Wednesday, May 7, 2025

AskHR 023 | మనసు చెప్పిన మాట వినాలా? బ్రెయిన్ చెప్పిన మాట వినాలా?? | Hari Raghav | Square

AskHR 023 | మనసు చెప్పిన మాట వినాలా? బ్రెయిన్ చెప్పిన మాట వినాలా?? | Hari Raghav | Square


హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు హర్షిత ఈరోజు మనతో పాటు లైవ్ లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మనసు చెప్పేది వినాలా లేకపోతే బ్రెయిన్ చెప్పేది వినాలా అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్ నమస్తే అసలు మనిషికి అప్పుడప్పుడు ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే వింటూ ఉంటాం మనసు చెప్పేది వినాలా లేకపోతే బ్రెయిన్ చెప్పేది వినాలా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. దాని గురించి చెప్తారా? ఇది సాధారణంగా ప్రతి ఒక్కరికి మనసు ఒకటి చెప్తది మనసు అసలు ఏంటి మనసు మనసుకి అండ్ బ్రెయిన్ కి తేడా ఏంటి అంటే మనసు అంటే మైండ్ కి బ్రెయిన్ కి తేడా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటది. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కూడా తేడా ఉంటది. అయితే ఇది మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము ఈ కథల్లోనుంచి లేకపోతేనేమో ఈ సీరియల్స్ లేదంటే సినిమాలు సినిమాలో మరీ దారుణంగా ఉంటాయి ఇక్కడ ఏదైతే అనిపిస్తుందో అది చేస్తానో అక్కడ ఏది అనిపిస్తుందో హృదయము హార్ట్ చాలా మంది క్వశ్చన్స్ చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ అడుగుతున్నారు హార్ట్ చెప్పేది వినాలా బ్రెయిన్ చెప్పేది వినాలా అవును అలాగే మైండ్ చెప్పేది వినాలా బ్రెయిన్ చెప్పేది వినాలా ఇట్లా అడుగుతూ ఉంటారు. హార్ట్ అంటే గుండె గుండె గుండె యాక్చువల్ గుండె ఫంక్షన్ థింక్ చేయడం కాదు గుండె ఫంక్షన్ కేవలం రక్తాన్ని పంప్ చేయటము అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ రక్తం అనేది కానీ ఎందుకు హార్ట్ అని వచ్చిందంటే మన ఎమోషన్స్ ని బట్టి హార్ట్ బీట్ రేట్ మారదు కాబట్టి సహజంగా ఈ కవులు కవిత్వం రాసేవాళ్ళు భావు కథతో రాసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ హార్ట్ గుండె చెబుతుంది హృదయం పలుకుతుంది. అంటే ప్రతిదీ హృదయం హృదయం అంటుంటారు హృదయానికి ఆలోచనకి ఏ సంబంధం లేదు ఆలోచనకి హృదయానికి సంబంధం ఉంది ఆలోచనకి గుండెకి అంటే మనకి ఇష్టం లేని ఆలోచనలు కానీ మనల్ని ఎమోషనల్ గా క్రియేట్ చేసేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది అలాగే కాదు బాడీలో అనేక అంశాలు మారుతూ ఉంటాయి అయితే మైండ్ అండ్ బ్రేన్ మనసు మరియు మెదడు ఇక్కడ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. ఏంటి మైండ్ అంటే బ్రెయిన్ ఏమో మనకి స్కల్ లో ఉన్నటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి ముద్ద మ్ మనం ఇట బొమ్మ గీస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి బ్రెయిన్ బొమ్మ గీస్తూ ఉంటాం సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు బ్రెయిన్ లోగోలో వేస్తూ ఉంటారు టీవీలో కూడా చూస్తూ ఉంటాం యనిమేషన్ లో బ్రెయిన్ లో అటు ఇటు ఏమో వెళ్తున్నట్టుగా ఉంటాయి పాస్ అవుతున్నట్టు న్యూరాన్స్ లో నుంచి ఏదో కరెంట్ పాస్ ఇట్లా చూపిస్తూ ఉంటారు అవును అది ఫిజికల్ గా ఉండేటువంటి ముద్ద మ్ మైండ్ అంటే ఏంటంటే మనము పుట్టి పెరిగేటప్పుడు ప్పుడు మ్ ఆ బ్రెయిన్ లో రికార్డ్ అయినటువంటి డేటా మ్ బ్రెయిన్ ఏమో హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ హార్డ్వేర్ హార్డ్వేర్ అండ్ మైండ్ ఏమో సాఫ్ట్వేర్ మ్ బ్రెయిన్ ఏమో నేచర్ నుంచి వచ్చింది ఆరిజన్ ఆఫ్ బ్రెయిన్ ఇస్ నేచర్ ఆరిజిన్ ఆఫ్ మైండ్ ఇస్ సొసైటీ ఇప్పుడు మీ బ్రెయిన్ మీ తల్లి కడుపు నుంచి వచ్చినప్పుడే వచ్చింది. మ్ దీని స్ట్రక్చర్ ఇదంతా కూడా కొంత జెనటికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఉంటది బట్ అందులో రికార్డ్ అయిన డేటా మీ పేరు హర్షిత అనేది ఒక డేటా అవును అలాగే మీరు ఫలానా ఊరికి ఫలానా ప్రాంతానికి తెలుగువారు తెలంగాణ వారు హైదరాబాదీ ఇండియన్ మ్ ఏషియన్ ఇటువంటివన్నీ కూడా మీ బ్రెయిన్ లో రికార్డ్ అయిన డేటా రికార్డ్ అయిన డేటా డేటా పుట్టగానే ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుపోయి పాకిస్తాన్ లో పెంచితే మీ పేరు ఇంకో ఫాతిమా ఉండేది లేకపోతే సింద అనేటువంటి రాష్ట్రం ఏదో ఉండేది పాకిస్తా అయ్యేవాళ్ళు మ్ ఉర్దూనో వేరే లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు అదే మీరయ్య కదా సో ఈ డేటా నేనే మనం అనుకుంటున్నాం. బ్రెయిన్ కి తెలిీదు