Tuesday, September 30, 2025

 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🦚 మహర్షి స్వయముగా వ్రాసిన ఒక పుస్తకానికి ముందుమాట వ్రాసినట్లు, ఒక భక్తుని పేరు ఆ పుస్తకంలో వ్రాశారు మహర్షి. అందుకు ఆ భక్తుడు "నా పేరు అక్కరలేదు" అని ఆశ్రమాధికారులతో మహర్షితో మొత్తుకున్నాడు._*
*_అందుకు మహర్షి "నా పేరు అచ్చు వేయాలని కోరుట ఎంత అహమో, నా పేరు అచ్చు వేయకూడదని కోరుట కూడా అంతే అహము. కాబట్టి ఏదీ కోరక "జరిగేది గమనిస్తూ, ఊరక ఉండు" అని సెలవిచ్చారు._*
*_♻️ ఒక విదేశీ భక్తుడు తన ఊరు వెళుతూ మహర్షిని విడవలేక కన్నీరు పెట్టుకున్నాడు; మహర్షి కూడా కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత మహర్షి ఆప్యాయతతో "మీరు ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటానని కరుణతో"  అభయమిచ్చారు !?_*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచల శివ.._*
                  *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍

No comments:

Post a Comment