భారీ #లవ్_జిహాద్ కేసు
భోపాల్ కి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని గత నెల అంటే ఏప్రిల్ 18న స్థానిక బాగ్ సేవానియా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫర్హాన్ అనే వాడు ఆమెను రేప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపించింది.
పోలీసులు ఫర్హాన్ ని అదుపులోకి తీసుకుని విచారించగా వాడి ఫోన్‌లో 10-15 మంది ఇతర బాధితుల అశ్లీల వీడియోలను కూడా పట్టుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.
అసలేం జరిగింది?
ఫర్హాన్ ఖాన్ నేతృత్వంలోని మరో 5గురు సభ్యుల అంటే సాహిల్, సాద్, అబ్రార్, నబీల్, అలీ అనే ఈ గ్యాంగ్ భోపాల్‌లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ (TIT కాలేజీ)లో చదువుతున్న హిందూ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని, ముందుగా మోసపు ఉద్దేశ్యం తమ అసలు గుర్తింపు దాచి పెట్టి, హిందూ పేర్లు తగిలించుకుని ప్రేమ పేరుతో ఒక హిందూ అమ్మాయితో పరిచయం పెంచుకుని, ఆమెకు మత్తు మందులు ఇచ్చి లోబరుచుకుని, ఆ అమ్మాయి అశ్లీల విడియోలు తీసి, అమ్మాయిని లైంగికంగా వేధించి, ఆ విడియోలు బయట పెడతామని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి, ఆ అమ్మాయి ద్వారా ఆమెను స్నేహితులను పిలిపించుకుని వారికి కూడా మత్తు మందులు ఇచ్చి, వారిని కూడా ఇలా లైంగికంగా వేధించి బ్లాక్ మెయిల్ చేసి, వారి ద్వారా వారి స్నేహితులను కూడా ఈ ఉచ్చులోకి లాగి ఒక దారుణమైన చైన్ తయారుచేశారు. అంతే కాకుండా ఆ అమ్మాయిలను అందరిని మతం మారమని, బురఖా ధరించమని, ఉపవాసాలు పాటించమని బలవంతం చేసినట్లు అమ్మాయిలు ఆరోపిస్తున్నారు.
ఏప్రిల్ 18న ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయబట్టి ఈ దారుణం బయటపడింది. లేకపోతే ఎన్ని రోజులు సాగి ఇంకా ఎంత మంది హిందూ అమ్మాయిలు ఈ ముఠా చేతికి చిక్కేవారో తలుచుకుంటేనే భయం వేస్తోంది.
ఫర్హాన్ ఈ వీడియోలను పోర్న్ సైట్‌లలో విక్రయించే ప్రణాళికలో ఉన్నట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు కోసం (SIT) ఏర్పాటు చేసింది. ఫర్హాన్, సాహిల్, సాద్, అలీ అరెస్టయ్యారు, అబ్రార్, నబీల్ పరారీలో ఉన్నారు.
ఎందుకు అలా చేశారు?
"మేం కావాలనే ఇలా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసాం. ఎంత మంది హిందూ అమ్మాయిలను రేప్ చేస్తే అంత గొప్ప. మా ఇస్లాం ప్రకారం ఇది చాలా నైతిక మైన చర్య.
ఈ చర్యపై నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు" అని గ్యాంగ్ లీడర్ ఫర్హాన్ చెప్పాడు అని పోలీసులు తెలిపారు.
నయా దునియా పేపర్ కథనం ప్రకారం
"హిందూ అమ్మాయిల జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నానని, ఈ చర్యను జిహాద్‌గా భావించానని, అందుకే వారిని లక్ష్యంగా చేసుకున్నానని" ఫర్హాన్ పోలీసులకు చెప్పాడు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి అత్యాచారం చేయడం అనేది తనకు గర్వకారణమని" ఫర్హాన్ పోలీసులకు చెప్పాడు. పోలీసుల విచారణలో అతను అనేక ఇతర విషయాలను కూడా వెల్లడించాడు.
ఈ లక్ష్యం సాధించడం కోసమే తాను ముస్లిం ముఠాను సిద్ధం చేశానని ఫర్హాన్ పోలీసులకు చెప్పాడు. ఫర్హాన్ మరియు ఇతర ముస్లిం అబ్బాయిలు తమ అసలు గుర్తింపులను దాచి హిందూ పేర్లను పెట్టుకుని హిందూ అమ్మాయిలను ట్రాప్ చేశారు. ఈ ముఠా సభ్యులు ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నారు అని, కుటుంబాలకు దూరంగా నివసించే హిందూ అమ్మాయిలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్నాది అని పోలీసులు తెలిపారు.
సరిగ్గా ఇటువంటి కేసు అజ్మీర్ దుర్గా కు చెందిన చిస్టీ కుటుంబ సభ్యులు 1992 లో ఆజ్మీర్ లో చేశారు. అప్పుడు కూడా వారి లక్ష్యం కేవలం హిందూ అడపిల్లలే. కొన్ని వందల మంది హిందూ ఆడపిల్లలు ఆ ముఠా చేతికి చిక్కి విలవిల లాడారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
దాని వివరాలు ఈ పోస్ట్ లో ఉన్నాయి చూడండి.
మన కోర్టులు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే ఆ కేసు తేలాడానికి 32 సం.లు పట్టింది.
సరే! దేశంలో దశాబ్దాలుగా ఇటువంటి సంఘటనలు వేల సంఖ్యలో జరుగుతున్నాయి. కానీ, కుటుంబ గౌరవం, సాంఘిక కారణాలు వంటి వాటి వల్ల కొన్ని వందల కేసులు మాత్రమే బయటపడుతున్నాయి. ఒక్క అజ్మీర్ దర్గా కేసులోనే కనీసం 3వేల మంది 13సం. ల వయసు వారితో సహా అనేక మంది హిందూ ఆడపిల్లలు ట్రాప్ అయ్యారు అని ఒక మాజీ పోలీసు అధికారి చెప్పారు.
నేను ఆ రేపిష్టుల ను తప్పు పట్టను. వారు వారి మత సిద్దాంతం ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎందుకంటే మన మతం ఆధారంగా ఇటువంటి దుర్మార్గాలు చేయడం మన మతానికి చెడ్డ పేరు వస్తుంది అని ఏ ఒక్క ముస్లిం రాజకీయ నాయకుడు కానీ మత పెద్ద కానీ ఇటువంటి సంఘటనలను ఖండించిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? నాకు తెలిసినంత వరకూ లేవు.
ఆ పెద్దలు అందరూ ఇటువంటి దారుణ సంఘటన ల మీద పూర్తిగా మౌనం పాటిస్తున్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? మౌనం అంగీకారం అని అనుకోవాలా?
మరో వైపు ఇటువంటి సంఘటనలకు మతానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది వట్టి రైట్ వింగ్ సృష్టి అని
"హిందూ సెక్యులర్ ఉదార ఉన్మాదులు" ఆ రేపిస్టులకు మానసిక బలం అందచేస్తూ వారు మరిన్ని దారుణాలకు పాల్పడేటట్లు వారికి నైతిక బలం వీళ్ళు ఇస్తున్నారు.
అలాగే, తప్పును తప్పుగా గట్టిగా బయటకు చెప్పలేని, ఖండించలేని ఈ ఉదార వ్యాధి వాళ్లే ఆ రేపిష్టుల కంటే సమాజానికి మరింత ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త..

No comments:
Post a Comment