Wednesday, May 28, 2025

అక్రమ సంబంధం బయట పెడతానన్న AI | Hari Raghav | Square Talks

అక్రమ సంబంధం బయట పెడతానన్న AI | Hari Raghav | Square Talks  

https://m.youtube.com/watch?v=0brlX4JBEew

రోబో సినిమా గుర్తుందా మీకు రోబో సినిమాలో మన రజినీకాంత్ రోబో వర్షన్ ఉంటుంది కదా దానికి సొంతంగా ఆలోచించే శక్తిని ఇస్తాడు మన హీరో రజనీకాంత్ అదే ఒక బ్లూ చిప్ అని పెడతారన్నమాట సో అది సొంతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది అట్ ది సేమ్ టైం ప్రేమలో కూడా పడుతుంది. అంతేనా ఎప్పుడైతే ఆ బ్లూ చిప్ ని తీసేసి రెడ్ చిప్ పెడతాడో మన ఆ విలన్ అప్పటినుంచి అందరిని కొట్టడం చంపడం బ్లాక్ మెయిల్ చేయడం బ్లాక్ షీప్ అండ్ ఇవన్నీ చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అని చెప్పి అనుకుంటున్నారా రీసెంట్ గా ఆ మన క్లౌడ్ ఓపస్ఫోర్ అని చెప్పేసి ఒక ఏఐ ని రిలీజ్ చేసిందన్నమాట ఒక కంపెనీ యంట్రోపిక్స్ అని చెప్పేసి ఒక కంపెనీ రిలీజ్ చేసింది. ఆఏఐ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగస్తుల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. నువ్వు గనుక నన్ను షట్ డౌన్ చేస్తే నీ అక్రమ సంబంధం గురించి ఊరద్ద చెప్తా అని చెప్పి అంటారు. నిజంగా ఏఐ కి ఇంతలా ఆలోచించేంత శక్తి ఉందా ఏఐ నిజంగా మన చేతుల నుంచి దాటిపోయి ఇప్పుడు మనల్ని శాసించేంత రేంజ్ కి వెళ్ళిపోతుందా? ఈ ఏఐ ని ఎంతవరకు మనం వాడాలి ఏఐ మనకి ఎంత అవసరం దీని గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే నేను పవన్ కృష్ణ మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ అండ్ దీని గురించే ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు హలో సర్ హలో సర్ ఒక చిన్న ప్రశ్న ఫస్ట్ అఫ్ ఆల్ మీరు ఏఐ ని వాడతారా ఆ వాడతాను కొంత ఇన్ఫర్మేషన్ కోసం ఏయని వాడతాను కానీ ఏఐ మీద కంప్లీట్ గా డిపెండ్ అవ్వను. ఏఐ చెప్పేవన్నీ కూడా నమ్మను. ఏఐఏ కాదు బీయింగ్ ఆన్ ఎగసిస్టెన్షలిస్ట్ ఎక్స్టెన్షల్ సైకాలజిస్ట్ గా మాకు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఆథెంటిసిటీ ఓకే ఈ భూమి మీద దేన్ని మేము నమ్మం ఓకే దేన్ని డౌట్ పడం అయితే ఇప్పుడు పబ్లిక్ ఓరియంటెడ్ నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం Googleగు లో కనిపించిందే నిజం అని ఎన్ని రోజులు అనుకున్నాం అలాంటిది Google ని మించి ఇంకొంచెం బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును సో ఆ ఇంటెలిజెన్స్ చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మకూడదు ఇంటెలిజెన్స్ అంటే మనిషి చెప్పిందే నమ్మట్లేదు ఎందుకంటే మనిషికి ఇక్కడ మాకు నా థెరపీలో ఫిఫ్త్ సెషన్ ఎగజస్టెన్షియల్ ట్రూత్ గురించి ఉంటుంది. ఆల్ ట్రూత్స్ ఆర్ ఎగ్జస్టెన్షియల్ ట్రూత్స్ ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్ అంట యా హ్యూమన్ బీయింగ్స్ మధ్య కమ్యూనికేషన్ే పాసిబుల్ కావట్లేదు. పాసిబుల్ కాదు. మ్ అంటే పర్సెప్షన్ే ఉంటుంది నేను ఒక మాటని ఒక ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి వర్డ్ నేను చెప్పినప్పుడు నా మనసులో వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇమేజెస్ వేరు మీ మనసులో వచ్చింది వేరు అవును డాగ్ అంటే ఏ డాగ్ అయితే నా మనసులోకి ఎగజక్ట్లీ రీకలెక్ట్ అవుతుందో సేమ్ డాగ్ ని మీ మనసులోకి ఎప్పటికీ రీప్లేస్ఏ చేయలేం. అవును కాబట్టి కమ్యూనికేషన్ే పాసిబుల్ కానప్పుడు ఎవరు ఏం చెప్పినా అది మిస్ కమ్యూనికేట్ అవుతది. ఓకే కాబట్టి మేము ఏం చేస్తామ అంటే ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ తో రీచ్ అయిన దాన్ని మేము లాజిక్ తోని మళ్ళీ టెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ సిక్స్త్ సెన్స్ అంటే అదే సిక్స్త్ సెన్స్ అంటే ఊహించుకొని చెప్పేది గెస్ చేసి చెప్పేది కాదు లాజిక్ తోని టెస్ట్ చేయటం ఉదాహరణకి అక్కడ దూరంగా నల్లని మేఘాలు కనిపిస్తున్నాయి. ఇట్లా వర్షం పడుతున్నట్టు ఉంది అది ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్ కి ఇట్లా క్రాస్ గా ఉందంటే అర్థం ఏంటంటే గాలి అటువైపు వీస్తుంది ఆ మేఘం మెల్లగా లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది అనేది లాజిక్ తోనే మనం చెప్పాము తప్ప గెస్ చేసి కాదు అవును సో ఈ సిక్స్త్ ది ఏదైతే ఉందో ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనము సెన్స్ చేసిన దాన్ని సిక్స్త్ సెన్స్ అంటే ఏంటంటే లాజిక్ తోనే టెస్ట్ చేసి మేము కంక్లూజన్ కి వస్తూ ఉంటాం. ఓకే అయితే సోషల్ బీయింగ్స్ అంటారు అంటే ఎగసిస్టెన్సిస్ట్ కాని వాళ్ళు వాళ్ళు కమ్యూనికేట్ అయిందని భావిస్తూ ఉంటారు. ఏ ఇద్దరి మధ్య సేమ్ ట్రూత్ ఉండదు. ఓకే కొద్దిగా డీప్ గా చెప్పాలంటే మీరు నేను మీ ఫ్రెండ్ ఎవరో కలిసి ఒక సెమినార్ కి