Tuesday, September 30, 2025

Overcoming Spiritual Obstacles: Uncovering Your Inner Strength

 https://youtu.be/xPoZexxDJog?si=LDd9F5FwXNyKzHCa


ఆధ్యాత్మిక అడ్డంకులు ఆత్మ మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వారందరికీ ఆధ్యాత్మిక మార్గంలో వెలసిల్లుతున్న వారందరికీ ఆత్మీయ నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు మనం టాపిక్ చెప్పుకుందాం. ఆధ్యాత్మిక అడ్డంకులు ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో పోరాడి ఓడిపోయి గెలిచి అలసి సొలసి ఆధ్యాత్ మార్గంలోకి వస్తారు. 99% సుఖభోగాలతో ఉన్న వాళ్ళు ఎవరు రారు 99% 1% పక్కన పెట్టేద్దాం బుద్ధుడు లాంటి వాళ్ళని బుద్ధుడు సుఖం ఎక్కువై వచ్చాడు. కానీ కష్టాలు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి సత్యాన్వేషణ కోసం వచ్చేవాళ్ళు కూడా 1% పోనీ ఒక 10% తీసేద్దాం 90% 90% జీవితంలో ఉన్న అన్ని సమస్యలు ఎదుర్కొని డబ్బు మీద మొహం వదిలేసుకొని కోరికల మీద మొహం వదిలేసుకొని భౌతిక సమస్యలను దాటుకొని ఏదో సాధించాలన్న తపనతో జీవితం అంటే ఒక విలువ తెలుసుకోవాలని లేకపోతే తమకున్న అనారోగ్యాలనో దేన్నో పోగొట్టుకోవాలన్న తపనతో మనం ఆజాత మార్గంలోకి వస్తాం అందులో సందేహమే లేదునకి 90% ఒక 10% పక్కన పెట్టేద్దాం ఆ 10% సత్యాన్వేషకులు అవ్వచ్చు లేకపోతే ఇంకో రకంగా వచ్చి ఉండొచ్చు. 90% మాత్రం కచ్చితంగా ఏదో ఒక కారణంతో బలమైన లైఫ్ లో ఒక బలమైన దెబ్బతో మానసికంగా అవనయండి శారీరకంగా అనయండి ఆర్థికంగా అవనయండి ఆధ్యాత్మి మార్గంలోకి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో తపనతో ప్రారంభించిన ఆధ్యాత్మికత మరల చక్రం లాగా కిందకే వచ్చేస్తుంది. అంటే ఎక్కడయ్యా బయలుదేరాము మనం అంటే తిరిగి మరల అక్కడికే వస్తాం. కాకపోతే ఇంతకుముందు ఒకదాని కోసం వెంపర్లాడే వాళ్ళం ఇప్పుడు ఇంకో దాని కోసం వెంపర్లాడతాం అంతే తేడా ఏ మాత్రం మార్పు రాదు. దీనికి కారణం ఏంటి వీటన్నిటికీ ఎవరు కారణం ఎవరో బయటవాడు కారణం ఉండడు మొత్తం మనమే కారణం అంతా మనమే చేసుకుంటాం మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. ఆ వాస్తవాన్ని సరిచేసుకోవడానికి ఈరోజు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం. దానికి నేను సప్త సూత్రాలు నేను మీకు చెప్తాను. ఆ సప్త సూత్రాలని మీరు అర్థం చేసుకొని మీలో ఆధ్యాత్మిక అడ్డంకులు మీకు ఏర్పడే ఆధ్యాత్మిక అడ్డంకులన్నీ తొలగించుకొని ఉన్నత శిఖరాలు వెళ్తారని కోరుకుంటూ మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇందులో చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే ఆధ్యాత్మిక సమస్యలని ఎలా దాటాలి? అడ్డంకులను ఎలా దాటాలి? భౌతికంగా వచ్చే సమస్యలను ఎలా దాటాలి? మనోతలంలో వచ్చే సమస్యలు ఎలా దాటాలి? బోధనా మార్గంలో వచ్చే అది కూడా ఒక ప్రాబ్లమే ఉంటుంది. ఇతరుల తాలూకా మైండ్ ని మన మీద దాన్ని మైండ్ కాప్చరింగ్ అంటారు. ఇతరుల తాలూకా మైండ్ లేదా ఇతరుల తాలూకా వైబ్రేషన్స్ మనకు రాకుండా మనం ఎలా రక్షించుకోవాలి? దానికి సప్తసూత్రాలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ మనం పరిశీలిద్దాం. ముందుగా అసలు ఆధ్యాత్మిక సమస్యలు ఎన్ని రకాలుగా వస్తాయి? ఒక సాధకుడికి ఆధ్యాత్మిక సమస్యలు మూడు రకాలుగా వస్తాయి ? ఒకటి భౌతిక సమస్యలు రెండు మనో సమస్యలు మూడు జీవాత్మ సమస్యలు అంటే ఆత్మ సమస్యలు ఆత్మకు సంబంధించిన వాళ్ళతో వచ్చే సమస్యలు మూడు రకాలుగా వస్తాయి. ఇందులో ముందుగా మనం భౌతిక సమస్యలు పరిశీలిద్దాం భౌతిక సమస్యల్లో అంటే ఆరోగ్యం ఆరోగ్యం లేకపోవడం అంటే అనారోగ్యం అనుకుందాం అనారోగ్యం ధనం లేకపోవడం లేకపోతే లైంగికత ఇవన్నీ భౌతిక సమస్యలు తీవ్రమైన అనారోగ్యం వేధించడం సాధకుడు ఇంకేం ధ్యానం చేస్తాడు ధ్యానం చేయరా బాబు అంటే వాడికి ఒంట్లో బాగకపోతే వాడేం ధ్యానం చేస్తాడు మీరు ఎప్పుడన్నా ఒంట్లో బాగలేనప్పుడు ధ్యానం చేశరా కుదిరిందా బాగా ఏదో కూర్చున్నాం అంతే ధ్యాన సాధనకి పర్ఫెక్ట్ ఆరోగ్యం ఖచ్చితంగా కావాలి మొట్టమొదటిది రెండోది ధనం ఇంట్లో పిల్లి లేగవట్లేదు మీరు ధ్యానంలో కూర్చుంటే ఎవరు ఊరుకుంటారు మిమ్మల్ని చెప్పండి ఎందుకంటే మనం సంసారంలో నిర్వాణం చేద్దామని వచ్చాం సంసారంలో ఉండి మనం ఉన్నతంగా ఎదగాలని వచ్చాం ఎక్కడో అడవిలో ఒక తపస్వి అయితే మీరు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు కనుక మీరు ధనం అనేది కూడా మీకు మీ ఆధ్యాత్మిక మూమెంట్ కి అడ్డంకి అవుతుంది ధనం లేమి ధనం ఎక్కువ అవ్వడం ప్రాబ్లమే ధనం తక్కువడం కూడా ప్రాబ్లం వస్తుంది. ఇక మూడోది లైంగికత కామం అది కచ్చితంగా పెద్ద అడ్డంక అవుతది. విశ్వామిత్రుడు స్టోరీ గనుక చూస్తే మనకి ఆధ్యాత్మిక అడ్డంకులు ఎలా వస్తాయి ఆయన ఎలా దాటాడు చూస్తే అర్థమైపోతది. అందుకని విశ్వామిత్రు స్టోరీ ఒకసారి చదివేయండి మొత్తం స్టడీ చేయండి ఆయనే ఆయన ఎక్కడెక్కడ పడిపోయారు ఎక్కడెక్కడ మళ్లా నిలదోకున్నాడు ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళాడు ఎక్కడెక్కడ వెనక్కి వెళ్ళాడు ఇవన్నీ మీకు తెలుస్తాయి. విశ్వామిత్రు స్టోరీలో చూస్తే అనారోగ్యం వెయ్యేళ్ళు తపస్సు చేస్తాడు బలహీనమైపోతాడు ఇంకా శరీరాన్ని నిలుపుకోవడానికి ఆయన పడరాని పాట్లు పడతాడు అంటే శరీరం బలహీనమైనప్పుడు ఏం చేయగలడు ఆయన సాధన ఎలా కుదురుతుంది కుదరదు కదా కనుక శరీరము మినిమం సహకరించాలి సరైన ఆహారం సరిైన నిద్ర సరిైన విశ్రాంతి దానికి అవసరం అవి ఇచ్చి తీరాలి అది సాధకుడి యొక్క ముఖ్యమైన విధి కొంతమంది విపరీతంగా మేము కూర్చొని పోతాం విపరీతంగా చేసేస్తాం అనుకుంటే దాని ఎఫెక్ట్స్ ఉంటాయి మీ శరీరానికి కావాల్సిన రెస్పెక్ట్ మీ శరీరానికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చి తీరాలి ఎందుకంటే శరీరం మీది కాదు కాబట్టి ఈ శరీరం మంద కాదు ఇది యూనివర్స్ మనక ఇచ్చిన గొప్ప కానుక ప్రకృతి ఇచ్చిన కానుక 30 కోట్ల శుక్రగణాలు బయలుదేరి అందులో ఒకటే తల్లి గర్భం చేరి అది బిడ్డగా మారి భూమి మీదకి వచ్చింది అది తయారయిన తర్వాత అంటే మూడో నెలలో మనం ఆత్మగా వచ్చాం అంటే బాడీ ఎవరిది మందా చెప్పండి ఆలోచించండి ఈ శరీరం మందది కాదు విశ్వాత్మది లేదా ప్రకృతిది కనుక దానిని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం దానికి ఏమేం కావాలో ఇవ్వాల్సిన అవసరం దానికి తిండి బట్ట గుడు గుడు ఏదో ఉంది కదా ఏమేమ కావాలో దానికి ఇష్టమైన ఇచ్చి తీరాలి అంతే ఇక రెండోది ధనం జీవితానికి కావలసిన ధనం జీవితం లేకపోతే సాధన ఎలా కుదురుతుంది చెప్పండి