్షరాలతో తో సంబంధం లేని ఓంకారాన్ని అనుభూతి చెందు ఇది దాంట్లోనే నెక్స్ట్ ప్రాక్టీస్ అన్నమాట అంటే ఆ అంటే అకారం అంటారు [నవ్వు] ఆ ఇప్పుడు ఎప్పుడైనా ఇలా చేసి చూడండి మీ మనసు బాగా లేదు ఒక హాఫ్ ఆన్ అవర్ ఊరికే ఆ ఆ రెండోది ఇలా అంటూ వంట చేయండి ఇలా అంటూ బాత్రూమ్ కడగండి ఇవన్నీ 2009 కి ముందు చేసి ఉన్నాను ఇవన్నీ మంచివే కాకపోతే ఇప్పుడు నేను చేస్తున్నది అంతకంటే సరళమే వీటన్నిటికంటే చాలా సరళమైనవి ఉన్నాయి ఇవే ఫైనల్ కాదు 112 అంటే ఇప్పటికి
45 అయ్యాయి
45 వది ఏమిటి సేమ్ ఇదే ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఓంకారాన్ని ఆకస్మికంగా పట్టించడం ఇట్లాంటివన్నీ కొన్ని సూత్రాలు ఐడెంటికల్ చిన్న చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి అంతే
46 వది ఏమిటి మీ చెవులను మీరే నొక్కుకోండి ఏది వినకుండా తద్వారా అంతర్గత శబ్దాలు వినండి సో ఇందులో కొన్ని ఒకరి సహాయంతో చేసేవి ఇందులో కొన్ని ఆ వేరే వేరే వాళ్ళ సమక్షంలో చేసేవి ఇంకొకరు వేరే వాళ్ళ సూచనలతో చేసేవి కొన్ని ఒంటరిగా చేసేవి ఎగ్జాంపుల్ ఒంటరిగా చేసేది ఏమిటి ఎప్పుడైనా అట్లా ఆరు బయట ఉన్నప్పుడు నదిలో పైన సెలయర్లో ఈదడం లేకపోతే పై నుంచి పడుతున్న వాటర్ ఫాల్స్ కింద ఉండడం దీనికి ఎవరు ఇన్స్ట్రక్షన్ అక్కర్లేదు లేదా ఏ శబ్దాలైనా వినడం ఏ ఇన్స్ట్రక్షన్ అక్కర్లేదు ఇప్పుడు కేచరి ముద్ర అట్లాంటివి ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే తెలుసుకొని చేయాలి నేను అట్లాంటివి చాలా చెయ్యను నేను అత్యంత దగ్గర దారి అత్యంత సూక్ష్మమైన తేలికైన సరళమైన దారి కోసమే నేను అన్వేషించాను నా నేను తీసుకున్న జన్మ దాని కోసం నేను హార్డ్ వర్క్ చేయను 48 వది అదేమిటి ఆ కాదు
47 వది మీ పేరు చెప్తున్నప్పుడు గుర్తించండి ఆ పేరుకి ఏ విలువ లేదు శబ్దానికి మాత్రమే విలువ ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను నవీన్ అంటే నవీన్ అనే పేరు మీద దృష్టి పెట్టకుండా ఆ శబ్దం ఆ శబ్దం శాశ్వతం అని గుర్తించండి ఇవన్నీ గుర్తించేవి ఒక చిటికలో అర్థమైతే అర్థమైతది లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు
48 వది ఇది శృంగారానికి సంబంధించింది ఇరుకలో ఉండి శృంగారం చేయండి మొదట్లో అంటే శృంగారం ఒక ఆవేశంలో కాకుండా ఒక ఎరుకలో చేయండి దీని గురించి మన ఓషో సంబు నుంచి సమాధి వరకు అంటే చాలా మంది ఇది ఎందుకంటే చర్చించే విషయం కాదు సమాజంలో టమాటా గురించి సమోసా గురించి ఎంతైనా మాట్లాడుతారు అది అవసరం లేదు చీరల గురించి అవసరం లేదు శృంగారం అనేది మన జీవితం యొక్క అంతర్భాగం మాట్లాడితే గొడవలు అయిపోతాయి కాబట్టి ఎవరెవరైతే చేస్తారో వాళ్ళు ఒక్కసారి ఇట్లా చేయొచ్చు ఎరుకలు ఆవేశంలో కాకుండా ఎరుకలు [సంగీతం] ఇది కూడా శృంగారానికి సంబంధించింది
49 వది ఏదైనా గాఢ ఆలింగనం అంటే నువ్వు ఒక తపనతో రగిలిపోయినప్పుడు నీ శరీరం ఎట్లా వణికి పోతుందో గమనించి ఆ వణుకు లేకుండా ఆ కౌగిలిని ఆ వెచ్చనాన్ని అనుభవించడానికి నువ్వు ఉద్యుక్తుడవు కా అంటే నీలో ఏ కదలికలు వస్తున్నాయో చూడు అంటే ఆలోచన నీ శరీరాన్ని ఎట్లా కదిలించి వేస్తుంది కబలించి వేస్తుంది తర్వాత
50 వది ఇది అమలిన శృంగారానికి సంబంధించింది అంటే ఒక వ్యక్తి మనతో లేకపోయినా ఆ వ్యక్తితో మనం ఉన్నట్టు అనుభూతి చెందండి అది కూడా జీవితాన్ని మార్చేస్తది మేఘ సందేశం సినిమా చూసారా అందులో చివరి సీన్ ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లైఫ్ లోనూ అమలింద శృంగారం ఉంది ఖలీల్ గిబ్రాన్ లైఫ్ లో అమల శృంగారం ఉంది ఓషో లైఫ్ లో కృష్ణ లైఫ్ అంటే ఫిజికల్ టచ్ ఏమి ఉండదు బట్ ఒక ఒకానొక వ్యక్తి యొక్క సంగమాన్ని నువ్వు సరదాగా ఎప్పుడు అనుభూతి చెందడం అంతవరకు
51 ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా స్నేహితుల వైపు చూడండి అలాగే మీ ఆనందాన్ని మాత్రమే పంచుకోండి బాధలు కాదు
52 ఏదైనా తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు ఇదంతా చెప్తున్నాడు ఇంత చిన్న చిన్న విషయాలు ఒక దేవుడు ఒక దేవతకు చెప్తున్నాడు చూడండి సో ఒక దేవతకే సందేహాలు ఉన్నప్పుడు మనిషికి ఉండటంలో తప్పులేదు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు రకరకాల విషయాల మీద దృష్టి పెట్టకుండా సరే వారంలో ఐదు రోజులు పోయింది అట్లీస్ట్ ఒక్క పూటనన్నా ఒక్క రోజన్న ఒక్క పూటన్నా ఒక్కసారన్న తినడం మీదే దృష్టి నములుతున్నప్పుడు నమలండి రుచి చూస్తున్నప్పుడు రుచి అంటే అది బొందిలో దిగుతున్నప్పుడు దాన్ని గమనించండి ఇది కూడా ఎక్సలెంట్ ధ్యాన పద్ధతి అసలు ఇప్పుడు టేస్ట్ మారిపోతది ఇది కూడా ఒకసారి చిన్న టాక్ చేస్తున్నాను తింటున్నప్పుడు కలపకు కలుపుతున్నప్పుడు తినకు నోరు బంద్ చేయాలి చెయ్యి కదలాలి చెయ్యి బంద్ అవ్వాలి నోరు కదలాలి సో
