Covid కన్నా చాలా ప్రమాదకరం Digital Fatigue ప్రతీ మహిళ తప్పక చూడవలసిందే.. @Asleshahtalks
డిజిటల్ ఫ్యాటిక్ మెంటల్ ఫ్యాటిక్ డిజిటల్ గా స్క్రీన్ కి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఏదైనా నేర్చుకుందాం అన్నా కూడా బ్రెయిన్ యక్సెప్ట్ చేయట్లేదు అన్న విషయం అర్థంవుతుంది. రకరకాలుగా సిస్టం మీద జాబులు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఒక రెడ్ అలర్ట్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆశ్లేష డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్ ఫర్ ఉమెన్ ఈ వీడియో ఒక రెడ్ అలర్ట్ అంటే కోవిడ్ కాదండోయ్ కానీ అంతకన్నా భయంకరమైనది ఏంటి అంటే డిజిటల్ ఫ్యాటీగ్ మెంటల్ ఫాటీగ్ ఏంటి డిజిటల్ ఫాటిక్ అండ్ మెంటల్ ఫాటిక్ అంటే నేను ఈ మధ్య డిజిటల్ మహిళా ఉమెన్ తో వన్ టు వన్స్ కానీ రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో గానీ నాకు కొన్ని విషయాలు వింటున్నప్పుడు చాలా భయం వేస్తుంది. నేను పిల్లల సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చైల్డ్ సైకాలజీ మాట్లాడినప్పుడు వర్చువల్ ఆటిజం ఆటిజం గురించి చాలా టాపిక్స్ YouTube లో మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఆ రోజు పిల్లలకి ఇలా ఇలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది చాలా మంది తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు వాళ్ళ పిల్లల యొక్క బాల్యాన్ని కాపాడుకోగలిగారు. ఈరోజు చాలా బాధ భయంతో మహిళల గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఈ డిజిటల్ ఫాటీగ్ మెంటల్ ఫాటీగ్ ని ఎవరూ కూడా నోటీస్ చేసుకోలేకపోతున్నారు అశ్రద్ధ చేసేస్తున్నారు. ఈ విషయం పైన ఈ వీడియో చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. కానీ గత 10 12 రోజులుగా నేను ఎవ్వరితో మాట్లాడినా కూడా ముఖ్యంగా 32 సంవత్సరాలు పైబడ్డ స్త్రీలు మహిళలు అలాగే 45 46 హిట్ అవుతున్న మహిళలు కొంతమందితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదైనా నేర్చుకుందాం అన్నా కూడా బ్రెయిన్ యక్సెప్ట్ చేయట్లేదు అన్న విషయం అర్థంవుతుంది. ఎందుకంటే నేను సెషన్స్ లో క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను. మీరు ఏం నేర్చుకున్నారు ఏం చేస్తున్నారు అసలు మీ గోల్ ఏంటి ఇలాంటివేవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పటికీ కూడా నేను అడుగుతున్న ప్రశ్న కాకుండా మిగతా అన్ని విషయాలపైన సమాధానాలు చెప్పుకుంటా వస్తున్నారు ఒక లేడీ విషయంలో ఇలాగే జరిగింది దాదాపు 15 నిమిషాల పాటు నేను వివిధ రకాలైన క్వశ్చన్స్ అడిగాను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగాను అంటే ఏవో సైన్స్ మాథ్స్ ఫిజిక్స్ కాదు ఆవిడకి