Meditation Powers Of Vivekananda In Telugu | How To Meditate In Telugu | Meditation Powers In Telugu
https://youtu.be/aUO2U9h98GI?si=OC_cD-dGYLgF2qnI
ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక్క విషయం ఈ వీడియోలోని ప్రతి ఒక్క విషయం ఖచ్చితంగా మిమ్మల్ని మెస్మമറൈസ് చేస్తుంది అనుకుంటున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మెడిటറ്റേഷൻ అంటే ధ్యానం ఈ రోజుల్లో ధ్యానం అనే పదానికి కేవలం మనసుకి ప్రశాంతత మైండ్ కాన్సంట్రేషన్ స్ట్రెస్ రిమూవ్ చేయడం లాంటి హెల్త్ బెనిఫిట్స్ కి వచ్చే అర్థాన్ని మెడిటేషన్ యాడ్ చేస్తున్నారు నిజానికి ఒక నార్మల్ హ్యూమన్ ని కూడా సూపర్ హ్యూమన్ గా మార్చేది కేవలం ఒక మెడిటేషన్ మాత్రమే ఎందుకంటే ధ్యానం యొక్క శక్తి అటువంటిది ఈ యుగంలో కూడా అలాంటి ధ్యాన శక్తులను పొందిన వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒకరు అవి ఎలా ఉండేవి అంటే తన అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే పరిస్థితులు ఎదురైనప్పుడు తన కోసం ఆయనకి సహాయం చేయడానికి తనలాంటి మరొక వివేకానందుడు ఈ భూమిపైకి వచ్చేవాడు అలా వచ్చిన వివేకానంద నందుడు ఈ వివేకానందుడికి హెల్ప్ చేసేవాడు మీరు వింటున్నది నిజమే ఇలాంటి సన్నివేశాలు వివేకానందుల జీవితంలో ఎన్నో జరిగాయి మనం చాలాసార్లు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని మీ మనసు చాలా శక్తివంతమైనది అన్నిటికీ మనసే మూలమని వింటూ ఉంటాం కానీ మనమంతా ఇప్పటివరకు బుక్స్ లోనో ఎక్స్పర్ట్స్ మాటల్లోనో మాత్రమే మనసు గురించి గొప్పగా చదివాం విన్నాం కానీ ఎప్పుడూ కూడా నిజంగా వాటిని ఒక ప్రూఫ్ గా చూడలేదు మనసు యొక్క శక్తిని మరియు ధ్యానం యొక్క శక్తులను తెలుసుకోవడానికి వివేకానందుల జీవితాన్ని ఒక ప్రూఫ్ గా ఎలాంటి డౌట్ లేకుండా చెప్పుకోవచ్చు ఆయన ఒక మాట ఖచ్చితంగా చెప్పేవారు నేను చేసింది మీరంతా చేయగలరు నేను ఏం సాధించానో మీరు కూడా అంతే సాధించగలరు అని ఒక మనిషి నిజంగా తలుచుకుంటే ఏం చేయగలడో అని గ్రహించిన వ్యక్తుల్లో వివేకానంద ముఖ్యమైన వారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పొందిన శక్తుల్లో కొన్నిటిని తెలుసుకుందాం స్వామి వివేకానంద అనే నామకరణానికి ముందుగా నరేంద్రుడిగా ఉన్నప్పుడే ఈ శక్తిని పొందారు ప్రతి రోజులానే ఒక రోజు ఆయన ధ్యానానికి కూర్చున్నప్పుడు ధ్యానంలోని అత్యున్నత స్థితికి చేరుకున్నాక ఒక ఫలానా వ్యక్తి ఒక ఫలానా ఇంట్లో కూర్చొని ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండటం ధ్యానం చేస్తున్నప్పుడు నరేంద్రునికి కనిపించింది తను