53 ఓ అద్భుతమైన నేత్రములు కలవాడా ఓ మధురమైన స్పర్శ గలవాడా పాడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏ పనైనా చేస్తున్నప్పుడు నీవు తప్ప వేరే వాళ్ళ స్పురణ లేకుండా చెయ్యి ఇదొక పద్ధతి అంటే ఎక్కడున్నా నేను ఒక్కడివే ఉండు అనుకో బి అలోన్ ఆల్ ది టైం
54 వది ఎక్కడెక్కడ నీకు తృప్తిగా ఉందో వాటితో ఉండు రెండవది అది నిన్ను గాని వేరే వాళ్ళని డామేజ్ చేయండి అది కనుక్కో అంటే దాన్ని ఏమంటారు తృప్తికి దారి ఉంది ఆ ఉన్నచోట ఉండు కానీ దాన్ని వాస్తవీకరించు అంటే ఇప్పుడు నాకు ఒకడిని గిల్లితే తృప్తిగా ఉంది అది గిల్లుతూ ఉంటా అనకు ఎవరికీ బాధ కలగకూడదు నీకు బాధ కలగకూడదు కానీ తృప్తిగా ఉండాలి 50 వ సూత్రం నిద్రకు సంబంధించి నిద్ర రాకపోయినా వచ్చినా పోరాడకు ఊరికే అట్లా ఉండు ఇంతే
56 వది మూఢ నమ్మకాలు భ్రమలు వదిలేయ్ ఇంతే అంటే నీ మనసును చెత్తతో నింపకు
57 రకరకాల కోరికలు మాయలో పడకుండా ప్రశాంతంగా ఉండు కోరికలు ఎక్కువైతే కలవరం పెరుగుతుంది గుర్తిస్తున్నావా లేదా గుర్తించు దాని నుంచి బయటపడు
58 ఈ విశ్వం అనేది ఒక గారడి అని గుర్తించు
59 సో ప్రపంచంలో సుఖం ఉంది దుఃఖం ఉంది ఈ రెండిటిని పట్టించుకోకు ఈ రెండిటికి అతీతంగా ఉండు ఆ అతీతంగా ఉన్న స్థితి ఆనందం సుఖానికి దుఃఖానికి మధ్య ఆనందం ఉంది సో ఆనందంలో ఉంటూ సుఖ దుఃఖాన్ని చూడు
60 సో నువ్వు ఏ ఏ కోరికలు అయితే నీలో ఉన్నాయో అందరిలో అవే ఉన్నాయని గుర్తించు అందుకని జడ్డు చేయడం మానేయ్
61 నీటిలో అలలను చూసినప్పుడు తరంగాలను చూసినప్పుడు అవి శాశ్వతం కాదని తెలుసుకో వీటికి అతీతంగా సముద్రం ఉందని గుర్తించు మేఘాలకు ఆవల ఆకాశం ఉందని గుర్తించు అట్లాగే నీలో ఆలోచనలు వస్తూ పోతాయి వాటి పట్ల గంభీరత అవసరం లేదని గుర్తించు
62 అదేమిటి నీ మనస్సు నువ్వు ఎక్కడ సంచరిస్తే అక్కడ అక్కడే సంచరించేలా చూసుకో అంటే పరధ్యానం వద్దు ఇదొక ధ్యానం
63 ఎంతమందిలో ఉన్నా నీవు ఒక ప్రత్యేకమైన విషయాన్ని గుర్తించు అలాగే అందరూ ప్రత్యేకమని గుర్తించు
