Wednesday, May 28, 2025

 భగవద్ధ్యానం_ఆత్మధ్యానం 

అంతటా భగవంతుని దర్శించాలంటే మొదట
మనస్సులో భగవంతుని భావించడం నేర్చుకోవాలి.
అలా భావన చెయ్యడమే ధ్యానం.
ధ్యానం అనుభూతికి దారితీస్తుంది.
అనుభూతి ఆత్మలో కలుగవలసినదే.
భగవద్ద్యానమైనా, ఆత్మ ధ్యానమైనా
రెండింటి లక్ష్యం ఒక్కటే!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

No comments:

Post a Comment