Tuesday, September 30, 2025

 *దరించే దుస్తులపై ఆదారపడి వుంటుంది మహిళ యొక్క గౌరవం*

*సంపద వుంటే దాచుకోవాలి, లేదంటే దానం చేయాలి కాని ఒళ్ళు కనిపించేల బట్టలు దరించి మన "భారత దేశ" సంప్రదాయం, మట్టిలో కలిపేస్తున్నారు.*

*ఏవరైన అంటే 'ఇది ప్యాషన్ 'అంటారు.*

*మళ్ళి 'ఆడవారికి మన దేశంలో రక్షణ లేదంటారు! "సంప్రదాయ" పద్దతిలో వుంటే ఏదుటి వారు గౌరవిస్తారు.*

*కొందరు సోదరిమణులు అంటుంటారు మంచైనా చెడైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది  అని మగవారు చూసే విధానం మార్చుకోవాలని. అది నిజమే కానీ,*

*మరి సోదరిమణులకు నాదొక ప్రశ్న.*

*నిండుగా పద్ధతిగా దుస్తులు ధరించడంలో ఎలాంటి తప్పు లేదు కదా. అలాంటప్పుడు మీరు మీ ఆలోచన ధోరణి ఎందుకు మార్చుకోవడం లేదు.*

*NOTE: కాలంతో పాటు మనిషి మారలి ఒప్పుకుంటాను. అలా అని "కాలంతో పాటు మంచిని వదిలేయమని కాదు దాని అర్ధం." ఇంత చిన్న లాజిక్ ను నా భారతీయ సోదరిమణులు ఎందుకు మిస్ అవుతున్నారు.*

*రోడ్డుపై అక్కడక్కడా ముళ్లు ఉన్నాయి అని రోడ్డు అంత తివాచీ పరచలేము కదా. మనమే పాదలకి చెప్పులు వేసుకోవాలి. అలాగే మన జాగ్రత్తలో మనం ఉండాలి.*

No comments:

Post a Comment