చూసిన ఆ దృశ్యం నిజమా కాదా అనే కుతూహలం నరేంద్రుడు కలిగింది ధ్యానం నుండి వెంటనే లేచి ధ్యానంలో కనబడిన చోటుకి వెళ్ళాడు నరేంద్రుడు ధ్యానంలో చూసిన ప్రతి సంఘటన విషయం ఆ చోటులో అలానే జరిగింది అది కూడా ఎలాంటి చిన్న తేడా లేకుండా ఇలా చాలా దూరంలో జరుగుతున్న దృశ్యాన్ని చూసే శక్తిని ఫ్రెండ్స్ తో కూడా టెస్ట్ చేసేవాడు ఈ రోజుల్లోనే మరొక శక్తిని పొందారు ఎవరైనా ఒక వ్యక్తి ఒక పేపర్ పై ఏదైనా రాసి దాన్ని మలిచి వారి చేతిలోనే మూసి ఉంటే ఆ వ్యక్తిని చూసి అతను పేపర్ పై ఏం రాసాడో చెప్పేవారు క్రమంగా అసలు వ్యక్తి వైపు చూడకుండానే అలా రాసిన వ్యక్తి ఆకారం అతను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు మరియు అతను ఏం ఆలోచిస్తున్నాడు లాంటి ప్రతి విషయాన్ని చెప్పేవారు దీన్ని ఉపయోగించి వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా రకాలుగా ఎంజాయ్ చేసేవారు మనం చెప్పుకునే మైండ్ రీడింగ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది స్వామి వివేకానందుడుగా మారిన చాలా రోజుల తర్వాత ఆయన కలగన్న ఒక శక్తిని పొందారు అదేంటంటే తను ఎవరినైనా ముట్టుకున్న వేరొకరు తనను ముట్టిన వారిలోకి వివేకానందుడి ఆధ్యాత్మిక శక్తి ఆ వ్యక్తిలోకి వెళ్ళడం మరియు కావాలని ముడితే ఆ వ్యక్తి జీవితం మారిపోవడం ఈ రెండింటిని స్వామి వివేకానంద తీవ్ర ధ్యానం మరియు బ్రహ్మచర్యంతో పొందారు గూస్ బంబ్స్ తెప్పించే ఈ పవర్ ని ఆయన మేలు చేయడానికే అవసరమైనప్పుడు మాత్రమే చాలా తక్కువగా ఉపయోగించేవారు అందులో ఇది ఒకటి సర్దార్ హరిసింగ్ ఈయన జైపూర్ యొక్క సేనాధిపతి స్వామి వివేకానందుడి మహోన్నత్వం తెలుసుకున్న ఆయన్ని కొన్ని రోజులు తన ఇంట్లో ఉండమని ఇన్వైట్ చేశాడు వివేకానందుడు పరిచయం అయ్యాక ఆయన దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు అయితే హరిసింగ్ కి ముందు నుండే వేదాంత సిద్ధాంతాల పట్ల గట్టి నమ్మకమే ఉంది కానీ విగ్రహారాధన లాంటి వాటి పట్ల అతడికి నమ్మకం లేదు వివేకానందుడు గంటల తరబడి విగ్రహారాధన గురించి వివరించి చెప్పినప్పటికీ అతడు వాటిని నమ్మలేదు ఇది ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇద్దరు కలిసి ఒక వైపుకు నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు కృష్ణుడి విగ్రహం ఊరేగిస్తూ ఒక భజన బృందం వారికి ఎదురుగా రాసాగింది ఇద్దరు కాసేపు నిలబడి ఆ ఊరేగింపు చూశారు హటాత్తుగా ఒక్కసారిగా వివేకానందుడు హరిసింగ్ ను తాకి హరిసింగ్ అదిగో చూడండి కృష్ణుడిని సజీవంగా చూడండి అన్నారు హరిసింగ్ చూసినప్పుడు అక్కడ విగ్రహానికి బదులుగా నిజంగానే శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నాడు హరిసింగ్ దానిని నమ్మలేకపోయాడు ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిన అతడి కళ్ళ నుండి నీరు దారలుగా వచ్చాయి గంటల తరబడి వివరించి అర్థం కానిది వివేకానందుడి ఒక స్పర్శతోనే అర్థమైందని తర్వాత ఇతరులతో చెప్పాడు ఫ్రెండ్స్ వివేకానందుడికి నరేంద్రుడిగా ఉన్నప్పుడే ఒక ఆసక్తికరమైన అనుభవం కలిగింది అదేంటో చూద్దాం మామూలుగానే నరేంద్రుడు ఎక్కువ సమయం ధ్యానం చేసేవారు అలా గంటల తరబడి ధ్యానం చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ ధ్యానంలో నరేంద్రుడు అచ్చం తనలాంటి ఒక కవలను చూసాడు అంటే తనలాంటి మరొక నరేంద్రుడు కనిపించాడు మన నరేంద్రుడు ఎలా ఉన్నాడో ఆ కవల నరేంద్రుడు అలానే ఉన్నాడు అద్దంలో కనిపించే ప్రతిబింబంలా మన నరేంద్రుడు ఏం చేసినా కనపడిన ఆ నరేంద్రుడు కూడా అదే చేశాడు తాను ఎటు వెళితే అటు వచ్చేవాడు కొన్ని సమయాల్లో అలా కనపడిన ఆ కవల నరేంద్రుడు ఒక గంట వరకు ఉండి మాయమయ్యేవాడు అయితే ఇలా జరగడం అత్యున్నత ధ్యాన స్థితులలో ఇలాంటి సాధారణ అనుభవాలు కలుగుతుంటాయని తెలుసుకున్నాడు స్వామి వివేకానంద ఇతర దేశాల్లో మన దేశం కోసం కష్టపడుతున్నప్పుడు ఆయన ఎన్నో ప్రసంగాలు చేసేవారు తక్కువ సమయం ఉన్నందున రాత్రనక పగలనక వీలైనంత కష్టపడేవారు అక్కడ ప్రసంగాలు ఇవ్వటం క్లాసులు నిర్వహించడం లాంటివి చేసేవారు ఈ సమయాల్లో ఒక్కోసారి నిద్ర కూడా లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి అలాంటిదే ఒక సంఘటన జరిగింది ఎప్పటిలానే ఆ రోజు కూడా స్పీచెస్ ఇచ్చారు కానీ ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు నాలుగు స్పీచెస్ ఇవ్వడం వలన భోజనం కూడా చేయలేదు ఆ ప్రసంగాలు పూర్తి కాగానే అలసిపోయి తన గదిలోకి వెళ్లి పరుపు మీద పడిపోయేవారు రేపటి ప్రసంగానికి ఏమి ఏం చేయాలి ఏ విషయంపై ప్రసంగించాలి అని తనలో తాను అనుకునేవారు తర్వాత ఆయనకి ఆలోచించడానికి కూడా సమయం దొరికేది కాదు అంతలా అలసిపోయేవారు తనలో తాను అలా అనుకోగానే అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అలా అనుకోగానే హటాత్తుగా ఒక వ్యక్తి కంఠస్వరం వినబడుతుంది ఆ మాటల్లో వివేకానందుడికి కావాల్సిన సమాధానాలు ఉంటాయి తర్వాత రోజుకి కావలసిన పూర్తి సమాచారం ఆ మాటల్లో ఉంటుంది ఆ కంఠస్వరం దూరంగా ఉండి మాట్లాడినట్లు వినబడుతుంది క్రమంగా ఆ వ్యక్తి మాటలు దగ్గరికి వస్తూ వివేకానందుడు పక్కకు చేరి వినిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఒకటి కాదు ఇద్దరు వ్యక్తుల కంఠస్వరాలు చర్చించుకున్నట్లు ఆ మాటలు వినిపిస్తాయి దీనిలో ఆశ్చర్యం ఏంటంటే