బ్రెయిన్ కి మీ పేరు ఏంటో కూడా తెలియదు. మీ పేరఏంటి అని అడిగితే బ్రెయిన్ లో రికార్డ్ అయిన డేటాలో మీ పేరుకి ఆన్సర్ హర్షిత అని ఉంది. మ్ హర్షిత అనే పేరు పెట్టకముందు కూడా మీ బ్రెయిన్ ఉంది. ఉంది కదా మీరు ఉన్నారు బాడీ ఉంది మ్ కాబట్టి ఆ డేటా నేమో మైండ్ అండ్ ఆ ఫిజికల్ ఉండే హార్డ్వేర్ ఏమో బ్రెయిన్ బ్రెయిన్ అండ్ బాడీ కూడా చాలామంది ఓన్లీ బ్రెయిన్ అనుకుంటుంటారు. నేనుేం చెప్తానంటే బ్రెయిన్ కాదు థింక్ చేసేది మన్ థింక్స్ మనిషి ఆలోచిస్తాి మ్ అదేంటి సార్ బ్రెయిన్ కదా బ్రెయిన్ బొమ్మేస్తున్నారు చిన్నప్పటి సైకాలజిస్ట్లు సైకియాట్రిస్ట్లు బ్రెయిన్ ఇస్ ఆన్ ఇంపార్టెంట్ పార్ట్ బ్రెయిన్ లో డేటా ఉంటది రీకలెక్ట్ అవుతది ప్రాసెస్ అవుతది మ్ బ్రెయిన్ తో పాటు స్పైనల్ కార్డ్ నెర్వస్ సిస్టం బాడీ నీడ్స్ హార్మోన్స్ విటమిన్స్ మీరు తీసుకున్నటువంటి ఫుడ్ మ్ మెటబాలిజం మ్ ఇలా అనేక అంశాలు మీ ఆలోచనని ప్రభావితం చేస్తున్నాయి మ్ ఉదాహరణకి మీకు ఆకలిగా ఉన్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది. అవును భోజనం చేయగానే కోపం తగ్గుతుంది తగ్గుతుంది బ్రెయిన్ అదే బ్రెయిన్ లో ఉన్న డేటా అదే కానీ ఆకలి అనేది దాన్ని ఇంటర్ప్రెట్ చేసే విధానాన్ని అన్నమాట రైట్ అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది బీపి తగ్గిపోగానే అంత ఎక్కువ కోపం రావట్లేదు లేదా అంత ఇమ్మీడియట్ గా రావట్లేదు. మ్ మరి బ్రెయిన్ అదే బ్రెయిన్ లో ఉన్న డేటా అదే బిపి అనేది మీ బ్రెయిన్ లో ఉన్న డేటాని ఇంటర్ప్రెట్ చేసే విధానాన్ని మంచి మ్ ఇలా అనేక అంశాలు ఇంక్లూడింగ్ బ్రెయిన్ మీ యొక్క ఆలోచనని ప్రభావితం చేస్తుంటాయి ఇవి కాక మళ్ళీ సైకలాజికల్ కాగ్నిటివ్ ఇలా అనేక ఫాక్టర్స్ మీ యొక్క బ్రెయిన్ ని మీ యొక్క ఆలోచనని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మైండ్ చెప్పేది వినాలా ఆర్ బ్రెయిన్ చెప్పేది వినాలా ఏం చెప్తుంది ఇక్కడ బ్రెయిన్ ఏం చెప్పట్లేదు మైండ్ కూడా ఏం చెప్పట్లేదు. రైట్ వినేవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఇక్కడ వేరు వేరే ఉంటే మనకు ప్రతిది ఏంటంటే సినిమాలలో కానీ కథల్లో కానీ ఒకరు ఎవరో చెప్తే ఇంకొకరు విని ఆచరించడం లాగా మ్ లేదంటే దివ్యవాణి చెబుతుంది అవును ఏదో లేకపోతే ఎక్కడి నుంచో లోపల నుంచి ఒక వాయిస్ చెబుతుంది ఆ లేకపోతే దేవుడు చెబుతున్నాడు లేకపోతే ఏదో గ్రహాలు ఇవన్నీ మనకి ఇండికేషన్ ఇస్తున్నాయి ఇవి బాగా అలవాటు అయిపోయి ఉన్నాయి. ఇక్కడ చెప్పేది ఏమీ లేదు వినేవాళ్ళు ఎవరూ లేరు చెప్పేది వినేది ఒకరే మీ మైండ్ లో అంటే మీ యొక్క కాన్షస్నెస్ తో మైండ్ అన్నా కాన్షస్నెస్ అన్నా మనసు అన్నా వర్కింగ్ మెమరీ అన్నా ఇదంతా ఒకటే మనకి కంప్యూటర్ లో రామ్ లాంటిది రాండమ్ యక్సెస్ మెమరీ ఉంటది కదా అటు పడతది మీ మైండ్ లో ఆ టైంలో ఏ ఆలోచన వచ్చిందో అదే మీరు మ్ మరి చెబుతున్నట్టు అనిపిస్తుంది ఎవరు ఎవరు ఏం చెప్పట్లే అంటే మీకే రెండు ఆలోచనలు వచ్చినాయి. ఉమ్ ఒక ఆలోచన తర్వాత ఒకటి మ్ ఇందులో కొన్నేమో రేషనల్ గా ఉన్నాయి కొన్ని ఇర్రేషనల్ గా ఉన్నాయి. మ్ ఇర్రేషనల్ అనేది మైండ్ చూస్ చేసుకునేది. మ్ మైండ్ కి ఏంటి అంటే పని చేయకుండానే ఫలితం రావాలి. ఉహ్ ఆశ ఉంటది. ఇప్పుడు నేను చదవకుండా ఎక్సర్సైజ్ చేయకుండా పడుకోవాలి. పడుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా ఉమ్ అందుకని మైండ్ ఎప్పుడూ కూడా ఈజీగా ఉండేది చూస్ చేసుకో. ఉహ్ మరి బ్రెయిన్ అని ఏదైతే అంటున్నామో యాక్చువల్గా అది బ్రెయిన్ కాదు అది కూడా మైండే మ్ ఆ మైండ్ లోనే లాజికల్లీ ఆలోచించి థింక్ చేసి సామాజికంగా ఏదైతే జరుగుతదో నాచురల్ గా ఏదైతే జరుగుతుందో ఆ థాట్ కూడా వస్తది ఆ థాట్ ఏంటి ఇప్పుడు నేను ముసిగేసి పడుకుంటే నా బాడీలో ఫ్యాట్ ఎక్యుములేట్ అవుతది దాని కాన్సిక్వెన్సెస్ నేనే అనుభవించాలి అనేది అనదర్ థాట్ మీకు వచ్చింది ఉమ్ రెండు వచ్చినాయి రెండు వచ్చిన దాంట్లో ఒకదాన్నేమో మైండ్ చెప్పింది అనుకుంటున్నారు ఒకదాన్నేమో బ్రెయిన్ చెప్పింది ఎక్కడైతే ఎమోషన్ లింక్ అయి ఉందో దాన్ని మైండ్ అనుకుంటూ ఉంటాం లేదా హార్ట్ అంటూ ఉంటాం లేదా నా మనసు చెప్తుంది అంట ఎక్కడైతే ఎమోషన్ లేకుండా లాజిక్ ఉందో దాన్ని బ్రెయిన్ చెప్పింది ఎమోషన్ వర్సెస్ లాజిక్ అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఎమోషన్ ఫాలో అవ్వాలా లాజిక్ ఫాలో అవ్వాల వన్స్ యు ఆర్ ఎమోషనల్ లాజిక్ ఉండదు. అవును లాజిక్ లేనప్పుడు మీకు ఆ ఛాయిస్ కూడా ఉండదు. అవును రైట్ చాలా మంది ఎమోషన్ చెప్పింది వినాలా లాజిక్ చెప్పింది వినాలా మీకు ఆ ఛాయిస్ లేదు వన్స్ ఎమోషన్ అయిన తర్వాత లాజిక్ పారితే