65 ఎవరైనా ఏదైనా గొప్పది లేదా పవిత్రమైనది అని చెప్పినప్పుడు జస్ట్ గుడ్డిగా నమ్మకుండా తెలుసుకో ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో పవిత్రమైనది గాని స్వచ్ఛమైనది గాని ప్రత్యేకంగా అంట ఏది లేదు ఏవి ఎట్లా ఉన్నాయో అట్లా ఉన్నాయి వాటికి మనిషి పవిత్రత ఆపాదిస్తున్నాడు ఒక ఫ్లవర్ పవిత్రమైందా లేదా జస్ట్ ఫ్లవర్ ఏనా గమనించు అట్లా నీవు కూడా ఏ పవిత్రమైన వాడివి కాదు ఏమీ కాదు ఇంతకుముందు సూత్రం ఏముంది నువ్వు యూనిక్ అని గుర్తించింది ఉంది ఇప్పుడేమో అసలు నువ్వు ఏమీ కాదని గుర్తించింది మీ ఇష్టం మీ మనసుకు ఏది నచ్చితే అది పట్టుకోండి ఇది చాలా అత్యంత ముఖ్యమైనది
66 వ సూత్రం గౌరవం అగౌరవం వీటికి అతీతంగా జీవించు అపరిచితుడు అపరిచితుడితో కూడా నువ్వు సమానంగా వర్తించు ఇదొక్కటే అద్భుతం ఇది ఇది వ్యవహారికం ఇలా చేస్తే చాలు ఏ ధ్యానం అక్కర్లేదు అందరిని సమానంగా చూసి ఏదో ఉన్నది అందరికీ సమానంగా పంచుకొని నీ పని అనేది నువ్వు చూసుకుంటే ఏ ధ్యానం అక్కర్లేదు
67 మార్పుని గమనించు నిరంతరం నీ శరీరం మారుతుంది ప్రకృతి మారుతుంది ఈ మార్పుకు అతీతంగా ఉన్నదాన్ని పట్టుకో
68 ఒక కోడి తన పిల్లలకి అవసరమైన జ్ఞానాన్ని ఇస్తది అట్లా ఈ భూమి మీద సంచరించడానికి అవసరమైన జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకో ప్రతి దాన్ని పట్టుకోకు ప్రతి దాంట్లో ఇరకకు
69 బంధము మరియు స్వేచ్ఛ ఈ రెండిటిని గుర్తుంచుకో ఈ రెండు సాపేక్షమైనవి స్వేచ్ఛ కోరుకుంటున్నాం అంటే బంధం ఉందని గుర్తించు అందుకే ఏ బంధాన్ని పెట్టుకోకు తద్వారా ఏ స్వేచ్ఛ అక్కర్లేదు
70 ఇదేమిటి వెన్నుపూసని పదిలంగా ఉంచుకో అంటే నువ్వు చేసే అన్ని పనులు వెన్నుపూస జాగ్రత్తగా ఉంటే చూసుకో అది కథ తినే తిండి గాని చేసే శృంగారం గాని నడిచే నడక గాని వేసుకునే చెప్పులు గాని మేక్ షూర్ యువర్ స్పైన్ ఇస్ ఆల్ రైట్
71 ఇది కూడా వెన్నుపూసకు సంబంధించింది అదొక కాంతి కాంతి పుంజంలా భావించు నీ అస్తిత్వము శ్వాసతో ముడిపడినట్టే వెన్నుపూసతో ముడిపడింది అని గుర్తించు
72 ఈ సమస్త విశ్వాన్ని ఒక ఉనికిగా గుర్తించు రెండోది ఆ ఉనికిలో నువ్వు భాగమని తెలుసుకో
73 ఏదో ఒక రోజు సంవత్సరంలో ఎలాంటి మబ్బులు లేని ఆకాశాన్ని నువ్వు చూస్తావు కదా ఆ రోజును గుర్తుపెట్టుకో అట్లా ఏ మబ్బులు లేని ఒకానొక రోజు నీ మనసులో మనసులో ఎలాంటి సంశయాలు కోరికలు ఏదో ఒక క్షణం ఉంటే దాన్ని గుర్తుపెట్టుకో అదే నిజ స్వరూపం అని గుర్తించి దాన్ని కొనసాగించు ఇది ఎక్సలెంట్
74 ఉన్నచోటే చాలా బాగుందని గుర్తించి ఉండిపో శక్తి క్షేత్రం అన్నది వేరే చోట లేదు నువ్వు ఉండి ఒకచోట ఉండడం వల్ల ఉండిపోవడం వల్ల ఉండి నాటుకు పోవడం వల్ల అక్కడే తిరగడం వల్ల శక్తి క్షేత్రం అయితది అని గుర్తించు