తుకారామ ఉన్నాడు ఆయన సాధనలో కూర్చుంటే ఆయన భార్య కాల్చుకు తినేది వెళ్లి కొండలు బాటకు రా వ్యాపారం చెయ్ వ్యాపారం చెయ అనేది మరి జీవితం ఉంది నువ్వు అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ పిల్లల్ని ఎందుకు అన్నావు సంసారం తుచ్చమైంది పెళ్ళం మాయ ఇన్నీ కథలు చెప్పకండి మీరు జీవితాన్ని ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఆ జీవితంలో దానికి కావలసినది రిక్వైర్మెంట్ ధనం మీరు ఏర్పాటు చేసుకొని తీరాలి లేకపోతే అది మీకు అడ్డంక అయిపోతది మీరు ఎంత సాధన చేసిన అక్కడ ఆగిపోవాల్సిందే మూడోది లైంగికత ఎప్పుడైతే సాధన మార్గంలోకి వెళ్లారో మీకు విపరీతమైన లైంగికత వచ్చేస్తది అందులో సందేహం లేదు ఎవరికైనా అది వాళ్ళు గత జన్మలో బాగా లవర్ బాయ్లో కౌ బాయలో అయితే తప్ప కచ్చితంగా వస్తది అది అంటే ఎంత దానికి కారణాలు కొన్ని ఉన్నాయి భౌతికంగా కొన్ని ఉన్నాయి గుణలేని యాక్టివ్ అయినప్పుడు సాధకుడికి తన దేహంలో కలిగే మార్పులు ఉన్నాయి మెంటల్ గా కూడా కలిగే మార్పులు ఉన్నాయి. ఇంతకుముందు ప్రపంచం వేరు ఇప్పుడు ప్రపంచం వేరు ప్రపంచం మారినప్పుడు ఇది కూడా యాక్టివ్ అవుతుంది. దాన్ని దాటాలి ఇది సాధకుడి యొక్క గమ్యం. విశ్వామిత్రుడు దీనికోసం దాటలేకపోతుంటే మేనకథతో కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత వారికి ఒక బిడ్డ పుడుతుంది. శకుంతల చూసారా ఆయన సాధన అంతా అక్కడ ఎగిరిపోయింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనల్ని అడ్డంకులు అలాగని చెప్పేసి వీటన్నిటికి దూరంగా చెవులు మూసుకొని ముక్కు మూసుకొని ఎక్కడికో వెళ్తే మళ్ల కుదరదు వాటిలో ఉండాలి అడ్డంకుల్ని అధిగమించాలి ఇది పాయింట్ హార్డ్స్ అన్నమాట రన్నింగ్ రేస్ లో పెడతా రన్నింగ్ రేస్ ఉందండి రన్నింగ్ రేస్ లో హార్డీల్స్ ఉంటాయి పరిగెట్టేవాడు ఎవడరా ఇక్కడ అడ్డంగా పెట్టారు అంటే ఎలా కుదురుద్ది వాడు పరిగెట్టాలి అంతే దూకాలి అడుగు దూకాలి ఇంకొంచెం దూరం వెళ్ళే తర్వాత రెండు అడుగులు పెడతారు ఇంకొంచం దూరం మూడు అడుగులు ఇంకొంచం దూరం నాలుగు అడుగులు ఇంకొంచ ఐదు అడుగులు పెంచుకుంటూ వెళ్తారు అబ్బా ఇంత దూరం వచ్చావ అయితే దూక అంటారు సేమ్ సాధకుడు వెళ్లే కుందికి వెళ్ళే కుందికి వెళ్ళే కొందికి వాడికి గార్డెల్స్ సమస్యలు పెరుగుతా ఉంటాయి నేను ధ్యానం చేస్తున్నాను ఏంటండి నీకు నాకు సమస్యలు తెరలేదు అంటే కాదు పెంచుతారు ఎందుకంటే నీ యొక్క కెపాసిటీ అర్థం చేసుకోవడానికి నువ్వు నేర్చుకోవడానికి కనుక వాటిని ఎలా దాటాలన్నది మనం టాపిక్ లో చూద్దాం మొట్టమొదటిది భౌతిక సమస్యలకి బెస్ట్ బెస్ట్ బెస్ట్ ధ్యాన సాధన ఇంకోటి లేదు వీలైనంత ధ్యాన వీలైనంత సేవ వీలైనంత రియలైజేషన్ ఈ మూడే ముఖ్యేది రియలైజేషన్ మీ భౌతిక సమస్యలన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్ సెల్ఫ్ రియలైజేషన్ గతం కానీ గతంలో కానీ ఏదైతే చేసామో అది వెంటాడుతుందన్న పరమ సత్యాన్ని బుర్రక బాగా ఎక్కించుకోండి ఎవ్వడైనా గాని దీన్ని దాటి వెళ్ళలేరు యూనివర్సల్ నియమం అది కర్మ సిద్ధాంతం దాటి వెళ్లరు దాన్ని దాన్ని అర్థం చేసుకొని డిజల్వ్ చేసుకునే టెక్నిక్స్ వాడుకోవాలి. కనుక ఏ సాధకుడైనా సరే భౌతిక సమస్యలు వచ్చినప్పుడు దానిని వెనక్కి చూసి డిజాల్వ్ చేసుకోవాలి సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి నాకు ఈ సమస్య వచ్చిందంటే దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి దీన్ని గతంలో ఎవరికి నేను పెట్టాను అన్న కోణంలో దాన్ని పరిశీలించుకోవాలి. ధ్యానం చేయాలి సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా మీరు బయటకి రావచ్చు. ఇక మూడోది సేవ భౌతిక సమస్యలో నుంచి బయటికి రావాలంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే పశ్చాత్తాపం పరివర్తన ప్రాయచిత్తం ప్రాయచిత్తం అంటే సేవ పశ్చాత్తాపం అంటే సెల్ఫ్ రియలైజేషన్ పరివర్తన అంటే ధ్యానం నోరు మూసుకొని కూర్చోండి అంతే జీవితంలో బోళ ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అనుకుంటున్నారు కాదు మన వల్లే మళ్ల మనం దుమ్మెత్తి పోస్తుంటాం నువ్వు నీ వల్లే వచ్చింది నాకు నీ వల్లే అలా జరిగిందని వాళ్ళు అంటుంటాం దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఇంతకింత అనుభవిస్తాని కూడా అంటుంటాం మరి మనం అనుభవిస్తున్నాం అంటే మనం ఎవడికో చేసామఅనే కదా అర్థం కనుక అదే రియలైజేషన్ పరివర్తన మార్పు అంతేగాన వాడి వల్ల వాడి కారణం వీడి కారణం ఇన్నీ బ్రహ్మలు చాలా మంది ఆధ్యాత్మిక సాధకులు చెప్పుకునే వంకలు ఇవన్నీ వాడి నెగిటివ్ నాకు వచ్చింది వాడి కర్మలు నేను తీసుకు కున్నాను ఎన్ని బిల్డప్పులు తప్ప రియాలిటీ లేదు ట్రూత్ కాదు ఏ కర్మ ఎవరిని అంటుకోదు కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు శారీరక నొప్పులు లేకపోతే తలనొప్పులు ఒల్లు నొప్పులు వాళ్ళ చిన్న చిన్నవి ఏదో సంథింగ్ రావచ్చే కానీ తీవ్రమైనవి అయితే రావు వాడికి కర్మ తీస్తే ఈయనకి వస్తదా చెప్పండి సరే మీరు జైల్లో నుంచి ఎవడనా తప్పించారు ఏం చేస్తారు మిమ్మల్ని మిమ్మల్ని ముద్దాయం ఏం చేస్తారు అంతే కానీ వాడి విరిశిక్ష మీకు వేయరు కొంచెం అర్థం చేసుకోండి లాజికల్ మైండ్ లో ఉపయోగిస్తే అంత అర్థం అయిపోద్ది సో సో భౌతిక సమస్యలు సాధకుడికి వచ్చే అడ్డంకుల్లో మొట్టమొదటిది అనారోగ్యాలు దానము లైంగికత వీటిని ఎలా దాటాలి అంటే సెల్ఫ్ రియలైజేషన్ పశ్చాత్తాపం యా నాకు అనారోగ్యం వచ్చిందా అయ్యా యా చే చచ్చాను ఎప్పుడో ఓకే వాళ్ళు ఎంత బాధపడ్డారో కదా ఓ విశ్వాత్మ ఐ కెన్ చేంజ్ మై ఆటిట్యూడ్ అనండి అంతే ప్రామిస్ చేయండి పరివర్తన మార్పు ప్రాయచిత్తం సేవ సేవా తత్పరత ఎంత ఎంత మారిపోతదో ఆ కర్మ డిజైన్ ఇక ధనం ధనం విషయంలో ప్లానింగ్ ప్లానింగ్ ఉండాలి సాధకుడికి నాకో మిత్రుడు ఉండేవాడు వాడికి చాలా ప్రాబ్లమ్స్ మంచి సాధకుడు అద్భుతంగా ముందుకు వెళ్తుంటాడు కానీ వాడి ఇంట్లో ప్రాబ్లమ్స్ దాని వల్ల ఇంట్లో పిల్లలు భార్య వాడి కాల్చుకు తింటుంటారు మరి ఊరుకుంటారు ఏంటి మీరే చెప్పండి అప్పుడు వాడు బాధపడుతుంటే సరే అని చెప్పేసి నేను ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేశను వాడికి ఒక 10,000 వచ్చింది ఆ 10,000 రూపాయలు అన్న ఇచ్చాను ఒక 10,000 రూపాయలు ఇస్తే వాడు ఏం చేయాల నాకు తెలిసి నాకు ఎవడనా 10,000 ఇస్తే ఈ 10,000తో పిల్లల ఫీజులా లేకపోతే ఇంటికి అర్జెంట్ కరెంట లేకపోతే రేషనా ఏమో ఆలోచించుకొని కొంచెం కొంచెం కొంచెం వాడుకుంటుంది దాన్ని ఒక నెల రోజుల పాటు వీడు ఏం చేసాడో తెలుసా నా ముందే 