రైట్ కోపం వచ్చిన తర్వాత ఏమి మనకి గుర్తుండవు గుర్తుండవు గుర్తుండవు సో కాబట్టి ఈ రెండు వేరు వేరు మనము రెండిట్లో ఒకటి చూస్ చేసుకోగలము అనుకున్నప్పుడు ఈ పొరపాటు జరుగుతుంది. ఉ రైట్ ఎమోషన్ అంటే బయలాజికల్ ఉమ్ బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎమోషన్ జస్ట్ సైకలాజికల్ అనుకుంటూ ఉంటాం సైకలాజికల్ గా ఉన్నటువంటి ప్రోగ్రాం్ ప్రకారం మనకు వచ్చినటువంటి సిచువేషన్ ఇన్సిడెంట్ దట్ మే బి ఇంట్యూటివ్ ఆర్ సెన్సింగ్ ద్వారా అంటే బయట ఏర్పడిన సిచువేషన్ కావచ్చు ఇన్సిడెంట్ కావచ్చు ఆర్ మనం ఇమాజిన్ చేసుకున్న సిచువేషన్ కావచ్చు బోత్ ఆర్ సేమ్ ఫర్ బ్రెయన్ బ్రెయిన్ కి ఆ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ బోత్ ఆర్ సేమ్ బోత్ ఆర్ ఇమాజినేషన్ యక్చువల్ రియాలిటీ ఆల్సో ఇమాజినేషన్ నా కళ్ళ ముందు మీరు కనిపిస్తున్నారు దట్ ఈస్ ఆల్సో నా బ్రెయిన్ కి ఇమాజినేషన్ కళ్ళలో నుంచి మీరు దూరి వెళ్తున్నారా లేదు లేదు కదా మీ ఇమేజ్ ని నా ఐస్ క్యాప్చర్ చేసి బ్రెయిన్ కి పంపిస్తుంది లేదా మీరు లేకపోయినా నేను రీకలెక్ట్ చేసుకున్నాను హర్షిత అని అవును అది కూడా నా బ్రెయిన్ కి సేమ్ బోత్ ఆర్ సేమ్ ఫర్ బ్రెయిన్ రెండిటిని ఒకలాగానే డీల్ చేస్తది. అయితే ఆలోచనలా అంటుంది ఇక్కడ ఆలోచన కాదు ఆలోచన మీద మీకు ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామింగ్ ఏదైతే సైకలాజికల్ ప్రోగ్రామింగ్ ఆటిట్యూడ్ అంటున్నాం మనం ఇక్కడ ఆ బిలీఫ్ సిస్టం ఏదైతే ఉందో ఆ ఆటిట్యూడ్ ప్రకారం మీ బాడీ రియాక్ట్ అవుతది. కెమికల్స్ రిలీజ్ కార్టిసాల్ హార్మోన్ అంటున్నాం లేకపోతేనేమో అడ్రినలిన్ అంటున్నాం రకరకాల పేరు పేర్లు ఏదైనా పెట్టుకోండి సైంటిఫిక్ గా ఈ మెడికల్ ప్రొఫెషన్స్ ఏవేవో పెడుతూ మ్ పై పక్కన పెట్టాడు ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మొత్తం ఆ హార్మోన్ తన కంట్రోల్ లోకి బాడీ తీసుకున్నాి మ్ వన్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అది చేసేదంటే బ్రెయిన్ షట్ డౌన్ ఉమ్ బ్రెయిన్ సహాయంతో చేయగలిగింది ఏమీ కూడా మనం అప్పుడు చేయలేము ఉహ్ అప్పుడు మీకు ఛాయిస్ లేదు ఉంటది చేతిలో ఉంది విసిరిగొడతారు గట్టిగా అరుస్తారు ఇరగగొట్టేస్తారు అరుస్తారు ఏడుస్తారు భయపడతారు బాధపడతారు ఇట్లా అనేకం జరుగుతూ ఉంటాయి వన్స్ ఎమోషన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. అప్పుడు మీకు ఛాయిస్ లేదు. ఎమోషన్ మరి ఎట్లా అంటే ఎమోషన్ వెళ్ళకముందే మీరు ఆ ఎమోషన్ రూట్ కాజ అయినటువంటి మీ ఆటిట్యూడ్ ని మార్చుకొని ఆ స్థితికే వెళ్ళకుండా ఉండాలి. రైట్ భయపడిన తర్వాత ఈ భూమి మీద ఎవ్వరు ఏమి చేయలేరు ఏ జీవరాశి కూడా ఏమి చేయలేదు. ధైర్యంగా ఉండమని చెప్తున్నాను సార్ ధైర్యం అనేది లేదు. మ్ సార్ ఆమెకు భయపడినప్పుడు భగవద్గీత పారాయణం చేయమంటే చేయట్లేదు సార్ పాము కనిపిస్తే పారాయణం చేయాలనే విషయమే గుర్తురాదు. అవును పరిగిస్తాం అతను కూడా చేయలేడు వాళ్ళ ఆవిడకి చెప్తాడు అంతే హనుమాన్ చాలీసా చదవండి హనుమాన్ చాలీసా గుర్తు రాదు అప్పుడు గుర్తొచ్చిందంటే భయం పోయిందని అవును సో కాబట్టి ఇవి రెండు ఒకే టైంలో ఉండవు ఒకదాని తర్వాత వన్స్ ఎమోషన్ అయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అంటే భయం ఇస్తది. అమ్మాయి 12 ఇయర్స్ గర్ల్ రోజు వాష్రూమ్ చక్కగా వెళ్ళవస్తుంది భయం లేకుండా చక్కగా వెళ్తుంది. ఒకరోజు ఫాదర్ వచ్చారు దుబాయ్లో ఎక్కడో ఉంటాడు వచ్చాడు. ఏమీ భయపడకుండా ధైర్యంగా వెళ్ళ అన్నాడు అప్పుడ అప్పుడు ఆమెకి డౌట్ వస్తుంది. ఎందుకు చెప్పాడు ఇట్లా ఏదో ఒకటి ఉంటేనే కదా అప్పుడు చీకట్లో చిన్న అలికిడ అవ్వగానే ఉలిక్కి పడతది. కెమికల్ రిలీజ్ అవుతది బయలాజికల్ బ్రెయిన్ షట్ డౌన్ అయింది. అవును నేను భయపడొద్దు అన్నా నువ్వు లేవు ఇక ఉన్నది ఏంటి అంటే హార్మోన్ ఒకటే ఎలాగైతే మన ఎలక్షన్స్ రిలీజ్ అవ్వగా ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎలక్షన్ కమిషన్ మొత్తం తను కంట్రోల్ లోకి తీసుకుంటది కదా అవును సేమ్ అలాగే హార్మోన్ కంట్రోల్ లో తీసుకొని యువర్ బ్రెయిన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్ మ్ రైట్ కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది మనసు చెప్పిన మాట లేకపోతే మెదడు చెప్పిన మాట ఈ ఛాయిస్ లేదు మనసు మెదడు ఒకదాని సహాయంతో ఒకటి పని చేస్తున్నాయి రైట్ ఒకటి లేనిది ఇంకొకటి లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మెదడు అండ్ మనసు ఈ రెండిటి సహాయంతో మీరు ఏదైతే ఉన్నారో దాంట్లో మీ లాజికల్ థింకింగ్ ని డెవలప్ చేసుకోవాలి రేషనాలిటీని డెవలప్ చేసుకోవాలి. మన్ ఇస్ బేసికల్లీ ఇర్రేషనల్ ఫస్ట్ అర్థం చేసుకోండి నాట్ రేషనల్ చాలామంది ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏం చెప్తుంటే మన్ ఇస్ రేషనల్ బై బర్త్ రేషనల్ కాదు ఇర్రేషనల్ రైట్ సో కంప్లీట్ రేషనలిస్ట్ ఈ భూమి మీద ఉండడు మ్ ఈవెన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ కూడా పర్టికులర్ ఏజ్ లో తను చనిపోతాను అని నమ్మేవాడు అది దాటిన తర్వాత కూడా బ్రతికాడు మ్ అలా ఎక్కడో కాడ ఎంతో కొంత ఇర్రేషనాలిటీ ఉంటది కానీ ఓన్లీ వే ఓన్లీ సొల్యూషన్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ఇస్ రేషనాలిటీ హ్ మన్ ఇస్ ఇర్రేషనల్ బట్ ఓన్లీ వే టు లివ్ లైఫ్ హ్యాపీలీ ఇస్ రేషనాలిటీ వీలైనంత రేషనల్ గా థింక్ చేయటం ఒక్కటే ఉన్న మార్గము. ప్రతి విషయాన్ని వీలైనంతవరకు రేషనల్ గా అనలైజ్ చేసి ఒక కంక్లూజన్ కి రావాలి తప్ప ఆ నేను ఇర్రేషనల్ గా ఉంటాను నాకు భయం రావద్దు వచ్చేస్తది అంతే ఆ వన్స్ మీరు నమ్మిన తర్వాత దేవుడు నమ్మితే దెయ్యం వచ్చేస్తది. దేవుడు కదా నేను బలంగా దేవుని ఎంత బలంగా నమ్మితే దెయ్యం అంత బలంగా వచ్చేస్తుంది. ఎంత పాజిటివ్ గా థింక్ చేయాలని ప్రయత్నిస్తే అంత నెగిటివ్ థాట్స్ వచ్చేస్తూఉంటాయి అంత భయం వేస్తది అంత కోపం వస్తది అంత రగిలిపోతూ ఉంటాయి కాబట్టి చేయాల్సింది ఏంటి అంటే మనసు చెప్పిందా బ్రెయిన్ చెప్పింది రెండు వేరు కాదు మ్ బ్రెయిన్ అండ్ మైండ్ అండ్ యువర్ బాడీ హార్మోన్స్ ఇదంతా కలిపి యు ఒకరే ఉంది ఇద్దరు లేరు ఎవరు చెప్పట్లేదు మీరే ఒక థాట్ తర్వాత ఇంకో థాట్ వస్తుంది ఆ థాట్స్ ని మీరు ప్రాపర్ పర్గా అర్థం చేసుకని అండ్ లాజికల్లీ అనలైజ్ చేసి కంక్లూజన్ కి వచ్చినట్లయితే మీకు ఎమోషన్స్ కి వెళ్ళే అవకాశం ఉండదు. అప్పుడు బెటర్ గా మీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు టాస్క్ ని మీరు బెటర్ గా పెర్ఫార్మ్ చేయగలుగుతారు రైట్ అమ్మా థాట్స్ అర్థమైంది కదా కాల్స్ వస్తున్నాయి కాల్స్ తీసుకు మీకు కూడా అనిపిస్తుంటదా మనసు చెప్పింది వినాలా బ్రెయిన్ చెప్పింది వినాలా ఒక చిన్నప్పుడు అనిపించింది ఓకే ఇప్పుడు క్లారిటీ ఉంది కదా అవును మీ లైఫ్ లో మార్పు ఏది మారడం ద్వారా వచ్చింది ఒక్క నిమిషం కాల్ హలో చెప్పండి ఫోన్ చేసినా చెప్పండి మ్ పిల్లలు లైక్ 14 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ పిల్లల్లో ఎలా డెవలప్ చేయాలి ఎటువంటి మెథడ్ కాన పేరెంట్ ఎటువంటి ఎటువంటి వాటి గురించి రైట్ ఎటువంటి ఫ్యూచర్లో మీద జన గనుక వాళ్ళు ఏదైనా ఏ చేంజ్ చేయాలంటే యాక్షన్ చేయని చెప్పారు ఓకే రైట్ ఎంత పిల్లల వయసు ఎంత 14 ఇయర్స్ 10 ఇయర్స్ మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడుతు ఓకే ఓకే రైట్ రైట్ సో మనం చూడాల్సింది ఏంటంటే చిన్న పిల్లలకి చాలా క్వశ్చన్స్ వస్తూంటాయి. చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారు ఎంత అడుగుతారు అంటే ఇదేంటి అంటారు. మళ్ళీ పక్కనే ఉన్నదాన్ని కూడా ఇదేంటి అని అడుగుతారు ఇవన్నీ జెన్యూన్ క్వశన్స్ వాళ్ళు ప్రతిదీ కూడా ప్రతి పిల్లవాడిలో ఒక సైంటిస్ట్ ఉంటాడు. చాలా క్యూరియాసిటీ ఉంటది. ప్రతిదాన్ని వాళ్ళు స్టడీ చేస్తారు రీసెర్చ్ చేస్తారు అక్కడ భూమి మీద ఉన్న అంటే మన ఫ్లోర్ మీద ఉన్నటువంటి టైల్స్ ని ఈ యాంగిల్ లో చూస్తారు ఆ యాంగిల్ లో చూస్తారు దాన్ని బాగా స్టడీ చేస్తుంటారు అలాగే మీకు గుర్తుందో లేదో చిన్నప్పుడు మీరు కూడా అక్కడికి ఎక్కి సోఫా ఎక్కి చూస్తారు ఆ రూమ్ ని బాగా మీరు వెనక్కి వెళ్తే మీకు గుర్తొస్తాయి అవన్నీ అలాగే అటకెక్కి కిందకి చూస్తే ఎలా ఉంది అలాగే నాన్న ఎత్తుకున్నప్పుడు అక్కడి నుంచి చూస్తే ఈ సమాజం సొసైటీ ఎలా కనిపిస్తుంది ఆ రూమ్ ఎలా కనిపిస్తుంది ఇవన్నీ చిన్నప్పుడు మనందరం చూసాం అలాగే పిల్లలకి రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ ని కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ని పేరెంట్స్ ఫస్ట్ వీలైనంతవరకు లాజికల్లీ అనలైజ్ చేసి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామఅంటే ఇగో ఆ తమ్ముడు నాకు తమ్ముడు కావాలంటాడు ఎలా వచ్చింది అని అడుగుతాడు. వాడికి తెలియకూడదు కూడా సెక్స్ గురించి అందుకని దేవుడు ఇచ్చాడు అంటాం అంతే అక్కడ ఇర్రేషనాలిటీ మెల్లమెల్లగా అతనికి వస్తూ ఉంటది. కొన్ని విషయాలు మనం చెప్పకూడదు ఆ వయసులో అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇది నీ ఏజ్ కాదు తర్వాత నేను చెప్తాను. నీకు తెలుస్తుంది తెలుసుకునేటువంటి అండ్ నీకు హక్కు ఉంది కానీ తర్వాత నేను చెప్తాను అని స్కిప్ చేయాలి తప్ప ఏది కూడా ఇది నీది కాదు లేకపోతే ఇర్రేషనల్ గా చెప్పడం దేవుడు వర్షం గురిపిస్తాడు దేవుడు చెల్లెనిస్తాడు ఇట్లాంటివన్నీ చెప్పకుండా ప్రతిదీ వీలైనంతవరకు లాజికల్లీ అనలైజ్ చేయాలి. మనం ఏం చేస్తామంటే కొన్నిటిని చూపిస్తాము కొన్నిటిని దాసేస్తూ ఉంటాము. ఇప్పుడు పిల్లల్ని ఏం చేస్తామంటే ఆ టీవీ చూస్తుంటే టీవీలో సినిమాలో ఆ రొమాంటిక్ సీన్ రాగానే పిల్లలు కళ్ళు మూసేసి మనం ఛానల్ మార్చేస్తాం. అప్పుడు వాళ్ళకి లేనిపోని క్యూరియాసిటీ వస్తది కదా ఒకవేళ వాళ్ళు చూడకూడదు అనుకున్నప్పుడు పిల్లలు వాళ్ళ పక్కన ఉండగా మనం అది చూడకూడదు. రైట్ అలాగే వచ్చేసి ప్రతి విషయాన్ని వాళ్ళు అడిగిన ప్రతి విషయాన్ని వీలైనంత వరకు అనలైజ్ చేసి చెప్పాలి చాలా ఓపిక్గా ఉండాలి మనం ఎడ్యుకేట్ అవ్వాలి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే తెలిసింది తెలుసు తెలియంది తెలియదు అని చెప్పాలి. నాకు తెలియదు నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పాలి చాలా మంది నువ్వు నోర్మ అన్ని క్వశ్చన్స్ చేస్తున్నావ్ అని మనం చిన్నప్పటి నుంచి చేసే పొరపాటు ఏంటంటే మన సొసైటీలో ఈవెన్ వెస్టర్న్ లో కూడా ఉంటుంది మనకి ఇంకా ఎక్కువ ఉంటది. పిల్లల్ని డిస్మిచ్ చేసి మాట్లాడుతుంటాం నువ్వు నోర్మయ్య అంటాం మనం చాలా మంది పిల్లలని నోర్మయ అన్నా అంటే వాడి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాం ఎవరిని మనం నోర్మయ అనేటువంటి హక్కు లేదు పిల్లలు చాలా జెన్యూన్ క్వశ్చన్ వేస్తూ ఉంటారు వాటిని వీలైనంత వరకు వివరించాలి లేకపోతే ఇది నాకు రాలేదు అని పిల్లల ముందు చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఒక్కొక్కసారి మనం కూడా మిస్టేక్స్ చేస్తాం. మిస్టేక్స్ చేసినప్పుడు మనం వాళ్ళని సారీ చెప్పాలి. నేను చాలాసార్లు నా పిల్లలకి సారీ చెప్తూ ఉంటాను. మనం ఏం చేస్తాం అంటే మనము ఈ టీచర్స్ పేరెంట్స్ ఏంటి అనింటే దబాయించేస్తూ ఉంటాం. మనం ఈ పేరెంటింగ్ లో ఏం చేస్తామఅంటే పిల్లల్ని దొంగల్లాగా పిల్లల్ని అజ్ఞానుల్లాగా పిల్లల్ని ఎందుకు పనికి రాని వాళ్ళు పేరెంట్స్ చాలా గొప్ప వాళ్ళుగా చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే దొంగలు పేరెంట్సే మన చలము లేకపోతే రంగనాయకము ఎవరో రాశారు దొంగ పేరెంట్స్ అని దొంగ తల్లిదండ్రులే తల్లిదండ్రులే దొంగరు నిజం చెప్పాలి సో ఓర్పుతోని సహనంతోని పిల్లలకి ప్రతిది ప్రతిదానికి కారణం ఉంటది కొన్నిటిని మనం తెలుసుకోగలుగుతున్నాము కొన్నిటిని ఇంకా తెలియలేదు కొన్నిటికి చాలా కారణాలు ఉంటాయి. ఈరోజే ఎందుకు వర్షం పడింది అనింటే ఒకటే కారణం కాదు అనేక కారణాలు ఉండొచ్చు కదా సో అలా ప్రతిదానికి కారణం లేకుండా ఏదో శక్తి నడుపుతుంది అనే కంక్లూజన్ కి రాకుండా అనేక కారణాలు ఉన్నాయి కొన్నిటిని నేను ఫైండ్ చేయగలుగుతున్నాను కొన్ని మన జీవిత టైంలో ఫైండ్ చేయలేము కొన్ని జీవితం కూడా సరిపోకపోవచ్చు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అనేది మనం చేస్తున్నాడట ఏదైనా మనం మన ఏదైనా ఎన్ని జరుగుతున్న ఎలా చెప్తున్నాను చూడటం వల్ల గేమ్ మొబైల్లో ఎప్పుడైనా ఒకే ఫైరన్ గ్లాంట్ ఉండడం వల్ల పిల్లలు కొంచెం అంటే చీకటి పడిన గాని తర్వాత మంచి ఐడియా ఉందండి బయట ఉమ్ చీకటి పడింది ఏదో ఏదో మన పక్క ఉంది ఏదో అంటే ఆ ఫీల్డ్ ఉండదు చేత మన చేతిలోకి రాదు ఐడియా ఉంట ఎగజక్ట్లీ ఎగజక్ట్లీ ఒక పొరపాటు మీరు చేస్తున్నారు ఒక పొరపాటు ఏంటంటే మామూలుగా కామన్ మెన్ చేసే పొరపాటు ఏంటంటే నాలెడ్జ్ తోని ఎమోషన్స్ ని మనము హ్యాండిల్ చేయగల అనుకుంటున్నాం అది సాధ్యపడదు నాకు తెలుసు దెయ్యం లేదని చాలా మంది అడుగుతారు దెయ్యం ఉందా అంటే దెయ్యం లేదని తెలుసు కానీ నాకు దెయ్యం అంటే భయం అంటారు. ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ నాలెడ్జ్ నాలెడ్జ్ తోన ఎమోషన్ హ్యాండిల్ చేయలేము భయమే దెయ్యము అయితే మనం ఏమనుకుంటున్నాం నాలెడ్జ్ వచ్చేస్తే వాళ్ళకి ఎమోషన్స్ ఓవర్కమ్ చేయగలం అనుకుంటున్నాం నాట్ పాసిబుల్ లేకపోతే ఇంతమంది ఇంత కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా కాబట్టి కొంత మీరు ఆలోచన విధానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే కొన్ని మీకు తెలియవు వీలైతే మీరు నా వీడియోలు చూడండి అవసరమైతే కొన్ని సెషన్స్ పేరెంటింగ్ గురించి కౌన్సిలింగ్ తీసుకోండి భయపడొద్దు అంటే భయం వేస్తుంది గుర్తుపెట్టుకోండి భయం అనేది ఉంటుంది భయం ఏమి భయం ఈ బాడీని కాపాడటానికి ఉంది. మీరు భయపడొద్దు అనుకుంటే భయపడకుండా ఉండరు భయానికి మూల కారణమైన దాన్ని హ్యాండిల్ చేయాలి అదంటే ఇక్కడ చెప్పలేము కానీ కౌన్సిలింగ్ లో మీకు అవసరం ఉంటుంది వీలైతే మీరు మంచి