లైక్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగాను అలా అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ కి స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వకుండా వేరే వేరే వేరే ఆన్సర్స్ ఏవో ఇవ్వడం మొదలు పెట్టారు తను ఒక్క ఒక్క విషయంలోనే నేను ఇలా చూడట్లేదు చాలా మంది విషయంలో చూస్తున్నాను నాకు ఏమ అర్థంవుతుంది అంటే ఈ డిజిటల్ ఫాటిగ్ అనేది తెలియకుండానే చాలామంది లో వచ్చేస్తుంది ముఖ్యంగా మనం డిజిటల్ మహిళలో మహిళల యొక్క క్షేమం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉమెన్ కి నేను ఇవాళ కొంచెం అవగాహన కల్పిద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ డిజిటల్ ఫాటిక్ అనేది మనకి తెలియకుండానే ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల మన బ్రెయిన్ ఎక్కువ మన సెన్సరీ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కువ స్క్రీన్ కి ఇంటరాక్షన్ పెరగడం వల్ల మనకి డిజిటల్ ఫాటీగ్ అనేది వచ్చేస్తది. ఇంతకుముందు వీడియోస్ లో నేను బ్రెయిన్ ఫాగ్ అనే విషయం కూడా చెప్పాను అంటే ఒక బ్రెయిన్ కి మబ్బు పెట్టినట్టు అయిపోయి మనం ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం గాన అర్థం చేసుకోవడం గాన టైం పట్టేస్తుంది అన్నట్టు మనం మాట్లాడుకున్నాం కానీ ఈ డిజిటల్ ఫటిక్ అనేది అంతకుమించి అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ మీరు అనుకుంటూ ఉండొచ్చు నేనేం చూస్తున్నాను నేనేం చేస్తున్నాను అని కానీ యవరేజ్ గా 30 టు 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ని పికప్ చేసి మీరు రోజుకి ఎన్ని గంటలు స్క్రీన్ చూస్తారో అని అడిగితే వాళ్ళు ఈజీగా చెప్పేస్తున్నారు ఒక ఆరు గంటలు అని అంటే వాళ్ళకే ఒక ఆరు గంటలు అర్థమయిందంటే తెలియకుండా ఇంకొక రెండు గంటలు చూసేస్తున్నారని అర్థం ఇలాగ ఒక సగటు మహిళ ఒక నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో స్క్రీన్ టైం ఎక్కువ అయిపోవడం వల్ల ఎగ్జాషన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే వల్లు అలసినప్పుడు పనికి గురి అయినప్పుడు శారీరకంగా మనం ఎగ్జాషన్ ఎలా గురి అవుతామో బ్రెయిన్ కూడా డిజిటల్ గా స్క్రీన్ కి ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఒక రకమైన ఎగ్జాషన్ అనేది వచ్చేస్తుంది. కానీ అంతకన్నా ముందు ఏంటి అంటే ఇప్పటికే కెరియర్ బ్రేక్స్ వచ్చి మళ్ళీ ఏదనా మొదలు పెడదాము ఏదన్నా చేద్దాము ఇప్పటికన్నా ఏదనా చేద్దాం అని మేలుకున్న వాళ్ళకి ఈ డిజిటల్ ఫ్యాటీగ్ వచ్చేసింది బ్రెయిన్ లో అని అర్థం చేసుకోక నేనుఏం చేయలేకపోతున్నాను నా వల్ల ఏమి కావట్లేదు నేను ఇలాగే ఉండిపోతున్నాను అన్న బాధ డిప్రెషన్ ఎక్కువయపోతుంది. ఏదైనా ఒకటి మొదలు పెట్టాలి అంటే ఆ ప్లాట్ఫామ్ కూడా దానికి తగ్గట్టుగా