10,000 రూపాయలు నేను జాగ్రత్తగా నా వాడిని వీడిని అడిగి వాడికి 10,000 ఇచ్చాను అరేయ్ జాగ్రత్తగా వాడుకో ఈ నెల ఇబ్బందిలో ఉన్నావ అన్నావు కదా ఎందుకంటే ఇంట్లో రైస్ కూడా లేవు వాడికి నాకు తెలుసు అలాంటి పరిస్థితి ఉంది. వాడు నా కళ్ళ ముందు ఏం చేసాడో తెలుసా 5000 రూపాయలు పెట్టి ఫ్రూట్స్ కొనేసాడు. నేను ఎప్పుడు కొనలేదు 5000 ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్లు ఆరెంజ్లో నా మూడు డజన్లు కొనేసాడు 10వ000 రూపాయలు సాయంత్రం లవ్ చేసాడు వాడు మళ్లా సాయంత్రం రెండో రోజు మళ్ళ మొదలుపెట్టాడు అన్నా అని కారణం ఏంటి ప్రణాళిక లేదు ముందు చూపు లేదు ధనం లోపం ఇదే కారణం మాక్సిమం ఎవ్వరికీ ఏ లోపం లేదు కానీ అది మనం సృష్టించుకుంటాం సరికా సరి సరికాన అంటే గతంలో జరిగిన దాన్ని మనం పాటాలుగా తీసుకోవడం లేదు అది ప్రాబ్లం కనుక ముందు చూపు నేను టెక్నిక్స్ సమస్య చెప్తున్నా సొల్యూషన్ చెప్తున్నాను. తర్వాత అత్యాశ తగ్గించుకోవడం అత్యాశ అక్కడ డబ్బులు పెడితే ఇంత వస్తది ఇక్కడ డబ్బులు పెడితే అంత ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పెట్టుబళ్ళు వ్యాపారాలు ఎందుకు ఆలోచించాలి పెట్టుబళ్ళు ఏంటి మొన్న నా సాధకుల బ్యాచ్ అంతా ఒకటి ఉంది వాళ్ళందరూ ఒక ప్లాన్ వేశారు మనం ఫలానా నెట్వర్క్ బిజినెస్ లో చేరితే మనందరికీ బోల్ డబ్బులు వస్తాయి అని అరే మీరు ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు మీరు అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మీ ఇంట్లో మీ రెగ్యులర్ బిజినెస్ ఏమ ఉంటే అది చేసుకో కోండి ఇక్కడికి వచ్చి మళ్ళ కొత్త ప్లాన్లు ఏంటి అసలు ఏ పర్పస్ తో వచ్చారు మీరు ఇక్కడికి మీకు కావాల్సింది ఏంటి స్పిరిచువాలిటీఆ బిజినెస్ బిజినెస్ అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదా ఆగి ఇంటి దగ్గరే ఉండండి. టాప్ మాస్టర్లు వాళ్ళు నా మిత్రులు వెళ్లి మళ్ళ ఏదో దిక్కుమాలి నెట్వర్క్ బిజినెస్ లో వెళ్లిపెట్టారు. అన్నీ అలా ఉండకపోవచ్చు ఒక దానిలో వెళ్లి పెట్టారు అంతే అందరికీ ఇంత చిరిగి చాట అయింది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు నీకు ఎంత పోయింది నీకు ఎంత పోయింది నీకు ఎంత పోయింది నా దగ్గరికి వచ్చేది నేను టీ తాగుతున్నాను నీకు ఎంత పోయింది రా అన్నా నాకు ఏం పోలేదు అన్న ఏ అంటే నేను ఎందులో ఏలు పెట్టలేదు అంతే ఎందుకు అత్యాశ యూనివర్స్ చూసుకుంటుంది చక్కగా నేను చెప్తున్నాను యూనివర్స్ చూసుకుంటుంది కచ్చితంగా ఆధ్యాత్మిక వ్యక్తికి ఎప్పుడు ఏం కావాలో అది ఇస్తుంది. నేను గుండె మీద చేసుకొని చెప్పను ఎందుకంటే నా లైఫ్ ఎగ్జాంపుల్ నాకు రేపు ఏం కావాలో ఈరోజు ఎవరో ఒకళ ద్వారా సహాయం అందిస్తుంది కానీ మనం ఏం చేస్తాంంటే అత్యాసకి పోయి ప్లాన్ కి ప్లాన్ ప్లాన్ కి ప్లాన్ పెడితే యూనివర్స్ వదిలేస్తుంది ఆ తర్వాత మీ పాటలు మీరు పడాల అందుకని ధనం యొక్క ఇరుకులో సాధకుడు ఇరుక్కోకుండా ఉండాలంటే ఫస్ట్ ముందుచూపు ఉండాలి రెండు అత్యాస తగ్గించుకోవాలి మూడు ధైర్యంతో ఉండాలి నాలుగు విచక్షణ ఉపయోగించాలి. మై డియర్ సాధకులారా గుర్తుపెట్టుకోండి సాధనా మార్గం అద్భుత జీవితం ఎన్నో జన్మల తర్వాత వచ్చే గొప్ప మార్గం అది ధ్యాన మార్గంలోకి వచ్చారంటే అసలు ఎంత అదృష్టవంతులం మనం అంత సింపుల్ గా రాలేమండి వాళ్ళకి ఎంత చెప్పినా బయట వాళ్ళకి అర్థం కావట్లే మీకు ఇట్టే అర్థమైపోయింది అంటే ఎంత జన్మల ప్రణాళిక దాన్ని మనం పాడు చేసుకోకూడదు ఈ ఆధ్యాత్మిక అడ్డంకుల ద్వారా మనం పోగొట్టుకోకూడదు అందుకని ధనం విషయంలో ముందు చూపు పెట్టుకోండి సత్యాస తగ్గించుకోండి ధైర్యంగా ఉండండి మనకు గడుస్తు అంతే యూనివర్స్ చూసుకుంటది అంతే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి విచక్షణతో ఉండండి. ఇక మూడోది కామ సమస్య భౌతిక భౌతిక అడ్డంకుల్లో మూడు చెప్తున్నాను అనారోగ్యం లేకపోతే ఆరోగ్య సమస్యలు ధన సమస్యలు లైంగికత సమస్యలు ఆరోగ్య సమస్యలకి సింపుల్ సెల్ఫ్ రియలైజేషన్ పశ్చాత్తాపం పరివర్తనం ప్రాయశ్చితం దట్స్ ఆల్ ఎగిరిపోద్ది అది అంతే నేను కొన్ని వేల మందికి చూశాను నా సొంత ఎక్స్పీరియన్స్లు ఎన్నో ఉన్నాయి ఒకవేళ పోలేదంటే మనలో రియలైజేషన్ రాలేదు అంతే ఇంకేం లేదు మనం ఫెయిల్ అయ్యామంటే సరిగ్గా చదివి చావలేదు అంతే వాడి దద్ద లేదు వీడి దద్ద లేదుని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తుంటాం కాదు ఇక రెండోది ధనం ముందుచూపు ఉండాలి అత్యాసికి పోకండి ఉన్నదాంతో తృప్తిగా ఉండండి ఎంత బాగుందో నా జీవితం చిన్న జీవితం చింత లేని జీవితం సాధన జీవితం ఎంత బాగుందో నా జీవితం హ్యాపీగా ఉండండి ఎవడో ఒకడు వస్తాడు మీ నక్షత్రకు కూడా మీ దగ్గరికి మిమ్మల్ని కలుగుతాడు మీరు టెంప్ట్ అయిపోకండి. తర్వాత విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి. ఇక లాస్ట్ ది కామ ప్రేరణలో ఆధ్యాత్మిక సాధకుడికి అంటే అందరికీ అన్నీ ఉండకపోవచ్చు ఒకడికి అనారోగ్య సమస్య ఉంటే ఒకడికి దాన సమస్య ఉంటే ఒకడికి ఈ మూడో సమస్య ఉంటది కామ ప్రేరణలో అంటే కామ ప్రేరణలు అంటే విపరీతమైన కోరికలు కామ అంటే సక్సెస్ కాకపోవచ్చు మిగతాయి కూడా అది కావాలి ఇది కావాలి ఒక పీఠం పెట్టేయాలి ఒక ఆశ్రమం పెట్టేయాలి ఎక్కడనా పెద్ద ఆశ్రమంకి వెళ్లి మీరు చూసారనుకోండి ఫస్ట్ మీకు కలిగే మాట లోపల ఫీల్ ఏంటో చెప్పండి మనం కూడా ఇలాంటి గొప్ప ఆశ్రమం కట్టేసుకోవాలి అనిపిస్తది ఆ వాడు ఎన్ని బాధలు పడుతూ కట్టాడో మీరు ఎందుకు దాన్ని పట్టుకుంటున్నారు అంటే వాళ్ళని చూసి పెట్టుకోకూడదు మీ లోపల నుంచి వచ్చేసేది వేరే విషయం లోపల నుంచి రావాలి కోరిక అన్నది కోరిక మీన్స్ కామం కనుక ఈ కామ ప్రేరణలో ఇక సెక్సువల్ కి సంబంధించింది కూడా విపరీతంగా కోరుతుంటది అది మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి నేను ఏం చెప్తున్నాను అంటే అన్ని మానేసుకోండి అని చెప్పట్లేదు ఇందులో ఏది మానొద్దు కానీ మీ చేతిలోకి అది రావాలి ఆ ఆ సమస్య సమస్యగా కాకుండా అది ఒక ఆటగా ఉండాలి కావాలన్నప్పుడు పొందగలగాలి వద్దన్నప్పుడు వదలగలగాలి అలా ఉన్నామా లేదా అని పరిశీలించుకోండి లేము వెంటనే దానికి దూరంగా ఉండాలి దీన్ని దాటాలంటే బెస్ట్ మార్గం ఏంటంటే మీకు క్లియర్ గా చెప్తున్నాను మీ యొక్క సమస్యలకి మూలం ఏంటో పట్టుకొని దానికి దూరంగా ఉండాలి మీకు అర్థమైపోయి ఉంటది ఏది మిమ్మల్ని టెంప్ట్ చేస్తుందో దానికి దూరంగా ఉండండి అంతే అది కూడా ఒక సాధన సాధకుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఇక ముఖ్యమైనది ఆహారం భౌతిక సమస్యలో అనారోగ్యంలోనే