కర్మలను ధగ్ధం చేసేది ధ్యానమా ? జ్ఞానమా ? #swamimaitreya #sreesannidhitv
కర్మలను దగ్దం చేసేది ధ్యానమా జ్ఞానమా గురువుగారు ధ్యానము జ్ఞానము అనే రెండు లేవు కర్మ అనేది మ్ మనం ఎప్పుడైతే ఈ ఈ ప్రాణాయామం చేసుకుంటామో అది వెంటనే కర్మల్ని దగ్దం చేసేస్తది. మ్ ప్రాణాయామ త్రయం కృత్వ సర్వ పాపై ప్రముచ్యతే పాపాలు పోతున్నాయి ఎలా ఈ ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ ఉన్నామో అవన్నీ ఆ కర్మలు పోవాలంటే ప్రాణాయామాలు చేయాలా ధ్యానం చేయాలా ఆ తర్వాత మిగతాది సమాధి ఆత్మదర్శనం మెల్లగా కాబట్టి ఒక్క ప్రాసెస్ఏ కాదు మ్ కేవలం నేనైతే కాంప్రిహెన్సివ్ గా యు షుడ్ గో ఆల్ రౌండ్ ఇంటిగ్రేటెడ్ గా వెళ్ళాలని నా భావన ఏదైనా సరే ఏమేమ ఉండాలంటారు గురువుగారు దాంట్లో అన్ని మనం యమనియమాలు అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ సౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణితానా అని యమనియమాలు ఆసనం ఉండాలి ఆసనం అంటే ఏదో ఆసనాలు అంటే ఎక్సర్సైజ్ కాదు స్థిరంగా కూర్చోవటం సుఖంగా ఉండటం అలా ఉంటే మన బాడీ కదలకెళ్లి లేకపోతే మనం బ్రెత్ కదలదు బ్రెత్ కద కదలిపోతే ప్రాణం కదలదు ప్రాణం కదలపోతే మైండ్ కదలదు. మెల్లగా ప్రాణాయామాలను పట్టుకోవాలి. ఆ ప్రాణాయామాల్లో రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి. ఆ స్టిములేటింగ్ ప్రాణాయామ బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్లైజింగ్ ప్రాణాయామ ఇలా అంతర్ ప్రాణాయామ ఇలా చాలా ఉంటాయి. ఈ ప్రాణాయామాలతో మెల్లగా మనం మనక ఏంటంటే అవేర్నెస్ ని పట్టుకోవడం అలవాటు అవుతుంది. అవేర్నెస్ ని పట్టుకుంటే మెల్లగా ప్రత్యాహారం ధారణ ధ్యానం అలా మెల్లమెల్లగా ధ్యానం అంటే ఏంటో అలవాటు అవుతుంది. ముందు బ్రెత్ తర్వాత ప్రాణం తర్వాత డెప్త్ లోకి వెళ్ళేటప్పటికి ఆ ఎక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా మనం పట్టుకోగలం. సంవేదనలు గమనించడం ఇవన్నీ అలవాటు అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మెల్లగా సమాధి ఇవ నాన్ డ్యూయల్ ఇంక నాన్ డ్యూయల్ ఇంకేమీ లేదు ఎక్కడికి ఎవడితో దెబలాడొద్దు ఎవడిదో ఏడు చేసుకుంటే చేసుకొని యడిది రైట్ రాంగా అనేది మనకు అనవసరం ఎవ్వడు రైటా రాంగ్ అనేది డోంట్ షౌట్ అట్ ఎనీబడీ ఇట్ ఇస్ అప్ టు హిమ వాడు ఎతుక్కొని మనకు వెతుక్కొని వచ్చాడా ఇట్ ఇస్ హిస్ లక్ అంటే దేవుడు వాడిని ఆ టైంలో ఆ ఎవేకన్ చేశడు కాబట్టి వాడికి రైట్ సిస్టం అందుతది లేదా నువ్వేం జ్ఞాని కాదు వాడు అజ్ఞాని కాదు మనం ఈ ఈ మోహం నుంచి తప్పుకోవాల మోహం మోక్షం అంటే ఏం లేదు మోహం క్షయం అవ్వడమే మోక్షం ఈ మోహం క్షయం అవ్వాలా ఈ మోహంలో ఉంటే మనం మనం ఇంకొకడికి చెప్పేసి దాన్ని ఇన్ఫ్లయెన్స్ చేస్తే అది రాంగ్ అది మ్ సో ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసుకోమో మనం వేస్ట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఇదే ఇదే యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం ఈ కర్మలు దగ్దం అవ్వాలంటే యజ్ఞం చేయాల యజ్ఞం అంటే యజ్ఞ కుండలి కాదు మనలోనే ఇక్కడ ఏంటి ఈ భూమి తత్వం ఉదక తత్వం అగ్ని తత్వం వాయు తత్వం గగన తత్వం ఇవన్నీ లోపల ఉన్నాయి ఆ లోపల ఉన్నటిని బర్న్ చేయాల కృష్ణుడు ఏమంటాడంటే అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేశు జుహవతి ఈ ప్రాణానికి ప్రాణమే సమర్పించాల అప్యయేతి యజ్ఞవిదో ఇదే యజ్ఞ విధానం యజ్ఞ విధానం అంటే ఏంటి అప్యేతి యజ్ఞవిదో యజ్ఞ శపిత కల్మషః ఈ యజ్ఞం చేస్తే నీ కల్మశాలు చెప్పాడా లేదా ఆయన ఏమైనా చెప్పాడా ఇంకేమైనా చెప్పాడా యస్ ఇట్ ఈస్ యజ్ఞపిత కల్మషః మన కల్మశాలు పోవాలి అంటే ఈ విధంగా కల్మషాలు పోతాయి రైట్ ఫుడ్ తినాలా హ్మ్ ఇష్టం వచ్చినట్టు మోడరేషన్ మధ్యంకాయ ఓవర్గా వెళ్ళిపోయి కృషించి వదిలేయాల ఇవన్నీ కాదు ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ వద్దు ఎక్స్ట్రీమ్ ఇది వద్దు మ్ రెండు వద్దు కృషించిపోవద్దు అటు ఇండెల్జ్ అవ్వద్దు సింప్లీ మన ప్రాసెస్ లో మనం జాగ్రత్తగా ఉండి మనం ఏది ఎప్పుడూ కూడా మనకి మనకి మన అహంకారమే ఆపుతది ఎక్కువ మాయ కూడా మన అహంకారమే ఆ అవిద్య ఏంటి ఈ అవిద్య ఏంటి అసలు అవిద్య నేనెవరో మీరు మిస్ అయిపోయాం. దీని వలన అవిద్య అస్మిత ఇప్పుడు అహంకారం అస్మిత అంటే అహం విత్ కార ఈ అహంకారం వచ్చేసింది. దీని వలన రాగం వచ్చింది. రాగం ఉంటే దాని ఆపోజిట్ ద్వేషం వస్తది. ఈ రెండు ఉన్నాయా అభినివేష ఫియర్ ఆఫ్ డెత్ ఉంటది. అప్పుడు అన్నీ కూడా రాంగ్ గా వెళ్ళిపోతాయి. ఉమ్ మనం ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ కాదు కావలసింది నాలెడ్జ్ కాదు ఎప్పుడైతే ఆత్మ తత్వంలోకి వెళ్ళిపోతామో నోయింగ్ లోకి వెళ్ళిపోతారు. ఆ నోయింగ్ మిగిలిపోవాల నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ ఇస్ వెరీ వెరీ రాంగ్ అందుకే పతంజలి మహర్షి చెప్తాడు అన్నమాట ప్రమాణ వదిలేయ్ రైట్ నాలెడ్జ్ వద్దు విపర్యాయ రాంగ్ నాలెడ్జ్ వద్దు వికల్ప ఫాల్స్ నాలెడ్జ్ వద్దు స్మృతి పాస్ట్ నాలెడ్జ్ వద్దు నిద్ర నో నాలెడ్జ్ వద్దు నాలెడ్జ్ఏ వద్దు ఎందుకంటే ద నాలెడ్జ్ విల్ స్టాప్ ద నోయింగ్ చూడండి మనకి గులాబీ పువ్వు అని నాకుతె తెలిస్తే గులాబీ పువ్వు నాకు తెలుసు అని అనుకని చూడరు. నాకు సన్రైజ్ సూర్యోదయం మనకి తెలిస్తే ఆ సూర్యోదయంకి చూడరు. ఎందుకైతే నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో నోయింగ్ ఆగిపోతుంది. కాబట్టి నోయింగ్ లోకే ఎప్పుడు ఉండాలన్నమాట. నోయింగ్ ఇస్ బై ఓన్లీ ఆత్మ హార్ట్ నాలెడ్జ్ ఇస్ బై మైండ్ అందుకనే మైండ్ కి ఎప్పుడు మనం స్టఫ్ ఇవ్వకూడదు. అందుకనే ఏ రిలజియన్ అన ఎనీథింగ్ ఇట్ ఇస్ గోయింగ్ ఇంటు ద మైండ్ అమాట మీకు ఇక్కడ విగ్రహం కనిపించింది వెంటనే ఇలా తల ఉంచుతున్నారు అది మీరు కాదు వంచింది మీ మైండ్ మీ నమ్మకాల వలన అది ఉంగింది అది సో ఎవ్రీథింగ్ ఇస్ మైండ్ ఎక్కడ ఉందో దట్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎర్లియర్ ఎడ్యుకేషన్ ఎర్లియర్ మీరు తెలుసుకున్నదంతా కూడా ఆ నాలెడ్జ్ లో ప్యాక్ అయింది అంటే సంబడీస్ వామిట్ అన్నమాట నాలెడ్జ్ ఇస్ సంబడీస్ వామిట్ జ్ఞానం అనేది ఏంటి ఏంటంటే ఈ క్షణంలో జరుగుతున్న అనుభవం అన్నమాట ఆత్మానుభవం నేను అనేవాడు లేడు అనేది నాలెడ్జ్ వలన రాదు మ్ నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు వచ్చింది. హూ హూ యమ్ ఐ యమ్ మైత్రేయ నో ఈవెన్ ఇట్ ఎగజిస్ట్ నేను నిద్రలో లేవగానే ఉంది అప్పుడు నేను ఎవరో లే తెలియదు. రాత్రి పడుకున్నాను మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రపంచం లేదు. ఉమ్ అప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది మనసు అప్పుడప్పుడు టెంపరరీగా ఆత్మతో ఐక్యం అయితే అప్పుడు రెస్ట్ లాగా అనిపిస్తుంది. ఎంత ఆనందంగా అనిపించింది నిద్రలో మ్ అదే పర్మనెంట్ గా చేయగలిగితే మ్ ఎంత డెప్త్ లో ఉంటుంది సో దాని ఆత్మ తత్వంలోకి మనం వెళ్తే గాని మనకి అనుభవం అవ్వదు మ్ ఆనందం సచ్చితానందం ఏంటంటే ఆత్మతత్వంలోనే మనకి ఆనందం అనేది ఫస్ట్ టైం తెలుస్తది. అప్పటివరకు కూడా ఆత్మ అనేది ఆనందం అనేది మనకు తెలియదు ప్రశాంతత కూడా మనకు తెలియదు. ఏది తెలియదు ఆనందం ఆత్మానందం అంటారు కదా గురువుగారు ఒకటే అంటే ఒకటి ఏంటంటే ఫిజికల్ లెవెల్ లో ప్లెజర్ ఉంటది మెంటల్ లెవెల్ లో హ్యాపీనెస్ ఉంటది ఎమోషనల్ లెవెల్ లో జాయ్ ఉంటది ఆ ఇవన్నిటికీ ఆపోజిట్స్ ఉంటాయి అన్నమాట ప్లెజర్ ఉంటే డిస్ప్లేజర్ ఉంటది హ్యాపీనెస్ ఉంటే అన్హ్యాపీనెస్ ఉంటది జాయ్ ఉంటే సారో ఉంటది ఆత్మకి ఆనందం అని ఉంటది దానికి ఆపోజిట్ ఉండదు. హమ్ నో ఆపోజిట్ పొలారిటీస్ ఎగజిస్ట్ ఓన్లీ ఫర్ దీస్ త్రీ మ్ సో ఈ ఈ ఎప్పుడూ కూడా ఆ హైయెస్ట్ లెవెల్ లో ఏదైతే ఆత్మ ఆత్మ అనుభవం అందుకనే ఇప్పుడు ఇప్పుడు రమణుడు ఉన్నాడు బుద్ధుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వాళ్ళు దేంట్లో ఉన్నారు ఆత్మ మ్ వాళ్ళు దే ఆర్ ఇన్ ఆత్మానందం మ్ సో ఎప్పుడైతే మనం ఆత్మ తత్వంలో చూడండి మనం ధ్యానంలో ఉంటారు హాయిగా ఉంటది హమ్ ఆత్మానందం సో ఆత్మానందం అనేదే హై మాట ఎప్పుడెప్పుడు మీకు మనసు లేదో అప్పుడు ఆనందంగా ఉంటారు మీకు తెలియదు. ఇప్పుడు ఒక జోక్ వింటారు ఆ జోక్ వినేటప్పుడు సడన్ గా ట్విస్ట్ ఉంటది. మైండ్ ఆగిపోతది అందుకే ఆనందంగా ఉంటది. గేమ్ ఆడుతుంటారు అప్పుడు మనసు ఉండదు కాబట్టి ఆనందం ఉంటది. ఆ సెక్స్ ఉంటది అప్పుడు మనసు ఉండదు కాబట్టి ఆనందం ఉంటుంది. ఆ తాగుతారు మనసు ఉండదు కాబట్టి టెంపరరీ ఆనందం అనిపిస్తది. యాక్చువల్ గా ఆనందం అంటే ద డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ఆత్మ తత్వంలో మైండ్ ఆగిపోయి మైండ్ ని తీసుకెళ్లి ఆత్మ తత్వంలో ఐక్యం చేసేటప్పుడు ఆ వచ్చే ఆత్మ నమ్మ ప్రాణము ఆత్మ రెండు ఒకటేనా గురువుగారు ఎందుకంటే ప్రాణం పోతే మనిషి చనిపోయాడు అంటారు కదా ఆ టైం లో ఇంకా ఆత్మ కూడా వెళ్ళిపోవడం అన్నీ ఇప్పుడు ఏంటంటే మనకి అన్నమయ కోస