75 నువ్వు మేలుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు కళ్ళు అన్నప్పుడు ఈ మూడింటిని చూసేవాడిగా నువ్వు ఉన్నావని తెలుసుకో అది విముక్తికి దారి
76 రాత్రిపూట నీ ప్రమేయం లేకుండా మన కంటికి కనబడకుండా ఎన్నెన్ని జరుగుతున్నాయో అవే ఈ సమస్త సృష్టికి ఆధారం అని తెలుసుకో అందుకే నిద్ర యొక్క ప్రాముఖ్యతను గుర్తించు నిద్ర యొక్క నీ నిజ స్వరూపం అని తెలుసుకో
77 ఆకాశాన్ని చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడు లేనప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు లేనప్పుడు ఒకేలా గమనించు ఒకేలా చూడు ఇదంతా ఒకటే ప్రకృతి నీకు ఇష్టమైతే ఇది మనుషులు నీకు ఇష్టమైతే మనుషులు సమానంగా చూడు మనుషులు జంతువులు ఇష్టమైతే అన్నిటిని సమానంగా చూడు ఇవన్నీ ధ్యాన పద్ధతులేరా స్వామి నీ మనసుని ఏది నిలబెడితే దాన్ని పట్టుకో
78 మీ దృష్టిని ఆకర్షించే అంశాలు ఏమిటో గుర్తించు వాటి నుంచి బయట పడుతుంది
79 పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కాలి కట్టెల్లో కాలిపోయే వరకు జీవితం ఒక ప్రయాణం అని గుర్తించు దేన్ని గంభీరంగా తీసుకోకు
80 నీ దగ్గర ఉన్న వస్తువులు నువ్వు ప్రపంచమని తలపోస్తున్నదంతా బూడిద అయిపోయినట్టు ఊహించుకో ఇదొక నియలిస్టిక్ అప్రోచ్ సో దానికి నువ్వు భిన్నంగా ఉన్నట్టు తెలుసుకో ఏదేదైతే అశాశ్వతమో అదంతా పాడిపోని శాశ్వతంగా ఉన్నది ఉండిపోని అది నువ్వు అని తెలుసుకో ఇదంతా జ్ఞాన మాత్రంగా తెలియదు కేవల జ్ఞాన మాత్రం అని పిలుస్తారు దీన్ని
81 నిష్పక్షపాతంగా ఉండు అంతే
82 నా నేను నాది అన్న ఆలోచనలు తీసేసి
83 కోరికకు ముందు నీవు కోరిక తర్వాత నీవు సత్యమని తెలుసుకో ఆ కోరిక వచ్చి వచ్చిన తర్వాత దాన్ని తీరే వరకు నువ్వు పడే ప్రయాస అంతా బక్వాదం అని తెలుసుకో ఇది ఎక్సలెంట్ 34 అన్ని చోట్ల నువ్వు ఉన్నావని తెలుసుకో ఇదంతా జ్ఞాన మాత్రంగా అని చెప్పాను కదా తర్కానికి అతీతం దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి మళ్ళీ అన్ని ప్రాణుల్లో నువ్వే ఉన్నాయి అని తెలుసుకో ఒకటి అన్నిట్లో శ్వాస ఉంది కాబట్టి ఆ శ్వాస నువ్వు అని తెలుసుకో ఒకటి గాలి లేకపోతే మనిషి లేడు ప్రాణి లేదు కాబట్టి ఆ గాలి నువ్వని తెలుసుకో ఒకటి నిద్రించినప్పుడు అందరూ ఒకటే గనుక ఆ నిద్ర యొక్క మూల