ఆరోగ్య సమస్యలోనే ఆహారం కూడా మీకు తెలియ దాని గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు. సాధకుడు ఎలాంటి ఆహారం తినాలో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది ముందుకు వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్ భౌతిక సమస్యల్లో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే భౌతిక సమస్యల్లో మూడు పాయింట్స్ తెలుసుకున్నాం. ధన సమస్యలు అనారోగ్య సమస్యలు అదేవిధంగా మనం శారీరకంగా వచ్చే ఇబ్బందులు అంటే కామ ఫీలింగ్స్ కానీ లేకపోతే ఇతరాతర వాటన్నిటిని మీరు ఓవర్కమ్ చేయాలి. ఎలా చేయాలంటే ఎప్పుడైనా సరే మీరు కోరిక కలిగింది అనుకోండి ఆ కోరికని మీరు ముందుకు చూడండి. దీని తర్వాత నెక్స్ట్ ఏం రాబోతుందో చూడండి. అప్పుడు మీకు అది క్రమంగా కరిగిపోతుంది లేదా మీరు ఆల్రెడీ దాన్ని పొంది ఉంటారు కదా మీరు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని దాన్ని గుర్తు తెచ్చుకొని ఇంతేనా అని మీరు దాన్ని ఇంజెక్ట్ చేసుకోండి లోపలికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధకుడు ఉన్నాడు వాడికి మందు కొట్టడం విపరీతమైన ఇష్టం మీరు ఏం చేయండి మీరు ఒక బలహీనుడు అయిపోతారు. దుర్వ్యసనాలు లోన అయిపోతారు. మీరు ఎంత పెద్ద సాధకుడైనా మీరు మందు తాగుతుంటే ఏమంటారు మీరు సరే ఎవడేమంటాడో పక్కన పెట్టండి మీరు ఏమవుతారు చెప్పండి. మీరు కేవలం ఒక మందునే దాటలేకపోయారు ఇంకా దేన్ని దాటేస్తారు మనం దేన్ని దేన్ని దాటగలం అందుకని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే మీరు దాన్ని నేను ముందుకు వెళ్లి చూడాలి లేదా బాగా తాగుడు అలవాటు ఉందనుకోండి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు వాడు పేరు చెప్పనుగానే వాడు పాపం చాలా సాధకుడు వాడు ఎంత బాగా చెప్తాడో ఎంత మంచి సాధకుడు ఎన్ని అనుభవాలు ఉన్నాయో కానీ వాడు వెళ్ళగానే అందనో అసంఘ మొహం పెట్టుకుంటారు. అసలు వాడిని గురువు గారే అలో చేయరు. ఎందుకంటే వాడి దగ్గర భయంకరమైన మందు వస్తున్న మందు లేని వాడు ఉండలేడు. ఇంకేం సాధన మొత్తం మట్టి కర్చిపోయింది. అందుకని ధ్యానంలో కూర్చొని మీరు ఇంకా చాలు ఇది నాకు నేను దీన్ని చూసేసాను అని మీకు మీరు చూచేసుకోవాలి. ఇక రెండో పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఆ భౌతిక సమస్యలు దాటాం. భౌతిక అడ్డంకులు ఓకే. తర్వాత ప్రతి దానికి నేను సొల్యూషన్ చెప్తున్నాను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇక రెండోది మానసిక అడ్డంకులు సాధకుడికి వచ్చే రెండో అడ్డంకులు మానసిక అడ్డంకులు భౌతిక అడ్డంకుల్లో మూడు పార్ట్స్ చెప్పాను ఇప్పుడు మానసిక అడ్డంకులు చెప్తా మానసిక అడ్డంకుల్లో ద్వేషం అసూయ ప్రతికారం అతిశయం అహం ఆధిపత్యం ఇతరుల మానసిక దాడులు మొత్తం కుమ్మి పారేసారు ద్వేషం మీరు విశ్వామిత్రుడిని రోల్ మోడల్ గా పెట్టుకోండి చేస్తే విశ్వామిత్రుడు లాంటి సాధనే చేయాల ఆయన బ్రహ్మర్షి అయ్యాడు ఏ బ్రాహ్మణుడు కాదు ఏ వేదం రాదు ఏ చదువు లేదు కానీ బ్రహ్మర్షి అయిపోయాడు. ఎలా అయ్యాడు ఆయనక వచ్చిన అడ్డంకులన్నీ దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ వెళ్లే బ్రహ్మర్షి అయ్యాడు. గురువు లేడు ఆయనకి మల్ల చూసారా వశిష్టుడి మీద ఫోకస్ చేసి మరి బ్రహ్మర్షి అయ్యాడు మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం విశ్వామిత్రుడికి ద్వేషం వశిష్టుడి మీద ఆ ద్వేషాన్ని పోగొట్టుకున్న తర్వాతే బ్రహ్మర్షి అయ్యాడు తర్వాత అసూయ ఎవరన్నా మనకన్నా బాగా సాధన చేస్తున్నా మనకన్నా బాగా పాడిన మనకన్నా మంచి ఎక్స్పీరియన్స్ పొందిన మన లోపల నుంచి తనుకొని వస్తది అబ్బా నిజమేనా అని అదే అసూయ అదే మనం చెప్పినప్పుడు మాత్రం సూపర్ అనుకుంటాం చూసారా ఎంత తేడా ఉందో ఇక తర్వాత ప్రతికారం వాడి మీద వీడి మీద చాడీలు చెప్పడం అతిశయం అత్యంత పెద్ద డేంజర్ అడ్డంకి మీకు మిత్రులారా నేను ధ్యానంలో అది చూశాను ఇది చేశాను నాకు తంబ్నైల్స్ చూస్తుంటాను YouTube లో నాకు ఎంత ఆశ్చర్యం వేస్తదో నేను సృష్టించేస్తాను అని తంబ్నైల్ పెట్టేస్తారు. నేను సృష్టికి సృష్టికర్తని ప్రతి సృష్టి చేయగలను విశ్వామిత్రుడినే నేను ఒకనొక జన్మలో ఇవన్నీ ఎందుకు చెప్పాలి అసలు ఇవన్నీ అతిశయాలే నన్ను అడిగితే అలాగని వాళ్ళ అనుభవాలు కాదనలేవు కానీ పబ్లిక్ లో చెప్పడం అతిశయం పబ్లిక్ లో ఎటువంటి మీ గొప్పని మీరు చెప్పారా మీరు అతిశయంలోకి వెళ్ళిపోయినట్లే ఎందుకంటే దానికి ఒకడు నెగిటివ్ ఎనర్జీ పెడతాడు అసలు ఎందుకు చెప్పుకోవాలి ఇవన్నీ చెప్పండి గొప్ప కోసమా అందుకని ఎప్పుడూ కూడా అతిశయాలకి పోకండి నేను నేను సంకల్పిస్తే విశ్వం దిగి వస్తది తను రాసిలా కూరుతది మళ్ళీ ఆడు అప్పులు చేస్తున్నాడు నాకుఎందుకు అర్థమై చావదు నేను సంకల్పిస్తే 10 లక్షలు వచ్చినయి అని మెసేజ్ పెట్టి వీడియో తయారు చేసి పెట్టాడు ఒకడు తేరా చూస్తే వాడు అప్పులు తీర్చలేక కింద మీద పడుతున్నాడు ఎందుకు ఇదంతా అతిశయాలు ఎవరికోసం ఈ అతిశయాలు మిమ్మల్నే ముంచేస్తాయి మిత్రులారా సాధకులారా ఇదందరూ నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ టార్కోమ సరే గారు చెప్తున్న గొప్ప అద్భుతమైన పాయింట్స్ ఇవి అతిశయం అహం ఇంకా అత్యంత ముఖ్యమైనది సాధకుడికి మనోతలంలో ఉండే గొప్ప అడ్డంక ఏంటో చెప్పమంటారా ఆధిపత్యం సర్వనాశం చేసేసి పారేస్తది సాధకుడిని ఆధిపత్యం విశ్వామిత్రుడు ఆయన సాధన ఆయన చేసుకుంటే బ్రహ్మర్షి అవ్వచ్చు ఐదు నిమిషాలు అయిపోయాడు ఆధిపత్యం వశిష్టుడు కన్నా నేను అధిపతిని అవ్వాలి త్రిశంకుడు అన్నాడు వచ్చాడు అయ్యా వశిష్టుడు గారు నన్ను స్వర్గలోకాన్ని పంపించండి అన్నాడు ఏయ్ చల్బే అలాంటివి ఏం జరగవు ఇక్కడ ఎవడరా నువ్వు వెళ్లి ధ్యానం చేసుకో నువ్వు రియలైజ్ అవ్వు అప్పుడు నీకు మోక్షం వస్తది కానీ మేము ఇచ్చేది కాదు వెళ్ళని ఆయన సత్యం చెప్పాడు. ఈతరశంకుడు ఏం చేశడు ఒరే ఒరే డబ్బులు ఇస్తానన్న పంపట్లేదురా బాబు అని చెప్పేసి అతను విశ్వామిత్రుడు దగ్గరికి వచ్చాడు వచ్చి అయ్యా విశ్వామిత్రుడు గారు వశిష్టుడు గారిని అడిగాను స్వర్గానికి పంపమని బొందితో కైలాసం పంపమని అడిగాను ఈ ఫిజికల్ బాడీతో నన్ను స్వర్గలోకం సారీ బొందితో కైలాసం కాదు ఫిజికల్ బాడీతో స్వర్గ లోకానికి పంపమని అడిగాను బొందితో కైలాసం అనేది అది వేరే టాపిక్ ధర్మరాజు వెళ్ళింది బొందితో కైలాసం స్వర్గం వేరు కైలాసం వేరు అది అది వేరే డైమెన్షన్ సో నేను అడిగాను ఆయన భూమి మీద ఎవడో అలా పంపలేడు నేను తప్ప గెట్ అవుట్ అన్నాడండి అని మార్చి చెప్పాడు మార్చి