వినపడే ఆ వ్యక్తి కంఠస్వరాన్ని వివేకానందుడు మాత్రమే కాదు ఆయన గదికి బయట ఉన్నవారు కూడా స్పష్టంగా వినగలిగేవారు వివేకానందుడిని నిన్న రాత్రి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అది కూడా గట్టిగా ఉత్సాహంగా అని అడిగితే వివేకానందుడు చిన్నగా నవ్వి ఆ ప్రశ్న దాటేవారు మరీ పట్టుబట్టి అడిగితే అవి నా మానసిక శక్తులు అని అనేవారు తర్వాత ఇలా చెప్పారు మనసుకు ఒక ప్రశ్న గాని సమస్య గాని ఇస్తే దానికి జవాబు మన మనసే కనుక్కుంటుంది మనసుకు ఎంత శిక్షణ ఇచ్చామో ఏ మేరకు మనం మనసుని నియంత్రించామో అంత త్వరగా మనసుకు సమాధానం లభిస్తుంది అని చెప్పారు మనం చెప్పుకునే సబ్కాన్షియస్ మైండ్ ఈ కేటగిరీ లోకే వస్తుంది మనం విన్న నియంత్రితమైన పవిత్ర మనసు స్వయంగా తానే గురువే వ్యక్తి దారి చూపిస్తుంది అనటం ఇదే మనసు మనకు ఎలా హెల్ప్ చేస్తుందో వివేకానందుడు అప్పుడే స్పష్టంగా చెప్పారు అంతేకాదు దాదాపుగా అన్ని వ్యాధులు మనసు వల్లే అని మానసిక స్థితులను మార్చుకోవడం వల్ల అనేక రోగాలను నయం చేయవచ్చు అని వివేకానంద ఆ రోజుల్లోనే తెలియజేశారు మనం చెప్పుకున్న సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి ఆయన ముందుగానే చెప్పేసారు స్వామి వివేకానంద చెప్పిన విషయంపై నమ్మకం లేని వారిలో మిస్టర్ బార్లీ ఆయన్ని పరీక్షిద్దామని ఒకరోజు ఆయన్ని తన తన ఇంట్లోని ఒక గదిలో ఉంచి దానికి తాళం వేసి ఆ తాళం చెవిని తన దగ్గరే ఉంచుకున్నాడు బార్లీ యొక్క ఇల్లు చాలా విశాలమైంది బార్లీ తో కలిసి కొంతమంది వేరొక గదిలో కూర్చున్నారు ఎవరో నవ్వుతున్న శబ్దం రాగానే అందరూ తలతిప్పి వెనక్కి చూసేసరికి వారందరి ముందు వివేకానంద ప్రత్యక్షమై ఉన్నారు గదికి తాళం వేసిన బార్లీ పరిగెత్తుకుంటూ వెళ్లి గది తలుపులు తెరిచి చూస్తే ఆశ్చర్యం గదికి తాళం వేసినప్పుడు వివేకానంద ఏ భంగిమలో కూర్చొని ఉన్నారో అలానే కూర్చొని ఉన్నారు ఒళ్ళు గగుల్లో పుట్టించే విధంగా ఒకసారి ఇలా జరిగింది బయట దేశంలో ఆ ఒక్క రోజు ఒంట్లో బాలేనందున స్వామి వివేకానంద చాలా అలసిపోయారు ఎంతలా అంటే నెమ్మదిగా చిన్న చిన్న అడుగులు వేస్తూ ప్రసంగం ఇవ్వడానికి అందరి మధ్య నుండి వేదిక దగ్గరికి వెళ్లారు అంత అలసిపోయిన వివేకానంద ఒకసారి వెనక్కి తిరిగి కిందికి చూసి వేదిక పైకి ఎక్కగానే అత్యంత ఉత్సాహంతో చాలా బిగ్గర్గా ప్రసంగం ఇచ్చారు ఆ సమయంలో నిజంగానే అద్భుతం జరిగింది ఎందుకంటే నడవడానికి కూడా ఓపిక లేని వివేకానంద అంత చురుగ్గా బిగ్గరగా అందరి ముందు ప్రసంగం ఇచ్చారు ఇందులో వినడానికి గొప్పగా ఏముంది అని అనిపించవచ్చు నిజమే ఒకసారి ఆ సంఘటనను స్వయంగా చూసిన వివేకానందుడి