*ప్రస్తుత భారతదేశం లో నిజమైన హిందువుల కోసం వెతుకులాట మొదలయ్యింది...*
అసలు హిందువులు అంటే ఎవరు....????
1.సర్టిఫికెట్ లో హిందువు పేరు ఉన్నంత మాత్రాన హిందువు అవుతాడా???
2.అయ్యప్ప మాల ఆంజనేయ భవాని శివ మాల వేసుకుంటే హిందువు అవుతాడా???
3. గుడికి ప్రమాదం వచ్చింది అని తెలిసి కూడా ముందు కు అడుగు కూడా వేయని పిరికి వాడు హిందువు అవుతాడా...
4. సమాజం లో జరిగే కళ్ల ముందు కనిపిస్తున్న, వినిపిస్తున్నాయి కాని నోరు మెదపలేని వాడు హిందువు అవుతాడా???
5. హిందుత్వం కన్నా కులమే ముఖ్యం అనుకునే వాడు హిందువు అవుతాడా???
6. హిందుత్వం అంటేనే ఒక వినకూడని పదం ల feel అవుతా ఉంటాడు అటువంటి వాడు హిందువు అవుతాడా???
7. అన్ని మతాలు సమానమే అనే వాడు హిందువు అవుతాడా???
8. హిందుత్వం పట్ల గాని, హిందువుల పండగల కోసం ముష్టి వాడుల పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాడు అతను హిందువు అవుతాడా???
అసలు హిందువు అనే వాడు ఒక నిర్ధిష్ట మైన ప్రణాళిక ఉంటుంది.. ఎవడికి ఏమి అయితే నాకు ఏంటి అనుకుంటే.. రేపటి రోజున నీకు ఏది అయినా జరిగినప్పుడు కూడా ఇదే సమాధానం ఎదురవుతుంది.. డబ్బులు మీద మమకారం ఉండొచ్చు కాని ఆ డబ్బుని కాపాడుకోవడం కూడా తెలియాలి కదా.. ఎంత కష్ట పడి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే ఏమి లాభం... నీ సొమ్ముని కాజేయడానికి మరకలు ఎప్పుడు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. ఏదో మొక్కుబడి గా గుడికి వెళ్ళామా, వచ్చామా అనుకుంటే ఎలా.. నిద్రపోయింది చాలు ఇక నైనా నిద్ర లేచి నీ చుట్టూ సమాజం లో ఏమి జరుగుతుంది కాస్త అయినా తెలుసుకో.. నిజమైన హిందువుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ రాణా ప్రతాప్ వారసుడిగా ఉండు.. నీకు మరియు నీ తరువాత తరాల వారికి ఎంతో కొంత మంచి చేసిన వాడిగా చరిత్ర లో నిలిచి ఉంటావు..
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩నేను భారతదేశం లో పుట్టడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను.. ఎప్పటికి కూడా కాషాయపు జండా ని వదిలే ప్రసక్తే లేదు..
🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment