Friday, May 2, 2025

***** #AskHR 019 | సహానుభూతి(Empathy), సానుభూతి(Sympathy) మధ్య వ్యత్యాసం | Hari Raghav | Square Talks

 #AskHR 019 | సహానుభూతి(Empathy), సానుభూతి(Sympathy) మధ్య వ్యత్యాసం | Hari Raghav | Square Talks



వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ సానుభూతి సహానుభూతి ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏంటి రైట్ ఈ లైవ్ ప్రోగ్రాం్ స్టార్ట్ చేసి దాదాపుగా మనకి మూడు వారాల దాకా అవుతుంది. హ్మ్ అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది చూసేవాళ్ళు నా క్లైంట్స్ే ఉంటారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్స్ నన్ను ఇన్బాక్స్ లో అడుగుతూ ఉన్నారు ఐదర్ WhatsAppట్ కానీ Facebook కానీ ఇటువంటి వాటిలో అడుగుతూ ఉన్నారు. ఆ ఇన్బాక్స్ లో అడిగే బదులు వాళ్ళు అదే వీడియోలో కింద కామెంట్ కింద చేసినట్లయితే కన్సిడర్ చేయడం ఈజీ అవుతది ఎందుకంటే నాకువాట్ లో అనేక రకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి దీని రిలేటెడ్ క్వశ్చన్స్ ఫిల్టర్ చేయడం కష్టం అవుతది కాబట్టి ఎవరికి ఏ టాపిక్ మీద అనుమానం ఉన్నా లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని మీద ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నా వాటిని అదే వీడియో కింద గనక మనం కామెంట్ చేసినట్లయితే ఆ ఈజీగా మనం కన్సిడర్ చేయొచ్చు అంతేకాకుండా ఆ ఈ వీడియోస్ ఏదైతే మనం చేస్తున్నామో ఇవి చాలా వాలిడ్ ఇది ఎక్కడ కూడా దొరకదు మనం ఒక రైట్ పర్పస్ తో మనం స్క్వేర్ టాక్స్ స్టార్ట్ చేశము ఇది రీచ్ లేకపోతే కమర్షియల్ కాకుండా సరైనటువంటి సబ్జెక్ట్ అందరికీ వెళ్ళాలని అన్ని కోణాల్లో ఆ చూపించాలని మనము మంచి మంచి వాలిడ్ డిస్కషన్స్ ఇక్కడ ఎంతో ఖర్చుకి శ్రమకి మ్ ఆ శ్రమ కోర్చి మనం ఇది తయారు చేస్తూ ఉన్నాము అలాగే పాస్కర్ లో కూడా చాలా వ్యాలిడ్ ఇవి టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు వారు ఆ యొక్క వీడియో కింద కామెంట్ చేసినట్లయితే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరికైతే నచ్చిందో ఆ వీడియో కిందే వాళ్ళు కామెంట్ చేయండి. క్వశ్చన్స్ కానీ లేదంటే మీ ఒపీనియన్స్ కానీ ఉన్నట్లయితే ఆ వీడియో కింద కామెంట్స్ రూపంలో చెప్పినట్లయితే ఆ YouTube ఆల్గోరిథం ఏం చేస్తదంటే ఎక్కువగా ఇతరులకు చూపించడం వల్ల వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటది. ఓకే ఇక మీరు అడిగిన క్వశ్చన్ సానుభూతి సహానుభూతి దీన్ని సింపతీ అండ్ ఎంపతీ అంటారు ఇంగ్లీష్లో అంటే కొన్ని అర్థపరంగా అంటే డిక్షనరీ అర్థాలు వేరు వేరే ఉండొచ్చు కానీ ఏ పదమైనా సరే కల్చరల్లీ అంటే మనం వాడే వాడుకను బట్టి వస్తుంది అలాగే వచ్చేసి ఆ సఫిక్స్ ప్రిఫిక్స్ రూట్ వర్డ్ అని ఉంటుంది వాటిని కలిపి మనం చేస్తూ ఉంటే కూడా సానుభూతి అనుభూతి ప్లస్ స ప్లస్ అనుభూతి స అంటే అర్థం ఏంటి అని అంటే సేమ్ సేమ్ ఆ అదే రకమైనటువంటి అనుభూతిని పొందటాన్ని సానుభూతి అంటారు. అయితే మనం వాడుకలో ఎట్లా చేస్తున్నాం సానుభూతి అని అంటే ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు అయ్యో బాధపడుతున్నారు అయ్యో అని వాళ్ళకి కొంత కంట్రోల్ చేసి అవసరమైన సహాయాల్ని అందించడాన్ని సానుభూతి అంటాం. ఉమ్ అయితే సైకాలజిస్ట్ కి సానుభూతి కాదు అంటే సింపతీ కాదు ఎంపతీ ఉండాలంట ప్రతి వ్యక్తికి ఎంపతీ ఉండాలి. ఎంపతీ అంటే సహానుభూతి సహా అనుభూతి అంటే సహా అంటే సహా సహా అంటే వాళ్ళతో కలిసి అంతే కదా అవును సహా అనుభూతి అంటే కలిసి అనుభూతి పొందటం అంటే అలాంగ్ విత్ దెమ వాళ్ళతో కలిసి అనుభూతి పొందటం సో ఇక్కడ అయ్యో అన్నప్పుడు ఏమవుతుంది అనింటే సానుభూతిలో వాళ్ళేమో ఇన్ఫీరియర్ చెప్పేవాడు సుపీరియర్ ఆ సానుభూతి చూపించేవాళ్ళు ఒక సుపీరియర్ పొజిషన్ లో ఉన్నట్టు ఆ సానుభూతి పొందే ముందే వారు ఎవరైతే ఉన్నారో బాధలో ఉన్న వాళ్ళని ఇన్ఫీరియర్ గా భావించడం జరుగుతుంది వాళ్ళకి ఏదో బాధ ఉంది తక్కువ వారు వారు ఆ బెగ్గర్స్ పట్ల సానుభూతి ఉండాలి ముసలి పట్ల సానుభూతి ఉండాలి పేదవారి పట్ల సానుభూతి ఉండాలి స్త్రీ పట్ల సానుభూతి ఉండాలి ఇటువంటివన్నీ చెబుతూ ఉంటారు. అక్కడ ఏమవుతుందో తెలియకుండా ఎవరైతే సానుభూతిని వ్యక్తపరుస్తున్నారో వాళ్ళు సుపీరియర్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మ్ అలా కాకుండా సహా అనుభూతి అంటే వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క మన ఇంగ్లీష్ లో ఏమంటే పుట్టింగ్ యువర్ ఆ మీ యొక్క కాళ్ళను వాళ్ళ ఫుట్వేర్ లో పెట్టమని మ్ వాళ్ళ యొక్క షూలో పెట్టమని చెప్తుంటారు అంటే అర్థం నిజంగా వెళ్లి షూలో పెట్టమని కాదు అంటే వాళ్ళ యొక్క ఆ వ్యూ లో చూడమని మ్ ఇక్కడ ఏమి సానుభూతి లేదు వాళ్ళ మీద వాళ్ళ వ్యూలో వాళ్ళ బాధను అర్థం చేసుకున్నట్లయితే మనం అప్పుడు ఏం చేస్తామఅంటే కావాల్సినటువంటి సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఉమ్ రైట్ కాబట్టి అలా కాకుండా సానుభూతి చూపించినట్లయితే ఎదుటి వ్యక్తి డిపెండ్ అయిపోతూ ఉంటారు. మ్ ఇప్పుడు ఎందుకు సైకాలజిస్ట్ సానుభూతి చూపించొద్దు అంటే సైకాలజిస్ట్ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతున్నారు అయ్యో అయ్యో నీకు ఇంత కష్టం వచ్చింది అయ్యో అయ్యో నేను ఉన్నాను నువ్వు నా మర్చిపోకు అది ఇది అని చెప్పామ అనుకోండి అది సానుభూతం అట్లా కాకుండా సో ఆమె