శిష్యుడి మాటల్లో చూద్దాం ఆ రోజు స్వామి వివేకానంద నేలపై నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలా నేలపై ఉన్నప్పుడు మరియు వేదిక ఎక్కే ముందు మధ్య సమయంలో ఒకటి జరిగింది ఆ రోజు అందరూ చూసింది నిజమైన వివేకానందుడిని కాదు వేదిక ఎక్కే మధ్యలో స్వామి వివేకానందుడి నుండి మరొక వివేకానందుడు ఆ వేదిక పైకి వచ్చాడు ఆ రోజు అందరూ అలా వచ్చిన ఆయన మాటలు విన్నారు ఆయనలో నుండి వివేకానందుడు బయటికి రాగానే ఈ వివేకానందుడు పూర్తిగా అలసిపోయి కింద పడిపోయారు ఆయన బయటికి రావడం ఈయన పడిపోవడం ఈ రెండు ఒకేసారి జరిగాయి మేము వెళ్లి ఆయన్ని ఒక గదికి తీసుకెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేశాం వేదికపై ప్రసంగిస్తున్న వివేకానందుడు మధ్య మధ్యలో మేము తీసుకెళ్ళిన గది వైపు తరచుగా చూసేవాడు ప్రసంగం పూర్తయ్యాక వేదిక దిగి మేము తీసుకెళ్ళిన గదికి తిరిగి వచ్చారు రెప్పపాటు కాలంలో ఈ వివేకానందుడు లేచి కూర్చున్నారు ఆ రోజుని మేము ఎప్పటికీ మర్చిపోలేము అని బుక్ లో చెప్పారు ఇక ఇలాంటి శక్తులను పక్కన పెడితే ధ్యానం చేస్తే అందరికీ వచ్చే మొట్టమొదటి ఫలితం కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత స్వామి వివేకానంద అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది మరియు గుర్తుకు రావాల్సింది కూడా ఆయన యొక్క ఏకాగ్రత స్వామి వివేకానంద ఆయన ఏకాగ్రతకు జ్ఞాపక శక్తికి బిరుదు మనందరం చెప్పుకునే స్టడీ లోని కాన్సంట్రేషన్ కాసేపు పక్కన పెట్టండి కాన్సంట్రేషన్ అంటే కేవలం చదువు విషయంలో మాత్రమే కాదు మనసును ఏకాగ్రతతో ఉంచితే ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఆయన నిరూపించారు ఒకరోజు వివేకానంద నీటి వాగు తీర గుండా నడిచి వెళ్తున్నారు దారిలో ఒక వంతన వచ్చింది అక్కడ కొందరు యువకులు తుపాకీతో గురి చూసి కాల్చడం నేర్చుకుంటున్నారు ఆ వాగులో తేలుతున్న గుడ్డు పెంకులను కాల్చడం వారికి ఉన్న లక్ష్యం ఆ గుడ్డు పెంకులను దారంతో కూర్చి దాన్ని ఒక రాయికి కట్టారు ఆ నీటి ప్రవాహానికి అటు ఇటు కదులుతున్న గుడ్డు పెంకులను గురి చూసి కాల్చాలి కానీ ఎవరు అలా పేల్చలేకపోయారు వివేకానంద కాసేపు వారి ప్రయత్నాలన్నిటిని గమనిస్తూ చివరికి వారి పరిచయాన్ని చూసి నవ్వారు ఇది చూసిన ఆ యువకుల్లో ఒకరు ఆయన వద్దకు వచ్చి మీరు అనుకున్నట్లు ఇది అంత తేలికైన విషయం కాదు ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది అని అన్నారు వెంటనే వివేకానంద ఆ తుపాకీని చేతిలోకి తీసుకొని వరుసగా దాదాపుగా కదులుతున్న డజన్ పెంకులను కార్చారు ఆ యువకులంతా చూసిన ఆ ఆశ్చర్యాన్ని