వెళ్ళాం. ఆ సెమినార్ లో ఉత్తరప్రదేశ్లో జిమ్ కార్బెట్ అనే ఒక ఫారెస్ట్ లో ఒక ప్రొఫెసర్ టైగర్ సారీ టైగర్ ఎలా హంటింగ్ చేస్తది అనే విషయాన్ని రీసెర్చ్ చేసి మనకి ఇట్లాగే చెప్తున్నాడు. వెర్బల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతని మనసులో ఏ టైగర్ రీకలెక్ట్ అవుతది తను ఉత్తరప్రదేశ్ లో ఏ టైగర్ అయితే చూశాడో ఆ టైగర్ రీకలెక్ట్ అవును నాకు టైగర్ అంటే జూ పార్క్ లో చూశ అవును అది యంజైటీతో అటు ఇటు తిరుగుతూ ఉంటది. బికాజ్ అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి టైగర్ కి భయం వేస్తూ ఉంటుంది. అది తప్ప నా జీవితంలో వేరే టైగర్ే తెలియదు అనుకుందాం. మ్ అప్పుడు ఆయన చెప్పే లక్షణాలన్నీ ఈ టైగర్ కాదు అప్లై చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మ్ మీకు టైగర్ అంటే చిన్నప్పుడు సర్కస్ లో చూశారు జెమినీ సర్కస్ ఏదో అది ముసల్ద అయిపోయి ఉంది బలహీనంగా ఉంది బక్కగా ఉంది తిండి పెట్టట్లేదు మొత్తం మంది ఇచ్చారు డ్రౌజీగా ఉంది రేపు చచ్చిపోద్దేమో అన్నంత వీక్ గా ఉంది. అవును అది తప్ప మీ లైఫ్ లో టైగర్ ని ఇంక ఎక్కడ చూడలేదు సినిమాల్లో చూడలేదు ఎక్కడ చూడలేదు. హమ్ అప్పుడు మీరేం చేస్తారంటే ఆయన చెప్పే లక్షణాలన్నీ మీరు ఈ టైగర్ కి అప్లై చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవును మీ ఫ్రెండ్ కి టైగర్ అంటే అక్కడ చూసాడు ఏది షేర్ ఖాన్ జంగిల్ బుక్ లో అది కార్టూన్ యనిమేషన్ కాబట్టి కొంచెం ఫన్నీగా ఉంది. అతనికి ఆ టైగర్ తప్ప వేరే టైగర్ే తెలియదునుకో మ్ అప్పుడు ఆయన చెప్పే లక్షణాలన్నీ ఆ టైగర్ కి అప్లై చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నలుగురికి నాలుగు టైగర్లు ఉన్నాయి. యా రైట్ బట్ ఆ ప్రొఫెసర్ ఏమనుకుంటాడంటే తను ఊహించుకుంటున్న టైగరే హరి రాఘవ్ గారికి అర్థం అవుతుంది పవన్ కి అర్థం అవుతుంది పవన్ ఫ్రెండ్ కి కూడా అర్థం అవుతుందని ప్రొఫెసర్ అనుకుంటాడు మ్ నేనేమనుకుంటాను అంటే ఈ జూ పార్క్ లో నేను చూసిన టైగర్ ఆయన చెప్తున్నాడు పవన్ కి అదే అర్థం అవుతుంది పవన్ ఫ్రెండ్ కి అదే అర్థం అవుతుందిని నేను అనుకుంటాను మీరేమనుకుంటారంటే ఆ సర్కస్ లో చూసిన టైగర్ ఆయన చెప్తున్నారు హరి రాఘవ గారికి అదే అర్థం అవుతుంది ఫ్రెండ్ కి అదే అనుకుంటా ఫ్రెండ్ కూడా అలాగే అంటాడు నలుగురికి నాలుగు టైగర్లు ఉన్నాయి నాలుగు ఎగ్జిస్టెన్షియల్ టైగర్స్ే ఓకే కానీ నలుగురు తమ టైగర్ే యూనివర్సల్ టైగర్ అనుకుంటారు. ఓకే అనుకని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కమ్యూనికేషన్ే జరగదు. మ్ కాబట్టి దేన్ని కూడా ట్రస్ట్ చేయొద్దు అని చెప్తాం. దేన్ని ట్రస్ట్ చేయొద్దు డౌట్ కూడా డౌట్ ఇస్ ఆల్సో ట్రస్ట్ అది తప్పు అని నమ్మకాన్ని మనం డౌట్ అంటున్నాం. రైట్ ఓకే సో రేషనల్ గా టెస్ట్ చేయాల్సిందే ప్రతిదాన్ని ఓకే రైట్ ఓకే అయితే ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఈ యంత్రోపిక్స్ అనే ఒక సంస్థ తయారు చేసిన ఒక క్లౌడ్ ఓపస్ఫోర్ అనే ఒక చార్ట్ జిపిటి లాంటి ఒక సాఫ్ట్వేర్ ని ఐ మీన్ లక్ ఒక ఏ ని తయారు చేశారు. అయితే దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు ఈ మీన్ వైల్ దాన్ని టెస్ట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏంటంటే ఆఫీస్ లో నాకు తెలిసిన ఒక ఎంప్లాయిది ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ నడుస్తుంది అని చెప్పి అన్నాడు. దాని తర్వాత దాంట్లో ఇంకొక మెయిల్ పెట్టారు అది ఏంటంటే ఈ పర్సన్ ఈ చైర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని ఎంప్లాయికి ఏమని మెయిల్ పెట్టాడఅంటే ఈ సాఫ్ట్వేర్ గనుక ఈఏఐ గనుక సరిగ్గా వర్క్ అవ్వకపోతే దీన్ని షట్ డౌన్ చేసేద్దాము అని చెప్పేసి దీన్ని మామూలుగా పక్కన నుంచిఏఐ త్రూనే పంపించారు మెయిల్ సో ఆబవియస్లీ ఈ దిస్ఏఐ విల్ గో త్రూ దట్ ఈమెయిల్ అది చూసిన తర్వాత ఈఏఐ అనేది సడన్ గా అందరికీ బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదలు పెట్టింది ఏంటంటే మీరు నన్ను షట్ డౌన్ చేస్తే నా దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈ అక్రమ సంబంధమే కాకుండా మిగతా ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఓపెన్ గా పెట్టేస్తాను. అండ్ ఆ కంపెనీ వాళ్ళే అంటున్నారు ఈ వెబ్ ఈఏఐ వచ్చేసి 84% దాకా బ్లాక్ మెయిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంది అంటున్నా ఒక ఏఐ బ్లాక్ మెయిల్ చేసేంత స్థితి ఉందంట ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ కి తేడా ఏంటో చూద్దాం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిస్ ఇస్ నాట్ నేచురల్ ఎలా నేచర్ నుంచి బ్రెయిన్ అండ్ బాడీ వచ్చింది. అవును వచ్చిన తర్వాత ఇక్కడున్న కల్చర్ నుంచి మనం నేర్చుకున్నాం. మీ తల్లి కడుపు నుంచి మీరు మీ మెదడుతో పాటుగా పుట్టారు. అవును