*వరదానము:-*
*స్వయాన్ని మలచుకొని సత్యమైన బంగారముగా అయి ప్రతి కార్యములోనూ సఫలతను పొందుకోవాలి.*
*ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వపరివర్తకులుగా అవుతారో, వారు సదా సఫలతను పొందుతారు.*
*అందుకే స్వయాన్ని మార్చుకోవాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు. ఇతరులు మారినా, మారకపోయినా నేను మారాలి. నేను అర్జునుడిలా అవ్వాలి. సదా పరివర్తన చేసుకోవడములో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో, వారే మొదటి నంబరును తీసుకుంటారు.*
*ఎందుకంటే స్వయాన్ని మలచుకునేవారే సత్యమైన బంగారముగా అవుతారు. సత్యమైన బంగారానికే విలువ ఉంటుంది.*
*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍃🔱🍃 🙏🕉️🙏 🍃🔱🍃
No comments:
Post a Comment