*ఇప్పుడున్న హిందువులు పేరుకు మాత్రమే హిందువులు కాని వారిలో ఎటువంటి హిందూ లక్షణాలు కనిపించవు... ఆచరించే సంస్కృతి, సభ్యత, సంస్కారం, సంప్రదాయాలు అన్నీ క్రైస్తవులవే (వెస్ట్రన్ కల్చర్)*
*🛕 గుడికి వెళ్లరు. పైగా గుడికి వెళ్ళిన వాళ్ళను చులకనగా చూస్తారు...*
*🦹♂️బొట్టు పెట్టుకోరు. పైగా బొట్టు పెట్టుకున్న వాళ్ళను హేళన చేస్తారు... ఈ మధ్య మహిళలు కాలికి మట్టెలు పెట్టుకోవటం కూడా మానేశారు...*
*🌿 50% ఇళ్ళల్లో తులసి చెట్టు కూడా వుండదు... ఎవడి మెడలో కనీసం రుద్రాక్ష కూడా ఉండదు...*
*🪔 ఇంట్లో పూజ చెయ్యరు చేసిన వాళ్ళను అదోరకంగా చూస్తారు...*
*🧘🏻♂️ యోగా చెయ్యరు. చేసిన వాళ్ళను నపుంసకులు అంటారు...*
*👳♀️ దోతీ/ లుంగీ కట్టరు కట్టిన వారిని పాత కాలపు మనిషి అని హేళన చేస్తారు...*
*🥻చీర కట్టరు కట్టిన వాళ్ళను అమ్మమ్మలు అంటారు...*
*⛪ పిల్లలని గురుకులంలో చదివించలేక పోతున్నాడు. కానీ క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ లలో చదివిస్తున్నారు...*
*📖 హిందువు తన జీవితానికి యూజర్ మానువల్ అయిన భగవద్గీతను చదవడు... చదివిన వాళ్ళను ముసలోడు అయ్యాడు అంటారు.*
*📚 వేదాధ్యయనం, రామాయణం, ఉపనిషత్ ల ఊసే లేదు...*
*🕉️ ఓం అనటానికి, జై శ్రీరామ్ అనటానికి, హరి ఓం అనటానికి, రాం రాం అనటానికి, ఓం నమ శివాయ అనటానికి సిగ్గు పడతాడు...*
*📜 ఒక్క స్తోత్రం, అష్టకం రాదు.*
*🪐 🌒 ఆస్ట్రాలజీని/ జ్యోతిష్యం ని నమ్మరు కాని ఖగోళ శాస్త్రాన్ని నమ్ముతారు...*
*🎼🎹 భజనలు చెయ్యరు...*
*🪴 మనిషి ఆయువుకు పెంచే ఆయుర్వేదాన్ని వాడరు. అంతగా అవసరం లేని ఇంగ్లీషు వైద్యం చుట్టూ తిరుగుతుంటారు...*
*🚩 సాటి హిందువు (బిజెపి) ఎన్నికల్లో నిలబడితే కులం/వర్గం/ భాష / హోదా/పరివారం/ డబ్బు /పదవి/ ఉచితాల కోసం తన ఆస్తి, జాతి, కుటుంబాన్ని తాకట్టు పెట్టయినా ఇతర మతాల రాజకీయ నాయకుల్ని గెలిపించటానికి కూడా వెనకాడడు నేటి హిందూ...*
☹️☹️☹️ ☹️☹️🙁 🙁🙁🙁
*ఆలోచించండి 🙏*
No comments:
Post a Comment