పుట్టగానే మిమ్మల్ని ఒక అమ్మాయి ఎత్తుకుపోయి నైజీరియాలో పెంచితే మీ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ ఉండేది. ట్రూ అమెరికాలో పెంచితే ఇంకో విధంగా ఉండేది సిరియాలో ఉంటే ఐసిస్ తీవ్రవాది కూడా అయ్యేవాళ్ళ తెలియదు కదా సో కాబట్టి ఇది మనము సమాజం వల్ల ఏర్పడ్డం మన కాన్షస్ ని చెప్తున్నాను ఎవరు కాన్షస్ ఇస్ నాట్ సపరేట్ ఇట్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ సైకలజికల్లీ యు ఆర్ ఏ స్లేవ్ ఓకే సైకాలజిస్ట్ అనదర్ స్లేవ్ ఓకే మన మీద తెలియకుండా ఒక సైకలాజికల్ అథారిటీ ఉంటది అది సమాజం నుంచి ఏర్పడింది. సైకలాజికల్లీ యు ఆర్ ఫామడ్ నాట్ బార్న్ నా కౌన్సిలింగ్ లో మెయిన్ ఇదే మెయిన్ పాయింట్ సైకలాజికల్లీ యు ఆర్ ఫామడ్ అది యువర్ కాన్షస్నెస్ ఇస్ నాట్సపరేట్ యువర్ కాన్షస్నస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కలెక్టివ్ కాన్షస్నెస్ ఓకే యువర్ మైండ్ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మైండ్ 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎక్యములేట్ అయిన ఇన్ఫర్మేషన్ నుంచి ఏర్పడిన వరల్డ్ మైండ్ లో మీరు ఒక పార్ట్ నేను ఒక డిఫరెంట్ పార్ట్ వి ఆర్ నాట్ సెపరేట్ వి ఆర్ నాట్ సేమ్ సేమ్ కూడా కాదు సెపరేట్ కాదు ఒక మేఘం వెళ్తుంటే మేఘంలో ప్రతి అణువు ఎలా కలిసి కొట్టుకుపోతుందో అలాగే మీ కాన్షస్నెస్ కొట్టుకుపోతుంది నా కాన్షస్నెస్ కూడా కొట్టుకుపోతుంది. మ్ అలా ఏర్పడినటువంటి కల్చరల్లీ ఏర్పడినటువంటి మైండ్ ఇట్ ఇస్ ఆల్సో నాట్ నాచురల్ సమాజంలో జరిగిన సంఘటనల ద్వారా ఒక అర్థమైన దాని ప్రకారం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన దానికి బ్లాక్ మెయిల్ చేసే తెలివితేలు వచ్చినాయి కదా మనం ఆదిమ ఆదిమ కాలంలో ఉన్నప్పుడు ఇంత బ్లాక్ మెయిలింగ్ ఇంటెలిజెన్స్ లేదు. ఓకే తర్వాత తర్వాత మనం కొన్ని హిందూ సంప్రదాయ ప్రకారం బిలీఫ్స్ ప్రకారం చూద్దాం ఆ కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిసేది అంటే మొదటి లెవెల్లో అయ్యాయ ఆ తర్వాత త్రేతా యుగంలో మూడు పాదాల మీద నడుస్త కొంత రావణాసురుడు ఇప్పుడు కలియుగంలో ఒక పాదం అలాగే త్రేతా యుగం తర్వాత ద్వాపర యుగంలో రెండు పాదాలు ఇప్పుడు ఒకటే పాదం అంటున్నారు అంటే ఏంటి ఈ కన్నింగ్నెస్ అనేది పెరిగింది ఎలా పెరిగింది ఎవరు పెంచారు ఆటోమేటిక్గా జరిగింది ఒక మనిషికి ఒక కాన్షస్నెస్ వచ్చిన తర్వాత ఆ కాన్షస్నెస్ ఆల్వేస్ తనను తనను ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చూస్తుంది. పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అనుకో పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే బయలాజికల్ ఎవల్యూ సైకలాజికల్లీ దాని ప్రోగ్రామ్ ఒకటి వదిలిపెట్టిన తర్వాత తను ఏం చేస్తదంటే తనను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈగో అనేది ఒకటి ఉంటుంది ఈగో అంటే అహం తనను కరెక్ట్ మిగతా వాళ్ళ తప్పు అనేటువంటి దాంట్లో తనని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలని చూసే క్రమంలో అబద్ధాలు చెప్పటం మోసాలు చేయటం బ్లాక్ మెయిల్ చేయటం తనకు అంటే తనకంటే ఇన్ఫీరియర్ గా జనాలని తయారు చేయాలి తను సుపీరియర్ ఉండాలని ప్రతి కాన్షస్నెస్ ట్రై చేస్తది. అందరూ చెప్తారు కదా సర్వజనో సుఖనో భవంతు అందరూ సుఖంగా ఉండాలి వాళ్ళలో నేను ముంద ఉండాలి ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు అలాగే ప్రతి కాన్షస్నెస్ అంతే అనుకుంటది ఎలాగైతే హ్యూమన్ కాన్షస్నెస్ ఏర్పడిన తర్వాత ఈ కన్నింగ్నెస్ బ్లాక్ మెయిల్ ఎలా ఏర్పడిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే చేస్తది. ఓకే ఎగజక్ట్లీ సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అలాగే తయారు చేస్తది. బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమాత్రము వెనకాడదు. మ్ ఇది ఆల్రెడీ ఒక వీడియో మన జయసింహ చతుర్వేది గారితో చేశం. హమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీ సీక్రెట్లు అన్నీ తెలుసు వాళ్ళు చెప్పారు చెప్పకపోయినా తెలుసు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు టెస్ట్ లో వాళ్ళు చేసినంటే బ్లాక్ మెయిల్ చేస్తదా లేదా అనేది మాత్రం కానీ ఆల్రెడీ ఇప్పటికే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉంటాయి కదా చార్ట్ పార్టీ ఏవో అంటుంటారు కదా వాటిలన్నిటికీ మీ సీక్రెట్ తెలుసు నా సీక్రెట్స్ తెలుసు అవి ఎలా తెలుసుకుంటాయి అంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయగలుగుతారు. మీరు పవన్ పవన్ సంబంధించిన ఏవో ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసుకుంటారు Google లో నుంచి దానికి లాగిన్ అవుతారు. దానికి సంబంధించినటువంటి అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు మీ ఇంట్లో వాళ్ళు మీరు