Wednesday, May 7, 2025

సమంత, సాయి పల్లవి దేశ ద్రోహులని చెప్పుతో కొట్టాలి.. శరీరాన్ని చూపిస్తూ యువతను పెడదోవ పట్టిస్తూ,,,

 


సమంత, సాయి పల్లవి దేశ ద్రోహులని చెప్పుతో కొట్టాలి.. శరీరాన్ని చూపిస్తూ యువతను పెడదోవ పట్టిస్తూ,,, దేశం తిండి తింటూ దేశానికి ద్రోహం చేసే వీళ్ళని పాకిస్తాన్ పంపించాల్సిందే,,, అశ్లీలత పాటలతో తద్వారా ,,,వీళ్ళ నుంచి ఎవరైనా జ్ఞానాన్ని సంపాదించారా... మనందరి బలహీనత లతో డబ్బు సంపాదించి అహంకారంతో... తిండి పెట్టే దేశం పైనే విషం చిమ్మే వీళ్ళని ఏం  చేయాలి...  || BJP Leader Mounika Sunkara Interview ||







బీజెపీ మహిళా నేత మౌనికా సుంకర సమంతా సాయి పల్లవి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పహల్కాంలో ఉగ్రదాడుల దాడి తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో సమంత షేర్ చేసిన ఓ పోస్ట్ సంచరణంగా మారింది. దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధూ నదిలో ఇచ్చే బాటాలను సైతం నిలిపి వేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే సమంతా దీన్ని ఉద్దేశించి తనఇస్గ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో సముద్రాలు నీళ్లు తాగలేవు. చెట్లు తమ పండించిన పండ్లు తినలేవు. సూర్యుడు తన కాంతిని చూడలేడు. పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి మనంఅందరం కూడా ఒకరికి ఒకరు సాయం చేసుకోవటానికే భూమిమీద పుట్టాం. నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అని అర్థం వచ్చేలా సమంత పోస్ట్ చేసింది. సమంత షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే సమంత ఆ పోస్ట్ను డిలీట్ చేయడం జరిగింది. తాజాగా దీనిపై బీజెపీ మహిళా నేత మౌనికా సుంకర ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మన దేశ తిండి తింటూ మన దేశ వర్ణలను ఎంజాయ్ చేసుకుంటూ కొంతమంది పాకిస్తాన్ చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్ళకు ఒళ్ళు ఉంటుందని మొద్దుగా మొహాలు ఉంటాయని కానీ మెదడు మాత్రం ఉండదని మౌనిక విమర్శలు గొప్పించారు. సమంత నీళ్లు నది తాగదని పండ్లు చెట్లు తినదని పాకిస్తాన్ కు నీళ్లు ఇవ్వాలని చెప్పిందని ఆమె చెప్పిన మాటకు ఏ కంపెనీ చెప్పు వాడాలని మౌనిక ప్రశ్నించారు. ఇదే సమయంలో సాయి పల్లవి పై సైతం ఆమె ఫైర్ అయ్యారు. మనం ఇచ్చిన డబ్బులతో ఆమె లావిష్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందని మౌనిక అన్నారు. సాయి పల్లవి గోరక్ష చేసేవాళ్ళను ఉగ్రవాదులని అంటుందని భారత్ ఆర్మీకి పాక్ ఏ విధంగా శత్రువో పాకిస్తాన్ తో ఉన్న వాళ్ళకు భారత్ శత్రువని సాయి పల్లవి గతంలో చెప్పిన మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవిని ఆర్మీ దగ్గరకు పంపిస్తే ముక్కలు ముక్కలు చేస్తారంటూ మౌనిక వివాదాస్పద కామెంట్స్ చేశారు. సమంతా సాయి పల్లవి నన్ను కలిస్తే చెప్పులు వాడతానని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం నచ్చకపోతే నచ్చిన దేశాలకు వెళ్ళిపోవాలని సమంతా సాయి పల్లవులకు మౌనికా సుంకర సూచించారు. వీళ్ళు ఒళ్ళు చూపించుకొని డబ్బులు సంపాదించుకున్నారని వీరు ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. మౌనికా సుంకర చేసిన ఆరోపణలు విమర్శలు సినీ పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయ అంశంగా మారాయి. మౌనికా సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. సమంతా సాయి పల్లవి అభిమానులు మౌనికా సుంకరపై విరుచుకు పడుతున్నారు. ఆమె వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదని నటీమనుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చటం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ నాయకులు కూడా మౌనికా సుంకర వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు మౌనిక సుంకర తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

No comments:

Post a Comment