సిద్ధం చేసుకోవాలి మనం ముందు అంటే మనం ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు ఇంటికి ఫౌండేషన్ ఎలా వేసుకుంటామో ఒక్కసారి మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది నేను ఏమన్నా డిప్రెషన్ ట్రౌమా గాని డిజిటల్ ఫాటిక్ గాని మెంటల్ ఫాటిక్ లో గాని ఉన్నానా నేను ఒకసారి వాటిల్ని రీచెక్ చేసుకోవాలా డటాక్స్ చేసుకోవాలా రీస్టార్ట్ కొట్టాలా ఏం చేసి నేను మళ్ళీ మొదలు పెట్టాలఅనే విషయం మహిళలందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఒకవేళ ఇలాంటి కరెక్షన్స్ చేసుకోకుండా ఏదైనా మొదలు పెట్టినా కూడా మీరు మొదట్లో ఉత్సాహం కొద్ది మొదలు పెట్టేసినను ఒక నెల రెండు నెలలు అయ్యేసరికి కాన్సంట్రేషన్ లేకపోవడం మెమరీ లాస్ జరగడము అలాగే డిసిషన్ తీసుకోకపోవడము ఈ మూడు మెయిన్ గా డిజిటల్ ఫటిక్ లో ఉన్న వాళ్ళలో మేము చూస్తున్న లక్షణాలు అంటే ఏదైనా కూడా పని మొదలుపెట్టిన తర్వాత వేరే వాళ్ళ మీద ఆధారపడి పోవడము సొంత డెసిషన్స్ తీసుకోలేకపోవడము ఇది చేయాలనుకున్నది మర్చిపోవడము అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయకపోవడము ఇవన్నీ కూడా మనకి డిజిటల్ ఫెటిక్ వల్ల కలిగే కొన్ని పరిణామాలున్నమాట అందుకే డిజిటల్ మహిళలు ఎవరైనా జాయిన్ అయినప్పుడు ఈరోజు 10వేల మంది అయ్యం డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఈ వీడియో అందరూ చూస్తున్నారు మీ అందరికీ తెలుసు డిజిటల్ మహిళాలో ఫస్ట్ డే జాయిన్ అవ్వగానేటటు అవర్స్ టు డిజిటల్ మహిళ అంటాం.ట ట అవర్స్ టు డిజిటల్ మహిళ అంటే ఏంటి ఒక రెండు గంటలే నువ్వు ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఇంటి దగ్గర నుంచి చేయాలనుకుంటున్నావు కాబట్టి ఒక రెండు గంటలు మాత్రం నీ సమయాన్ని డిజిటల్ స్క్రీన్స్ మీద కేటాయించు అంటున్నాం. తర్వాత ఒక్క వన్ అవర్ సోషల్ మీడియా స్ట్రాటజీ సోషల్ మీడియా బ్రాండింగ్ అన్నిటి మీద పెట్టమని చెప్తున్నాం. మేమే ఇచ్చేస్తున్నాం కదా ఏం చేయాలో ఛాలెంజ్ ఏంటో మేమే చెప్పేస్తున్నాం టెక్నిక్ ఏంటో మేమే చెప్పేస్తున్నాం ఆ కుకింగ్ పాయింట్ ఏంటో మేమే చెప్పేస్తున్నాం ఇంక మీకు రీసెర్చ్ చేసే పని కూడా లేదు కదా అందుకని ఎక్స్ట్రాగా మీరు డేటాని కన్స్ూమ్ చేయడము అన్ని ప్రతిది కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే టీవీస్ కి ఎప్పుడైతే మనము ఆండ్రాయిడ్ టీవీస్ అయిపోయినాయో YouTube అనేది ప్లే చేసుకుంటూ వదిలేస్తూ అలా సోఫాల్లోన కుర్చీల్లోన కూర్చుని అలా వింటూ వింటూ వింటూ ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ తర్వాత చూడొచ్చు తప్పేం లేదు కానీ ఏం కావాలి ఏం చూస్తున్నాం అన్న పరిజ్ఞానంతో చూస్తే మనకు కావాల్సింది మనం నేర్చుకుంటాం అవసరం లేని దానికి దూరంగా ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల మనము సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ ఓవర్లోడ్ అంటాం. మనకి ఇర్రిలవెంట్ స్టఫ్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా డిజిటల్ ఫాటింగ్ అనేది బాగా పెరుగుపోతుంది. అలాగే కొంతమంది మహిళలు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసేస్తా ఉన్నారు. నువ్వు నేర్చుకోవడానికి ఒక కోర్స్ ఎన్రోల్ అయినప్పుడు నువ్వు నేర్చుకోవడానికి కూర్చున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి గనీ ఇది చేస్తూ ఇది చేసేయడం అనేది అక్కడికక్కడ పని అయిపోతుంది అని అనిపిస్తది. కానీ చివర్లో ఈ మల్టీ టాస్కింగ్ చేసేయడం వల్ల డిజిటల్ గా నీకు ఫెటీగ్ అనేది పెరిగిపోతుంది. అలా కొంతమంది మహిళలు చూస్తున్నాం ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్తున్నారు డిజిటల్ మార్కెటింగ్లు చేస్తా ఉన్నారు డేటా ఎంట్రీలు చేస్తా ఉన్నారు రకరకాలుగా సిస్టం మీద జాబులు చేసే వాళ్ళందరికీ కూడా తెలియకుండానే ఇరిటేషన్ రావడము తెలియకుండానే అనుకున్న కొన్ని విషయాలు మర్చిపోవడము డెసిషన్ మేకింగ్ చేసుకోలేకపోవడం ఊరికూరికే ఫ్రస్ట్రేషన్ రావడము ఇవన్నీ కూడా ఓవర్ ఎక్స్పోజర్ టు స్క్రీన్స్ ఇక్కడ కొంతమంది అనొచ్చు మరి మా ఉద్యోగమే అది కదా మేము చేయకుండా ఎలా ఉంటామని చేయొచ్చు కానీ మల్టీ టాస్కింగ్ చేసేస్తా తున్నారు అందులో కూడా అంటే మన పని మనం చేసి ఫోకస్డ్ గా కాన్సంట్రేషన్ గా ఆ పని అక్కడి వరకే కాదు అక్కడే స్క్రీన్ చూస్తున్నారు ఇంకొకటి ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ో లేకపోతే వేరే వాళ్ళతో చాటింగో ఇక్కడ చేసేస్తున్నారు అంటే ఒక ఎక్స్పోజర్ే హాని అని అనుకుంటే మనం రెండు మూడు ఎక్స్పోజర్లు అక్కడ జరిగిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఈ వీడియో చూస్తున్న ముఖ్యంగా మహిళలు మీరు కనుక మీ డిజిటల్ మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా కేర్ చేసుకోలేకపోతే ఫ్యూచర్ అనేది ఇంకా డిజిటల్ ప్రపంచంలోకి దూసుకు వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కడ బౌండరీ పెట్టుకోవాలో తెలుసుకోవాలి. ఎక్కడ బౌండరీ లేదో అక్కడ డిజిటల్ ఫాటింగ్ అనేది వచ్చేస్తది. నా వర్క్ లైఫ్ ఇది నా పర్సనల్ లైఫ్ ఇది ఈ లోపలికి నేను ఇది తీసుకురాకూడదు 10 టుఫైవ్ అనుకుంటున్నావా ఓకే లేకపోతే 11 టుసిక్స్ అనుకుంటున్నావా ఓకే నీ ఇష్టం అది టైమింగ్ అనేది ఆ బౌండరీ అనేది సెట్ చేసుకోకపోతే మనం అనుకుంటాం మీరు బాగానే చెప్తారు మాకు ఆపవేలో 20వేలో లాస్ అయిపోతాం అలాగని చెప్తుంటారు కాకపోతే అందరూ ఆలోచించవలసింది ఏంటంటే తర్వాత నువ్వు నిజంగా ఏదైనా బుర్ర పెట్టి చేయాలనుకున్నప్పుడు నీ బుర్ర నీ సహకరించకపోతే 10,ే 20,000 కాదు నువ్వు సంపాదించుకున్న లక్షర లక్షల సేవింగ్స్ కూడా మళ్ళీ ఆ హెల్త్ ఎక్స్పెన్సెస్ మీదే పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ప్రాపర్ గా బౌండరీ అనేది ఏర్పరుచుకోవాలి. సెకండ్ థింగ్ ప్రతి ఇంట్లోనూ మనము కొంచెం గాడ్జెట్ ఫ్రీ జోన్ అనేది పెట్టుకోవాలి. అంటే అది బోన్ చేసేటప్పుడు పడుకునేటప్పుడు కొంచెం రూల్స్ పెట్టుకుంటే బెటర్. ఇంతకుముందు తెలియనప్పుడు ఫోను మనం అందరం కూడా మన బెడ్ పక్కనే పెట్టుకొని పడుకోవడం అలా చేశం కానీ కొన్ని అవేర్నెస్ వీడియోస్ చూసాక రేడియేషన్ ఎఫెక్ట్ అవుతున్నాం వైఫై ఎఫెక్ట్ అవుతున్నాం అని చెప్పి కొంత ప్లేసులు దూరంలో పెట్టి పడుకుంటున్నాం కానీ ఇంకా కొంతమంది వాటిల్ని చూస్తూనే స్క్రోల్ చేస్తూనే పడుకుంటున్నారు. అంటే ఇవన్నీ మనం రోజీ వారీగా చేసే పనులు కాబట్టి ఈ మెంటల్ ఫైటిక్ డిజిటల్ ఫైటిక్ అనేది పెరుగుపోతే రివర్స్ చేయడం చాలా కష్టం కాబట్టి కొన్ని టిప్స్ మనం ఇంట్లో తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి గాడ్జెట్ ఫ్రీ జోన్ పెట్టుకోవడం ఆ ప్లేస్ లో ఇంకొద్దు అసలు టెక్నాలజీ అనేది ఇంకా ఆ ప్లేస్ లో పెట్టుకోకండి ఇంకా నా పని ఇదే నా వృత్తి ఇదే నేను ఇక్కడే కూర్చోవాలి నేను ఇలాగే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మన స్క్రీన్ ఏదైతే ఉందో అది దాని పైన వర్క్ చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని అంటే జస్ట్ఫైవ్ మినిట్స్ బ్రేక్స్ లో 20 ఫీట్ డిస్టెన్స్ ని చూస్తూ ఉండాలండి అంటే మనం ఇక్కడ కూర్చున్నాము ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిఒక వన్ ఫీట్ డిస్టెన్స్ అనుకోండి మన స్క్రీన్ మనక ఒక 1ఫట్ 2 ఫట్ డిస్టెన్స్ లో ఉందనుకోండి మన ఐ సైట్ ని మనం ఒక 20ఫట్ డిస్టెన్స్ లో కనుక అప్పుడప్పుడు మూవ్ చేస్తూ ఉంటే కొంచెం మనము సేవ్ అవ్వగలుగుతాము మన యొక్క కన్సంషన్ అండ్ ఎగజాషన్ లో కొంచెం డిఫరెన్స్ వస్తది. అలాగే మనం ప్రతి వీడియోలోనే చెప్పుకుంటాం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే మనలో అంత రేణింపు వస్తది అని చెప్పుకుంటూ ఉంటాం. ఎక్కువ డిజిటల్ స్పేసెస్ లో ఉన్నవాళ్ళు కనీసం ఒక హాఫ్ న్ అవర్ వన్ అవర్ గ్రీన్ స్పేసెస్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ లో ఉండేలాగా ప్రయత్నించండి. ప్లీజ్ మల్టీ టాస్కింగ్ చేయొద్దు అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటేనే ప్రొడక్టివిటీ ఫోకస్ చేయగలుగుతాము అటెన్షన్ స్పాన్ బాగుంటుంది ప్రాపర్ గా లాజికల్ గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాము మంచి డెసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతాము. మనం వర్క్ చేసేసుకుంటూ వేరే వాళ్ళతో చాట్ చేసేసుకుంటూ ఇంకో విండో ఓపెన్ చేసి ఓ గేమో ఒక మూవీో పెట్టేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మూడు