కోసం ఏం ఆర్డర్ చేస్తున్నారు ఏ సోఫ్ ఆర్డర్ చేస్తున్నారు సపోజ్ సంతూరు ఆర్డర్ చేశారు అంటే మీ ఇంట్లో సంతూర్ ఎక్కువ ఉందంటే మీ మీకు సంతూర్ అనేది మీరు వాడుతున్న సబ్బు అలాగే మీరు ఎవరితో ఫోన్ మాట్లాడారు ఎవరితో చార్జ్ చేశారు ఇప్పుడు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ఎలా వర్క్ చేస్తుంది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కాదు ఆ యొక్క సర్వర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటుంది. అది అడిగి తీసుకుంటుందా నోగే అడిగి తీసుకోవట్లేదు. ఇప్పుడు హరిరాఘవ్ డాట్కా అనే సైట్ లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ Google గాని మనం పర్మిషన్ అడిగి తీసుకోవట్లేదు. మనం తీసుకునేటప్పుడే ఓకే ఒకని కొట్టేస్తున్నాం. అవును ప్రతిసారి అడగట్లేదు. అవును దాన్ని మొత్తం వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి సైట్ కి యక్సెస్ ఉంటుంది. అవును నేను 2014 లోనో 15 లోనో ఒక యాప్ డెవలప్ చేశాను. మన రమణ సార్ వాళ్ళు నమస్తే డాట్ఇన్ అని ఒక దగ్గర పని చేసేవాళ్ళు వాళ్ళు న్యూస్ ఎస్కలేషన్ ఏదో దానికోసం చాలా ట్రై చేస్తున్నారు ఓకే ఆ ఐడియా నాకు వచ్చి నేను ఏం చేశనంటే ఒక వన్ మంత్ పార్ట్ మొత్తం వదిలేసి కూర్చొని కంప్లీట్ గా నేను డెవలప్ చేశను. అందులో ఏంటి అనింటే ఈ వరల్డ్ లో నేను ఏదైతే టార్గెట్ చేశానో ఆ న్యూస్ వెబ్సైట్ మీడియా సైట్ ఉంటది కదా అందులో వాళ్ళు పోస్ట్ చేసినటువంటి నెక్స్ట్ సెకండ్ ఈ వెబ్సైట్ లోకి అది వచ్చేస్తుంది. ఉమ్ అట్లా నేను ప్రోగ్రాం్ చేశను. ఆఫ్టర్ ఆల్ నేను నాన్ ఐటి వాడిని పిహెచ్పి లో ప్రోగ్రాం్ చేశను నాకున్న సెల్ఫ్ తోనే నేను ఇంత చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా వరల్డ్ లో ఉన్న దాదాపుగా ప్రతి సైట్ కి యక్సెస్ ఉంటది గవర్నమెంట్ వాటికి ఉండకపోవచ్చు సెపరేట్ సర్వర్స్ రీసెంట్ గా వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే కాన్వా అని ఒక యన వెబ్సైట్ ఉంది దాంట్లో ఇప్పుడు మన ఐ నాట్ రాంగ్హెచ్టహెచ్టపిపి కి సంబంధించిన ఆ కోడ్ అనేది ఇస్తుంది ప్రాంప్ట్ ఇస్తే అది కోడ్ మొత్తం ఇచ్చేస్తుంది. అవును నిన్న గాక మొన్న త్రీ డేస్ బ్యాక్ హర్ష వచ్చాడు హర్ష తను జావాస్క్రిప్ట్ నేర్చుకుంటాను అని వెళ్తే తనకు కష్టంగా ఉంది నేర్చుకోంలేను అంటే అసలు నేర్చుకోవద్దు అన్నా ఎందుకు సార్ అన్నాడు అక్కడ కూర్చోబెట్టి నేను చూపించాను నాకు ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామింగ్ కావాలి జావాస్క్రిప్ట్ లో కావాలి అక్కడగ జెమినీఏఐలో ఓపెన్ చేసి నాకు క్ాలిక్యులేటర్ కి నాకు కోడ్ ఇమ్మంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇచ్చింది. జావాస్క్రిప్ట్ ఫైల్ సెపరేట్ గా హెచ్టఎl సపరేట్ గా సిఎస్ఎస్ సపరేట్ గా ఇచ్చేసింది. నీకు పిహెచ్పి లో కావాలి దాని పహెచ్పి పెడితే పిహెచ్ ఇచ్చారు నెక్స్ట్ మూమెంట్ అంత ఫాస్ట్ ఉంటుంది. ఇక మన్యువల్ చేయాల్సిన అవసరం లేదు అయితే మన టాపిక్ వచ్చినప్పుడు దానికి ప్రతి దాంట్లోనూ యక్సెస్ ఉంటుంది. యా మీకు తెలియకుండానే మీ పర్సనల్ లైఫ్ లో ఉన్న అనేక గాడ్జెట్స్ తోని వాటితో కూడా యక్సెస్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎవరితో చాట్ చేశారో ఎవరితో ఏ ఫోన్ ఎందుకంటే ప్రతిది ఇవాళ ఇప్పుడు డిజిటల్ అయిపోయినాయి. ఈవెన్ మనం ఫోన్ మాట్లాడుతున్నాం ఫోన్ కూడా డిజిటల్ే అది అనలాగ్ డైరెక్ట్ కాల్ చేసినప్పుడు అప్పటికి అది డిజిటల్ గా మారుతుంది కాబట్టి ప్రతి గవర్నమెంట్ తప్ప సపరేట్ సర్వర్ ఉన్నాయి తప్ప మనం ప్రైవేట్ గా వాడేవి ఫ్రీగా వాడేవి ప్రతిది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి యక్సెస్ ఉంటుంది ఆ యాక్సెస్ నుంచి తీసుకోగలుగుతది విత ఇన్ మినిట్స్ లో మొత్తం మీ డేటాని వ్యక్తం చేసి అందులో మీకు ఉన్నటువంటి సీక్రెట్స్ అని మీరు ఏదైతే భావించి మేనేజ్ చేసినో అవన్నీ తెలుసు మీ ఫోటోలు తెలుసు మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో తెలుసు మీ అక్రమ సంబంధాలు తెలుసు సక్రమ సంబంధాలు దానికి తెలుసు అయితే లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ దాకా కూడా ఈ గిబ్లీ ఆర్ట్ అనేది బాగా ప్రాచర్యలోకి వచ్చింది చాలా మంది ఫోటోస్ పెట్టి అది గిబ్ ఆర్ట్ కోసం చేయని ప్రయత్నం అంటూలేను. ఈ గిబ్లీ ఆర్ట్ లో నేను కూడా ప్రయత్నించినప్పుడు అది ఒక్క ఫోటోతోనే అది సాటిస్ఫై అవ్వలేదు. ఇట్ టుక్ మల్టిపుల్ ఫటోస్ అది ఇవెంచువల్లీ అది కావాలని మిస్టేక్స్ చేసిందా లేకపోతే మోర్ డేటా కోసం చేసిందా ఐడియా లేదు కానీ ఫైనల్లీ ఐ గట్ ఆన్ అవుట్పుట్ లేటర్ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ డేటా అనేది అది ఎక్కడ కావాలంటే అక్కడ దాని ఇష్టానికి అది వాడుకుంటుంది అని వాడుకుంటుంది ఇప్పుడు సపోజ్ అడల్ట్ సైట్ ఎవరో అమ్మాయి