యొక్క బాధను అతని యొక్క బాధను అర్థం చేసుకుని ఇలా ఉన్నప్పుడు ఎలా బయట పడాలి అనేది మనం వివరించి ఇండిపెండెంట్ గా తయారు చేయటానికి సహానుభూతి ఎంపతీ అనేది ఉపయోగపడుతుంది. సానుభూతి చూపించే వారికి చాలా ఆ సుపీరియర్ నేను ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళని డిపెండెంట్ చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది అయితే చాలా మంది సానుభూతి కోరుకుంటూ ఉంటారు. మ్ ఆ కోరుకునే వారికి సహానుభూతి చూపించినప్పుడు వాళ్ళు ఏమవుతది అంటే దాన్నే వాళ్ళు సానుభూతి అనుకొని డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సైకాలజిస్ట్ ఎప్పుడూ కూడా క్లైంట్ ని తన మీద డిపెండెంట్ గా చేసుకోకూడదు. ఉమ్ సైకాలజిస్ట్ే కాదు ఏ ఇండివిడ్యువల్ కూడా ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా మంది ప్రతిదానికి వాళ్ళ మీద డిపెండెంట్ గా చేసుకుంటాడు. ఇండిపెండెంట్ గా చేయాలి వాళ్ళని బయటకి తొయ్యాలి. ఉమ్ బయట రకరకాల ఫుడ్ ని ఆస్వాదించాలి. ఆ ఫుడ్ తిన్నప్పుడు ఏమన్నా ఆ ఇన్ఫెక్షన్లు అయి వచ్చి జ్వరం వస్తది కదా రానివ్వండి వస్తే ఏమవుతుంది ఇమ్యూనిటీ డెవలప్ అయ్యో అయ్యో నువ్వు బయటికి వెళ్తే నీకు తిండి పడదు వాటర్ పడదు అది ఇదని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ జీవితంఅంతా మన చేతులారా మనం నాశనం చేస్తున్నాం. మ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు కావాలంటే సహాయం చేయండి అంతే తప్ప వాళ్ళకి జ్వరం రాకుండా ఉండాలని మన ఇంట్లోనే పెట్టుకుని అయ్యో నా బిడ్డ బయటికి వెళ్తే ఏమ కష్టం వస్తదో అని ఇంట్లో పెట్టుకున్నంత సేపు కొంత కాలానికి మీరు చనిపోతారు బట్ మీ పిల్లలు ఈ సమాజంలో బ్రతకాలి అనిఅంటే వాళ్ళ బాధను సహానుభూతితోన అర్థం చేసుకుని వాళ్ళని బయటకి పంపి ఇక్కడనే సహానుభూతిలో వాళ్ళు బాధ పడొద్దని ఉండదు వాళ్ళకు ఉన్న పరిస్థితులు అర్థం చేసు చేసుకుంటాము అవసరాన్ని బట్టి సపోర్ట్ ఇస్తాము అంటే ఈ రెండిటికీ తేడా సానుభూతిలో ఏం చేస్తారంటే అన్న చెల్లికి చెల్లిని సైకిల్ మీద వెనక్కి ఎక్కించుకొని తొక్కుకుంటూ వెళ్తామ అనేది సానుభూతి మ్ ఇక్కడ సహానుభూతిలో అన్న చెల్లికి సైకిల్ తొక్కిస్తూ వెనకాల పట్టుకొని అవసరమైనప్పుడు తనకు కొంచెం కాన్ఫిడెన్స్ రాగానే వెనకాల వదిలేస్తాడు. ఓకే వదిలేస్తాను ఇండిపెండెంట్ గా సైకిల్ తొక్కటం నేర్చుకునేలాగా చేయడం సహానుభూతిలో అవుతుంది అలాగే ఒక సైకాలజిస్ట్ ఆర్ ఎనీ పేరెంట్ ఆర్ ఫ్రెండ్స్ హూ ఎవర్ ఇట్ మే బి వారు వారి యొక్క ఫ్రెండ్స్ ని గాని కిడ్స్ ని గాని క్లైంట్స్ ని కానీ సహానుభూతితో ఉండాలి. వాళ్ళని నిలబెట్టి వాళ్ళని తొక్కనివ్వాలి. ఉ జీవితకాలం మనం వెనక్కి కూర్చుని తొక్కుతాము జీవితకాలం నీకు నేను ఉన్నాను నీకు నేను ఉన్నాను అనటం అనేది ఆ సరైన పద్ధతి కాదు ఈవెన్ భార్యా భర్తల మధ్య బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య కూడా సహానుభూతే ఉండాలి తప్ప ఒకరి పట్ల ఒకరికి సహానుభూతి ఉండకూడదు సహానుభూతి ఉంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసాం మొదట్లో కొంచెం తిట్టుకోవచ్చు వాళ్ళు మన సహానుభూతి చూపించినప్పుడు ఒక దగ్గర మనం బ్రేక్ చేసుకుంటాం. బ్రేక్ చేసుకొని తిట్టుకోవచ్చు. నన్ను ఇంతకాలము ఇట్లా సపోర్ట్ ఇచ్చి సడన్లీ వదిలేసాడు వదిలేసింది ఇట్లా అనుకోవచ్చు. అనుకున్నా సరే వాళ్ళు సొంతంగా నడవాలి అడుగులు వేయాలి అనింటే మనం ఎత్తుకొని తిప్పడం కాకుండా పిల్లలకి ఎట్లాగైతే మనం అడుగు లేపిస్తామో అలా అడుగు లేపించి ఏదో ఒక టైంలో మనం వాళ్ళ చెయ్యిని వదలాల్సి ఉంటది. సైకిల్ తొక్కేటప్పుడు వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ రాగానే మెల్లగా వెనకాల వదిలేసి ఇండిపెండెంట్ గా తొక్కేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్ చేయాలి. కాబట్టి సానుభూతిలో చూపించే వారికి సుపీరియర్ అనే ఫీలింగ్ ఉంటది సహానుభూతిలో అలా ఉండదు. సానుభూతిలో సానుభూతి పొందేవారు తము ఇన్ఫీరియర్ అని ఎలకాలము డిపెండెంట్ గా ఉండాలని ఉంటుంది ఆ సహానుభూతిలో వాళ్ళు ఇన్ఫీరియర్ కాదు ఈక్వల్ లెవెల్ బట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండటం వల్ల కొంత సపోర్ట్ అవసరమైంది కాబట్టి సపోర్ట్ ఇస్తున్నాము అని ఇది సానుభూతికి సహా అనుభూతి అంటే సింపతీకి ఎంపతీకి ఉన్నటువంటి తేడా ఫీమేల్ పట్ల సానుభూతి కాదు చూపించాల్సింది సహానుభూతి చూపించాలి హమ్ నిన్న మొన్న మనము అమ్మాయి అంజలి మెనోపాజ్ గురించి చాలా పెద్ద ఇంటర్వ్యూ చేసింది దాంట్లో అనేక విషయాలు చర్చించాం. మ్ అనేక విషయాలు చర్చి దాంట్లో ఫీమేల్ కి ఉండేటువంటి అనేక రకాల బయలాజికల్ రీజన్స్ వల్ల పీరియడ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉంటది డెలివరీలు ఉంటాయి డెలివరీ తర్వాత డిప్రెషన్లు హెవీగా బ్లీడ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే హార్మోన్స్ సర్జికల్ మెనోపాస్ మెనోపాస్ ఐయుఐ ఐవఎఫ్ మెథడ్ ద్వారా పిల్లలు కనటము సిజేరియన్ ద్వారా పిల్లలు కనటము ఇటువంటివన్నీ అనేక రకాలు ఉండటం వలన ఫీమేల్ సైకలాజికల్లీ అంటే ఎమోషనల్లీ చాలా వల్నరబుల్ గా ఉంటుంది. మ్ దాన్ని తన మేలు అర్థం చేసుకోవాలి తన భర్త గాని తన కిడ్స్ కానీ తన బ్రదర్ కానీ ఫాదర్ కానీ లేదా తన బాయ్ఫ్రెండ్ కానీ హూ ఎవర్ ఇట్ మేబి ఆ మేల్ అర్థం చేసుకుని కొంత స్పేస్ తీసుకున్నట్లయితే ఆమె నార్మల్ అయ్యే అవకాశం ఉంటది