నాలుగు పనుల్ని ఒక్కసారిగా చేసేయడం నాకు అన్ని చేసేసుకోగలుగుతున్నా నాకు అన్నీ వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు కానీ లాంగ్ టర్మ్ లో ఆ ఎఫెక్ట్ ఎంత దారుణమైనగా తయారవుతుందో మనం చెప్పలేం. పిల్లల్లో అంటే వర్చువల్ ఆటిజం ని స్క్రీన్ తీసేయడం వల్ల త్వరగానే రివర్స్ చేయగలుగుతున్నాం కానీ పెద్దవాళ్ళల్లో అడల్ట్ న్యూరాన్స్ అనేవి అంత ఈజీగా మెండ్ అవ్వో బెండ్ అవ్వో కాబట్టి పిల్లలకన్నా మహా డేంజరస్ ఇది పెద్దవాళ్ళకే కాబట్టి ముఖ్యంగా మహిళలు మీరు మంచి డెసిషన్ మేకర్స్ అవ్వాలి ఇంకా మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి ఫ్రస్ట్రేషన్స్ ఇరిటేషన్స్ కి దూరంగా ఉండాలి అలాగే బ్యాలెన్స్డ్ గా మీరు కాన్సంట్రేషన్ పెట్టుకొని వర్క్స్ చేసుకోవాలి అంటే కొంచెం ఎంత టైం డిజిటల్ వరల్డ్ లో గడుపుతున్నారు అనేది గమనించుకోవాలి. నా వరకు నేను నా పర్సనల్ స్పేస్ లో నాకు డిజిటల్ స్క్రీన్ అంటే జూమ ఒక్కటే తప్ప వేరే యప్స్ ఒక గంటకు మించి నేను వాడను జూమ లో కూడా మేము కోచింగ్ ఇస్తూ మేము నేర్పిస్తూ మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఒక స్క్రోలింగ్ డౌన్ సిండ్రోమ్ లోకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి దేవుడు దయవల్ల ప్రస్తుతం అన్ని హెల్దీగానే ఉన్నాం. అంటే సాటి మహిళలుగా మీరంతా కూడా ఈ మల్టీ టాస్కింగ్ లూప్ లో పడకుండా డిజిటల్ ఎక్స్పోజర్ అన్ని వీడియోలు అన్ని పెట్టేసుకుని అలా వదిలేసి ఇక ఈ బుర్రలోకి ఏమి వెళ్ళకపోతే ఏం ఉపయోగం ఏమన్నా నేర్చుకున్నా ఏం చేసుకున్నా ఇందులో నేను ఏం నేర్చుకున్నాను అని ఒక క్వశ్చన్ అన్నా వేసుకున్నా కూడా బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతది. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో 70 80 ఏళ్ళ వచ్చే వరకు కూడా మనం చాలా విషయాలపైన మనం సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి మనకి ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళలందరూ కూడా డిజిటల్ ఫాటిగ్ నాకు ఉందా ఉంటే నేను ఏం చేయాలి అనే విషయం పైన కాన్షియస్ గా ఆలోచించడం మొదలు పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా జెన్యూన్ గా ఓపెన్ గా మీరు ఎన్ని అవర్స్ స్క్రీన్స్ పైన గడుపుతున్నారో కామెంట్ చేయండి డిజిటల్ ఫైటెక్ ని సీరియస్ గా తీసుకోండి కాన్సంట్రేషన్ పెంచుకోండి మెమరీ ఇష్యూస్ రానివ్వకండి ఈ ఇయర్స్ లోనే డిెసిషన్ మేకింగ్ ప్రాపర్ గా చేసుకోండి కాగ్నిటివ్ ఓవర్లోడ్ మనకు వద్దు సింగిల్ టాస్కింగ్ లోనే ప్రొడక్టివ్ గా వెళ్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనమే మార్పు మనమే శక్తి మనమే స్వేచ్ఛ మనమే సంపద ప్రపంచాన్ని మార్చే వెలుగు మనదే ఓ నిజలమయరా
No comments:
Post a Comment