స్థితి నీ స్వరూపం అని తెలుసుకోండి ఇదంతా ఒకటే నీ ఇష్టం ఎలాగైనా తీసుకో 85 అసలు ఏ విషయాలు ఆలోచించకు అసలు 86 దీనికి ఏంది ఒక వారం రోజులు ఇప్పుడు విపశనాకు పోయేది అందుకే ఈ ప్రపంచాన్ని వదిలేసి పోవడం ఆశ్రమానికి పోయే వాళ్ళంతా చేస్తున్నది అదే కానీ బయటికి వచ్చి మళ్ళీ పట్టుకుంటది ఇల్లునే ఆశ్రమం అనుకోవై నువ్వే ఒక ఉండి పెట్టి లక్ష రూపాయలు వేసి ఏడు రోజులు నువ్వే నియమాలు పెట్టుకొని ఆ నియమాన్ని పాటించు కానీ అట్లా ఒప్పదు కదా మనసు ఎవడో చెప్పాలి మనకి ఎప్పుడు
86 మళ్ళా సేమ్ గ్రహణాలు పడతాయి వస్తాయి పోతాయి ఉలకలు తోక చుక్కలు సో వీటికి సంబంధం లేదు నీకు అని తెలుసుకో అంటే నీ ప్రమేయం లేకుండా ఏమేమో జరుగుతుంది అనవసరంగా కొన్ని విషయాలు ఇంటర్ఫేర్ కాకు అని చెప్పేసి శివుడు 88 పరిపూర్ణంగా తెలుసుకున్న విషయాన్ని మాత్రమే చెప్పు అదే నీ కాంతి అదే నీ ప్రకాశం అని తెలుసుకో తెలిసింది తెలిసిన చెప్పు తెలియని తెలియదు అని చెప్పు
89 నీ మనసు నీ శ్వాస నీ ఆలోచన నీ మాట నీ యొక్క నడక ఒక్కటయ్యే చూసుకో
90 మళ్ళీ సేమ్ మళ్ళా ఏమంటారు కనుబొమ్మల మధ్య దృష్టి పెట్టు ఆ కనుబొమ్మలు ఎంత ఎంత డెలికేట్ గా ఉన్నాయో చూడు అంత డెలికేట్ నీ లైఫ్ అని తెలుసుకో ఆ తర్వాత
91 అదేమిటి ఈ విశ్వమంతా ఒక సామ్రాజ్యం అనుకుంటే ఆ సామ్రాజ్యంలో నీ పాత్ర ఏమిటో సుస్పష్టం చేసి దాన్ని ఆచరించు గవర్నమెంట్ లో ఒక మంత్రి చేసినట్టు అంటే నీ యొక్క ఇది ఉద్యోగానికి సంబంధించి
92 నీ యొక్క మనసుని ఎప్పుడు హృదయం లో విలియం చెయ్ అంటే కరప్షన్ లేకుండా బతుకు
93 నీకున్న చిన్న ప్రదేశాన్ని కూడా బౌండరీలు తీసేసి చూడు అట్లా నువ్వు విశాలమని తెలుస్తది అట్లాగే నీ శరీరం అనే బౌండరీని వదిలేసి చూడు విశాలమని తెలుస్తది
94 నీవు అంటే నీవు ఒక పదార్థం అని అది శరీరము ఆ ఎముకలు మధ్య ఇట్లాంటి వాటితో నిండి వాటి యొక్క సారము నీవు అని గుర్తించు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉండవని తెలుసుకో
95 కుంభించి శ్వాసించు చక్కగా ఈ సమస్త విశ్వంలోని శక్తినంతా నీలోకి నింపుకో అలాగే నీలో చెత్తనంతా శ్వాసించిన శ్వాసను బయటికి వదిలినప్పుడు వదిలేయ్