అదుపులో ఉంచుకోలేక మీరు తుపాకీ కాల్చడంలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి అంతే కదా అని అడిగారు అందుకు వివేకానంద చిన్నగా నవ్వి మిత్రులారా నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈరోజే తుపాకీ పట్టుకున్నాను అని అన్నారు ఆ యువకులకు అది నమ్మాలనిపించలేదు అప్పుడు వివేకానంద ఇలా చెప్పారు అంతా మానసిక ఏకాగ్రతలోనే ఉంది మనం మనసుని లగ్నం చేసి ఏకాగ్రతతో చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది అని చెప్పారు చదివే విషయంలో ఆయన యొక్క కాన్సంట్రేషన్ మరియు మెమొరీ పవర్ గురించి చెప్పాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు వీడియో లెన్తీ అయినందువల్ల షార్ట్ గా ఒక విషయం చూద్దాం బయట దేశానికి షిప్ లో వెళ్తున్నప్పుడు వివేకానంద ఖాళీగా ఉండకుండా ఒక న్యూస్ పేపర్ క్షణాల్లో చదివి వేరొకరికి ఇచ్చాక ఆ వ్యక్తి గాలి వల్ల దాన్ని సముద్రంలో పోగొట్టాడు ఆ షిప్ సిబ్బంది ఆ వ్యక్తి పైకి విరుచుకు పడేసరికి వివేకానంద వారిని ఒక పెన్ పేపర్ అడిగి ఆ పేపర్ మొత్తం రాసేసి వారికి ఇస్తూ ఇదిగో న్యూస్ పేపర్ మొత్తంలో ఇదే ఉంది అని చెప్పి ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా రాసి ఇచ్చారు ఇది ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి ఫ్రెండ్స్ వివేకానంద ఒక మాట చెప్పేవారు అందరూ నా గురించి అడిగినప్పుడు నేను ఆశ్చర్యపడేది నాకున్న సామర్థ్యాలకు కాదు మీరు కూడా నేను చేసింది చేయగలరు అన్న నిజాన్ని గ్రహించనందుకే అని అన్నారు నేను చేసే ప్రతి విషయంలోనూ ఆశ్చర్యం ఏముంది వీటిలో ఎలాంటి అద్భుతం లేదు ఏదీ కూడా మానవాతి శక్తి కాదు కఠోర బ్రహ్మచర్యం మరియు ధ్యాన సాధన చేసే వ్యక్తికి ఏదీ అసాధ్యం కాదు దేహంలో పనిచేసే శక్తులను నియంత్రించడం వలన మానసిక శక్తి జనిస్తుంది కనుక దేహంలో పనిచేసే భౌతిక శక్తులను నియంత్రించి పొదుపు చేసి వాటిని మానసిక శక్తులుగా మార్చుకోవాలి దేని గురించి ఆలోచించకుండా అర్థం లేని ఇంద్రియ సుఖాలలో దేహ శక్తులను వృధా చేస్తే ప్రమాదం అని చెప్పారు అసలు ఇంత పవర్స్ వచ్చే విధంగా కాకుండా అట్లీస్ట్ పర్ఫెక్ట్ కాన్సంట్రేషన్ వచ్చేలా మెడిటేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి దీనిపై కూడా వీడియో చేద్దాం ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఈ వీడియోలో ఇంతే తిరిగి మరొక స్టఫ్ తో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ ఈ వీడియోని ఓపికతో చూసినందుకు చాలా థాంక్స్ సో like you really guy just can't get enough guy just always
No comments:
Post a Comment