చెప్పగానే ఈయనకి లోపల నుంచి ఆధిపత్యం లేసింది పైకి లేసి ఆడెవడు పంపడానికి నేను పంపిస్తానుండి అని చెప్పేసి ఈయన పంపించాడు ఫిజికల్ బాడీతో ఆశల వాళ్ళని తోసాడు అక్కడి నుంచి ఇందుడు ఒకతను తన్నాడు ఆయన కింద పడుతుంటే పరువు పోద్ది కదా అందుకని విశ్వామిత్రుడు గారు వెంటనే ఒక లోకాన్ని సృష్టించాడు త్రిశంకులు స్వర్గం అంటారు దాన్ని ఒక డైమెన్షన్ లో ఒక ప్లానెట్ ను సృష్టించాడు అందులో తెలిసినప్పుడు ఒక్కడే గోలీలాడుకుంటూ కూర్చున్నాడు చాలనాళ్ళు అక్కడ రంప లేదు ఊరసలేదు ఎవడు లేడు అది వాడి కర్మ మనం ఏం చేస్తాం ఇది ఆధిపత్యం అన్నమాట అంటే తనకన్నా నేను గొప్ప అవ్వాలి ఆధిపత్యం మొత్తం లాగిపోయారు అసలు మిమ్మల్ని ఆధ్యాత్మికత నాకు తెలిసిన ఒక ఆమె 24 గంటలు ధ్యానం చేసింది నిజంగా చేసి ఆమె రెండో రోజు నేను 24 గంటలు కూర్చొని ండి అని చెప్పింది మేమందరం చెప్పడ కూడా అద్భుతం అసలు 24 గంటల సింగిల్ సిట్టింగ్ వావ్ గ్రేట్ అనుకున్నాం ఇంకొక ఆమె వచ్చింది వారం కష్టపడి ఆమె 28 గంటలు కూర్చుంది. రికార్డ్ బ్రేక్ నేను వచ్చి 28 గంటలు చేశనని చెప్పుకుంది. మేమేం చేస్తాం చప్పట్లు కొట్టడం తప్ప మేమ ఏం చేయం ఓ గ్రేట్ నువ్వు కూడా డబల్ గ్రేట్ అన్నావ్ ఈమె 28 గంటలు చేసినాం మళ్లా ధ్యానంలో కనపడలే ఎందుకు కనపడలేదు అంటే ఆ 24 గంటలు చేసిన చక్కగా చేసుకుంటా ఉంది ఈ దాన్ని ఓవర్కమ్ చేయాలన్న ఆధిపత్యం ఉన్నఆమె మొత్తం పోయింది సినిమా అయిపోయింది ఆ 28 గంటలు మాత్రం చేసింది ఆమె జీవితంలో చెప్పుకోవడానికి ఒక చిన్న రికార్డు నేను ఫలానా సంవత్సరంలో ఫలానా రోజు 28 గంటలు ధ్యానం చేశను అది తప్ప ఏమ లేదు ఏం చేసుకోవాలి దాన్ని సర్టిఫికెట్ తో సర్టిఫికేట్ అది స్పిరిచువాలిటీకి సర్టిఫికెట్ చెప్పండి చెప్పండి మామూలు సర్టిఫికేట్లే ఎందుకు పనికి రావు ఇక స్పిరిచువల్ సర్టిఫికెట్లు ఎందుకు పనికి వస్తాయి కనుక ఆధిపత్యం అత్యంత హీనమైంది ఆధ్యాత్మిక ప్రపంచంలో దాన్ని దాటాలంటే అంగీకారం అంగీకరించండి ఎదుటి వాళ్ళని వీటన్నిటికీ సొల్యూషన్స్ నేను లాస్ట్ లో చెప్తాను సెవెన్ కమాండ్స్ చెప్తాను కనుక సాధకుడికి వచ్చే మానసిక సమస్యల్లో ద్వేషం ఒకటే చెక్ చేసుకోండి నాలో ఉందా లేదా రాసుకోండి వేషం ఉందా లేదా లేదు థాంక్యూ టిక్ పెట్టేసుకోండి. అసూయ ఆ నాకు కాస్త మండుతుంది అని చూస్తే ఎందుకు మండుతుంది చెక్ చేసుకోండి మూడు ప్రతికారం అస్సలు పనికి రాని ఆధ్యాత్మిక ఇంకో సాధకుడికి ప్రతికారం మూడు అతిశయం ప్రతికారం ఎప్పుడు చేస్తాం మనం వాడు మనల్ని అన్నాడు కాబట్టి మనం ప్రతికారం చేస్తాం వాడు అన్నాడంటే అంతకుముందు మనం అన్నాం కదా వెళ్ళండి ప్రతికారం చేయరు ఇంకా వాడు నన్ను తిట్టాడు నా మిత్రుడు నన్ను తిట్టాడు నిజంగా చెప్తున్నాను కెమెరా సాక్షి గా ఒక నాకో మిత్రుడు ఉన్నాడు నేను నెల్లూరులో తపవనం కట్టానని నన్ను చాలా దారుణంగా హింసించాడు. చాలా తీవ్రంగా తిట్టాడు చాలా విమర్శించాడు. నేను వాడి మీద పడటాలంటే ఐదు నిమిషాలు నాకు నా ఎనర్జీతో వెళ్లి వాడిని వేసుకోవచ్చు నాకున్న పలుకు పడితే వాడిని ఏదో ఒకటి చేయొచ్చు కానీ నేను వెనక్కి వెళ్ళాను వీడు ఇంత అర్ధాంతరంగా నా మీద పడి ఎందుకు తిట్టాడఅబ్బా అని నేను వెనక్కి వెళ్తే నేను అంతకుముందు ఈ లైఫ్ లోనే ఇంకొకడిని అలాగే విమర్శించాను. నాకు అర్థమైపోయింది ఓహో నేను బుద్ధి లేని పని చేశను కాబట్టి సారపిత సిద్ధాంతం ప్రకారం అది నా లైఫ్ లోకి వచ్చింది అని వెంటనే వాడికి నేను క్షమాపణ చెప్పుకున్న వీడు మాయమైపోయాడు. ఏంటి ప్రతికారం చేస్తారు మీరు ఎవరి మీద ప్రతికారం చేస్తారు చేసింది తిరిగి వస్తుంది అన్నది పరమ సత్యం ఇది అర్థం చేసుకోండి ఇదే ఆధ్యాత్మికత ఇది తెలియని వాడు ప్రతికారంలో నలిగిపోతాడు నలిగిపోతాడు రగులుకుంటాడు అంతే అయిపోయింది ఆధ్యాత్మికత 100 మంది బిడ్డలని చంపించాడు విశ్వామిత్రుడు వశిష్టుడు పిల్లల్ని 100 మందిని లేపించాడు ఒక రాక్షసుడిని ప్రేరేపించి విశ్వామిత్రుడు ఏమన్నాడో తెలుసా అండి అందరిని చంపించాడు కదా ఈయన దాక్కున్నాడు ఏదో చేస్తాడని వశిష్టుడు ఏమన్నాడో తెలుసా అండి వాళ్ళ సమయం వచ్చింది వాళ్ళ ప్రారబ్ధం అలా నిర్ణయించింది నా ప్రారబ్ధం వల్ల ఇలా జరిగింది అని ఒక్క మాట కూడా అనలేదండి విశ్వామిత్రుడిని వశిష్టుల వారు మీ పాదాలకు నమస్కార వేస్తున్నాను అయ్యా ఎంత అద్భుతమైన మనిషి ఒక్క మాట కూడా అనలే ఇంకా ఆయనకే బాధ కలిగి శరీరాన్ని వదిలేద్దాం అని నిర్ణయం తీసుకుంటాడు. ఏమండీ ఏదైనా చేయొచ్చు కదండీ మీ దగ్గర పవర్స్ ఉన్నాయి కదండీ ఏం చేయమంటావ్ ఎందుకు ప్రతికారం చేయాలి నా ప్రారబ్ధం అన్నాడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి ఇది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు రమణ మహర్షి క్యాన్సర్ వచ్చింది ఏమన్నాడండి నా ప్రారబ్దం ఎవరి మీద ప్రతికారం తేర్చాలి అవతడు గుండె కత్తిలో మన మన గుండెలో కత్తి దించినా మనం ప్రతికారంలోకి వెళ్ళకూడదు ఎందుకంటే విశ్వాన్ని నియమించింది యేసేయమని విశ్వం ఎందుకు నియమించింది దాని వెనక నీ కథ ఉంది దాని మీద ఫోకస్ చేయండి ఒక్క ప్రతికారం కూడా రాదు మీకు చాలా పెద్ద అడ్డంక ఇది మిత్రులారా మనోతలంలో కలిగే అడ్డంకులు ఇవన్నీ ఇక ఆఖరిది ఆధిపత్యం ఆధ్యాత్మిక సాధ కూడా ఎదురుకునే భయంకరమైన సమస్యలు ఆధిపత్యం నా ధ్యాన మందిరం నా నా గుడి నా పిరమిడ్ నా లేకపోతే నా ఏరియా నేను చేయాలి అంతే మాట ఎవ్వడో లేడు ఆఖరికే నా రామాలయం అన్నారు రామదాసు లేడు భూమిమీద రామాలయం ఉంది చెప్పండి ఎవడున్నాడు చెప్పండి ఒక్కడు చూపించండి భూమిమీద ఎవరున్నారు ఏ ఆధ్యాత్మిక వ్యక్తి భూమి మీద ఉన్నాడు సప్తచరణ వదిలేయండి మహాతర బాబాజీని వదిలేయండి వాళ్ళ వెర్షన్ వేరు ఇంకా మిగతా వాళ్ళని చూపించండి నాకు ఏ స్వామీజీ ఉన్నాడు ఏ గురుజీ ఉన్నాడు ఏ దైవంగా కొలబడి వాళ్ళు ఉన్నారు లేరు కదా మరి ఇంకేంటి నాది ఆధిపత్యం దేనికి ఆధిపత్యం మన పని ఉన్నంతవరకు అందులో మన పని చేయాలి మన పని అయిపోగానే నమస్కారం గుడ్ నైట్ బాయ్ బాయ్ అంతే నేను ఎన్ని ఎన్ని కేంద్రాలు తిరుగుతానో కదా అక్కడ ఇదే ప్రాబ్లం ఆధిపత్యం వాడు రాకూడదు వీడు రాకూడదు వాడు అట్టంటోడు వీడు అట్టంటోడు మనోళ్లే రావాలి ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చారు చూసుకోండి సాధకులారా నేను అంటున్న మాటలు మీకు గుచ్చుకుంటే గుచ్చుకొనివ్వచ్చు కాక నన్ను తిట్టుకోండి నో ప్రాబ్లం నాకు మీ తిట్లు తగలవు కెమెరా దగ్గర ఉన్నాను కదా ఏం తగలవు కనుక ఆధిపత్యం పోరు అత్యంత హీనమైన అడ్డంకి సాధకుడికి మీరు చెక్ చేసుకోవాలి ఇది ఎవరికీ వాళ్ళు చూసుకోవాల్సిన సమస్యలో