సైకాలజిస్ట్ ని కలిసి కొన్ని పేరెంటింగ్ నుంచి కౌన్సిలింగ్ తీసుకోండి ఓకేనా డే టైంలో చాలా విషయాలు వాళ్ళు వెహికల్ అవుతారు ఇవన్నీ నేర్చుకున్నటువంటివి మీ దగ్గరో ఎవరి దగ్గరో నేర్చుకున్నారు వాళ్ళకి పుట్టినప్పుడు నైట్ అంటే భయం లేదు చీకటి అంటే భయం లేదు తర్వాత ఎవరో చెప్తారు చీకట్లో పాము ఉంటది బూచాడు ఉంటాడు దెయ్యం ఉంటది కుక్కు ఉంటది బల్లి ఉంటది దొంగోడు ఉంటాడు ఇవన్నీ చెప్పి చెప్పి చెప్పిన తర్వాత అబ్బాయి చూసి అమ్మాయి కూడా అవును అవును రైట్ రైట్ రైట్ అర్థమైంది రైట్ రైట్ అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయి సో ఓకే రైట్ రైట్ వెల్కమ్ వెల్కమ రైట్ సో భయము నేర్చుకున్నటువంటిది అంటే భయం కాదు భయం అవసరం బాడీకి కదా టైగర్ వస్తే భయపడాలి. లేకపోతే టైగర్ మనం చనిపోతాం ట్రైన్ వచ్చి గుద్దుతుంటే భయపడాలి. రైట్ హలో చిన్న డౌట్ ఉంది మీ కౌన్సిలింగ్లో సొంత వ్యక్తిత్వం లేని విజయం సవానికి స్వేచ్ఛ లభించడం అంటది అని అవును 2018 లో కోర్ట్ చేశారు సో అది ఏ కాంటెస్ట్ సందర్భంలో చేశారో వివరించగలరు రైట్ విజయం సాధిస్తే అయిపోయింది విజయం అంటే సొసైటీలో ఏం చెప్తున్నారు అంటే అందరికంటే ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చి పాస్ అయిపోయి మంచి జాబ్ వచ్చి డబ్బులు వచ్చేస్తే లేదా బిజినెస్ బాగా చేసి డబ్బులు సంపాదిస్తే అది విజయం అనుకుంటున్నారు ఒకవేళ అది విజయం అయితే నీకు వ్యక్తిత్వం లేనప్పుడు నీ విజయం ఎందుకు పనికి రాదు సొంత వ్యక్తిత్వం అంటే ఏంటి ఎవరినో చూసి కాపీ చేసి మహేష్ బాబుని చూసో పవన్ కళ్యాణ్ని చూసో లేకపోతే స్వామి వివేకానందని చూసో లేకపోతే రామగోపాల్ వర్మను చూస్తో లేకపోతే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రోల్ మోడల్ గా అనిపిస్తూ ఉంటారు. ఆ దావూద్దు ఇబ్రహీంని చూస్తో ఎవరిని చూస్ో ఇన్స్పైర్ అయ్యి అలా నేను చేయాలనుకొని ఏదో చేసేసి సాధించినా సరే నీ జీవితానికి ఉపయోగపడదు. నువ్వు ప్రతిది కూడా స్వార్జితం కానిది ఏది కూడా నీ లైఫ్ కి ఉపయోగపడదు. ఎంత వేల కోట్లు ఆస్తులు ఉండి పిల్లలక ఇచ్చినా సరే వాళ్ళు ఏదో ఒకటి చేసి పాడు చేసుకుంటుంటారు లేకపోతే ఆ పంజా గుట్ట దగ్గర ఆ ఫ్లై ఓవర్ గుద్ది చచ్చిపోతూ ఉంటారు. కదా సో కాబట్టి ఇక్కడ మనకు కావలసింది ఏంటి అనింటే సొంత వ్యక్తిత్వం సొంత వ్యక్తిత్వం అంటే తను టెస్ట్ చేసి డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తిత్వం నేను ఎలా ఉంటే నిజంగా జీవితానికి ఉపయోగపడుతది. అది తన జీవితంలో ప్రయత్నిస్తున్నప్పుడు నలుగురితో కలుస్తున్నప్పుడు ఒకరితోని నేను చాలా బ్యాడ్ గా తిట్టేసాను తిట్టేసిన తర్వాత అతనితో అవసరమైనప్పుడు అతను కూడా నాకు సహాయం చేయకుండా అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు అప్పుడు నాకు ఏం అర్థమైంది నేను ఇతరులతో మంచిగా ఉండాలనే విషయం అర్థమైంది ఎవరో ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మోసం చేశాను ఆ అమ్మాయి ఏం చేస్తది ఇప్పుడు నా మీద ఒక కేసు పెడతది అప్పుడు ఏం అర్థం అవుతది ఇలా చేయకూడదు చేయటం వల్ల జీవితం నాశనం అవుతది అనే విషయం అర్థమవుతది ఇలా అన్ని విషయాలని మనము లాజికల్లీ అర్థం చేసుకుంది గాని లేదంటే ఎక్స్పీరియన్స్ ద్వారా గాని నేర్చుకోవాలి. లెర్నింగ్ అంటే ఏంటి అంటే ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ బిహేవియర్ లో ఒక పర్మనెంట్ చేంజ్ రావాలి ఎలా త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ మీ యొక్క లాజికల్ అండర్స్టాండింగ్ ద్వారా కానీ ఈ రెండిటి ద్వారా మనం అర్థం చేసుకొని ఒక శాశ్వతమైనటువంటి చేంజ్ వస్తది. దాన్ని లెర్నింగ్ అంటాం అంతేగాని దేవుడు ఉన్నాడా లేదా అని అడిగితే ఉన్నాడు అని చెప్తే ఫాలో అయిపోయినా లేడని చెప్తే ఫాలో అయిపోయినా ఆ రెండు కూడా వేస్ట్ అయిపోతాయి. కదా సో కాబట్టి ప్రతి విషయాన్ని మనం జీవితంలో సొంతంగా అధ్యయనం చేసి ఎక్స్పీరియన్స్ చేసి వీలైతే ఎక్స్పీరియన్స్ చేస్తాము లేదంటే అధ్యయనం చేస్తాము అధ్యయనం అంటే స్టడీ స్టడీ అంటే బుక్స్ చదవటం కాదు చదవటం కాదు అధ్యయనం అంటే రీసెర్చ్ అన్నమాట అలా చేసి అర్థం ఇప్పుడు 4+4= 8 అనేది ఎవరు చెప్తే నమ్ముతున్నారు మీరు ఫలానా టీచర్ చెప్పింది కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు మీరు కదా సో మీకు లాజికల్లీ కరెక్ట్ అనిపించింది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు నాలుగు పెన్నులు నాలుగు పెన్నులు కలిపితే ఎనిమిది పెన్నులు వచ్చినయి అప్పుడు అర్థమైంది మీకు అది మాత్రమే మీకు ఉపయోగపడుతుంది తప్ప ఎవరో చెప్పాడు భగవద్గీతలో చెప్పాడు ఖురాన్ లో చెప్పాడు