Wednesday, May 28, 2025

"ఆకర్షణలతో కూడిన జీవితం – మాస్టర్ గారి తీవ్రమైన హెచ్చరిక!"

"ఆకర్షణలతో కూడిన జీవితం – మాస్టర్ గారి తీవ్రమైన హెచ్చరిక!"


మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎం ఎన్ సివివి నమస్కారం మాస్టర్ దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు మనం 99వది మనం చేసుకుందాం. ఆకర్షణల వలన స్త్రీలకు ఎటువంటి అవకాశము కలిగించకుము. దీనివలన అంతులేని బాధలు కలుగుటకు దారితీయును. మాస్టర్ నమస్కారం మాస్టారు ఈ విషయంలో వారు గుర్తు చేసేది ఏంటంటే ధర్మబద్ధంగా మనం నడుచుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవు. ధర్మబద్ధంగా అంటే ఈ యుగంలో కలియుగంలో ధర్మము కలియుగంలో అయినా త్రేతా యుగంలో అయినా ఏకపత్ని వ్రతం అనేది సమయాధర్మం ఈ ఏకపత్ని వ్రతం చేయడం వలన మనకి రాముల వారైనా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించి చూపించారు. అందుకే ఆయన ఆదర్శ పురుషుడు అయ్యాడు. ఈ ఈ ఏకపత్నివ్రత అనే ఒక చక్కని సంకల్పం ఎన్ని వడిదొడుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా దీన్ని ఆచరించడం మన ధర్మం. విషయాన్ని హిందూ వివాహ సమయంలో అయినా ఎక్కడైనా కూడా మనం ఆ విషయాన్ని మంత్రాల ద్వారా మనం దాన్ని వేద మంత్రాల ద్వారా వేదాల వేదమూర్తుల సాక్షిగా ఒక ఒప్పందానికి దిగి దాని ప్రకారం మనం ఆ ధర్మాన్ని ఆ వ్రతాన్ని ఆచరిస్తాం మాస్టర్ గారు ఈ విషయంలో ఆకర్షణల వలన స్త్రీలకు ఎటువంటి అవకాశం కలిగించకము అంటే మన దగ్గర ఏవో యోగం చేసినందువల్ల వచ్చిన కొంచెం కొద్దో గొప్పో కాస్త శక్తులు కాస్త మన శరీరం గ్లో అవ్వడం గానీ మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రకార నియమ నిబంధనల ప్రకారంగా మనం చేస్తున్నప్పుడు కొంత కాలానికి యోగశక్తులు మనలోని ఆ మనకి శరీరానికి మనకి యోగశక్తుల వల్ల కొంచెం ఫిగర్ నాట్ చేంజ్ మాస్టర్ గారు ఇచ్చిన ఒక అభయము మన ఫిగర్ చేంజ్ అవ్వదు మీరు ఎలా ఉన్నా కూడా అలానే ఉంటుంది ఆస్ట్రల్ ని నేను చేంజ్ చేయను ఫలానా మాస్టర్ గారు అంటే ఇలానే ఉంటారు. అని ఇటువంటి హామీల వలన మన ఫిజికల్ బాడీ ఆస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ మూడు శక్తియుతమయి ఒక రకమైనటువంటి ఆర మనకి పెంపొందించబడి ఒక రకమైనటువంటి శక్తులు కొంత కాలానికి మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా మన పాప పుణ్య కర్మాల ఫలితంగానే వస్తాయి. అలా వచ్చినప్పుడు మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే మనము మన వాక్కు ద్వారా గాని మన మనసు ద్వారా గాని మన దేహం ద్వారా గాని ఇతర