నేను ఆధ్యాత్మికంగా ఎదిగాను అని బిల్డప్లు ఇచ్చుకోవడం మానేసి ఈ అడ్డంకులు నాకు ఉన్నాయా లేవో చూసుకోండి ఎందుకంటే ఎవడు ఎదగలే ఎదిగినట్లయితే ఇంకోలా ఉంటారు అది మీకు తెలుసు ఉన్నామా మనం మహతార్ బాబాజీలా ఉన్నామా చెప్పండి ఊరికే ప్రేలాపలు అన్నీ అన్ని ప్రేలాపంలే అవే అతిశయాలు అన్నీ ముంచేస్తాయి మనల్ని ఎవ్వరికీ నష్టం లేదు మిత్రులారా నేను చెప్తున్నాను సాధకులా లారా బాగా అర్థం చేసుకోండి ఆధ్యాత్మిక సాధకులారా ఏదైతే చెప్తున్నామో అదే మనల్ని ముంచేస్తుంది. మరల మరలా చెప్తున్నాను అతిశయాలు వద్దు ఆధిపత్యాలు వద్దు ప్రతికారాలు వద్దు ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం ఇంకొక ముఖ్యమైనది మానసిక సమస్యల్లో ఇంకొకటి ఉంది మానసిక దాడులు మీ మీద మానసిక దాడులు జరుగుతుంటాయి అంటే ఇతరుల తాలూకా మనోతలం మీద దాడులు జరుగుతాయి. వాటిని కూడా మీరు ఎదుర్కోవాలి ఇక మూడో పాయింట్ అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనక వచ్చే అడ్డంకులు మూడు రకాలు ఒకటి మరల చెప్తున్నాను భౌతిక సమస్యలు భౌతిక సమస్యలో మూడు ఉన్నాయి ఒకటి అనారోగ్యాలు లేదా ఆరోగ్య సమస్యలు రెండు ధనం మూడు కామం అవి ఎలా దాటాలో చెప్పేసాను మూడిటికీ బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేసాను ఇక రెండోది మానసిక సమస్యలు మానసిక సమస్యలు ఏమేమి వస్తాయి ఆధిపత్యం ముఖ్యమైనది అతిశయం మరొక ముఖ్యమైనది మిగతాన్ని పర్వాలేదు మెయిన్ ఈ రెండు కీలకమైనవి ఆధిపత్యం మిమ్మల్ని ముంచి పారేస్తది ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చేలా చేస్తాయి ఇక మూడో రకమైన అడ్డంకులు శారీరక అడ్డంకులు మానసిక అడ్డంకులు జీవాత్మ అడ్డంకులు జీవాత్మక వచ్చే అడ్డంకులు జీవాత్మక వచ్చే అడ్డంకుల్లో చెప్పాలంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన జీవాత్మని కనెక్ట్ అవ్వడానికి కొన్ని ఆత్మలు మన దగ్గరికి వస్తాయి. ఆత్మలు వచ్చినప్పుడు ఆత్మలు అంటే మనకన్నా కొంచెం సీనియర్ సోల్స్ అనుకోండి లేకపోతే మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న బోధకులు అనుకోండి ఎవరైనా అనుకోండి ఆత్మ కనెక్టివిటీ ఉన్నవాళ్ళు ఈ ఈ రెండు కొంచెం బెటర్ ఇదే అసలైనది వాళ్ళ బోధనలు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి అంటే నేను ఇది టార్కం గారు చెప్పిన పాయింట్స్ లో నుంచి కొన్ని చెప్తున్నాను మీకు దాన్ని అజ్ఞానపు బోధనలు అంటాం మేము ఆధ్యాత్మ జీవాత్మ సమస్యల్లో అజ్ఞానపు బోధనలు బోధన కానీ అజ్ఞానం నిండి ఉంట బోధన వా ఏం చెప్తారు చూడండి మీరు ప్రకాశవంతంగా మారవలసిన పని లేదు అని చెప్తారు. మీరు పరిపూర్ణులు అని చెప్తారు ఎవడు పరిపూర్ణుడు ఇక్కడ చెప్పినోడే పూర్ణుడు కాదు మీరు ఇన్ పరిపూర్ణుడు ఎట్లా అవుతారు కొంచెం అన్న బుర్ర ఉపయోగించరా ఎలా పరిపూర్ణుడు అయ్యావు నువ్వు పూర్ణాత్మని ఎలా చెప్తావ్ అసలు నాకు అర్థం కాదు నేను పూర్ణాత్మ అని ప్రకటించేస్తున్నారు అందరూ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పూర్ణాత్మ అయితే భూలోకంలో ఎందుకు ఉంటారు మీరు సరే ఉన్నారనుకోండి అవతార పురుషులు అవుతారు అవతార పురుషులు స్థాయిలో ఉన్నారా చెక్ చేసుకోవాలి అందుకని అజ్ఞానపు బోధనలో నేను ఇందాక చెప్పినవన్నీ సెల్ఫ్ మనసులో ఆల్రెడీ వచ్చేసినయి ఇవేమో బయట నుంచి వచ్చేవి మీరు ప్రకాశవంతులుగా మారవలసిన పని లేదు మీరు ఇప్పటికే పరిపూర్ణులు మీకు అంతా తెలుసు నేర్చుకోవాల్సింది ఏం లేదు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించండి అంతా వాస్తవమే వాస్తవం కోసం అన్వేషించకండి అసలు ఆలోచించకండి ఇవన్నీ అజ్ఞానపు బోధనలు టార్కోన్ గారు ఏమంటారో తెలుసా ఈ విధమైన బోధనలు అన్ని మాదక ద్రవ్యాల గోతిలో పడినవారి బోధనలు అంటాడు ఆయన భయంకరమైన మాట ఇది అంటే మందు కూడా చెప్పిన కథలు ఇవన్నీ ఈ బురక ఎక్కించుకోకండి అజ్ఞానపు బోధనలు ఇవి అవి ఏ రూట్లో అయినా రావచ్చు మీకు పుస్తకాల ద్వారా రావచ్చు లేకపోతే టీవీల ద్వారా రావచ్చు YouTube లో రావచ్చు ఇంకోటి ఇంకోటి రావచ్చు ఏదేమైనా మీ దగ్గరికి వస్తాయి మీరు మహా ఆనంద పడిపోతారు అబ్బో నేనైతే నువ్వు నువ్వు నా అనారోగ్యం ఉంది నీకు కర్మం చేసావ్ బిడ్డ కర్మం చూసుకో అన్నాను ఒకామెతో సరే సరే అని కర్మధ్యానం చేస్తుంది కొంచెం కొంచెం తగ్గుతుంది బాగావుతుంది ఈలోపు ఎవడో వచ్చాడు వచ్చి అసలు నువ్వు ఎవరు అనుకున్నావ్ నువ్వు నువ్వు పూర్ణత్వం మహాపూర్ణత్వాన్ని పొందావు నువ్వు పరిపూర్ణరాలివి అని చెప్పి వదలరబట్టాడు ఈమన్న మన ఎక్కవు కదా మనమే మొదటికే తిడతాము నేను లోపం చూపించాను నేను నచ్చుతానా మీరే చెప్పండి నువ్వు ఇంత కింగ్వి అని చెప్పాడు వాళ్ళు నచ్చుతారా వాళ్ళే నచ్చారు నాకు జెండా పీకేసింది నన్ను చీజలెస్ గురువు నువ్వు గెట్ అవుట్ అంది నన్ను అని ఎత్తుకుంది ఇంకేం చెప్పాలి మీకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మళల మొదటిక వచ్చింది కథ ఐదేళ్ళ తర్వాత మళ్లా కలిసింది సార్ నా జీవితం సర్వనాశనం అయిపోయింది. వాట్ కెన్ ఐ డు ఐదు సంవత్సరాలు వృదా అయిపోయింది పిచ్చతో అందుకని బుర్రని మీ దగ్గర పెట్టుకోండి వీటన్నిటికీ నేను సొల్యూషన్స్ ఇస్తాను మీతో పాటు అందుకని అటువంటి బోధనలన్నీ మాదక ద్రవ్యాల గోతిలో పడిన వారి బోధనలు అని చెప్తున్నాడు ఆయన తాగేసి బోధించేవాళ్ళ బోధనలో పిచ్చెక్కిన వాళ్ళ బోధనలో ఎక్కించుకోకండి అని చెప్తున్నారు నేను చెప్పట్లేదు తవర్కొమ్మ గారు చెప్తున్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం ప్రకాశంగా మారవలసిన పని లేదు అంటే మీ భౌతిక పరిస్థితి ఆయన ఎంత తీవ్రంగా చెప్తున్నాడో నేను ఆయన చెప్పిన నోట్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి టోర్కన్ సరేడర్ గారు ఇచ్చిన నోటుని చదువుతున్నా ప్రకాశంగా మారవలసిన పని లేదు అని ఒకళ్ళు చెప్పారు దాని మీద ఆయన ఇస్తున్నాడు చూడండి అంటే మీ భౌతిక పరిస్థితులు కానీ ప్రజలతో సంబంధ బాంధవ్యాలు కానీ ప్రకృతి నియమాల గురించి కానీ ఉన్నత అవగాహన పొందటం పొందవలసిన అవసరం లేదా విశ్వంతో ఉన్న అనుసంధానం కానీ కృషి చేయవలసిన అవసరం లేదు లేదా మీరు కృషి చేయకుండా ఉండడానికి నచ్చ చెప్పాలనే వాళ్ళు అనేక పెద్ద పెద్ద గ్రంథాలు రచించి మరి చెప్తున్నారు అజ్ఞానంలో నుంచి మేలుకోండి అంటున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమన్నా చూడండి మీరు ఇప్పటికే పరిపూర్ణులు చాలా మంది చెప్తారు నువ్వు పరిపూర్ణుడివి అని చెప్తారు ఎందుకంటే మనకు అదే కావాలి మనకు పిచ్చ నేను పరిపూర్ణుడిని అంటే ఈ లోపల నుంచి తన్నుకొని