Wednesday, May 28, 2025

 *శివుడు అగ్ని తత్వమై* 
*అరుణాచలంలో వాయు తత్వమై* 
*శ్రీకాళహస్తిలో భూమి తత్వమై* 
*కంచిలో జల తత్వమై* 
*జంబూకేశ్వరంలో ఆకాశ తత్వమై* 
*చిదంబరంలో ఇలా అన్నీ తత్వాలు ఒక్కటై* 

*నీలో... నాలో... చెట్టులో... పుట్టలో... పురుగులో... అంతటా ఉన్నది శివమే, అన్నిటిలో ఉన్నది శివమే, నువ్వే శివుడు... నీలో ఉన్నదే శివం.*

*కాబట్టి శివుడును అనుకుంటావా, అరుణాచళేశ్వరుడు అని పిలుచుకుంటావా, విష్ణువుగా కొలుచుకుంటావా, అమ్మగా పూజించుకుంటావా నీ ఇష్టం వేరొకచోట ఉంటే అయనకో రూపం నామం... అంతే... కానీ... అంతటా ఉన్నది ఆ శివతత్వమే.!!*

*🙏🔱శివాయ గురవేనమః🔱🙏*
🌹🌹🌹 🌹🕉️🌹 🌹🌹🌹

No comments:

Post a Comment