96 ఇది మనం అప్పుడప్పుడు ఔటింగ్ కి వెళ్తాం కదా ఊరికే ఇంట్లో పడి ఉండకుండా సాధ్యమైనంత కొండలు గుట్టలు ఆకాశం మనుషులు లేని చోట ఉండు ఇది చాలా మంది చేసేది ఇప్పుడు నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను కారణం ఏమీ లేదు మనం మా ప్రొఫెషనల్ రైతుల్లాగా పండిస్తామా ఏమిటి ఏదో కొన్ని మొక్కలు వేసి అక్కడ అంగి వదిలేసి గుంతలు తోగుతూ మొక్కలు నాటుకుంటూ కొన్ని కూరగాయలు పండించుకుంటూ చెప్తాను నేను కొన్ని నెలల తర్వాత హాయిగా వంట చేసుకొని తిందాం
97 నువ్వు జస్ట్ ఆనంద స్వరూపుడివి అని గుర్తించు
98 ఏదైనా పనిని సులభంగా ఎట్లా చేయాలో అన్వేషించు
99 అన్ని దుఃఖుల్ని సమానంగా భావించు
100 ఎవ్వరి ప్రశంసను విను కానీ దాని మాయలో పడకు అదే జ్ఞానోదయం పొందిన వ్యక్తి యొక్క మానసిక స్థితి అతని విమర్శను ప్రశంసను ఒకేలా చూస్తాడు అతని ఆత్మశ్రయ మానసిక స్థితిలో ఉంటాడు అతని యొక్క ఆనందం విషయాల్లో కోల్పోదు
101 ఏదో ఒకటి ఉంది అది అంతటా వ్యాపించి ఉంది అది నీలోనే ఉందని గుర్తించు
102 మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నిరంతరం ఆనందంగా ఉండడానికి నీ వంతు సహాయం చెయ్ అట్లాగే ఎవరు ఎక్కడున్నా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకో ఎందుకంటే వాళ్ళంతా నీలో భాగం గనుక ఇప్పుడు నీ చెయ్యి బాగుండాలని కోరుకుంటావు కదా
103 నిరంతర స్పృహలో ఉండు
104 నీ శక్తిని పనికిరాని విషయాలు నిర్వీర్యం చేయకుండా దాన్ని నీకు పట్టి పెట్టుకుంటే అదే శక్తి స్వరూపం దాన్ని సరైన కార్యక్రమాలు వినియోగించు
105 నీ యొక్క స్థితులు గమనించు అంటే ఏవి నీవు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావో ఏవేవి నువ్వు పరోక్ష సంబంధం కలిగి ఉన్నావో చూడు ఈ రెండిటికీ అతీతంగా దూరంగా నిలబడి ఎరుకలో ఉండు
106 ప్రతి ఒక్క వ్యక్తి చైతన్యాన్ని నీ చైతన్యంగా భావించు అలాగే నీ చైతన్యం అందరి చైతన్యం అనుకో నీ జ్ఞానోదయం అందరి జ్ఞానోదయమను
107 ఇవన్నీ చూసారా ఎక్కడ డబ్బు గాని పేరు ప్రఖ్యాతులు అలాంటి ప్రస్తావన లేదు ఆధ్యాత్మిక శాస్త్రం అంతా ప్రకృతి శాస్త్రమే 107 ఏదైనా జంతువుని చూసినప్పుడు అది ఎవరో ఏమిటో అన్న ఆలోచన లేకుండా ఊరికే చూడు తద్వారా అది నిన్ను చూస్తుంది నువ్వు దాన్ని చూస్తున్నావ్ ఈ చూపు ఒక్కటని తెలుసుకో
108 మళ్ళీ ఎరుగకు సంబంధించిందే సర్వత్ర ఎరుకలో ఉండు ఇదే నీకు దారి చూపిస్తది
109 నిష్కామ కర్మ చెయ్యి నిష్క్రియాపరుడుగా ఉండకు నిష్కామ కర్మ చెయ్ తర్వాత నిన్ను నువ్వు ఏ వస్తువు లేని ఖాళీ గదిగా ఊహించుకో