తప్ప ఆమె ఎమోషనల్స్ ని మేల్ లాగా ఎమోషనల్ అవ్వద్దు నువ్వు అలాగే ఉండాలని కోరుకునే కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది సహా అనుభూతి ఉంటేనే అర్థమవుతుంది. లేకపోతే అది అర్థం కాదు రైట్ కాల్సి వస్తే తీసుకో అంటే ఇప్పుడు మీరు సానుభూతి సహనుభూతి గురించి చెప్పారు కదా సార్ సానుభూతి అనేది అసలు ఎటువంటి సందర్భాలలో చూపించొచ్చు సానుభూతి ఇది సోషల్ ఇది ప్రొఫెషనల్ కాదు ఉమ్ సపోజ్ ఒక బెగ్గర్ ఉన్నాడు లేదా పేదవారు ఉన్నారు బాగా డబ్బు ఉన్నతను సానుభూతితోని కొంత సహాయం చేస్తాడు. మ్ అక్కడ ఏమవుతుంది అనింటే అక్కడ ఈ డబ్బు ఉన్నతను ఎందుకు డబ్బు ఉన్నవాడు అయ్యాడు అంటే తరతరాలుగా ఆస్తి వచ్చింది ఇతనేం కష్టపడలే పేదవాడు చాలా కష్టపడుతున్నాడు తను కూలి పని చేస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు పొలం దొన్నుతున్నాడు అయినా అతనికి రావట్లేదు సానుభూతి చూపించి అతను ఏం చేస్తాడు కొంత అతనికి సహాయం చేస్తాడు. పండగ అప్పుడు కొన్ని ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాడు ఇటువంటివి ఏవో చేస్తూ ఉంటాడు. హమ్ సహానుభూతి కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన శారీరక శ్రమ ఎంత ఉంది కాబట్టి తనకు కావాల్సినటువంటి ఒక పొలమో ఏదో అరేంజ్ చేసి మ్ తను ఇండిపెండెంట్ గా బ్రతికేలాగా చేస్తాడు. సానుభూతి చూపించే అతను తనకి డిపెండెంట్ గా చేసుకు ఎప్పుడు చూపించాలంటే వీలైనంత వరకు సహానుభూతి చూపించడం అనేదే కరెక్ట్ అది లేకపోతే కొంతమంది సానుభూతి అనేది సహజంగా చూపిస్తూ ఉంటారు ఏమీ లేకుండా ఉండమని నేను అనట్లేదు కానీ సానుభూతి కంటే కూడా సహానుభూతి అంటే వాళ్ళకి రోజు ఫుడ్ పెట్టడం కంటే వాళ్ళని వేటాడి ఆ ఫుడ్ సంపాదించుకునేలాగా చేయడం అనేది సహానుభూతి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకుంటూ వాళ్ళని ఇండిపెండెంట్ గా అయ్యేలాగా చేయకుండా పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తూంటే వాళ్ళకి చదువులు మంచి స్కూల్స్ ఇవి చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి వాళ్ళగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవటమో లేదంటే వ్యవసాయమో లేదంటే వ్యాపారమో చేసేలాగా కాకుండా వీళ్ళకి బాగా చదివిచ్చి ఎంప్లాయీస్ గా తయారు చేసి ఎవరు జాబ్ ఇస్తారా అని బికముఖం వేసుకొని గవర్నమెంట్ వైపో లేకపోతే కార్పొరేట్స్ వైపో చూసేలాగా చేస్తూ ఉంటాయి ఎందుకు అలా వాళ్ళు ఉంటే వీళ్ళకి లాభం మ్ వీళ్ళు చక్కగా వాళ్ళకి పథకాలు ఇచ్చి ఓట్లు లేపించుకోవచ్చు. అలా కాకుండా ఎవరంటే వాళ్ళు ఇండిపెండెంట్ అయినట్టయితే వాళ్ళకంతా లాభం ఉంది కాలు చూడండి. హలో నమస్తే ఆ నమస్తే అండి చెప్పండి మీ డీటెయిల్స్ చెప్తారా వీలైతే మేడం నేను ప్రశాంత్ బి ప్రశాంత్ ప్రశాంత్ చెప్పండి చెప్పండి మేడం సానుభూతి కూడా వివక్షే కదా మేడం సానుభూతి కూడా వివక్ష అంటే వివక్ష పేర్లు వివక్ష అదే సార్ చెప్తున్నారండి మీ వాయిస్ మ్యూట్ చేయండి. రైట్ సానుభూతిని ఎగ్జాక్ట్ గా వివక్ష అనలేము కానీ వివక్షకు గురైన వాళ్ళ పట్ల సానుభూతి చూపించడం అంటే వివక్ష నుంచి బయటకు తెచ్చే కంటే కూడా ఎస్కేప్ అవ్వటం అవుతుంది. ఆ యొక్క రైతుకి లేదంటే రైతు కూలీకి ఎన్నో తరాల నుంచి వాళ్ళు పని చేస్తున్న వాళ్ళకి రాని ఆస్తి ఈ భూస్వామికి వచ్చింది. భూస్వామికి ఎక్కడి నుంచి వచ్చింది పనే చేయలేదు. తనేమ వ్యాపారం చేయలేదు ఫ్యాక్టరీలు కట్టలేదు తన తల్లిదండ్రులు కూడా చేయలేదు అయినా ఎక్కడి నుంచి వచ్చిందంటే తాతల తరం నుంచి వచ్చింది. అయితే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర భూమి లేదు ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళ దగ్గర ఉంది ఇది వివక్షే ఒక రకంగా ఈ వివక్ష నుంచి తప్పించుకుంటానికి సానుభూతి చూపిస్తూ ఉంటారు. ఓకే అంటే అతనికి ఈ సోషల్ ఎక్కువగా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళక వచ్చినటువంటి అడ్డగోలు లాభాల అన్నిటిని కూడా తీసుకెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు రకరకాలుగా నేను ఇప్పుడు ఒక అనాధాశ్రమం ఉంటారు అనాధఆశ్రమం వెళ్లి వాళ్ళ పిల్లల యొక్క బర్త్ డే అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళకి సానుభూతితోని ఆ పిల్లలందరికీ స్వీట్స్ అయి పంచి పెడుతూఉన్నాను. ఇది సానుభూతి కింద వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు దాన్ని ఫోటోలు తీసిఫేస్బు లో వాటిలో పెట్టుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నీ పిల్లలు నీ కూతురు బర్త్డే అప్పుడు తీసుకెళ్లి లేదా నీ కొడుకు బర్త్డే అప్పుడు తీసుకెళ్లి ఆ యొక్క అనాధాశ్రమంలో వాళ్ళకి ఇవ్వటం అనేది వాళ్ళలో ఏ విధమైన ఆలోచనను పెంచుతుందో చూడండి. మ్ అతనికి బర్త్డే బ్రహ్మాండంగా జరుగుతుంది నాకు జరగట్లేదు అనే ఆలోచన వస్తుంది ఈ రోజు వచ్చిన ఫోటోతో పాటు హ్యాపీయే కానీ అతను ఇచ్చే పోజిషన్ ఉన్నాను నేను తీసుకునే పోజిషన్ లో ఉన్నాను అన్నప్పుడు వీళ్ళు ఇన్ఫీరియర్ అయిపోవడం కానీ లేదంటే కసి పెంచుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఉ అలా కాకుండా బర్త్డే కి సంబంధం లేకుండా వాళ్ళతో పాటు కొంతసేపు కడిపి లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అనాధాశ్రమానికో లేకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళకో వాళ్ళు సెల్ఫ్ సఫిషియంట్ అయ్యేలాగా తయారు చేసినట్లు