#ఈ మూడు వస్తువులను వంట గదిలో వెంటనే తీసి పడేయండి#trending#foryou#viralvideo
మీ కిచెన్ లో గనుక ఈ మూడు వస్తువులు ఉన్నట్లయితే వెంటనే వాటిని నేను చెప్పబోయే వస్తువులతో రీప్లేస్ చేసేయండి. మీ హెల్త్ విషయంలో మీరే జాగ్రత్త పడండి. అందులో మొదటిది చాలా మంది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ని వాడుతూ ఉంటారు. ఇలా మనం ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ని వాడడం వల్ల కట్ చేసిన ప్రతిసారి చిన్న చిన్న మొక్కలుగా ప్లాస్టిక్ అనేది ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇవి క్యాన్సర్ కారకం. సో ఎవ్వరూ దయచేసి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ ని వాడొద్దు. దీన్ని రీప్లేస్ చేసేసి స్టీల్ దైనా లేదంటే వుడెన్ చాపింగ్ బోర్డ్ నయినా ప్రిఫర్ చేస్తే మంచిది. మళ్ళీ వుడెన్ చాపింగ్ బోర్డ్ ని అలా కడిగేసి అలా పక్కన పెట్టేసినట్లయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిలో స్టీల్ చాపింగ్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. నెంబర్ టూ ఎక్కువగా చాలామంది నాన్ స్టిక్ పాన్స్ లో కుకింగ్ ఎక్కువ ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పి ఈజీగా ఉంటుందని చెప్పి ఎక్కువగా వాడతారు కానీ మనం ఇలా వాడిన ప్రతిసారి అందుమీద ఉన్న టెఫ్లాన్ కోటింగ్ అనేది కరిగిపోయి మన ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా కాకుండా దీని మీద కొన్నిసార్లు మనం అబ్సర్వ్ చేస్తే స్క్రాచెస్ లాగా పడుతూ ఉంటాయి. ఈ స్క్రాచెస్ ఉన్న టాక్సిక్ మెటీరియల్ ని మనం కన్స్ూమ్ చేయడం వల్ల కూడా థైరాయిడ్ ఇంకా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని పక్కన పెట్టేసి స్టీల్ వి మాత్రమే యూస్ చేయండి. నెంబర్ త్రీ చాలామంది ప్లాస్టిక్ స్పూన్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు కొంతకాలానికి మనం ఫుడ్ లో పెట్టిన ప్రతిసారి ప్లాస్టిక్ అనేది కరిగిపోయి ఫుడ్ లోకి ఎంటర్ అయిపోతుంది. ఇలా కాకుండా వుడెన్ స్పూన్స్ గాని లేదంటే స్టీల్ స్పూన్స్ గాని రీప్లేస్ చేయడం వల్ల హెల్త్ ని చాలా హెల్త్ ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయతే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి ఇప్పటివరకు నా ఛానల్ ని ఫాలో అవకపోతే ప్లీజ్ టు ఫాలో థాంక్యూ
No comments:
Post a Comment