స్త్రీలకి ఆకర్షణలు అనేది మనం ఆకర్షణీయంగా కనిపించడం వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మనం డిస్టర్బ్ అవ్వడం అటువంటివన్నీ కూడా ఎటువంటినా అవకాశం కలిగితే దాన్ని తప్పించి చక్కగా నీ యోగ మార్గంలోనే ప్రయాణించు దాని వల్ల అంతులేని బాధలు కలుగుతాయి. ఇప్పుడు మనం విశ్వామిత్రుల వారి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్న మేనక వల్ల ఆయన దాని ఆయన తపోఫలం అంతా ధారపోసి మళ్ళీ చివరికి మామూలు మనిషి మళ్ళీ ఆయన బ్రహ్మశిత్వం రావడానికి నానా కష్టాలు పడి మళ్ళీ యోగాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఆ తపోబలం అనేది ఇటువంటి మాయ వల్ల ఇబ్బంది కలుగుతుంది. మాస్టర్ గారు అంతకుముందు కూడా చెప్పినట్టు మాయావరం దాటితేనే కుంభకోణాన్ని చేరుకోగలము అంటే కుంభకోణం మాస్టర్ గారి ప్లేస్ కదా ఆ కుంభకోణాన్ని చేరుకోవాలంటే మాయావరం అనే ఒక స్టేషన్ వస్తుందన్నమాట. ఆ స్టేషన్ తర్వాతనే కుంభకోణం స్టేషన్ వస్తుంది. సో మనం ఇక్కడి నుంచి మన హైదరాబాద్ నుంచి గాని ఆంధ్రప్రదేశ్ నుంచి గాని వెళ్ళినప్పుడు కుంభకోణం చేరుకోవాలి అంటే మాయావరం దాటాలి. సో మాయావరం దాటాలి అంటే మాయా ఆవరణం మాయా ఆవరణాన్ని దాటితేనే మాస్టర్ గారిని చేరుకోగలరు. ఈ మాయలో భాగమే ఈ ఆకర్షణలు, చిత్తభ్రాంతులు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మషి విశ్వామిత్రులంతటి వారే తప్పించుకోలేకపోయారు. మనం ఒక లెక్క అందుకని మాస్టర్ గారు మనకి రకరకాల తెలుగు సామితల్లో కూడా ఉంది. బ్రహ్మకైనా కలుగును చిత్తభ్రాంతి అని అటువంటివన్నీ మనం అధిగమించాలి. అధిషమించకపోతే మనం ఈ భ్రాంతుల్లో భ్రమరం లాగా కొట్టుకొని దానిలో మళ్ళీ నాశనం అయిపోతాం. ఇటువంటి ఇబ్బందుల వలనే మాస్టర్ గారు మనక ఏం చెప్పారు అంటే చక్కని గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించండి. ఎప్పుడైతే మన గృహస్తుగా మన అన్ని రకములైనటువంటి సేవలు చేసుకుంటూ మన గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ధర్మబద్ధంగా మనం చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాము ఇటువంటి చిత్తభ్రాంతులు ఎట్టి పరిస్థితిలో కలగవు అటువంటివి కలుగుతున్నట్టు అనిపించినా కూడా వాటికి దూరంగా వెళ్ళడమో వాటి ఎలా అవాయిడ్ చేయాలో మాస్టర్ గారికి వినవించుకొని అవాయిడ్ చేయడమో చేస్తే అప్పుడు సక్రమంగా మన యోగము ముందుకు వెళ్తుంది. లేకపోతే వాటి వల్ల కలిగే పరితైన ఇబ్బందులకి మనకి మన యోగం డిస్టర్బ్ అవుతుంది. మన నిద్రలేమి ఆ రకరకాలటువంటి శారీరక మానసిక ఆ బాధల్ని అనుభవించి మన ఆస్ట్రల్ ని మనం వీక్ చేసుకుంటాం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ గారు ఆకర్షణలకి ఆకర్షించ ఆకర్షణలకి లోను కాకుండా వాళ్ళు మన వైపు ఆకర్షించబడటం అంటే స్త్రీలు పురుషుల వైపు ఆకర్షించబడటం గానీ అటువంటి ఎటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో కలిగించకు వాళ్ళకి ఒక రకమైనటువంటి మిత్ర బంధము స్నేహ బంధము మాత్రమే ఉండాలి యోగమిత్రులు యోగమిత్రులు అంటే ఆస్ట్రల్ ఫ్రెండ్షిప్ అలానే ఉండాలి కానీ అంతకంటే మిగతా ఏ ఒక్క అవకాశానికి ఛాన్స్ ఇవ్వద్దు అని మాస్టర్ గారు చాలా గట్టిగా ఒకాణిస్తున్నారు. ఇందులో అంతులేని బాధలు అన్నారు మాస్టర్ గారు బాధల్లో కూడా ఇంక నీ ఇష్టం నీ కర్మరావు బాబు అంతులేని బాధలు అనుభవిస్తావు అంతులేని బాధలు అంటే దేర్ ఇస్ నో ఎండ్ బాధకి నో ఎండ్ నోబడీ కెన్ సేవ్ యు నోబడీ కెన్ సేవ్ యు ఇప్పుడు మనం చాలా మనకి ఆ ఉదాహరణలు ఉన్నాయి ఈ టైంలో కూడా ఎంతోమంది గురువులు ఇటువంటి ఇబ్బందులు పాలవ్వడం వాటన్నిటిని మనం రకరకాల ఛానల్స్ లో చూడటం వాళ్ళు అనేది జరుగుతూనే ఉంది. విశ్వామిత్రుడు అంతే వాడే కాదు ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. అందుకనే మాస్టర్ గారు ఏమంటున్నారు అంటే ఎటువంటి అవకాశం అయినను వాళ్ళకి ఇవ్వవద్దు ఇచ్చినప్పుడే కదా ఇవన్నీ కష్టాలు మన ఆకర్షణ ఆ ఎటువంటి అవకాశం ఇవ్వనప్పుడు మనకి ఇంకా అంతులేని బాధలు అనేవి మనకి ఉండవు మనం ఆనందాది యోగంలో ఉన్నాం. మన యోగానికి వచ్చిందే అంతులేని ఆనందాన్ని పొందడానికి అంతులేని బాధను పొందడానికి కాదు సో మనకు వచ్చిన ఈ చిన్న శక్తుల్ని ఎవరైనా కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగించాలి కానీ అటువంటివన్నీ ఇటువంటి చిన్న చిన్న వాటికి ఉపయోగించి ఇబ్బందులు కలిగిచ్చి మళ్ళీ మనం జనన మరణ అవ్యవస్థల్లో మళ్ళీ ఆ యోగంలో మళ్ళీ మాస్టర్ గారు అభయం ఇచ్చినట్టు ఈ జన్మనే నీకు చివరి జన్మ నువ్వు నా యోగంలో ఉంటే నీకు జన్మ రహిత్యం పంపిస్తాను మోక్షాన్ని అందిస్తాను నిన్ను ఆల్బిట్ పొజిషన్ లో ఉంచి ఆల్బిట్ సూర్యుడి దగ్గర ఉన్న ఆల్బిట్ ప్లేస్ లో ఉంచి నిన్ను నా అంతరవాణ చేస్తాను ఒకవేళ ఫిజికల్ బాడీకి ఏమైనా అన్నా అని అని హామి ఇచ్చినప్పుడు మనం మళ్ళీ ఇటువంటి భ్రాంతిలో పడి మన ఆనందాది యోగాల్ని మనం బాధాతృప్త హృదయాలతో మళ్ళీ బాధా యోగాల్లో అంతులేని బాధల్లోకి మనం ఎట్టి పరిస్థితిలో పడకూడదు మన అల్టిమేట్ గోల్ అనేది మనం బ్రహ్మత్వం అమృతత్వం ఇవి దాటితేనే బ్రహ్మష అవ్వగలము ఇవి దాటాలి అంటే మనం అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు మాస్టర్ నమస్కారం

No comments:

Post a Comment