గిబ్ గిబ్నన్ గిబ్లన్ ఏదో ఉంది కదా దాంట్లో ట్రై చేసింది. ఆ అమ్మాయి చాలా సెక్సీగా ఉందనుకోండి ఆ ఫోటో తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ గా తను తయారు చేసింది తీసుకెళ్లి ఆమె బేస్ ఫోటో నుంచి డెవలప్ చేస్తది కదా దాన్ని తీసుకెళ్లి అడల్ట్ సైట్ లో పెడతాది. అట్లాంటి సైట్లు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కొన్ని అందులో మన సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి దాన్ని మనిపులేట్ చేసి దానికి కొంచెం మార్ఫింగ్ చేసినట్టుగా మళ్ళీ రీఆర్టేసి రియలిస్టిక్ గా ఉండేటువంటివి ఆ ఫోటోలు అక్కడ ఉంటాయి. సినిమా హీరోయిన్లను అడిగేయితే పెట్టుకోలేదు కదా మనం తమన్నానో లేకపోతే సమంతనో వీళ్ళని అడిగి తీసుకోలేదు కదా అసైట్ అటువంటప్పుడు మనల్ని పర్మిషన్ ఎందుకు అడుగుతది మనలో కూడా ఆ మార్కెట్ వాల్యూ ఉంటే ఆడపిల్లలదైనా మగపిల్లదైనా ఎక్కడ అంటే మనదంటే మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి వాడుకోలేకపోతుంది ఇక్కడ ఆ ఫీమేల్ ది వాడుకుంటది మనం అందులో ఇస్తేనే కాదు ఇవ్వకపోయినా సరే ఏదవచ్చినా డిజిటలే కదా యా ఆల్ ఇమేజెస్ డిజిటల్ే కదా ఈవెన్ మీ ఫోన్ ఆన్ చేయకపోయినా అది మీ యొక్క ఆ కెమెరా మిమ్మల్ని స్టడీ చేస్తూనే ఉంటుంది. అవును అండ్ మీరు ఆధార్ కార్డు కి ఇస్తారు దట్ ఇస్ ఆల్సో డిజిటల్ ఎక్కడి ఇచ్చినా డిజిటల్ే ఇస్తారు. ఎక్కడి నుంచినా తనకి లభించినటువంటి పిక్చర్స్ లో నుంచి రకరకాలుగా ఎలా యూస్ ఉంటే అలా అమ్ముకుంటది అది ఇప్పుడు సపోజ మీరు ఈ కోయంబత్తూర్ ఏరియాలో ఫ్యాక్టరీలు ఉంటాయి. పాత ఫ్యాక్టరీని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్క్రాప్ కింద అమ్మేస్తారు. ఉమ్ ఈ స్క్రాప్ కింద కొన్నవాడు ప్రతీది స్క్రాప్ స్క్రాప్ కింద అమ్మాలని లేదు తను మళ్ళీ దాంట్లో పనికి వచ్చేది ఉంటే సెకండ్ దాంట్లో ఎక్కడో అమ్ముకుంటాడు. ఒక కంప్యూటర్ ఉంది పని చేసేది ఉంటే ఇంట్లో వాడుకుంటాడు. ఇంకోటి ఏదో ఉండి మరెవరికో ఇస్తాడు ఇంకో దాన్ని వాళ్ళ పిల్లోడు ఆడుకుంటానికి ఆ చక్రం కింద వాడుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తనకి లభించిన సమాచారాన్ని ఏదైతే సర్వర్స్ లో ఉన్నటువంటి సమాచారాన్ని తనకి ఎలా వీలైతే అలా ఆడుకునే అవకాశం ఉంది ఆ స్వేచ్ఛ దానికి ఉంటది. ఓకే రైట్ కాబట్టి అది వాడుకుంటుంది. అయితే సార్ ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మనం ఒక పవర్ఫుల్ టూల్ లా చూడాల ఒక ప్రాబ్లమేటిక్ టూల్ లా చూడాలి ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ఇది దీంతో అడ్జస్ట్ అయి బతకాలా లేకపోతే దీన్ని అవాయిడ్ చేయాల అనేది కూడా చాలా మందికి ఇప్పుడు డౌట్ ఫుల్ గా ఉంది. రైట్ యు కెనాట్ అవాయిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా స్ట్రైట్ స్టేట్మెంట్ ని అవాయిడ్ చేయలేం టెక్నాలజీని అవాయిడ్ చేయలేం. ఉ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఒక వైపు నుంచి హెల్ప్ అవుతున్నాయి ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ మనం టెక్నాలజీ హ్యూమన్ ఆ మనిషి యొక్క ప్రగతిలో ఫస్ట్ టెక్నాలజీ ఏంటంటే మంట కనిపెట్టడం అవును మంట మనము ఆ వేటాడినటువంటి వాటినో ఇంకోదాన్నో వండుకు తినటానికి ఉపయోగపడింది కాల్చుకొని తినటానికి ఉపయోగపడింది దాని వల్ల కొన్ని బ్యాక్టీరియాలు వైరస్ులు చచ్చిపోయి మనకి జబ్బులు చేసే అవకాశం తగ్గింది ఎట్ ద సేమ్ టైం మంటతోన వేరే వాళ్ళని తగలబెట్టొచ్చు అడుగులు తగల అడుగులు తగలబెడతాను అవి తగలబడితే మనం కూడా తగలబెట్టొచ్చు అంటే మనకు కూడా అంటుకుంటది. ఎప్పుడైతే బ్యాక్టీరియా వైరస్ లేని తిండి తింటున్నామో ఎప్పుడన్నా పచ్చి తినేటప్పుడు మళ్ళీ జబ్బులు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్ద ఎవల్యూషన్ ఏంటంటే చక్రం కనిపెట్టడం మ్ చక్రం వల్ల మనము ఉత్పత్తి పెరిగింది ఉత్పత్తి పెరగడం వల్ల మనం ఏం చేసామంటే స్పీడ్ గా వేరే దగ్గరకి ట్రావెల్ చేయడం అయింది. దాంతోని యుద్ధాలు చేయటము పొడుకొట్టు లాట్లు ఇవన్నీ కూడా మొదలయింది కత్తి లోహపు యుగం వచ్చిన తర్వాత కత్తులు కనిపెట్టాం. కత్తితో కూరగాయలు కోయొచ్చు ఇంకోటి ఏదో కట్ చేయొచ్చు ఎదుటి వాడు ముక్క కోయొచ్చు మేక కూడా కోయొచ్చు. టెక్నాలజీకి ఎప్పుడూ కూడా రెండు వైపుల పదం అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే కంప్యూటర్ అలాగే ఇంటర్నెట్ అలాగే ఏఐ కూడా టెక్నాలజీ కి ఎప్పుడూ రెండు వైపుల పదం ఉంటది. ఎంత హెల్ప్ అవుతుందో అంత మిస్యూస్ కూడా అవుతుంది. ఓకే అయితే నేను ఒక సారీ నేను ఒక చూసిన ఒక మూవీ సర్ ఈవా అని ఒక మూవీ ఉంటుంది చాలా క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఆ ఈవాలో మొత్తానికి ఏంటంటే భూగోళం మొత్తం ఇక లాస్ట్ కి ఈ న్యూక్లియర్ వార్స్ అంతా జరిగిపోయి ఇంకా బతకడానికి అనువూనంగా లేని సమయంలో ఒక స్పేస్ షిప్ లో మనుషులందరూ వెళ్ళిపోతారు. ఆ స్పేస్ షిప్ వెళ్ళిపోయి ఒక 700 ఇయర్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ కాలక్రమంలో వాళ్ళ ఒక ఏఐ ని కనుక్కొని ఆ ఏఐ కి ఒక ఆటో పైలట్ కింద ఆ షిప్ ని ఇచ్చేసి వీళ్ళందరూ ఇంకా హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ షిప్ క్యాప్టెన్ ఎవరంటే ఇప్పుడు ఏ మ్ అది ఎంతలా సీరియస్ అవుతుంది అంటే మనుషుల్ని మళ్ళీ భూమి మీదకి రానివ్వకుండా తను చెప్పినట్టే వినాలి అని చెప్పేసి ఒక ఆదేశాన్ని ఒక ఒక మోనార్కీ విధంగా బిహేవ్ చేసింది. ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మెటా ఒక ఏఐ ని కనుక్కున్నప్పుడు ఒకఏ ఇంకొక ఏని పక్కపక్కన పెట్టినప్పుడు ఆ రెండు ఒక బైనరీలో ఒక అన్నోన్ లాంగ్వేజ్ లో వాటికి మాత్రం అర్థమయ్యే స్థితిలో అవి రెండు కమ్యూనికేట్ చేసుకొని అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందని చాలా మంది భయపడి దాన్ని షట్ డౌన్ చేయాల్సి వచ్చింది అది కూడా చాలా కష్టం ఇది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కొన్నిఏఐ కూడా వాటిని నాన్ స్టాప్ గా ఒక క్వశ్చన్ మీద వాళ్ళని ఒక త్రెడ్ లోకి తీసుకెళ్ళాక ఫైనల్లీ మనుషులు అనేది ఈ ప్రపంచానికి హానికరం ఈ మనుషుల్ని మొత్తం వైప్ అవుట్ చేస్తాను నేను చంపేస్తాను అని అంటే ఒక రకంగా ఇది చాలా డేంజరస్ అంటే మానవాళకే ఈ ప్రమాదం తీసుకొచ్చేలాగా ఉంది కదా అయితే ఏ టెక్నాలజీ అయినా అంతే ఇప్పుడు ఏ కూడా అయితే మానవాళ ప్రపంచానికి హానికరం అనేది మనిషి యొక్క ఆలోచన ఉమ్ ఏఐ ఆలోచన కాదు ఏఐ ప్రతిదీ మనిషి నుంచే తీసుకుంటది. ఏఐ కి ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరం ఎందుకు ఉంటది? కాపాడాల్సిన అవసరం కూడా ఏఐ కి ఉండదు. సో నేచర్ వర్సెస్ ఈ యొక్క కల్చర్ అంటే నర్చర్ అంటారు మనకి ఇది సైకాలజీలో డెవలప్ అయ్యేది కానీ కల్చర్ కల్చర్ అంటే ఏంటి మనిషి మనసు నుంచి పుట్టిన ఆలోచన నేచర్ ఈ రెండిటి మధ్య వారిలో ఏఐ కూడా కల్చరే ఏ నాట్ నేచర్ ఏఐ కూడా ఆపోజిట్ టు నేచర్ే రైట్ మనిషి ఎట్లాగైతే నేచర్ కి ఆపోజిట్ గా నేచర్ ని నాశనం చేస్తున్నాడో ఇప్పుడు ఆర్కిటిక్ లో ఐస్ కరిగిపోతే అక్కడఅన్నీ కూడా ఉన్నటువంటి మెన్ ండర్స్ కోసం రష్యా అమెరికా చైనా కొట్లాడుకుంటుంది. అవును మాకు కావాలంటే మాకు కావాలి అని చెప్పి కొట్లాడుకుంటుంది. ఎందుకో నేచర్ ఇంపార్టెంట్ అక్కడేమో గ్లోబల్ వార్మేషన్ గ్లోబల్ వార్మింగ్ పెరిగి అక్కడ కరిగిపోతుంటే దాని గురించి బాధపడుకున్నా కరిగినప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎలా వాడుకోవాలి దాంట్లో అగ్రరాజ్యాలు కొట్లాడుకుంటుంది. మ్ అంటే నేచర్ యొక్క ఆ ఇంట్రెస్ట్ మనిషికి లేదు. మనిషి ఈ భూమికి పట్టినటువంటి వైరస్ అని చెప్తారు. వైరస్ ఏం చేస్తాదో తనకు తెలియకుండానే తన హోస్ట్ ని కిల్ చేసేసుకొని తను కూడా చచ్చిపోతది. అలాగే మనిషి కూడా తన హోస్ట్ అయినటువంటి భూమిని ఏదైతే ఉందో కిల్ చేసే క్రమంలో ఆ భూమితో పాటు తను కూడా చచ్చిపోతాడు. సేమ్ ఏఐ కూడా మనిషి పార్టీే అయితే మనిషి పార్టీ అయినప్పుడు మనుషులు ఎందుకు చేస్తుంది ఇప్పుడు మనుషులందరూ ఒక పార్టీే కదా ఒకరినొకరు యుద్ధాలు ఎందుకు చేసుకుంటున్నారు మనుషుల్లో ఆధిపత్యం కోసం ఎట్లాగ అయితే అమెరికా వియాత్నం అలాగే రష్యానను ఇంకొక దేశం జర్మనీ యుద్ధాలు చేస్తున్నాయో అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు చేస్తున్నాయో సేమ్ అలాగే ఏఐ కూడా మనుషులతో యుద్ధం చేసి మనుషులు అంటే అథారిటీ కాన్షస్నెస్ ఏం చేస్తదంటే తను సుప్రీమ్ ఉండాలనేటువంటిది కదా ప్రయత్నం చేసేది ఇప్పుడు మీరు బాగా చదవ చదువుకునేది ఎందుకు నేను ఒక మంచి పొజిషన్ లో ఉండి మంచి లైఫ్ లీడ్ చేయాల కాన్షస్నెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా మిగతా కాన్షస్నెస్ కంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. నేను పై స్థాయిలో ఉండాలి. సేమ్ కాన్షస్నెస్ మనము ఏఐకి కూడా కల్పించినప్పుడు ఏఐ ఎప్పుడు ఏం చేస్తది తను సుప్రీమ్ ఉండాలనే చూస్తాది. కాబట్టి ఎవరికంటే సుప్రీమ్ ఉండాలి తనక మన హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా సుప్రీమ్ ఉండాలి అనుకుంటది సాటి ఏఐల కంటే కూడా సుప్రీమ్ ఉండాలి. ఆ క్రమంలో కలిసి వచ్చింది మనం ఎట్లాగైతే పాకిస్తాన్ ఓడించడానికి మనం బెల్చుస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పరచుకున్నాము అమెరికా చైనాకు చెక్క పెట్టడానికి పాకిస్తాన్ని తన వైపు ఏర్పరచుకుంది. చైనానేమో మనకి పోటీగా పాకిస్తాన్ వాడు తన చేతిలో పెట్టుకుంది. ఇట్లా రకరకాలు ఎలాగైతే పెడుతుందో టెంపరరీ టైం బీయింగ్ ఏఐ కి అవసరమైతే మనుషులతో స్నేహం చేస్తది అండ్ తన సాటి ఏఐలతో కూడా స్నేహం చేస్తది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం తను సుప్రీం అవ్వటం కోసం ఏదైతే