వచ్చేస్తది కింగ్ ఆఫ్గా నువ్వు ఎంత పరిపూర్ణుడి నీ మొహం చూస్తే ఎవడికైనా తెలిసిపోద్ది ఎవడు అక్కర్లే నువ్వే అద్దంలో చూసుకో నేను పరిపూర్ణుడినా జోకర్లు అలా నమ్మిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు జోకర్లని ఆడించేవాళ్ళ అన్నమాట ఆయన ఏమన్నాడు చూడండి ఆ సలహాను పాటిస్తే సమాజంలో ఎంతటి అస్తవ్యస్తత సాధకుల్లో ఎంతటి అస్తవ్యస్తత్వం నెలకుంటుందో తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన సాధకుల్లో ఎటువంటి అస్తవ్యస్త వస్తుంది ఆ సలహాను పాటిస్తే పరిపూర్ణుడు అన్న సలహాను పాటిస్తే అస్తవ్యస్త అయిపోతుంది సాధన అవసరం లేదు బోధనలు అవసరం లేదు అన్నీ ముసి పారేయొచ్చు ఇంకా ఒకరినొకరు మింగేసుకోవచ్చు అంటున్నాడు ఆయన కొంతమంది ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే ఆయన చెప్తున్న పాయింట్లలో చెప్తున్నా మీకు అంతా తెలుసు మీ లోపల అంతా ఉన్నది మీరేం నేర్చుకోవాల్సిన పనిలేదు అని చెప్తారు లోపల ఉందా మీకు చెప్పండి లోపల మహా విశ్వం ఉంది ఏ విశ్వం ఉందా లోపల విశ్వంలో మీరు ఉన్నారా మీ లోపల మహా విశ్వం ఉందా నాకు అర్థం కాదు ఆయన ఏమంటున్నాడు చూడండి ఎవరికీ ఏమి బోధించవద్దు మన పరిపూర్ణలో మాదక ద్రవ్యాల మత్తులో ఊహాప్ర ప్రపంచంలో తేలిపోతున్న వాళ్ళు బోధించే బోధన అటువంటి సందిగ్దాలకు నిశ్రలకు దారి తీస్తాయి ఎరుకుతో ఉండండి అని చెప్తున్నారు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించండి ఇంకొక బోధన అంటే ఇవన్నీ అజ్ఞానపు బోధనలు మీ జీవాత్మనే నాశనం చేస్తాయి దానికి అడ్డంకులు కల్పిస్తాయి అందుకు చెప్పడానికి నేను ఎవరిని విమర్శించట్లేదు అలాంటి అజ్ఞానపు బోధనలు అంటున్నాను అది వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్తారు మనం తీసుకునే విధానంలో మనం ఎరుగుతూ ఉండాలి. జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించండి ఇది చాలామంది చెప్తారు ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించండి ఎందుకు స్వీకరించాలండి ఉన్నది ఉన్నట్టుగా అంటే మీరు ఏదిఉంటే అది స్వీకరించేస్తారా మీ జీవితంలో సరే మీరు మాంసాహారం తింటున్నారు స్వీకరించారా మానేసారా మానేసారు కదా మరి ఉన్నది ఉన్నట్టు స్వీకరించడం ఎట్లా అవుతుంది అది మీరు దొంగ మానేసారు కదా దివ్యత్వంలోకి వచ్చారు కదా ఉన్నది ఉన్నట్లుగా ఎట్లా స్వీకరించారు ఈ పదం వాడితే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటది ఆయన ఏమంటున్నాడు చూడండి అనుర్థాలను శుద్ధి పరచవద్దా అవి మిమ్మల్ని విషపూర్తం చేస్తుంటే తప్పించుకునే ప్రయత్నం చేయద్దా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తే దరిద్రమైన పరిణామాలు వస్తాయి అంటున్నాడు. ఉన్నదన్నట్లుగా ఎందుకు స్వీకరించాలి మార్చుకుందాం జీవితాన్ని అది ఉన్నదా ఓకే ఇది నా కంఫర్టా కాదా అన్న విచక్షణను పోగించుకొని అన్కంఫర్ట్ నా లైఫ్ కి మార్చేద్దాం రకరకాల విధానాలు రియలైజేషన్ తో మార్చేద్దాం కర్మ అయితే పశ్చాత్తాపంతో పరివర్తనతో మార్చేద్దాం ఉన్నది ఉన్నట్టు స్వీకరించడం ఏంటి యక్సెప్ట్ యస్ ఇట్ ఇస్ కండిషన్ ఇది పెద్ద మేకప్ యక్సెప్ట్ చేస్తారా మీరు చెప్పండి మీ జీవితంలో ఉన్నదంతా అనారోగ్యం ఉందా యక్సెప్ట్ చేస్తారా మై డియర్ సాధకులారా ఎందుకు యక్సెప్ట్ చేయాలి ఏయ్ దాన్ని మార్చేస్తా నేను అంతే యాక్సెప్ట్ యస్ ఇట్ ఈస్ కండిషన్ అన్నది ఎందుకు చెప్పారంటే ముందు దాన్ని స్వీకరించి ఆ తర్వాత మార్చుకో అని చెప్పడానికి చెప్పారు దాన్ని అట్ట పెట్టేసుకొని ఉన్నది ఉన్నట్టు గా స్వీకరిస్తాను అంటే ఇంక నువ్వు అక్కడే ఉంటావు. నిన్ను నువ్వు శుద్ధి పరచుకోవాలి నీ మనతలాన్ని శుద్ధి పరచుకోవాలి దేహతలాన్ని శుద్ధి పరచుకోవాలి ఆత్మ తలాన్ని శుద్ధి పరచుకోవాలి పరిశుద్ధాత్మ అవ్వాలి అవ్వాలంటే ఉన్నదన్నట్టు స్వీకరించేస్తే ఎట్లా కుదురుతది అట్ల ఉండిపోతే ఎట్లా కుదురుతది కనుక లెట్ మీ చేంజ్ మన జీవితం మన ఇష్టం మార్చుకోవచ్చు విశ్వాత్మ మనకి 50% నేను మీ మధ్య ఒక సినిమా చూశాను రాధేశ్యాం అన్న సినిమాలో 99% అంటాడు హీరో అంటాడు 99 కాదు 100 అంటాడు ఆయన గురువు హీరో గురువు ఏమంటాడంటే ఏ శాస్త్రం కూడా 99% ఉండదు 1% యూనివర్స్ అవకాశం ఇస్తుంది అంటాడు చాలా అద్భుతమైన డైలాగ్ నాకు భలే నచ్చింది అంటే అసలు 99 కాదు నన్ను అడిగితే 50 50 ఉంటది అంటే విధి నిర్ణయం 50 ఉంటది మన సంకల్ప శక్తి 50 ఉంటది అంటే చూసారా ఎంత అవకాశం ఉంది అక్కడ మనం మార్చుకునే అవకాశం ఉంది ఏ కర్మనైనా మార్చుకోవచ్చు ఏ విధినైనా మార్చుకోవచ్చు ఒకవేళ మార్చుకోలేకపోతే అది వైఫల్యం అంతే ఇప్పుడు నేను ఉన్నాను నా జీవితంలో ఒక ప్రాబ్లం ఉంది నేను మార్చుకున్నాను ఇంకో ప్రాబ్లం ఉంది నేను మార్చుకోలేకపోయాను మార్చుకోలేకపోయినా నా వైఫల్యం అది విధి నేను విధి మీద ఎందుకు తోసేయడం కర్మను ఎవడో మార్చలేడు అని ఎలా రాసేస్తారు మీరు మార్చుకున్నవాళ్ళు ఉన్నారు మీకు చేత కాలేదు అంతే తేడా చేత కాలేదు అన్నది ఒప్పుకోండి నిజాయితీగా తర్వాత పాయింట్ లోకి వెళ్ళిపోదాం ఉన్నదంతా వాస్తవమే అంటారు కొంతమంది అయితే మరి అసత్యాలు నటనలు అనుకరణలు కపటాలు మోసాలు వంచనలు అవి కూడా వాస్తవమే కానీ మనం జీవించగలిగిన వాస్తవం కాదు అంటాడు ఆయన సో ఈ సూచనలు మత్తు పదార్థాలు వంటివి అవి చేతనాన్ని నిస్తేజం చేసి మీరు ఉదాసీనతలో జీవించేటట్లు చేస్తాయి ఆలోచించడానికి ప్రయత్నించకపోతే జీవితం ఆగిపోయి అస్తవ్యస్తలో విసిరి వేయబడుతుంది మీ సాధన మార్గం మీ ఆధ్యాత్మిక మార్గం కనుక ఈ సూచనల పట్ల మీరు ఎరుకుతూ ఉండాలి. సో జీవాత్మతో వచ్చే అడ్డంకులు ఇవి నేను చెప్తున్నాను ఇక ఫైనల్ గా నేను సప్తమాతృలు చెప్తాను అంటే ఇవన్నీ దాటుకుంటూ మనం ఎలా ముందుకు వెళ్ళాలి దానికి ఏడు రూల్స్ సెవెన్ రూల్స్ నేను చెప్తాను అది బాగా ఎక్కించుకోండి అంటే భౌతిక సమస్యలు మానవతల సమస్యలు అదేవిధంగా జీవాత్మ సమస్యలు ఈ మూడిటిని కలిపి వచ్చే అన్నిటిని క్లీన్ అప్ చేసుకోవడానికి సెవెన్ పాయింట్స్ రూల్స్ ఒకటి పరిపూర్ణత కోసం నిజంగా తపించడం మీకు పరిపూర్ణత కావాలంటే తపించండి తపిస్తే దారి జరుగుతుది. అదేంటో మీరు పట్టుకొని ముందుకు వెళ్లొచ్చు పరిపూర్ణత కోసం నిజంగా తపించడం రెండు మీకు అవసరం ఉన్నవాటిని నేర్చుకోవడం అవసరం ఉన్నవాటిని నేర్చుకోండి అవసరం లేని దాన్ని నేర్చుకోకండి బుర్ర చెత్త నేర్చుకోకండి అవసరం ఉన్నదే నేర్చుకోండి మీకు ఏది అవసరం లేదో అది అస్సలు నేర్చుకోకండి నాకు కొన్ని అవసరం లేదు నేను అసలు నేర్చుకున్నట్టే నాకు అవసరం ఉంది నేర్చుకుంటా ఇది చాలా క్లారిటీ ఉండాలి సాధకుడికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్ గా ఉండాలి ఈ విషయంలో అవసరం లేనిన్నీ చూడొద్దు అందరూ చూడితే మంచిది అనుకొని బుర్రనా ఎక్కించుకుంటారు అది రాంగ్ నీకు ఏది అవసరమో అది నీకు తెలుసు కచ్చితంగా మీకు తెలిసిపోద్ది మీకు ఏది బురక ఎక్కుతుంది ఏది ఇష్టంగా ఉంది ఏది సంతోషంగా ఉంది ఏది కనెక్ట్ అవుతుంది తెలిసిపోద్ది నేను కొన్ని పుస్తకాలే చదువుతాను అన్ని పుస్తకాలు చదవను అన్ని ఊరికే తిరగేస్తాను ఈయన ఏం చెప్పాడో టకట టకటగ తిరిగేస్తాను నాకు కనెక్ట్ అవుతుంది ఇది నాకు అవసరం ఉంది చాలా అవసరం ఉంది చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాను 100 సార్లు చెబుతాను దాన్ని ఆ పాయింట్స్ నేను అందుకని రెండో పాయింట్ ఏంటంటే రూల్ నెంబర్ టూ సెవెన్ కమాండ్మెంట్స్ చెప్తున్నాను ఒకటి పరిపూర్ణత కోసం నిజంగా తపించండి నిజంగా తపించండి యాక్టింగ్ కాదు రెండు అవసరం ఉన్న వాటిని నేర్చుకోండి మూడు మీరు చేస్తున్న దాని పట్ల ఎరుకు కలిగి ఉండండి అంతే మీరు ఏమనా చేసుకోపోండి ఎరుకుతో ఉండండి ఏం చేస్తున్నారు మీరు అదేదో డైలాగ్ ఉంది కదా ఏ నాయనా ఏం చేస్తున్నావ్ అంటాడు దున్నపోతుకి పాలు పిండుతున్నాను ఎడ్డుగారు అంటాడు దున్నపోతుకి పట్ట పగలో మెట్ట మధ్యాహ్నం పాలు వెతుకుతున్నావా అంటాడు అంటే వాడికి దున్నపోతు ముందు కూర్చొని యక్టింగ్ చేస్తుంటాడు పాలు తీస్తున్నాడు అలా ఉంది మన కథ మనం చేస్తున్న ఎరుకు లేవు ఎరుకు కలిగి ఉండండి అంతే ఇంకేమ లేదు మీరు ఏమనా చేసుకోపోండి ఎరుకుతో ఉండండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు ఎరుకతో మీరు నాలుగో పాయింట్ మీరు మీపై ఆధిపత్యం పొందాలని తెలుసుకోండి మీ పైన ఎవరు ఆధిపత్యం పొందాలి మీరే ఇంకెవ్వరు పొందకూడదు యూనివర్స్ లో విశ్వాత్మ అంత ఫ్రీడమ ఇచ్చింది మనకి మన పైన మనమే ఆధిపత్యం పొందాలి ఎర్రి గొర్రె అయితే ఇంకోడు పొందుతాడు మనం గొర్రె అయితే ఇంకోడు వచ్చి పొందుతాడు నా ఆధిపత్యం చేస్తాడు ఏయ్ ఇట్లా చెయ్ అట్లా చెయ్ అట్లా ఉండు అసలు ఇదే సాధన అది తీసేయ్ నువ్వు ఇలా చెయ్ నువ్వు వదిలేయ్ ఆ మొగుడిని వదిలేయ్ ఆ పిల్లల్ని వదిలేయ్ ఆ పిల్లల్ని వదిలేయ్ అది చెప్తుంటాడు వాళ్ళది ఏం బాయా ఇక నా ఐదు మనం ఒక యాంత్రికమైన జీవితంలో ఉంటే అది మారాలని తెలుసుకోండి యాంత్రికమైన జీవితంలో ఉన్నాం కదా దాన్ని మార్చుకోవాలని తెలుసుకోండి ఐదో పాయింట్ మనం యాంత్రిక భారమైన జీవితాన్ని అంటే మాంసాహారం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అవన్నీ మార్చుకోవాలని అది అది మనమే సృష్టించుకున్నాం మనం ఒక యాంత్రిక పరమైన జీవితాన్ని సృష్టిం తెంచుకున్నాం కనుక అది మారాలని తెలుసుకోండి. మార్చుకుంటూ వెళ్ళాలి నిన్న ఎలా ఉన్నాము ఒకలా ఉన్నాం ఈరోజు బాగున్నాం రేపు ఇంకా బాగుండాలి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం నేను మెరుగుగా ఉన్నాను అని చూసుకోండి రిజల్ట్ మీకే అర్థం అవుద్ది. ఇక ఆరు విషయాలన్నీ నిజం కాదు ఎండమావులు ప్రతి చోట ఉన్నాయని తెలుసుకోవడం విషయాలన్నీ నిజం కాదు చెప్పిందా నమ్మేయకండి. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు నమ్మకండి. ఎండమావులు ప్రతి చోటా ఉన్నాయని తెలుసుకోండి. ఏది నిజమో ఏది సత్యమో ఏది సత్యమో మీరు తెలుసుకోవాలి వినదగ్గన ఎవ్వరు చెప్పిన వినినంతన వేగిరపాడని చిన్నప్పుడు తెగరాసి మార్కులు కొట్టేసాం కదా అది విషయాలన్నీ నిజం కాదు ఎన్నమావులు ప్రతి చోట ఉన్నాయి అని తెలుసుకోండి ప్రతి చోట ఉన్నాయి. అదేంటండీ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇలాంటి ఏంటండి అంటే ఏం చెప్తాం అది ప్రతి చోట ఉంటది అది నన్ను ఎవడో అడిగాడు ఏంటండీ మీ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇలాంటివి ఉన్నాయి ఏంటండి ఇదేంటండి అన్నాడు వాడికి బాగా తగిలింది అన్నమాట కాలింది అన్నమాట వచ్చాడు బాబు ఇక్కడ వాళ్లే అక్కడ ఉంటారు అక్కడ వాళ్లే ఇక్కడ ఉంటారు ఎవడు పైనుంచి రాడు కనుక మీరు గుర్తుపెట్టుకోండి అన్ని నిజం కాదు ఎండమావులు ప్రతి చోట ఉంటాయి ప్రతి చోట ఉంటాయి ఎండమావులు రోడ్డు మీద ఉంటాయి పొలాల్లో ఉంటాయి గడ్డిలో ఉంటాయి అన్ని చోట్లు ఉంటాయి అది మీరు తెలుసుకోవాలి అది మీ బాధ్యత ఇక ఏడో పాయింట్ ఆలోచించడాన్ని ధ్యానం చేసే విధానాన్ని నేర్చుకుంటూ ఉండండి నిరంతరం ఆలోచించడాన్ని ఆలోచించడం అంటే ఆ అనవసరమైన ఆలోచనలు కాదు సరైన ఆలోచనలు విచక్షణ పూర్వకమైన ఆలోచనలు వాడు చెప్తాడు విచక్షణ వాడాలి విచక్షణ పూర్వకమైన ఆలోచన విధానాన్ని ధ్యాన సాధన విధానాన్ని నిరంతరం పాటిస్తూ ఉండండి సెవెంత్ పాయింట్ ఏడు పాయింట్లు మిత్రురాలా మిత్రులా నాకు ఈరోజు మనకువచ్చే ఆధ్యాత్మిక అడ్డంకులు దాటడానికి ఆధ్యాత్మిక అడ్డంకులు మూడు ఉన్నాయి భౌతికపరమైన ఆధ్యాత్మిక అడ్డంకులు అందులో ఆరోగ్యం ధనం లైంగికత వాటిని ఎలా దాటాలో చెప్పుకున్నాం. రెండోది ధనం ప్లానింగ్ అవన్నీ చెప్పుకున్నాం. మూడోది మానసిక రెండోది మానసిక సమస్యలు అందులో మానసిక సమస్యలో ముఖ్యంగా మనోతలంలో వచ్చే సమస్యలు ఆధిపత్య పోర్లు అతిశయాలు ప్రతికార జ్వాలలు ఎరుగుతూ ఉంచాలి వాటి నుంచే మన సాధన మార్గం పతనం అయిపోతుంది. ఇక మూడోది జీవాత్మక పూర్వకమైన సమస్యలు అందులో వచ్చేవి అజ్ఞానపు బోధనలు వాళ్ళు క్యాప్చర్ చేసేస్తాయ అన్నమాట వాళ్ళు ఎందుకు చేస్తారో నాకు తెలీదు అది అనవసరం అది కూడా మీకు టెస్ట్ లాంటిదే మీరు ఎరుకుతూ ఉండాలి అవి ఏమేమిటో కూడా నేను చెప్పేసాను ఓకే ఇక లాస్ట్ గా వీటన్నిటికీ ద బెస్ట్ సొల్యూషన్ సెవెన్ కమాండ్స్ ఇచ్చేసాను మరొక్కసారి సెవెన్ కమాండ్స్ ఫాస్ట్ గా చెప్పేస్తాను పరిపూర్ణత కోసం నిజంగా తపించండి మీకు అవసరం ఉన్నవాటినే నేర్చుకోండి మీరు చేస్తున్న దాని పట్ల ఎరుక కలిగి ఉండండి మీరు మీపై ఆధిపత్యం పొందాలని తెలుసుకోండి మనం ఒక యాంత్రిక పరమైన తప్పు జీవితాన్ని సృష్టించుకున్నాం కనుక దాన్ని మార్చుకోవాలని తెలుసుకోండి. విషయాలన్నీ నిజం కాదు ఎండమావులు ప్రతి చోట ఉన్నాయని తెలుసుకోండి. ఆలోచించడాన్ని అంటే విచక్షణలో విచక్షణ జ్ఞానంతో ఉండడాన్ని ధ్యానం చేసే విధానాన్ని నేర్చుకుంటూ ఉండండి. ఇవి ఏడు సోపానాలు అద్భుతమైన సాధన మార్గంలో ముందుకు వెళ్తాం మనం మనకు అడ్డంకులు ఖచ్చితంగా వస్తాయి అడ్డంకులని ఆవలేలుగా దాటుతాం. ఎందుకంటే ఈ భూమ్మీద ప్రతి సాధకుడికి ప్రతి బోధకుడికి ప్రతి గురువుకి అడ్డంకులు కచ్చితంగా ఉంటాయి అడ్డంకులే జ్ఞానాన్ని సాధనని పెంచుతాయి కాబట్టి వాటన్నిటిని దాటి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్

No comments:

Post a Comment