అందుకని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్న ఆస్తులని ట్రస్ట్లు రాసేస్తూ ఉంటారు అది సానుభూతి కాదు వాళ్ళని ఇండిపెండెంట్ చేయడం కోసం చాలా మంది పిల్లలకి ఇచ్చి పిల్లల ద్వారా డొనేట్ చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఎవరో బెగ్గర్ ఉంటాడు చిన్న పిల్లోడు పిల్లోడికి ఒక 20 రూపాయలు ఇచ్చి వెళ్లి అతనికి డొనేట్ చేయన్న అని చెప్తారు. అతనికి సానుభూతి డెవలప్ అవుతుంది. ఓకే ఇతనికి డబ్బులు లేవు కదా ఇతనికి డబ్బులు ఇచ్చి చేయటం ఏంటంటే నువ్వు చేస్తే చెయ్ అలాగే రేపు పొద్దున కలిసి ఏదనా అవకాశం వచ్చినప్పుడు మీ ఇద్దరు కలిసి తినండి అని ఆ యొక్క పూర్ పీపుల్ యొక్క కిడ్నీ ఇద్దరిని కలిపి చేయటం ఇప్పుడు ఏదనా మ్యారేజ్ కి వెళ్ళినట్లయితే ఫంక్షన్ లో వెళ్తే నా కిడ్స్ ఏం చేస్తారంటే అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫుడ్ తింటారు కదా తిన్న తర్వాత ప్లేట్లు గ్లాసులు అక్కడ వదిలేస్తూంటే ఆ క్యాటరింగ్ చేసిన వాళ్ళు ఏరుతూ ఉంటారు ఆయన అక్కడ ెళ్ళిపోయి నా పిల్లలు వాళ్ళతో పాటు ఏరేసేసి తీసుకెళ్ళ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అది సహానుభూతి మ్ మిగతా పిల్లలు ఎవరైనా చి అది ముట్టుకోవద్దు అది ఇది అని చెప్పి ఏంగిల్లు ముట్టుకోవద్దు వాళ్ళు ముట్టుకుంటున్నారు కదా య సహానుభూతి ఉన్నప్పుడు వాళ్ళతో పాటు తీస్తాం అలాగే మా ఎవరనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చి అందరూ కలిసి తిన్నప్పుడు నా కిడ్స్ వాళ్ళు తిన్న ప్లేట్ తో పాటు పక్కన ఉన్నటువంటి పిల్లల ప్లేట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు సింక్ దగ్గరకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అది సహానుభూతి సో సహానుభూతి ఎగజక్ట్ గా వివక్ష అని చెప్పలేము కానీ వివక్ష వాళ్ళు చేయకపోవచ్చు కానీ వివక్ష నుంచి బయటకి వచ్చే మార్గం నుంచి తప్పించుకోవడానికి సానుభూతి చూపిస్తూ ఉంటారు. ఓకే సార్ రైటింగ్ ఆడి ఏదో అడిగారు మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు ఎవరైనా అనాధ పిల్లలు ఉంటారు సార్ వాళ్ళని చూసి మనకి అయ్యో సానుభూతి చూపిస్తాం. అంటే ఇలా చూపించి కొంతమంది అది చూపించడం ద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటాం బుక్స్ ఇస్తుంటాం ఏదో విధంగా వాళ్ళకి ఫుడ్ కి సంబంధించిన డొనేట్ చేస్తూఉంటాం ఇందాక మీరు చెప్పినట్టుగా అంటే ఒకరోజు పార్టీ చేసుకొని రాకుండా వాళ్ళకి ఏదైనా హెల్పింగ్ అవుతున్నట్టు ఉంది అది సహానుభూతి అవుతుంది అంటారా అయితే నాకు అనాధ పిల్లల పట్ల ఏమి సానుభూతి ఉండదు. మ్ నాకు సహానుభూతి నిజంగా ఉందంటే తల్లిదండ్రులు ఉండి పట్టించుకోకుండా డబ్బులు పట్టేసి తిరుగుతూ ఉంటారు కదా మ్ ఆ పిల్లల పట్ల నాకు అయ్యో అనిపిస్తది. మ్ అనాధ పిల్లలుఏమి తల్లిదండ్రులు లేరని ఏడవటం లేదు. మ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమో వస్తే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వీళ్ళు వెళ్లి అనాధ పిల్లలకి సహానుభూతి చూపించి వాళ్ళకి ఏదో డొనేట్ చేసి లేకపోతే వస్తూ ఉంటారు వీళ్ళ పిల్లలతో గడపరు. మ్ ఆ బర్త్డే రోజునే తీసుక అంటే సహానుభూతి అంటే అందరి పిల్లలు నా పిల్లలే మ్ నా పిల్లలు కూడా నా పిల్లలే ప్రతి పిల్లవాడికి ప్రతి కిడ్ కి కావల్సింది ఏంటంటే కొంత పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ లేకపోతే ఎవరైతే గార్డియన్ ఉన్నారో గార్డియన్ అనాధాశ్రమంలో అయితే హాస్టల్ వార్టినో ఎవరో కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం రైట్ అది ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తీసుకెళ్లి సానుభూతితోన అనాధ పిల్లలకి డబ్బులు ఇస్తూ ఉంటారు అది ఒక రకంగా ఉపయోగపడుతుంది కాదనట్లేదు కానీ అంతకంటే ద్రోహం నీ పిల్లలకు చేస్తున్నావ్. నీ పిల్లలకి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి బెగ్గర్ కి డొనేట్ చేయమని చెప్తున్నావు అంటే మీ పిల్లల లైఫ్ ని నాశనం చేస్తుంది మీ పిల్లలతో నువ్వు డబ్బులు ఇచ్చి డొనేట్ చేపించుకో నువ్వు డొనేట్ చేయ కావాలంటే పిల్లలకి అవసరం అనుకుంటే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నుంచి వాళ్ళు కావాలంటే డొనేట్ చేసుకుంటారు. తనకి ఇచ్చిన దాంట్లో నుంచి కావాలంటే డొనేట్ చేస్తారు. నువ్వు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత టెక్నికల్లీ వాళ్ళతో ఇప్పించడం వల్ల యూస్ ఏముంది? మ్ కాదు అది కాదు కదా వాళ్ళకి సహానుభూతి డెవలప్ అయినట్లయితే వాళ్లే చేస్తారు వాళ్ళు తినే దాంట్లో పక్కన వాళ్ళ కొంత పెడుతూ ఉంటారు. హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళఏంటంటే వాళ్ళ దగ్గరికి గనుక మీరు భోజనం టైం కి వెళ్ళారు అనుకోండి కచ్చితంగా అడుగుతారు. మ్ తిందువు గాని రా అంటారు అలా ఒకరిని అక్కడ పెట్టి నేను తినేసి వస్తాను అని అనరు వాళ్ళు మ్ అది సహా అనుపోతి నేను తిన్నాను అని మీరు తిన్నారని కన్ఫర్మ్ అయితేనే వాళ్ళు తింటారు. అలాగే మా వషస్ ఉంటారు అడవిలో వాళ్ళకి తిండి సరిగ్గా దొరకదు దొరకనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతైతే దొరికిందో అది కొద్దికే కావచ్చు ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 మంది ఉంటే 10 బిస్కెట్లు ఒక్కొక్క బిస్కెట్ే తింటారు. లేదు ఒక 100 గ్రాములు 200 గ్రామములో పల్లీలు