110 ఒక దయ గల వాడిగా ఉండు ఎంత పెద్ద తప్పు చేసినా సరే పోనీలే అని అనుకునే అంత ఒక విశాల స్వభావాన్ని కలిగి ఉండు కోర్స్ కరెక్షన్ చెయ్యి దానికి ఎగిరి దుంకక్కర్లేదు
111 నీవు అందమైన వాడివి ఉన్నతుడివి నిరాకారుడివి నిర్గుణుడివి నిర్వీషుడివి అని గుర్తించు అండ్ ద లాస్ట్ ఎంటర్ స్పేస్ సపోర్ట్ ఎటర్నల్ స్టిల్ దేని మీద ఆధారపడకుండా శాశ్వతంగా నిశ్చలముగా ఈ సమస్త విశ్వంలో అట్లా కదులు విజ్ఞాన భైరవ తంత్రం యొక్క
112 సూత్రాలు ఇవి ఒక్కొక్క మాటలు అనుకుంటే ఒక్కొక్క దారి మీద ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు ఈ 12 112 సూత్రాలకి ఒక్కొక్క యోగి కూడా ఉన్నాడు కొందరు మూడు నాలుగు పాటించిన వాళ్ళు ఉన్నారు వీటిలో నేను ఆ పూర్తి ఎరుకలు ఆచరిస్తూ కొన్ని ఉన్నాయి ఇవి చదవడం వల్ల తెలిసింది కాదు ఆచరించడం వల్ల తెలిసింది ఏదేమైనా ఒక్కటి ఈ అన్నిటిలోనూ ఒక్కటి ఉండటానికి వీలు లేదు అదేమిటో తెలుసా పోలిక పోలిక ఉందా ఇవన్నీ పడిపోతాయి పోలిక లేకపోతే ఇవన్నీ టక్కున మేలుకుంటాయి ఇప్పుడు సిమ్ కార్డు వేసిన నెట్వర్క్ యాక్టివేట్ అయితది చూశారు అట్లా పోలిక లేని క్షణంలో నీ మనసులో ఆధ్యాత్మికత యొక్క బీజం పడతది పోలిక ఉన్నంతవరకు నీ జీవితంలో ఏది అర్థం కాదు నువ్వు సక్సెస్ అవ్వచ్చు కోట్లు సంపాదించొచ్చు ఆనందానికి మాత్రం ద్వారం లేదు నిజమైన సహజ జ్ఞానానికి ఏ ద్వారం లేదు సో ఇది ఓపికగా విన్నందుకు మీ అందరికీ ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఇంకోటి నాకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను ఓపిక ఎంతో చెప్పినందుకు ఊరికే సరదాగా వినండి ఈ 12లో 112లో ఏదో ఒకటి మీకు అత్యంత సహజంగా అప్లికేబుల్ అయ్యేది కంపాటిబుల్ అయ్యే సూత్రం ఉండనే ఉంటది అది జీవితకాలం చేయాలి జీవితకాలం చేయడానికి సాధన కొంతకాలము ప్రయాణము జీవిత కాలం ఎగ్జాంపుల్ కారు సాధన కొంతకాలమే కారుకు సంబంధించిన అన్ని ప్రశ్నలు పూర్తయ్యే వరకు సాధన ప్రశ్నలు పూర్తయ్యాయి అదే కారు అదే డ్రైవర్ అదే క్లచ్ అదే బ్రేక్ అదే రోడ్డు కానీ ప్రయాణం కొనసాగుతది సాధనలో భయం ఉంది అప్రమత్తత ఉంది సంశయం ఉంది సాధన పూర్తయిన తర్వాత ఓన్లీ ఎరుక మాత్రమే ఉంటది అది జ్ఞానంతో నిండి నిబిడీకృతమై ఉంటది అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అర్థం చేసుకోనివాడు అదృష్టవంతుడే సరస్వతి
No comments:
Post a Comment