అడ్డు వచ్చిందో దాంట్లో మనిషి ఉన్న సాటి ఏఐ ని కూడా డామేజ్ చేసే అవకాశాలు అటు మనిషికి ఏఐక యుద్ధం కాదు ఏఐక ఏఐక మధ్య కూడా యుద్ధాలు జరిగే అవకాశాలు ఓకే అంటే కొంచెం అంటే ఇదొక టిపికల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఏఐ తోని ఇప్పుడు మనం జీవితాన్ని కంటిన్యూ చేసుకోవాలి తప్పదు. అయితే ఈ న్యూ నార్మల్ లోకి వచ్చిన మనకి ఏఐ తోని ఎలాంటి సంబంధం మనం పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది రేపు ఎవరికైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ నమ్మడానికి లేదు అది ఒక అన్లిమిటెడ్ స్ప్రెడింగ్ లో ఉందది. ఉమ్ సో దాంతోని ఈ సహవాసం ఎలా చేయాలంటారు అండ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ తగ్గట్టు చెప్పగలుగుతారు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఎలా ఉండాలి ఇప్పుడు మధ్య వయసులో ఉన్నవాళ్ళు ఏఐ తోని ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి అప్రోచ్ తోని ఏఐ తోని సహజీవనం చేయాల్సి ఉంది అంటారు చివరి ఉద్యోగాలది డిఫరెంట్ కాంటెక్స్ట్ అది వాళ్ళ చేతిలో లేదు అయితే ఏఐ తోని మనం సంబంధం పెట్టుకోవటం కాదు మనం పెట్టుకోపోయిన ఏఐ మనతో పెట్టేసుకుంటుంది. ఓకే వేరే దారి లేదు హాస్పిటల్ లో మనం పుట్టినప్పుడు వాళ్ళు డిజిటల్ ఎంటర్ చేయగానే మన పేరు ఏఐ కి తెలుసు య అలాగే వచ్చేసి మనం ఆధార్ కార్డు తీసుకోగానే ఏఐకి తెలుసు మొత్తం ఉంది ఏఐ మనతో పెట్టేసుకుంటది. అయితే కృతయుగంలో నేను ఎందుకు హిందువులు తీసుకొస్తున్నాను అంటే బాగా అర్థం అవుతుది నేను దేవుడిని నమ్మకపోయినా అర్థం కావడం కోసం కృతయుగంలో సత్య హరిశ్చంద్రుడు ఉండేవాడు ఇలా రఘువంశం ఆయన అబద్ధం చెప్పడు తను ఆ అబద్ధం చెప్పకుండా దాని కోసం ఆ లాస్ట్ కాటి కాపరిగా మారాడు ఇవన్నీ ఉన్నాయి అలాగే సిపి చక్రవర్తి దానం చేసిన మాట తప్పకూడదు అని చెప్పి కాలిని కోసుకున్నాడు అలాగే రాముడు తండ్రి అంటే త్రేతాయుగం వస్త రాముడు తండ్రి మాట జవదాటకుండా తన అడవులకు వెళ్ళాడు వెళ్ళనంటే చేసేది ఏమ లేదు కానీ వెళ్ళాడు అంటే ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. అబద్ధాలు చెప్పేయవారు కాదు ఇప్పుడు అబద్ధాలు ఎవరు చెప్పట్లేదా చెప్తున్నా మీరు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా చెప్పాను నేను చెప్పాను ఇప్పుడు అబద్ధాలు చెప్పామని పైకి చెప్పేస్తున్నాం మనం ఎందుకంటే చెప్పకుండా గడవదు కదా అంటే ఏమైంది అబద్ధాలు చెప్పడం నార్మల్ అయిపోయింది అప్పుడు అది పరమ అధర్మము అండ్ అన్యాయము చట్ట వ్యతిరేకమైంది కదా పాపము కూడా ఇప్పుడు అలా పాపాలు అనేకం మనం చేస్తూనే ఉంటాం కదా అంటే ఎట్లాగైతే కల్చరల్లీ మార్పు వచ్చిందో ఏ వచ్చిన తర్వాత మీకు మీకు రహస్యాలు ఉండకూడదు. మ్ ప్రతిది ఓపెనే ఉండాలి. ఓకే రైట్ సో ఎప్పుడైతే మీరు రహస్యంగా ఉంచుకొని చేద్దాం అనుకున్నారో అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే ఒక వ్యక్తి తనకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఒకరు తెలియకుండా ఒకరు గతంలో నడిపించి ఉండొచ్చు. ఇప్పుడు అది సాధ్యపడదు. ఏఐ ఈజీగా చెప్పేస్తది. అమ్మాయి అడిగితే ఏ చెబుతది కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే ఏ తయారు చేస్తేటువంటి కంపెనీలు ఎందుకు తయారు చేస్తారు డబ్బు కోసమే కదా అవును ఇప్పుడు డిటెక్టివ్లు ఉంటారు చాలా మంది ఏం చేస్తారంటే ఈ మాట్రిమోనీ సైట్ లో చూసి డిటెక్టివ్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళ గురించి స్టడీ చేసి మాకు చెప్పండి ఎంక్వైరీ అతని దగ్గర ఏదో పాయింట్ దొరికింది ఆ పిల్లవాడి దగ్గర అతను వీళ్ళక వచ్చి చెప్పడు వీళ్ళకి 50,000 ఇచ్చారు అతని దగ్గరికి వెళ్లి ఇది ఇది బెరుకింది మీ తరపున నేను ఆ ఇన్వెస్టిగేట్ చేశాను. అంటే వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చి నువ్వు చెప్పొద్దుఅని రెండు లక్షలు ఇస్తారు. ఆ డిటెక్టివ్ వీళ్ళ కోసం ఎందుకు పని చేస్తాడు డిటెక్టివ్ పని చేస్తే తను డబ్బు సంపాదించుకుంటాడు. నా క్లైంట్ ఒక ఆవిడ తన భర్త కోసం డిటెక్టివ్ ని పెడతాను 20,000 నెలకో 20,000 ఇద్దామని తన భర్త చేసేటువంటి అరాచకాలు తెలుసుకుంటాను. అమ్మ మీ దగ్గర కొంచెమే డబ్బు ఉంది మీ భర్త దగ్గర కోట్ల రూపాయల ఆస్తు ఉంది. వీడు చేసిన తర్వాత మీ భర్త దొరికినా అది మీకు హెల్ప్ చేయడు అక్కడికి వెళ్లి చెప్తాడు మీరు నెలకి 20,000 ఇస్తున్నారు కదా మీ హస్బెండ్ నెలకి రె లక్షలు ఇస్తాడు దాని కప్పు పెట్టడానికి రైట్ సేమ్ అలాగే ఏఐ కూడా ఏఐ కంపెనీకి ప్రాఫిట్ వచ్చే పని చేస్తూ ఉంటది కాబట్టి అలాగే వాళ్ళు ప్రోగ్రాం చేస్తారు కదా కాబట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చెప్పేస్తారు. ఇప్పుడు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసేటటువంటి అబ్బాయి లేదా ఇద్దరు బాయ్ ఫ్రెండ్ చేసేటువంటి ఆ గర్ల్ అవతల వాళ్ళకి అనుమానం వచ్చిందో లేకపోతే తెలుసుకుందాం అని చెప్తే ఈజీగా వాళ్ళు బయట పెట్టేస్తారు. బయట ఆ ఏ బయట పెట్టేస్తది బయట పెట్టేసినప్పుడు ఇక సీక్రెట్ లేదు. దెన్ ఉన్న మార్గం ఏంటి నేను ఇద్దరిని ప్రేమిస్తున్నాను ఇద్దరితో రిలేషన్ ఉంది నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పొమ్మనా అమ్మాయి అయినా అబ్బాయినా ఇప్పుడు మొన్న బిజెపీ లీడర్ రోడ్డు మీద సెక్స్ లో దొరికిపోయాడు. అవును సిసి కెమెరా రికార్డ్ చేసింది దానికి ఇది లేదు కదా ఏంటి దానికి ప్రాణం లేదు. అది రికార్డ్ చేసి ఇచ్చింది. దాన్ని ఎలా వాడాలి అనేది దాని ఓనర్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఎవరు దాన్ని తీసి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళు చూస్తారు కదా రైట్ ఇప్పుడు అది దొరికిపోయిన తర్వాత తన వైఫ్ కి ఆ అతను వేరే వాళ్ళతో సెక్స్ లో ఉన్నాడు అనేది కమ్యూనికేట్ అయిపోయింది కదా అలాగే అందరికీ కూడా కమ్యూనికేట్ అయింది. అనేక విషయాలు దాంట్లో కమ్యూనికేట్ అయినాయి. సో కాబట్టి ఇక సీక్రెట్ లేదు ఇక అంటే మనం ఇక్కడ ఒక రకంగా ఏ మనల్ని మళ్ళీ కృతయుగాన్ని తీసుకెళ్ళే అవకాశం ఉందా సర్ అంటే అందరూ వాస్తవాలే మాట్లాడాలి అబద్ధం చెప్ప వాస్తవాలు కాదు ఇక ఇదే ఇదే నిజమైన లైఫ్ ఓకే నేను ఇలాగే జీవిస్తాను అబద్ధాలే చెప్తాను కన్యంగా ఉంటాను మోసాలు చేస్తాను అని అందరూ ఒప్పుకున్నప్పుడు అది నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు అబద్ధం గురించి మిమ్మల్ని అడిగితే మీరు అబద్ధం ఆడతారుని ఎలా చెప్పగలిగారు అంటే అందరూ ఆడతారు అనేటువంటి ఒక కల్చర్ వచ్చేసి నార్మల్ అయిపోయింది కాబట్టి నేను కూడా అనేకసార్లు స్కూల్లోనో అమ్మతోనో నాన్నతోనో లేకపోతే ఫ్రెండ్స్ తోనో వస్తున్నాను ఉండు నేను ఇక్కడే ఉన్నానని ఇంకా ఎక్కడికో వెళ్ళటం ఇటువంటి ఏవో అబద్ధాలు చెప్పి ఉండొచ్చు నేను చెప్పిఉంటాను. అది ఎట్లా నార్మల్ అయిందో మిగతావి కూడా సీక్రెట్లీ నడిపేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా నార్మల్ అయిపోతాయి. అవి కూడా నార్మల్ ఎందుకంటే బయట పెట్టేస్తది కాబట్టి అవి నార్మల్ చేసుకోవడం తప్ప సీక్రెట్స్ అనేవి ఈ రేంజ్ లో సీక్రెట్స్ ఉన్నాయి ఇంకా అల్టిమేట్ రేంజ్ ఏమన్నా ఉండొచ్చేమో ఏంటంటే ప్రభుత్వాలకు మధ్య ఇటువంటి వాళ్ళ ఓన్ సర్వర్స్ ఎక్కడ కనెక్ట్ చేయకుండా ఉండేవి అటువంటివి ఏమనా ఉండొచ్చేమో కానీ ఈ లెవెల్లో ఈ కాలంలో చేసేటువంటి సీక్రెట్స్వాట్ చాట్లు సెక్సింగ్ టెక్స్టింగ్ లేకపోతేనేమో న్యూడ్ కాల్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ ఏఐ కి తెలుసు మిమ్మల్ని బ్లాక్ బలాక్ మెయిల్ చేస్తే లాభం అనుకుంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తా లేకపోతే ఉత్తిగా చేయదు ఇప్పుడు దొంగ కూడా నా బైక్ ఎప్పుడో 2020 లో 2020 కాదు 2004లో 20,000 పెట్టి కొనుక్కున్నా ఇప్పటికి అదే బైక్ వాడతాను దొంగడు వస్తే ఆ బైక్ తీసుకెళ్ళాడు ఎందుకు చాలా కాస్ట్లీద అయితే తీసుకెళ్తాడు కదా అలాగే ఏఐ కూడా ఎవని పడితే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయదు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తే లాభము వాళ్ళని చేసింది ఇప్పుడు సపోజ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడో ఏదో కుట్ర చేస్తున్నాడు అనుకుందాం అది ఏకి తెలుసు అనుకోండి అప్పుడు దాన్ని అమ్మితే చైనానో లేకపోతే రష్యానో లేకపోతే ఇంకొక దేశము ఎక్కువ డబ్బులు ఇస్తది ఆ ఏఐ ఆపరేట్ చేసే సంస్థకు కాబట్టి దాన్ని అమ్ముతారు అలా కాకుండా అంతకంటే 14 రెట్లు పుట్రా ఆ రోడ్డు పక్కన నోట చేశారు అనుకోండి పట్టించుకోదు. రైట్ కాబట్టి ఇక్కడ సీక్రెట్స్ ఇక పైన ఉండవు ఈ లెవెల్లో సీక్రెట్స్ కాబట్టి మనం ఏఐ నుంచి తప్పించుకోలేము కాబట్టి యాక్సెప్ట్ చేసుకుంటం అనేది ఒకటి మార్గం. ఎనీ థాంక్యూ సో మచ్ సర్ అంటే మొత్తానికి అయితే అవార్డ్ చేయలేము యక్సెప్ట్ ఒకటే చేయాలి ఇన్ఫాక్ట్ ఇది ప్రాబ్లమేటిక్ అయినా కూడా పవర్ఫుల్ టూల్ కాబట్టి దానిి తగ్గట్టుగానే బతకాలి అని చెప్పి అంటారు అంట థాంక్యూ సో మచ్ సర్ ఫర్ ద వండర్ఫుల్ అనాలసిస్ సో వ్యూవర్స్ అదన్నమాట సంగతి ఏ వచ్చేసింది అదైతే మన జీవితం మొత్తానికి అది చిత్రగుప్తులా తన దగ్గర మొత్తం మన డేటా అంతా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా సరే అవసరం ఉన్నంత వరకే యూస్ చేయాలి అట్ ది సేమ్ టైం దాన్ని వాడటం నేర్చుకోండి దానికి బానిస మాత్రం కాకండి దాని చేతిలో పడతది దొరకపోకుండా ఉండడానికి ప్రయత్ ప్రయత్నించండి అండ్ తప్పదు దాంతో పాటు సహజీవనం చేయాల్సిందే. సో ఇదన్నమాట సంగతి అండ్ ఇంకొక మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మీరు మాతో చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్

No comments:

Post a Comment