ప్రాణమై కోస మనోమయ కోస విజ్ఞానమై కోస ఆనందమయ కోస ఈ అసలు అసలైన ఆనందం ఆత్మతత్వం అన్నమాట ఈ ఆత్మ తత్వం అనేది ప్రతి వారిలో ఉంటది మనం వి ఆర్ బార్న్ వి హావ్ ఆత్మ మ్ ఆ సో ఆ ఆత్మతత్వం ఎప్పుడు ఉంటది మైండ్ ఎప్పుడు ఉండదో ఎప్పుడు ఎమోషన్ ఉండదో ఎప్పుడు ఈ లోయర్ ఫినామినా గ్రాస్ లెవెల్ లో ఈ శరీరం అనేది ఉండదో ఆ ఆత్మతత్వం ఉంటుందన్నమాట మీరు చూడండి ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారు ఆ గోల్ పెట్టుకున్న న్న రోజు చాలా ఆనందంగా అనిపిస్తది. చూసారా ఎప్పుడైనా ఒక 100 క్రోర్స్ మీరు అచీవ్ చేశారు అనుకోండి ఆ ఇండస్ట్రిలిస్ట్ ఆ రోజు ఆనందంగా ఉంటాడు. ఏమవుతుది అంటే అప్పటివరకు ఉన్న మనసు టార్గెట్ లో ఉందన్నమాట నేను అచీవ్ చేయాలి అచీవ్ చేయాలిఅని ఆ ఎప్పుడైతే గోల్ అచీవ్ చేస్తాడో మనసు ఆగిపోయి ఆత్మతో ఐక్యం అయిపోతుంది. అప్పుడు ఆనందంగా ఉంటాడు. మ్ మనసు లేకపోవడం వలన ఆ రోజు మళ్ళీ రెండో రోజు మళ్ళీ టార్గెట్ పెట్టుకొని మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎండ నుంచి నీడక వచ్చి మళ్ళీ ఎండలోకి వెళ్లి ఇలా ఎండ నీడ ఎండ నీడ అని మళ్ళీ మర్చిపోయి అసలు మార్గాన్ని మర్చిపోతాడు ఎప్పుడైనా సరే ఎవ్వరికైనా పిల్లవాడికి ఉంది ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఎగ్జామ్ పాస్ అయిపోయాడు అప్పుడు ఆనందంగా ఉంటది డాన్స్ చేస్తాడు ఎందుకని ఏ రోజైతే వాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడో మనసు అప్పటివరకు ఉన్న మనసు కల్లోలితంగా ఉన్న మనసు ఆగిపోతది ఆగిపోయి ఆత్మతో ఐక్యం అయిపోతుంది కాబట్టి ఆనందంగా ఉంది ఎప్పుడైనా సరే ఆనందం ఉన్నది అంటే మనసు ఆగింది టెంపరరీగా అని అది టెంపరరీగా ఉండేది స్కిల్ కొంత నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తే స్పిరిచువల్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పర్మనెంట్ గా చేసుకునే విద్యే స్పిరిచువాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటారు అదే మనం పర్మనెంట్ గా చేసుకొని అది అది అది పర్మనెంట్ గా నువ్వు ఆత్మతత్వంలోకి వెళ్ళిపోవడమే అదే మాట ఇంకా సీక్రెట్ ఏం లేదు మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ కి పెద్ద తేడా లేదు. వాడు అప్పుడప్పుడు ఆనందంగా ఉంటాడు. వీడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాడు అంటే వాడి మైండ్ ని అప్పుడప్పుడు కలుపుకొని ఆనందంగా ఉంటాడు వాడికి తెలియదు కలుపుకున్నానని వాడుఏంటో నేను అచీవ్ చేశాను టార్గెట్ అచీవ్ చేశాను నా మైండ్ బాగుంది అనుకొని వాడు ఆనందంగా ఇస్తుంటాడు. ఆ వీడికి తెలిసింది ఏంటంటే ఆధ్యాత్మిక వ్యక్తి ఒక వ్యక్తికి ఓ ఐ కెన్ బి హ్యాపీ బై స్టాపింగ్ ద మైండ్ సో బై స్టాపింగ్ ద మైండ్ హౌ కెన్ ఐ స్టాప్ అనే వాడు అలా వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మతత్వం ఆత్మ దర్శనం ఆత్మ ఐక్యం ఆత్మ ఐక్యం అనేది చేసుకొని అదే మాట
No comments:
Post a Comment