లేకపోతే బైబిల్ లో చెప్పాడు గౌతమ బుద్ధుడు చెప్పాడు ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు అని చెప్పి ఎండమూరి వీరేంద్రనాథ్ చెప్పాడు పట్టాభిరామ చెప్పాడు ఇటువంటి అన్ని చెప్పుకొని మీరు ఫాలో అయినంత మాత్రాన ఎవరి జీవితానికి అవి ఉపయోగపడవు ప్రతి వ్యక్తి కూడా తనకు సంబంధించిన మనము ఫిఫ్త్ సెషన్ లో చెప్పుకున్నాం బి అథెంటిక్ అథెంటిక్ గా ఆలోచించండి డోంట్ అలో అదర్స్ టు డిజైన్ యువర్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగజస్టెన్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇది ఆల్రెడీ 2600 సంవత్సరాల క్రితం ఇదే దేశంలో బుద్ధుడు చెప్పాడు మీ బుద్ధిని వాడండి ఎవరు చెప్పినా ఎంత పెద్ద గ్రంథాలలో చెప్పినా ఎంతమంది చెప్పినా వికీపీడియాలో ఉన్నా లేకపోతే గ్రోక్ చెప్పినా చార్ట్ జిపిటి చెప్పినా ఎంత పెద్ద సైట్ చెప్పినా ఎంత పెద్ద సెలబ్రిటీ చెప్పినా ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేయొద్దు మీ బుద్ధిని బుద్ధి అంటే ఏంటి లాజిక్ తర్కం మీరు తర్కించుకునే తెలుసుకోవాలి ఎవరన్నా మీకు తెలుసు మీకు నాతో కొంత అనుభవం ఉంది మీకు ఎవరనా డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి అని చెప్తూఉంటాను నాకు డబ్బులు ఇచ్చినా క్యాష్ ఇస్తే నేను లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకుంటాను. కానీ లభించిన సమాచారాన్ని మాత్రం ప్రశ్నించకుండా అంగీకరించవద్దు డబ్బులు పోతే సంపాదించుకోగలం తప్ప మీరు ఒకవేళ ప్రశ్నించకుండా అంగీకరిస్తే జీవితం నాశనం అవుతది. రైట్ కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని వీలైనంత వరకు మీరే డెవలప్ చేసుకోవాలి ఆ క్రమంలో కావాలంటే ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు కానీ ఎవరిని బ్లైండ్ గా యాక్సెప్ట్ చేయొద్దు ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా బ్లైండ్ ఇప్పుడు నేను చెప్పిన మాటల్ని కూడా మీరు తర్కించుకొని అర్థం చేసుకోవాలి. ఓకే సార్ రైట్ నాన్న రైట్ వెల్కమ్ రైట్ సో ఎవరిని మనం బ్లైండ్ గా ఫాలో అయినా సరే ఈ భూమ్మీద మన జీవితం నిలబడదు. ప్రతిదీ కూడా మీరు టెస్ట్ చేసుకొని అర్థం చేసుకో అందుకని చెప్తాను గుడ్డి వారికి ఎదురు దెబ్బలు తగలవు. గుడ్డి వారు ఏం చేస్తారుంటే ప్రతిది తను టెస్ట్ చేసుకొని వెళ్తారు. హలో మాట్లాడండి ంటే అందరూ పారిపోతున్నారు రావట్లేదు కాబట్టి నేను కోచ్ ట్రే చేసుకున్న తర్వాత వాళ్ళకే ఓన్ ఆయన అవును పోలీస్ అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ని వాళ్ళు సరిపోదానికి వెళ్ళింది ఇంకా చేస్తున్నారు అవును అవును కి కోచ్ సో సైకియాట్రిస్ట్ ఈస్ ఏ డాక్టర్ మెడిసిన్ చదివారు ఎంబిబిఎస్ చేసిన తర్వాత వాళ్ళు మాస్టర్స్ సైకియాట్రీ మెడిసిన్ మీద చేస్తారు. వాళ్ళ రోల్ వేరు వాళ్ళకి సైకాలజీ కొంత పరిచయం ఉంటది వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. సైకాలజిస్ట్ అనే అతను ఇతను సైకాలజీ చదివాడు సైకాలజీ ఇస్ నాట్ మెడికల్ సైన్స్ ఇది లాజిక్ మీద ఆధారపడి ఉంటది. ఇది సైకాలజీ అయితే చాలా మంది సైకాలజీ చేసిన తర్వాత సైకాలజిస్ట్ గా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని చాలా కష్టం కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు కెరీర్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమఉంటాయి మోటివేషన్ స్పీకర్ కార్పొరేట్ ట్రైనర్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ లేదంటే లైఫ్ కోచ్ ఇటువంటి ఏవేవో రకరకాల కౌన్సిలర్స్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఇటువంటివి ఏవో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తూఉంటారు వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఈ కోచింగ్ పేరు మీద చెప్పేవన్నీ కూడా వాళ్ళ మానసిక సమస్యలు పెంచుతూ ఉంటాయి. సో పెంచుతూ పెంచుతాయి అనే అవేర్నెస్ లేక మెజారిటీ పీపుల్ వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. ఒక మోటివేషన్ స్పీకర్ చూస్తే లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. నేను ఎంత కష్టపడినా నాకు 10,000 మంది కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు. నా వీడియో ఎంత కష్టపడినా సరే 500, 1000 మంది చూస్తారు. వాళ్ళు ఒక వీడియో పెడితే లక్షల్లో చూస్తారు. ఎందుకంటే అవి చాలా బాగున్నాయి. నీ అంతటోడు లేడు నువ్వు ఏమైనా చేయగలవు చేయగలవు అని వాళ్ళని రెచ్చగొడుతుంటే చాలా బాగుంటది మీకైనా నాకైనా చిన్నప్పుడు నాకు కూడా చాలా బాగుంది అలా నన్ను రెచ్చగొడితే మోటివేషన్ స్పీకర్స్ చాలా బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లెట్ దెమ మనం చేయగలిగింది ఏమీ లేదు ఒక సైకాలజిస్ట్ తన దగ్గరికి వచ్చినటువంటి క్లైంట్ ని ఆ ఏమాత్రము ఆ ఆ డ్యూయాలిటీ లేకుండా స్వచ్ఛంగా తను చదివినటువంటి చదువు తన ఎక్స్పీరియన్స్ లోని తన ఫిలాసఫీతోని ఎడ్యుకేట్ చేసినట్లయితే వాళ్ళు అటువంటి వారి భార్యని పడినా సరే మళ్ళీ బయటక వచ్చి ప్రాపర్ గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు అయితే సమాజంలో డైవర్సిటీ ఉంటది. ఇప్పుడు లైఫ్ కోచుల పట్లలో, మోటివేషన్ స్పీకర్స్ పట్లలో లేకపోతే స్పిరిచువల్ లీడర్స్ పట్లో లేదంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ పట్లో ద్వేషం పెంచుకోవద్దు. బికాజ్ వాళ్ళ లైఫ్ లో అంతకంటే మార్గం లేక వాళ్ళు ఆ ప్రొఫెషన్ ని చూస్ చేసుకున్నారు. తప్పో ఒప్పో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. నేను అలా మారను. అలాగే కొంతమంది నాస్తికులు అవ్వగానే పూజారుల మీద వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటారు పూజారులు పాపం వాళ్ళకి లైఫ్ కోసం వాళ్ళఏదో ఎంతో కొంత నెలక 10,ే 20,000 వస్తుందని ఆ జీవనాన్ని సాగిస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక సైకాలజిస్ట్ గా మీ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి మీరు వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తే ఆ ఆ రేపు పొద్దున ఆ పూజారి అవసరం ఉండదు లైఫ్ కోచ్ అవసరం లేకుండా వీళ్ళు జీవనం సాగిస్తారు అంతవరకు మాత్రమే మనం చేయాలి. ఎవరిని ద్వేషించవద్దు అది తప్పు అని మీకు అనిపించినప్పుడు అది మనం చేయొద్దు వాళ్ళు చేయకుండా ఉంటే హ్యాపీ చేస్తే వీలయంతవరకు మనము మన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. రైట్ అంటే వెళ్తే వాళ్ళక అవును అయితే సైకాలజిస్ట్ులు కూడా చాలా మంది సరైనటువంటి సొల్యూషన్ ఇవ్వలేక సేమ్ అదే చెప్పడం వల్ల కూడా ఒక ఇబ్బంది ఇక్కడ ఇండియాలో పర్టికులర్లీ సమస్యని చాలా మంది సైకాలజిస్ట్లుగా వెళ్ళిన వాళ్ళు మోటివేషన్ అవును అవును చెప్తారు అవును అవును అవును దీనికి కారణం అనేక కారణాలు ఉన్నాయి ఇంద ఇంతకుముందు ఉన్నటువంటి సీనియర్ సైకాలజిస్ట్లు స్టేజ్ షోల్ చేయటము హిప్నోథెరపీ హిప్నోటిజం చేసి అదే సైకాలజీ అనటము లేకపోతే మ్యాజిక్ చేయటము అలాగే మెంటలిస్ట్ అని ఒక ప్రొఫెషన్ ఉంటది. చూసి చెప్పేస్తూ ఉంటారు అది దట్ ఇస్ స్టే అది స్టేజ్ షో అది అవన్నీ కూడా సైకాలజీ అనే భ్రమలు కల్పించటం అలాగే సినిమాల్లో సినిమాల్లో సైకాలజిస్ట్ రోల్ ఏంటంటే ఒక ఫ్రెంచ్ ఇది పెట్టుకొని గడ్డం పెట్టుకొని సైకో లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లేకపోతేనేమో ఆ సినిమాలో నాగార్జున చూసి చెప్పేస్తూ ఉంటాడు మొఖం చూసి చంద్రముఖిలోనేమో ఆయనేమో ఆ దెయ్యాలు నిలగొట్టేస్తాడు ఇటువంటివి ఏమేవో చూడటం వల్ల సాధారణ ప్రజలు అలాగే అనుకుంటారు. అయితే మనం చేయగలిగింది లేదు వాళ్ళు రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్లి మొదట వాళ్ళు ఏం చేస్తారంటే పూజలు చెప్పిస్తారు తాయిత్తలు కట్టించుకుంటారు ఇలాంటి మోటివేషన్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తారు ప్రవచనకారుల దగ్గరికి వెళ్తారు స్వామీజీల దగ్గరికి వెళ్తారు కొందరు క్షుద్ర పూజలు చేపిస్తారు కొంతమంది మెడిసిన్ వాడతారు ఇవన్నీ అయిన తర్వాతే లాస్ట్ కి సరైన సైకాలజిస్ట్ దగ్గరికి వస్తారు అప్పుడే దాని విలువ తెలుస్తది. అందుకనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కనీసం 10 20 సంవత్సరాలు రకరకాల ఆల్టర్నేటివ్స్ ట్రై చేసిన తర్వాత వస్తారు కాబట్టి నా ఛార్జ్ ని వాళ్ళు పే చేస్డానికి రెడీ అవుతారు. లేకపోతే మందులతో తగ్గంది మాటలతో తగ్గుతుందా మాటలకే ఇంత పే చేయాలా ఇటువంటి ఏవేవో వాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు మీకు మీ దగ్గరికి వచ్చినటువంటి క్లైంట్ ని వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేయడం ఒకటే మీరు చేసేది. అంతేకాదు మీ లైఫ్ లో ఎవరితో మాట్లాడను ఇప్పుడు నేను ఒక లైవ్ ప్రోగ్రాం పెట్టి చెప్తున్నాను ఏదైతే మీరు నిజంగా నేర్చుకొని అర్థం చేసుకున్నారో నమ్ముతున్నారో లాజికల్లీ దాన్ని జెన్యూన్ గా మీరు ప్రాక్టీస్ చేయడం మీ జీవితంలో కూడా అవలంబించటం ఇట్లాంటి వాటిలో ఎక్కడ అవకాశం వచ్చినా అదే చెప్పడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం రైట్ వెల్కమ్ రైట్ సో టైం కూడా మనక అయింది కంక్లూడ్ చూశారు కదా మరొక లైవ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థాంక్యూ

No comments:

Post a Comment