Friday, May 30, 2025

 .     *🌟|| శ్రీ మాత్రే నమః ||🌟* 
 
*పిల్లల్ని వదిలేసిన తల్లులు చాలా అరుదుగా చూస్తుంటాం... తల్లులను వదిలేసిన పిల్లలను చాలా ఎక్కువగా చూస్తున్నాం...*

*చెవులు వినబడే వరకు అమ్మ అనే పదం... చూపు ఉన్నంతవరకు అమ్మ కంటి నిండా మన రూపం... మనకి జీవం ఉన్నంత వరకు అమ్మకు మన చేతి స్పర్శ...*

*ఇవన్నీ వీలైనంత తరచుగా అందేటట్లు చూడండి... అది మన భాద్యత... కొడుకు గొప్పవాడు అవ్వాలి ఎంత గొప్ప అంటే దానికి అంతే లేదు.* 

*తన జీవితంలో పొందని వాటిని బిడ్డలకు సమకూర్చి వారి నుంచి ఏమీ ఆశించని జీవి ఒకటి ఉందంటే అది అమ్మ ఒక్కటే...*

*కొన్ని కారణాల వల్ల కొందరి కొడుకులకి అమ్మని చూసుకునే అదృష్టం ఉండదు... ఆ కష్టం ఏంటో పడుతున్న ఆ కొడుకుకే తెలుస్తుంది... అలాంటి అదృష్టం వచ్చిన ఏ కొడుకు దానిని జారవిడుచు కోకూడదు...* 

      *🌄 శుభమధ్యాహ్నం 🌅*
🌹🦚🌹 🙏🕉️🙏 🌹🦚🌹

No comments:

Post a Comment