ఉన్నాయి అనుకోండి అందరికీ 10 భాగాలు వేసుకొని తింటారు. అంతేగాన నేను తినేసేసి వాటిని వదిలేసేసి ఇగ్నోర్ చేయడం మాట్లాడ అది సహానుభూతి అంటే కలిసి ఎదగటం సహానుభూతిలో ఉంటుంది. అలా కాకుండా ఒకరు కేర్ తీసుకోవడం ఒకరు డిపెండెంట్ అవ్వటం అనేది సహానుభూతిలో ఉంటుంది. కాబట్టి పిల్లలకి సహానుభూతి డెవలప్ అవ్వాలంటే వాళ్ళని మీరు డబ్బులు ఇచ్చి డొనేట్ చేయడం అని కాదు వాళ్ళు డిసర్వ్ అయ్యి వాళ్ళకి ఏదో ఉంటది కదా దాంట్లో నుంచి ఇవ్వటం వాళ్ళకి నోట్ బుక్స్ ఉన్నాయి 10 నోట్ బుక్స్ ఉన్నాయి పక్కన ఎవరో పేద పిల్లవాడు ఉన్నాడు లేదా తనకంటే కొంచెం తక్కువగా రెండు నోట్ బుక్స్ తక్కువ ఉన్నప్పుడు ఒక నోట్ బుక్ తను ఏ విధంగా అడ్జస్ట్ చేయగలడు అనేది చూసి ఇవ్వటం అనేది అది సహానుభూతి ఇతను చేతులు డబ్బులు ఇచ్చి టెక్నికల్లీ వాళ్ళతో డొనేట్ చేసి చెప్పించినట్టు చేశారు చూడండి అది సానుభూతి హలో హలో ఆ హలో చెప్పండి వీలైతే మీ డీటెయిల్స్ చెప్పగలుగుతారండి నా పేరు ప్రేమ కుమార్ మేడం వైజాగ్ నుంచి మాట్లా ఓకే అండి చెప్పండి. అది ఏం లేదు మమ్ అది మా అబ్బాయికి 10ెత్ క్లాస్ 37 మార్క్స్ వచ్చాను అందరి కి అయితే అది ఎంపిసి జాయిన్ చేయాలా ఐపిసి జాయిన్ చేయాలా అని అనుకుంటున్నాను అందుకే వాడు ఎంపిసి జాయిన్ అవుతాను అంటున్నాడు లో 37 మార్క్స్ వచ్చాయి కదా ఉమ్ ఇలాంటప్పుడు ఒక పేరెంట్ గా నేను ఎలాగ ప్రియ చేయాలి స్పిచ్ ఆఫ్ ఇండియా కూడా నాకు ఉంది మేడం సార్కి తెలుసు అది ఉమ్ కిరణ్ కుమార్ మ్ అంటే ఒకసారి అంటే ఎలా బిఏ చేయాలి తల్లి తండ్రిగా రైట్ రైట్ అయితే వాయిస్ మ్యూట్ చేయండి కిరణ్ గారు అయితే ఇప్పుడు పిల్లల్ని ఎంపిసి జాయిన్ చేయాలా లేదంటే బైపిసి జాయిన్ చేయాలా సిఈసి హెచ్ఈసి ఎంఈసి అలాగే ఐటిఐ మ్యూట్ చేయండి మీరు మీరు స్పీకర్ ఆఫ్ చేయండి లేకపోతే ఆ లేదంటే ఐటిఐ పాలిటెక్నిక్ ఇలా అనేక రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి అయితే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే 37 మార్కులు మాథ్స్ లో వచ్చినాయి ఎంపిసి జాయిన్ చేయాలా వద్దా అనేది అయితే మార్కులు ఒకటే క్రైటీరియా కాదు. ఒకసారి రాకపోవచ్చు నాకు నాకు ఎప్పుడూ జీవితంలో 50 55 కంటే ఎక్కువ రాలేదు. ఆ మరి అట్లాంటప్పుడు నేను ఫర్దర్ హైయర్ లో డిఫికల్టీ ఎడ్యుకేషన్ కి నేను అర్హుడిని కాదా అంటే చేయొచ్చు. ఎందుకు మార్కులు వచ్చినయి అతనికి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అప్పుడున్న మానసిక స్థితి ఏంటి వాళ్ళ టీచర్స్ ఏంటి ఆ స్కూల్ యొక్క మెథడాలజీ ఏంటి దాన్ని బట్టి మార్కులు ఎక్కువ తక్కువ ఉంటాయి. అతనికి నిజంగా ఎంపిసి లో ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసి లో జాయిన్ చేయొచ్చు. ఇప్పుడు బైపిసి లో ఇంట్రెస్ట్ ఉంటే బైపిసి జాయిన్ చేయొచ్చు. దాంతో పాటు కొంత వాళ్ళ టీచర్స్ ను లేకపోతే ఆ ఫ్యాకల్టీస్ ను చూసి వాళ్ళ చేత మాట్లాడిచ్చి డెసిషన్ తీసుకోవడం మంచిది. అయితే ఈ కార్పొరేట్ కాలేజీలో వేసేటప్పుడు అది ఎంపిసి జాయిన్ చేసిన నా దృష్టిలో ఎందుకంటే కిరణ్ కుమార్ గారు ఆయన ఒక్కరి కొడుకు కాదు కదా ఆయనతో పాటు తన భార్యకు కూడా కొడుకు అతను కాబట్టి భార్యా భర్తలు డిస్కస్ చేసుకుని సో ఎక్కడ జాయిన్ అయ ఒకవేళ తన ఆయన భార్య అంటే ఆ కిడ్ యొక్క మదర్ కనుక కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేయాలి అని అనుకున్నప్పుడు అది ఎంపిసి నా బైపిసి నా మేటర్ కాదు. అక్కడ ఎక్కడ జాయిన్ చేసినా అదే విధంగా తయారవుతూ ఉంటారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మార్కులు క్రైటీరియాగా తీసుకోకుండా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఒక ఫ్యాక్టర్ ఏది చేయగలుగుతున్నారు అనేది చూడాలి దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఫ్యాకల్టీస్ో లెక్చరర్స్ో టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఏదో ఒక దాంట్లో మనము జాయిన్ చేయొచ్చు అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి బలవంతంగా మనం వేరే దాంట్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్కేప్ అయ్యేటువంటి ఆ దారులు వెతుక్కున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. 37 మార్క్స్ వచ్చినఎంపసి లో జాయిన్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసి లో జాయిన్ అయి చేయొచ్చు. 90 మార్క్స్ వచ్చినా తనకి ఇంట్రెస్ట్ లేని దాంట్లో జాయిన్ చేసినట్లయితే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి కిడ్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ దాన్ని కన్సిడర్ చేయాలి. తర్వాత పేరెంట్స్ తర్వాత దేనికి డిమాండ్ ఉంది రేపు పొద్దున అలాగే వచ్చేసి కొన్నిటికి డబ్బు ఎక్కువ కావాలి ఇప్పుడు మెడిసిన్ లాంటివి చదవాలంటే చదివించాలంటే డబ్బు ఎక్కువ కావాలి అది ఆ తర్వాత ఆ మిగతా ఫ్యాకల్టీస్ కానీ టీచర్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా ఒక ఫ్యాకల్టీగా తీసుకొని ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. అంటే చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంటర్ కి వచ్చేసిన దగ్గర అందరూ వాళ్ళ తోటి పిల్లలని చూసి అంటే వీళ్ళ ఓన్ డెసిషన్ అనేది చాలా తక్కువ మంది పిల్లలకు ఉంటుంది. వేరే పిల్లలని చూసి వాళ్ళు ఒక గ్రూప్ గా ఒక దానిలో ఒక గ్రూప్ కి వెళ్తున్నారు అన్నప్పుడు మేము కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించి అడుగుతుంటారు ఎక్లీ ఎగ్జాక్ట్లీ అసలు పిల్లలకే కాదు పేరెంట్స్ కి కూడా ఓన్ డెసిషన్ ఉండదు. మ్ పేరెంట్స్ ఈ కోర్స్ చేపించాలని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఓన్ డేషన్ కదా ఎక్కడో చూసి క్రేజీగా చూసి ఆ లైఫ్ బాగుంటదేమో కొంతమంది డాక్టర్ చదివించాలని కొంతమందిఏమో ఇంజనీరింగ్ చేపించాలి ఎందుకు ఆ ఇంజనీర్ చదివి అమెరికా వెళ్ళిపోయినవాళ్ళు డాక్టర్ చదివి బాగా సంపాదిస్తున్న వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ చేసి బాగా సంపాదించిన వాళ్ళు తీసి అటువంటి లైఫ్ స్టైల్ కావాలనే కోరికనే వీళ్ళు మనసులో పెట్టుకొని అది బాగుంటదనే ఒపీనియన్ చెప్తున్నారు. ఉమ్ కదా అలాగే పిల్లలు కూడా అంతే వాళ్ళని వీళ్ళని చూసి సినిమా హీరోని చూసి అలా సినిమాలో యాక్ట్ చేస్తే నేను అలా అయిపోతాను ఇలా చదివితే ఇది కోర్స్ అయిపోతాను ఇటువంటి క్రేజీనెస్ నే వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకుంటారు. నిజానికి ఇంట్రెస్ట్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఎంపిసి చదువుతున్నాను అది కూడా ఇంట్రెస్ట్ కాదు అది కూడా క్రేజీనెస్ కావచ్చు. అయితే వాళ్ళు క్రేజీతో డెసిషన్ తీసుకున్నారా ఇంట్రెస్ట్ తో డెసిషన్ తీసుకున్నారా? బట్ వాళ్ళకి వ్యతిరేకమైన డెసిషన్ బలవంతంగా రుద్దినట్లయితే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ క్రేజీతో తీసుకున్నప్పటికీ వాళ్ళు ఇంట్రెస్ట్ అని ఒక దాంట్లో చెబుతున్న దాంట్లో మనం కొంత వాళ్ళకి వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది నచ్చలేదు చేయలేకపోతున్నాను అప్పుడు తితాం నువ్వే తీసుకున్నావు కదా నువ్వే తీసుకున్నా అట్లా ఒత్తిడి చేస్తాం అలా కూడా చేయొద్దు డ్రాప్ అయి రానివ్వాలి ఇంకోటి ఏదో చేస్తారు కానీ నువ్వు తీసుకున్నావు కాబట్టి ఒత్తిడి చేయడం అనేది కరెక్ట్ కాదు కాళ్ళు చూడ హలో నమస్కారం నేను లక్ష్మీకాంత రెడ్డి ఫ్రం బోన్ మేడం కవి ఓకే అండి చెప్పండి లక్ష్మణ్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి ఓకే సార్ చెప్పండి ఆ ఓకే అండి చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి. నాదా 23 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్ లో టీజర్ చేసుకున్నా సార్ ఓకే అయితే పిల్లలు క్లాస్ రూమ్ లో అకాడమిక్ కన్నా అవుట్ ఆఫ్ ది క్లాస్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును పిల్లలు పేరెంట్స్ వాళ్ళంతా వెరీ పూస్త గవర్నమెంట్ స్కూల్ మాది ఆ పిల్లల పేరెంట్స్ అంతా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు వాళ్ళఏదో చిన్న చిన్న బిజినెస్ చేస్తారు వాటికి అవును ఇయర్ లో ఎప్పుడు పేరెంట్స్ ని ప్రోగ్రాం కి ఇన్వైట్ చేసినా పేరెంట్స్ మీటింగ్ ఇచ్చిన వాళ్ళు రాస్తారు స్కూల్ని అవును అవును రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా మంచి పాప పిల్లలు కూడా హమ్ మంచి మార్కులు రాక మళ్ళ ఇక్కడ పేరెంట్స్ అంతా ఫోన్ చేసి సార్ మాకు ఇందా టీవీ తీసుకున్నాము చూస్తే గవర్నమెంట్ పిల్ల మాట్లాడడానికి ఇబ్బంది పట్టి పిల్లని కంట్రోల్ చేయడము 26 మథమటిక్స్ కానీ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్ వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటిది రైట్ రైట్ పిల్లల్ని కంట్రోల్ చేయడం సాధ్యపడదు. మొదటిది గవర్నమెంట్ స్కూల్ అనేసరికి పేదవాళ్ళ యొక్క పిల్లలు ఉంటారు ఎక్కువ మందిని స్ట్రెంత్ ని పెట్టి చేస్తూ ఉంటారు అటువంటప్పుడు పిల్లలకి ఈ క్లాస్ రూమ్ లో చెప్పే టీచర్ చెప్పే దానికంటే కూడా బయట చాలా బ్యూటిఫుల్ గా ఇప్పుడైతే ఇంకా సెల్ ఫోన్లు పేదవారికి కూడా సెల్ ఫోన్లు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు టీవీలు సినిమాలు అక్కడ చూపించేటువంటి రకరకాల లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటది. ఇక్కడికంటే కూడా డాన్స్ నేర్చుకోవాలనో లేకపోతే ఇంకోటి చేయాలి వాడిని వీడిని తన్నాలి కొట్టాలి టీనేజర్స్ అయితే అలాగే వచ్చేసి బయట చెడు అలవాట్లు ఉంటాయి. స్మోకింగ్ ఉంటుంది ఆల్కహాల్ తాగటము డ్రగ్స్ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఆడపిల్లల పట్ల ఇంట్రెస్ట్ ఆడపిల్లలకి మగపిల్లల పట్ల ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉంటున్నాయి. మ్ ఉన్నప్పుడు ఒక టీచర్ గా చాలా ఛాలెంజింగ్ జాబ్ అయితే ఇక్కడ మనకి అప్రిసియేషన్ కూడా ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ టీచర్ కి ఆ పిల్లలకి మార్కులు ఎక్కువ వచ్చినప్పుడే అప్రిసియేషన్ దొరుకుతుంది. మ్ మార్కులది ఏముంది చైతన్య నారాయణ కాలేజీలో పెట్టేసేసినట్టుగా అలా టైట్ గా పెట్టేస్తే మార్కులు రావచ్చు. కానీ గవర్నమెంట్ టీచర్ గా అది చేయలేనప్పుడు మనం చేయగలిగింది ఏంటి అంటే టీచర్స్ కి మనం వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ గా ఆ లెసన్ తయారు చేయాలి. ఓకే మన ఆయన సార్ మథమెటిక్స్ టీచ్ చేస్తున్నా అన్నారు మథమెటిక్స్ ని జస్ట్ నార్మల్ గా ఒక క్లాస్ రూమ్ లాగా కాకుండా రకరకాల బయట నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకోవడం అవసరమైతే బయటకి తీసుకెళ్లి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదాం ఎప్పుడైనా మనసు ఎక్కడైతే కండిషన్ అవ్వబడుతుందో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి ఉమ్ ఎక్కడైతే కంట్రోల్ చేయబడుతుందో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అవును ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఏమి ఫోకస్ చేయలేదు ఆటోమేటిక్ గా ఫోకస్ జరిగింది కదా ఉమ్ కానీ టెక్స్ట్ బుక్ లో చదవాలంటే మనకి బయట ఆలోచన వస్తుంది రైట్ అదే సినిమాని ఆ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అది మొత్తం చూసి అనలైజ్ చేసి వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఒక డ్యూటీగా చూస్తున్నప్పుడు ఉమ్ ఆ డ్యూటీగా చూస్తున్నప్పుడు ఏమవుతది అంటే ఆ సినిమా చూడటం చాలా బోర్ గా ఉంటది. ఓకే ఎందుకు బోర్ గా ఉంది అది డ్యూటీ అయింది అక్కడ ఫ్రీడమ లేదు. ఉమ్ మామూలు మనం ప్రేక్షకులుగా చూస్తున్నాం చాలా ఫ్రీడమ ఉంది. మ్ కాబట్టి ఈ పిల్లలు కూడా అంతే ఇది నాచురల్ గా ప్రతి జీవరాశికి మనుషులకు ఉండేదండి. ఇక్కడ ఏమైంది క్లాస్ రూమ్ ఒక కండిషన్ అయింది. అది కార్పొరేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే కండిషన్ అయినా సరే కండిషన్ లో నుంచి వెళ్ళిపోవాలని పిల్లల యొక్క మనసు పెద్దల మనసయినా వెళ్ళిపోవాలనే ట్రై చేస్తుంది కాబట్టి ఆ కండిషన్ ని తగ్గించి వీలైనంతగా మనం ఏం చేయాలంటే నాచురల్ గా కన్వర్జేషన్ ఉండాలి. నా కౌన్సిలింగ్ లో కూడా కండిషన్ ఉండదు నేను కూడా ఛానల్ టీచింగ్ లో ఉన్నాను సెంటెనియన్ కాలేజ్ ఆఫ్ యనిమేషన్ అని ఒక కాలేజ్ కెనడా బేస్డ్ కాలేజ్లోనిమేషన్ టీచ్ చేశాను అలాగే విగానం లే కాలేజ్ అని ఒక యుకే బేసిడ్ కాలేజీ లో టీచ్ చేశాను ఇప్పుడు 2008 ఆ టైంలో మ్ నా క్లాస్ రూమ్ లో పిల్లలు మాట్లాడతారు. గోల గోలగా ఉండేది. ఉంటే ఆ ప్రిన్సిపాల్ వచ్చి ఏంటి ఇంత గోల ఉంది అంటే నా క్లాస్ ఇలాగే ఉంటది. ఇక్కడ ఎవరు ప్రశ్న అడగాలి పిల్లలు అడగాలి. మ్ టీచర్ చెప్పాలి కానీ మనం ఏం చేస్తాం టెక్స్ట్ బుక్ లో తీసుకొని మనం నేర్చుకొని వాడికి నేర్చుకున్న అదే క్వశ్చన్ అడుగుతాం అట్లా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ ఇవ్వాలి. అలాగే వాళ్ళని చుట్టూ కూర్చోపెడతారు కూర్చోబెట్టి కిల్లర్ గేమ్ అని ఒకటి ఆడతాం. అందులో ఎవరైతే అట్ అయ్యారో వాళ్ళు వెళ్ళిపోయి లైబ్రరీ కి పోయి ఇంటర్నెట్ అవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్లి అంతా స్టడీ చేసుకొచ్చి వాడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మ్ అలా అందరికీ ఒకడికి ఒక టాపిక్ ఇస్తాం అక్కడ ఇంట్రెస్ట్ వస్తది. ఓకే అలా కాకుండా ఒక ఫార్మల్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో గురువు శిష్యుల బంధం లాగా వాళ్ళని కూర్చోబెట్టి టీచ్ చేద్దాము అనుకుంటే కష్టం అవుతుంది అయితే ఫార్మట్ అలాగే ఉంది. ఒక టీచర్ కొంత ఫ్రీడమ్ ఇచ్చి చేద్దామన్నా ప్రిన్సిపాల్ గానిీ హెడ్ మాస్టర్ గాని ఒప్పుకోరు మా పిల్లలు సరిగ్గా చదవాలు చెప్పట్లేదు వాళ్ళు మార్కులు బేస్డ్ గా వాళ్ళు ఇవాల్యేట్ చేసి టీచర్ యొక్క పెర్ఫార్మెన్స్ ని కూడా వాళ్ళు ఇవాల్యేట్ చేస్తున్నారు కాబట్టి వీలైనంతవరకు ఆ క్లాస్ లో దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చి కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ తోని ఇప్పుడు నేను ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా ఊర్లో ఎలా ఉండేదిఅంటే సెల్ఫ్ టీచింగ్ డే అని ఒకటి ఉండేది. హమ్ సెల్ఫ్ టీచింగ్ డేలో స్టూడెంట్స్ే టీచర్ రోల్ ప్లే చేసి వాళ్ళు చిన్న క్లాసులకి వెళ్లి టీచ్ చేయాలి. మ్ అక్కడ నేను ఒక మథమెటిక్స్ టీచర్ కింద నేను యాక్ట్ చేస్తానుని తీసుకున్నాను. సిక్స్త్ క్లాస్ కి వెళ్ళినప్పుడు అక్కడ సమితులు అని ఉంటది ఒక ఇది సమితులు అంటే ఒక గ్రూప్ అన్నమాట దాన్ని ఎక్స్ప్లనేన్ చేసేటప్పుడు నేను ఏం చేశనఅంటే ఒక పెన్ తీసుకుంటాను పెన్ లో ఒక రీఫిల్ ఒక వెనకాల ఉన్న ఇది ముందు ఉన్నటువంటి టైట్ చేసి పట్టుకుంటానికి హ్యాండిల్ అలాగే క్యాప్ ఇదంతా కలిపి ఒక సమితి అంటే సమితిని అర్థం చేయడానికి దాన్ని చూపించాను చూపించినప్పుడు ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. అలాగే మనము పిల్లలకి వీలైనంత వరకు అన్ని సార్లు వీలు పడకపోవచ్చు ఎందుకంటే ఒక టీచర్ కి కంప్లీట్ ఫ్రీడమ లేదు. మ్ కాబట్టి వీలైనంత వరకు మనం ఏం చేయాలంటే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలాగా మ్ మనము దాన్ని వాళ్ళకి చూపించి చెప్తున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. నా కౌన్సిలింగ్ మొత్తం కూడా నేను కౌన్సిలింగ్ లో ఏం చేస్తానంటే నేను ఏం చెప్పబోతున్నానో వాళ్ళు ఎట్టి పరిస్థితులో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటాను ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తుంటాను. లాస్ట్ కి వావ్ అని వాళ్ళ ఫీలింగ్ వస్తది. అది హాలీవుడ్ సినిమా చూసినప్పుడు వచ్చే అంత ఫీల్ వస్తది నాకు కౌన్సిలింగ్ లో సో నోట్ చేసుకుంటాను అంటే ఎవరు నోట్ చేసుకోవద్దు అంటారు. రికార్డ్ చేసుకుంటా రికార్డ్ కూడా చేసుకోవద్దు నోట్ చేసుకున్న వాళ్ళు రికార్డ్ చేసుకుని మిస్ అవుతారు. అలా కాకుండా జస్ట్ నేను చెప్పేది వీలైనంత వరకు వినండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోకపోయాను అంటే అది నాది పొరపాటు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక పవర్ కమ్యూనికేషన్ మెథడ్ అంటారు. అలాగే పవర్ టీచింగ్ మెథడ్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని గ్రాబ్ చేయడం టీచర్ యొక్క రోల్ టీచింగ్ కాదు చాలామంది టీచర్స్ అడ్మినిస్ట్రేషన్ే టీచింగ్ అనుకుంటుంటారు అంటే వాళ్ళని కంట్రోల్ లో ఉంచటము మాట్లాడకుండా కిక్కును మనకు ఉండటం టీచింగ్ అనుకుంటారు. నో అది అడ్మినిస్ట్రేషన్ రోల్ మీ రోల్ ఏంటి అనింటే ఒక టీచర్ రోల్ ఏంటంటే పిల్లల యొక్క మనసుల్లో ఈ సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ క్రియేట్ చేయడం. మ్ ఎప్పుడైతే క్యూరియాసిటీ క్రియేట్ చేశమో ఆటోమేటికల్లీ వాడే నేర్చుకుంటాడు. మనం నేర్పాల్సిన పని లేదు నాకు చిన్నప్పుడు టీచర్స్ లేరు మాకు చాలా విలేజ్ ట్రైబల్ విలేజ్ స్కూల్ ఏదో ఉండేది గవర్నమెంట్ స్కూల్ చాలా సబ్జెక్ట్ టీచర్స్ కూడా లేరు. మ్ స్టిల్ మేము నేర్చుకున్నాం కదా అంటే టీచర్ నేర్పలేడు నేను చెప్తాను దేర్ ఇస్ నో టీచర్ ఇన్ దిస్ వరల్డ్ మ్ దేర్ ఇస్ నో గురు దేర్ ఇస్ ఓన్లీ ఏ లెర్నర్ నేర్చుకునేవాడే ఉన్నాడు నేర్చుకునేవాడు నేర్చుకోదలుసుకుంటే ఏ టీచర్ లేకపోయినా నేర్చుకోగలడు. నేర్చుకోదలుచుకోకపోతే ఎంత పెద్ద టీచర్ ఉన్నా ఏమి టీచ్ చేయలేడు. రైట్ కాబట్టి ఒక టీచర్ రోల్ ఏంటి అంటే జాబ్ ఓకే జాబ్ చేస్తాము వాళ్ళకి తగ్గట్టుక ఏదో చేస్తాం కానీ స్టిల్ ఒక టీచర్ రోల్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ లోనూ ఆ సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా మనం ఆ కన్వర్సేషన్ మార్చండి ఆ కన్వర్సేషన్ మార్చగలటం అనేది ఒక లైన్ మనం పెట్టుకున్నట్లయితే అఫ్కోర్స్ ఆ టీచర్ కి వేరే ప్రెజర్ ఉండొచ్చు ఆ పేరెంట్స్ ప్రెజర్ గవర్నమెంట్ ప్రెజరో లేకపోతే ఆ ప్రిన్సిపాల్ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఈ టీచర్ ఆ లైన్ పెట్టుకొని ఆ లైన్ ని క్రమంగా వెళ్తూ ఉన్నట్లయితే పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతది. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక ఎగ్జిస్టెన్షియలిజం పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ లో ఒకాయన పెద్దాయన తూర్పు గోదావరి జిల్లా చెందిన ఆయన ఆయన ఒకటి నన్ను అడిగాడు ఆ ఆన్లైన్ ప్రోగ్రాం్ సార్ నాకు ఆయన నా క్లైంటే ఆ సార్ నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ స్కూల్లో నేను హెడ్ మాస్టర్ గా వెళ్ళాలి. ఉమ్ హెడ్ మాస్టర్ గా వెళ్తే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నేను చేయగలనా లేదా అనే యంజైటీ పెరిగిపోతుంది. ఆ ప్రమోషన్ తీసుకోకపోతే నేను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్ అయి వెళ్తే నాకు ఇక్కడైతే నా హెల్త్ బాగోట్లేదు ఇక్కడైతే నాకు కంఫర్ట్ గా ఉంటది. హెడ్ మాస్టర్ గా సక్సెస్ అవ్వటానికి మీరేమన్నా నాకు టిప్స్ చెప్పండి అంటే నేను చెప్పింది ఏంటంటే మీరు హెడ్ మాస్టర్ అయినా కాకపోయినా లైన్ ఏంటి అనింటే మీ పిల్లలకు ఆ స్టూడెంట్స్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితానికి ఏదైతే ఉపయోగపడతదో మ్ అది మీ మనసులో పెట్టుకొని ఆ విధంగా మీరు డెసిషన్ తీసుకోండి. ఉమ్ రైట్ పిల్లల భవిష్యత్తుకి ఇది ఉపయోగపడుతది అనేదాన్ని లైన్ లో పెట్టుకొని మీరు డెసిషన్స్ ఉండాలి. ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలకి పిల్లలు మీ పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు. మ్ పేరెంట్స్ కూడా వ్యతిరేకత పెంచుకోవచ్చు. మీ కొలీగ్స్ కూడా వ్యతిరేకత పెంచుకోవచ్చు మీ పైన ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా మీ పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చు కొన్నిసార్లు. అవును అయినప్పటికీ మీ లైన్ ఏంటి అనింటే ఆ పిల్లల జీవితం బాగుపడటం ఒకటే. దానికి అనుగుణంగా ఎలా ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటదో అది ఒక్కటే లైన్ పెట్టుకోండి ఇక ఏమి పెట్టుకోవద్దు అని చెప్పాను. అతను మళ్ళీ ఆరు నెలల తర్వాత వేరే దాంట్లోకి వచ్చినప్పుడు గుర్తొచ్చి మీరు అడిగారు కదా ప్రమోషన్ తీసుకున్నారా ఎలా ఉందని అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సార్ ఇంతకుముందు అందరూ నన్ను సలహాలు అడిగారు నేను సలహాలు అడిగేవాడిని ఇప్పుడు నన్ను సలహాలు అందరూ అడుగుతున్నారు ఎలా చేయాలి ఎలా చేయాలి అంతగా నన్ను అందరూ ఇష్టపడుతున్నారు. మ్ సో లైన్ ఇంపార్టెంట్ ఒక టీచర్ కి పిల్లవాడి భవిష్యత్తుకి మనం కొట్టి తిట్టి కాదు రూల్ చేయడం కాదు ఎలా క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి చేసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ పిల్లలు వాటి పట్ల క్యూరియాసిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు మనం లేనప్పుడైనా సరే నేర్చుకునే ప్రయత్నం చేస్తారు ఆ క్రెడిట్ మనక ఇవ్వకపోయినా పర్లేదు. ఆ ఆత్మ సంతృప్తి మనకు ఉంటుంది ఆ టీచర్ గా గాని లేకపోతే ఆ ఫ్యాకల్టీగా కానీ కాబట్టి ఆ విధంగా పిల్లల మనసుల్లో సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం అంటే గైడ్ చేస్తున్నాం టీచ్ చేస్తున్నాం అట్లా కాదు వాళ్ళలో ఉత్సుకత క్రియేట్ చేసేలాగా దాన్ని తయారు చేసి చూపించినట్లయితే వాళ్లే రేపు పొద్దున్న నేర్చుకుంటారు. రైట్ ఈ విధంగా టీచర్ బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. థాంక్యూ సార్ చూశరు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ 

No comments:

Post a Comment