రాఖాడీ బాబా #telugu #inspiration #siddhaguru
https://youtu.be/JQb6UAlQ48M?si=xGVncQJQ9jFuGJuL
సముద్ర ఘోషలో విశ్వనాథాన్ని వినగలిగిన వాడే గుండె చప్పుడుల మధ్యల శిష్యుల హృదయ వీనను శృతి చేయగలిగిన వాడే తాను తరించి ఇతరులను తరింపజేసేవాడే సద్గురువు అటువంటి సద్గురువైన రాఖాడి బాబా వారికి గల విభూతి ప్రేమే రాఖాడి బాబాగా ప్రసిద్ధి తెచ్చింది. మరాఠీ భాషలో రాఖాడి అనగా బూడిద అని అర్థం స్నానం తరువాత ఆపాదమస్తకము పాల లాంటి తెల్లని విభూతిని మాత్రము ఒంటి నిండా పూసుకునేవారు విభూతి శివ తత్వానికి ప్రతీక వీరి అసలు పేరు శ్రీ ముని స్వామి సన్యాసము స్వీకరించిన తరువాత శ్రీ ఓంకారానంద స్వామిగా పేరు మారింది వీరి గురువు సిద్ధ గురువైన శ్రీ నిత్యానంద స్వామి వారు గణేష్పురి ఆశ్రమంలో ఉంటారు. గురు కృపాకో కోయి దుర్లభ్ నయి హై శివ గురు కృపకు దుర్లభమైనది ఏదియును లేదు శివ గురువును నమ్ముకో అన్ని దొరుకుతాయి జీవన్ముక్తికై పరితపించే ప్రాణులకు జీవితమే ఒక దుర్భరమైన చెరసాల జీవన్ముక్తే దాని నుండి విముక్తి అంతేకాక భవబంధ విముక్తికై తమ దేహమే తమకు పెద్ద ప్రతిబంధకముగా భావించే వారికి సకల సదుపాయాలు ఉన్న కుటీ కుటీరము మాత్రము మరింత ప్రతిబంధకము కాదా సాధకుడు నిర్భయముగా ఒంటరిగా ఈ కీకారణ్యములో చేసే తీవ్ర సాధనే నిజమైన తపస్సు పూర్ణ పురుషులైన గురువులు ఇవ్వడానికి వచ్చినవారే కానీ తీసుకోవడానికి వచ్చినవారు కారు గురుబోధ అంటే అది సామాన్యమైనది ఏమీ కాదు మనసు పరిపక్వత కానిదే గురుపదేశము పొందలేరు అందుకు శరీరము కంటే మనసు సుస్థిరముగా ఉండాలి ఎవరైనా మంత్రోపదేశము చేయుటకు కానీ స్వీకరించుటకు కానీ తగిన అర్హత కలిగి ఉండాలి లేనిచో మేలు జరగకపోగా కీడు జరిగినా జరగవచ్చు మానవునికి లౌకికముగా ఉన్న విలువ ఇహానికి సంబంధించినది అయితే సాధకునికి ఉన్న విలువ పరానికి సంబంధించినది ఇది ఇంకెన్నో రెట్లు విలువైనది దానిని పొందాలి అంటే ఇంకెన్నో రెట్లు మెరుగైన అర్హత కలిగి ఉండాలి నిరాశ చెందవద్దు పరాన్ని చేరేందుకు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి భావయుక్తముగా నీవు అందుకు ప్రయత్నించావంటే తప్పకుండా లక్ష్య ప్రాప్తి కలుగుతుంది. దేశమంతా తిరిగినంత మాత్రాన పుణ్యక్షేత్రాలు దర్శించినంత మాత్రాన మనస్సును అంత తేలికగా ఎవరూ నియంత్రించలేరు శివ మొదట మనము కదలకుండా స్థిరముగా ఒకచోట కూర్చోవడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనసు స్థిరత్వం పొందుతుందో అప్పుడు శరీరం ఎక్కడ తిరిగినా ఆ మనసు శాశ్వత లక్ష్యము మీదనే లగ్నమై ఉంటుంది. క్రూరమైన అడవి మృగాలు విషనాగులు నివసించే అరణ్యాల కంటే పయోముఖ విషకుంభాల లాంటి మానవులు నివసించే జనాలే మహా ప్రమాదకరం కాబట్టి సాధకులు ఎప్పుడూ తగు జాగ్రత్తతో ఉండాలి రాధానాథ్ స్వామి కూడా ఇట్లా అంటారు సాధకుల మనసు ఎంతో సాధించామని ఒప్పొంగుతూ ఇతరుల లోపాలను వెతికి పట్టుకునే కాలుష్యానికి గురవుతుంది ఈ దుర్గుణాన్ని వదలించుకోవడం చాలా కష్టమైన పని అంతకంటే అడవి జంతువులతో నివసించడం చాలా సులభం ఎందుకంటే అవి మన బలహీనతలను ఎప్పుడూ ఇంత తేటతెల్లంగా బహిర్గతం చేయలేవు శివ ఒకసారి పరుసవేది స్పర్శ చేత పసిడిగా మారిన ఇనుము మట్టిలో పూడ్చిన పెట్టెలో పెట్టిన అది పసిడిగానే ఉంటుంది. అలాగే భక్తి జ్ఞానము పొంది బ్రహ్మ సాక్షాత్కారము పొందిన వ్యక్తి ఎన్నటికీ తప్పటడుగు వేయజాలడు వారు పెద్ద పని చేస్తున్నా చిన్న పని చేస్తున్నా అందులో ఆత్మ సాక్షాత్కారపు వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. ఆవేశము పనికి రాదు శివ ద్వేషాలు మానవుని మనుగడకే ముప్పు నిష్కాములమైన మేము కర్మపరులైన మీలాంటి మానవుల సర్వతోముఖమైన మనుగడ కొరకు అహరనిషలు ప్రయత్నిస్తూ ఉంటే భావ దారిద్రం కలిగిన మీలాంటి వాళ్ళకు అది కేవలం ఒక ఆటలా తమాషలా కనిపిస్తుంది. సాధకులు ఎప్పుడూ పది మందిలో మనిషిలా బ్రతకాలి ఇతరులను బ్రతకనివ్వాలి అప్పుడే మానవుడు జీవజ్ఞాని అై విజ్ఞాని అై తన గమ్యము చేరేందుకు అర్హుడవుతాడు లేనిచో ఈ జనన మరణ చక్రములో పడి చితికి చిన్నాభిన్నమైపోతాడు ఆలోచించుకో శివ చూడు శివ మనలో లోపం ఉన్నట్లయితే ఈ లోకములో లోటుపాట్లు కనిపిస్తాయి జ్ఞానవంతునిగా ఉన్నా కూడా పిచ్చివాడిలా ఉండడం నేర్చుకో నీవు నమ్మితే ఆ బూడిదను జంతువులను విష ప్రాణులను నమ్ము అంతేకానీ మనిషిని మాత్రం నమ్మవద్దు ఆత్మ దర్శనం పొందిన గురువులు ఎన్నడూ తప్పులు చేయరు సో
No comments:
Post a Comment